శ్రీ పామర్తి వెంకటేశ్వరరావు గారు మా చిన్న తాతగారు. ఘంటసాల గారికి అత్యంత సన్నిహితులు . ఇద్దరి స్వగ్రామాలు కృష్ణా జిల్లాలో పక్క పక్కనే వున్న గుడివాడ తాలూకా సిద్ధాంతం, చౌటుపల్లి గ్రామాలు . తెలుగు చలన చిత్రసీమకు విశేష సేవలను అందించిన అలాంటి మహానుభావులను స్మరించుకోవడం ఎంతైనా అభినందనీయం. చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు🙏🙏
సినీ ప్రపంచంలో అలనాటి జ్ఞాపకాలను వివరిస్తూ అందులో మంచి మంచి పాటలు వినిపిస్తూ గాన గంధర్వులు శ్రీ ఘంటసాల గారి గానమధురిమలు ఇంకా సహ చర సాహిత్య, సంగీత మేటిల గురించి వివరించారు..ధన్యవాదాలండీ👌🙏 ప్రోగ్రాం సూపర్..💐👏👌🙏🎵🎸
విజయా కృష్ణమూర్తి గారు సహాయకుడిగా పనిచేసింది ఘంటసాల గారి వద్ద కాదు. టి.వి. రాజు గారి వద్ద.రాజుగారు చనిపోయాక విజయా కృష్ణమూర్తి గారు యమ్. యస్. విశ్వనాధన్ గారి వద్ద చాలా కాలం పనిచేశారు.
విజయ కృష్ణమూర్తి గారి ఇంటిపేరు అవధానం. ఆయన విజయ సంస్థలో సుమారు 15 ఏళ్ళు Orchestra Conductor గా పని చేసినందువలన ఆయన్ని విజయ కృష్ణమూర్తి గా అందరూ పిలిచేవారు.
అద్భుత శ్రావ్య స్వర కర్తలు " *శ్రీ పామర్తి* పేరు వినగానే..నేను 1970-73 మధ్య కాలానికి 369 లో తెనాలికి వెళ్ళిపోయాను. అక్కడ వీరి చేతుల మీదుగా మొదటి సారిగా 27:05 నా లలిత సంగీత ప్రయాణంలో ద్వితీయ బహుమతి అందుకొన్నాను ! పాట జయభేరి చిత్రం నుంచి *రాగమయీ..రావే* నా ఈ సుదీర్ఘ యాత్రకు తొలి అడుగు నా ప్రాణమిత్రుడు " ఈశ్వర వేణుగోపాల్ ( శ్రీకాకుళం ) ని నిత్యం స్మరిస్తూనే ఉంటాను
దర్శక సంగీత దర్శకులకు పాదాభివందనం వారు చేసిన కృషి పిల్లలు హృదయాల సైతం మంచి రోజులు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి బాగున్నాయి సూపర్ సూపర్ సూపర్
అద్భుతం ఈ పునశ్చరణ. 👏👏👏🙏🙏. ఈ కార్యక్రమం ఒక గ్రంధాలయం. గులేబకావళి జోసెఫ్ కృష్ణమూర్తి గార్ల వివరం ఇప్పుడు తెలిసింది. మీరు ఇప్పుడు చెప్పకపోతే అపోహలోనే వుండేవాడిని. ఒకటో, రెండో తప్ప నేటి పాటలన్నీ రామారావుగారి మీద చిత్రీకరింపబడినవే కావడం కాకతాళీయమే.
Top Pick: నిన్నే.. నిన్నే.. చెలి, నిలు నిలుమా. Few words are tricky, "ఈ గోసాయి వేషాలు నీకోసమే.. (Corrected after the reply comment) " After running the particular clip several times, the 2:28 time stamp understood the essence. :) What an astonishing composition, Lyrics, acting, etc.!!
@palagummirajagopal6456 Some how, "ఈ గోసాయి వేషాలు నీకోసమే..." sounds like, "నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ.." probably the similar Ragam. :) Thanks once again Sir.
A Wonderful.. Episode. opened with "("Hey.. hey.. dear, stand still-Naa") నిన్నే.. నిన్నే.. చెలి, నిలు నిలుమా.. and closed with "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని" (Do you steal me, my Lady~). Ages pass by in a flash, listening to compositions like these. Salam Alaikum RC Garu. Namaskar. :)
నెలవంక తొంగి చూడగా పువ్వై విరిసిన పున్నమి వేళల్ని ఏనాడు లేని చిరునవ్వులో హాయిని ఈనాడు కలిగించి శ్రోతల మనసులు దోచుకుందీ ఎపిసోడ్. పామర్తి వారు విజయా కృష్ణ మూర్తి అందించిన స్వరాలు గంగి గోవుపాలు సినీ సంగీత రత్నాలు!!
Chalavishayalu Baga chepparu ,RajakotaRahasyam lo migilina super hit songs gurinchi cheppivunte bavundedi-1.nanu maruvani doravani,2. Karuninchava varuna deva 3.eeswari jayamu neeve 4.neevu nakuraja, 5 ee nela bangarunela, modaluga gala songs
Culprits are coming! Be careful is the film title and madam asked how they come with intimation????sir. Our CEC announces the dates. In advance for polling and counting then results and in between the culprits file the nomination with intimation....Dont you feel some match between these two😢
మీ విశ్లేషణ అద్భుతం ,నేను వారి ముగ్గురి గురించి మీద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను,మీకు ధన్యవాదాలు
శ్రీ పామర్తి వెంకటేశ్వరరావు గారు మా చిన్న తాతగారు. ఘంటసాల గారికి అత్యంత సన్నిహితులు . ఇద్దరి స్వగ్రామాలు కృష్ణా జిల్లాలో పక్క పక్కనే వున్న గుడివాడ తాలూకా సిద్ధాంతం, చౌటుపల్లి గ్రామాలు . తెలుగు చలన చిత్రసీమకు విశేష సేవలను అందించిన అలాంటి మహానుభావులను స్మరించుకోవడం ఎంతైనా అభినందనీయం. చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు🙏🙏
మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐😂💐😂
సినీ ప్రపంచంలో అలనాటి జ్ఞాపకాలను వివరిస్తూ అందులో మంచి మంచి పాటలు వినిపిస్తూ గాన గంధర్వులు శ్రీ ఘంటసాల గారి గానమధురిమలు ఇంకా సహ చర సాహిత్య, సంగీత మేటిల గురించి వివరించారు..ధన్యవాదాలండీ👌🙏 ప్రోగ్రాం సూపర్..💐👏👌🙏🎵🎸
విజయా కృష్ణమూర్తి గారు సహాయకుడిగా పనిచేసింది ఘంటసాల గారి వద్ద కాదు.
టి.వి. రాజు గారి వద్ద.రాజుగారు చనిపోయాక విజయా కృష్ణమూర్తి గారు యమ్. యస్. విశ్వనాధన్ గారి వద్ద చాలా కాలం పనిచేశారు.
విజయ కృష్ణమూర్తి గారి ఇంటిపేరు అవధానం. ఆయన విజయ సంస్థలో సుమారు 15 ఏళ్ళు Orchestra Conductor గా పని చేసినందువలన ఆయన్ని విజయ కృష్ణమూర్తి గా అందరూ పిలిచేవారు.
అద్భుత శ్రావ్య స్వర కర్తలు " *శ్రీ పామర్తి* పేరు వినగానే..నేను 1970-73 మధ్య కాలానికి 369 లో తెనాలికి వెళ్ళిపోయాను. అక్కడ వీరి చేతుల మీదుగా మొదటి సారిగా 27:05 నా లలిత సంగీత ప్రయాణంలో ద్వితీయ బహుమతి అందుకొన్నాను ! పాట జయభేరి చిత్రం నుంచి *రాగమయీ..రావే* నా ఈ సుదీర్ఘ యాత్రకు తొలి అడుగు నా ప్రాణమిత్రుడు " ఈశ్వర వేణుగోపాల్ ( శ్రీకాకుళం ) ని నిత్యం స్మరిస్తూనే ఉంటాను
👏👏👏
Chala teliyani vishayalu chepparu thank you Sir..❤
దర్శక సంగీత దర్శకులకు పాదాభివందనం వారు చేసిన కృషి పిల్లలు హృదయాల సైతం మంచి రోజులు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి బాగున్నాయి సూపర్ సూపర్ సూపర్
అద్భుతం ఈ పునశ్చరణ. 👏👏👏🙏🙏. ఈ కార్యక్రమం ఒక గ్రంధాలయం. గులేబకావళి జోసెఫ్ కృష్ణమూర్తి గార్ల వివరం ఇప్పుడు తెలిసింది. మీరు ఇప్పుడు చెప్పకపోతే అపోహలోనే వుండేవాడిని. ఒకటో, రెండో తప్ప నేటి పాటలన్నీ రామారావుగారి మీద చిత్రీకరింపబడినవే కావడం కాకతాళీయమే.
@@bsrao2925 మీ వివరణ బాగుంది కాకపోతే జోసెఫ్, కృష్ణమూర్తి garla వివరాలు మనకు తెలియదు. మీకు తెలిసిన share చేసుకుంటే బాగుంటుంది.
Wonder Full Hit. Songs
Super singer very nice ❤❤❤❤😊😊😊😊
ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. కొత్త విషయాలు చాలా తెలిసాయి 🙏🙏
Excellent, What a Great Channel, Series, And Program, Highly Appreciate 🌹🌹🌹
So nice of you
Thank you Rajagopal garu & Suhasini Madam, for presenting a very good program
కరుణామయుడు చిత్రానికి జోసెఫ్ ~ వి. కృష్ణమూర్తి గారు సంగీతం అందించారు. తెలుగు సినీ సంగీతం లో వీరు ఒక మంచి ద్వయం
Top Pick: నిన్నే.. నిన్నే.. చెలి, నిలు నిలుమా. Few words are tricky, "ఈ గోసాయి వేషాలు నీకోసమే.. (Corrected after the reply comment) " After running the particular clip several times, the 2:28 time stamp understood the essence. :) What an astonishing composition, Lyrics, acting, etc.!!
గోసాయి వేషాలు నీ కోసమే
@@palagummirajagopal6456 Gosaayi.. Thank you sir. for correcting the mistake. ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టి, భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి. :).
@palagummirajagopal6456 Some how, "ఈ గోసాయి వేషాలు నీకోసమే..." sounds like, "నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ.." probably the similar Ragam. :) Thanks once again Sir.
చాలా ఆకట్టుకుంది మీ గాన ప్రతిభా ప్రసారం
చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు
చాలా బావుంది అండి ధన్యవాదాలు
What a wonderful episode on Music of yester years movies by sri palagummi Raja Gopal. Many a people don't know about Joseph and krishna murthy.
తల్లి తండ్రులు ఇలా వున్న సంసారం స్వర్గం కంటే మిన్న. 👏
Father n daughter should be like u both. 🙏🙏
A Wonderful.. Episode. opened with "("Hey.. hey.. dear, stand still-Naa") నిన్నే.. నిన్నే.. చెలి, నిలు నిలుమా.. and closed with "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని" (Do you steal me, my Lady~). Ages pass by in a flash, listening to compositions like these. Salam Alaikum RC Garu. Namaskar. :)
గులేబకావలి కథ సినిమాలోని అన్ని పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే వ్రాశారు .ఆయనకిదే తొలి చిత్రం. పాటలన్నీ హిట్టే.
U r doing unforgettable service to Telugu music.
Trust and pray for more vedios on our immortal
Musicians
Many thanks andi 👍🌿🍀💐🌼
Chala bavundi.. excellent episode
Excellent episode andi. జోసెఫ్ గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ గాయని సుశీల garu చెబుతారని anukuntanu. ప్రయత్నించ galaru
K v.madevan gurinchi cheyandi plz🎉🎉🎉🎉
❤❤❤❤❤❤
80 తరువాత వచ్చిన చిత్రాల పై కార్యక్రమం చేయండి. శుభం.
నెలవంక తొంగి చూడగా పువ్వై విరిసిన పున్నమి వేళల్ని ఏనాడు లేని చిరునవ్వులో హాయిని ఈనాడు కలిగించి శ్రోతల మనసులు దోచుకుందీ ఎపిసోడ్.
పామర్తి వారు విజయా కృష్ణ మూర్తి అందించిన స్వరాలు గంగి గోవుపాలు
సినీ సంగీత రత్నాలు!!
Some how, "ఈ గోసాయి వేషాలు నీకోసమే..." sounds like, "నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ.." probably the similar Ragam. :)
జోసెఫ్ కృష్ణమూర్తి సంగీత దర్శకులు ఆ తర్వాత ఏ సినిమాలు చేయలేదు కారణం తెలపండి
సంగీత దర్శకులు గురించి వివరిస్తున్నారు. సినిమా రచయితలు గురించి కూడా ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది సార్
Chalavishayalu Baga chepparu ,RajakotaRahasyam lo migilina super hit songs gurinchi cheppivunte bavundedi-1.nanu maruvani doravani,2. Karuninchava varuna deva 3.eeswari jayamu neeve 4.neevu nakuraja, 5 ee nela bangarunela, modaluga gala songs
జోసెఫ్ కృష్ణమూర్తి ఒకరు కాదు, వారు ఇద్దరు. జోసెఫ్, కృష్ణమూర్తి ఇద్దరు
అదే మేం చెప్పాం
😅😅
Poovai virisina punnami Vela patanu suseela kaadu Leela gaaru padaaru.solo tragedy song
పాటలు ఎవరిమీద చిత్రీకరించారో నటి నటులు పేర్లు తెలిపితే కూడా బాగుంటది కదా!
అవసరం లేదు.
పాట ఎవరిమీద చిత్రీకరించారో కూడా ఇప్పుడు చేస్తున్న episodes చెప్తున్నాము.
T.V.Raju ku assistant ga vunnadu ,joshapgaru..Panduragamahatyam
Veluru Krishnamurti_Later Vijaya Krishnamurti ♦️
No. Kindly see this episode once again please.
Culprits are coming! Be careful is the film title and madam asked how they come with intimation????sir. Our CEC announces the dates. In advance for polling and counting then results and in between the culprits file the nomination with intimation....Dont you feel some match between these two😢
😂
Jv రాఘవులు గారి గురించి వీడియో చేసారా మేడం చేయకపోతే చెయ్యండి మేడం చేసివుంటే డిస్క్రిప్షన్లొ పెట్టగలరు
రాఘవులు గారు next episode లో…
@@palagummirajagopal6456కృతజ్ఞతలు