శుభసంధ్యలో సంగీతార్చనకు సత్కారం... ర సాలూరు రాజేశ్వరుని సుస్వరాల పరిశోధనా గ్రంధావిస్కరణ అమృత మహోత్సవం దీపావళి లా కన్నుల పండువుగా వుంది!! దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో స్వర పరిశోధనా యజ్ఞం చేసి... ఆ హవిష్షు భావితరాలకు పంచిన తపశ్వినిగా ఘనత Dr. సుహాసిని ఆనంద్ గారికే దక్కుతుంది!! శబ్ద సౌందర్యం,భావ సౌందర్యం కలిసిన రచన కేవలం పుస్తకమే కాదు... సంగీతానికి చేసిన చారిత్రక అర్చన!! సాహిత్య సంగీత స్వరవీణగా మారి పలికించిన స్వరాలకాంతిలో మీ ప్రతిభా జ్ఞానార్ణవం విశ్వవ్యాప్త మైంది!! ఇది చరిత్రలో చెరిగిపోని చి..రు..న..వ్వు!!!
శుభసంధ్యలో సంగీతార్చనకు
సత్కారం...
ర సాలూరు రాజేశ్వరుని సుస్వరాల పరిశోధనా గ్రంధావిస్కరణ అమృత మహోత్సవం దీపావళి లా కన్నుల పండువుగా వుంది!!
దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో స్వర పరిశోధనా యజ్ఞం చేసి...
ఆ హవిష్షు భావితరాలకు పంచిన తపశ్వినిగా ఘనత Dr. సుహాసిని ఆనంద్ గారికే దక్కుతుంది!!
శబ్ద సౌందర్యం,భావ సౌందర్యం కలిసిన రచన కేవలం పుస్తకమే కాదు...
సంగీతానికి చేసిన చారిత్రక అర్చన!!
సాహిత్య సంగీత స్వరవీణగా మారి పలికించిన స్వరాలకాంతిలో మీ ప్రతిభా జ్ఞానార్ణవం విశ్వవ్యాప్త మైంది!!
ఇది చరిత్రలో చెరిగిపోని చి..రు..న..వ్వు!!!
అభినందనలు
👏👏👏👏👏
❤ పుస్తకం ప్రాప్తిస్థానం ( చిరునామా.) మరియు వెల తెలియజేయండి. ❤