చాలా చక్కగా చెపుతున్నారండి. గ్రంధాలను నిజంగానే అందరమూ చదవలేము. మీ వాక్కులద్వారా మాకు ఆ అదృష్టం కలిగింది. వర్ణనలు కూడా ఇంకా కొద్దిగా వర్ణిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలండి.🙏
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది. మీ వలన మేము కూడా ఈ పురాణ కథలను ఇతిహాసాలను వినగలుగుతున్నాం. ఎంతో అద్భుతమైన ఈ కథలకు మీ గాత్రం మరింత శోభను సమకూరుస్తోంది. సాహితీప్రియలకు మీ ఛానల్ ఒక నేతి గిన్నె మాదిరిగా దొరికింది. మీరు చేసే ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మను చరిత్ర అంటే వరూధిని ప్రవరాఖ్యుడు ప్రవరాఖ్యుని వరూధిని మోహించడం అతడు తిరస్కరించడం నాకు ఇక్కడి వరకే తెలుసు. మీ వల్ల ఈరోజు మొత్తం తెలుసుకున్నాను. ధన్యవాదములు. కాశీ మజిలీ కథలను త్వరగా పూర్తి చేయండి
మీ గాత్రం వినగానే మనసుకు తెలియని సంతోషం కలిగింది. చాలా సార్లు ఈ కథ చదవాలని అనుకున్నాను. వాయిదా వేస్తూ వచ్చాను మీ వలన సారాంశం తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.
అద్భుతంగా చెప్పారు. అభినందనలు సోదరా.మీ కృషి సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు. -కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం ఎం.ఏ; తెలుగు/సంస్కృతం తేనెతెలుగు శతక కర్త రాజమహేంద్రవరం
చాలా చక్కని విశ్లేషణ చేశారు. చిన్నప్పుడు విన్న కథ మీ వల్ల మరోసారి విన్నాను. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. కాశీ మజిలీలు మధ్యలో ఆపేసారు వీలైతే కంటిన్యూ చేయగలరు
మన తెలుగు సాహిత్యపు కధలను వినాలన్న నాకోరిక మీ ద్వారా తీరుతుందని గ్రహించి ఆనందంలో ఉన్నాను. ఇక రోజూ మీ గాత్రంతోనే భారత కథలను విని store చేసుకుంటాను. Thank you sir
Extremely happy to note and see so many complimenting you in faultless/ pure Telugu without spelling mistakes. ! I did not learn Telugu formally in a school. Can’t thank enough my parents who loved Telugu and taught me at home. Idi vaari naaku pettina bhiksha!
చాలా సంతోషం. దీర్ఘాయుస్మాన్భవ. వీలయినాన్ని పూనాళ్లను ఇలా వింపించు బాబు. భగవత్ కృప కల్గుతుంది.
Ata chani kanche..... Seethasailamun. Padyam manu charitra lonide. Ee padyam super👌👌👌
కథను షార్ట్ కట్ లో,వినేవారికి బోర్ లేకుండా, కథను మొత్తం అధ్భుతంగా ఎస్కలెంట్ గా చెప్పారు.అభినందనలు.!!
మనుచరిత్ర కథను పాఠ్యాంశంగా కొంతవరకే చదువుకున్న మాకు ఇప్పుడు మీవల్ల పూర్తిగా ఈ కథను తెలుసుకొనే భాగ్యం కలిగింది.మీకు ధన్యవాదాలు.
చిన్నప్పుడు చదువుకున్నవి మళ్ళీ మీ ద్వారా విని ఆనందం పొందుతున్నాం అండీ
ధన్యవాదములు 🙏
చాలా చక్కగా చెపుతున్నారండి. గ్రంధాలను నిజంగానే అందరమూ చదవలేము. మీ వాక్కులద్వారా మాకు ఆ అదృష్టం కలిగింది. వర్ణనలు కూడా ఇంకా కొద్దిగా వర్ణిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలండి.🙏
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది. మీ వలన మేము కూడా ఈ పురాణ కథలను ఇతిహాసాలను వినగలుగుతున్నాం. ఎంతో అద్భుతమైన ఈ కథలకు మీ గాత్రం మరింత శోభను సమకూరుస్తోంది. సాహితీప్రియలకు మీ ఛానల్ ఒక నేతి గిన్నె మాదిరిగా దొరికింది. మీరు చేసే ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీరు చేస్తున్న ఈ సాహితీ సేవకు నా పాదాభివందనాలు
మను చరిత్ర అంటే వరూధిని ప్రవరాఖ్యుడు ప్రవరాఖ్యుని వరూధిని మోహించడం అతడు తిరస్కరించడం నాకు ఇక్కడి వరకే తెలుసు. మీ వల్ల ఈరోజు మొత్తం తెలుసుకున్నాను. ధన్యవాదములు. కాశీ మజిలీ కథలను త్వరగా పూర్తి చేయండి
Pecular voice great expression
చాలా థాంక్స్ అండి
మన చరిత్రను ఇలా వీడియో రూపంలో చెప్పటం ద్వారా మంచి సేవ అన్దిస్తున్నరు
సోదరా! మీ ప్రయత్నానికి నా సాహిత్యాభివందనములు. 🙏🏻👌🏻👏🏻
మీ గాత్రం వినగానే మనసుకు తెలియని సంతోషం కలిగింది.
చాలా సార్లు ఈ కథ చదవాలని అనుకున్నాను.
వాయిదా వేస్తూ వచ్చాను మీ వలన సారాంశం తెలుసుకున్నాను.
కృతజ్ఞతలు.
Kadanu nadipimchina saili oka drisya kavyam la undi hats of TQ
మీ గాత్రం ద్వారా వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి ఐదు ప్రశ్నలు కథ వినాలని ఉన్నది
చాలా చక్కగా స్వర దోషం లేకుండా చెప్పారు...
మీ ప్రయత్నము ఎంతో ప్రజలకు ఉపయోగము.చాలా కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్ చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు ఇలాగే ఇలాంటి పురాణ కథలు ఇంకా తెలియజేసి పుణ్యం కట్టుకోమని కోరుతున్నాను
చాలా బాగుంది గురువుగారు, తెలుగులో చక్కటి కథలు వినే అదృష్టం కలిగింది. వందనములు
మనుచరిత్ర చక్కగా వివరించారు. ధన్యవాదములు.
అద్భుతంగా చెప్పారు. అభినందనలు సోదరా.మీ కృషి సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శుభమస్తు.
-కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం
ఎం.ఏ; తెలుగు/సంస్కృతం
తేనెతెలుగు శతక కర్త
రాజమహేంద్రవరం
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అభిందనీయం. మీ పేరుని తెలుగు లో చెప్పితే బాగుండేది.. మీరు తెలియ చేసే విధానం, భాష చాలా బాగున్నాయి ... ధన్యవాదాలు...
మీరు చేస్తున్న కృషికి నా కృతజ్ఞతలు మీ వీడియోలు చాలా జ్ఞానవంతమైనవి మాకు ఎంతో వెలుగును నింపుతున్నాయి మీ కథలు
చాలా చక్కని విశ్లేషణ చేశారు. చిన్నప్పుడు విన్న కథ మీ వల్ల మరోసారి విన్నాను. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. కాశీ మజిలీలు మధ్యలో ఆపేసారు వీలైతే కంటిన్యూ చేయగలరు
మంచి ప్రయత్నం
మన జాతి వైబవ ము వెలికితీత
మంచిదే
అంత పెద్ద గ్రంథమును చాలా చక్కగా సూక్ష్మంగా వివరించారు కృతజ్ఞతలు అండి
మన తెలుగు సాహిత్యపు కధలను వినాలన్న నాకోరిక మీ ద్వారా తీరుతుందని గ్రహించి ఆనందంలో ఉన్నాను. ఇక రోజూ మీ గాత్రంతోనే భారత కథలను విని store చేసుకుంటాను. Thank you sir
చాలా బాగుంది సార్.స్వారోచిత మనుసంభవము
మీ స్వరం లో ఉన్న &ఆ మాధుర్యం... చాలా బాగుంది బ్రో 🙋♂️
పాత తెలుగు పాఠ్యపుస్తకం 9వ తరగతిలో పోతన జిజ్ఞాస అనే పాఠాన్ని పద్యాలతో సహా మీరు చెప్పిన చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను
నమస్కారం. ఈవిధంగా సాహిత్య పునఃపరిచయం వలన తిరిగి మన సాహిత్యం మరియు సంస్కృతి పూర్వ వైభవం పొందాలని ఆశిద్దాం. మీ బృహత్ప్రయత్నం విజయవంతం కావాలి.
చాలా బాగా వివరించారు మను చరిత్ర సరళమైన బాషలో. Thanks
Thankyou meet valla grandhaalu chadavaleni vaalaki vaati saaramsa teluputunnanduku
Antha pedda kavyam summary ni intha chinna video lo explain chesina Mee creativity ki really thank you very much sir
Sir chala baaga vaaenchinaaru
Sir konne padya mulu cheppiuntey enkaa baaga undeyde
Thanks
Chala adbhutham ga , vivarinchi chepparu ...
Meeku dhanyavaadhamulu🙏
సూక్ష్మంగా చాలా బాగా చెప్పినారు
ధన్యవాదాలు
చాలా చాలా మంచి పని చేస్తున్నారు శుభాభినందనలు శుభాకాంక్షలు ఆయరారోగ్య భోగభాగ్యాలతో తులతూగాలని ఆ పరమేశ్వరునికి ప్రార్థనలు
మంచి ప్రయత్నం...Goodluck...
చాల బాగా చెప్పారు, మీరు చెప్పినా విధానం కూడా చాలా బాగుంది.
చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏
డిగ్రీ లో ఈ ఇందివారాక్షుడు కధ చదివిన గుర్తు, మీ వల్ల ఇప్పుడు అనందం గా వింటున్నాము. చాలా సంతోషం గురువు గారు 🙏
🙏
Very nice .
Takkuva time lo ekuva visayalu telusukuntunam.. Thank you so much
చాలా బాగుంది సూపర్ గా ఉంది సూపర్ గా అని👌👌👌👌🌹🌷🌹🌷💐💐💐💐
Excellent video super
చాలా కృతజ్ఞతలు సార్
Chalabaga vivarinchru. Manu Charithra,me valla sampunamga
Thelusukogaliganu .Meku ma dhanyavadamulu.
Chala santhosam..
హమ్మయ్య మళ్ళీ మా కర్ణాలు వికాశించాయి
అందుకే సబ్స్క్రయిబ్ &లైక్.. షేర్ 🥰
Mee prayatnam manaku oka "VARAM"
Thank you sir
Chaala baga vivarimcharu
నిజంగా అద్భుతం సర్! మీరు చెపుతున్న తీరు బాగుంది.అభినందనలు 💐సర్
Good story which I known now only with your nice explanation on Manu charitra, thank you brother.
బాగుంది మీ వివరణ
Challa bagundi Mee allochan vidanam
Excellent sir.....thank u so much..
Keep enlightening us with more interesting stories...
చాలా బాగా చెప్తున్నారు అంది వందనములు
happy to listen in kakinada fm Radio Ala 90.8 FM
నేను పదవ తరగతి లో చదువుకున్న ఈ పాఠం....ప్రవరుని స్వగతం
బహుశా మీరు 1989 పదవతరగతి అయివుండవచ్చు
కృతజ్ఞతలు,శుభాకాంక్షలు మంచి విషయంతెలిపారు
Chaala sankshiptam ga Aina vishayalu Anni chepparu, esari videos ki konchem nidivi penchi inka vidadam ga cheppagalaru
Tq we need more sir
plz continue sir
గొప్పప్రయత్నం
Extremely happy to note and see so many complimenting you in faultless/ pure Telugu without spelling mistakes. ! I did not learn Telugu formally in a school. Can’t thank enough my parents who loved Telugu and taught me at home. Idi vaari naaku pettina bhiksha!
❤ సూపర్ గా చెప్పారు❤ ధన్యవాదాలు❤
Thank you so so much sir I'm happy to here our telugu books stories
E story kosam chala try chesa finally got 🎉🎉🎉
Excellent. Missed your videos these many days. Thanks for the video i
Good idea sir ,nowadays it's very useful.
Thank you very much for your valuable information. 🎉🎉🎉🎉
Nijamga chalabhaga cheputunnnaru miru
Manchi galamtho chakkati vivarana👌👌👌
good yo hear this story, thankyou
Ur explanation and voice also super sir
Bagundi sari marinni chepandi thanks
Hi sir chala baga chesaru
అద్భుతం
మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది.
Tq... V.... Much.... For u Kind information....
చాలా బాగుంది 🙏🙏🙏
Very good video sir
Thank you rajan garu
చాలా రోజులుకు మరల కనిపించడం జరిగింది గురిజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
VERY GOOD NARRATION.
మీ తెలుగు ఉచ్చరణ చాలా బాగుంది
ధన్య వాదాలు
Ipptiki manuchritra telisindi chala santhosh 🙏🙏🙏
Thank you sir
Thanks so much.
Super story sir
Namskaram gurvugariki 🙏edi 2000 years 10th class lo Telugu undi prvaruni swagatham ....gurvugaru kothaga unnaru.....
ధన్యవాదాలు చాలా బాగుంది
Thanks for the information
Great sir
ప్రవరుని స్వగతం అనే పాఠం అప్పట్లో టెన్త్ తెలుగు లో ఉండేది
S bro
S...one part...
aatajani Kanche......
అవును సోదరా...
Avunu
Avnu appatlo rojulu vere ma krishna shatri sir baga chepparu
బాగా వివరించారు 👏👏👏🙏🤝
Wowsuper sir ❤😊
ధన్యవాదాలు....
Chala baga chepparu sir 👍👌💐🙏
Mee voice amogam...sarashwathi puthrulu