నాలుక తడబడే అందమైన పద్యాలు - Naluka tadabade andamaina padyalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 105

  • @YKPHUL
    @YKPHUL 4 ปีที่แล้ว +18

    ఇంత గొప్ప సాహిత్యానికి.. ఆహా తెలుగు వారి అదృష్టము..

  • @gvr030567
    @gvr030567 4 ปีที่แล้ว +7

    మీ పద్యాలు వింటూంటే కవుల సభలో ఉన్నానేమో అనిపిస్తుంది, అమోఘం, ధన్యవాదములు🙏

  • @jyothi234bikkina3
    @jyothi234bikkina3 4 ปีที่แล้ว +15

    అమృత కలశం మన తెలుగు భాష మాధుర్యం. ఆధునిక జీవితం లో మమేకమై, ఆంగ్ల భాషా ప్రవాహం లో కొట్టుకుని మరచి పోతున్న మన తెలుగు భాష మాధుర్యం మళ్ళీ మీ వంటి ఆచార్యుల వలన నిలబడి ఉంది. అందులో అమృత బిందువులు అందిస్తున్న మీకు ఇదే మా అభివందనం. 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @VeenaChintala
      @VeenaChintala 4 ปีที่แล้ว

      Chala baga chepparu jyothi garu

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 4 ปีที่แล้ว +3

    విశ్లేషణ బాగుంది మిత్రుమా , గజేంద్ర మోక్షము అత్యంత అద్భుతం మరియు, వినుటకు ఇంపైనవి అంతియేగాక చదువను కూడా సొంపైనవి , చిన్న చిన్న పదాలతొ అల్లిక గల శతకం యే కాక కందం, ఉత్పల,చంపకాలు, సీస ఆట, తేట గీతులు కూడా వున్నవి ఏన్గు మొసలి కొట్లాట మీద అల్లి అధ్బుతమైన పధ్యాల మాలిక, నీరాట వనాటములకు పొరాటమెట్లు కలిగెను పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భధ్ర, కుంజరమునకున్ ,
    అగిగెదనని కడు వడిన జను, నడిగిన తను మడుగ నుడువడని నెడ యుడుగున్ , వెడ వెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఇ లాంటివి చాల వున్నవి

  • @Sreeramanil
    @Sreeramanil 4 ปีที่แล้ว +20

    గొప్ప కార్యానికి పూనుకున్నారు, ధన్యవాదాలు.

  • @dhanammag4356
    @dhanammag4356 4 ปีที่แล้ว +10

    aha ఏమి గాత్రము ,వినసోంపుగా అర్దవంతముగా ,హాయిగా వున్నది .మీరు ఇలా
    తెలుగు భాష అభివృద్దికి సహాయ పడుతూవుంటారనిఆశిస్తూ...దన్యవాదములు

  • @vijayajosyula1663
    @vijayajosyula1663 3 ปีที่แล้ว +3

    మీరు అందిస్తున్న సాహితీ సౌరభం ఆఘ్రానించే అవకాశం కలిగిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +32

    ఇలాంటి పద్యాలని మాకి అందినచిన మీకు ధన్యవాదాలు sir

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 4 ปีที่แล้ว +17

    మీ సాహిత్య సేవ అమోఘం .. ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నాయి .. మీకు సర్వశుభములూ కలుగుగాక ..

  • @LakshmiDevi-fy8di
    @LakshmiDevi-fy8di 2 หลายเดือนก่อน

    మీకు ధన్యవాదములు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారత మాత కి జై

  • @allurambabu220
    @allurambabu220 4 ปีที่แล้ว +12

    కంద వ్రాయగల వాడే కవి ..అలాటి కంద పద్య నడకలు.. పోతన గారి భాగవతం పరంగా ,తడబడిన అమ్మవారి నడకలలో ,పూతన విషపు విషయం లో, మీ గాత్ర మాధుర్యం లో (శ్రద్ధ పెడితే ఇంకా బాగా పా డగలరని నా నమ్మకం)బాగా వినిపించారు..!

  • @nageswararaolaveti5397
    @nageswararaolaveti5397 4 หลายเดือนก่อน +2

    అజగావ అనగా శివుని విల్లు

  • @90249vvrr
    @90249vvrr 4 ปีที่แล้ว +1

    పోతన గారు సాహిత్యం ఇలా అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @kavspadma
    @kavspadma ปีที่แล้ว +1

    మీ సాహితీ సేవ అపురూపం.🙏

  • @saikumarsanagalla5886
    @saikumarsanagalla5886 4 ปีที่แล้ว +29

    కాశీ మజిలీలు తొందరగా Uplaod చేయండి I'm fully addicted to that stories

  • @Dammusai
    @Dammusai 4 ปีที่แล้ว +4

    ఇంత అందముగా చెప్పారు మీ కు శతకోటి వందనములు

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 4 ปีที่แล้ว +26

    అసలు ఈ పద్యాల పద విన్యాసం చూస్తుంటే వ్రాసినవారు మానవమాత్రులా ? నిస్సందేహముగా ఆ సరస్వతియే గాక మరింకెవ్వరూ !!

    • @isankararao7151
      @isankararao7151 4 ปีที่แล้ว +4

      పోతనగారి పద్యాలను చూస్తే ఇటువంటి పద్యాలు వ్రాయడం మానవమాత్రునికి సాధ్యమేనా అనే సందేహం అందరికీ కలుగుతుందండి. దీనికి సమాధానం స్వయంగా పోతనగారే ఇచ్చారు. ఇలా:
      'పలికెడిది భాగవతమట
      పలికించు విభుండు రామభద్రుండట'...
      అనే మరొక అందమైన కందంలో.
      పలికించిన శ్రీరామునకు, పలికిన పోతనమహర్షికి 🙏🙏

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 4 ปีที่แล้ว +5

    కం:-వేలెడు కందము లందున ,విలువై వెలగట్టరానివర్ణన లెల్లన్! హల కలములు చేపట్టిన, అలపోతన కవికి గాక యందరివశమే!

  • @koppadirambabu3978
    @koppadirambabu3978 4 ปีที่แล้ว +4

    ఇలాంటి పద్యాలు మరిన్ని అందించాలని కోరుకుంటున్నాం

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 3 ปีที่แล้ว +1

    Hare krishna Prabhu

  • @srisaitailorwyrasiriudaykiran
    @srisaitailorwyrasiriudaykiran 4 ปีที่แล้ว +2

    గొప్ప సాహిత్యాన్ని వెలికి తీసినందుకు మేము మీకు రుణపడి ఉన్నాను 🙏👍👏🙌

  • @pavanch7738
    @pavanch7738 4 ปีที่แล้ว +4

    Great! I heard this poem in Sri Chaganti Koteswarrao gari pravachanam. Thanks. Jai Sri Rama. 🙏

  • @salehanvalimohammad6262
    @salehanvalimohammad6262 3 ปีที่แล้ว +2

    అద్భుతంగా వివరించారు... ధన్యవాదములు!!!!

  • @ankammarao2774
    @ankammarao2774 4 ปีที่แล้ว +10

    అందం అంటే తెలుగే

  • @mastanvalisinganamala341
    @mastanvalisinganamala341 3 ปีที่แล้ว +1

    Manamunananumanamu neenuunanumaanamu padyam cheppandhi bhaguntundhi

  • @kandrikaammiraju555
    @kandrikaammiraju555 4 ปีที่แล้ว +2

    Dhanyavadalu

  • @rajeswaridupakuntla4284
    @rajeswaridupakuntla4284 4 ปีที่แล้ว +2

    Manchi padhalu andhinchinaduku thanks

  • @priska57911
    @priska57911 4 ปีที่แล้ว +7

    Mee yokka ee prayathnamu mana Telugu basha matladevarandariki yentho manchidhi. meeku dhanyavadamulu.

  • @araboluprasad9374
    @araboluprasad9374 4 ปีที่แล้ว +3

    Chala thanks sir 🙏 mahanubhavudu pothana gari padyalanni pratipadartham vivarinchi cheppagalarani manavi
    ....

  • @venugopalsharma9493
    @venugopalsharma9493 4 ปีที่แล้ว +3

    Ahaa na Telugu bhasha
    Mahabhutham . Amrutham la undi.
    Mana Telugu bhasha.

  • @patchavaramudu
    @patchavaramudu 4 ปีที่แล้ว +2

    Excellent quality

  • @Templesinfochannel
    @Templesinfochannel 4 ปีที่แล้ว +15

    మీ మాటలు కడు రమణీయంగా ఉంటాయి, మీ పేరు చూస్తే తమిళ్ పేరు లాగ ఉంది తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి రోజూ పెరుగుతుంది, మీ పూర్తి పేరు వివరించగలరు

  • @elisettyvaradarajulu3120
    @elisettyvaradarajulu3120 ปีที่แล้ว +1

    మీకు ధన్యవాదాలు

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 ปีที่แล้ว +5

    4:17 భక్తి 4:21 తెలుగుపై మమకారం

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 ปีที่แล้ว +5

    👍👍👍👌👌👌💐💐💐🌺🌺🌺🌹🌹🌹🌷🌷🌷🌻🌻🌻🍀🍀🍀🌿🌱 స్వరం వినసొంపుగా వుంది, దేశ భాషలందు తెలుగు లెస్స...

  • @RanamKaranam
    @RanamKaranam 4 ปีที่แล้ว +2

    Padya sahityamu ante naku chala chala istamu. Swachha Telugu Brahmana puttuka putti kuda telugu pina Sarina pattu leka, artham chesukone sakthi leka, andamga vivarinche Guru prabhuvulu vunna balyam nundi bhaya bhaktulu mendu ga vundatam cheta bhayam to varini asrayinchaleka, mukhayam ga naa naluka mandam valla noru(Naluka) tiragakapovatam valla bhayam to varini sevinchukune veelu leka tappinchuku tirigi ipudu ilanti padyalu vinnappudalla nenu endukuu koragadi vadini ayi poyanani manasika narakam anubhavistunnanu. Ee janmaku swatahaga chadivi tarinchalenu meelanti varu cheppinadi vinadame adrustamu

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 ปีที่แล้ว +1

    Namaskaram garug.
    Jai Srì Krishna.

  • @ivlmanoharshastry9665
    @ivlmanoharshastry9665 ปีที่แล้ว

    పూతన పైపూత పోతన పద్యము చాలా బాగుంది

  • @sreenivasulunandipati6658
    @sreenivasulunandipati6658 4 ปีที่แล้ว +1

    అద్భుతంగా వివరించారు సార్

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 4 ปีที่แล้ว +10

    ప్రతి పదాన్ని వివరించి చెప్తే బాగుంటుంది..

    • @psrao475
      @psrao475 4 ปีที่แล้ว +2

      We are blessed to have poets like Sri Pothana. He is Immortal.
      Srinivasa Rao

  • @tolinklink4844
    @tolinklink4844 4 ปีที่แล้ว +4

    Super

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 ปีที่แล้ว +1

    Sir , we r enjoying . Tnk u so much . From Vja.

  • @krishnaprasad-mb4cl
    @krishnaprasad-mb4cl 3 ปีที่แล้ว +1

    Jashuva gari padyalu pettandi sir

  • @rampradeep.k6953
    @rampradeep.k6953 4 ปีที่แล้ว +1

    Jai Telugu talli

  • @chinthalapudibaluyadav9568
    @chinthalapudibaluyadav9568 4 ปีที่แล้ว +2

    Jai sri krishna

  • @nageswararao9874
    @nageswararao9874 4 ปีที่แล้ว +5

    awesome collection

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว +1

    Thanks a lot sir for u r explaination...

  • @rajuganamolla8039
    @rajuganamolla8039 4 ปีที่แล้ว +1

    Super anna e rojullo milanti valla vundatam tnq

  • @subramanyaav
    @subramanyaav 4 ปีที่แล้ว +1

    Beautiful explanations. Very happy to listen the poems. Thank you very much sir

  • @mrkmurty5266
    @mrkmurty5266 4 ปีที่แล้ว +3

    మీ ఛానల్ కు అభిమానినైయ్యాను.

  • @lakshmip4477
    @lakshmip4477 4 ปีที่แล้ว +2

    thank u very much for your great work. you are bringing forward the forgotten literature and enlightening its beauty. when we listen to the movement or ( ' nadaka') of the poem it gives a kind of soothing or relaxing effect. that is the greatness of our poems or lyrics, that too when we listen them through voices like yours it is really solacing and giving comfort to a disturbed mind thank you very very much for bringing forward the literature we are missing in a delusion of progress.

  • @krishnamohan3174
    @krishnamohan3174 4 ปีที่แล้ว +1

    Dhanyoham

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว +1

    Dhanya vadham sir 👏🌿

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 4 ปีที่แล้ว

    Samastha Sanmangalaani Bhavanthu. Dhanyavaadhaalu.

  • @srinivasaraopididhi1627
    @srinivasaraopididhi1627 4 ปีที่แล้ว

    0:55 ఈ పద్యాన్ని govt college లో interలో మాకు మా తెలుగు sir పరిచయం చేసారు .... year అంతా ప్రాక్టీసు చేసినా ఎక్కడో ఒక చోట పదాలు miss చేసేవాళ్లం .... మళ్ళీ మీ video తో ఆ రోజులకు తీసుకువెళ్లారు

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 4 ปีที่แล้ว +1

    Amrutha thulyamaina pothana maha Kavi krushivaluni padya Amrutha dharalanu andhisthunna meku dhanyavadamulu.

  • @jayavanisirisha4027
    @jayavanisirisha4027 4 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @siddarthabhimanyu1570
    @siddarthabhimanyu1570 2 ปีที่แล้ว +1

    5:57 ;శివునికి,విష్ణువుకు మధ్య ఉన్న సంబంధం బావ/ బావమరది ల సంబంధమా..?

  • @RanamKaranam
    @RanamKaranam 4 ปีที่แล้ว +3

    Sir, Durjati gari Kalahasti Mahatyam loni padyalpi kuda videos cheyandi kindly

  • @mandagondinarasimham
    @mandagondinarasimham 4 ปีที่แล้ว +1

    Prati padaniki vipulamga Ardham chebithe, maa boti pamarulaku mikkili santhoshinche avakaasam kaluguthundi. Namaskaram

  • @monasamudrala483
    @monasamudrala483 4 ปีที่แล้ว +3

    Manchi vishayam edhi

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 4 ปีที่แล้ว +1

    Chala bagunnayandi. Telugu bhasha andam gurinvhi chakkaga cheptunnaru.Inka ilantivi chala cheyyandi.Namaste!!!!!!!!!

  • @namburivenkatanarayana9871
    @namburivenkatanarayana9871 4 ปีที่แล้ว +2

    super

  • @upenderkoti
    @upenderkoti 4 ปีที่แล้ว +3

    Good one...

  • @Suryachavakula
    @Suryachavakula 4 ปีที่แล้ว +1

    Speechless...!!!!🙏

  • @arunadevijarupula62
    @arunadevijarupula62 4 ปีที่แล้ว

    Super ma janma dhnyamu.

  • @chittemharikrishna2502
    @chittemharikrishna2502 ปีที่แล้ว +1

    Sir pl explain were to stop and start the padyam.

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 2 ปีที่แล้ว

    Supar 🎁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ddvsivaramrolangi
    @ddvsivaramrolangi 3 ปีที่แล้ว +1

    Super Sir, your are doing good job.The way you recite the poems and their explanation is awesome.I sincerely request you to do more videos on Gurram Joshuva gari Literature. And also focus on Goreti venkanna garu in the contemporary arena.Thank you very much for your wonderful Channel AJAGAVA.

  • @eswaripadam8605
    @eswaripadam8605 2 ปีที่แล้ว

    Ommsairam 🙏🏻🙏🏻

  • @sureshbabu-xu1oq
    @sureshbabu-xu1oq 4 ปีที่แล้ว +2

    దయచేసి ప్రతి పదార్థ తాత్పర్యం తో వివరించే విషయం ఆలోచించగలరు.

  • @mangalaranganathan9442
    @mangalaranganathan9442 ปีที่แล้ว +1

    Sarasa sarala tharala Lalitha kalitha Suma sourabham

  • @venkateshbitra7867
    @venkateshbitra7867 หลายเดือนก่อน

    మీకు నమస్తే

  • @latakumari7237
    @latakumari7237 2 ปีที่แล้ว +1

    Enta talent

  • @vinaykumarn2075
    @vinaykumarn2075 4 ปีที่แล้ว +6

    Plz teach us pottanna bagavatham for us...I wanna learn it... sincerely....pls help us is getting this andhra bagavatham book by sri potanamacharya....plz

    • @isankararao7151
      @isankararao7151 4 ปีที่แล้ว

      Tirumala Tirupati Devasthanam published the entire
      Bhagavatam (twelve 'skandhas' in eight volumes).
      The same can be downloaded by visiting the web site: ebooks.tirumala.org.

    • @isankararao7151
      @isankararao7151 4 ปีที่แล้ว

      The above books contain word to word meaning and summary (ప్రతిపదార్థం, తాత్పర్యం) for each and every peom and prose as well. A great service rendered by TTD for all Telugu people interested in our great literature. TTD also published Mahabharatam in a similar fashion.

  • @latakumari7237
    @latakumari7237 2 ปีที่แล้ว +1

    Medi ee vooru sir

  • @jayshiv29
    @jayshiv29 หลายเดือนก่อน

    కరి దిగుచు మకరి సరసకి, మకరి దిరుగుచు కరి సరసికి, కరి కరి బేరియున్, కరికి మకరి మకరికి కరి భరమనచు అతల కుతల భటు అదురవడన్

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 4 ปีที่แล้ว +1

    nenu ippatinunchi mimmalni preminchatam modalupedutunnanu....

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula8495 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @sarathchandra5024
    @sarathchandra5024 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @Kumar-je7le
    @Kumar-je7le 4 ปีที่แล้ว +3

    మీ తపన కొనియాడతగింది

  • @gouri73
    @gouri73 2 ปีที่แล้ว

    అడిగెద నని ఇది stock market movement సూచించే పద్యం

  • @manoharrams
    @manoharrams 4 ปีที่แล้ว +1

    Sir mee daggara Telugu Malli nerchukovalani undi

  • @jayshiv29
    @jayshiv29 หลายเดือนก่อน

    తప్పులేమైనా ఉంటే క్షమించ గలరు

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 4 ปีที่แล้ว

    Hi saar kathalu pettandi

  • @singuruchaitanya433
    @singuruchaitanya433 4 ปีที่แล้ว

    అజగవ అంటే ఏంటి గురువు గారు?

  • @pdamarnath3942
    @pdamarnath3942 ปีที่แล้ว +1

    Whatever you say Tikkna has no equal in kandham.

  • @pradeepkilli5564
    @pradeepkilli5564 4 ปีที่แล้ว +3

    అజగవ అంటే ఏవిటండోయ్🤔🤔🤔???

  • @chandrakalalakkakula2354
    @chandrakalalakkakula2354 4 ปีที่แล้ว +1

    అయ్యా చిడిముడి అంటే ఏమి అర్థం చెప్పారు

  • @Harikanth798
    @Harikanth798 4 ปีที่แล้ว +6

    గొప్ప కార్యానికి పూనుకున్నారు, ధన్యవాదాలు

  • @dailogkottu279
    @dailogkottu279 4 ปีที่แล้ว +1

    Super

  • @VeenaChintala
    @VeenaChintala 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @narasimhulugv
    @narasimhulugv ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @chandumuddamalla8371
    @chandumuddamalla8371 ปีที่แล้ว +1

    Super

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏