Ankitham Latest Telugu Christian Song 2019 | Swetha Mohan | Abhishek Rubens | TSM GOSPEL MINISTRIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @ivanshika976
    @ivanshika976 4 ปีที่แล้ว +117

    అంకితం ఏసు అంకితం
    నీకోసం నా జీవితమే
    ఎంత శోధన ఎదురైనా
    ఎన్ని బాధ లేదు రైనా
    విడువను నిన్ను దేవా
    శాంతిని కలిగించి కాంతిని మాకొసగి
    ప్రేమను పంచి ప్రాణము పెట్టిన
    నిజ దేవుడు నీవు నిజ దేవుడు నీవు ….
    నాఏసు
    తోనకనుబెనకనయ నిన్ను స్తుతించుట లో
    శ్రమలేరాని ప్రాణము పోనీ
    నేను నీ విడువనాయ …
    నా ఏసు

    • @rameshnaini233
      @rameshnaini233 4 ปีที่แล้ว +1

      Hi
      RehanReddy.
      Live u
      0071522896123

    • @rameshnaini233
      @rameshnaini233 4 ปีที่แล้ว +1

      Hi I can marriage with u

    • @madiagadvraju4341
      @madiagadvraju4341 4 ปีที่แล้ว +3

      @@rameshnaini233 bro .. be polite

    • @suryamuppidi9634
      @suryamuppidi9634 2 ปีที่แล้ว +3

      Thanks Anna song pettinandhuku

    • @SanjuSanju-sq9xn
      @SanjuSanju-sq9xn ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪

  • @chinnahero1
    @chinnahero1 4 ปีที่แล้ว +115

    మా చర్చ్ లో 8 సార్లు ఈ పాట పాడాను పాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ పాటలోని లోతు భావాలు నిజంగా అభిషేకించిన సంగీతం , రచన 😍😍 దేవుడు మిమ్మును మీ సభ్యులని బహుగా ఆశీర్వదించునగాక 🙌🙌 హల్లెలూయ

  • @paulprasadindugamelli
    @paulprasadindugamelli 5 ปีที่แล้ว +136

    ఎంత శోధనెదురైనా ఎన్ని బాధలెదురైనా, విడువను నిన్ను దేవా.......
    Thank you for wonderful song

  • @pinkykumpati7615
    @pinkykumpati7615 4 ปีที่แล้ว +96

    అంకితం యేసు అంకితం
    నీ కోసం నా జీవితమే..."2"
    ఎంత శోధనేదురయినా... ఎన్ని భాధలేదురయినా..."2"
    విడువనూ నిన్ను దేవా..."అంకితం"
    *శాంతిని కలిగించి...కాంతిని మా కొసగి"2"
    ప్రేమను పంచి ప్రాణము పెట్టినా"2"
    నినదేవుడ నీవూ....నిజడేవుడ నీవూ
    నా యేసు.."అంకితం"
    *తోనకను బెనకనయ్యా...నిను స్తుతియించుటకు.."2"
    శ్రమలే రాని..ప్రాణమే పోని..."2"
    నిను నే విడువణయ్యా..."2"
    నా యేసు..

  • @kgskumari
    @kgskumari 2 ปีที่แล้ว +9

    శ్వేతా మోహన్ గారికి దేవుని బ్లెస్సింగ్స్ లభించునుగాక ఆమెన్. ☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏

  • @KirankumarPenabaka-ig2ps
    @KirankumarPenabaka-ig2ps 8 หลายเดือนก่อน +1

    Swetha mohan garu very super singer and very cute voice Swetha mohan garu 👌👌👌👌👌👌👌

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 5 ปีที่แล้ว +66

    She is Best singer in world.....యేసయ్యకు 🙏🙏🙏

  • @avanendrakumarmallipudi862
    @avanendrakumarmallipudi862 4 ปีที่แล้ว +32

    నిజంగా పాట అక్కా బాగా పాడారు ., దేవుని కృపలో అన్నా సాహిత్యం చక్కగా సమకుర్చారు

  • @mohankanth1865
    @mohankanth1865 5 ปีที่แล้ว +66

    మీ గానము చాలా బాగుంది. దేవుడు మీకిచ్చిన తలాంతుల బట్టి దేవుని వంధనములు

  • @rajuy9560
    @rajuy9560 5 ปีที่แล้ว +55

    మీ పాటలు చాలా గొప్పగా ఉంటాది దేవునికి మహిమ కరంగా చాలా చక్కగా పాడుతూ ఉంటారు దేవుడు మీకు ఇచ్చిన స్వరం చాలా గొప్పది మీరు వాడుతున్న విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది దేవుడు మీకు ఇచ్చిన బహుమానం మీ గొంతు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 ปีที่แล้ว +48

    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమెన్ ఆమేన్

  • @juliusjackson257
    @juliusjackson257 11 หลายเดือนก่อน +1

    आई डोंट योर लैंग्वेज बट लाइक ब्यूटीफुल वाइस एंड ब्यूटीफुल सॉन्ग अंकखितम येशु।

  • @rajutanuku3237
    @rajutanuku3237 5 ปีที่แล้ว +43

    దేవుడు మిమ్మును దివించునుగక ఇంకా మంచ్చి పాటలు ఆ దేవుడు మీకు ఇవ్వాలి బ్రదర్ సిస్టర్ వోయిస్ సూపర్ మలయాళీ అక్క

  • @sirimanivedangi7550
    @sirimanivedangi7550 3 ปีที่แล้ว +1

    Meru salabagapadatharu me songsne vintanu I like it me songs devvnike mahimaa amen

  • @nscomputers5232
    @nscomputers5232 3 ปีที่แล้ว +11

    స్వేహత మోహన్ గారు మీరు అద్భుతంగా పాడారు. ఈ పాట కోసం ఎంత చెప్పిన తక్కువే super..........super........super song

  • @robiuchla7704
    @robiuchla7704 3 ปีที่แล้ว +9

    సిస్టర్ గారికి హృదయపూర్వక మైన వందనాలు ఇంకా మంచి మంచి పాటలు మాలాంటి వారి కొరకు పాడాలని దేవుని కృపా కాపుదల చెల్లికి మెండుగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ చెల్లి

  • @rajeshbanka8379
    @rajeshbanka8379 ปีที่แล้ว +4

    ఎన్ని శ్రమలు,ఎన్ని బాధలు వచ్చిన మనల్ని విడువడు నా యేసయ్య thankyou father god🙌🙌🙏🙏🙏

  • @hephsibahmettu5339
    @hephsibahmettu5339 9 หลายเดือนก่อน +1

    Excellent ! Congratulations to whole team. Voice so melodious. God bless you all.

  • @prasadrao5155
    @prasadrao5155 3 ปีที่แล้ว +10

    A song of commitment n surender to Lord Jesus, meaningful n heart touching lyrics. Yes, singer Swetha has poured out her heart in presenting the song n also well support from music team. All glory to Lord.

  • @khasimdudekula6511
    @khasimdudekula6511 4 ปีที่แล้ว +5

    శ్వేతా మోహన్ గారు చాలా చక్కని స్వరం దేవునికి మహిమ

  • @rmohanaraodukkipati88047
    @rmohanaraodukkipati88047 2 ปีที่แล้ว +3

    హృదయాన్ని హత్తుకొనే గీతం లిరిక్ ,సంగీతం, ఆలాపించిన విదము అద్బుతం.స్వీట్ వాయిస్.అరబిక్ స్టయిల్ లో పాడిన గీతంకూడా అన్నీబాగున్నాయి.దేవునికేమహిమ కలుగును గాక.

  • @shaikyasmin6128
    @shaikyasmin6128 3 ปีที่แล้ว +1

    Prati roju udayam ee paata khachithamga vinta

  • @mkoteswarao2303
    @mkoteswarao2303 5 ปีที่แล้ว +46

    మ్యూజిక్ డైరెక్టర్ గారు... మీకు నా నిండు వందనాలు సార్, ఎం మ్యూజిక్ అందించారండి సూపర్ హాయిగా విన్నాను సార్ పాటలు మధురంగా వున్నాయి

  • @kirshnabhagavan789
    @kirshnabhagavan789 3 ปีที่แล้ว +1

    nijamga e pata vintuntee na hrodayam devuniki tappa yevariki evvakadadu anipisthunddi bro 🙏🙏🙏🙏

  • @motapothula7
    @motapothula7 5 ปีที่แล้ว +63

    అద్భుతమైన రచనకు అందమైన సంగీతానికి మధురమైన గాత్రం 🙌🙌 హల్లెలుయా

  • @prathipatikoti2346
    @prathipatikoti2346 2 ปีที่แล้ว +1

    అంకితం యేసు నా జీవితం నీకే అంకితం యెన్ని శోధన లు యెదురు ఐ నా యెన్ని బాధలు యెదురు ఐ నా మీకోసం నా జీవితం అంకితం hallelujah

  • @maddinalanagalaxmi6423
    @maddinalanagalaxmi6423 5 ปีที่แล้ว +17

    I love u sister and song is really heart touching

  • @usharani-zv9cg
    @usharani-zv9cg 3 ปีที่แล้ว +7

    She is malayali...how nicely she is singing

  • @mandruphilip1412
    @mandruphilip1412 4 ปีที่แล้ว +1

    ప్రేమ ఆల్బంలో దేవుని మహిమాకొఱకు వాడబడిన అందరికి ప్రేమ వందనాలు🙏
    దేవుడు మీ అందరితో ఇటువంటి ఆల్బమ్లు
    ఎన్నో చేయంచి దేవుని మహిమాకొఱకు బహుగా వాడుకోనునుగాక ఆమెన్ ఆమెన్
    🙏🙏🙏

  • @praveenaraju8050
    @praveenaraju8050 5 ปีที่แล้ว +5

    Praise the Lord sister your voice sweet I love your songs all

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sureshpaka3449
    @sureshpaka3449 5 ปีที่แล้ว +9

    మంచి పాటను అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నా

  • @devadanamvadlapudi8558
    @devadanamvadlapudi8558 2 ปีที่แล้ว +1

    చాలబాగపాడిన్నారు అక్కగారు వందానాలుమికు

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 5 ปีที่แล้ว +10

    Ur voice so beautiful swethamohan garu heart touching song ❤️ tqqqq

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว

    ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @danag1270
    @danag1270 4 ปีที่แล้ว +3

    వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్ చాలా చక్కని పాట అవును అయ్య నీ కోసమే నా జీవితం 🙏🙏🙏

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 3 ปีที่แล้ว +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ praise the lord brothers super sags

  • @ramakrishnaprasaddevulapal5582
    @ramakrishnaprasaddevulapal5582 4 ปีที่แล้ว +8

    Singer, musicians, song writer and everyone have signed it their hearts.

  • @chinnigoud3205
    @chinnigoud3205 2 ปีที่แล้ว +2

    I am totally fan of Swetha Mohan garu...... Good singer and good Voice

  • @harini3619
    @harini3619 5 ปีที่แล้ว +3

    Praise the lord
    Very nice song
    Heart touching lyrics
    I listed soooooo many times
    Thank you all....god bless you

  • @amulyan3968
    @amulyan3968 ปีที่แล้ว +2

    ఎన్ని శోధనలు ఎదురైన భాధలు ఎదురైన నిను విడువను దేవ🙏🙏🙏🙏🙏

  • @rajasekharvaddi7620
    @rajasekharvaddi7620 5 ปีที่แล้ว +3

    LORD JESUS RICHLY BLESS YOU SIS.Swetamohan Glory to Jesustain
    Bro . Abhishek all the best.

  • @carmelsongs1909
    @carmelsongs1909 3 ปีที่แล้ว +1

    Nice song👌 devuniki mahima kalugunu gaka

  • @yasaswyyamarthi925
    @yasaswyyamarthi925 5 ปีที่แล้ว +5

    Amazing song very heartfull song Amazing lyrics Amazing voice Sister

  • @johnrevival7116
    @johnrevival7116 3 ปีที่แล้ว +2

    Glassy-Classy lively tuned voice anointed to sing for God's glory in every song - ... Always praise to God

  • @ashaasha1781
    @ashaasha1781 4 ปีที่แล้ว +3

    Wow Tq Jesus Tq so much sister for this song 💒🎶🎵🎼🎧🎤🎸🙌🙌🙌🙌👌👌👌👌

  • @rashmihv5441
    @rashmihv5441 4 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus very good album and Shweta Mohan Jesus bless you

  • @meganathanl2399
    @meganathanl2399 5 ปีที่แล้ว +13

    Wow swetha, what a amazing voice. Love it

  • @akularamesh2561
    @akularamesh2561 2 ปีที่แล้ว +2

    No words good song thenkuoy

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 5 ปีที่แล้ว +11

    శ్వేత మోహన్ గారు సూపర్ గా పాడారు.

  • @bhagyavathipenumali5193
    @bhagyavathipenumali5193 ปีที่แล้ว

    Praise the lord సాంగ్ చాలా బాగుంది దేవునికి స్తోత్రం

  • @stephenpal2075
    @stephenpal2075 5 ปีที่แล้ว +9

    praise the lord akka good song akka 👌🎤🙏 Jesus amen 💒🌍💒

  • @వెంకిచిన్నివెంకిచిన్ని

    సూపర్ గా పాడారు సిస్టర్ గారు. మీకు దేవుని దీవెనలు కలుగును గాక ఆమెన్ ఆమెన్. ఇంక మంచి పాటలు పాడి. పెట్టండి. యూ ట్యూబ్ లో. సిస్టర్ గారు. ఆమెన్ ఆమెన్

  • @kumaruppati33
    @kumaruppati33 5 ปีที่แล้ว +12

    Sis iam really praise God for given that wonderful blessed tone to u and I hope that u all are really be a servants of lord jesus

  • @gangolusowmya5594
    @gangolusowmya5594 4 ปีที่แล้ว +2

    Hinicesonglikethissongfelingsomuch

  • @padmaizekor6947
    @padmaizekor6947 5 ปีที่แล้ว +7

    Song with a timely message for children of God around the world.
    May God bless you all.

  • @yasukrupababu2851
    @yasukrupababu2851 ปีที่แล้ว +2

    Good luck

  • @manishaofficial9598
    @manishaofficial9598 4 ปีที่แล้ว +14

    Praise God 🙏🙏 sister sung sooo beautifully God Bless you

    • @sumasuma6575
      @sumasuma6575 4 ปีที่แล้ว +3

      Hi sister praise the Lord

    • @saradaanand713
      @saradaanand713 4 ปีที่แล้ว

      Wonderful song meaning very beautiful

  • @blessynagalla486
    @blessynagalla486 3 ปีที่แล้ว

    మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం థాంక్స్ ప్రేమ సాంగ్స్

  • @josephraju4821
    @josephraju4821 5 ปีที่แล้ว +3

    God gifted to you that voice akka keep that safe with you

  • @himeshkranthi7710
    @himeshkranthi7710 4 ปีที่แล้ว

    Good music direction and swetha Medam pranam petti paadaru god bless you madam

  • @satyavathimadila7514
    @satyavathimadila7514 4 ปีที่แล้ว +7

    Super song sister ee song lo chaala meaning vundi devuni prema thelusukuni ee vidanga jeevinchalani prayer chestam devunike mahima jalugunu gaaka AMEN

  • @chantikurapati1576
    @chantikurapati1576 3 ปีที่แล้ว +1

    my favourite singer

  • @kumaripilli9835
    @kumaripilli9835 4 ปีที่แล้ว +4

    Excellent song chala bagundi super Abhi garu and sweta mohan garu amen glory to God bless you sweta mohan I lovely song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎤🎤🎤🎤

  • @vshalomi6645
    @vshalomi6645 5 ปีที่แล้ว

    Thonakanu benakanaya ninnu sthuthi inchutaku
    Sramaley rani praname poni ninu ne viduvanaya na yesu ....wowww!!!nice lyrics.

  • @nuzvidugamefowls8525
    @nuzvidugamefowls8525 3 ปีที่แล้ว +5

    100% sung with heart swetha garu

  • @jayanthib2654
    @jayanthib2654 5 ปีที่แล้ว +1

    అద్భుతమైన సాహిత్యం... దేవునికే మహిమ కలుగును గాక.

  • @anitharangagalla8316
    @anitharangagalla8316 4 ปีที่แล้ว +3

    Sister ur voice is very beautiful really its gods gift

  • @vramesh962
    @vramesh962 3 ปีที่แล้ว

    Hai Akka merante me voice ante Naku chala estam praise the lord

  • @helpforpoorpeoples
    @helpforpoorpeoples 5 ปีที่แล้ว +21

    Lovelyyy sister devudu నీ విషయములో inka elantiveno cheyalani prayer chestamu nenu ma sanghamu amenn

  • @sandhyaeggadi5329
    @sandhyaeggadi5329 5 ปีที่แล้ว

    Super song akka nice singing ne badha lo unapude ei song vina na kosame na kosame Jesus mitho patincharemo akka 100 times vinanu prathi roju vintina tq u

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 5 ปีที่แล้ว +12

    Praise God really awesome wonderful lyrics good song all "glory to God"

  • @rajashekhar9547
    @rajashekhar9547 4 ปีที่แล้ว

    Vinava manavi song kuda chala chala baga padaru,swetha garu

  • @sumanprasad9507
    @sumanprasad9507 4 ปีที่แล้ว +3

    Beautiful song... Everything placed soo perfectly... Astounding voice... Outstanding music...Heart toucing visuals of Jesus at background ...lyrics beyond expectations...It's all about the Kings of kings...Lord of Lords...GOD of above all high gods...All glory to Everlasting king !!!!!JESUS!!!!!.

    • @rjvprasad2908
      @rjvprasad2908 3 ปีที่แล้ว +1

      So sweet voice god bless you

  • @rajendraprasaddondapati8739
    @rajendraprasaddondapati8739 4 ปีที่แล้ว +2

    There are some not all, very few were blessed by God, Swathi Mohan is one of the blessed. She had the melodious voice. It's gift of Lord Jesus . Ananda magu multi ea na mandiram, Vinava manavi Yesayya, some master pieces in her Album. Listening her songs take us to the presence of Angels in Heaven. God bless you.

  • @merijoshap317
    @merijoshap317 5 ปีที่แล้ว +3

    Such a wonderful song nice song beautiful singing swethamohan garu god bless u all

  • @pushpalatha-dk3co
    @pushpalatha-dk3co 7 หลายเดือนก่อน +1

    ❤ Thank you God

  • @yashuesther9454
    @yashuesther9454 5 ปีที่แล้ว +15

    God bless u shwetha sis😘😘😘😘💓 beautiful song,,,, excellent voice

  • @lalithaethadi1096
    @lalithaethadi1096 2 ปีที่แล้ว +1

    Mom super I am the fan of yours. Love mom....😘😘😘

  • @Sweety-cy1oi
    @Sweety-cy1oi 5 ปีที่แล้ว +11

    Very heart touching lyrics ..pls upload music track..

  • @nuzvidugamefowls8525
    @nuzvidugamefowls8525 3 ปีที่แล้ว +1

    Very good music Abhishek brother all the very best brother God bless u Brother

  • @sajumgeorgeOfficial
    @sajumgeorgeOfficial 4 ปีที่แล้ว +4

    Awesome song. Great music. Also the high register notes she sung with smile.. that's why I liked her singing. All the best from Kerala. I always here Telugu Christian songs I likes it much.

  • @naninani8605
    @naninani8605 5 ปีที่แล้ว +1

    Nice song sister chala baga padaru Jesus memmalani divestadu

  • @prasanthdevara5820
    @prasanthdevara5820 5 ปีที่แล้ว +3

    అద్భుతమైన పాట

  • @swapnanimmakayla6416
    @swapnanimmakayla6416 ปีที่แล้ว +1

    Amazing singing Amma... Ur voice is beautiful....god bless youuu

  • @sujathavinod4666
    @sujathavinod4666 5 ปีที่แล้ว +16

    Amazing lyrics.. excellent composing n music... singing with lovely voice.. awesome 😍

  • @kavithagoudaperu5785
    @kavithagoudaperu5785 11 หลายเดือนก่อน

    Ee pata chaala bagundhi hrudayalanu kadilinche pata this song feeling better to our hearts 🥰

  • @sagarbattula8357
    @sagarbattula8357 5 ปีที่แล้ว +3

    God bless you all team

  • @kardassusheela7309
    @kardassusheela7309 2 ปีที่แล้ว +1

    Ankitam yesu ankitam nice song.❤️

  • @chittypandu7206
    @chittypandu7206 5 ปีที่แล้ว +4

    God bless you .

  • @rameshkalapala1894
    @rameshkalapala1894 2 ปีที่แล้ว

    Super chalabaga padaru God bless you sister.

  • @nagaraju-hi8gx
    @nagaraju-hi8gx 5 ปีที่แล้ว +8

    you have a bright future brother wonderful music composing ....
    praise the lord

  • @padmaraokommu1685
    @padmaraokommu1685 4 ปีที่แล้ว

    Devuniki vandanalu sufer lyrics. Gatram bagundi

  • @santhi7112
    @santhi7112 5 ปีที่แล้ว +7

    You are soo , beautifull, song is also beautyfull,abhishek rubens god bless u,.😋

  • @krishnabhagavan5717
    @krishnabhagavan5717 3 ปีที่แล้ว

    super song roju e pata vintunanu elanti patalu enka ceyyalani korukuntunanu devudu mimalnni divinchunu gaka amen 🙏🙏🙏🙏

  • @biniyamerikalobasorea9141
    @biniyamerikalobasorea9141 5 ปีที่แล้ว +4

    God bless you

  • @rayapudimastanrao2422
    @rayapudimastanrao2422 2 ปีที่แล้ว +1

    SWETA MOHAN TOP SINGING SUPER SONG

  • @pammichandrarao1875
    @pammichandrarao1875 5 ปีที่แล้ว +4

    Super song meaning full song am really encouraged by this song sister

  • @blessyblessy9129
    @blessyblessy9129 5 ปีที่แล้ว +2

    Chala chala bagundi song
    Tq so much
    GOD bless you all

  • @hemajohnson4146
    @hemajohnson4146 5 ปีที่แล้ว +4

    Fabulous.....glory to God...
    Really heart touching lyrics