ఇంత చమత్కారంగా నిగూఢంగా జ్యోతిషశాస్త్రంలోని రాసుల స్థానాల్ని వాటి పేర్లను మానవశరీరావయవాలకు అన్వయిస్తూ తెలిపే తెలుగు పద్యాన్ని వినిపించినందుకు కవిపుంగవులకు తమకు నమస్కృత ధన్యవాదాలు.
గురువుగారు చెప్పిన ప్రతి పద్యంలో ఓ ప్రత్యేకత మీరు చెప్పిన ఈ పద్యాలను నేను మా పాఠశాలలో పిల్లలకు చెప్పగా వారికి తెలుగు భాషన్న తెలుగు పద్యాలన్న ఎక్కువ మక్కువై శ్రద్ధ పెట్టి వినగోరుచున్నారు. గురువు గారికి కృతజ్ఞతా పూర్వక వందనాలు. 🙏🙏🙏
ఖగోళశాస్త్ర రహస్యాలను మేళవించి వరునికి తగిన వధకువుకు ఉండవలసిన కన్యాలక్షణాలను వివరిస్తూ కవిగారు అద్భుతమైన పద్యాన్ని అందించారు. ఇది తెలుగు భాషలో మాత్రమే సుసాధ్యం. ప్రసారం చేసిన స్వధర్మం చానల్ వారికి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏
శర్మగార్కి నమస్కారం.తెలుగు వాడినని గర్వించదగ్గ కనీస భాషాపరిజ్ఞానం లేకపోవడం పెద్ద లోపం. కోల్పోయిన భాగ్యాన్ని పోగు చేసి అందిస్తున్న మీకు పండిత పామరలోకం కృతజ్ఞతలు చెప్తుంది.
వ్యంగార్థము గూఢార్థము రెండు అర్థాలు ఉంటాయని బాగానే శలవిచ్చారు ధన్యవాదాలండీ 🙏. పండితోత్తములైన మీరు మరో చిక్కు ముడిని విప్పాలి. అనుజ్ఞ ఇస్తే ఆ చిక్కుముడి ఏంటో చెబుతాను.
Awesome about your voice and way content presentation, information sharing to the we looking this kind of knowledge. Keep it up to more efforts and knowledge share to us in future
Very good information about illustrated picture image and video audio 🎉🙏 guruji, when I was in the child hood life during,me laanti adhyapak vundi vuntey yentha baabundo? Ippudu me student I am also 👌🎉🙏
అస్సలు నమ్మశక్యంగా లేదు, ఎంత గూడ అర్థం దాగి ఉంది, ఎంత గొప్పవాళ్ళు మన పండితులు, మీరు పద్యం చివరిలో రంగనాయకా... అని చదివారు అక్కడ రంగనాయా అనే ఉంది కదా, దయచేసి resound రాకుండా చూడండి, చెప్పలేనంత అసౌకర్యంగా ఉంది, చాలా కష్టపడి విని అర్థం చేసుకుంటున్నాను ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. చివరిలో ఒక అక్షర దోషం వచ్చింది.. మధ్యలో కూడా ఒక అక్షర దోషం వచ్చింది... నేను చదివింది కరెక్ట్... అయితే నా పరికరాల్లో అంతా చాలా అద్భుతంగా సౌండ్ వస్తుంది.. అంతా నూతనమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాను... నాకు ఎక్కడ ఇబ్బంది రావడం లేదు మరి.. ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశంతో వెనకాల శృతిని కూడా ఆపేశాను...
మీ పాండిత్యం అద్భుతం కానీ ఈ పద్యం లో అర్థం చెప్పేటప్పుడు కన్య రాశి మేషము నుండి 5 రాశి అన్నారు పొరపాటున కానీ కన్య 6 రాశి కదా గురువు గారు నన్ను క్షమించగలరు
@@SWADHARMAM మీలాంటి వాళ్ళను ఇంకొంతమందిని తయారు చేస్తే బాగుంటుందని ఎందుకు అంటే ఇప్పుడు మీరు మాకు తరువాత తరాల వారికి మీ శిస్యులు ఏమి లేదు గురువుగారు తెలుగు ఎక్కడ కనుమరుగై పోతుందో అన్న భయం
తెలుగుభాషలోని పదాలలో అక్షరాలను సరిగా ఉఛ్ఛరింపరాని మీరు సాహిత్యంపై అర్థవ్యాఖ్యానం సముచితంకాదని మనవి. ఎందుకనిన "ళ", " ణ" "ఙ" "ఞ" లతో ఉన్న పదాలు సరిగా ఉఛ్ఛరించండి. కళ్ళు, కండ్లు అనే పదాన్ని "కల్లు" ; "వెళ్ళు" అనే పదాన్ని " వెల్లు" అని పలకడం సరైన ఉచ్ఛారణ అంటారా ! ? అదీ సాహిత్య వివరణలో ... నాది సరైనదే అంటే అది మీ భాషకాని తెలుగు భాషమాత్రం కాదు.
ముదిగొండ వారి పాదపద్మములకు శిరస్సు వంచి పాదాభివందనములు
ఇంత చమత్కారంగా నిగూఢంగా జ్యోతిషశాస్త్రంలోని రాసుల స్థానాల్ని వాటి పేర్లను మానవశరీరావయవాలకు అన్వయిస్తూ తెలిపే తెలుగు పద్యాన్ని వినిపించినందుకు కవిపుంగవులకు తమకు నమస్కృత ధన్యవాదాలు.
ద్వంద అర్థములు కలిగిన పద్యములు
మరికొన్ని తెలుపగలరు.
ధన్యవాదములు🙏.
గురువుగారు చెప్పిన ప్రతి పద్యంలో ఓ ప్రత్యేకత మీరు చెప్పిన ఈ పద్యాలను నేను మా పాఠశాలలో పిల్లలకు చెప్పగా వారికి తెలుగు భాషన్న తెలుగు పద్యాలన్న ఎక్కువ మక్కువై శ్రద్ధ పెట్టి వినగోరుచున్నారు. గురువు గారికి కృతజ్ఞతా పూర్వక వందనాలు. 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
ఖగోళశాస్త్ర రహస్యాలను మేళవించి వరునికి తగిన వధకువుకు ఉండవలసిన కన్యాలక్షణాలను వివరిస్తూ కవిగారు అద్భుతమైన పద్యాన్ని అందించారు. ఇది తెలుగు భాషలో మాత్రమే సుసాధ్యం. ప్రసారం చేసిన స్వధర్మం చానల్ వారికి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
Maha adbhuthamaina padyam
🙏🙏🙏 ఎంత అద్భుతంగా ఉందండి తెలుగు వడైనందుకు నిజంగా గర్విస్తున్నాను అలానే ఇంతటి జ్ఞాన్నాని పొందలేనందుకు చాలా బాధ గా ఉంది
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
ATHI ADBHUTHATELUGU LITERATURE BRIGHTENED BY SHRI SARMAJEE NAMASSULU SUBHAM
చమత్కార పద్యం చాలాబాగుంది. చాలాచక్కని పద్యాలని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
Guruvu gariki vandanamulu
Chala bagunnai Telugu padyalu
మీ కంఠంలో ఏదో శక్తి ఉంది గురువు గారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
అద్భుతంగా ఉన్నాయి మీ పోస్టింగ్ లు, చూసిన ప్రతి వీడియో నేను కనీసం వంద మంది కి పంపుతున్నాను 🙏
చాలా చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు మీకు...
నేను చేస్తున్న దానికంటే మీది వెయ్యి రెట్లు గొప్పది అని నా భావన...
చాలా చాలా కృతజ్ఞతలు అండి
శర్మగార్కి నమస్కారం.తెలుగు వాడినని గర్వించదగ్గ కనీస భాషాపరిజ్ఞానం లేకపోవడం పెద్ద లోపం. కోల్పోయిన భాగ్యాన్ని పోగు చేసి అందిస్తున్న మీకు పండిత పామరలోకం కృతజ్ఞతలు చెప్తుంది.
నేను ఆ కాలంలో ఎందుకు జన్మించలేదే అని బాధ పెడుతున్నాను. ఎందుకంటే అలాంటి ఇంకా ఎంతో మంచి పాండిత్యం నాకు వచ్చేది గా అని. నమస్కారం పంతులు గారు.
చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 శివార్పణం... నమస్కారం అండి
తెలుగు భాష యెక్క అద్భుతం ఇది 🙏
వ్యంగార్థము గూఢార్థము రెండు అర్థాలు ఉంటాయని బాగానే శలవిచ్చారు ధన్యవాదాలండీ 🙏. పండితోత్తములైన మీరు మరో చిక్కు ముడిని విప్పాలి. అనుజ్ఞ ఇస్తే ఆ చిక్కుముడి ఏంటో చెబుతాను.
Ilanti padyalu chala takkuvaga dorukutai adhbhotamaina padyalu inka cheyalani korukuntunam
ఇటు వంటి చమత్కార పద్యం నవ్వుకుంటూ మా తెలుగు భాషా ప్రావీణ్యాన్ని వృద్దిచేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి.-D. సీతారామ o.
Nijamina tiyyadanananni chavichupistunnaru thanks
Pujyulu super ga unnadhi
Chala bagundi
Namaha
Telugu Padhyam adhbutham wonderful iam proud of Telugu Language.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@@SWADHARMAM h
చాలా అద్భుత వర్ణన
గురువు నమస్కారము
అధ్బుతం సార్
ఎంతో అద్భుతంగా ఉంది గురువు గారు 🙏🙏🙏🚩🚩🚩🇮🇳
అద్భుతం తెలుగు సాహిత్యం...
జై swdarmam జై🙏 జై Hindu🕉️ 🙏
ధర్మో రక్షతి రక్షితః
Enjoyed it ! Very nice !🪷
Good explanation guruji
Really good andi 🙏
😃😃😃😃🙏🙏🙏👌👌👌
Ha ha ha ha ha😃😃😃 Guruvu gariki🙏🙏🙏🙏
Super
🙏ఆర్యా
కృతజ్ఞతలు.🙏
Super guru garu.
Good
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
తమరి పద్య విశ్లేషణ చాలా బాగుంది
Supper
Adbuth...athulith, aaamog
Super Sir
Chala baga chepparu guruvu garu 👌🙏🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
🙏🙏🙏👌👌annaya
Exllent meaning
Our culture. Poets truly genius people I really enjoy thank you sharing 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Extent & super
Great Telugu padyam sir
Congratulations interesting
సూపర్ పంతులు
👌🙏
Good to see mesmerizing hidden stories of swadharma 🌺🌺🌺🌺🌺that sath
చాలా బాగుంది సర్, చాలా బాగా చెప్పారు మీరు కొనసాగించాలి సర్.
చాలా బాగుంది పంతులు గారు ధన్యవాదములు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
Super sir really good Telugu bhasha.
అవునండి.. అత్యున్నతమైనటువంటి భాష తెలుగు భాష
Aum srawanam swadharma athma santruptham 🌺🌺🌺🐳🙏
మహా అద్భుతం అండి మీ యొక్క ఈ ఛానెల్
Your presentation is excellent and natural we still expect more from you
Chala bagundi sir
Awesome about your voice and way content presentation, information sharing to the we looking this kind of knowledge. Keep it up to more efforts and knowledge share to us in future
తెలుగు నుడికారం భాష అప్పుడే తీసిన మధురసం అంగిట్లో నిల్వ చేసిన ఎట్లుండునో అట్లు ఉండును
గురువు గారు నమస్కారం
చాలా బాగా చెప్పారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
Bagundhi
చాలా చాలా కృతజ్ఞతలు అండి
చాలా బాగుంది గురువుగారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి
అద్బుతమైన వర్ణన అలాంటి అమ్మాయి ఎక్కడ వున్నారు ఈరోజుల్లో ధన్యవాదాలు
Super content sir
Super master
Very good information about illustrated picture image and video audio 🎉🙏 guruji, when I was in the child hood life during,me laanti adhyapak vundi vuntey yentha baabundo? Ippudu me student I am also 👌🎉🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
అద్బుతం
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
🙏👍
Very nice
Supar
సార్ ప్రతి పద్యాన్ని రాసుకుంటున్నాను సార్ ..
అద్భుతం సార్ 🙏🙏🙏🙏
👌 👍 🙏🏽
Super 👌👌
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
🙏🙏
2:34
Unbelievable
👌👌👌👌🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
👌👌👌💋💋
Mana Telugu basha gopathanam chape naduku meku padabe vanadam
Adbhuhaha
👏🇮🇳❤
జై తెలుగు తల్లి
Ayya namaskaram. Pullala lo DHAIRYA ,SAHASAM, SASTRA JIGNASA .KALIGINCHE PADYALANU KOODA CHEPPANDI
రెండు సరైనవి దొరకడమే తపస్సు....😄 గురువు గారు తక్కువ తినలేదు
అస్సలు నమ్మశక్యంగా లేదు,
ఎంత గూడ అర్థం దాగి ఉంది,
ఎంత గొప్పవాళ్ళు మన పండితులు,
మీరు పద్యం చివరిలో రంగనాయకా... అని చదివారు అక్కడ రంగనాయా అనే ఉంది కదా,
దయచేసి resound రాకుండా చూడండి, చెప్పలేనంత అసౌకర్యంగా ఉంది, చాలా కష్టపడి విని అర్థం చేసుకుంటున్నాను
ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. చివరిలో ఒక అక్షర దోషం వచ్చింది.. మధ్యలో కూడా ఒక అక్షర దోషం వచ్చింది... నేను చదివింది కరెక్ట్... అయితే నా పరికరాల్లో అంతా చాలా అద్భుతంగా సౌండ్ వస్తుంది.. అంతా నూతనమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాను... నాకు ఎక్కడ ఇబ్బంది రావడం లేదు మరి.. ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశంతో వెనకాల శృతిని కూడా ఆపేశాను...
Explaining
Telugu goppatanam Meelanti Varivalla paradavilluchunnadi
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
padhyam lo vunna Gudardham bahubagu
చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు
తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కదా
గురువు గారికి నమస్కారం
2023 కి సంబంచిన పెళ్లి కి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి
its good really. but why echo?
మీ పాండిత్యం అద్భుతం కానీ ఈ పద్యం లో అర్థం చెప్పేటప్పుడు కన్య రాశి మేషము నుండి 5 రాశి అన్నారు పొరపాటున కానీ కన్య 6 రాశి కదా గురువు గారు నన్ను క్షమించగలరు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 పొరపాటు పడ్డాను.. ఈసారి సరిచేసుకుంటాను ధన్యవాదాలు
Sir please show me your face
గురువుగారు మీకు శిష్యులు ఉన్నారా
ఉన్నారండి... ఏ😀
@@SWADHARMAM మీలాంటి వాళ్ళను ఇంకొంతమందిని తయారు చేస్తే బాగుంటుందని ఎందుకు అంటే ఇప్పుడు మీరు మాకు తరువాత తరాల వారికి మీ శిస్యులు ఏమి లేదు గురువుగారు తెలుగు ఎక్కడ కనుమరుగై పోతుందో అన్న భయం
matalu levu
Mi contact number ivvavalasindi ga prardhana
6301969513
తెలుగుభాషలోని పదాలలో అక్షరాలను సరిగా ఉఛ్ఛరింపరాని మీరు సాహిత్యంపై అర్థవ్యాఖ్యానం సముచితంకాదని మనవి. ఎందుకనిన "ళ", " ణ" "ఙ" "ఞ" లతో ఉన్న పదాలు సరిగా ఉఛ్ఛరించండి. కళ్ళు, కండ్లు అనే పదాన్ని "కల్లు" ; "వెళ్ళు" అనే పదాన్ని " వెల్లు" అని పలకడం సరైన ఉచ్ఛారణ అంటారా ! ?
అదీ సాహిత్య వివరణలో ... నాది సరైనదే అంటే అది మీ భాషకాని తెలుగు భాషమాత్రం కాదు.
Theluga mazaka mari
దేశ భాషలందు తెలుగు లెస్స...
🙏🙏🙏