Saluru Rajeshwara Rao || పాలగుమ్మి రాజగోపాల్ గారి మాటల్లో || మనకు తెలియని ఎన్నో విషయాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @rajashekhar2212
    @rajashekhar2212 หลายเดือนก่อน +4

    నా అభిమాన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గురించి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు రాజగోపాల్ గారూ 👍🙏

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 หลายเดือนก่อน +2

    సంగీత రసాలూరు🪴 డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి తో🌹సంభాషించే అవకాశం అదృష్టం , 30 సంవత్సరాల క్రితం,☘️ పుట్టపర్తి , ప్రశాంతి నిలయం లో,🍁 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఆశ్రమం🍁 13:46 లో, వారు స్వామివారి ఆశీస్సులు పొంది, వెలుపలికి వచ్చినపుడు, నాకు కలిగింది. ఆనాటి అపురూప చంద్రలేఖ,.చిత్రం గురించి, వారి స్వీయ సంగీత దర్శకత్వంలో గానం చేసిన పాట పాడుమా క్రిష్ణా.. ప్రస్తావనలు కూడా చేసినపుడు ఆయన ఎంతో ఆనందం తో అభినందించారు.. 🍁నన్ను ఆశీర్వదించారు.🌺

  • @NNKP504
    @NNKP504 หลายเดือนก่อน +12

    మహానుభావులలైన రాజేశ్వర రావు గారి గురించి గొప్ప విషయాలు తెలియజేసారు.. ధన్యవాదములు... రాజేశ్వర రావు గారు పాట పాడుమా కృష్ణా.. అని పాడు తుండ గా శ్రీ కృష్ణుల వారు ఆయన పక్కనే నిలబడి " నీ యంత మధురముగా నేనేటుల పాడగలనోయీ రాజేశ్వర రావూ నీవే పాడుము, నేను మురళి ని వాయించెదను "అని వినమ్రం గా అంటారు.. ఇలా బాపు గారు రాజేశ్వర రావు గారి పట్ల తన గౌరవాన్ని కార్టూన్ రూపంలో చాటుకున్నారు

    • @commonman6304
      @commonman6304 หลายเดือนก่อน +1

      👌👌😍😍❤️❤️

  • @bhanuvoleti
    @bhanuvoleti หลายเดือนก่อน +3

    అదృష్టవంతులు మాస్టారూ 🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 หลายเดือนก่อน +3

    Great. Musicdirecter mana. RajeswarRao garu

  • @maheshmodili7808
    @maheshmodili7808 หลายเดือนก่อน +3

    మహానుభావులు..

  • @pvbnmurty
    @pvbnmurty หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు, సాలూరి వారి గురించి… 🙏🙏🙏

  • @pvsnarayana9945
    @pvsnarayana9945 หลายเดือนก่อน +2

    No body could make money from music. There were many persons having classical knowledge in music but could not compete with Dr Rajeswara Rao except few

  • @sreekaanthch
    @sreekaanthch หลายเดือนก่อน +1

    🙏🙏

  • @kalidassai5608
    @kalidassai5608 หลายเดือนก่อน +1

    తెలుగు వాళ్ళ పూర్వ పుణ్యం రాజేశ్వరరావు గారు 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @adiseshukumpati24
    @adiseshukumpati24 หลายเดือนก่อน +1

    సాలూరి వారి గురించి పాలగుమ్మి వారు చాలా బాగా విశ్లేషించారు ధన్యవాదాలు - కుంపటి ఆదిశేషు, ఏజీ ఆఫీసు 😂

  • @gamergirls546
    @gamergirls546 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @rammohanrao4374
    @rammohanrao4374 หลายเดือนก่อน

    సాలూరు వారు వదిలేసిన సినిమాల సంగీతం కూడ బయటకు వచ్చి ఉంటే ఇంకెంత బావుండేదో కదా!

  • @ramakrishnacb7246
    @ramakrishnacb7246 หลายเดือนก่อน +3

    🇮🇳🫡👏👏👏🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 หลายเดือนก่อน +1

    ఎన్ని విషయాలు చెప్పారో 🙏

  • @gamergirls546
    @gamergirls546 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤😂😂😂

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam หลายเดือนก่อน

    Pramtalavareegapogadtalupoorwajanmapunyaphalamuvalanaalagapadaru

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌺🙏🏻🙏🏻🌸🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻🙏🏻

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam หลายเดือนก่อน

    Pramtalavareegapogadtalupoorwajanmapunyaphalamuvalanaalagapadaru