గురజాడ గారు మన వీర జావాను లను గురించి పరమేశ్వరుడు తో పోల్చ డం ఆలాగే పద్యంను విడమరిచి చెప్పడం చాలా ఆనందంగా ఉంది గరికపాటివారి (తండ్రి )అంత పేరుప్రతిష్ఠ లు రావాలని ఆ పరమేశ్వరుడు ని కోరుకోనుచున్నాను
ఆంగ్లభాషాపదముల నాంధ్రభాషలో సర్వపదాలను నుచ్చరించుట అసాధ్యము. Bank ను ఆంధ్రభాషాలిపిలో వ్రాయుటకు శ్రమపడుటెందుకు? ఉచ్చరించఁదగును, లేదా Bank అని వ్రాయఁదగును.అంతియ. Bank అను పదమును తెలుఁగులిపిలో ఎటుల వ్రాయఁగల మను ప్రశ్నయే యుత్పన్నము కాఁగూడదు.
దీని అర్థం ఇలా కూడా చూడొచ్చు కదా ఏంటంటే మనిషికి గర్వం ఉండినప్పుడు భంగపడక తప్పదు అని, ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన తమకు వచ్చే ఓటమిని అంగీకరించి తీరాలి అని చాలా అద్భుతమైన వివరణ తెనాలి రామకృష్ణుడు గారి తో ఋజువైంది
కృష్ణ దేవరాయలు గారి ఆముక్తమాల్యదలో చాల కఠిన పదజాలం రాసిండ్రు, చదువుడు కష్టమే కాని చదువ వచ్చును, మరియు ఆముక్తమాల్యద లోని పధ్యాలు ఆనాటి మన గ్రామీణ ప్రాంతాల్లో ని పరిస్థితి లను కన్నులకు చెప్పినట్లుగా వుంటవి, త్రు - ‐ ‐ వట బాబా , గా రాయలు గారు చెబితే అక్కమాంబ గారు వ్రాసినట్టుగా సినిమా లో చూపించి నారు ( ఎన్టి ఆర్, దేవిక)
బాబు! ఈవిషయమై నే సవరణ సేసియున్నాను.చూడుఁడు. 'ప్ర్రువ్వఁటబాబా' అనగా పరమశివుని వాహనమైన ఎ ద్దని కాదు. ప్రువ్వ్+అఁట+బాబాతలపై అని విచ్ఛేదము. ప్రువ్వ్ అనగా నీరు. అది బాబా తలపై ఉన్న దఁట. అనగా 'గంగాధరుఁ డని యర్థము.
గరికపాటి వారి వంశోద్ధారకుండ* * ..నరసింహరావు గారి పుత్రుండ*. వేసేన్.. తన తండ్రి అడుగుజాడ.. వంశ వృ క్షంలో ఎదిగిన చిన్న కాండ * తండ్రి నీడ ..పుట్టిన బాలుండ.*.గురజాడ*.అని నామధేయుండా*.. చాటిచెప్పుచుండ*.తెలుగుభాష కీర్తిన్*..ఆ గురజాడ.పేరున్ దాల్చిన ఈ గురజాడ..విశదీకరించుచుండ..ఆ నాటి తెనాలి రామలింగడి. కవితా శక్తిన్.. భాషా పటిమన్
జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
మి నాన్న గారు కూడా చెప్పారు
మి తండ్రి కొడుకులు తెలుగు భాష కోసం ఏంతో కృషి చేస్తున్నారు
మీరు ఏంతో గొప్ప మహనీయులు ...
జై తెలుగు భాష జై తెలుగు భాష.. .
ఎవరు వీళ్ళ నాన్న గారు?
@@viswanath776
Garikipati Narasimha Rao garu...
@@rajeevnakka thank you
పద్య వివరణ ఇస్తూనే, మన వీర జవానులను సాక్షాత్తు ఆ పరమేశ్వరునితో పోల్చటం మహాద్భుతం .... మీకు నా ప్రణామములు ....
0:14 0:14 0:14 W 0:14 0:14 :1 0:14 ka
నరిహద్దుల్లో సైనికులగురించి చెప్పడం అద్భుతంగా ఉంది యేంచేసినావారి రుణంతీర్చుకోలేం
గురజాడ గారు మన వీర జావాను లను గురించి పరమేశ్వరుడు తో పోల్చ డం ఆలాగే పద్యంను విడమరిచి చెప్పడం చాలా ఆనందంగా ఉంది గరికపాటివారి (తండ్రి )అంత పేరుప్రతిష్ఠ లు రావాలని ఆ పరమేశ్వరుడు ని కోరుకోనుచున్నాను
గరికపాటి నరసింహారావు గారి అబ్బాయి.అని కాకుండా వింటే గొప్పగా ఉంది ఉపన్యాసం.
గారికిపాటి గారికి గొప్ప సంతానం
నా తెలుగు తల్లికి బంగారు మల్లెపూదండ..🙏🏽👌🌷❤
ఈ rank ,bank ,గురించి నేను ముందు ఆలోచించాను ...మీ వివరణ విన్నాక బాగా ఆనందించాను...
ధన్యవాదాలు
🙏🙏🙏
ఆంగ్లభాషాపదముల నాంధ్రభాషలో సర్వపదాలను నుచ్చరించుట అసాధ్యము. Bank ను ఆంధ్రభాషాలిపిలో వ్రాయుటకు శ్రమపడుటెందుకు?
ఉచ్చరించఁదగును, లేదా Bank అని వ్రాయఁదగును.అంతియ.
Bank అను పదమును తెలుఁగులిపిలో ఎటుల వ్రాయఁగల మను ప్రశ్నయే యుత్పన్నము కాఁగూడదు.
👏🙏💐❤️
గరికపాటి గురజాడ గారికి అభినందనలు
ప్రాచీన కాలపు ప్రబంధ కవుల
పద్య విశ్లేషణ ఇంత చిన్న వయసులో అద్భుతంగా మధురమైన అనుభూతి కలుగుతుంది.
ఏది ఎమైనా గరిక పాటి ఘానా పాటి.
గురు దేవులలుకు నమస్కారములు.
Thammudoo...bank..tank..rank..ivanni aangla padhaalu..telugu padhaalaithe telugulo raayagalam...army vaallu great..vandha saatham currect..
Super andi chala baagundhi meeru vivarinchina vidhaanam chaalaa ardhavanthamaina padhyam tenali ramakrishna gaaru cheppina padyam , meeru kuudaa chaalaa chakkagaa vivarinchaaru dhanyavaadaalu andi
గ్రేట్ తెనాలి రామకృష్ణ 🙏🏻🙏🏻
సైనుకులను శివుడితో పోల్చడం 👌👌👌
Very nice
Very good narration about our army men and their families , thank you
చాలా బాగా చెప్పావు..సోదరా...
మీరు చెప్పింది నిజమే..
చాలా చక్కగా వివరించారు🙏
TENALI RAMAKRISHNA MOVE LO TENALIRAMAKRISHNA KAVI GA. ANR GARI ABHINAYAM MERU CHEPINA DANIKI DRUSYA KAAYAM EE PADYAM SUPER
Excellent comment about soldiers.
Ji Bharath,, Ji Telugu thalli,,
Baagaa vivarincharu sodaraa 👍👏
Super chaala baaga chepparu sir miyokka naannagari laaga
suprb pravachanam
Ayya Thandriki Thagga MEEKU NAA PRANAMAM JAI JAWAN JAI KISAAN JAI AMARAVATHI
Super sir
Ayyagaru meku vidya vachha
కొంచెం మన తెలుగు భాష ను భోదించరా ఈ ముఖ్యమంత్రికి
Super
దీని అర్థం ఇలా కూడా చూడొచ్చు కదా ఏంటంటే మనిషికి గర్వం ఉండినప్పుడు భంగపడక తప్పదు అని, ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన తమకు వచ్చే ఓటమిని అంగీకరించి తీరాలి అని చాలా అద్భుతమైన వివరణ తెనాలి రామకృష్ణుడు గారి తో ఋజువైంది
Very Nice Message Sir. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గురజాడ పేరు సార్ధకం. చేశారు
సర్వత్రా విజయము వరించు గాక
Thandri ki thagga koduku... 🙏🏻🙏🏻🙏🏻
Sir, Superb Presentation. Regards
Mee naannagaaru anthaku minchinavaarugaa ❤️🙏
Mee ubhayulanu maku itchina bhagavantudiki satakoti pranamalu
పుల్ వామాపోలికకు వందనాలు👏👏🇨🇴
జై తెలుగు భాష జై తెలుగు భాష.
Superga chepparandi mana sainikulu gurinchi. Super sorry telugulo type cheyananduku
Chalabagundhi ilaanti padyalu Mari enno vivaranchali guruvugaaru
Very Very nice
elanti videos inka pettandi sir bavundi
G g garu chala baga varnincharu
Superb comparison of soldiers
Ayyana chepparu sare
.eppati jananiki ela telisu
Wonderful sir
Jayaho Bhaarath.. Jai Hind..
👏👏👏👏
May. God. Bless. You. To. Get. Fame. Like. Your. Father. In. Future
Garikapati vaari pravachanaalu vini vini unna naaku meeru alaage maatlaaduthu unte imitation chesthaadenduku eeyana .. anukunna .. tharavaatha mee peru chusi ascharyam .. meeru garikapaate .. Raasi pettukunnarayya mee inti vaaru telugu bhashani macchika chesukovatam !!
EXCELLENT SIR
Super sir 👏👏👏👏
కృష్ణ దేవరాయలు గారి ఆముక్తమాల్యదలో చాల కఠిన పదజాలం రాసిండ్రు, చదువుడు కష్టమే కాని చదువ వచ్చును, మరియు ఆముక్తమాల్యద లోని పధ్యాలు ఆనాటి మన గ్రామీణ ప్రాంతాల్లో ని పరిస్థితి లను కన్నులకు చెప్పినట్లుగా వుంటవి, త్రు - ‐ ‐ వట బాబా , గా రాయలు గారు చెబితే అక్కమాంబ గారు వ్రాసినట్టుగా సినిమా లో చూపించి నారు ( ఎన్టి ఆర్, దేవిక)
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
బాబు!
ఈవిషయమై నే సవరణ సేసియున్నాను.చూడుఁడు.
'ప్ర్రువ్వఁటబాబా' అనగా పరమశివుని వాహనమైన ఎ ద్దని కాదు. ప్రువ్వ్+అఁట+బాబాతలపై అని విచ్ఛేదము.
ప్రువ్వ్ అనగా నీరు.
అది బాబా తలపై ఉన్న దఁట.
అనగా 'గంగాధరుఁ డని యర్థము.
త్ప్రువ్వటబాబా
👏👏👏👏🙏
త్ప్రవ్వుటాబాబా
Wrong
@@tholimerupu3452 త్పృవ్వటబాబా
రువ్విట బాబు...🤣🤣🤣🤣
@@tholimerupu3452 వ్రాయుట కసాధ్య మనుచుండ సవరణ లేల?
శ్రీరామలింగకవి ప్రతిభావ్యుత్పత్తుల ప్రకాశనమిట వక్తవ్యాంశము.వ్రాయనసాధ్యమైన పదసవరణకుఁ దావులేదు.
Great father great son
👌👍🤗💐
super
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
గరికపాటి వారి వంశోద్ధారకుండ* * ..నరసింహరావు గారి పుత్రుండ*. వేసేన్.. తన తండ్రి అడుగుజాడ.. వంశ వృ క్షంలో ఎదిగిన చిన్న కాండ * తండ్రి నీడ ..పుట్టిన బాలుండ.*.గురజాడ*.అని నామధేయుండా*.. చాటిచెప్పుచుండ*.తెలుగుభాష కీర్తిన్*..ఆ గురజాడ.పేరున్ దాల్చిన ఈ గురజాడ..విశదీకరించుచుండ..ఆ నాటి తెనాలి రామలింగడి. కవితా శక్తిన్.. భాషా పటిమన్
good boy
👍👍👍👌👌👌
👌🙏🙏
Thandrki thaginatti tanayudavavuduvu thathyamu summy.
Srikrishnadevarayalu Asthanakavi Saraswathi vupashakudu,vikatikavibhirudankithudu,Vijayanagara samrajya Astadiggajakavulanu odinchutaku bachina varini thenali Ramalingakavi mundu kudelai,Vijayanagara samrajya Kabuli charithralo shuvarnnaksharalatho likinchukoniri,
Halo padyalu chappandi sainikula gurinchi andhu ku
79 మందికి నచ్చడం లేదు. ఎందుకో తెలియడం లేదు.
ఆ ఉద్యోగం కూడా దొరక్క ఎంతోమంది అవస్థ పడుతున్నారు అది మీకు తెలుసా నాకు చిన్నప్పుడు నుంచి హాస్య అది ఇప్పటికీ జరగలేదు
🙏🙏🙏
👌👌
*ప్ప్ర్ వ్వఁట*
* బాబాతలపై*
అని విచ్ఛేదము సేయఁ దగును.
ఆ పదాన్ని ఏవిధముగా వ్రాయవలెననుట నిట విషయము గాదు.దాని నెటుల నన్వయింపఁ దగుననునది వక్తవ్యాంశము.
'ప్ప్ర్ వ్వఁట బాబా' యనుటచే నన్వయము కుదురదు.ప్రథమపదమా చ్ఛికము.నీ రని యర్థము.ఇది వ్యవహారమున ప్రసిద్ధమే.
బాబా-పరమేశ్వరుఁడు.
*---వ్వఁట బాబా".-ఇది యర్థవంతము గానేరదు.
'---వ్వఁట బాబా తలపై' ననుటొక్కటియే యొప్పును. *పరమేశునితలపై గంగాదేవి* అని యర్థము.
త శబ్ద miss
సంస్కృత భాష ప్రభావం లేకుండా అచ్ఛతెలుగు పద్యాలు చెప్పండి.
ఈ చిత్త శుద్ది మాటల్లో కాకుండా చేతల్లో కూడ చూపించే ప్రయత్నం చేయండి
Nijam bharatha army's ....
ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ
Vedevdra vintaga vunnadu
తృవ్వు... అనే పదం ఎద్దులను పని చేయించడానికి రైతులు వాడే పదము
కావచ్చును మాండలికముగ.
యథార్థము *నీరు*.
ప్ప్ర్ వ్వఁట బాబా(మహేశ్వరుఁడు) తలపై.-పరమేశుని తలపై గంగ అఁట.
జాబిల్లి పువ్వఁట-చంద్రకళాపుష్పధారి-చంద్రకళ యను పుష్పమును ధరించినవాఁడు.
@@jeevamitra3779 తృవ్వు +అట =ఎద్దు : బాబా =వాహనము, గా గల వాడు శివుడు
Civils literature videos cheindi please
ఇతను ఎవరో గాని నాకు మాత్రం జూనియర్ గరికపాటి వారిలాగా కనిపిస్తున్నారు మాట్లాడే విధానంలో
Chakaga vivarana eharu
kaadhu Naakoo Doubtu,,,,
Aaa cheppalenidhi rayaleru ga mari Meerela Nerchukunnaru...?????
Evvarayna Ansr cheppochu -----
ఇప్పుడు ఉన్న తెలుగు అచ్చు లలో రెండు, హళ్ళులలో రెండు అక్షరాలు లేవు.వాటి సాయంతో మీరు చెప్పిన ఆంగ్ల పదాలను సలక్షణంగా రాయగలము.
ఎలానో కాస్త వివరించ ప్రార్థన
@@nayanacharyperiketi5660 ఆ అక్షరాలు ఇప్పుడు ప్రింటింగ్ నుండి తొలగించారు.మీరు పాత పెద్దబాలశిక్ష పుస్తకం చదవండి.
త్ర్బూవట బాబా
🤐👌👌👍🙏🙏🙏👏
Chiranjeevi satayushmanbhva
Ayushmabhava
Ee padyanni rani garu rasi chupincharu kada..ante bomma roopam lo
Arogayasutralu
ఈ అబ్బాయి తండ్రి ఎవ్వరు
గరికిపాటి నరసింహారావు గారు
Valla nannagaru chala neethulu chebuthadu gani patinchadu. Kodudukuni balavanthamuga ee field loki thechhadukani vadigonthu baga ledu vadu success kaledu nenu sahitha abhi manineni kabatti chebuthunna.
1) బోడి ముండకి అక్షతలు ఇచ్చి దీవించమంటే కలకాలం నాలా ఉండు అని దీవించిందిట 🤔
2) శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడుట. 🤦♀️
1) బోడి ముండకి అక్షతలు ఇచ్చి దీవించమంటే కలకాలం నాలా ఉండు అని దీవించిందిట 🤔
2) శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడుట. 🤦♀️
Maybe I'm wrong but that sound means "water". Ganga on the head of Baba.
భవద్భావము సరియైనది.
బ్యాంక్ త్యాంక్ ర్యాంక్
Aadan anagaanemi
తండ్రి కి తగ్గ తనయుడు వి, కానీ కాపీ కొట్టొద్దు, ఈ పద్యం మీ నాన్న గారు చెప్పగా విన్నాo
Maa maanasa guruvugaraina Sri maan garikapati Lakshmi narasimha sastrigari putrulaina Sri garikapati gurajada gariki namaskaralu meeru cheppina padyam lo medati paadam Loni modati padam tpruuuuuuuuuuvata ane padam yeddu ranke kaadu neellaku anaga Ganga ku Kuda varthidthundani naa alochana okasari gamaninchagalaru yendukante tpruuuuuuuuuva anedi peddavaallu chinnapillalaku neeti gurinchi cheppetappudu vaade sabdam Kada Oka sari alochinchandi ante Ramakrishna Kavi gangammagurinchi kuda cheppinatte kada
T
Ramakrishna kadu ramalingadu anali