తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలను చమత్కారంగా కీర్తించిన పద్యం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2020
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    th-cam.com/users/ajagava?sub_c...
    సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
    అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
    నరసింహ కృష్ణరాయని
    కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
    త్కరి కరిభిద్గిరి గిరిభి
    త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై
    మన కవిపుంగవులు తమ మహరాజులను కీర్తించే విధానంలో ఎన్నో కొత్తపుంతలు తొక్కారు. వారి పద్యాలలో శబ్దం అర్థం రెండూ పెనవేసుకుని అందంగా పరుగులు తీస్తాయి. అటువంటి పద్యాలలో ఒకటి పైన ఉదహరించిన పద్యం.
    ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలను అష్టదిగ్గజ కవులలో ఒకడైన తెనాలి రామకృష్ణకవి కీర్తించిన పద్యమిది.
    ఈ పద్యం అర్థం తెలుసుకునే ముందు ఈ పద్యాన్ని ఎక్కడ ఎక్కడ విడగొట్టాలో ముందుగా తెలుసుకోవాలి.
    కరిభిత్ గిరిభిత్ అన్న మాటలను విడదిసి రాస్తే ఈ పద్యం చదవడం చాలా సులభం.
    నరసింహ కృష్ణరాయని
    కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
    కరి కరిభిత్ గిరి గిరిభిత్
    కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై
    #RajanPTSK #TenaliRamalinga #TeluguPoetry
  • บันเทิง

ความคิดเห็น • 106

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 ปีที่แล้ว +6

    అద్భుతముగా ఉంది ఈ channel ..
    నేడే చూస్తున్నాను ..చూస్తూనే ఉంటాను ...ఎందుకంటే ..నేను పద్య కవయిత్రిని ...
    ఇప్పటికి 6వేలు వ్రాసాను ...

  • @gvr030567
    @gvr030567 3 ปีที่แล้ว +8

    మీరు చాలా చక్కటి పద్యాలు ఎంచుకుంటారు, అంతకన్నా చక్కగా వివరణ ఇస్తారు, వీటన్నిటికంటే మీ తెలుగు స్వచత, గొంతు చాలా బావుంటాయి, ధన్యవాదములు 🙏

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 3 ปีที่แล้ว +8

    దేవతలలో శ్రీహరి ఎంతటి కీర్తి కలిగినవాడో, దేశ భాషలలో మన తెలుగు అంతటి కీర్తికలిగినది..

  • @srisaitailorwyrasiriudaykiran
    @srisaitailorwyrasiriudaykiran 4 ปีที่แล้ว +21

    తెనాలి రామకృష్ణుడు గారి గురించి ఎంత చెప్పినా వినవచ్చు .

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 3 ปีที่แล้ว +5

    తెనాలి రామకృష్ణునికి రాయలు వారి మీద గౌరవం ప్రేమ ఎన్నటికీ మరవరాని అపురూపం మీకు దన్యవాద ములు.

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 3 ปีที่แล้ว +2

    Sir చక్కగా వివరించారు. ధన్యవాదాలు

  • @raghunathg9678
    @raghunathg9678 ปีที่แล้ว +2

    తెలుగు భాష సేవకుడా ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లు.....

  • @venkatarajivnallagonda5603
    @venkatarajivnallagonda5603 4 ปีที่แล้ว +7

    Chala Chala Chala bagundi... Dhanyavadalandi

  • @manoharnayani6292
    @manoharnayani6292 4 ปีที่แล้ว +5

    అద్బత మైన పద్య పరిమళం.

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว +1

    స్వామి...నిజానికి ఇంత అద్భుత మైన అర్థం ఇప్పటివారకు చెప్పినవారు లేరు...తెలుగు భాష సంపద ఈ పద్యాలు...ప్రతి పద్యానికి ఇంత వివరణ చెపితే ఎంత బావుంటుందో కదా...ఇప్పటివరకు కేవలము పద్య సౌందర్యాన్ని మాస్టారి గళం లో మాత్రమే చూసిన నా లాంటి అనేకమందికి చక్కని దిక్సూచి ఈ వివరణ

  • @syedmshavali6028
    @syedmshavali6028 4 ปีที่แล้ว +5

    Jai ajagava

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 3 ปีที่แล้ว +2

    తెలుగు సాహిత్యంలోని మధురిమలను ఈ తరం పాఠకులకు పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఈ జాతి మీరు నిండు నూరేళ్లు జీవించి ఈ తరం వారికి తెలుగు పద్యాల సొంపులను వివరించి తెలుగు మాధుర్యాన్ని ఈ తరం వారికి ఎల్జి చూపించాలని ప్రార్థిస్తున్నాం

  • @anjisam223
    @anjisam223 2 ปีที่แล้ว +1

    అంతులేనటువంటి గొప్ప అనుభూతి కి లోనయాను.

  • @telugu_chokka
    @telugu_chokka 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది....
    ఐతే నేను రాసిన తమాషా పద్యాలు కొన్ని ఉన్నాయి...
    అన్నన్న గొప్పకవులతో నాకు పోలిక కాదు సుమా...
    ఏదో పిచ్చి వ్రాతలు లెండి..
    పంపిస్తాను..బాగుంటే ఇందులో చెప్తారా??
    లేకపోతే మీ సమయం కాస్త వృధా చేసిన వాడిని ఔతాను అంతే..

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 3 ปีที่แล้ว +3

    అద్బత మైన పద్య పరిమళం. జయహో...జయ జయహో

  • @yellpower2467
    @yellpower2467 2 ปีที่แล้ว +1

    అసలు టూ మచ్ అండి మీ తాత్పర్యము 🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanabuddha6823
    @venkataramanabuddha6823 3 ปีที่แล้ว +2

    Very good video

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 ปีที่แล้ว +1

    మీ ఛానల్ సింప్లీ సూపర్బ్.

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +12

    తెనాలి పద్య చాతుర్యం చాలా అద్భుతం అండి

  • @venkateshmamidi4203
    @venkateshmamidi4203 4 ปีที่แล้ว +1

    చాలా అందంగా ఉంది , నమస్కారం

  • @syamala5118
    @syamala5118 3 ปีที่แล้ว +3

    🙏🙏ఎంత మధురం

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 3 ปีที่แล้ว +1

    THANALI RAMU NI CHAMTHKARAM Eenatee Pillalaku Aamithaliyadu marala jnapakam chasinanduku Danyavadam

  • @ysvskishore7420
    @ysvskishore7420 3 ปีที่แล้ว +2

    అద్భుతః

  • @nagavenibandaru7232
    @nagavenibandaru7232 3 ปีที่แล้ว +2

    Thank you

  • @bhaghyalakshmi7967
    @bhaghyalakshmi7967 3 ปีที่แล้ว +2

    Namasukaramlu,

  • @tolinklink4844
    @tolinklink4844 4 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 2 ปีที่แล้ว

    లెస్సగుందండీ ధన్యవాదములు..

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH 4 ปีที่แล้ว +8

    జయహో...జయ జయహో..జయ జయ జయహో

  • @chandrasekharmaganti1659
    @chandrasekharmaganti1659 3 ปีที่แล้ว

    Chaala baagunnadi

  • @venkateswarraoujjaneni3557
    @venkateswarraoujjaneni3557 3 ปีที่แล้ว +3

    Very good vedio to this genarstion.

  • @viswanathkolluri2519
    @viswanathkolluri2519 3 ปีที่แล้ว +3

    Simply Great!

  • @MrRAVIKUMART
    @MrRAVIKUMART 3 ปีที่แล้ว +2

    Impressive
    Good collection
    Well done

  • @seshagirirao7232
    @seshagirirao7232 ปีที่แล้ว +1

    Namaste sir

  • @nrmalla2594
    @nrmalla2594 ปีที่แล้ว

    Thank you sir.

  • @jaforhussain8691
    @jaforhussain8691 4 ปีที่แล้ว +6

    Hi sir

  • @parvatisampati4477
    @parvatisampati4477 ปีที่แล้ว +1

    ఈ channel అద్భుతంగా ఉంది. చెప్పే విధానం బాగుంది. ధన్యవాదాలండీ 🙏

    • @Ajagava
      @Ajagava  ปีที่แล้ว

      🙏

    • @eswarkumarbanda2212
      @eswarkumarbanda2212 25 วันที่ผ่านมา

      Inka ilantivi ee cinema lo unnavi cheppandi​@@Ajagava

  • @sreehl4152
    @sreehl4152 4 ปีที่แล้ว

    Meeokka krushi chala bagundi, meru ilanti vishayalanu inka andhariki andhjeyalani na vinathi. Dhanyavadhalu

  • @p.v.smahalakishmi5038
    @p.v.smahalakishmi5038 4 ปีที่แล้ว +1

    Bagundi chala

  • @tjayapradha3204
    @tjayapradha3204 20 วันที่ผ่านมา

    👏👏👌🙏

  • @sivalakshmimalapati3756
    @sivalakshmimalapati3756 4 ปีที่แล้ว +1

    Super Reding sir

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 4 ปีที่แล้ว +1

    అమ్మ బాబోయ్,తెలుగు ఇంత కఠినంగా ఉంటుందా,my god

    • @raomunukutla8951
      @raomunukutla8951 16 วันที่ผ่านมา

      అంత మాధుర్యమూ ఉంది కదా

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว +3

    Thanks a lot sir..so nicely explained...awaited a long for such a detailed explaination...hope the saga continues...

  • @gayatriengineering4109
    @gayatriengineering4109 4 ปีที่แล้ว +1

    అబ్బ ఎంత విపులంగా చెప్పారు.

  • @addankikrishnaprasad7105
    @addankikrishnaprasad7105 4 ปีที่แล้ว +1

    🙏🙏🏻అభినందనలు

  • @anushal4779
    @anushal4779 4 ปีที่แล้ว +2

    శేహభాష్

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 ปีที่แล้ว +1

    Kshaminchandi, Telugu lo type cheyalenu. Mi visleshana chala chakkaga vundi. Dhanyacadam. Telugunu Brathikinchandi. Dhanyavadam tappu type ayyndi.

  • @phaneendrudukb1136
    @phaneendrudukb1136 4 ปีที่แล้ว +1

    ఈ పద్యములో ఇంత అర్ధముందని ఇప్పుడే తెలిసింది

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 ปีที่แล้ว

    Than q

  • @seshuphanign
    @seshuphanign 2 ปีที่แล้ว +1

    తెనాలి రామకృష్ణుడు రాసిన రచనలు మరిన్నీ చేయండి, ప్లీజ్

  • @EshwarNarmada
    @EshwarNarmada 25 วันที่ผ่านมา

    🙏

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 ปีที่แล้ว +2

    Sir 👏 monna paddan gare natakam lo rama krishna Garu ee padyam padaru Dane ardham teliyaka eeyana thekka thekka ga pada Tharu anukunnanu Kane eppudu thelusukunnanu ramakrishna gake (meku )na namskaramulu

  • @sathishmaddela167
    @sathishmaddela167 4 ปีที่แล้ว +1

    Super explanation sir

  • @rkkrishna6714
    @rkkrishna6714 4 ปีที่แล้ว

    Jayaho Ramakrishna Kavi

  • @venugopalamurthyamarapuram8764
    @venugopalamurthyamarapuram8764 4 ปีที่แล้ว +2

    ALL THE LITERARY GIMMICKS ARE SCHOLARLY AND WORTHY FOR DIGITALISATION.THANK YOU
    A.V.MURTHY BANGALORE

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 3 ปีที่แล้ว

    Excellent

  • @manisaraswatula8999
    @manisaraswatula8999 4 ปีที่แล้ว +3

    Superb andi. The effort that you are putting in this is truly commendable. Enjoying to the core. Thank you.

    • @kolavenkatarao4074
      @kolavenkatarao4074 3 ปีที่แล้ว +1

      తెలుగు సాహిత్యాన్ని నీ అపురూపమైన వివరణలతో సాహితీప్రియులకు పరిచయం చేస్తున్న మీరు నిండు నూరేళ్లు జీవించి తెలుగు తీయదనాన్ని ఈ కాలపు తెలుగు వారికి అందించవలసినదిగా ప్రార్థిస్తున్నాము నీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలి

  • @VinodhKrishna1
    @VinodhKrishna1 4 ปีที่แล้ว

    Abba abba, em undandi. Elanti padyanni maku parichayam chesinanduku chala dhanyavadaalu

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 ปีที่แล้ว +1

    🙏👏

  • @rovererash
    @rovererash 4 ปีที่แล้ว

    adbhutam 🙏🙏🙏

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 ปีที่แล้ว

    🙏🙏🌹🌹🌹🙏

  • @sanapalliprasad3770
    @sanapalliprasad3770 4 ปีที่แล้ว +5

    Really I am enjoying sir, I learn something new..

  • @subbaraob1859
    @subbaraob1859 4 ปีที่แล้ว +1

    శెభాష్

  • @santoshkumardonthukurti6695
    @santoshkumardonthukurti6695 4 ปีที่แล้ว +2

    Sir plz upload next episode

  • @rajeswariparu6937
    @rajeswariparu6937 4 ปีที่แล้ว +3

    తరువాతి కథ తొందరగా అప్లోడ్ చేయండి

  • @avsksureshchinna2913
    @avsksureshchinna2913 4 ปีที่แล้ว +1

    Gurugaru..... Meru vivarinchina arthaniki meku nenu saaswstha runastudanu..... Idevidhanga mahakavi ramakrishnulavaru cheppina marikonni kavithalku maboti agnanulaku saitham ardhamayyela ardham vivarinchi cheppandi.... Meku veyyi krutagnatha soochaka abhivaadaalu

  • @leelavenkatasubrahmanyam1655
    @leelavenkatasubrahmanyam1655 2 ปีที่แล้ว +1

    sir inko padyam undi kada "bhava bhavaboga satkala bhavamulanu" ani dani ardham kosam chustunnanu teliste kasta adi kuda cheppandi guru garu.

  • @nimmagaddadurga5508
    @nimmagaddadurga5508 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @avsr1942
    @avsr1942 3 ปีที่แล้ว +2

    Very interesting and super

  • @srilekhasiripangi
    @srilekhasiripangi 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 3 ปีที่แล้ว +2

    Thenali Ramakrishna kavi srikrishna devarayala keerthikamukudu ani vupamanamutho keerthinchi rayala kripalu pathrudaina Ramalingani vikatakavithvamu Ashamanyamu,ananyamu,Balira Ramalinga kavi pungava,

  • @padmakakaraparthi964
    @padmakakaraparthi964 4 ปีที่แล้ว +1

    Audio books cheyyandi
    Head phones pettukoni vintu travel, work chesukuntaru pillalu

  • @byguruastakamnarayana3925
    @byguruastakamnarayana3925 4 ปีที่แล้ว +1

    Sree rajan gaariki abhinandanalu mee vivaranalu athyadhuthamgaa vuntunnai ituvantidey inKo padysmlo oka kavi that's chethilo vunna bhiksha pathraki kevalam rajugaray kaaranam antoo oka padyam chepthaaru chamathkaaramgaa sivudu kailaasamlo kanipinchaledata gangs saagaram ambaram sasikala Vaasuki pathaala naakalokaniki sivudi keerthi maharaju Aina meeku sivudi bhiksha paathra naa chethiki ani ardham vocchtlugaa saaguthundi ee vishayam cheppagalarani vinnapam Yagna Narayana

  • @sravyasree2354
    @sravyasree2354 4 ปีที่แล้ว +1

    guruvu gariki namaskaram....oka chinna sandheham narayanudi aganya meraku uchaisravanni rakshasulaki ichesadu indrudu ani chagati varu chepparu mari idi ela indrudi vahanam aiyyindi..konchem vevarinchagalaru

  • @as-ey7le
    @as-ey7le 4 ปีที่แล้ว +4

    Sir ramuni danussu peru chepandi

    • @ayrus9547
      @ayrus9547 4 ปีที่แล้ว

      Kodandam

  • @palakshibalajiprasad97
    @palakshibalajiprasad97 4 ปีที่แล้ว +4

    Tenali ramakriahna movie lo oka padyam undi anna.aaa padyam meeru koddiga rasi pettagalaraa.nen try chesanu raled.
    మరుత్ప్రటాతటస్ధ శస్త్ర అనే padyam.eee padyam tenali ramakrishna movie lo oka panditudu vastadu,nenu ye padyam cheppina rastanu ani antadu aaa panditudu.Appudu aaa panditudi సవాలుకి పెద్దన చెప్పిన padyam anna adi.
    anna aaa padyam meeku movie lo dorakaledante "BALAJI KIRAN SIMHA CHATRAPATI SHIVAJI" ane daantlo " అహంకారంతో పోటికి వచ్చిన కవికి తెనాలి రామకృష్ణగారు చెప్పిన బుద్ది" ane title lo undi.

  • @kurranarendrababu812
    @kurranarendrababu812 2 ปีที่แล้ว

    hi

  • @digistreet88
    @digistreet88 2 ปีที่แล้ว

    "makoladi janapadulaku mee kavanapu theevi abbune" ee padyam kuda ardham cheppandi please.

  • @jiljilljigaa7547
    @jiljilljigaa7547 3 ปีที่แล้ว +2

    అజగవ అంటే అర్ధం ఏమిటి గురూజీ?

  • @user-qp8qj1xx1o
    @user-qp8qj1xx1o 2 ปีที่แล้ว +1

    Comment పెట్టేవాళ్ళకు విజ్ఞప్తి:
    తెలుగుకు ఒక లిపి ఉంది. దయచేసి తెలుగుని తెలుగులోనే రాయండి!

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 4 ปีที่แล้ว +1

    తెనాలి రామకృష్ణ కవి చెప్పిన. "" క. "" అక్షరం తోటీ పద్యం. గురించి చెప్పండి.

  • @yrs5188
    @yrs5188 3 หลายเดือนก่อน

    Historically Ramakrishn is not a contemporary to Krishnadevaraya.This poem may be composed.by some other poet during the later period

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +1

    తెనాలి రామకృష్ణుడు గురించి జీవితాంతం విన్నా విసుగురాదు🙏🙏🙏🙏

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 4 หลายเดือนก่อน

    "అజగవ" పూర్తి పేరు తెలిపితే ధన్యులం

    • @raomunukutla8951
      @raomunukutla8951 16 วันที่ผ่านมา

      అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన శవుని ధనస్సు పేరు. ఈ విషయాన్ని వారే పద్యం ఆఖరున చెప్పారు. వీడియో పూర్తిగా చూడండి. పద్యం అయ్యాక కూడా

  • @thotagirisanthosh9643
    @thotagirisanthosh9643 3 ปีที่แล้ว +3

    తెలు గు పద్యం ఎప్పుడు చిన్న భో దు గొ ప్ప పద్యం

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +1

    వాహ్. తెలుగు. తెలుగు వారా! రొమ్ము విరుచుకోండి.

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 3 ปีที่แล้ว +2

    Thee ta telugu......

  • @abeorameo2846
    @abeorameo2846 4 ปีที่แล้ว +21

    ముందుగా మీకు నమస్కారము
    నేను ఈ పద్యం భావం 2008 నుంచి ఎందరో తెలుగు ఉపాధ్యాయులను అడిగాను
    వారు అర్థం చెప్పక లేదు పైగా ఇదో పిచ్చి పద్యం గా వర్ణించారు
    మీ వల్ల నాకు పద్య విభజన తెలిసింది
    ఆనందం తో రాసిన ఆశు పద్యం
    చెప్పెడి వారు లేక మది చింతను పొంది తెనాలి రామ నే
    నెప్పుడు పద్య భావ సుధ నేర్చెద నంచు విచార చారలున్
    గుప్పెడు గుండె చొచ్చుకొని గుచ్చెడి వేళ పదాల చీలకన్
    విప్పిన మీ అజాగవకు పెక్కు సహస్ర వినమ్ర దండముల్🙏🙏🙏

    • @rajasekharp7316
      @rajasekharp7316 4 ปีที่แล้ว +1

      Super sir .ee padyam tho Neenu Meeku .big fan ayyanu

    • @rajasekharp7316
      @rajasekharp7316 4 ปีที่แล้ว

      Fantastic comments

    • @abeorameo2846
      @abeorameo2846 4 ปีที่แล้ว

      tq sir

    • @abeorameo2846
      @abeorameo2846 4 ปีที่แล้ว +1

      ఆర్య పురంబున నడయాడు నవీన వివేక్ విప్రుడున్
      కార్యము చేయు కాలమున గాలమువేసెడి దీక్ష దక్షుడున్
      శౌర్యము లోన తూల్యమగు శౌరిపరాక్రమ శైలి మర్త్యుడున్
      చర్యలయందు జాగ్రత నజాడ్యము నిండు నితండ శూరుడున్
      My recent poems
      గురువు లైనమీరు కోటికొకరు మీరు
      విప్రవరులు మీరు వినయ ఘనులు
      మీరు వేద భోద మీరు పరము మీరు
      తమరు నడుచు తీరు తమసు చెరచు
      రామ దివ్య రూపు రామ దూత బలము
      కృష్ణ లీల మహిమ భీష్మ తపము
      కాంచ లేదు నేను కన్నులారా అభి
      రామ గుణము చూసి పరవశింప
      తెలుగు కవుల లోని తెలివినంత కలిపి
      ఒజ్జ బుర్ర తెలివి బొజ్జ చొచ్చి
      జ్ఞాన ధనము చిలికి గుణము గొణము పూని
      కదులు తున్న మీరు కంచి గురులు
      రామ కధని చదివి రామ నామము పట్టి
      భారతంబు భాగవతము చదివి
      ఋషుల వాక్కు వేద పుస్తకముల ఋర్ర
      ఆర్య పురము లోని అభి రముండు

    • @gayataridevi5516
      @gayataridevi5516 4 ปีที่แล้ว

      Rajannu bangaram niku disti nenu thesthanule nayana