కనులే చూసే ఈ సృష్టే నీదనీ నీవు లేకుండా ఏ చోటే లేదనీ కనులే చూసే ఈ సృష్టే నీదనీ కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని నాలో ఉండగోరినావే నను నీ గుడిగా మార్చినావే నన్నింతగ కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా 1. అద్బుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచనకందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్యా ఎంతటిదానను నేనయ్యా అంతా నీ దయే యేసయ్యా 2. సాయముకోరగ నిను చేరిన ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే సాధనే నేర్పావయా సాధ్యమే చేసావయా గురిగా నిన్ను చూసానయా ఘనముగ నన్ను మార్చావయా 3. నీ చేతిపని ఎన్నడైనా నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే స్తోత్రమే కోరావయ్యా కీర్తనే పాడానయ్యా ఇంతటి భాగ్యమిచ్చావయ్యా సేవలో సాగిపోతానయ్యా
ఈ సృష్టిని. దేవుడు చేసిన తీరును డా. ఏ..ఆర్. స్టీవెన్సన్ గారి. రచన. సాహిత్యం. అద్భుతమైన. పద సంపద.👍 బేబి. అక్షయ. కూడా. పాడిన తీరు మధురంగా. ఉందీ..👍 దేవుడు బహుగా దీవించునుగాక ఆమేన్...
PRAISE THE LORD LYRICS.......... కనులే చూసే ఈ సృష్టే నీదనీ ...... నీవు లేకుండా .......ఏ చోటే లేదని..... కనులే చూసే ......... ఈ సృష్టే నీదనీ కరములు చాపి .........నిన్ను స్తుతించు జన్మే నాదని నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మార్చినావే నన్నింతగా కరుణించావే ఓ ........ యేసయ్యా ఓ .........యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ........ యేసయ్యా. ఓ....... యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా ( కనులే చూసే ) 1. అద్భుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే ......... జరిగించిన కార్యములు....... నా ఆలోచనకందవే నీ దృష్టిలో........ ఉన్నానయ్యా ....... నీ చేతిలో........ దాచావయ్యా ......... ఎంతటి దానను నేనయ్యా......... అంతా నీ దయ యేసయ్య......... ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) 2. సాయము కోరగా నిన్ను చేరిన ఏ బలహీనతను చూడవే........... గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే ........ సాధనే నేర్పావయా........సాధ్యమే చేశావయ్యా....... గురిగా నిన్ను చూసానయా......... గణముగ నన్ను మార్చావయ్యా ........... ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) 3. నీ చేతి పని ఎన్నడైనా నీ మాటను జవదాటవే ............. వివరించె నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే........... స్తోత్రమే కోరావయ్యా............ కీర్తనే పాడానయా........... ఇంతటి భాగ్యమిచ్చావయ్యా............... సేవలు సాగిపోతానయ్యా ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) ALL THE GLORY BE TO OUR LORD JESUS!
ఈ పాట ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక దేవుడు ఇంకా అమ్ములును హెచ్చింప చేయను గాక దేవుడు తనను గొప్పగా తనకు మహిమ కరముగా వాడుకొనునుగాక ❤❤❤❤🙌🙌🙌🙌 దేవునికి మహిమ కలుగును గాక
E song enni sarlu vintunnano nake theleedhu anthati manchi song alane manchi music, manchi sahithym veetiki thaggattu ga chakkaga padavu thalli may God bless you abundantly 🙌🏾🙌🏾🙌🏾🤲🤲🤲👏👏👏🤝🤝🤝💙💚💜💛🙏🏼🙏🏼🙏🏼 matalu levu 🙌🏾🙌🏾🙌🏾
*Glory to Almighty God. 🙌🏻* విఖ్యాత సువార్త గాయకుడు, రచయిత మరియు సంగీత దర్శకుడు అయిన *డా. AR స్టీవెన్ సన్* గారి 'కలం' నుండి జాలువారిన అద్భుతమైన పదాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి, *నీలాద్రి కుమార్ (Zitar విద్వాంసులు)* మరియు *నవీన్ కుమార్ (Flute విద్వాంసులు)* గారి అద్భుతమైన కలయికలో *సహో. లీనస్* గారి అద్భుతమైన సంగీత పర్యవేక్షణలో అందమైన ఈ సృష్టిని సృష్టించిన అత్యద్భుతమైన ఆ సృష్టికర్తను అంతే అందంగా గానం చేసి స్తుతిస్తున్న *పాస్టర్ ప్రవీణ్ - షారోన్ (కల్వరి మినిస్ట్రీస్, బెల్లంపల్లి)* గారి కుమార్తె *_Sis. అక్షయ ప్రవీణ్_* గారికి హృదయపూర్వక అభినందనలు.👏🏻💐 సమస్త మహిమ దేవునికే చెందును గాక.. ఆమెన్..🙏🏻
ఎంత చక్కగా పాడావు అమ్మ మనసుకి ఎంతో హాయిని మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది దేవుడు ఇంకా ఎంతో నిన్ను బహుగా వాడబడే లాగున నిన్ను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ మా
Praise the Lord👏🙏👏👏👏 దేవుడు అమ్ములును గొప్పగా తనకు mahimakarangaa దివించునుగాక ఇంక అనేక మైన పాటలు పడలని దేవుడు దివించునుగాక దేవుడు mendaina ఆశీర్వాదం tho మహిమ karanga జరుగును గాక amen amen amen🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ తల్లి చక్కగా పాట పాడావు దేవునికి స్తోత్రం దేవుడు ఇంకా నిన్ను అంచెలంచెలుగా దీవించును గాక మీరు తీసిన షూటింగ్ కూడా చాలా చాలా అందంగా ఉంది పాటకు తగినట్లుగా చాలా చాలా బాగుంది దేవునికి స్తోత్రం ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని పరచాలని ఆ పాటలు ద్వారా మేము అందరం కూడా ఆనందించి సంతోషించి దేవుళ్ళ ముందు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్
అద్భుతముగా ఉంది పాట పదాలు చాలా ఆదరణగా ఉన్నాయి అక్షయ చాలా బాగా పాడింది గాడ్ బ్లెస్ యు తల్లి పాట వింటుంటే మనసు చాలా నెమ్మదిగా ఉంది ఆయన కోసమే బ్రతకాలని ఉంది నాతోనే ఉన్నవయ్య సేవలో సగిపోతనయ్య
దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్. ఎంతో ఆదరణ ఆనందం అద్భుతం కలిగించే ఈపాట చిన్నారు తల్లి అక్షయ నోట వినటం చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. ఎంతో శ్రమ ఎంతో సాధన ఉంది. సృష్టి కర్త ను కొనియాడుటకు అనుగ్రహించబడిన ఈ జన్మ నిజంగా ధన్యకరం. దేవుని కే వేలాది వందనము లు స్తోత్రము లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🕊🕊🕊🕊🕊🕊🕊🕊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ ప్రైస్ లార్డ్ అమ్మ అక్షయ నువ్వు పాడుతున్న ప్రతి పాట మా హృదయాలను కదిలిస్తుంది దేవునికి మహిమ కరముగా మేము కూడా ఆనందిస్తున్నాం నిన్ను దేవుడు ఎంత ఆశీర్వాదకరముగా వాడుకుంటున్న అందుకు దేవునికి మహిమ నీ స్వరం ❤🙏🙏👏👏
కనులే చూసే పాట చాలా అద్భుతముగా పాడవ్ రా అమ్ములు ఈ పాట అనేకులకు ధివేనకరంగా వుండాల,ఈ పాట వింటున వారు అనేకులు రక్షించబడల, దేవుని గొప్ప తనన్ని తెలుసుకోవాలి, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలి బంగారం, ఈ పాట కోసం ప్రార్ధించిన మమ్మీ డాడీ ని ప్రతి ఒకరిని,దేవుడు ధీవించునుగాక🙌🏻అమ్ములు మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న ,దేవుడూ నిన్ను బహుగా ధివించునుగాక ఆమెన్ ధన్యవాదాలు కల్వరి టీమ్ మరియు లినస్ అన్నా స్టీవెన్ అన్నా,దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤
Praise the Lord mammy daddy e paata Chala bagundi Music song very nice and akshaya voice very well devudichina goppa varam nee Swaram and inka Enno songs padalani koruthunnanu devudu mimmalni dhivinchunu gaka amen amen amen 💐⚘⚘🙋👏👏🙏🙏🙏🙏
అక్షయ బేబీ ప్రైస్ ద లార్డ్ పాట అద్భుతంగా ఉంది చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది దేవుని దీవెనలు నీకు ఉండును గాక అమ్మ గద్వాల్ జిల్లా యెహోషువ
I can't control my tears while listening to this lyrics He created everything for me But I can't able to do anything for him Thank you for the wonderful lyrics and thank you akshaya for a beautiful voiced ❤ Glory to jesus
ప్రైస్ ది లార్డ్ తల్లి చాలా చక్కగా పాడావు దేవుడు నామంలో నూరింతలుగా నువ్వు వాడబడాలి చక్కటి స్వరముతో దేవుని మహిమ పరిచాతల్లి నేనైతే సిగ్గుపడుతున్నానా చాలా చాలా చక్కగా పాడావ్
ఈ పాట ద్వారా సర్వ సత్యములోనికి నడిపించ బడాలి రక్షింపబడాలి ప్రైస్ ది లార్డ్ అమ్ములు నీవు అనేక పాటలు పాడుతూ దేవునిని మహిమ పరచాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా
1. అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా
2. సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా
3. నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I like this song so much brother
Pa❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊QA
❤❤❤❤❤
Kiran 🕎😭🙏🏰✊🙌✋ the 😊😊😊
Pata chaala adbhuthamga undhi 😊 srusti yokka andhalanu bhaga varnincharu
Very good song 🙌🙌😍😍🤗🤗
Praise God
M Raju 🙏🙏
Legendary musicians and beautiful singing nice song
ఈ సృష్టిని. దేవుడు చేసిన తీరును డా. ఏ..ఆర్. స్టీవెన్సన్ గారి. రచన. సాహిత్యం. అద్భుతమైన. పద సంపద.👍
బేబి. అక్షయ. కూడా. పాడిన తీరు మధురంగా. ఉందీ..👍
దేవుడు బహుగా దీవించునుగాక ఆమేన్...
PRAISE THE LORD
LYRICS..........
కనులే చూసే ఈ సృష్టే నీదనీ ......
నీవు లేకుండా .......ఏ చోటే లేదని.....
కనులే చూసే ......... ఈ సృష్టే నీదనీ
కరములు చాపి .........నిన్ను స్తుతించు జన్మే నాదని
నాలో ఉండగోరినావే
నన్ను నీ గుడిగా మార్చినావే
నన్నింతగా కరుణించావే
ఓ ........ యేసయ్యా ఓ .........యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ........ యేసయ్యా. ఓ....... యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా
( కనులే చూసే )
1. అద్భుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే .........
జరిగించిన కార్యములు....... నా ఆలోచనకందవే
నీ దృష్టిలో........ ఉన్నానయ్యా .......
నీ చేతిలో........ దాచావయ్యా .........
ఎంతటి దానను నేనయ్యా.........
అంతా నీ దయ యేసయ్య.........
( ఓ యేసయ్య )
( కనులే చూసే )
2. సాయము కోరగా నిన్ను చేరిన
ఏ బలహీనతను చూడవే...........
గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే ........
సాధనే నేర్పావయా........సాధ్యమే చేశావయ్యా.......
గురిగా నిన్ను చూసానయా.........
గణముగ నన్ను మార్చావయ్యా ...........
( ఓ యేసయ్య )
( కనులే చూసే )
3. నీ చేతి పని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే .............
వివరించె నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే...........
స్తోత్రమే కోరావయ్యా............
కీర్తనే పాడానయా...........
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా...............
సేవలు సాగిపోతానయ్యా
( ఓ యేసయ్య )
( కనులే చూసే )
ALL THE GLORY BE TO OUR LORD JESUS!
English lyrics
Kanule chuse Ee srusti needani
Karamulu chaapi ninnu sthuthiyinchu janme naadani
Naalo undagori naave
Nanu nee gudiga maarchinaave
Nanninthaga karuninchave....
Ohhh yesaiah ohhh yesaiah ela nannu malichavayya
Ohh yesaiah ohh yesaiah yela ninnu pogadaalayya
1.Adbhutha srustini ney chudanu
Naa rendu kanulu chaalave
Jariginchina kaaryamulu Naa alochana kandave
Nee Drustilo unnanaya
Nee chethilo daachavaya...
Enthati daanano nenayya
Antha nee dayee yesaiah
2.Saayamu koraga ninu cherina
Ye balaheenathanu chudavey
Gathakaalapu saapalanu
Naa ventanu raaniyave
Saadhane nerpavayaa
Saadhyame chesavayaaa
Guriga ninnu chusanayya
Ghanamuga nannu marchavayya
3.Nee chethipani yennadaina nee maatanu javadaatavey
Vivarincha nee naipunyamu
Chalina padamule dorakave
Sthothrame koravaya
Keerthane paadanayya
Enthati bhagyamichavayya
Sevalo saagipothanayya
🙏🙏🙏🙏
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰😍
ఈ పాట టీమ్ అందరినీ దేవుడు బహుగా దీవించు గాక.. 🙌
Praise the lord mum and dad Amazing singing ammulu
May godbless u ra thalli
Glory to God amen Hallelujah ❤
ఈ పాట అనేకులకు మహిమ కరంగా ఉండును గాక దేవుడు అమ్ములును ఇంకా మహిమ కరంగా వాడుకొనును గాక
Amen
Amen
ఈ పాట ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక దేవుడు ఇంకా అమ్ములును హెచ్చింప చేయను గాక దేవుడు తనను గొప్పగా తనకు మహిమ కరముగా వాడుకొనునుగాక ❤❤❤❤🙌🙌🙌🙌 దేవునికి మహిమ కలుగును గాక
Amen praise the lard tq Jesae tq amen
😍🙌👍❤God bless you amma
Super cute saga
Praise the lord very nice song nana 👌🏾God bless you ✝️Amen Amen Amen ✝️
amen
సాహిత్యము
సంగీతము
స్వరము
దర్శకత్వము
ఆద్యంతం అమోఘం ❤❤❤
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపింస్తుంది ఈ పాట. దేవుని మహిమను వర్ణించలేము 🙏🙏🙏🙏 చక్కగా పాడిన అక్షయకు వందనాలు 💐💐💐
Thanks!
Praise The Lord, ఆమేన్.
అక్షయ బేబీ..మిమ్మల్ని నీ/నా/మన దేవుడు ఇంకా బలంగా అభిషేకించి, ఆశీర్వదించి, దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్
Excellent song --- sister
Devudu ninnu bahuga Deevinchunu gaka amen
దేవుడు ప్రతిదినము తాన మహిమను చొప్పున అక్షయను వాడుకుంటున్నాడు , దేవుడు నిన్ను దీవించుగాక అమ్మలు🙏🙏
Super voice akshaya god bless you thalli ...👏👏
E song enni sarlu vintunnano nake theleedhu anthati manchi song alane manchi music, manchi sahithym veetiki thaggattu ga chakkaga padavu thalli may God bless you abundantly 🙌🏾🙌🏾🙌🏾🤲🤲🤲👏👏👏🤝🤝🤝💙💚💜💛🙏🏼🙏🏼🙏🏼 matalu levu 🙌🏾🙌🏾🙌🏾
లీనస్ మరొక అధ్భుత సంగీత సృష్టి 🎉👌💐
దేవుడు మిమ్ములను దీవించును గాక
మరల AR స్టీవెన్సన్ గారికి పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు ఇది ఒక గొప్ప అవకాశం . అక్షయ గారు చాలా బాగా పడినావు God bless you Amen
Wow.super.akka
Stevenson brother thaks intha chakkati song nu parisayam cheesinandhuku🤲🤲🤲👏👏👏🖐🖐🖐🙏🏼🙏🏼🙏🏼💙💚💜💛❤
ఈ పాట పాడిన అమ్ములు చాలా అధ్భుతంగా పాడింది. దేవుడు నిన్ను దీవించునుగాక
ఎంచెప్పను.....! దేవుని గొప్పదనం ఇంత మధురంగా పాడి వినిపిస్తే....👌
చక్కగా పాడావు తల్లి🙏
really... I am blessed 😇
మమ్మీ డాడీ గాడ్ బ్లెస్స్ యు అక్షయ గాడ్ బ్లెస్స్ యు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్💐
Extraordinary song.. awesome lyrics.... exllent melody tune....superrrrrrr chala baga paadavu akshayaaa.. nee voice chala bavundi
Praise the lord Akshaya song super ga padaru roju vinanide nidra ponu God bless you beta 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు అమ్ములును గొప్పగా తనకు మహిమకరంగా వాడు కొనును గాక ఈ పాట అనేకులకు ఆధారకరమైనదిగా ఉండును గాక దైవదీవెనలు తనపట్ల కుమారించును గాక ఆమెన్ 🙏🙏
చాలా బాగా. పాడరు. తల్లి. దేవునీ. కృప. దీవేనలు. మీపై వుండునుగాక. 🙏🙏
Amen
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక🙏🙏🙏🙏🙏
*Glory to Almighty God. 🙌🏻*
విఖ్యాత సువార్త గాయకుడు, రచయిత మరియు సంగీత దర్శకుడు అయిన *డా. AR స్టీవెన్ సన్* గారి 'కలం' నుండి జాలువారిన అద్భుతమైన పదాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి, *నీలాద్రి కుమార్ (Zitar విద్వాంసులు)* మరియు *నవీన్ కుమార్ (Flute విద్వాంసులు)* గారి అద్భుతమైన కలయికలో *సహో. లీనస్* గారి అద్భుతమైన సంగీత పర్యవేక్షణలో అందమైన ఈ సృష్టిని సృష్టించిన అత్యద్భుతమైన ఆ సృష్టికర్తను అంతే అందంగా గానం చేసి స్తుతిస్తున్న *పాస్టర్ ప్రవీణ్ - షారోన్ (కల్వరి మినిస్ట్రీస్, బెల్లంపల్లి)* గారి కుమార్తె *_Sis. అక్షయ ప్రవీణ్_* గారికి హృదయపూర్వక అభినందనలు.👏🏻💐
సమస్త మహిమ దేవునికే చెందును గాక.. ఆమెన్..🙏🏻
Parise the lord Jesus always with us
బంగారు తల్లీ 😍దేవుడు నిన్ను దీవించును గాక 😊
ఎంత చక్కగా పాడావు అమ్మ మనసుకి ఎంతో హాయిని మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది దేవుడు ఇంకా ఎంతో నిన్ను బహుగా వాడబడే లాగున నిన్ను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ మా
Praise the Lord👏🙏👏👏👏 దేవుడు అమ్ములును గొప్పగా తనకు mahimakarangaa దివించునుగాక ఇంక అనేక మైన పాటలు పడలని దేవుడు దివించునుగాక దేవుడు mendaina ఆశీర్వాదం tho మహిమ karanga జరుగును గాక amen amen amen🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ తల్లి చక్కగా పాట పాడావు దేవునికి స్తోత్రం దేవుడు ఇంకా నిన్ను అంచెలంచెలుగా దీవించును గాక మీరు తీసిన షూటింగ్ కూడా చాలా చాలా అందంగా ఉంది పాటకు తగినట్లుగా చాలా చాలా బాగుంది దేవునికి స్తోత్రం ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని పరచాలని ఆ పాటలు ద్వారా మేము అందరం కూడా ఆనందించి సంతోషించి దేవుళ్ళ ముందు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్
చక్కటి వాయిస్ అమ్మ దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను
అద్భుతముగా ఉంది పాట పదాలు చాలా ఆదరణగా ఉన్నాయి అక్షయ చాలా బాగా పాడింది గాడ్ బ్లెస్ యు తల్లి పాట వింటుంటే మనసు చాలా నెమ్మదిగా ఉంది ఆయన కోసమే బ్రతకాలని ఉంది నాతోనే ఉన్నవయ్య సేవలో సగిపోతనయ్య
నిజంగా AR స్టీవెన్సన్ గారు అద్భుతంగా రాశారు లిరిక్.....MUSIC కూడా లీనస్ గారు చాలా అద్భుతంగా అందించారు .... ❤️❤️🥰🥰🥰
Very nice song
ఎంత చక్కగా పాడవు రా, మనసంతా హాయిగా అనిపించింది, దేవుడు నిన్ను దీవించును గాక
Hfhuhf
దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్. ఎంతో ఆదరణ ఆనందం అద్భుతం కలిగించే ఈపాట చిన్నారు తల్లి అక్షయ నోట వినటం చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. ఎంతో శ్రమ ఎంతో సాధన ఉంది. సృష్టి కర్త ను కొనియాడుటకు అనుగ్రహించబడిన ఈ జన్మ నిజంగా ధన్యకరం. దేవుని కే వేలాది వందనము లు స్తోత్రము లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🕊🕊🕊🕊🕊🕊🕊🕊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట పాడడానికి బాగా కష్టపడింది
E pata ద్వార ఎన్నో ఆత్మలు raximpabadali adevuni kori pradistunnanu god bless u akshaya ❤❤❤
ఓ యేసయ్య ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్య
ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పోగడలయ్యా
👏👏👏👏👏
Excellent lines,tune,singing
God Bless you Ammulu thalli
దేవుని.. యొక్క.. ఘనమైన ..నామామునకు.. స్తోత్రం.. కలుగును గాక.. 🙏🙏🙏..ఆత్మీయ తల్లిదండ్రులకు.. హృదయ పూర్వకమైన... వందనములు... 🙏🙏🙏
అధ్బుతమైన.. సాహిత్యం..
అత్యధ్బుతమైన.. స్వరకల్పన..
అమితమైన... సంగీతం..
ఇంకా.. ఈ పాట.. గురించి..
ఎంత.. చెప్పిన.. తక్కువే..అనిపిస్తుంది.. అంత..
అధ్బుతంగా.. ఉంది.. ఈ సాంగ్..
వింటుంటే.. మళ్ళీమళ్ళీ.. వినాలనిపిస్తుంది...
ఈ.. పాట.. ద్వారా.. అనేక... ఆత్మలు... చీకటి నుండి వెలుగులోకి నడిపించబడును.. గాక..
ఇంకా.. ఇటువంటి మరెన్నో.. పాటలు..
అక్షయ.. చెల్లి.. పాడాలని.. మనస్పూర్తిగా.. కోరుకంటున్నాను...
సమస్త... ఘనత, మహిమ,, ప్రభావములు... దేవునికే.. చెల్లును.. గాక.. ఆమెన్ ఆమెన్ ఆమెన్... 🙏🙏🙏
ఆమెన్ ప్రైస్ లార్డ్ అమ్మ అక్షయ నువ్వు పాడుతున్న ప్రతి పాట మా హృదయాలను కదిలిస్తుంది దేవునికి మహిమ కరముగా మేము కూడా ఆనందిస్తున్నాం నిన్ను దేవుడు ఎంత ఆశీర్వాదకరముగా వాడుకుంటున్న అందుకు దేవునికి మహిమ నీ స్వరం ❤🙏🙏👏👏
Very nice song sister 💝❤
కనులే చూసే పాట చాలా అద్భుతముగా పాడవ్ రా అమ్ములు
ఈ పాట అనేకులకు ధివేనకరంగా వుండాల,ఈ పాట వింటున వారు అనేకులు రక్షించబడల,
దేవుని గొప్ప తనన్ని తెలుసుకోవాలి,
దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలి
బంగారం, ఈ పాట కోసం ప్రార్ధించిన మమ్మీ డాడీ ని ప్రతి ఒకరిని,దేవుడు ధీవించునుగాక🙌🏻అమ్ములు
మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న
,దేవుడూ నిన్ను బహుగా ధివించునుగాక ఆమెన్
ధన్యవాదాలు కల్వరి టీమ్ మరియు లినస్ అన్నా స్టీవెన్ అన్నా,దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤
Praise the Lord mammy daddy e paata Chala bagundi Music song very nice and akshaya voice very well devudichina goppa varam nee Swaram and inka Enno songs padalani koruthunnanu devudu mimmalni dhivinchunu gaka amen amen amen 💐⚘⚘🙋👏👏🙏🙏🙏🙏
Amma Garu vandhanallu 🙏🙏🙏
ఎన్నిసార్లు విన్న మల్లీ మల్లీ వినాలనిపిస్తుంది ఈ పాట దేవుని మహిమను వర్ణించాలేము
Prise the Lord talli eepata vintuntay pranam Hayes undamma God bless you talli.
దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను ఎన్నో రెట్లు ఆశీర్వదించి కాపాడును గాక
ఈ పాట పాడిన అమ్ములు అమ్మాయికి దేవుడు ఇంకా దీవించి వాడుకొను గాక దేవుని నామానికి మహిమ వచ్చును గాక🙏🙏🙏
Hi
choir master m s james
very melody musicians beautyful voice daughter please continue to sing may god bless you
నేను కతర్ దేశంలో వున్నాను రోజు పొద్దున్నే 6 గంటలకి కార్ తీసుకుని డ్యూటీకి వెళ్తాను ...రోజు ఈ పాట వింటాను అంత ఇష్టం ఈ పాట నాకు....God bless you all🎉
Avnu chala bagundi song ....❤
అక్షయ బేబీ ప్రైస్ ద లార్డ్ పాట అద్భుతంగా ఉంది చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది దేవుని దీవెనలు నీకు ఉండును గాక అమ్మ గద్వాల్ జిల్లా యెహోషువ
Praise the lord papaa నిన్ను బహు బలం చేత దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నారా చెల్లా నిన్ను యేసయ్య దీవించును గాక🥳💯💥
చాలా బాగా పాడారు అక్క యేసయ్యా కు మహిమకలుగుగాక ❤❤
ఈ పాట ద్వారా దేవుడు అనేకులకు మార్చును గాక అమ్ములు ఇంకా గొప్ప గాయనిగా దేవుని వాడుకుని గాక
Amen
కనులే చూసే అక్షయ అమ్ములు గొప్పగా దేవుడు దీవించును గాక
Nenu daily ఇ పాట 10 టైమ్స్ వింటాను ఎనో భదలో ఉన్నాను కానీ ఇ పాట వినంత సేప్పు మనసు ప్రశాంతంగా ఉంటుంది
God bless you bangaram talli
కనులే చూసే. ఈ పాట ఎంతో అద్భుతంగా పాడావు తల్లి. దేవుడు నిన్ను అధికంగా దీవించు గాక. ఈ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆమెన్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌺🌺🌸🌸🌸🌸🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🥀🍓🍓🍓🍓🍒🍒🍉🍉🍉🍉🍉🌇🏆🏆🏆🏆🏆🏆🕎🕎🕎🕎🕎
చాలా బాగుంది
దేవుని సృష్టిని అద్భుతమైన లిరిక్స్ గా కనుపరచిన AR steven son గారికి ప్రత్యేక వందనాలు, సిస్టర్ & all team ని దేవుడు దీవించును గాక Amen
🎉😢😅😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
God bless you ammulu thalli...all Glory to God only
Praise the lord pastor garu
Chinnitalli ki vandanamulu yeasayya pearata
ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు సిస్టర్...సూపర్ వాయిస్.. మీ వాయిస్ తో ఒక ఉజ్జివం రాగులుతుంది రాబోయే రోజుల్లో 🔥🔥
సాంగ్ చాలా బాగుంది.. మరలా మరలా వినాలని అనిపిస్తుంది.. All glory to god
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu amma amen manchi song heart' touching song🙏🙏
క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఈ పాట ఓ అద్భుత కళాఖండంగా మిగిలిపోతుంది . సూపర్
Naa bangaaru thalli devudu ninnu bahugaa vadukovaali ani korukuntunaanu ra ❤❤❤
దేవుడు అమ్మను మహిమ కరముగా వాడుకుని గాక ఈ పాట ఇంకా అనేకులకు మహిమ కరంగా ఉండును గాక చాలా బాగా పాడావు అమ్ములు దేవుని దీవెనలు నీకు ఎప్పుడూ ఉండును గాక
I can't control my tears while listening to this lyrics
He created everything for me
But I can't able to do anything for him
Thank you for the wonderful lyrics and thank you akshaya for a beautiful voiced ❤
Glory to jesus
ప్రైస్ ది లార్డ్ తల్లి చాలా చక్కగా పాడావు దేవుడు నామంలో నూరింతలుగా నువ్వు వాడబడాలి చక్కటి స్వరముతో దేవుని మహిమ పరిచాతల్లి నేనైతే సిగ్గుపడుతున్నానా చాలా చాలా చక్కగా పాడావ్
చాలా చాలా బాగుంది అక్క సూపర్ అక్క నైస్ 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏👌🎊
Good lyrics..... meaningfull song....... listening this song so many times.....god bless you akshaya praveen ..
Praise the lord thali
ఈ పాట ద్వారా సర్వ సత్యములోనికి నడిపించ బడాలి రక్షింపబడాలి ప్రైస్ ది లార్డ్ అమ్ములు నీవు అనేక పాటలు పాడుతూ దేవునిని మహిమ పరచాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
😮 దేవుడు మిమ్ములను దీవించును గాక
Super super akka ❤❤❤🎉😊
అద్భుతమైన గాత్రం baby అక్షయ GOD bless you abundantly
దేవుడు అమ్ములును గొప్పగా తనకు మహిమకరంగా వాడుకొనును గాక ఈ పాట అనేకులకు ఆదరణకరమైనదిగా ఉండును గాక దైవ దీవెనలు తన పట్ల కురిపించబడును గాక
Ok
❤🎉
God bless you Ammulu thalli.దేవునికి మహిమ తెచ్చే పాటలు చాలా పాడాలని నా మనసారా కోరుకుంటున్నాను. దేవుని కి మహిమ కలుగు ను గాక ఆమెన్.
Nice song sister god bless you enaka devudu ninu devinchunu gaka amen amen
Amen
కల్వరి మినిస్టీస్ కి అమ్ముల పోదిలో దాచబడిన దేవుని అగ్ని బాణం ……క్రైస్తవ సంగీత రారాణి గా వెలుగుదువు గాక. God bless you
Amen... praise God
Amen
Amen
Amen🙏🙏🙏
💒💒
❤❤❤అక్షయ్ ప్రవీణ్ పాట యేసయ్య కి మహిమ కలుగునుగాక.చాలా చాలా బాగుంది ❤❤❤❤❤❤
❤❤ God bless you 👏👏👏👏
Akshaya good singer , may God bless you sister ❤
అద్బుతం...దేవునికి మహిమ కలుగును గాక
దేవునికే మహిమ కలుగునుగాక ఈ పాట నేను విని ఆత్మీయకంగా చాలా బలపడుతున్నాను.
God bless you Ammulu garu.
Super song music super god bless u ammulu
May god bless u sis 🎉
👌👌👌👌👌👌👌 దేవునికి మహిమ కలుగునుగాక ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the lord ,papai God bless you nana,chala goppaga padev nana ❤
0:28
Excellent song. Thank you JESUS
kanule choose ee srusti needhani
karamulu chaapi ninnu sthuthiyinchu Jenmey naadhani...
naalo unda gorinave, nannu nee gudiga maarchinaave, naninthaga karuninchave....
oh oo ooo yessaiah
oh oo ooo yessaiah
ila nannu malichaavaiya....
oh oo ooo yessaiah
oh oo ooo yessaiah
ela ninnu pogadaalaiyaa....
1 . adhbutha srusti ney choodanu
na renduuu kanulu chaalavey...
jariginchina kaaryamulu na aalochanakandhavae
nee dhrustilo unnanaiya
nee chethilo dhaachavaiya
enthati dhaananu nenaiya
antha nee dhayae yessaiah....
oh oo yessaiah....(2)
2 . saayamu Koraga ninu cherina
ye balaheenathanu choodavae
gathakaalaphu shaapalanu
na ventanu raaneeyavey....
saadhanae nerpavaiya
sowdhamae chesaavaiya...
guriga ninnu choosanaiya
ganamuga nannu maarchaavaiya...
3 . nee chethi pani yennadaina
nee Maatanu javadhaatavae...
vivarinchani naipunyamu...
chaalina padhamuley dhorakave
sthothramae koravaiya
keerthanae paadanaiya
inthati bhagyamichavaiya
sevalo saagi pothanaiya....
oh oo ooo yessaiah ...
kanuley choosey
Tqs jesuss amuulu ki manchi ganam echavaya elane a soram mundiki sagalani mii namamulo mundhiki vlalani korukuntunanu amen
గాడ్ బ్లెస్స్ యు అక్షయ దేవుడు దీవించును గాక ఆమెన్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉