తెనాలి రామకృష్ణ కవి చమత్కార పద్యాలు | Tenali Ramakrishna | Tenali Ramalinga | Rajan PTSK
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
- అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మన తెనాలి రామలింగ కవి చమత్కారానికి పెట్టింది పేరు. తెనాలి రామకృష్ణుడుగా కూడా పిలవబడే ఈ కవీంద్రుడు కేవలం వికటకవి మాత్రమే కాదు, పాండురంగ మాహాత్మ్యం, ఘటికాచల మాహాత్మ్యం వంటి అత్యుత్తమ స్థాయి కావ్యాలు కూడా రచించిన దిగ్గజ కవి కూడా. కాకపోతే ఆయనకు చమత్కారమంటే చాలా ఇష్టం. అందుకే ఏమాత్రం అవకాశం వచ్చినా తనదైన శైలిలో అవతలివారిని ఆటపట్టిస్తూ నవ్విస్తుంటాడు. ఈరోజు మనం ఆ తెనాలి రామకృష్ణుడు తన తోటి కవులను మెచ్చుకుంటూ, ఆటపట్టిస్తూ చెప్పిన కొన్ని పద్యాలను చెప్పుకుందాం.
#TenaliRamakrishna #TenaliRamalinga
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
Ajagava channel is one of the best channels which has been serving the Telugu literature through publishing best hilarious and thoughtful jokes.. Thank you.
దేశ భాషలందు తెలుగు లెస్స
Superb sir
Aditya 369 movie lo 1st padyam undi and tilakasta mahisha bandanam nenu na childhood lo class lo vinna ma telugu sir cheparu
Ajagava peru , mee channel ku athukuthundi guru vu garu🙏, adbhutha vishyalu chepthunnaru meeru
JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAYAHO TENALI RAMAKRISHNAGARU JOHAR JOHAR SRI SRIKRISHNADEVARAYA
మీ ఛానల్ మాకు చాలా పాత జ్ఞాపకాలు మళ్ళీ పైకి తీసింది.
Chala information gather chesi cheparu thank you I feel happy sir it's brave information
Sir vikramarak mahaaju about information any thing else you are share with us
Jai Srimannarayana 🙏
Chalabagud guruvugaru
🙏🌹👌
Nice
అయ్యో! "ఎమి తిని సెపితివి కపితము" పద్యం గురించి చెప్తారనుకొన్నాను
మరొకసారిచెబుతారనుకుంటాను
Ahhaa haa manasu entha haeegaa nunnadi chakkani hassam
Wowsuper sir 🙏
Telugu ki ma 🙏
Very nice
ఆయన పూర్తి పేరు తెనాలి రామకృష్ణ ఆచారి
Meaning for meka koka thoka poem please
మేక తోక పద్యం..అర్థం.చెప్పగలరు
😂😂😂
Please
😂😂😂
😂😂😂