తెలుగు సాహిత్య చరిత్రలో - కాశీ మజిలి కథలకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి కథలును మా తాత గారు చెబితే విన్నా మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా వింటున్నా ఇంత ఓర్పుగా కథలు చెబుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
ధన్యవాదాలు...మీరు ప్రవహింపజేస్తున్న ఈ సాహిత్య సెలయేరు లో మేము చల్లని నీరు తాగి సేదతీరుతున్నాము..మా పిల్లలకు తెలుగు తీపిని తినిపించగలుగుతున్నము.ధన్యవాదాలు...🙏🙏
ఆచార్య మీకు ధన్యవాదాలు కధ చెప్పిన విధానం అధ్బుతంగా ఉంది నేను ఈ కధలు స్వయంగా చదివినా ఇంత అర్థవంతంగా అర్థం కాదు. మీ ఈ యజ్ఞం మా కర్ణాల్లొ అమ్రృతం పోసినట్టుంది
కాశీ మజిలీ కథలు గురించి మీరు చెప్తుంటే, వినాలని కుతూహలంతో పాటు, మీ కంఠధ్వని..వింటుంటే ఎంతో వినసొంపుగా ఉందండి. వినగా వినగా..మీరు చెప్పే కథలు మొత్తం ఎన్నైనాసరే వినాలనే ఉత్సాహం కలుగుతుందండి. ఇంత వరకూ చెప్పిన కథ గురించి వివరాలు చాలా బాగున్నాయండి.
P. T. S. K గారికి ప్రణామములు, మరియు ధన్యవాదములు... కాశీ మజిలీ కథల్ని మళ్ళీ గుర్తు చేశారు!!! మీ సమయానుసారంగా *పంచతంత్ర కథలు* కూడా నేటి యువత కోసం చదివి వినిపించగలరు అని మనవి🙏🙏🙏
చాలా మంచి ఎంపిక. మీరు ఇలాగే వినే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా, వినే అతికొద్ది మందికోసం అయినా సరే, ఈ కథలను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను....🙏🙏🙏
Eppudu vintunna andi
తెలుగులో ఇంతమంచి చానల్ మెదలు పెట్టినందుకు మీకు శత కోటి వందనాలు
అవును
చాలా బాగుంది రామారావుకొటిప
చాల కృతజ్ఞతలు మీకు తెలుగు సాహిత్యాన్ని ఈ తరం వారికీ అందిస్తున్నందుకు 🙏🙏
తెలుగు సాహిత్య చరిత్రలో - కాశీ మజిలి కథలకు ప్రత్యేక స్థానం ఉంది.
అటువంటి కథలును మా తాత గారు చెబితే విన్నా మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా వింటున్నా
ఇంత ఓర్పుగా కథలు చెబుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
ధన్యవాదాలు...మీరు ప్రవహింపజేస్తున్న ఈ సాహిత్య సెలయేరు లో మేము చల్లని నీరు తాగి సేదతీరుతున్నాము..మా పిల్లలకు తెలుగు తీపిని తినిపించగలుగుతున్నము.ధన్యవాదాలు...🙏🙏
కాశీ మజిలీ కథలు నేను చిన్నప్పుడు చదివాను...ఆ పుస్తకం ఎక్కడో పోయింది...మళ్ళీ ఇక్కడ వినడం సంతోషం...ధన్యవాదాలు...🙏
ఆచార్య
మీకు ధన్యవాదాలు
కధ చెప్పిన విధానం అధ్బుతంగా ఉంది
నేను ఈ కధలు స్వయంగా చదివినా ఇంత అర్థవంతంగా అర్థం కాదు.
మీ ఈ యజ్ఞం మా కర్ణాల్లొ అమ్రృతం పోసినట్టుంది
Chala bagundi
కాశీ మజిలీ కథలు గురించి మీరు చెప్తుంటే, వినాలని కుతూహలంతో పాటు, మీ కంఠధ్వని..వింటుంటే ఎంతో వినసొంపుగా ఉందండి.
వినగా వినగా..మీరు చెప్పే కథలు మొత్తం ఎన్నైనాసరే వినాలనే ఉత్సాహం కలుగుతుందండి.
ఇంత వరకూ చెప్పిన కథ గురించి వివరాలు చాలా బాగున్నాయండి.
Evi na chinnappati kadhalu malli start chesinanduku happi ga Feel avutunnamu Thank you sir
కాశీ మజిలీ కథలు మొదలుపెట్టిన మీకు మాధన్యవాదములండి.
చాల మెరుగైన ఎంపిక. చాల బాగుంది.
అబ్బా ధన్యవాదాలు అన్నా.. నేను చాలా రోజుల నుంచి ఈ కథ కోసం చాలా ప్రయత్నం చేస్తున్న.. రోజు రోజు భాగాలు పెట్టండి దయచేసి
ధన్యవాదాలు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా చాల బాగుంది.
చాలా మంచి అంశంపై సాహితి స్రవంతి ద్వారా అందరికీ అందుబాటులో తీసి పంచుతున్న మీకు అభివందనాలు.
P. T. S. K గారికి ప్రణామములు, మరియు ధన్యవాదములు... కాశీ మజిలీ కథల్ని మళ్ళీ గుర్తు చేశారు!!!
మీ సమయానుసారంగా *పంచతంత్ర కథలు* కూడా నేటి యువత కోసం చదివి వినిపించగలరు అని మనవి🙏🙏🙏
Chala baga chepparu. Voice modulation bagundi
చాలా బావుంది. థాంక్యూ.
Wow.. Nice to hear about Kaasi Majili Kathalu.. Thank-you so much
ఈ కథల ద్వారా మీరు తెలుగు భాషా కి మళ్ళీ పట్టాభిషేకం చేస్తున్నారు 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు, మీరు చెప్పే విధానం చాలా బాగుంది,చివరి వరకు ఇలాగే కొనసాగితే విన్నవారు అదృష్టవంతులే, మీకు ధన్యవాదాలు
అద్భుతం.. చాలా చక్కగా వివరించారు.!... మరిన్ని కథలు చేయాలని ఆశిస్తూ..... ధన్యవాదాలు...
mi ee prayatnanaki dhanyavadalu 🙏🏻🙏🏻🙏🏻
Guruvu gariki na namaskaralu
Very nice and good.
కాశీ మజిలీ కథలు చాలా బాగున్నాయి, మిగిలిన కథలు, ఇంకా ఇటు వంటి కథలు ఉంటే చెప్పండి , గురువు గారు. చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విధానం.
చాలా మంచి కథలు మొదలు పెట్టారు.....
🙏🙏చెప్పే విధానం బాగుంది..గొంతు కూడా వినడానికి బాగుంది... నా చిన్నప్పుడు ఈ కధలు అన్ని చదివాను ..వింటుంటే ఆనందంగా ఉంది ..
Please post daily
Maa. Nanna. Garu. Cheppevaru. Maa. Nanna. Garini. Gurthu. Chestunnaru. Dhanyavadhamulu
చాలామంచిప్రయత్నం. ధన్యవాదాలండీ!!
Chaala bagundi
Chaala baagundi
Very nice sir
Chala bagundi ajagava channel ki🙏
ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంది, మొత్తం కథ వినడానికి వేచి ఉండలేము. ధన్యవాదాలు
Y Andi? Vinandi... Baguntai ilanti kathalu
Chala bagundi Guruji Om Namah Shivay
బాగుంది కథ
Chala manchi kathalu maku vinipisthunnanduku dhanyavadalu
Chinnappudu chadivanu Kasi Majili kadhalu malli meeru madalu pedithe chala santosham ga vunnadi. Chala manchi aalochana kuda. all the best.
ధన్యవాదములు. మీ వల్ల మా పిల్లలు కూడ వింటున్నారు.
kavi gariki naa hrudaya dhanyavadaalu
Chala santoshamgaa undi sir.mee krushiki.
Om Namah Shivaya.....
Super GA cheputunaru..
Thank you
నమస్కారం, ఈ కథ చాలాబాగుంది. తర్వాత వీడియో కి ఎదురు చూస్తున్న.
Vintunte chevilo amrutham posi natlundhi 🙏
E prayatnam chaala adbutham,
Next katha kosam chinnappudu TV series lo yeduru choopulu ippudu vastunnayi
Chala chalaaya thank s ande🙏🙏🙏
చాలా మంచి కథలు సర్ 🙏
Superb !!! We need more
Sir...Kasi majili Anni episodes ni single episode ga cheyandi sir....
Great
Nice stories
Chala bagundhi 🙏
This is just awesome....thanks for uploading
Chala santoshamgaundi
Maruguna padutunna mana samskritini chakkati majileekadhalanu .chakkati padyalanu parichayamchestu manavunikini nilsbettey prayatnam chestunna meku manaha poorvaka kritaghnatalu.
చిన్నప్పుడు మా వూరి గ్రంధాలయం లో చదివాను. ఇప్పుడు ఆ రాజులు గుర్తొస్తున్నాయి.
Chala happyga undi sir ee kathalu ippudu vintuntee maa ammammagaru cheppevaru
e kathalu super ga vuntai ,ma thathagaru ma nannagariki,ma nannagaru maku summer lo arubhayata manchalu pai padukoni chappeyvaru
My imagination and picturazation skills are increasing while listening to these stories thanks sir
That's really nice yar
Let me know u r instagram I. D?
Good
We feel excited n feel like... Manam rayalema ilanti kathalu ani anipisthundi... Manaki unde talent teliakundane chupinchalani anipisthundi
Jai Sri Ram
చాలా బాగుంది మిత్రమా...
what a nice story sir we are waiting for more videos
Dhanyavadalu
Super Sir thank you so much
ధన్యవాదాలు
Superb
Bagundi.story.brow
చాలా చక్కగా వివరించారు
మీ voice చాలా బాగుంది. మీ channel topics కూడా బాగున్నాయి. ఇటువంటి channel promote చేస్తున్నందుకు I appreciate you. All the best
ఆర్యా అలాగే మీరు భట్టి విక్రమార్కుల కథ,పంచతంత్రం కథలను కూడా వివరించండి.నేటి తరానికి ఈ కథలున్నాయనే తెలీదు.చెప్పేవాళ్ళు లేకుండా పోయారు
Baagundi
Thank you so much for these stories sir.
Guruvu garu namaskaram
Super sir
Love you
SUPERRRRRRRR👌👌👌👌👌👌👌👌
Sir till today i don't find such a nice channel in telugu your way of pronunciation increases my imagination skills
Thank you Srinivas garu
Meeku dhanyawaadaalu sir.
Super sir thank you
ఆణిముత్యాలు ని పరిచయం చేస్తున్న మీకు నా ధన్యవాదాలు!!
Bagudi
Good stories
Thanks
Mee voice chala bavundi andi.Thanks for sharing
Chinnappudu eppudoo chdivaamu ee kaasi majilee kadalani kaallu ippudu vintunnaamu chaalaa santhoshamgaa undi.
Nice........
We want like this type of videos
Thank you sir exlent sir deerghayushmaanbhava
We are waiting for kasimajili kadhalu further episodes
Nice bro
Nice👏
Chalabaga chepparu bagaa vidamarachi 2part eppudu cheputaru interesting story
Waiting for next video bro
Thank u for giving good information
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
Excellent ⚘⚘⚘
ధన్యవాదాలు
God bless you. I like to hear all these stories 😍
అయ్యా ! నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు ఇంకా మీరు నాకు జవాబు చెప్పలేదు దేవతలలో రకములను అంటే ,యక్ష,కిన్నెరులు, కింపురుషులు అలా కులం కాశంగా వివరించగలరు
Your story telling is very interesting. Keep it up bro.
Om namahshivaya om namahshivaya om namahshivaya
చాలా బాగుంది కథ
great work sir
Manchidi,hearing first time 🙏
Thanks alot Sir