| నీ చల్లని చూపుతో | NE CHALLANI CHUPUTHO | KY Ratnam | Grace mission Church | Lingala |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2022
  • | నీ చల్లని చూపుతో | NE CHALLANI CHUPUTHO | KY Ratnam | Grace mission Church | Lingala |
    Song : నీ చల్లని చూపుతో
    Original Lyrics, Tune : Nelapudi. Prasad
    Music: KY Ratnam
    Post Production: KY Ratnam Music Production
    Listen to this heart touching నీ చల్లని చూపుతో by KY RatnamWelcome to KY RATNAM International Ministries and GRACE TIME CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    1.#kyratnam #gracemissionchurch #LatestTeluguChristianSongs2022
    ఏ అర్హతలేని | EAY ARHATHA LENI | KY RATNAM | Latest Telugu Christian Song 2022 |Grace Mission Church
    • ఏ అర్హతలేని | EAY ARHA...
    2.#KYRatnam #2022 #gracemissionchurch
    || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు || Latest Telugu Christian Song 2022 || KY Ratnam ||
    • || అందరు వదిలేసినా నీవ...
    3.#kyratnam #gracemissionchurch #latestteluguchristiansongs2022
    || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు || Sister. Snigdha Ratnam || KY Ratnam Ministries ||
    • || అందరు వదిలేసినా నీవ...
    Call For Prayer
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    +91 9177757573
    +91 9494737171
    Subscribe for more videos: / @kyratnam5
  • เพลง

ความคิดเห็น • 82

  • @ramakrishnaiahg8569
    @ramakrishnaiahg8569 11 หลายเดือนก่อน +15

    *నీ చల్లని చూపుతో కరుణించినందున*
    *బ్రతికి ఉన్నానయా*
    నీ చేయి చాపి లేవనెత్తినందున
    జీవించుచున్నానయా
    యేసయ్యా నా మంచి యేసయ్యా
    నీ కృపతో నన్ను కాపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా
    నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
    1. నా భుజములపై చేయివేసితివి
    దిగులు బెంగ వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
    నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి
    నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో
    కంటి పాపగా నను కాపాడితివి *lయేసయ్యాl*
    2. నా బలహీనతలో బలమై నిలిచితివి
    చీకు చింత వద్దని నాతో అంటివి
    నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి
    నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి
    నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో
    మంచికాపరివై నన్ను కాపాడితివి *lయేసయ్యాl*

  • @VenkatVenkat-cx8uw
    @VenkatVenkat-cx8uw 2 หลายเดือนก่อน

    Amen

  • @sanjaypapatla6982
    @sanjaypapatla6982 9 หลายเดือนก่อน +2

    Anna voice Good❤

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey ปีที่แล้ว +2

    Hallelujah praise the lord Amen

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 ปีที่แล้ว +3

    Brother, super సాంగ్, glory to god 🙏🙏🙏

  • @yesubabuayyanki9543
    @yesubabuayyanki9543 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว +4

    Heartful song anna ❤ all glory to God 🙏 🙌

  • @pastorratnarajupastorratna809
    @pastorratnarajupastorratna809 6 หลายเดือนก่อน

    యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే

  • @jayarajumasasinger687
    @jayarajumasasinger687 ปีที่แล้ว +6

    Song super. Anna. God bless you

  • @raniyericharlarani7716
    @raniyericharlarani7716 ปีที่แล้ว +5

    Thanks Jesus...

  • @thabithasamayam8113
    @thabithasamayam8113 ปีที่แล้ว +5

    Praise the lord Brother mi songs అన్ని విన్నాను మీ witness vinnanu devunike మహిమ మీ songs ద్వారా నేను దేవునిలో balaparchabaduthunnanu

  • @pastorratnarajupastorratna809
    @pastorratnarajupastorratna809 6 หลายเดือนก่อน

    I love daddy❤❤❤❤

  • @laxmikumari2200
    @laxmikumari2200 ปีที่แล้ว +2

    God bless you ayyagaru praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙌🙏

  • @lakshmikonuku6861
    @lakshmikonuku6861 11 หลายเดือนก่อน +1

    Vandanalu 🙏

  • @anandp1068
    @anandp1068 ปีที่แล้ว +2

    Excellent 🙏👍🛐

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 ปีที่แล้ว +2

    Praise the lord ayya garu. 👏👏👏👏👏👏 Glory to God.

  • @singerrajluke9550
    @singerrajluke9550 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ

  • @JsmMinistriesOfficial
    @JsmMinistriesOfficial ปีที่แล้ว +4

    This song makes me cry...Wonderful.lyrics

  • @AP7TNEWS
    @AP7TNEWS ปีที่แล้ว +3

    Praise the lord.wondrfull lirics

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 3 หลายเดือนก่อน

    praise the lord brother😢🎉

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ సార్ వండర్ దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నిటికీ కరెక్ట్ గా సెట్ చేస్తున్నారు మంచిది
    సార్ దేవునికి వందనాలు సార్ మేము కూడా మా మందిరంలో మీయొక్క పాటల్ని ట్రాక్స్ రూపంలో నేను బాగా పాడుతూ ఉంటాను దయచేసి మీ యొక్క పాటలకు సంబంధించి ట్రాక్స్ ఉంటే మాకు షేర్ చేయగలరు

  • @raviravi5299
    @raviravi5299 ปีที่แล้ว +2

    Amen praise the lord hallelujah 🙏🙏🙏

  • @anandmedari2589
    @anandmedari2589 ปีที่แล้ว +9

    పాట చాలా బాగుంది.... రచన, స్వరకల్పన, సంగీతం & గానం అద్భుతం.... 👌👌👌
    దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక ! ఆమెన్ 🙏🙏🙏

  • @VenkateshKondati-dp8vz
    @VenkateshKondati-dp8vz 3 หลายเดือนก่อน

    Happy love ❤❤❤

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @immanueljesus
    @immanueljesus ปีที่แล้ว +2

    Praise the lord

  • @sujanaruthu238
    @sujanaruthu238 ปีที่แล้ว +4

    Parise the Lord anna 🙏

  • @M.ravichandra9263
    @M.ravichandra9263 ปีที่แล้ว +4

    Praise the lord 🙏

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 ปีที่แล้ว +2

    Praise the Lord anna amen Amen🙏🙏🙏🙏🙏

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 ปีที่แล้ว +1

    Amen amen amen halleluya

  • @kotipolice1924
    @kotipolice1924 ปีที่แล้ว +4

    బ్రదర్ రత్నం గారు చక్కటి సంగీతం అందించినందుకు వందనాలు 🙏🙏🙏🙏

  • @bpraneshkumar7373
    @bpraneshkumar7373 ปีที่แล้ว

    🙏Yesayya namamlo thandri neeku mnahima kallughunu gakha 🙏

  • @ServentofGod-ju8du
    @ServentofGod-ju8du ปีที่แล้ว +2

    అన్నయ్య వందనములు ఈసాంగ్ ట్రాక్ ఉంపే పెట్టగలరూ

  • @raghavenderburugula1024
    @raghavenderburugula1024 ปีที่แล้ว +2

    Praise the lord bother and sistares

  • @sivaramakrishnachitithoti1428
    @sivaramakrishnachitithoti1428 ปีที่แล้ว +2

    Praise the LORD

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +2

    Praise the LORD sir and sister 🙏🙏🙏

  • @prasadnelapudi513
    @prasadnelapudi513 ปีที่แล้ว +2

    Such a beautiful 🤩, thank God for write this song and produce , beautiful music by KY Ratnam garu

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 ปีที่แล้ว

    భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం ఆమెర్ధ కి ఒకసారి రండి బ్రదర్ 🙏🙏🙏🙏

  • @pavithrapavi7113
    @pavithrapavi7113 ปีที่แล้ว +2

    Nice singing anna 🙌🙏

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 ปีที่แล้ว +1

    Super varies ñànna gód bless you soooooo much amen

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +2

    Praise the LORD sister and sir about your spiritual Praise and worship song,s Glory to JESUS 🙏🙏🙏

  • @sujanaruthu238
    @sujanaruthu238 ปีที่แล้ว +2

    Wondar ful song anna

  • @vidyaballikura2783
    @vidyaballikura2783 ปีที่แล้ว +51

    నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి
    ఉన్ననాయ
    నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)
    యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కపాడితివి
    యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని"
    1) నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి
    నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి. నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2)
    నీ కృప కనికరించి నా వ్యాధి బాధలలో
    కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా"
    2) నా బలహీనతలో బలమై నిలచితివి
    చీకు చింత వద్దని నా ఆంటీవి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2) నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా "

    • @nokarokato
      @nokarokato ปีที่แล้ว

      Thank you for your help to given song lyrics 💗 vandanalu 🙏 Anna

    • @yesubabugosula2677
      @yesubabugosula2677 ปีที่แล้ว

      అన్నా మీకు దేవుడు గొప్ప స్వరం ఇచ్చాడు అన్న ఆ స్వరం అట్టాగే దేవుడు సన్నిధిలో వాడబడాలని ఆశిస్తూ మీ సహోదరుడు

    • @moduguramesh89
      @moduguramesh89 ปีที่แล้ว

      @@yesubabugosula2677 praise the lord bro

    • @anjir9571
      @anjir9571 ปีที่แล้ว +1

      Goodu patha

    • @mekasuresh8947
      @mekasuresh8947 ปีที่แล้ว

  • @chakrakollchennakesavulu8850
    @chakrakollchennakesavulu8850 ปีที่แล้ว +2

    Praise the Lord anna 🙏song very nice

  • @nllipushpa1338
    @nllipushpa1338 ปีที่แล้ว +1

    Amen🙏🙏

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 ปีที่แล้ว +2

    PRAISE THE LORD BROTHER 🙌🙌🙌🙌🙌

  • @deevenavemu2732
    @deevenavemu2732 ปีที่แล้ว

    Exlenent ga Padaru Ayyagaru....song Enta vinna Enka vinali Anipistundi....Ayyagaru

  • @tailorcutting7090
    @tailorcutting7090 ปีที่แล้ว +1

    God bless you sir

  • @thabithasamayam8113
    @thabithasamayam8113 ปีที่แล้ว +3

    నాకూ యెవరు లేరు నా కోసం ప్రేయర్ చేయండి

    • @KYRatnam5
      @KYRatnam5  ปีที่แล้ว

      Tappakunda

    • @pandunani4756
      @pandunani4756 ปีที่แล้ว

      Manushulanu nammuta kante yehova nu nammuta melu..

    • @ambatideevena3116
      @ambatideevena3116 ปีที่แล้ว

      Devude vunnaru Ani feel aithe evaru akkarledu anipistundi ma

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 ปีที่แล้ว

    Swethamohan gaaru and meeru chaala baaga paduthunnaaru

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 ปีที่แล้ว +2

    Very nice

  • @siramchiranjeevi3419
    @siramchiranjeevi3419 ปีที่แล้ว +1

    నీచలని చూపుతో సాంగ్ సూపర్ బ్రథర్ ఆమెన్ దేవునికినామానికి మహిమ కలుగునుగాక 🙏🙏

  • @sivasankarrao9536
    @sivasankarrao9536 ปีที่แล้ว +1

    Gud song bro....

  • @arasadalaxmi8754
    @arasadalaxmi8754 ปีที่แล้ว

    Preise the Lord annaya

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 ปีที่แล้ว

    Anna vandanalu🙏🙏 manchi song anna goppa adarana song tq anna👏👏👏👏

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 ปีที่แล้ว

    Super super 👏👏👏👏👏 mi instructions lo vastunna songs wonderful annyaya

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 Brother

  • @kondepoguvengaiah2452
    @kondepoguvengaiah2452 ปีที่แล้ว +1

    Very nice sir 🙏

  • @polavarapuyesu2156
    @polavarapuyesu2156 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @amenministry1525
    @amenministry1525 ปีที่แล้ว +2

    🙏🙏🙌🙌 very nice song Golry to God

  • @ksalmon707
    @ksalmon707 ปีที่แล้ว +2

    Praise the lord అన్నయ్య.
    పాట చాలా బాగుంది.

  • @pailaprasad6471
    @pailaprasad6471 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ సార్ కే వై రత్నం గారు పాట చాలా బాగుంది మీరు కూడా బాగుంది కానీ స్క్రీన్ పైన ఆ పాట కరెక్టే కనిపించట్లేదు వైట్ అక్షరాలతో పెడితే చాలా బాగుండేది

  • @venkatdara1466
    @venkatdara1466 8 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా పేరు మరియమ్మ నేను దురాత్మ చేత బాధింప పడుతున్నాను నా ఆరోగ్యం బగ లేదు మరియు జాబ్ లేక బాదపడుతునానుదయచేసినాగురించి ప్రార్థించమని వేడుకొంటునాను ప్లీజ్

  • @preethilidiya
    @preethilidiya 11 หลายเดือนก่อน

    Annaya nenu ila padaali anukuntunaanu....meeru raasina paata padaali ani asha undhi annaya.....

  • @siddasatyanarayana2878
    @siddasatyanarayana2878 ปีที่แล้ว

    q

  • @arasadalaxmi8754
    @arasadalaxmi8754 ปีที่แล้ว +12

    Annaya naku gontu pattindi voice takkuvaga vasthundi preyar cheyyandi annaya please annaya

  • @VenkateshKondati-dp8vz
    @VenkateshKondati-dp8vz 3 หลายเดือนก่อน

    Happy Love ❤❤❤❤

  • @saradaprema7165
    @saradaprema7165 ปีที่แล้ว +1

    Praise the lord

  • @johnhyde9573
    @johnhyde9573 ปีที่แล้ว +1

    Praise the lord 🙏