సత్యం సంగీతం సుందరం || Satyam Filmy hits || Drsuhasinianand || Palagummi Rajagopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 160

  • @SusiladeviBhamidipati-sr7je
    @SusiladeviBhamidipati-sr7je หลายเดือนก่อน +2

    Chala manchi programme we enjoyed a lot dhanyavadamulu

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 หลายเดือนก่อน +1

    మన ఇంటనే చక్కగా మన ఆత్మీయులతో కాలక్షేపం చేస్తున్న అనుభూతిని కల్పిస్తున్నారు.

  • @SusiladeviBhamidipati-sr7je
    @SusiladeviBhamidipati-sr7je หลายเดือนก่อน +1

    Chala manchi programme we enjoyed a lot

  • @jayalakshmiduggirala4595
    @jayalakshmiduggirala4595 10 หลายเดือนก่อน +1

    Chala chala bagu de🎉🎉🎉

  • @krishnamohan869
    @krishnamohan869 10 หลายเดือนก่อน +7

    నా అభిమాన సంగీత దర్శకులు శ్రీ సత్యంగారి గురించి మరోసారి ఇంత మంచి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. మీ ఇరువురికీ నా హృదయ పూర్వక నమస్సులు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదములు.

  • @ramanaak8579
    @ramanaak8579 10 หลายเดือนก่อน +5

    Super Super Super 👌 madam. Thanks for bringing us this information.......am a big fan of satyam garu.
    God bless you thalli.

  • @cpvk
    @cpvk 10 หลายเดือนก่อน +5

    Great father. Great daughtet

  • @Asc1957
    @Asc1957 10 หลายเดือนก่อน +5

    సుహాసిని గారు మీ నాన్న గారు
    ఇద్దరూ కలిసి చక్కగా వివరించారు 🎉🎉🎉🎉🎉

  • @commonmanNo.1
    @commonmanNo.1 5 หลายเดือนก่อน +4

    అమ్మా ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది మీకు ధన్యవాదాలు.

  • @bhanuprasad734
    @bhanuprasad734 10 หลายเดือนก่อน +7

    సుహాసిని ఆనంద్ గారు మీకు తెలిసిన వశయాలే అయినా మీనాన్న గారి నుండి వివరాలు సేకరించి శ్రోతలకు అందించే మీ ప్రయత్నం చాలా బాగుంది... ఇలాంటి కార్యక్ర మాన్ని అందిస్తున్న మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియ చేయాల్సిందే...🙏

  • @sivakumark520
    @sivakumark520 3 หลายเดือนก่อน +1

    Beautiful narrative and melodious composition of sri sathyam the musical legend are impressive....

  • @vijay7415
    @vijay7415 10 หลายเดือนก่อน +9

    నాకు సత్యం గారి మీద అనువాద సంగీత దర్శకుడులు గా అభిప్రాయం ఉండేది. మీ విశేషణ తో అది పటాపంచలు ఐంది. అయన backgrfound టాలెంట్ ఇప్పుడే తెలిసింది. చాలామంది డైరెక్టర్స్ సత్యహ గారిని మేచుకుంటే ఎందుకా అనుకొనే వాడిని. నా దురభిప్రాయం సదభిప్రాయం గా మార్చ్భుకున్న

  • @lakshmich4058
    @lakshmich4058 10 หลายเดือนก่อน +6

    ప్రణయ రాగ వాహినీ చెలీ వసంత మోహినీ అనే పాట చాలా బాగుంటుంది
    సత్యం గారి music direction lo

  • @ravindertummari6412
    @ravindertummari6412 5 หลายเดือนก่อน +2

    Nice vedio 🎉🎉🎉🎉 my favourite musicians Satyam and Rajan nagendra

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 10 หลายเดือนก่อน +2

    Chala manchi program chesaru, thanks Madam.

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 10 หลายเดือนก่อน +14

    సత్యం గారి సంగీతం ఈ రోజు వరకు చలన చిత్రాలో తెలుగు లో అద్భుతం ఎస్ పి బాల సుబ్రమణ్యం లో ఉన్న గాయకునిగా ఎదగ దానికి వీరు కూడా ఒకరు ఈ రోజు వస్తున్న యువ సంగీత దర్శకులకు గాయకులకు శ్రీ సత్యం గారు ఆదర్శం వారు అమరులు

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 10 หลายเดือนก่อน

      💯correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kotapurijeevanandam3502
      @kotapurijeevanandam3502 2 หลายเดือนก่อน +1

      Satyam garu sweet music director though short in size. My favourite composer. ❤❤

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 10 หลายเดือนก่อน +6

    ఆద్యంతం "సంగీత సత్యాన్ని" ఆవిష్కరించారు.. చరిత్ర పుటలలో విషయాలను వివరించిన ఉభయులకూ, ముఖ్యంగా నాన్నగార్కి నమస్సులు..

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri2940 10 หลายเดือนก่อน +5

    అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నారు. ధన్యవాదములు

  • @basavarajmatampusala2543
    @basavarajmatampusala2543 10 หลายเดือนก่อน +5

    ఎంత మంచి program చేశారు మేడం ధన్యవాదాలు

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 10 หลายเดือนก่อน +2

    Very good presentation

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 10 หลายเดือนก่อน +8

    సుమధుర సుస్వర సంగీతానికి మచ్చుతునక ఆణిముత్యం సత్యం

  • @satyammadalasatyam1242
    @satyammadalasatyam1242 5 หลายเดือนก่อน +4

    పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలో సత్యం గారిని చూసే భాగ్యంకలిగింది ఒకపాటలో ఇదేపాట ప్రతీచోట ఇలాగేపాడుకుంటాను అనేపాట

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 วันที่ผ่านมา

      అదే బాణీలో 1989 లో కన్నడ సినిమా పాట వీరు చేశారు. ఆ పాట లో బాలు గారు కూడా కనబడతారు. ఆ సినిమా పాట ఎంత లెవెలుకి పోయిందంటే కన్నడ రాజ్యోత్సవ లో బాలు గారికి పురస్కారం ఇచ్చే వరకు. స్పెషల్ ఏమిటంటే ఆ పురస్కార్ కన్నడిగులు కాని వాళ్ళకి ఇవ్వరు.

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 10 หลายเดือนก่อน +11

    నా favorite music directors... 1. S, రాజేశ్వరరావు గారు. 2.. చల్లపిల్ల. సత్యం... *సత్యం గారి గురించి... మీ చక్కని వివరణ బాగా ఆకట్టుకుంది... ఆ సాంగ్స్ వింటుంటే చెవికి పట్టిన తుప్పు వదిలిపోయింది... మీరు ఇరువురు చేస్తున్న ఈ ఫాదర్ డాటర్ టాక్ షో అద్భుతంగా వుంది. 👌👍👏🙏🏻

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 5 หลายเดือนก่อน +2

    ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఓ ప్రోగ్రాం లా అనిపించట్లే మరి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకున్నట్టుగా ఉంది మనసుకి చాలా హాయిగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @kandregulasrinivasarao5728
    @kandregulasrinivasarao5728 5 หลายเดือนก่อน +1

    ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఈ ఏజ్ లో కూడా నాన్న గారి కంఠం చాలా అద్భుతం గా వుంది

  • @addankirao7059
    @addankirao7059 10 หลายเดือนก่อน +3

    బాగుంది అండి మీ father n daughter talk show ఎన్నో మంచి విషయాలు తెలిపారు ధన్యవాదములు 🙏🙏

  • @gopalakrishna7215
    @gopalakrishna7215 5 หลายเดือนก่อน +3

    చాలా‌ మంచి కార్యక్రమం చేపట్టారు.ప్రతి సంగీత దర్శకుల గురించి చాలా వివరంగా తెలియచేస్తున్నారు. చక్కటి పోస్టింగ్స్

  • @ramanaiahtanneru9265
    @ramanaiahtanneru9265 5 หลายเดือนก่อน +1

    Wonderful program meeku both persons Meeku 🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu5287 10 หลายเดือนก่อน +2

    thank you so much madam

  • @harinarayana1383
    @harinarayana1383 10 หลายเดือนก่อน +3

    So nice. Great Vidoe. Thank you.

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao344 10 หลายเดือนก่อน +2

    సత్యం 🙏

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa6141 10 หลายเดือนก่อน +2

    Na favourite melody music Director satyam gari gurinchi meeru chesina ee program chala chala bavundi,mee iruvuriki namaskaramulu👏

  • @pennasuprasanna5548
    @pennasuprasanna5548 5 หลายเดือนก่อน +2

    Very very good show. Thank you for sharing the music melodies and all the analysis. Unique

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 5 หลายเดือนก่อน +3

    Excellent program and great analysis on cine songs..I liked very much

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 10 หลายเดือนก่อน +3

    Very beautiful programme.

  • @durgaprasadp1653
    @durgaprasadp1653 5 หลายเดือนก่อน +1

    చాలా మంచి సంగీతం 🎉

  • @goliviraja2941
    @goliviraja2941 10 หลายเดือนก่อน +2

    Suhasini garu meeru manchi singer kooda na!! Surprising!! Congratulations to this dad and daughter combination. ❤⚘👏👏👏👍⚘⚘⚘

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 5 หลายเดือนก่อน +1

    సుహాసిని గారు పలుగుమి రాజగోపాల్ గారు. తండ్రి కూతుళ్లు. నిజంగా. సత్యం గారి పాటలు ప్రతి ఒక్కటి వింటున్నాము అని ప్రతి పాట వెనుక ఎంత ఎంత ప్రతిభ ఉన్నదో ఎన్నో విషయాలు ఎక్కడెక్కని ట్యూన్స్ తీసుకోవడం మాకు తెలియజేయడం నిజంగా ఆనందంగా ఉన్నది. అప్పుడప్పుడు బాలు గారు పాడుతా తీయగాలు మాకు ఎన్నో విషయాలు చెబుతారు మళ్లీ మీరిద్దరు తల్లి కూతుర్లు మాకు చాలా విషయాలు తెలియజేశారు సత్యం గారి గురించి ఇలాంటి సంగీత దర్శకులు సత్యం గారు పాటలు ఒక ప్రత్యేకతగా ఉంటాయి ఇప్పటికి మేము రేడియోలో.. వింటాము.. మేము. ఒక ఆకాశ వాణి రేడియో శ్రోత గా అభి న 0 ద న లు మీ కు.. 🙏

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 10 หลายเดือนก่อน +3

    Good going 👍I would watch all your videos dad and daughter channel

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 10 หลายเดือนก่อน

      Geetha Krishna garu.
      నమస్కారం. మీ స్పందన మాకు చాలా ఆనందం.

  • @mulagaletinarayanarao6922
    @mulagaletinarayanarao6922 10 หลายเดือนก่อน +2

    Satyam Gari gurinchi visleshana marichipolem danyavadalu.

  • @arundhatigurram6079
    @arundhatigurram6079 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన కార్యక్రమం : 😂

  • @ravindertummari6412
    @ravindertummari6412 5 หลายเดือนก่อน +1

    Satyam garu action movies చాలా ఫేమస్

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 5 หลายเดือนก่อน +1

    తడ్రి కూతురు అంటె మీల వుండాలి ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 10 หลายเดือนก่อน +2

    Olxd ఇస్ గోల్డ్ ,you brought it beautifully . Thanks ,madam .

  • @pvbnmurty
    @pvbnmurty 10 หลายเดือนก่อน +2

    ఎంతో బావుందండీ... మంచి పాత జ్ఞాపకాలతో మంచి గళంతో మీరు చేస్తున్న కార్యక్రమం నాకు చాలా ఇష్టం

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 หลายเดือนก่อน +2

    Excellent program God bless u both

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 10 หลายเดือนก่อน +2

    Super gaa vivarincheru

  • @BalaramNyayapathi
    @BalaramNyayapathi 5 หลายเดือนก่อน +2

    Very very nice programme

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths 10 หลายเดือนก่อน +2

    Super presentation

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 10 หลายเดือนก่อน +2

    Super

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 10 หลายเดือนก่อน +2

    శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం గారి ప్రతిభకి అద్దంపట్టేలా చక్కని వివరణ. Very well done very interestingly by Father-Daughter Music program from Rasi Cares. Music lovers should not miss this episode..

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 5 หลายเดือนก่อน +1

    Chala manchi karya kramam naku kuda satyam garu ante chala estam

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 5 หลายเดือนก่อน +1

    Miru nanna gari to interview chala chala bagundi madura srutulu ❤❤❤🎉🎉🎉

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 หลายเดือนก่อน +1

    మీ తండ్రి కూతుర్లు సంగీత దర్శకులు గురించి వివరించన తీరు మహా అద్భుతం సత్యం గారు పాటల్లో నాకిష్టమైన పాట (ఓ బంరు వెన్నెల చిలుకా)(ఏదివిలో విరిసిన పారిజాతమో) ఈరెండు నా ఫేవరెట్ సాంగ్

  • @lakchanna8200
    @lakchanna8200 10 หลายเดือนก่อน +3

    God bless you both
    The way you say “nanna” is the sweetest

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 10 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్

  • @VENKATARAMANA-s6h6d
    @VENKATARAMANA-s6h6d 10 หลายเดือนก่อน +2

    Nicely done both of you👍 speak🗣 God bless you with your family and friends

  • @umarao6576
    @umarao6576 5 หลายเดือนก่อน +1

    P RAJAGOPAL IS VERY KNOWLEDGEBLE IN MUSIC AND SINGS AS WELL.

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 10 หลายเดือนก่อน +2

    Very fine.Happy to note about great musical wizard Sri.Satyam about whom my friend music master M L Narasimham of Pithapuram used to praise. After long time I again hear.Very good presentation.God bless you with many presentations about then famous music directors.👍🏾

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน +2

    Many thanks andi .🌼🌼🌼💐💐🙏🏼🙏🏼🙏🏼

  • @venkatarao1658
    @venkatarao1658 10 หลายเดือนก่อน +1

    19:16 to 20:00
    ఇటువంటి సంఘటనే వి.రామకృష్ణ గారితో కూడా జరిగిందని తెలిసింది.
    'నా జీవన సంధ్యా సమయంలో' (అమర దీపం 1975) పాట రికార్డింగ్ సమయంలో సత్యం గారు రామకృష్ణ గారిని చాలా దారుణంగా అవమానించారట. రామకృష్ణ గారిని ఉద్దేశించి...'ప్రతీ వాడూ ఘంటసాల లా బిల్డప్ లు ఇచ్చేయడమే' అని సత్యం గారు అన్నారట. ఇంచుమించు రామకృష్ణ గారిని బయటకు పొమ్మనే ఉదేశ్యానికి వచ్చారట. సత్యం గారికి అసలు ఇష్టం లేదంట ఆ పాట రామకృష్ణ తో పాడించటానికి. SP.బాలు తోనే పాడించాలనుకున్నారట. కానీ...కృష్ణంరాజు గారి ప్రోద్బలంతో, ఆ పాట రామకృష్ణ తోనే పాడించారు.
    అది తర్వాత ఎంత సూపర్ డూపర్ హిట్ (iconic song) అయిందో అందరకీ తెలిసిన విషయమే.
    ఈ విషయం గురించి స్వయంగా రామకృష్ణ గారే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
    విషయం ఏమిటంటే, సత్యం గారి లాంటి ఒక సంగీత విద్వాంసుడు అలా పక్షపాత వైఖరితో ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.

    • @pallatiharinath9102
      @pallatiharinath9102 10 หลายเดือนก่อน

      అమర దీపం (1977)

    • @umaranipinnamaneni3202
      @umaranipinnamaneni3202 5 หลายเดือนก่อน

      Very nasty. Ramakrishna garu ghantasala gari నిజమైన వారసుడు. We love his voice and songs like anything. Even today I feel very bad for him for not getting his deserved status in our tollywood. He is very humble with melodious voice.

    • @umaranipinnamaneni3202
      @umaranipinnamaneni3202 5 หลายเดือนก่อน

      Krishna Raju గారు దిడ్ right job. Krishnaveni songs ఎంత అద్భుతముగా పాడారు Ramakrishna garu.

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 10 หลายเดือนก่อน +2

    సత్యం సంగీతం సుందరం
    సినీ సంగీత వినీలాకాశంలో
    శివః శిరః పారిజాతంలా నిలిచి..చల్లని వెన్నెల కురిపించే పాటల పారిజాత
    పరిమళాలు సత్యమే అని
    తేనెల వానజల్లులు కురిపించే గోపాలుని గంధర్వస్వరం పలికింది!! మధురమైన గీతాలకు జన్మ జన్మలకు తోడుగా రాసి ఛానల్ నిలిచే వుంటుందని ఆ అనురాగాలకి
    అనువైన శృతి కలిపిన Dr.సుహాసిని మామ్ గారికి
    ధన్యవాదములు!!!

  • @venkataramana5735
    @venkataramana5735 10 หลายเดือนก่อน +2

    Happy to see Father-Daughter talk show. Very informative on all Music Directors that too of 60's. Hats off to the Duo for bringing back memories G/olden years 🎉🎉🎉

  • @srinivaspedapati5369
    @srinivaspedapati5369 9 หลายเดือนก่อน +3

    Nice songs medam

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 10 หลายเดือนก่อน +3

    Very good contribution to the field of music. Congrats father and daughter. Satyam was good .unfortunately sat in the rest rows.

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q 5 หลายเดือนก่อน +1

    Nee mudidaallige hoovina male kannada song by p susheela pbs

  • @kvkdurgaprasad6865
    @kvkdurgaprasad6865 10 หลายเดือนก่อน +3

    Excellent show Sir. Hats off to your musical knowledge and experiences. First time I am watching this programme. Immediately I subscribed to your channel. Especially Sathyam garu is genius and his talent was not properly recognised.

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 5 หลายเดือนก่อน +1

    Super super super super super super super super super super super super super super super super

  • @sreenivaskovalluri5523
    @sreenivaskovalluri5523 10 หลายเดือนก่อน +2

    శ్రీ సత్యం గారి పాటలు అద్భుతం. ఆయన గురించి మీరు ఇంకా టైమ్ తీసుకుని చెబితే బాగుండేది. మీ ఇరువురికి ధన్యవాదాలు.

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 10 หลายเดือนก่อน +3

    Interesting

  • @dharshnamvijayajyothi2332
    @dharshnamvijayajyothi2332 5 หลายเดือนก่อน +1

    Hindi songs taken by Sri satyam are very popular song s

  • @Jee-k5b
    @Jee-k5b 5 หลายเดือนก่อน +3

    సంగీత దర్శకుడు సత్యం మాస్తార్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్

  • @Arunsai1
    @Arunsai1 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏😊

  • @hemavanibangaru2950
    @hemavanibangaru2950 5 หลายเดือนก่อน +1

    Sir, it is a highly commendable job that makes your good comments about Satyam garu and other music directors. Please try to mention whether these songs were composed of lyrics or written for tunes.

  • @mohanbaggam
    @mohanbaggam 10 หลายเดือนก่อน +2

    Sri Palagummi gari vast music knowledge ni Inka inka andariki panchi pedatharani asistunnam

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 10 หลายเดือนก่อน +1

    ఇది చాలా అన్యాయం సత్యం గారు మా ఎల్లారీశ్వరి తో చేసిన పాటలు ఒకటి చెప్పలేదు😮

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 5 หลายเดือนก่อน +5

    ఏ దివిలో వ్రాసిన పారిజాతమో....
    This tune was first used in the Kannada movie GandhiNagara, rendered by PBS (more melodious than SPB)and enacted by the Great Rajkumar, of course composed by Sathyam himself.

  • @yendurirambabu7825
    @yendurirambabu7825 5 หลายเดือนก่อน +1

    మల్లెమాల, చలం చిత్రాలకు సత్యం గారు అందించిన బాణీలు ప్రత్యేకం.

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 10 หลายเดือนก่อน +2

    చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇలా రెగ్యులరగా చేసి లెజెండ్స్ ని ఇప్పటితరానికికూడా తెలియజేయండి.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 หลายเดือนก่อน

    ఈ గ్రేట్ సత్యం గారు అక్కినేని సినిమా ఒక్కటీ చేయకపోవడం చాలా బాధగా వుంది...

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 5 หลายเดือนก่อน +1

    Dhanya vadhalu Suhasini Anand garu❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lemuyl8192
    @lemuyl8192 5 หลายเดือนก่อน +1

    Also please do programme about all Lyricists. It will be highlighted.

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu5287 10 หลายเดือนก่อน +2

    Kakinada lo Young Mens Happy Club lo Adinarayana Rao garu - Anjali garu work chessru - a time lo Satyam garu Adinarayana Rao gari daggara undevararata

  • @adireddyvenkataramanareddy7083
    @adireddyvenkataramanareddy7083 10 หลายเดือนก่อน +1

    seetharamulu film, palikinadhi pilichinadhi, gurinchi chebhuthe baagundhedhi

  • @rameshchandra100-f2q
    @rameshchandra100-f2q 5 หลายเดือนก่อน +2

    Nannedeya matella kannada bereta jeeva chikmagaluru karnatala

  • @venkatraotabla1900
    @venkatraotabla1900 10 หลายเดือนก่อน +2

    చాలా మాంచి వివరణ

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน +1

    Padabhivandanalu

  • @drgrnarayana
    @drgrnarayana 10 หลายเดือนก่อน +6

    సత్యంగారు ఆదినారాయణరావు గారి వద్ద సహాయకుడిగా పనిచేసారు…. ఆయనకు విశ్వసనీయుడు … మంచి తాళవాద్య నిపుణుడు..
    పిబిశ్రీనివాస్ గారు ఒక గమ్మత్తైన కామెంట్ చేసారు.. “సత్యంగారు ఏపాటైన కాపీ కొట్టాడంటే , ఎక్కడినుండి కాపీ చేసాడో చెప్పడం కష్టం!” అని !

  • @nanirajee7286
    @nanirajee7286 10 หลายเดือนก่อน +4

    సత్యం , రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు గార్ల సంగీత దర్శకత్వం లో వచ్చిన పాటలు సాహిత్య పరంగా సంగీత పరంగా చాలా పాపులర్ అయ్యాయి, ఈ పాటల కారణంగా ఆయా సినిమాలు హిట్ అయ్యాయి అయా సినిమాలలో ఈపాటలే మూలం

  • @vedanabhatlasastry6529
    @vedanabhatlasastry6529 10 หลายเดือนก่อน +1

    అయ్యా పాలగుమ్మి వారూ. పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు(ఏ. ఎం.రాజా. సుశీలగారలు అనుకుంటా)పాట.ఇదేపాటా ప్రతీ చోటా. అనేపాటల గురించి కాస్త వివరంగా చెబితే వినాలని కుతూహలంగా ఉన్నది.ఈపాట తరువాత రాజాగారు స్వర్గ స్తు లైనారని. ఆయనకు ఇదేఆఖరి పాట అనికూడా విన్నాను అదినిజమేనా?

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 10 หลายเดือนก่อน +16

    సత్యం గారిని నేను చదువు కొనే రోజులు ల లో ఆంధ్ర R. D. Burman. అని పెలేచేవారు. అయన సంగీతం వహించి న బుల్లెమ్మా బుల్లోడు 72 క న్నే వ య సు 73 తులాబారం 74. ఊరికి ఉపకారి 72. కత్తుల రత్తయ్య 72. రౌడీలకు rowdelu 71. టక్కరి దొంగ చక్కని చుక్క 69. రౌడీ రాణి 70సూపర్ సినిమాలు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 วันที่ผ่านมา

      మట్టిలో మాణిక్యం, పాల మనసులు, బాలమిత్రుల కథ ఇవి మరి ???? పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా లో SPB అద్భుతమైన పాట. ఆ బాణీలో 1989 లో కన్నడం లో బాలుగారు వేదికమీద కనబడుతూ పాడే పాట ఎంత గొప్ప పాట అంటే కన్నడ రాజ్యోత్సవ లో S P B కి కన్నడిగులు కాని వారికి పురస్కారం ఇచ్చే లెవెల్ కి వచ్చింది.

  • @anandmanvi1532
    @anandmanvi1532 5 หลายเดือนก่อน +1

    ❤️🙏

  • @NNKP504
    @NNKP504 2 หลายเดือนก่อน

    సత్యం గారి లాంటి బహుముఖ ప్రజ్ఞా శాలి మీద వీడియో చేసే వారు హోమ్ వర్క్ బాగా చేసి ఉండాలి... అయన 600 వరకూ సినిమాలు చేసారు.. వీరు ఉదాహరించిన సత్యం గారి పాటలు చాలా సాధారణ మైనవి.. అందరి కీ తెలిసినవే... తెలుగు లో సత్యం గారు సంగీత అందించిన మొదటి సినిమా కన్నెవయసు కాకపోవచ్చు.1964 లో వచ్చిన సినిమా పాలమనసులు.. అందులో అన్నిపాటలూ సూపర్ డూపర్ హిట్స్..అలాగే ..వాడే వీడు మొదలైనవి..వీరు ఉదాహరించిన మట్టి లో మాణిక్యం సినిమా లో భానుమతి గారి శరణం నీ దివ్య చరణం అల్ టైం హిట్... మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతా రామ రాజు, భక్త కన్నప్ప అమ్మాయి పెళ్లి సినిమా లకు ఆర్కెస్ట్రా /బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.. ఒకే సంవత్సరం లో 16 సినిమా లకు సంగీతం అందించారు.. అలాగే తలంబ్రాలు, ఆహుతి, అంకుశం మొదలైనవి...ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వదిలేసి తండ్రీ కూతుళ్లు ఒకరికి ఒకరు జాకీలు పెట్టుకుని లేపు కున్నారు. మాటకి ముందు, తరవాత నాన్నా అనడం కొంచెం ఎబ్బెట్టు గా ఉండడమే కాకుండా ఆ మేరకు టైమ్ ని మింగేసింది..సత్యం గారు తొలినాళ్ళలో PB శ్రీనివాస్, SPB, జానకి లకు మంచి అవకాశాలు ఇచ్చారు.. PBS గారు అనేక సార్లు సత్యం గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు కాగా SPB జానకి లు ఎక్కడా ఈ విషయం ప్రస్తావన చేయలేదు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 วันที่ผ่านมา

      అనవసరంగా విమర్శలు చేయాలి అనే లాగా ఉంది కానీ సద్విమర్శ కాదు, ఒక విధంగా లేకి మాటల విమర్శ. మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామ రాజు సినిమాలకి సత్యం సంగీతం చేయలేదు. ఆ సమయానికి ఆయన అసిస్టెంట్ గా ఉండే స్థితి లేదు. ఆ చిత్రాలకి ఆదినారాయణ రావు గారు సంగీతం కూర్చారు. వీరిద్దరూ చేస్తున్న కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం. మీరు చెప్పినట్లు సత్యం గారు ఎక్కువ P B శ్రీనివాస్ జానకి గార్లకు ఏమీ బోల్డు పాటలివ్వలేదు.

    • @NNKP504
      @NNKP504 4 วันที่ผ่านมา

      @swaminathakrishnapingale2695 ఇందులో లేకి అనే మాట మీకు మాత్రమే వర్తిస్తుంది... యు ట్యూబ్ లో వచ్చిన వీడియో ల మీద ఎవరైనా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.. మీకు విషయం మీద అవగాహన ఉండి ఉంటే అసలు విషయం మీద మీ అభిప్రాయం రాసి ఉండే వారు... ఒకరి అభిప్రాయాన్ని సద్విమర్శ కాదు అని చెప్పడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి? అర్హత లేని పనులు చేయడం లేకి తనం కిందకి వస్తుంది..విమర్శలు ఎలా చేయాలో అని మీకు మీరు చెప్పుకోవలసిన విషయం ఇలా బహిరంగం గా ఉద్ఘో షించి, మీ ఆలోచన లను బయట పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.. సత్యం గారు ఆదినారాయణ రావు గారి అంతే వాసి.. కాకినాడ లో యంగ్మెన్స్ హాపీ క్లబ్ నుంచి మొదలైన వారి అనుబంధం చివరి దాకా సాగింది.. సత్యం గారికి వెస్ట్రన్, హిందూస్తానీ వాయుద్యాల పై మంచి పట్టు ఉంది.. నేను ఉదాహరించిన మోసగాళ్లకు మోసగాడు, భక్త కన్నప్ప సినిమా అమ్మాయి పెళ్లి ల టైటిల్స్ చూసి సందేహం నివృత్తి చేసుకోగలరు..కృష్ణ, శోభన్ బాబు, SPB, సత్యం గారూ సమకాలీకులు, కొత్త హీరోలకు కొత్త గళం కోసం సత్యం గారు SPB నీ ఎంచుకున్నారు.. ఆ సమయంలో విడుదలైన చిత్రాల లెక్కలు చూస్తే విషయం అర్ధం అవుతుంది..గాలికి పోయేదాన్ని వంటికి రాసుకుని ఇబ్బంది పడడం వల్ల ఉపయోగం ఉండక పోవచ్చు...

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 วันที่ผ่านมา

      @NNKP504 పొడవైన పేరాల లో రాయడం వల్ల చాలా విషయ పరిజ్ఞానం ఉన్నట్లు అర్థం కాదు. నా వయస్సు దగ్గర దగ్గర 72 ఏళ్లు పదేళ్ళ వయసునించి తెలుగు పాటలు మాత్రమే కాదు మాతృభాష మరాఠీ కావడం వల్ల హిందీ సినిమా పాటలూ, మద్రాసు లో బంధువులు ఉండడం వల్ల తమిళ సినిమా పాటలూ వాటి గురించీ ఆ సంగీత దర్శకుల గురించీ మంచి పరిజ్ఞానమే ఉంది మా ఇంట్లో అందరికీ. ఈ ప్రోగ్రాం చేసేవారు చాలా మంది సంగీత దర్శకుల తో సన్నిహిత సంబంధాలున్న వారు పాటలు కూడా పాడిన వారు. కొన్ని కొన్ని పొరబాట్లు చేసి ఉండొచ్చు కానీ ఒట్టిగా చెత్త కార్యక్రమాలు చేయడం కాదు వారు చేసేది. విమర్శలు చేయవచ్చు కానీ కొంత అర్థవంతం గా చేయాలి. తండ్రీ కూతుళ్ళు జాకీలు వేసుకొని ఒకరిని ఒకరు లేపుకోవడం అనడం లేకి వాళ్ళ డైలాగు కాదా ?? బూతు పుస్తకం కంటే అసభ్యమైన మాటలు అవి. ఆ విమర్శలు ఎలా చెత్త బుట్టలో వేయకుండా నిర్వాహకులు ఉంచారో అర్థం కాలేదు. సత్యం గారి మొదటి సినిమా కన్నె వయసు కాక పోవచ్చు అన్నారు. అలా ఎవరూ చెప్పలేదే. వారి మొదటి చిత్రం కన్నడం లో రామాంజనేయ యుద్ధ. తెలుగు లో గుర్తింపు పాల మనసులు నించి. మొదట్లో పి బి శ్రీనివాస్ ని ఎక్కువగా తీసుకున్నారు అన్నారు. వారితో అన్ని పాటలేమీ లేవు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 วันที่ผ่านมา

      @NNKP504 ఇంకో మాట, మోసగాళ్ళకు మోసగాడు టైటిల్స్ లో సత్యం గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఎక్కడా లేదు. సంగీతం ఆదినారాయణ రావు గారు, సహాయకులు జోసెఫ్(గులేబకావళి కథ కి చేసిన వారు) మరియూ M రంగారావు గారు. అల్లూరి సీతారామరాజు సినిమాకి కూడా సత్యం గారి పాత్ర లేదు, వీరిద్దరే సహాయకులు. సత్యం గారు స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేపట్టిన తరవాత మళ్ళీ అసిస్టెంట్ గా వెళ్ళలేదు. అమ్మాయి పెళ్లికి మాత్రం భానుమతి గారు కాకుండా ఇంకొక సంగీత దర్శకులు గా ఉన్నారు అంతే.

    • @NNKP504
      @NNKP504 4 วันที่ผ่านมา

      @@swaminathakrishnapingale2695 ఇందులో జాకీల ప్రస్తావన, దాన్ని మీరు అర్ధం చేసుకున్న పద్దతి ని బట్టి మీ సంస్కారం అంచనా వచ్చు.... నిర్వాహకులకు మీ లాంటి అభిరుచి ఉండి ఉండక పోవవచ్చు... మీరు చెప్పిన ప్రకారం మీ వయసు 7 పదులు దాటింది అయినా ఇలాంటి అల్పమైన, మీకు సంబంధం లేని విషయాల మీద శ్రద్ధ పెడుతున్నారు..కనక ఇంత కన్నా పనికి వచ్చే పనులు మీకు ఉన్నట్టు లేవు అని అందరూ అనుకునే ప్రమాదం ఉంది.. ఎవరో యూ ట్యూబ్ లో లోడ్ చేసిన ఏదో విషయం మీద ఇంకెవరో వాళ్ళ అభిప్రాయం రాస్తారు..అసలు విషయం వదిలేసి జాకీ లూ బాకీ లూ అంటూ యాగీ లు చేయడం ఆకులు నాకే వారి మూతులు నాకడం లాంటిది... మీకు ఓపిక ఉంటే సత్యం గారి మీద ఒక వీడియో చేసి ఆరోపణలని తీవ్రంగా ఖందించండి...

  • @hariprasadk1586
    @hariprasadk1586 4 หลายเดือนก่อน

    బాలు గారిని గాయకునిగా నిలబెట్టిన వారు, కానీ ఎందుకో వారి ప్రతిభకు తగినంత గుర్తింపు కానీ పేరు ప్రఖ్యాతులు గానీ రాలేదనే భావన అందరికీ వుంది.

  • @ravindrababupopuri
    @ravindrababupopuri 10 หลายเดือนก่อน

    నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో సత్యం గారు ఒకరు.ఆయను గురించి ప్రోగ్రాం బాగుంది.కాని ఆయన గురించి ఇంకా మరెన్నో సంగతులు చెబుతారని ఆశించాను.
    మరెన్నో అద్భుతమైన పాటలున్నాయి.యల్ ఆర్ ఈశ్వరి తొ ఆయన ఎన్నో ‌సూపర్ హిట్స్ పాడించారు.మీరు ఒకటి కూడా టచ్ చేయలేదు.
    మనకు ఆ జోనర్ ఇష్టం ఉన్నా లేకపోయినా పాట పాటే.ఏ పాట అయిన తపన తపస్సు ఆరాటం పోరాటం యుద్ధం నుంచే వస్తాయి.ఇంకా సమగ్రం గా చెబతారని ఊహించాను.
    మీకు ధన్యవాదాలు.

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 10 หลายเดือนก่อน +1

      అయ్యా.. మేం చాలా సార్లు చెప్పాం. మా కార్యక్రమం సంగీత దర్శకుల, వారి ప్రతిభ గురించి చేసిన కొన్ని పాటల విశ్లేషణాత్మకమైన ప్రస్తావన మాత్రమే. Fulfledged programme కాదు.

    • @ravindrababupopuri
      @ravindrababupopuri 10 หลายเดือนก่อน

      సత్యం గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా ఫీలింగ్ చెప్పాను.
      మీ ప్రోగ్రాం మీ ఇష్టం.

  • @kapaleeswarangandla9991
    @kapaleeswarangandla9991 5 หลายเดือนก่อน +1

    🎉

  • @muralikrishnapallekonda4402
    @muralikrishnapallekonda4402 10 หลายเดือนก่อน +1

    Sankar jaikishan telugu songs gurinchi program cheyandi

  • @anug8643
    @anug8643 10 หลายเดือนก่อน +2

    Is Subha Pantuvarali called Lalith in HIndustani music? Reminds me of the song Ek Shenshah ne banvake haseen Tajmahal.from the movie Leader ( Dilip Kumar and Vyjayanthimala)

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 10 หลายเดือนก่อน

      Lalith ragam is in both Hindustani and Carnatic

  • @yohanvelijala
    @yohanvelijala 5 หลายเดือนก่อน +2

    సుహాసిని గారు బీజేపీ లీడర్ అయితే యాంకర్ మంచి సింగర్ కూడాను నాన్న గారు కూడా మంచి సింగర్ బాగుంది ఓ సినిమా నేపథ్య గాయకులు సార్

  • @vinodp6250
    @vinodp6250 5 หลายเดือนก่อน

    మాటకి ముందు ఒక ‘నాన్న’ మాటకి తర్వాత ఒక ‘నాన్న’ తప్ప అంతా బాగుంది (ఏవీ ఆనుకోకండే🤣)