|Maadaagu Chotu Neevey Yesayya |Telugu Christian Song 2022 |Prasad Nelapudi |Swetha Mohan |KY Ratnam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2021
  • |మాదాగు చోటు నీవే యేసయ్య |Telugu Christian Song 2022 |Prasad Nelapudi |Swetha Mohan |KY Ratnam
    Credits :
    Producer : Mitra Nelapudi
    Lyrics : Prasad Nelapudi
    Music & Tune : Bro.KY Ratnam
    Singer : Sis.Swetha Mohan
    Post Production : KY Ratnam Media
    KY Ratnam International Music Studios
    Mix Mastered : M Cyril Raj
    DOP - Video : KY Ratnam Media
    Title Art - Devanand Saragonda
    Keyboard - KY Ratnam
    Rhythm - Kishore
    Tabala,Dolaks and Indian Percussion - Joharao & Team
    Group Violins - Chennai Strings
    Accostic Guitars - Brussely
    Melodica - KY Ratnam
    Naadhaswaram - Bala
    Choruses - Sis Revathi & Team
    Recorded - 2 keys Studio,SBN Studio, Everest Studio,KY Ratnam Studio,Swetha Mohan Studios
    #SwethaMohan #PrasadNelapudi #KYRatnam #TPFSingapore #MitraNelapudi #మాదాగుచోటునీవేయేసయ్య
    Lyrics :
    గతకాలమంతా కాచి నీమేలులెన్నో చేసితివి - 2
    నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్యల్యము చూపితివి - 2
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా -2
    1. సీయోను కొండలపై హెర్మోను మంచువలే నీదీవేనలు మాపై కురుపించితివి - 2
    నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది - 2
    నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి -2
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా -2
    ||గత||
    2. మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి - 2
    దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి -2 నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి - 2
    మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా -2
    ||గత||
    #hearttouchingsongs #heartfeltsong #inspirationalsongs #Latestchristiansongs2021 #Latestchristiansongs2022 #NewChristianSongs2021 #ThanksGivingSong2021 #Gratitudesongs #Latestchristmassongs2021 #Latestchristmassongs2022 #NewChristianSongs2021 #ThanksGivingSong2021 #bibletime #jesusistheway #biblestudy #dailybible #apologetics #oldtestament #thebible #christ #jesuschrist #holybible #church #truth #preach #life #abundance #verseoftheday #keepfaith #mercyin #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #ShwetaMohan #LatestTeluguChristianSongs #Nechallanichuputho #SaReGaMaPa #Latestchristmassongs2020 #Latestchristmassongs2019 #Latestchristmassongs2018 #Latestchristmassongs2017 #Latestchristmassongs2016 #Latestchristmassongs2015 #Jesussongs
    TPF Singapore recently released songs - Please listen and Be Blessed.
    దైవమే దీపమై అరుదెంచెను - Latest 2021 Christmas Folk Song. Full song click the link - • Ravi Koti Thejudu |Pra...
    సంబరమాయే మా ఊరంతా - Latest 2021 Christmas Song. Full song click the link - • |SambaramayeMaaurantaa...
    నీ చల్లని చూపుతో కరుణించి నందున - Latest 2021 Melodious Song. Full song click the link - • |Ne challani chuputho|...
    యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా - Latest 2021 Melody Song. Full song Click the link - • |Yesayya Yesayya Ne Ma...
    నివుగాక ఇంకెవ్వరు నాకున్నారయా - Latest 2021 Melody Song Full song click the link - • |Nivu Gaka Inkevaru Na...
    సిలువలోకార్చినఆయేసురక్తమే - Latest 2021 Good Friday Song Full song click the link - • #సిలువలోకార్చినఆయేసురక...
    మహోన్నతమైనది నీకృప - Latest 2021 Melodious Song. Full song click the link - • ||మహోన్నతమైనది నీకృప |...
    కంచెవేశావు మాఇంటికి - Latest 2021 Thanks giving song. Full song click the link - • |కంచెవేశావు మాఇంటికి|L...
    అవనికివచ్చిన ఆరాధ్యుడు - 2020 Christmas Folk Full song click the link - • AVANIKIVACHINA AARADYU...
    కంటిమీద కునుకులేక కుమిలిపోవుచున్నాను - Full song click the link - • KANTIMEDAKUNUKULEKA Ne...
    జీవించుచున్నవాడ - Worship song - Full song click the link - • JEEVINCHUCHUNNAVADA Ne...
    కనుమరుగైపోవును నీ జీవితం - Full song click the link - • కనుమరుగైపోవును నీ జీవి...
    అపాయమేమియు రాదని ఏ తెగులు నీ గూడారము సమీపించదని - Full song click the link - • అపాయమేమియు రాదని ... ఏ...
    యేసు నీతో నాస్నేహం - Friendship with Jesus Full song click the link - • యేసు నీతో నాస్నేహం - త...
    ఎందుకో తెలియని వేదన - For Full Song Click the link - • ఎందుకో తెలియని వేదన -త...
    christian/ latest telugu christian songs 2017 / telugu christian songs / telugu christian songs 2016 / telugu christian worship songs / telugu christian messages / telugu christian songs latest #youtubemusic #spotify #music #newmusic #hiphop #youtubevideos #rap #musicvideo #teaching #learning #facts #support #goals #like #nonprofit #career #educationmatters #technology #youtube #youtuber #subscribe #youtubelikes #youtubemarketing #youtubeviews #instavideo #instayoutube #motivation #motivationalvideos #motivational #motivationalspeaker #motivationalvideo #inspiration #success #inspirational #nevergiveup
    #youtubelife #beats #musician #beats #youtubecommunity #song #youtube #video #vlog #live #life #youtubechannel #meme #twitch #viral #lol #trending #newvideo #artist #creative #gallery #love #church
    All copyrights belongs to TPF Singapore...

ความคิดเห็น • 335

  • @AnuUsha-cx5wx
    @AnuUsha-cx5wx 21 ชั่วโมงที่ผ่านมา

    దేవ్వునికి మహిమ kalugunu gaka❤

  • @prathapkumargona2478
    @prathapkumargona2478 4 วันที่ผ่านมา

    Tq God గత కాలం కాచినందుకు❤

  • @prasannasingh8090
    @prasannasingh8090 19 วันที่ผ่านมา

    Song lo alalu chaala bagunnayi and Swetha garu did beautiful justice to it.👌👌👌👏👏👏👏👏👏❤️❤️❤️❤️Ahaha! What a voice she has.😍😍😍😍👌👌👌👌👏👏👏👏❤️❤️❤️❤️

  • @prathyushaprecious
    @prathyushaprecious 2 ปีที่แล้ว +87

    గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి"2"
    నీ చుట్టే కంచెను మా చుట్టూ వుంచి నీ వాత్సల్యము చుపితివి"2"
    మా బలము నీవే మా భాగ్యము నీవే మా దాగు చోటు నీవే యేసయ్య"2"
    1.సీయోను కొండలపై హెర్మోను మంచువలె
    నీ దీవెనలు మాపై కురిపించితివి"2"
    నీ సన్నిధిలో స్తుతించుచుండగా మా గిన్నె నిండి పోర్లుచున్నది "2"
    నీ మహిమైశ్వర్యములు మా ప్రతి అవసరము యెహోవా యీరెగ చూచుకుంటివి"2"
    2.మా సరిహద్దులలో సమాధానమును ఇచ్చి మంచి గోధుమలతో మము తృప్తి పరచితివి"2"
    దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి "2"
    నీ నీతి మార్గమున మేము నడవగ యెహోవా షాలోమై మాతో నడచితివి"2"

  • @lakshmin7800
    @lakshmin7800 4 หลายเดือนก่อน +3

    Glory to God.Amen yes lord.

  • @deenakumarpemula9565
    @deenakumarpemula9565 ปีที่แล้ว +4

    Mahima , ganta , prabuvu ky manchi patanu makecheru t q

  • @antoniafsag1322
    @antoniafsag1322 9 หลายเดือนก่อน +2

    Thank you Jesus
    And thank you friends

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 2 ปีที่แล้ว +9

    చాలా చక్కని పాటని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 అలాగే చక్కని స్వరంతో ఈ పాట పాడిన అక్కను దేవుడు దివించును గాక

  • @prasannasingh8090
    @prasannasingh8090 19 วันที่ผ่านมา

    Beautiful song and word based lyrics. Loved this song. And Swetha garu I simply love your singing 👌👌👌👍👍❤️❤️❤️❤️❤️😍😍😍😍😍

    • @prasannasingh8090
      @prasannasingh8090 19 วันที่ผ่านมา

      Clarinet and sitar recital is. Just beautiful 👌👌👌😍❤️❤️❤️❤️👌👌👏👌👌

  • @chsuribabuchsuribabu7429
    @chsuribabuchsuribabu7429 ปีที่แล้ว +7

    దేవుని కోసం మీ విలువైన సమయాన్ని ఇచ్చి సమాజం కోసం చక్కటి పాటను సమకూర్చిన మీకందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలుపుతూ దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక

  • @bujjipilla9910
    @bujjipilla9910 2 ปีที่แล้ว +3

    🙏amen.

  • @kalyanganta9025
    @kalyanganta9025 2 ปีที่แล้ว +4

    ☆ god bless you bro ☆
    ☆sistar toun super ☆
    ☆god bless ☆
    ☆tem total no. ki
    ☆ god bless you ☆
    ☆ kalyan G..

  • @kadariyesebu7264
    @kadariyesebu7264 2 ปีที่แล้ว +4

    Very nice leriks chalabaga padaru tq God bless you sister tq God

  • @parnandiashok4454
    @parnandiashok4454 2 ปีที่แล้ว +2

    Thanks

  • @anandp1068
    @anandp1068 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏💯🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 ปีที่แล้ว +2

    Amen Amen Amen

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 ปีที่แล้ว +4

    Akka meeru chaala sweet ga paadaaru akkA

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 2 ปีที่แล้ว +2

    Sooooooooooooooper

  • @RajubAGCM
    @RajubAGCM 2 ปีที่แล้ว +8

    యస్సయ్యా కె మహిమ కలుగును..గాక🙏

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 2 ปีที่แล้ว +2

    Asalu song vintunte ekkadiko vellipoyanu brother super super super thank you

  • @chintujhansi7859
    @chintujhansi7859 ปีที่แล้ว +2

    Ma bhalamu Neve,ma bhagyamu Neve ,ma dhagu chotu Neve yesayya 🙏🙏🙏🙏

  • @nirmalajyothidunna8587
    @nirmalajyothidunna8587 4 หลายเดือนก่อน +1

    I receive every word in the name of the jesus Amen amen amen amen amen amen amen

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 หลายเดือนก่อน

    దేవాది దేవుడు మన యేసయ్య జయములు స్తుతులు గానతలు కలుగును యేసయా 🙏🙏🙏🙏❤❤

  • @chinnaperumali4347
    @chinnaperumali4347 หลายเดือนก่อน

    త్వరగా రిలీజ్ చేయండి అన్న

  • @kavyam3104
    @kavyam3104 ปีที่แล้ว +1

    Praise the lord please up load track also

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 ปีที่แล้ว +5

    అన్న చాలా బాగా రాసినారు దానికి తగ్గట్టుగానే ముసిచ్ అందించిన KY ratnam anna vandanamulu ,, NELAPUDI ANNA MIKU VANDHSNAMULU

  • @rajucyclemart6337
    @rajucyclemart6337 2 ปีที่แล้ว +3

    Music track petandi annayya

  • @RebeccaSang009
    @RebeccaSang009 2 ปีที่แล้ว +3

    Please Upload the Track 🙏🙏

  • @gundi.chennaiah1762
    @gundi.chennaiah1762 2 ปีที่แล้ว +2

    Amen నీ కార్యములు జరిగిచుము

  • @neeraja4459
    @neeraja4459 23 วันที่ผ่านมา

    Excellent voice dear swetha

  • @ha-jt4cd
    @ha-jt4cd 2 ปีที่แล้ว +6

    ఆమెన్ హల్లే లూయ దేవుని నామము న అందరికీ వందనాలు బ్రదర్స్ సిస్టర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ 🙏🙏సాంగ్ చాలా బాగుంది 👌👌👏👏దేవుని కి మహిమ కలుగును గాక ఆమె న్ 🙏🙏🤲🤲🙌🏻🙌🏻👏👏👏🙇‍♀️🙇‍♀️

  • @donthumallanagu5374
    @donthumallanagu5374 2 ปีที่แล้ว +3

    praise the lord all of you...ee song vintunte badhalu anni mayam ayipothunnavi

  • @budithijyothi7973
    @budithijyothi7973 2 ปีที่แล้ว +1

    Amen amen amen amen amen amen 🙏

  • @venkatreddy7602
    @venkatreddy7602 2 ปีที่แล้ว +5

    Praise God

  • @charlyesudasjami2944
    @charlyesudasjami2944 2 ปีที่แล้ว +4

    నీ చుట్టే ‍ కంచెను అంటే అర్థం చెప్పండి ప్లీజ్

  • @amenministry1525
    @amenministry1525 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 nice song Golry to God very nice song Golry Golry Golry Golry to God God bless you all sister garu praise the lord

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 2 ปีที่แล้ว +3

    Adhiripotindhi song👌

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 2 ปีที่แล้ว +7

    ఎంతో అద్భుతమైన రచన మధురమైన స్వరం వినసొంపైన సంగీతం మీ అందర్నీ దేవుడు బహుగా దీవించును గాక ఇంకా కొన్ని వందల పాటలు క్రైస్తవ లోకానికి మీరు అందించాలని ప్రార్థిస్తున్నాం

  • @varachaitanya797
    @varachaitanya797 2 ปีที่แล้ว +3

    Nelapudi prasad ayyagaru magical lyrics and mucial beats singer voice song wonderful 💓💓

  • @rajukumarhyb3945
    @rajukumarhyb3945 2 ปีที่แล้ว +1

    Sister Swetha is a God's gift to christians. Next to chitra. Excellent music.

  • @thatithotisrinivasarao2658
    @thatithotisrinivasarao2658 2 ปีที่แล้ว +23

    అద్భుతమైన పాటలను పరిచయం చేస్తున్న మీకు పేరు పేరునా హృదయ పూర్వక వందనాలు, దేవుడు మిమ్మును మీ పరిచర్యను ఆశీర్వదించునుగాక!!

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว +3

      Thank you brother

    • @pavadaraju2648
      @pavadaraju2648 2 ปีที่แล้ว +4

      Excellent song 🎵 👌 👏 👍

    • @mcreddy6308
      @mcreddy6308 2 ปีที่แล้ว +1

      @@pavadaraju2648 exalent song

  • @kamalapalanati99
    @kamalapalanati99 2 ปีที่แล้ว +6

    Praise the Lord

  • @vijaydevarakonda6178
    @vijaydevarakonda6178 2 ปีที่แล้ว +2

    Praise the lord

  • @sumaaa3982
    @sumaaa3982 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 all God bless you

  • @naraynathomas4258
    @naraynathomas4258 2 ปีที่แล้ว +9

    Wonderfull song 🙏🙏🙏. God bless you all team members

  • @sudhakarpaul7842
    @sudhakarpaul7842 2 ปีที่แล้ว +4

    Exalent song.....💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹

  • @josephkampally208
    @josephkampally208 2 ปีที่แล้ว +2

    Song chalabagudi

  • @prameelagaddam7451
    @prameelagaddam7451 2 ปีที่แล้ว +2

    The song ias very nice

  • @satyasusandhya5146
    @satyasusandhya5146 2 ปีที่แล้ว +4

    Wow... Wonderfull song....chala Bagundi sir... Prise the lord

  • @nelavenishankar8610
    @nelavenishankar8610 ปีที่แล้ว +1

    praise the lord sister lirics petandi plz

  • @raviteja2972
    @raviteja2972 2 หลายเดือนก่อน

    I wish you praise the lord 🙏🏿

  • @jmalli5008
    @jmalli5008 2 ปีที่แล้ว +4

    Super song

  • @bujjiboina6637
    @bujjiboina6637 2 ปีที่แล้ว +5

    Nice song good bless you brother 🙏🙏

  • @kingmudumadigela
    @kingmudumadigela 2 ปีที่แล้ว +2

    Heart touching song ❤❤❤❤❤

  • @venkatreddy7602
    @venkatreddy7602 2 ปีที่แล้ว +4

    Very nice song and soft music.

  • @kranthigande6496
    @kranthigande6496 2 ปีที่แล้ว +3

    Super song godblessyou 👌🙏🙏🙏🙏🙏

  • @vikyathiv1350
    @vikyathiv1350 2 ปีที่แล้ว +5

    Wonderful song
    Praise the Lord 🙏🙏🙏

  • @prathuyushaj6079
    @prathuyushaj6079 2 ปีที่แล้ว +5

    Awesome music and singing... Wonderful lyrics.. Praise to God 🙌🙌🙇‍♀🙇‍♀🙏🙏

  • @aragalamallikarjuna2289
    @aragalamallikarjuna2289 2 ปีที่แล้ว +7

    Praise the Lord annaya

  • @syamalarajeev
    @syamalarajeev 2 ปีที่แล้ว +7

    Wow beautiful composition n awesome sung by dear sis💐💐 congratulations to entire team💐💐💐💐💐

  • @amruthavani5216
    @amruthavani5216 2 ปีที่แล้ว +7

    2021లో కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్న ఈ పాట అద్భుతం.

  • @globalchrist887
    @globalchrist887 2 ปีที่แล้ว +2

    super song sister

  • @jallasanthamurthy143
    @jallasanthamurthy143 ปีที่แล้ว

    😊yh😅jo😊😊

  • @prafulasabar6573
    @prafulasabar6573 2 ปีที่แล้ว +5

    Praise the Lord . It is a very nice song

  • @satyasusandhya5146
    @satyasusandhya5146 2 ปีที่แล้ว +4

    Prasad Garu.... Wonderful lyrics sir....

  • @jaisekjacob
    @jaisekjacob 2 ปีที่แล้ว +3

    Good song..... 👍👍👍
    Lyrics, music, singing, orchestration every thing is good.....
    👍👍👍👍

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 ปีที่แล้ว +3

    బాగుంది... swetaji మంచి voice..

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @stevengundabathini2003
    @stevengundabathini2003 2 ปีที่แล้ว +3

    Melodious and meaningful
    Very nice.

  • @psrinu6670
    @psrinu6670 2 ปีที่แล้ว +2

    Very very nice sister and super

  • @sushmahealthtipsfacts4063
    @sushmahealthtipsfacts4063 2 ปีที่แล้ว +1

    వింటూ ఉంటే ఇంకా వినాలని అని వుంది 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @srinukurala5183
    @srinukurala5183 2 ปีที่แล้ว +3

    Praise the Lord.. Brother
    Song chala bagundi..

  • @koppalasatyam431
    @koppalasatyam431 2 ปีที่แล้ว +3

    Wow very very good song but god bless you brother.....

  • @sellachchamysaranka966
    @sellachchamysaranka966 2 ปีที่แล้ว +2

    What a voice ❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥺🥺🥺🥺

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 ปีที่แล้ว +4

    God bless you all🙌🙌🙌🙌

  • @santhoshcreations5112
    @santhoshcreations5112 2 ปีที่แล้ว +2

    god blese you sister

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 2 ปีที่แล้ว +1

    Praise the lord ! Aiyyagaru vandanaalu. Good song.

  • @jagadeeshvaddivaddi6080
    @jagadeeshvaddivaddi6080 ปีที่แล้ว +1

    wonderful song lyrics super music wonderful singing my god bless you all team 🙌🙌🙌🙌

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 2 ปีที่แล้ว +1

    Good song track untay upload cheyandi

  • @subhashinibandikolla7331
    @subhashinibandikolla7331 2 ปีที่แล้ว +1

    V nice song .

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 ปีที่แล้ว +2

    Super singer 👍💯❤️

  • @yalagapatisunilkumar9462
    @yalagapatisunilkumar9462 2 ปีที่แล้ว +4

    Wondarful brother

  • @richithrichi2917
    @richithrichi2917 2 ปีที่แล้ว +5

    Praise the Lord Amen 🙏

  • @aitheraj3885
    @aitheraj3885 2 ปีที่แล้ว +2

    Our God is always good

  • @VictoriousLifeMinistries100
    @VictoriousLifeMinistries100 2 ปีที่แล้ว +4

    Wonderful song,tune,lyricks,singing,n music

  • @Divyateja.Janyavula
    @Divyateja.Janyavula 2 ปีที่แล้ว +4

    👌👌

  • @prabhunani1765
    @prabhunani1765 2 ปีที่แล้ว +4

    Praise the Lord super brother, super super

  • @brightnessindia
    @brightnessindia 2 ปีที่แล้ว +7

    Wonderful song 🎵 blessings ❤

  • @user-ey4tx3fw8z
    @user-ey4tx3fw8z ปีที่แล้ว +1

    Wonderful song
    Prise the lord

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 2 ปีที่แล้ว +12

    Praise the lord 🙏🙏.good lyrics brother.
    Swetha Mohan sister voice is like devine voice always.....Thank you brother for upload this song... 🙏🙏❤️❤️

  • @banutalluri5599
    @banutalluri5599 2 ปีที่แล้ว +4

    Nice song pastor garu 🙏🙏

  • @jeevamaargasangam
    @jeevamaargasangam 2 ปีที่แล้ว +2

    Good song

  • @sirishamagapu4971
    @sirishamagapu4971 2 ปีที่แล้ว +2

    Excellent

  • @jayapaulp5598
    @jayapaulp5598 2 ปีที่แล้ว +3

    Excellent voice

  • @jeevajalamu
    @jeevajalamu 2 ปีที่แล้ว +2

    Heart touching song

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว

      Thank you

    • @jeevajalamu
      @jeevajalamu 2 ปีที่แล้ว

      @@tpfsingapore8933 can you upload track of this song

    • @tpfsingapore8933
      @tpfsingapore8933  2 ปีที่แล้ว

      @@jeevajalamu sure will upload very soon thanks

  • @k.taruntejarajkumar3256
    @k.taruntejarajkumar3256 2 ปีที่แล้ว +2

    Nice song god bless you

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 2 ปีที่แล้ว +1

    Very nice song
    Very nice music

  • @venkatp3587
    @venkatp3587 2 ปีที่แล้ว +8

    Wt a great lyrics n tune..superb music..n voice..glory to God 🙏

  • @rambabueconomics9487
    @rambabueconomics9487 2 ปีที่แล้ว +3

    Wonderful song prae the Lord 🙏🏻