|Ne challani chuputho|Latest Telugu Christian Song 2021|Prasad Nelapudi|KY Ratnam|Swetha Mohan|4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2021
  • |Ne challani chuputho |Latest Telugu Christian Song |Prasad Nelapudi |KY Ratnam |Swetha Mohan |TPF Singapore |4K
    Credits :
    Lyrics & Tune : Bro.Prasad Nelapudi
    Producer : Mitra Nelapudi
    Music : Bro.KY Ratnam
    Singer : Sis.Swetha Mohan
    Post Production : KY Ratnam Media
    Keyboards : Bro.KY Ratnam
    Rythms : Bro.Pavan Gogi
    Dolacks : Bro.Anil Robin,Bro.Nova,Bro.Suresh
    Guitars : Bro.Brittle
    Choruses : Sis.Revathi
    Studios : Muzic Lounge(Chennai),Everest (Hyderabad),
    KY Ratnam International Music Studios,
    Swetha Mohan Studios(Chennai).
    Mix Mastered : M Cyril Raj
    DOP - Video : A Sanju Samson(KY Ratnam Media)
    #Nechallanichuputho #SwethaMohan #PrasadNelapudi #KYRatnam #TPFSingapore
    #NewChristianSongs2021 #ThanksGivingSong2021 #PrasadNelapudiSongs #TPFSingaporeLatestSongs #Nechallanichuputho #YesayyaYesayyaNeMataChalayya #bibletime #jesusistheway #biblestudy #dailybible #apologetics #oldtestament #thebible #christ #jesuschrist #holybible #church #truth #preach #life #abundance #verseoftheday #keepfaith #mercyin #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #ShwetaMohan #LatestTeluguChristianSongs #Nechallanichuputho
    For Latest Songs Subscribe to our TH-cam Channel : th-cam.com/channels/lLi73er.html...
    TPF Singapore recently released songs - Please listen and Be Blessed.
    యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా - Latest 2021 Melody Song Full song Click the link - • |Yesayya Yesayya Ne Ma...
    నివుగాక ఇంకెవ్వరు నాకున్నారయా - Latest 2021 Melody Song Full song click the link - • |Nivu Gaka Inkevaru Na...
    సిలువలోకార్చినఆయేసురక్తమే - Latest 2021 Good Friday Song Full song click the link - • #సిలువలోకార్చినఆయేసురక...
    మహోన్నతమైనది నీకృప - Latest 2021 Melodious Song. Full song click the link - • ||మహోన్నతమైనది నీకృప |...
    కంచెవేశావు మాఇంటికి - Latest 2021 Thanks giving song. Full song click the link - • |కంచెవేశావు మాఇంటికి|L...
    అవనికివచ్చిన ఆరాధ్యుడు - Latest 2020 Christmas Folk Full song click the link - • AVANIKIVACHINA AARADYU...
    కంటిమీద కునుకులేక కుమిలిపోవుచున్నాను Full song click the link - • KANTIMEDAKUNUKULEKA Ne...
    జీవించుచున్నవాడ - Worship song - Full song click the link - • JEEVINCHUCHUNNAVADA Ne...
    కనుమరుగైపోవును నీ జీవితం Full song click the link - • కనుమరుగైపోవును నీ జీవి...
    అపాయమేమియు రాదని ఏ తెగులు నీ గూడారము సమీపించదని Full song click the link - • అపాయమేమియు రాదని ... ఏ...
    యేసు నీతో నాస్నేహం - Friendship with Jesus Full song click the link - • యేసు నీతో నాస్నేహం - త...
    ఎందుకో తెలియని వేదన - For Full Song Click the link - • ఎందుకో తెలియని వేదన -త...
    telugu songs / telugu god songs / telugu jesus songs / telugu jesus video songs / telugu christian songs / tpf singapore / tpf singapore songs / tpf singapore latest songs / tpf singapore new songs telugu songs / tpf singapore new songs / Telugu Folk Songs / folk christmas songs / latest christmas songs / christmas dance songs / telugu christmas songs latest telugu christian songs 2021/ latest telugu christian songs 2020 / latest telugu christian songs 2019 / latest telugu christian songs 2017 / telugu christian songs / telugu christian songs 2016 / telugu christian worship songs / telugu christian messages / telugu christian songs latest #youtubemusic #spotify #music #newmusic #hiphop #youtubevideos #rap #musicvideo #youtubelife #beats #musician #beats #youtubecommunity #song #youtube #video #vlog #live #life #youtubechannel #memes #twitch #viral #lol #trending #newvideo #artist #creative #gallery #love #church #christinity #iloveyoujesus #mylord #myfather
    All copyrights belongs to TPF Singapore....

ความคิดเห็น • 1.1K

  • @liveforjesus3368
    @liveforjesus3368 2 ปีที่แล้ว +41

    నీ చల్లని చూపుతో కరుణించినందున
    బ్రతికి ఉన్నానయా
    నీ చేయి చాపి లేవనెత్తినందున
    జీవించుచున్నానయా
    యేసయ్యా నా మంచి యేసయ్యా
    నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా
    నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
    నా భుజములపై చేయివేసితివి
    దిగులు బెంగ వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
    నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి
    నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో
    కంటి పాపగా నను కాపాడితివి
    నా బలహీనతలో బలమై నిలిచితివి
    చీకు చింత వద్దని నాతో అంటివి
    నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి
    నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి
    నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో
    మంచికాపరివై నన్ను కాపాడితివి

  • @sumalathathananki4840
    @sumalathathananki4840 2 ปีที่แล้ว +43

    నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా...
    నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్ననయ్యా
    నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించుచున్నానయ్యా (2)
    యేసయ్య నా మంచి యేసయ్యా
    నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్య నా గొప్ప యేసయ్యా
    నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2)
    " నీ చల్లని "
    నా భుజములపై చేయి వేసితివి
    దిగులు బెంగ వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి
    నా కన్నీళ్లు ప్రతి రోజు తుడచితివి (2)
    నీ కృపతో కనికరించి నా వ్యాధి భాధలలో
    కంటి పాపగా నను కాపాడితివి (2)
    " యేసయ్యా "
    " నీ చల్లని "
    నా బలహీనతలో బలమై నిలచితివి
    చీకు చింతా వద్దని నాతో అంటివి
    నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
    నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
    నీ కృపతో ఆదరించి నా క్షామకాలములో
    మంచి కాపరివై నను కాపాడితివి (2)
    " యేసయ్య "
    " నీ చల్లని"
    ( హల్లెలూయ...)

  • @christianvoice4all613
    @christianvoice4all613 2 ปีที่แล้ว +170

    దేవుడు చేసిన మేలులను గ్యపకము చేసుకొని ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము...ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక...
    ఆమెన్
    నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
    నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)
    యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని"
    1) నా భుజములపై చేయి వేసితివి
    దిగులు బెంగ వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి
    నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2)
    నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో
    కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా"
    2) నా బలహీనతలో బలమై నిలచితివి
    చీకు చింత వద్దని నాతో ఆంటీవి
    నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
    నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
    నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో
    మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా"

    • @prasadnelapudi513
      @prasadnelapudi513 2 ปีที่แล้ว +7

      Thank you my dear sister , you are such blessed to many typing entire song am really appreciate you , am bless you for more people

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว +8

      Thank you sister…God bless u

    • @salomimentay4541
      @salomimentay4541 2 ปีที่แล้ว +5

      Thank you sister

    • @tejamalli8581
      @tejamalli8581 2 ปีที่แล้ว +3

      Nice song.... Glory to the lord

    • @bhavanipriya3849
      @bhavanipriya3849 2 ปีที่แล้ว +2

      👌👌👌

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 23 วันที่ผ่านมา +2

    Lyrics shouldn't be repeated...words are not in short supply
    Great Song ...Great Music ...Great voice

  • @viswanathambondla9709
    @viswanathambondla9709 ปีที่แล้ว +20

    దేవా సమస్త మహిమ నీకే చెల్లునుగాక,మేము నేటికీ సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన అపారమైన మహా కృపనుబట్టి మాత్రమే తండ్రీ. ఏఅర్హత ఏయోగ్యత ఏమంచి లేని నాపై ఎందుకయ్య అంత ప్రేమ

  • @umachikati7829
    @umachikati7829 2 ปีที่แล้ว +47

    Enni sarlu vinnaa malli malli vinali anipisthundhi i love this song

  • @krishnaguddula5786
    @krishnaguddula5786 2 ปีที่แล้ว +12

    Sweta garu miru pade prati pata ante Naku chala istam God bless u

  • @motapothula7
    @motapothula7 2 ปีที่แล้ว +13

    మీ సాక్షాన్ని రచించి రాగమిచ్చి రమ్యముగా చేశారు , దేవునికే మహిమ కలుగునుగాక హల్లెలూయా

  • @komaligalanki9895
    @komaligalanki9895 2 ปีที่แล้ว +151

    నీ చల్లని చూపుతో
    కరుణించినందున బ్రతికి వున్నానయ్యా
    నీ చేయి చాపి
    లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా (2)
    యేసయ్యా నా మంచి యేసయ్యా
    నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా
    నీ దయచూపించి స్వస్థపరిచితివి (2)
    (నీ చల్లని చూపుతో )
    1) నా భుజములపై చేయివేసితివి
    దిగులు చెంద వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
    నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి (2)
    నీ కృపతో కనికరించి నా వ్యాధిబాధలలో
    కంటి పాపగా కాపాడితివి (2)
    (యేసయ్యా నా మంచి యేసయ్యా) 2)నా బలహీనతలో బలమినిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి
    నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
    నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
    నీ కృపతో ఆదరించి నా క్షామ కాలంలో
    మంచి కాపరివై నన్ను కాపాడితివి (2)
    (యేసయ్యా నా మంచి యేసయ్యా )
    Song chala bagundhi 😊👏👏

  • @PARIPURNAPRARDHANAMANDIRAM
    @PARIPURNAPRARDHANAMANDIRAM 2 ปีที่แล้ว +53

    విరిగి నలిగిన మనసుతో వ్రాసిన పాటల్లో ఈ జీవం కనబడుతుంది అనేకులను చనిపోయే స్థితి నుండి లెవనెత్తుతుంది .😭

  • @anjaneyuludake6148
    @anjaneyuludake6148 หลายเดือนก่อน +3

    I like this song 🤗🤗🤗🙇‍♀️🙇‍♀️✝️prise the lord 🤗🙏🙏🙏🙏🙇‍♀️🙇✝️🙇🙇‍♀️ammen

  • @gopichatla4410
    @gopichatla4410 2 ปีที่แล้ว +7

    Swatha mohan😀 garu voice ky Rathnm 🎶musical song God bless you All

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 ปีที่แล้ว +9

    Nee challani chuputho karuninchi nanduna brathiki unnanaya

  • @bavanadas4233
    @bavanadas4233 4 วันที่ผ่านมา +1

    Super amma God bless you

  • @chakravarthinelapudi7322
    @chakravarthinelapudi7322 2 ปีที่แล้ว +31

    దేవుడు మీపట్ల చేసిన గొప్ప స్వస్థత,మీ సాక్షమును పాట రూపంలో మాకు అదించారు.
    ఈ పాట అనేక మందికి ఆదరణ,ధైర్యాన్ని ఇస్తుంది.

  • @Dara-ci4rx
    @Dara-ci4rx 2 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్

  • @anand24carrotcharan32
    @anand24carrotcharan32 2 ปีที่แล้ว +12

    దేవా నీ కృపను బట్టి నీకె ఘనత మహిమ 🙏🙏🙏🙏మంచి పాటను ఇచ్చిన మీకు vandanalu💐💐💐💐💐💐

  • @amruthavani5216
    @amruthavani5216 2 ปีที่แล้ว +7

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @sailajakodali2719
    @sailajakodali2719 2 ปีที่แล้ว +5

    E song chala chala bugundi annisarlu vinna vinalanipistundi prise the lord

  • @ShivaShiva-gk1iz
    @ShivaShiva-gk1iz 2 ปีที่แล้ว +10

    నా మంచి యేసయ్య❤❤
    Praise the Lord brother 🙏
    Super song
    Devunike mahima kalugunu gaka Amen

  • @persistadisina2854
    @persistadisina2854 2 ปีที่แล้ว +4

    Meeru eppudu aa song padina vinalanipisthundi swetha garu good lyrics no words to speak jesus mimalni marusthadu swetha garu

  • @bandarusateeshbabu7823
    @bandarusateeshbabu7823 9 หลายเดือนก่อน +4

    Thanq..andpraise..god..Swetha.mohan..sis

  • @srinuesai365
    @srinuesai365 2 ปีที่แล้ว +11

    Elanti patalu marenno padali sisters and brothers 👏👏👏 Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suripattika9628
    @suripattika9628 2 ปีที่แล้ว +5

    Br KY Ratnam what a music sir very peaceful music God is great

  • @swarnalatha-hx3rk
    @swarnalatha-hx3rk 2 ปีที่แล้ว +4

    Devuniki vandhanalu mana andharani brathikinchinanadhuku

  • @naidumuddada3956
    @naidumuddada3956 2 ปีที่แล้ว +3

    E pata dwaara yentha gano aadharimpa baddamu thankyou k y rathnam garu

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 ปีที่แล้ว +5

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏👌👌👌

  • @satyasandesam3497
    @satyasandesam3497 2 ปีที่แล้ว +24

    యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి

  • @tganathalari1689
    @tganathalari1689 2 ปีที่แล้ว +3

    Prai the lord Anna garu song devudu dhivinu gaka

  • @mosesrollakanti433
    @mosesrollakanti433 2 ปีที่แล้ว +5

    It's happening in my life also thank you all 👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mandhanagamani1130
    @mandhanagamani1130 ปีที่แล้ว +3

    Inthati madhuramaina swaraanni ichhina devuniki ,mahima ,ghanata chellunugaaka

  • @satyasusandhya5146
    @satyasusandhya5146 2 ปีที่แล้ว +5

    KY Rathanam Garu music chala Bagundi sir.... Prasad Garu song chala Bagundi sir... Prise the lord....

  • @rameshv573
    @rameshv573 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @pdeevenashaalem3129
    @pdeevenashaalem3129 2 ปีที่แล้ว +6

    Heart Touching.💖💖

  • @ramakrishna2469
    @ramakrishna2469 2 ปีที่แล้ว +1

    Manchi ardham tho kudena song.

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t 11 หลายเดือนก่อน +1

    Ni chalini chupu undali yesayaa ni prema ma medha ma family medha undali amen 🙏🙏🙏🙏

  • @srinuesai365
    @srinuesai365 2 ปีที่แล้ว +6

    Yes excellent 👍👍👍 song brother and sisters 🎤🎤🎤 Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varachaitanya797
    @varachaitanya797 2 ปีที่แล้ว +17

    Wonderful lyrics prasad nelapudi pastor garu sweet singing Swetha Mohan garu and melodious music 🎶 ky ratanam garu 👍 Glory to God ❤️

  • @luckybommalata6369
    @luckybommalata6369 ปีที่แล้ว +2

    Praise the Lord sister and family members prayers cheyyadhi plz

  • @kothapallipraveen7926
    @kothapallipraveen7926 ปีที่แล้ว +2

    Song tune chesena variki ..padina variki vandhanalu ... exlent song...super

  • @tejudhanush3458
    @tejudhanush3458 2 ปีที่แล้ว +6

    Tqs to Lord Jesus 🙏🙏🙏may god bless you all 🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹

  • @pandannakakarla484
    @pandannakakarla484 2 ปีที่แล้ว +5

    సుపర్బ్ దేవునికే మహిమ సమస్త మహిమ ఘనత దేవునికే మీకు మా అభినందనలు ప్రసాద్ అన్నగారు

  • @vidyalatha1336
    @vidyalatha1336 ปีที่แล้ว +6

    Very excellent song in every weak positions.....always mighty God with us.....this song gives dareness to every person.....God bless you Brother and sister garu

  • @botchapadma2217
    @botchapadma2217 2 ปีที่แล้ว +5

    Very nice

  • @sailukk4822
    @sailukk4822 2 ปีที่แล้ว +2

    I like this song chala bagundi song vinnapudu manasu chala prasantamga adarenche song tq sister garu

  • @KirankumarPenabaka-ig2ps
    @KirankumarPenabaka-ig2ps 3 หลายเดือนก่อน +1

    Swetha mohan garu you,r voice soooo cute ❤❤❤❤❤👌👌👌🎂🎂

  • @karemsrinu4364
    @karemsrinu4364 ปีที่แล้ว +4

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer and Very grateful Musician and Very grateful writer God bless you sir 🙏🙏🙏🙏🙏

  • @podeshammu1360
    @podeshammu1360 ปีที่แล้ว +4

    Very very Nice song...

  • @sandhyaranikommukuri3575
    @sandhyaranikommukuri3575 2 ปีที่แล้ว +2

    Enni sarlu vinnaa malli malli vinali anipisthunadhi super song god bless you ❤

  • @solomonpeter8033
    @solomonpeter8033 18 วันที่ผ่านมา

    Super brother congratulations God bless you accordion peter potla

  • @maddaramesh6207
    @maddaramesh6207 2 ปีที่แล้ว +9

    Praise the lord ప్రసాద్ గారు.. wonderful song.. God bless you and your family

  • @fisheries935
    @fisheries935 2 ปีที่แล้ว +9

    Praise the lord brother ....... sister God bless you

  • @lakkineniindiradayal..7822
    @lakkineniindiradayal..7822 2 ปีที่แล้ว +2

    ప్లీజ్ బ్రదర్ ఈ సాంగ్ ట్రాక్ షేర్ చెయ్యండి.

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 2 ปีที่แล้ว +6

    చాలా చాలా మంచి ఆదరణ కలిగించే పాట🙏 వందనాలు

  • @cathysagarsean
    @cathysagarsean 2 ปีที่แล้ว +14

    Such a beautiful song really I god tears wen I remember my sins....how God loves with his holy love ....love u Jesus ❤️❤️

    • @prasadnelapudi513
      @prasadnelapudi513 2 ปีที่แล้ว +1

      Wonderful my brother thank you 🙏

    • @cathysagarsean
      @cathysagarsean 2 ปีที่แล้ว +1

      @@prasadnelapudi513 Praise the lord brother ...am girl my name cathy ...Thank u for ur wonderful song and E song chala sarlu vinnanu vininapudu edho teliyanu happiness God blesss u brother.....

    • @prasadnelapudi513
      @prasadnelapudi513 2 ปีที่แล้ว

      @@cathysagarsean thank you so much Amma for your encouraging, God bless you

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว

      Thank you sister…God bless you

  • @pjideas9506
    @pjideas9506 2 ปีที่แล้ว +3

    I loveee u sooo much thandri yesayya

  • @pdeevenashaalem3129
    @pdeevenashaalem3129 2 ปีที่แล้ว +2

    Iam
    Full Fiiidhaaa Mam.

  • @leechickenestharakula3326
    @leechickenestharakula3326 2 ปีที่แล้ว +4

    Nice song sir I am lidiya from chitoor god bless you god saved me and my husbend also last corona time sir I like this song very much

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว

      Thank you sister..god bless your family

    • @prasadnelapudi513
      @prasadnelapudi513 2 ปีที่แล้ว

      Thank you dear sister , wonderful to hear your testimony God bless your family

  • @MandrumuraligmillComMandrumura
    @MandrumuraligmillComMandrumura 2 ปีที่แล้ว +8

    Nice song praise the God 🙏⛪😍😍😍👌👌

    • @prasadnelapudi513
      @prasadnelapudi513 2 ปีที่แล้ว +1

      Thank you 🙏 brother

    • @user-gj8bf9ej2r
      @user-gj8bf9ej2r 2 ปีที่แล้ว +1

      Wonderful song annaya we are inspire to this song God bless you and your ministry annaya

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว

      Thank you bro

  • @jaladisugunakumari8259
    @jaladisugunakumari8259 2 ปีที่แล้ว +11

    Almost everyone went through agony these days.Very soothing song

  • @janvim9990
    @janvim9990 2 ปีที่แล้ว +1

    Xllent akka Chala bagundhi

  • @nagunagu2275
    @nagunagu2275 2 ปีที่แล้ว +1

    Dhevudu meeku chakkani svaranni iccharu sis👌

  • @shabanashabana5356
    @shabanashabana5356 2 ปีที่แล้ว +11

    I like this song so much that I listen to it once a day

  • @nithyakrupatv8412
    @nithyakrupatv8412 2 ปีที่แล้ว +4

    నైస్ సర్ ఆమెన్...
    కె.బాలు
    నిడదవోలు

  • @user-de1fw1on4q
    @user-de1fw1on4q 5 หลายเดือนก่อน +1

    🙏🙏Praise 🙏🙏🛐 the lord 🛐🛐🙏🙏hallelujah amen 🙏🙏🙏 super song Naa manasuni thaakina song shweta garu voice so sweet of you medam 🙏🙏🙏

  • @jessysahasra56
    @jessysahasra56 2 ปีที่แล้ว +1

    Super song naa manasunu thaakina song. Yevaru thoduga lerani ontariga unnaanani chaala krungipoyaanu. Mee ee paata nannu odhaarchindhi. Yevaru unna lekunna naa thandri naatho unnaadani viswasisthunnaanu. Thank you sister and thank you bro k.y. rathnam gaaru

  • @naramamidi.jyothi3971
    @naramamidi.jyothi3971 2 ปีที่แล้ว +7

    Wonderful song👌😊🙏🏻brother yesayya na manchi yesayya ☦️🙇‍♀️heart touching song

  • @realdisciples2279
    @realdisciples2279 2 ปีที่แล้ว +17

    Praise the Lord, Heat touching song all glory GOD

  • @f7973l
    @f7973l 2 ปีที่แล้ว +1

    Church presentation ki chala bavuntundi kadha.Tune thondaraga vacheysthundhi..and heart touching also.

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 2 ปีที่แล้ว +2

    థాంక్యూ అండి ఈ పాట పాడినందుకు మీకు దేవుడు దీవించును గాక ఇలాంటి ఆత్మీయమైన పాటలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థాంక్యూ

  • @anandkolli8897
    @anandkolli8897 2 ปีที่แล้ว +7

    Beautyful&heart touching song.god bless all team👏❤👏

  • @karrilillysharon7828
    @karrilillysharon7828 ปีที่แล้ว +4

    సూపర్ దేవుడు దీవించును గాక

  • @pattapumahesh2580
    @pattapumahesh2580 2 ปีที่แล้ว +1

    Nice waice swetha mohan garu super, ne challani chuputho karunichi namdhuna brathiki vunannaya. Jesus song super song chala bagundi yetha baaga ante matalo chapalenathaga super waice 👏👏👏👏👏👏

  • @NirmalaUppuluri-hc8zk
    @NirmalaUppuluri-hc8zk 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ love you sister baga padaru

  • @lifeissobeautiful1431
    @lifeissobeautiful1431 2 ปีที่แล้ว +16

    Beautiful lyrics and voice
    Glory be to God 🙏🙏🙏.
    Thankyou Jesus for your love and care.

  • @umabandaru4621
    @umabandaru4621 2 ปีที่แล้ว +3

    Praise the lord God bless you sister ✝️🙏🤲🛐👌👌👌👌✝️🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🛐🛐🛐🛐👌👌👌👌👌

  • @atpaikramesh4965
    @atpaikramesh4965 5 หลายเดือนก่อน +1

    E song chala chala bagundhi annisarlu vinna Mali malli vinalanipistunthi praise the lord

  • @jojireddykbala1914
    @jojireddykbala1914 2 ปีที่แล้ว +1

    It is very much true in my life also. Devudu nannu eppudu challaga choosthu unnadu. Thank You Lord.

    • @jojireddykbala1914
      @jojireddykbala1914 2 ปีที่แล้ว

      Yessiah na Yessiah nee krupa tho nannu kapadithivi. Neeku satha koti vandhanalu.

    • @jojireddykbala1914
      @jojireddykbala1914 2 ปีที่แล้ว

      Sireesha, Swetha Mohan, etc are angels singing praises to God.

  • @manusreecollections8112
    @manusreecollections8112 2 ปีที่แล้ว +21

    Beautiful Lyrics, Good Voice and music👏👏👏👏
    Glory to be God Alone🙏🙏God Bless U All🙌🙌🙌💐💐💐💐

  • @anand24carrotcharan32
    @anand24carrotcharan32 2 ปีที่แล้ว +14

    🙏🙏ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చక్కగా పాడారు సంగీతం చాలా బాగుంది హృదయాన్ని హత్తుకునేలా ఉంది మీ టీం అందరికీ వందనాలు 🙏🙏

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +2

    Naaku chaala ishtamaina song always sister... glory to God always... God bless you always sister.... aamain...

  • @alucky1625
    @alucky1625 2 ปีที่แล้ว +1

    Nice song and nice VIC Malli Malli vinalanipisthondi e song I'm Fida

  • @swapnaangel9147
    @swapnaangel9147 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🙏 nice song God bless you sister

  • @user-zg6sk5yq4f
    @user-zg6sk5yq4f 4 หลายเดือนก่อน +2

    Superb song & super singing

  • @sis.rechalisrael7495
    @sis.rechalisrael7495 2 ปีที่แล้ว +1

    Yes bro, akrupe nannu brathikinchindhi

  • @SureshKumar-qy1wq
    @SureshKumar-qy1wq 2 ปีที่แล้ว +1

    Chala chala bhaga undhi e song nijanga na na Manasu ke thakendhi e song o God bless bless me my family more suffer

  • @klswamyrelax9155
    @klswamyrelax9155 ปีที่แล้ว +3

    This song is awesome one of the my favourite song praise the lord

  • @mudenagarajanaik4204
    @mudenagarajanaik4204 ปีที่แล้ว +1

    మంచి పాట పడినవ్ అక్క

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 2 ปีที่แล้ว +4

    మనసుకు ఎంతో ధైర్యం ఇచ్చే పాట నాకు చాలా బాగా నచ్చింది

  • @batchugovind8865
    @batchugovind8865 ปีที่แล้ว +3

    Very very beautiful voice.God,'s grace is on. U. Sister. Good.

  • @burgubabu4245
    @burgubabu4245 2 ปีที่แล้ว +2

    Super song brother god bless you all lyrics chala chala baunnai aadarana kaliginche song Devunike mahima kalugunu gaka amen amen 🙏🙏😭😭❤❤

  • @DrHanok
    @DrHanok 2 ปีที่แล้ว +7

    Praise the Lord Annaiah
    దేవునికే మహిమా...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +5

    Devunike ghanata and mahima kalugunu gaaka yellapudu... God bless you always sister... glory to Jesus christ forever...aam

  • @user-yb9pj1oy5e
    @user-yb9pj1oy5e 2 หลายเดือนก่อน +1

    Supargapadavu Akka❤❤❤

  • @Ezhil2122
    @Ezhil2122 ปีที่แล้ว +2

    I ask with troubled eyes. A song describing him. Praise The Lord

  • @yeddulapushpalatha5031
    @yeddulapushpalatha5031 ปีที่แล้ว +6

    Praise the lord 🙏

  • @venuvincent8933
    @venuvincent8933 ปีที่แล้ว +7

    What a wonderful song with melodious voice and music. It is really hearttkuching. May God bless you all involved in making

  • @r.salmanr.salman7518
    @r.salmanr.salman7518 2 หลายเดือนก่อน +2

    super thankyou

  • @narimallarani1955
    @narimallarani1955 2 ปีที่แล้ว +1

    Chala manchi feeel tho padaru sister.tooo good

  • @chakravarthinelapudi7322
    @chakravarthinelapudi7322 2 ปีที่แล้ว +10

    Awesome lyrics,great 🎶 music,and Beautiful Vocals….Really heart ❤️ touching song 🎧