పరుగుల యుగంలో పాండిత్యం సంగతి పక్కన పెడితే, కనీసం అక్షరాలు కూడా సక్రమంగా పలకలేని /వ్రాయలేని వారసులు ఇప్పుడు. భావ వ్యక్తీకరణకు భాష యొక్క ప్రాధాన్యత ను అందరికీ తెలియచెయ్యాలనే మీ సంకల్పం నెరవేరాలి 🙏
తెలుగు మాట్లాడుట చిన్న తనం అని భావించే వారు ఎక్కువై పోతున్న ఈ సమయం లో ఇంటర్నెట్ పధ్యం సాహిత్యంలో ని గొప్పదనం వెల్లడి చేయుట ఎంతైనా సమర్థనీయమైన పనే ఆ మధ్యన కే సి ఆర్ గారు తరచుగా ఈ రెండు పధ్యాలను సభలలో చెప్పి వాడు, ఏమైనా ఈ పధ్యాలను అందించిన మీకు ధన్యవాదములు, మన తెలుగు సామెతలు సాహిత్యం ఇంకా ఇంకా పరుగ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
MANMADHUDU KOODA VISHNUVU KODUKE. VISHNUVU NAABHI NUNDI PUTTINA PADMAMULO NUNCHI VACHINA BRAHMA GARU VISHNUVU KU PEDDA KODUKU. AA VIDHAM GAA BRAHMA GARU , MANMADHUNAKU ANNA
ఇది కదా మన తెలుగు
దెబ్బకి దెబ్బ....
మంచి చాటు పద్యం గురువు గారు 🙏
ఇలాంటి మంచి పద్యాలు తెలుగు మరచి పోతున్న రోజుల్లో చాలా అవసరం.
మంచి ప్రయత్నం. మీ స్వరం స్పష్టంగా ఉన్నది.
మరిన్ని పద్యాలు అందించమని కోరుతున్నాను.
మీకు ధన్యవాదాలు.. . అద్భుతంగా సరళంగా వివరిస్తున్నారు... * * * దేశ భాష లందు తెలుగు లెస్స.. * * *
అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు...
చాలా రోజుల తరువాత హాయిగా నవ్వుకున్నాము. ధన్యవాదములు.
గురువుగారు నమస్కారం చాలా అర్థవంతంగా చెప్పారు ఇలాగే వీడియోలు చేస్తూ ఉండగలరు ధన్యవాదములు జైహింద్
సూపర్ సార్...
ఇంతకంటే గొప్ప మాట నాకు తెలియదు..
పరుగుల యుగంలో పాండిత్యం సంగతి పక్కన పెడితే, కనీసం అక్షరాలు కూడా సక్రమంగా పలకలేని /వ్రాయలేని వారసులు ఇప్పుడు. భావ వ్యక్తీకరణకు భాష యొక్క ప్రాధాన్యత ను అందరికీ తెలియచెయ్యాలనే మీ సంకల్పం నెరవేరాలి 🙏
Absolutely pleasing! Long live Telugu poetry!
Chakkati padhyamki arthem chakkaga cheppinandhuku meku dhanyavadamulu🙏
Chaala manchi prayatnamu. Telugu visishtathanu andariki teliya chesetivanti meeku subhakankshalu.
Dhanya vadalu me vivarana chala bagundi,,
chala chala bagunadhi inka elantivi chepavalenu mana telugu chala gopadhi
Excellent .chirangiva chirangiva chirangiva .👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👏🏻
చాలా బావుంది . ఇన్ని చెత్త ల మద్య ఓ మిణుకు .
Chaala baggundi ....Inka ekkuva chatuvulu upload cheyandi Sir
ఈ నాగరిక ఆంగ్ల
యాంత్రిక ప్రపంచంలో
మాతృ బాష విలువలని
మరచిపోయి మగ్గిపోతున్న మాకు
కొంచెం మాతృ బాష జ్ఞానాన్ని పంచండి
గురువు.గారు
చక్కగా చెప్పారు 😍
తేనె పూసినట్టి చురకల నిపించే మోటు పద విన్యాసకేళీ సరసములు.
Wonderful amazing. All pranamams
తెలుగు సాహితీ ప్రతిభను చాటిచెప్పే పద్యం. అలవోకగా, అందంగా, చమత్కారంగా, లలితంగా అలనాటి సాధారణ మహిళ జారవిడచిన పద్య విన్యాసం. కైమోడ్పులు
మంచి సాహిత్యాన్ని అందించారు
తెలుగు మాట్లాడుట చిన్న తనం అని భావించే వారు ఎక్కువై పోతున్న ఈ సమయం లో ఇంటర్నెట్ పధ్యం సాహిత్యంలో ని గొప్పదనం వెల్లడి చేయుట ఎంతైనా సమర్థనీయమైన పనే ఆ మధ్యన కే సి ఆర్ గారు తరచుగా ఈ రెండు పధ్యాలను సభలలో చెప్పి వాడు, ఏమైనా ఈ పధ్యాలను అందించిన మీకు ధన్యవాదములు, మన తెలుగు సామెతలు సాహిత్యం ఇంకా ఇంకా పరుగ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
సమాధానం అదిరిపోయింది....👏👏👏
శివుని పినాకపాణి అంటారు కదండీ. ఆయన ధనస్సు పేరు పినాకమనే విన్నాను. "అజగవా" మొదటి సారి విన్నాను. 🙏🙏🙏
చక్కని సమాధానం
Thanks andi. Nice approach to uplift telugu
అద్భుతః
superb superb superb
నేను చూసిన మొదటి వీడియో తరువాత మీ ఫ్యాన్ అయ్యాను
Chaala baavindhi sir...
Chala vivaramga chepparu guruvu garu Dhanyavadalu
గుర్రము జాషువా గారు.... ఆడవాళ్లు మీద ఒక పద్యం ఉంది వీడియో చేయండి సార్ ఆ పద్యం ఎక్కడ దొరకట్లేదు
చాలా బాగుంది మీ ఛానల్ పేరు
Chaala bagundi
Telugu is always great
Send again & again. Mee padyalu baagu bagu sir
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
I'm impressed..loved the wittyness in it..brainy poet..👏👏👏
I loved it....funniest ever.😂😂😂
👌 👌 Superb
దేశభాషలందు తెలుగు లెస్స
Dhanyavadamulu Aacharyaa 🙏🏻
తెలుగు సాహితీసౌరభానికి ఇదొక మచ్చుతునక
Omg outstanding
Mana telugudhanam ruchi chuisthunnanduku meeku naa hrudayAPurvaka dhanyavadhAmulu Aacharyavarya, inka ilaANti paDya madhuryamlo mammulanu alarinchamani maa vinnaPam, danyavadhAmulu
E lockdown samayam lo pillalaku,peddalaku telusukune avakasam kalpincharu,meeku naa kruthagnathalu
Excellent sir
చాలా బాగుంది
జైతెలుగుతల్లి
Teluguthesis.com ..an Excellent website ...Telugu pathakalaku.. idhi Mrusthanna bhojanam...Chala Bavundi..
తెలుగు ను బ్రతికిస్తున్నందుకు క్రుతజ్జతలు
Very nice 👍 sir .
Superb Sir 👌🌹👏👏👏🤝🤝🤝
తెలుగు బాషకు ఏ భాష కూడా సాటిలేదు జైతెలుగు తల్లి
🙏👏👏👏🤣🤣🤣😂😂😂😂😁😁😁 Chala rojulu ayyindi ituvanti chatu padyalu vinaka .... chala thanks
thanks for your work
Great thank you for giving two pearls
Ma sir idi okasari ma inter lo chepparu...youtube lo chatu padyalu anagane idi kuda vuntundani anukunna...thanku so much sir
Adbhutham
Super padyamulu
Telugu sahitya mahima.
Very good comparison
Raghavarao Dublin USA
ఇలాంటి పద్యాలు పెట్టండి.ఇప్పటికీ 9వ సారి నేను చూడడం
Super Sir. thank you for presentation ! keep oon !!!!!
🙏
మంచి పద్యాలు sir ఇవి
Sir please ilanti padyalu inka cheyandi pls
సూపర్ అండి
Super
I am very interesting this poem
చాలా బాగా చెప్పారండి
నమస్తే అజగవ 👌👌👌🙏🏻🙏🏻🙏🏻
adbhutham ga undandi.
ఈ పద్యాలు భార్య భర్తల మధ్య జరిగిన
సంభాషణ అని కొన్ని చోట్ల ఉంది
Yeppudo vinna padyaalu Malli gurthuchesinanduku Chala chala kruthagnathalu
Doola teerindi pandithothammunaku;;; noru pandidi without sunnam 👏👏👏
ముందుగా మీకు చక్కటి పద్యం అందించి సులభంగా అర్థం చెప్పినందుకు ధన్యవాదాలు. కమ్మటి తెలుగు కలకలం వర్ధిల్లాలి
Manchi kavi ee team vini chala rojulindi wonder ful🌺👌
Bagavunnai
Very nice 👌👍
దెబ్బకు దెబ్బ, అని చెప్ప వచ్చు,
I couldn't stop laughing. The punch line is, don't underestimate anyone. 🙏
Ee padyam naa chinappudu
Mastaru cheparu. Kani aa mahila pandituni bharya Ani cheparu.
Super sr
మన్మథునికి బ్రహ్మ ఎలా అన్న అవుతాడండి
బ్రహ్మ, మన్మథుడు ఇద్దరూ కూడా శ్రీమహావిష్ణువు కుమారులే. శ్రీకృష్ణపరమాత్మ కుమారుడైన ప్రద్యుమ్ముడు కూడా మన్మథుని అవతారమే.
MANMADHUDU KOODA VISHNUVU KODUKE. VISHNUVU NAABHI NUNDI PUTTINA PADMAMULO NUNCHI VACHINA BRAHMA GARU VISHNUVU KU PEDDA KODUKU. AA VIDHAM GAA BRAHMA GARU , MANMADHUNAKU ANNA
Pramanika grandam yenti sir
Manmadudu brahmaku Anna ani
In Indian languages, only Telugu is having Padhyaalu. Jai Maathru Bhasha
Proud
ఇలాంటిదే కాళిదాసు, ధూర్జటి విషయంలో ఉన్నాయి, వర్ణాని స్వర్ణ వర్జాని కర్ణాంత కీర్ణ లోచనే,,,, తూర్ణమా నియాతం చూర్ణం పూర్ణ చంద్ర నిభాననే.
పూర్తిగా వివరించండి
Not Dhoorjati it's Bhavabhooti..read in 8th class telugu book
first word is పర్ణాణి...... (tamalapaku)...good one sir..
అవును అండి ఉంది... ఓ వేశ్య ని సున్నము అడుగు సందర్భం
Kalhaanuni rajatarangini kathalu audio vinipinchagalara dayachesi
అదరహో!!
Superb.
సూపర్
Super Sir Enjoy the language...
Wonderful wonderful 😂👏👏👏🤣🥰🥰🔥🔥
best kavitha lu and Poems books name cheppagalara pls ....
శభాష్! కాలయాపన లేకుండా చెప్పారు. వేసుకుంటున్నా ఓ లైకు
Ajagava antey "sri ramudu" dhanassu peru kada ?
👌😄
Sir inka శ్రీనాథుడు డి సీస పద్యాలు చెప్పండి sir
Adurs...illantivi marinni cheppi maa Telugu parignananni penchuthuu...mammalni aanandimpa cheyandi mastaruu.
దేశ భాషలందు తెలుగు లెస్స.
Thelugu goppa thananni chala adhbhutham ga theliya chesaru
👌🤗💐