గాలి పించల నరసింహారావు, CR సుబ్బరామన్ గార్ల గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్తూ వారు స్వరపరిచిన పాటలను రాగాల పేర్లతో సహా ఆసక్తికరంగా వివరించారు. మీ ఇద్దరికీ నమస్సులు 🙏🙏
గాలిపెంచల నరసింహారావు, సి.ఆర్ సుబ్బురామన్ వారి స్వర రచనల్లో రాగం భావం సంగీత కౌశలం అద్భుతంగా కనబడతాయి. గొప్ప కళాత్మకంగా సృజనాత్మకత తో వైవిధ్యత కలిగిన సంగీత శైలి శ్రోతల మనసులకు దగ్గర చేస్తాయి. కళాత్మకంగా సంగీతాన్ని అందించిన ఘనవంతుడు సి ఆర్ సుబ్బురామన్ గారు! శరత్ కాలపు వెన్నెలలా ఆహ్లాదకరంగా వుంది కార్యక్రమం!!
Chaali Manchi episode, as always, covering two towering music personalities... I haven't missed watching a single episode... Just curious to know, as to how Shri Penchala Narasimha Rao garu acquired additional surname 'Gaali... If possible, please state as reply... Also, I learnt from this episode that Shri Saluri varu walked out of a few more films midway, and not just well-known instance of Maya Bazar (1957)... One more thing I like is the voice of Shri Rajagopal garu... It's so clear with all modulations, gamakaas, etc. It's amazing that he is maintaining it, even at this age... Regards to Father-Daughter musical combo...
Good morning...Subburaman visionary greatest musicians of those days and an inspiration to the present music directors of today and for the coming generations....Tributes to him and to his contemporaries ❤❤❤
Great show of father n daughter which should be watched everyone of Telugu people to know wise men of our cine industry. My pranams to feet of Sri Palagummi.
@@rasicares I am ,so sorry Sir , whoever is trying to give subtitles, in Hindi ,inspite of my request for Telugu ,I don't know . I was a bit disappointed , 😔
paadave ragamayi is a beautiful song by Susheelamma for B sarojadevi
గాలి పించల నరసింహారావు, CR సుబ్బరామన్ గార్ల గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్తూ వారు స్వరపరిచిన పాటలను రాగాల పేర్లతో సహా ఆసక్తికరంగా వివరించారు. మీ ఇద్దరికీ నమస్సులు 🙏🙏
Thanks for rich Telugu music program.
తండ్రి కూతురు కలిసి పాత సినిమా సంగీతం దర్శకులపై చెప్పే విశేషాలు ఆసక్తిదాయకగా ఉన్నాయి...మీ ఇద్దరికీ ధన్య వాదములు 🙏👌👌
పాలగుమ్మి గోపాల రాజు గారు, డా.కె. సుహాసిని ఆనంద్ గారు చాలా చక్కగా, ఆహ్లాదంగా సహజ సిద్ధంగా, చాలా ముచ్చట గొలిపే లాగా చర్చ జరిగింది. శత కోటి నమస్సులు.
మీ ఇద్దరికీ 🙏🙏🙏🙏🙏🙏
మాకు తెలియని సినిమా విషయాలు
ఎన్నో తెలియ చేశారు. 🙏🙏🙏
అద్భుతః
Chala vishayalu chepparu guruvu garu danyavadamulu
Daughter and Father, both resemble excellency.
Thanks for sharing🙏❤️
Very nice program
Sangeeta ragalu kosam guruvugari vislaesana chala bagundi
తెలియని అనేక విషయాలు తెలిపారు.
A great show.
Explaining beautiful songs and their ragas, about music directors.
We are blessed to view this programmes.
గాలిపెంచల నరసింహారావు, సి.ఆర్ సుబ్బురామన్ వారి స్వర రచనల్లో రాగం భావం సంగీత కౌశలం అద్భుతంగా కనబడతాయి. గొప్ప కళాత్మకంగా సృజనాత్మకత తో వైవిధ్యత కలిగిన సంగీత శైలి శ్రోతల మనసులకు దగ్గర చేస్తాయి. కళాత్మకంగా సంగీతాన్ని అందించిన ఘనవంతుడు సి ఆర్ సుబ్బురామన్ గారు!
శరత్ కాలపు వెన్నెలలా ఆహ్లాదకరంగా వుంది కార్యక్రమం!!
🎉చాల మంచి కార్యక్రమం.మీ ఇరువురికి అభినందనలు!
Chaali Manchi episode, as always, covering two towering music personalities... I haven't missed watching a single episode... Just curious to know, as to how Shri Penchala Narasimha Rao garu acquired additional surname 'Gaali... If possible, please state as reply... Also, I learnt from this episode that Shri Saluri varu walked out of a few more films midway, and not just well-known instance of Maya Bazar (1957)... One more thing I like is the voice of Shri Rajagopal garu... It's so clear with all modulations, gamakaas, etc. It's amazing that he is maintaining it, even at this age... Regards to Father-Daughter musical combo...
Good morning...Subburaman visionary greatest musicians of those days and an inspiration to the present music directors of today and for the coming generations....Tributes to him and to his contemporaries ❤❤❤
Great show of father n daughter which should be watched everyone of Telugu people to know wise men of our cine industry. My pranams to feet of Sri Palagummi.
నేటి తరాల వారు సంగీత,సాహిత్య సౌరభ సౌభాగ్యం ఆస్వాదించు సినిమా సాహిత్యం అహో ఎంత భాగ్యము కదా!..🎉
పెంచల నరసింహరావు గారికి, సి.వి. సుబ్బరామన్ గారికి 🙏
Very nice programme
చింతామణి రామస్వామి అయ్యర్ సుబ్బురామన్.
🎉మీ తండ్రి కూతుళ్ళ ఆలోచన అపూర్వం,సరికొత్త ప్రయోగము.
Keeravani inspired from sitarama kalyanam tuned alsnaati ramachandrudi in murari
Jagadekamatha.... song composed in Sudhsarang ragam
తెలియని విషయాలు చాలా చెప్పేరు. 🙏. ఒక చిన్న సవరణ. తానే మారెనా పాడింది కె.రాణి కాదు. ఆర్. బాలసరస్వతి
Jagadekamaataa gowree karuninchave, song details cheppandi
గోపి నయ్య ర్ గురించి వివరంగా చెప్పండి
Padavae ragamayee pata rajeswara Rao garae chesaru😊
🙏🙏🙏
Jagadekamatha gouri.... song composed in sudhsarang ragam
Padave ragamayi pata Rajeswararao gaaru chesaru. Maree meeru evaru compose chesaro sarigga teliyakunda cheppestunnaru
Thaane marenaa padinadhi Bala sarwati garu
Madam, one request.
Please present a special episode on 'Sankarabharanam'
Garika pati vaari vakhyanam vinandi, please.
కుడి ఎడమయితే రిక్షా వాడికి ఒక్క ముక్కలో చెప్పేది కాదు ఆ పాట అర్థం అయినవాళ్లకే అంతరాంథం అర్థం అవుతుంది
Samudrala did not write the songs - Malladi Ramakrishna Sastry wrote them.
రాజేశ్వరరావు గారికి బాగా గర్వం ఉండేదేమో లేకపోతే చాలా సినిమాలు సంగీత దర్శకత్వం ప్రారంభించటం, మధ్యలో తప్పు కోవడం ఎలా అర్థం చేసుకోవాలి
Rajeswara Rao gari talent is amazing and an unique person.I think intellectual people will have some individual thought process.
Humility should always accompany intellect like the one and only Ghantasala who is no less talented than Mr. Rajaswara Rao
@@gkviswanatham419 No doubt, Ghantasala garu is a gem of person with high human values.
@@gkviswanatham419 No doubt, Ghantasala garu is a gem of person with high human values.
గర్వం కాదండి. ఆత్మాభిమానం.
The subject and audio is Telugu ,then, why are subtitles in Hindi .
This makes a rubbish of your video .please change .
Please correct your TV mode and off your subtitles option. Nothing to do with the channel or video.
Subtitles ఏ భాషలోనూ మేం పెట్టలేదండి.
@@rasicares I am ,so sorry Sir , whoever is trying to give subtitles, in Hindi ,inspite of my request for Telugu ,I don't know .
I was a bit disappointed , 😔
Ituvanti purva విద్యావంతులు entàkaalam దొరుకుతారు .రాబోయేరోజులు చీకటి రోజులు చీకటి మయమే.