Sir ..Rajsgopal Garu ... B. Gopal garu n . Sankar Gari...introduction and your Analysed Interview are very very Good ..heart touching ... Congrats...to You and Your Daughter Garu
ఆద్యంతం సంపూర్ణంగా విన్నాను ఎందరికో తెలియని అద్భుతమైన విషయాలు, ముగ్గురు సంగీత దర్శకుల పరిచయం చక్కగా చేశారు. ఆనాటి ఆణిముత్యాలు వినిపించిన మీకు ఇరువురికి ధన్యవాదములు.. నాన్నగారికి పాదాభివందనం..
ఎన్నోవిషయాలు చెపుతున్న మీఇద్దరికీ పాదాభివందనం 🙏ముఖ్యంగా సంగీత దర్శకులగురించి చెపుతుంటే స్వర్గంలో వీరందరు సంతోషం గా ఉండివుంటారు ఎందుకంటే మనలందరికి ఎంతవోతిడిలో ఉన్నా కాసేపు మన తెలుగు సంగీత దర్శకుల పాటలువింటే ఆభారం అంతా పోయి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అయ్యా ఇలాంటి విషయాలు తెలుపుతున్న మీకు నిజంగా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
"అంత్య, అక్షర" ప్రాసలతో కూడుకున్న "మణి మాణిక్యాల" హారం; "చందమామ రమ్మంది చూడు" పాట, and of course.. this "RASI CARES" episode. I hope these videos of yours will be preserved for future generations in the digital world. 🙏
అమాయకుడు చిత్రం లో పాటలు అన్నీ సూపర్ హిట్.. అనుకొనా ఇది కల అనుకోనా నిజమను కోనా పాట, మనసుంటే మనిషి అయితే పాట, బొమ్మను గీసేను ముద్దుల బొమ్మను గీసెను అనే పాట ఇలా అన్నీ సూపర్ హిట్టే.
Fantastic melodies of 3 Music Masters. Hearty Congrats to గురువు గారు Palagummi Rajagopal garu & Dr Suhaasini garu. Kalavachaspati Viswanath Maddipatla Nuclear Scientist, DAE, NFC ,Hyderabad
పాలగుమ్మి పద్మరాజు గారు మీకు బంధువులా .... మీ తండ్రీకూతుళ్ళకు 🙏 ఎక్కడెక్కడో లోతుల్లోకి వెళ్ళి విషయ సేకరణ అసామాన్యం 👏 మాకు ఆనందం కలిగిస్తున్నారు, ఇక పాటలంటారా సెలెక్షనే సెలక్షన్ 😊
మేడం JVR గురించి ఉన్ఫర్మేషన్ చాలా తెలియచేసారు థాంక్స్. ప్రభాస్ అందరిని డార్లింగ్ అనిపిలిస్తారు ఈ డార్లింగ్ అనే పదం కృష్ణంరాజు గారి సొంగ్లో అప్ప్పుడే వాడారు
ఈ జీవన తరంగాలలో... ప్రతీ తరంగం ఒక తాళం! ప్రతీ మజిలీ ఒక రాగం!! సంగీత దర్శకులు స్వర యజ్ఞంలో సమిధలు చేర్చే దేవతలు!!! వారు సృష్టించిన స్వరాలు కన్నీటి చీకట్లను కడిగేయగలవు! వారి బాణీలు బాధాతప్త హృదయాలలో వెలుగుల వెన్నెలలు కురిపిస్తాయి!! ప్రతి సంగీత దర్శకులు స్వరాల వసంత ఋతువుగా నిలుస్తారు!!!
Palagummi gari second direction chesina film 1969 Devudicchina Bhartha.100 films ki music chesina JV Raghavulu gari meeda full programme cheste bavundedi
Sorry Madam. Today I have gone through all your episodes. Found "Hayi hayi ga" in P. Adinarayana rao's episode. Beautiful explanation. Once again Sorry Madam.
అలాగే మీకు వీలుంటే ఏ ఏ రాజ్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చక్కటి పాటలు చేశారు.(ఏకుల అప్పలరాజు) వీరు విశాఖపట్నం 33 కొట్లు మొదటి ఇంటిలో ఉండేవారు వారు చేసిన పాటలు అత్యంత ప్రాచుర్యమైనది, తనువా హరిచందనమే పలుకా అది మకరందమే. మీకు వీలుంటే ఈయన్ని కూడా పరిచయం చేయండి
Sir ..Rajsgopal Garu ... B. Gopal garu n . Sankar Gari...introduction and your Analysed Interview are very very Good ..heart touching ... Congrats...to You and Your Daughter Garu
మనుషులు మట్టి బొమ్మలు లో నీలో విరిసిన అందాలన్నీ పాట శంకర్ గారి సూపర్ హిట్స్ లో ఒకటి. కలహంస నడకదానా ఇంకో హిట్ సాంగ్
ఆద్యంతం సంపూర్ణంగా విన్నాను ఎందరికో తెలియని అద్భుతమైన విషయాలు, ముగ్గురు సంగీత దర్శకుల పరిచయం చక్కగా చేశారు. ఆనాటి ఆణిముత్యాలు వినిపించిన మీకు ఇరువురికి ధన్యవాదములు.. నాన్నగారికి పాదాభివందనం..
ఎన్నోవిషయాలు చెపుతున్న మీఇద్దరికీ పాదాభివందనం 🙏ముఖ్యంగా సంగీత దర్శకులగురించి చెపుతుంటే స్వర్గంలో వీరందరు సంతోషం గా ఉండివుంటారు ఎందుకంటే మనలందరికి ఎంతవోతిడిలో ఉన్నా కాసేపు మన తెలుగు సంగీత దర్శకుల పాటలువింటే ఆభారం అంతా పోయి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అయ్యా ఇలాంటి విషయాలు తెలుపుతున్న మీకు నిజంగా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
చాలా తెలియని విషయాలు వివరించినందుకు ...కృతజ్ఞతలు🎉🎉🎉🎉
"అంత్య, అక్షర" ప్రాసలతో కూడుకున్న "మణి మాణిక్యాల" హారం; "చందమామ రమ్మంది చూడు" పాట, and of course.. this "RASI CARES" episode. I hope these videos of yours will be preserved for future generations in the digital world. 🙏
గోపాల్ గారు కెంపెరాజ్ వారి నలదమయంతి కి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటే బాగుండేది.
Very beautiful programme.
Suhasini Madam and Rajgopal Sir, both father and daughter are born for Music.
అమాయకుడు చిత్రం లో పాటలు అన్నీ సూపర్ హిట్.. అనుకొనా ఇది కల అనుకోనా నిజమను కోనా పాట, మనసుంటే మనిషి అయితే పాట, బొమ్మను గీసేను ముద్దుల బొమ్మను గీసెను అనే పాట ఇలా అన్నీ సూపర్ హిట్టే.
" Anadi - Rajkapoor movie - " remake in Telugu . Amayakudu cinema
" O chand khilaa , o tare haseen " pata telugulo " chanda mama rammandi choodu."
Fantastic melodies of 3 Music Masters.
Hearty Congrats to గురువు గారు Palagummi Rajagopal garu & Dr Suhaasini garu.
Kalavachaspati Viswanath Maddipatla
Nuclear Scientist, DAE, NFC ,Hyderabad
Thanks andi
JVR gave beautiful songs especially Susheelamma songs in his music are awesome ❤️❤️
అల్లుడే మేనల్లుడు సినిమాలో నీవని నేనని అనే పాట కూడా B. శంకర్ గారి సంగీత ప్రతిభకు నిదర్శనం.
Excellent show with interesting information about the golden-age music directors.
పాలగుమ్మి పద్మరాజు గారు మీకు బంధువులా ....
మీ తండ్రీకూతుళ్ళకు 🙏 ఎక్కడెక్కడో లోతుల్లోకి వెళ్ళి విషయ సేకరణ అసామాన్యం 👏 మాకు ఆనందం కలిగిస్తున్నారు, ఇక పాటలంటారా సెలెక్షనే సెలక్షన్ 😊
మేడం JVR గురించి ఉన్ఫర్మేషన్ చాలా తెలియచేసారు థాంక్స్. ప్రభాస్ అందరిని డార్లింగ్ అనిపిలిస్తారు ఈ డార్లింగ్ అనే పదం కృష్ణంరాజు గారి సొంగ్లో అప్ప్పుడే వాడారు
ఈ జీవన తరంగాలలో...
ప్రతీ తరంగం ఒక తాళం! ప్రతీ మజిలీ ఒక రాగం!!
సంగీత దర్శకులు స్వర యజ్ఞంలో సమిధలు చేర్చే దేవతలు!!!
వారు సృష్టించిన స్వరాలు కన్నీటి చీకట్లను కడిగేయగలవు!
వారి బాణీలు బాధాతప్త హృదయాలలో వెలుగుల వెన్నెలలు కురిపిస్తాయి!!
ప్రతి సంగీత దర్శకులు స్వరాల వసంత ఋతువుగా నిలుస్తారు!!!
Palagummi gari second direction chesina film 1969 Devudicchina Bhartha.100 films ki music chesina JV Raghavulu gari meeda full programme cheste bavundedi
Allude menalludu ... Sankar gari de.., Jabilli vachchade pillaa.. super song. ....and Neevani Nenani song tunes super
Super brother congratulations God bless you accordion peter potla your friend
కృతజ్ఞతలు సుహాసిని మేడం గారు జె వి రాఘవులుగారిగురించి వీడియో చేయమని మిమ్మల్ని కోరాను మా కోరికను నెరవేర్చినందుకు సంతోషం
శ్రీ తిరుపతమ్మ కథ కు కూడా శంకర్ గారు పామర్తి గారికి సహాయం గా ఉన్నారని విన్నాను. దాని డైరెక్టర్ కూడా హైదరాబాద్ వ్యక్తి కదా
Madam, "Hayi hayi ga aamani sage" and " Manasa veena, madhu geetham" .
Ilanti Raga malikalani explain cheste chala baguntundi.
Pl see our episode on Rajan-Nagendra for Manasa Veena song explanation.
Haa, I viewed it Madam.
Hayi hayi ga aamani sage kuda chala baguntundi.
Mee matallo vinte inka baguntundi.
Thank you very much for your response.
Sorry Madam.
Today I have gone through all your episodes.
Found "Hayi hayi ga" in P. Adinarayana rao's episode.
Beautiful explanation.
Once again Sorry Madam.
🙏👍Very Nice Sir👍🙏
అలాగే మీకు వీలుంటే ఏ ఏ రాజ్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చక్కటి పాటలు చేశారు.(ఏకుల అప్పలరాజు) వీరు విశాఖపట్నం 33 కొట్లు మొదటి ఇంటిలో ఉండేవారు వారు చేసిన పాటలు అత్యంత ప్రాచుర్యమైనది, తనువా హరిచందనమే పలుకా అది మకరందమే. మీకు వీలుంటే ఈయన్ని కూడా పరిచయం చేయండి
Palagummi padmaraju gari
Durapu relatives.
Thasildari gari ammayi .....allari chese vayasundaali... Duet lo...Raghavulu gari gathram
తెలుగులో C. రామచంద్ర, శంకర్ jaikishan, OP. నాయ్యర్, లక్ష్మి కాంత్ ప్యారే లాల్ పాటలు వున్నాయి కదా. వాటి గురించి తెలియ చేస్తారా
Sure. It will take some time.
Thanks
సుహాసిని గారు విజయాకృష్ణమూర్తి గారి వీడియో చేయగలందులకు కోరుచున్నాను
Last episode 48 చూడండి
Xlnt
Madam gaaru meeru g Anand gaari wipaa
ఆయన స్వర్గీయులు అయ్యారు
కాదండి