రాజగోపాల్ గారు పాటని ఎంతో శ్రావ్యంగా పరిచయం చేస్తుంటే ఆయన గళ మాధుర్యాన్ని ఆరాధన గా చూస్తున్నారు హాసిని గారు. అదే సుహాసిని గారు పాడుతుంటే ఎక్కడ స్వరం తప్పుతుందో అన్న ఆరాటం తో ..వాత్సల్యం చూస్తుంటే శంకరాభరణం లో పెళ్ళి చూపుల సీన్ లోశంకరశాస్త్రి గుర్తు కొస్తారు..Hats off to you both.
చక్రవర్తి గారి పాటల్లో నాకిష్టమైన పాట (ఇంద్రధనుస్సు చీరకట్టీ చంద్రవధనుచేతబట్టీ) అనే పాట నా ఫేవరెట్ సాంగ్ ఆ మహానుభావుడు గురించి మీరు వివరించిన తీరు అద్బుతం
Really you both are a unique combination to analyze the filim songs with interesting n valuable comments, chakravarthi garu oka varam eee filim industry ki . Inka time untey bagundunu , chala songs unnai , my padabhi vandanam to Sangeeta pipasulakulaki .
Very good programme. Musical expressions by P.Rajgopal Sir is Superb. Lead smt Suhasini gari voice and questioning to extract a beauty of masterpiece is very impressing and beautiful
Chakravarty garu kosam chala bagaa chepparu. NTR almost all movies music by Chakravarty from 1979 to 1982...ANR Shobhan babu, KRISHNA, next generation chiru balayya and for small budget movies also done by Chakravarty ....its well said melodies remain forever...mass songs temporary hits only short duration....Satyam shivam, kondaveeti simham ..etc very mass songs....super duper hits...Golden hits from sarada movie till late 90s
Sir good Evening sir 70--80lo vachins Eee music Evaridi (music director di) Eee cinima Aaeina Aa music ni gurthu patta galanu sir mee salamandi music director ni gurinchi cheppu thunte naaku Eenthoo Aandamu Vunnadante cheppalenu sir Aanati music ni T. V Raju, s. Rajeswarso garu , master venu, S. D. Mrthy, T chelapsthi garu G. K ventesh garu J. V. Ragavulu S. P kodapani garu Pendya garu VeeAndari music ni gurthu pattagsniu sir Eevidami ga kalusukonaduku Naa danyavalu sir Namaste🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అంటారు . మీ ఎపీసోడ్ లు చూస్తూఉంటే ఆ సామెతకు విలక్షణమైన ఉదాహరణ గా మీ ఫాదర్-డాటర్ లనే ముచ్చటించుకోవచ్చు . Enjoyed n Enjoying a lot Ammaa .
🎉సుమారు 1000 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి పాటలు చాలా తక్కువ. ఆయన contemporary music డైరెక్టర్స్ అయిన ఇళయరాజా, సత్యం, రమేష్ నాయుడు, ms విశ్వనాధన్, GK వెంకటేష్,KV మహదేవన్ లు తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా వాళ్ల పాటలు చాలా బాగుంటాయి. వీళ్లు చక్రవర్తి కన్నా ఎక్కువ మంచి పాటలు చేశారు. కానీ మనిషి గా చాలా గొప్ప వ్యక్తి. అందుకే చక్రవర్తి గారు అన్ని సినిమాలు చెయ్యగలిగారు.
ఎప్పటికైనా నిలిచి ఉండే పాటలు మెలోడీ పాటలే. చక్రవర్తి గారికి ఇలాంటి పాటలు చేసే అవకాశం తక్కువ మంది డైరెక్టర్లు ఇచ్చారు. జంధ్యాల గారి చంటబ్బాయి మొగుడు పెళ్ళాలు సినిమాలో మంచి మెలోడీస్ చేశారు అలా మిగతా డైరెక్టర్లు అవకాశం ఇవ్వలేదు
బ్రదర్ ఆయనకు అన్నీ మాస్ సినిమాలే వచ్చాయి. మెలోడీ చేసే అవకాశం రాలేదు. ఆయనకి అతికొద్ది పాటలు మాత్రమే మెలోడీ చేసే దానికి అవకాశం వచ్చింది. ఆయన చేసిన అన్ని మెలోడీ పాటలు సూపర్ హిట్
@@jaggaraolaveti.72 చక్రవర్తి గారు అన్ని రకాల పాటలను అందించగలిగిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా కేవలం మెలోడీ మాస్టర్ మాత్రమే. కేవీ మహదేవన్ గారు కేవలం సంగీతపరమైన పాటలను మాత్రమే అందించగలిగారు. సత్యం కేవలం హిందీ పాటలను కాపీ కొట్టారు. రేపటి పౌరులు అనే సినిమా పాటలను ఏ సంగీత దర్శకుడైన అందించగలిగారా? ఈ దుర్యోధన దుశ్యాసన లాంటి సినిమా పాటను ఎవరైనా అందించగలిగారా? ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో అత్యధిక పాటల క్యాసెట్లు అమ్ముడైన ఏకైక సంగీత దర్శకుడు.
రాజనాగేంద్ర గురించి. రాజ్. కోటి గురి0చి. మరి కేమహదేవన్ గారి గురించి కూడా మరో ఎపిసోడ్ చేసి వారి వారి విషయాలని చెప్పండి. మీ ఛానల్ చాలా బాగుంటుంది.. నేను ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను. తండ్రీ కూతుర్లు చక్కగాఅన్ని విషయాలు తెలీ య జేయు చున్నారు...
Chakravarthi seems to have gained recognition from Jebu Donga movie. ""Neelaala ningilo, "" , ""Raadha andinchu"" songs became overnight hits. "Jayaram19 brand beed""i used to employ a street singer those days for their marketing. He used to sing those sings with a rytham instrument in hand. T. Krishna movies also had good songs from Chakravarti. Neti Bharatam, Pratighatana, Devalayam, are few movies. Krantikumar also had good songs from chakravarthi for his movies. Thanks.
Please let us know whether there is any similarity between 1."Evariki Vaare yamunaa teere" title song 1974 scored by Chakravarthi & 2. "Kadilindi karuna radham" from movie "Karunamayudu" 1978 scored by Joseph Krishna, B. Gopalam duo.
You must make another episode on music director Chakravarti. There are other mentionable songs such as Jabilito cheppana (vetagaadu),Na jeevana brundavanilo(Burripalem bullodu), Kunkuma poosina aakasamlo(Raagadeepam), Manasula mudi(Prema kaanuka), Manninchuma kada leni ee daaham(Kalyana chakravarti) etc.
సినీ సంగీత దర్శకులు చక్రవర్తి గారు కొన్ని వందల చిత్రాలలో వేలాది పాటలు compose చేశారు. మరుమల్లియ కన్నా తెల్లనిది, కుశలమా నీకు కుశల మేనా, కాశ్మీర్ లోయలో కన్యాకుమారి లో, ఈ మధు మాసంలో ఈ ధరహాసంలో, ఆగదు ఏ నిముషం నీకోసం, నాంపల్లి టేసనుకా డా, వెన్నెలొచ్చి గోదారమ్మ.....ఇలా వందలాది పాటలు నిత్యం మనకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి. 🎉🎉🎉🎉 చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. చక్రవర్తిగా పేరు మార్చుకొని సంగీత దర్శకులుగా దాదాపు మూడు దశాబ్దాలు తెలుగు సినీ సంగీత దర్శకులుగా రాణించారు. 😮 వీరు గుంటూరు జిల్లాలోని పొన్నేకల్లు అనే గ్రామంలో జన్మించారు. సుప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు, బుర్రకథ లో మొదటిగా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పొందిన శ్రీ నాజర్ గారిది కూడా పొన్నేకల్లు గ్రామమే.చిన్నప్పుడు నాజర్ గారి బుర్రకథలు విని ప్రేరణ పొందిన చక్రవర్తి గారు సంగీతం పట్ల మక్కువ పెంచుకొని మద్రాస్ వెళ్లి చిత్ర సీమలో అనేక విధాలుగా ప్రయత్నించి సంగీత దర్శకునిగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. ఇదాలోకం, బలిపీఠం, మల్లెపువ్వు, యమగోల, ప్రేమాభిషేకం, ఖైదీ, పసివాడి ప్రాణం ఇలా వందలాది సినిమాలకు సంగీతం అందించిన ఘనత చక్రవర్తి గారిది. వారికి ఘన నివాళులు. తండ్రి కుమార్తెలు నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం దేశ, విదేశాలలో ఉన్న మన తెలుగు వారీ హృదయాలలో కూడా మధుర స్మృతులను నింపుతుందని భావిస్తున్నాము. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న FATHER - Daughter Dr.పాలగుమ్మి రాజగోపాల్ గారికి, Dr సుహాసిని ఆనంద్ గారికి అభినందనలు. ఇంకా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాము. నమస్తే...... గడ్డం పాల్ విజయ కుమార్ , డైరెక్టర్, CARES సంస్థ ( 1996), వేలూరు, చిలకలూరిపేట మండలం, పల్నాడు జిల్లా , A.P 86396 60206 ( M)
Na dhrustilo 1970s tarwatha nundi ippati varaku chakravarthini minchina music directar ledu mas and clas ni alarinchadu i oka apisod kadu oka 10 episods xheyavachhu 🙏
Ayana assistants chaalaa chesaru . Gunawan Singh flute, Sri Janardhan Gari Sitar , composing assistance krishna, chakra were back bone of all his music directions. Because of him many music players survived and still they are happy
జనవరి 1స్ట్ కి వాళ్ళ డైరీల్లో చక్రవర్తి గారికి పడాలి అని ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు వ్రాసి ఉంచుకొనేవారు, ప్రతి సంవత్సరం మీరిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంటరెస్ట్ గా ఉంటుందండి
తెలుగు సినిమా సంగీత చక్రవర్తి శ్రీ చక్రవర్తి కే వలం సంగీతం కాక డబ్బింగ్ లో కూడా స్టార్ డమ్ సాధించి నటుడి గా మెప్పించి న ఆల్ రౌండర్ దర్శక నిర్మాతలు ఏది కోరితే అది సినిమా ని బట్టి సందర్భాన్ని బట్టి సంగీతం అందించిన ఘనా పాటి
వేటగాడు కొడవీటి సింహం.జస్టిస్ చౌదరి.. ఖైదీ.. డ్రైవర్ రాముడు.. యమగోల.80.90.s.. ప్రతి హీరోకు చక్రవర్తి గారు తిరుగులేని ప్రభ జనాలను సృష్టించాడు. చిరంజీవి గారి పాటలు అంటే అసలు చక్రవర్తి లేనిదే చిరంజీవి గారి పాట లేదు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు మహాసంగ్రామం ముందడుగు కిరాయి కోటిగాడు.. దేవత.. అసలు రెండు తరాలు మాలాంటి అభిమానులు ఉర్రూ తొలగించారు చక్రవర్తి గారు.. ప్రతి పాట అందరికి అర్థమయ్యే రీతిలో సంగీతాన్ని సమకూర్చే చక్కగా చక్రవర్తి గారికి సాధ్యం.
మూగప్రేమ కు ముందు వచ్చిన భలే గూడచారి డబ్బింగ్ చిత్రానికి కూడా ఈయన పేరు టైటిల్స్ వేశారు అని గుర్తు. అంతకు ముందు కూడా కొన్ని చిత్రాలు చేసినా పేరు వెయ్యలేదు
రాజగోపాల్ గారు పాటని ఎంతో శ్రావ్యంగా పరిచయం చేస్తుంటే ఆయన గళ మాధుర్యాన్ని ఆరాధన గా చూస్తున్నారు హాసిని గారు. అదే సుహాసిని గారు పాడుతుంటే ఎక్కడ స్వరం తప్పుతుందో అన్న ఆరాటం తో ..వాత్సల్యం చూస్తుంటే శంకరాభరణం లో పెళ్ళి చూపుల సీన్ లోశంకరశాస్త్రి గుర్తు కొస్తారు..Hats off to you both.
తండ్రి తనయకి అనేక అనేక ధన్యవాదములు
వ్రేపల్లె వేచెను వేణువు వేచెను.. శారద మూవీ..great song
చక్రవర్తి గారి పాటల్లో నాకిష్టమైన పాట (ఇంద్రధనుస్సు చీరకట్టీ చంద్రవధనుచేతబట్టీ) అనే పాట నా ఫేవరెట్ సాంగ్ ఆ మహానుభావుడు గురించి మీరు వివరించిన తీరు అద్బుతం
Excellent and interesting coverage of the versatility of Chakravarthi garu, by the Fathar-Daughter presentation.
అద్భుతం ఈ కార్యక్రమం 🙏....పి. వి. ప్రసాద్, Botswana 🇧🇼 Southern Africa country.
Really you both are a unique combination to analyze the filim songs with interesting n valuable comments, chakravarthi garu oka varam eee filim industry ki . Inka time untey bagundunu , chala songs unnai , my padabhi vandanam to Sangeeta pipasulakulaki .
Very good programme.
Musical expressions by P.Rajgopal Sir is Superb.
Lead smt Suhasini gari voice and questioning to extract a beauty of masterpiece is very impressing and beautiful
Madam Suhasini gari Many Many Thanks for Your lovely Videos 👌👌👌👌🙏🙏🙏
పండంటి జీవితం...రెండింటికంకితం
ఒకటి నీ మనసు...
ఒకటి నీ మమత
మమత ఉన్న
మనసు కన్న
ఏది శాశ్వతము
A beautiful show highlighting the multi talented composer Chakravarthy's very busy career.
అద్భుత అనుభవాలు అనుభూతులు పంచుతూ సాగుతున్న నేపథ్యంలో ఇరువురికి ప్రమాణాలు ❤🎉🙏🙏🌺
అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి.
మీకు ధన్యవాదాలు..
ఒక మూవీ లో ఆల్ సాంగ్స్ సూపర్ హిట్స్. ఆల్బమ్ హిట్స్ శ్రీ చక్రవర్తి గారికి చాలా ఉన్నాయి. 👏👏👏👌👍
Easy ga 5 episodes chesina saripodhu..... chakravarthy ..the legendary music director....
Chakravarty garu kosam chala bagaa chepparu. NTR almost all movies music by Chakravarty from 1979 to 1982...ANR Shobhan babu, KRISHNA, next generation chiru balayya and for small budget movies also done by Chakravarty ....its well said melodies remain forever...mass songs temporary hits only short duration....Satyam shivam, kondaveeti simham ..etc very mass songs....super duper hits...Golden hits from sarada movie till late 90s
Sir good Evening sir 70--80lo vachins Eee music Evaridi (music director di) Eee cinima Aaeina Aa music ni gurthu patta galanu sir mee salamandi music director ni gurinchi cheppu thunte naaku Eenthoo Aandamu Vunnadante cheppalenu sir Aanati music ni T. V Raju, s. Rajeswarso garu , master venu, S. D. Mrthy, T chelapsthi garu G. K ventesh garu J. V. Ragavulu S. P kodapani garu Pendya garu VeeAndari music ni gurthu pattagsniu sir Eevidami ga kalusukonaduku Naa danyavalu sir Namaste🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు
EXCELLENT
బహుముఖ ప్రజ్ఞాశాలిసినీసంగీత సామ్రాజ్య సంగ్రామంలో చక్రవర్తిగా నిలిచి మరుమల్లెల పరిమళాలతో మకరంద స్వరాలని అందించారు చక్రవర్తి గారు. బంగారానికి తావి అబ్బినట్లు ..ఆగీతాలను మీ కోయిల స్వరాలతో ఆలపిస్తే...
నిజంగానే ఈ మధుమాసంలో
అలరించి ఆనందాన్ని పరిమళింప జేశాయి!
ధన్యవాదములు🙏
పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అంటారు .
మీ ఎపీసోడ్ లు చూస్తూఉంటే ఆ సామెతకు విలక్షణమైన ఉదాహరణ గా మీ ఫాదర్-డాటర్ లనే ముచ్చటించుకోవచ్చు .
Enjoyed n Enjoying a lot Ammaa .
నిత్య సుమంగళి నీవమ్మా...ఇదా లోకం movie
So many hit songs composed by chakravarti garu🙏🏼
గోరింట పూసింది
Congratulations
Mallepuvvu movie lo Suseela garu padina "Chinna mata - oka chinna mata" gurinchi cheptharani chusanu sir - dissoppoint chesaru
Correct Naku chala istam e song.
🎉సుమారు 1000 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి పాటలు చాలా తక్కువ. ఆయన contemporary music డైరెక్టర్స్ అయిన ఇళయరాజా, సత్యం, రమేష్ నాయుడు, ms విశ్వనాధన్, GK వెంకటేష్,KV మహదేవన్ లు తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా వాళ్ల పాటలు చాలా బాగుంటాయి. వీళ్లు చక్రవర్తి కన్నా ఎక్కువ మంచి పాటలు చేశారు. కానీ మనిషి గా చాలా గొప్ప వ్యక్తి. అందుకే చక్రవర్తి గారు అన్ని సినిమాలు చెయ్యగలిగారు.
ఎప్పటికైనా నిలిచి ఉండే పాటలు మెలోడీ పాటలే. చక్రవర్తి గారికి ఇలాంటి పాటలు చేసే అవకాశం తక్కువ మంది డైరెక్టర్లు ఇచ్చారు. జంధ్యాల గారి చంటబ్బాయి మొగుడు పెళ్ళాలు సినిమాలో మంచి మెలోడీస్ చేశారు అలా మిగతా డైరెక్టర్లు అవకాశం ఇవ్వలేదు
బ్రదర్ ఆయనకు అన్నీ మాస్ సినిమాలే వచ్చాయి. మెలోడీ చేసే అవకాశం రాలేదు. ఆయనకి అతికొద్ది పాటలు మాత్రమే మెలోడీ చేసే దానికి అవకాశం వచ్చింది. ఆయన చేసిన అన్ని మెలోడీ పాటలు సూపర్ హిట్
@@jaggaraolaveti.72
చక్రవర్తి గారు అన్ని రకాల పాటలను అందించగలిగిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా కేవలం మెలోడీ మాస్టర్ మాత్రమే. కేవీ మహదేవన్ గారు కేవలం సంగీతపరమైన పాటలను మాత్రమే అందించగలిగారు. సత్యం కేవలం హిందీ పాటలను కాపీ కొట్టారు. రేపటి పౌరులు అనే సినిమా పాటలను ఏ సంగీత దర్శకుడైన అందించగలిగారా? ఈ దుర్యోధన దుశ్యాసన లాంటి సినిమా పాటను ఎవరైనా అందించగలిగారా? ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో అత్యధిక పాటల క్యాసెట్లు అమ్ముడైన ఏకైక సంగీత దర్శకుడు.
Super musician
Very beautiful programme.
Aagadu ee nimishamu nee kosamu paata ye Ragam lo chesaro cheppandi please.
Samatha vaari permanent musicdirector
Madam
Meeru real ga father and daughter
On seeing u I felt I am not blessed with daughter
I have only son
ఈ మధు మాసంలో... ఈ ధరహాసంలో
nice
రాజనాగేంద్ర గురించి. రాజ్. కోటి గురి0చి. మరి కేమహదేవన్ గారి గురించి కూడా మరో ఎపిసోడ్ చేసి వారి వారి విషయాలని చెప్పండి. మీ ఛానల్ చాలా బాగుంటుంది.. నేను ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను. తండ్రీ కూతుర్లు చక్కగాఅన్ని విషయాలు తెలీ య జేయు చున్నారు...
Chakravarthi seems to have gained recognition from Jebu Donga movie.
""Neelaala ningilo, "" , ""Raadha andinchu"" songs became overnight hits. "Jayaram19 brand beed""i used to employ a street singer those days for their marketing. He used to sing those sings with a rytham instrument in hand.
T. Krishna movies also had good songs from Chakravarti. Neti Bharatam, Pratighatana, Devalayam, are few movies. Krantikumar also had good songs from chakravarthi for his movies. Thanks.
Please let us know whether there is any similarity between
1."Evariki Vaare yamunaa teere" title song 1974 scored by Chakravarthi
&
2. "Kadilindi karuna radham" from movie "Karunamayudu" 1978 scored by Joseph Krishna, B. Gopalam duo.
ఆడవే అందాల సురభామిని..రంభ ఊర్వశి మేనక...అరువది నాలుగు కళలందు మేటిని
చక్రవర్తి గారు దాదాపు 900 పైగా సినిమాలకు సంగీతం అందించారు.
ఎక్స్ల్లెంట్
One episode is not enough on Chakravarty garu
You must make another episode on music director Chakravarti. There are other mentionable songs such as Jabilito cheppana (vetagaadu),Na jeevana brundavanilo(Burripalem bullodu), Kunkuma poosina aakasamlo(Raagadeepam), Manasula mudi(Prema kaanuka), Manninchuma kada leni ee daaham(Kalyana chakravarti) etc.
సినీ సంగీత దర్శకులు చక్రవర్తి గారు కొన్ని వందల చిత్రాలలో వేలాది
పాటలు compose చేశారు. మరుమల్లియ కన్నా తెల్లనిది, కుశలమా నీకు కుశల మేనా, కాశ్మీర్ లోయలో కన్యాకుమారి లో, ఈ మధు మాసంలో ఈ ధరహాసంలో, ఆగదు ఏ నిముషం నీకోసం, నాంపల్లి టేసనుకా డా, వెన్నెలొచ్చి గోదారమ్మ.....ఇలా వందలాది పాటలు నిత్యం మనకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి.
🎉🎉🎉🎉 చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. చక్రవర్తిగా పేరు మార్చుకొని సంగీత దర్శకులుగా దాదాపు మూడు దశాబ్దాలు తెలుగు సినీ సంగీత దర్శకులుగా రాణించారు. 😮 వీరు గుంటూరు జిల్లాలోని పొన్నేకల్లు అనే గ్రామంలో జన్మించారు. సుప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు, బుర్రకథ లో మొదటిగా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పొందిన శ్రీ నాజర్ గారిది కూడా పొన్నేకల్లు గ్రామమే.చిన్నప్పుడు నాజర్ గారి బుర్రకథలు విని ప్రేరణ పొందిన చక్రవర్తి గారు సంగీతం పట్ల మక్కువ పెంచుకొని మద్రాస్ వెళ్లి చిత్ర సీమలో అనేక విధాలుగా ప్రయత్నించి సంగీత దర్శకునిగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. ఇదాలోకం, బలిపీఠం, మల్లెపువ్వు, యమగోల, ప్రేమాభిషేకం, ఖైదీ, పసివాడి ప్రాణం ఇలా వందలాది సినిమాలకు సంగీతం అందించిన ఘనత చక్రవర్తి గారిది. వారికి ఘన నివాళులు. తండ్రి కుమార్తెలు నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం దేశ, విదేశాలలో ఉన్న మన తెలుగు వారీ హృదయాలలో కూడా మధుర స్మృతులను నింపుతుందని భావిస్తున్నాము.
మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న FATHER - Daughter Dr.పాలగుమ్మి రాజగోపాల్ గారికి, Dr సుహాసిని ఆనంద్ గారికి అభినందనలు. ఇంకా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాము. నమస్తే......
గడ్డం పాల్ విజయ కుమార్ ,
డైరెక్టర్, CARES సంస్థ ( 1996),
వేలూరు, చిలకలూరిపేట మండలం,
పల్నాడు జిల్లా , A.P
86396 60206 ( M)
నాంపల్లి టేషన్ కాడి
Na dhrustilo 1970s tarwatha nundi ippati varaku chakravarthini minchina music directar ledu mas and clas ni alarinchadu i oka apisod kadu oka 10 episods xheyavachhu 🙏
చక్రవర్తి గారి ఒరిజినల్ పేరు కొమ్మినేని అప్పా రావు గారు. ఏమని వర్ణించను. ధన్యజీవి
Ayana assistants chaalaa chesaru . Gunawan Singh flute, Sri Janardhan Gari Sitar , composing assistance krishna, chakra were back bone of all his music directions. Because of him many music players survived and still they are happy
జనవరి 1స్ట్ కి వాళ్ళ డైరీల్లో చక్రవర్తి గారికి పడాలి అని ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు వ్రాసి ఉంచుకొనేవారు, ప్రతి సంవత్సరం
మీరిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంటరెస్ట్ గా ఉంటుందండి
కాశ్మీరు లోయలో కన్యాకుమారి
ఎన్నలోచ్చి గోదారమ్మ
చీకటి వెలుగుల కౌగిటి లో
Music directors personal details like place of birth etc. Cheppandi
మరుమల్లియ కన్నా తెల్లనిది .. మకరందం కన్నా తియ్యనిదీ
ఆగదూ ఆగదూ..ఆగితే సాగదు
Amarajeevi movie songs super
దిక్కులు చూడకు రామయ్య పక్కన ఉన్నది సీతమ్మ
🌿🍀💐🪴
900 movies ki music chesaru Chakravarthy gaaru. Meeru 500 ani wrong chepparu.
తెలుగు సినిమా సంగీత చక్రవర్తి శ్రీ చక్రవర్తి కే వలం సంగీతం కాక డబ్బింగ్ లో కూడా స్టార్ డమ్ సాధించి నటుడి గా మెప్పించి న ఆల్ రౌండర్ దర్శక నిర్మాతలు ఏది కోరితే అది సినిమా ని బట్టి సందర్భాన్ని బట్టి సంగీతం అందించిన ఘనా పాటి
చక్రవర్తి గారు 500 చిత్రాలు కాదు సుమారు 940 చిత్రాలకు సంగీతం అందించిన గొప్ప సంగీత దర్శకులు
వేటగాడు కొడవీటి సింహం.జస్టిస్ చౌదరి.. ఖైదీ.. డ్రైవర్ రాముడు.. యమగోల.80.90.s.. ప్రతి హీరోకు చక్రవర్తి గారు తిరుగులేని ప్రభ జనాలను సృష్టించాడు. చిరంజీవి గారి పాటలు అంటే అసలు చక్రవర్తి లేనిదే చిరంజీవి గారి పాట లేదు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు మహాసంగ్రామం ముందడుగు కిరాయి కోటిగాడు.. దేవత.. అసలు రెండు తరాలు మాలాంటి అభిమానులు ఉర్రూ తొలగించారు చక్రవర్తి గారు.. ప్రతి పాట అందరికి అర్థమయ్యే రీతిలో సంగీతాన్ని సమకూర్చే చక్కగా చక్రవర్తి గారికి సాధ్యం.
960 సినిమాలు అని చదివినట్టు గుర్తు
కన్నె వధువుగా మారేది..జీవితంలో ఒకే సారి
Ee brhamhanulu yela nerchukuntarura babu sangeetam, dance kuchipudi, education, kavitwam vrastaru, songs padutaru, paintings vestru veellaki time yela saripiyundho ivanni nerchukovataniki great suhasini gatu
మరుమల్లియ కన్నా తెల్లనిది
కుశలమా నీకు కుశలమేనా
Jananam 08.09.1937.maranam 03.02.2002.sangeetha dharshakunigaa tholi chitram... Moogaprema aakhari chitram ammoru1995.moththam chitralu 959.4.thamilam,60 kannadam1 Malayalam .dabbing chepina chitralu300 ku paiga.kalisi paadudhaam Telugu paata naaku nachinapata.
దసరా వచిందయ్యో
మేడం garu చక్రవర్తి garu 970 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు మీరు చెప్పింది తప్పు మేడం గారు
రగులుతోంది మొగలిపొద
ఇది సంగీత సంగ్రామమూ
Chakravarthy s. P balu kalisi oka singar nu thokkesaru Ani vinnanu Nijamena.?
మూగప్రేమ కు ముందు వచ్చిన భలే గూడచారి డబ్బింగ్ చిత్రానికి కూడా ఈయన పేరు టైటిల్స్ వేశారు అని గుర్తు. అంతకు ముందు కూడా కొన్ని చిత్రాలు చేసినా పేరు వెయ్యలేదు
ఈ anchor అన్నీ తెలిసి కూడా ఏమీ తేలియనట్టు నటించడం ఎబ్బెట్టు గా వుంది.,
ఓ.. గుండెలు తీసిన బంటు
....
పెట్టు పెట్టు పెట్టు పెట్టవా..