నీవు లేక క్షణమైన నేనుండలేను. ప్రభువా..ఆ ... నా ప్రభువా..ఆ ఆఆ ఆ..... నాలోన నీవు నీలోన నేను - కలకాలం నిలవాలని.. ఆశించుచున్నది నా మది నిత్యము -నీతోనే గడపాలని... ( 2) నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా.. నా ప్రభువా....(2) "నాలోన నీవు " 1. నా గానం నా ధ్యానం నీవే దేవా - నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా... ( 2) మలినమైన నా హృదిని మార్చింది నీవే దేవా - నూతనమగు సృష్టిగా చేసింది నీవే... (2) ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా...(2) " నాలోన నీవు " 2.. వేదనలో ఆదరణ నీవే దేవా - ఒంటరినై యున్నప్పుడు జత నీవే ప్రభువా...(2) పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే - ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ... (2) ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా... (2) " నాలోన నీవు " 3.. నాకై మరణించింది నీవే దేవా - నా పాపం తుడిచింది నీవే ప్రభువా... (2) శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే - మధురమైన వాక్యంతో కట్టింది నీవే... (2) ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా... (2) " నాలోన నీవు"
నీవు లేక క్షణమైనా నే ఉండలేను ప్రభువా నా ప్రభువా నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశిం చుచున్నది నా మది నిత్యము నీతోనే గడపాలని(2) నీవు లేక క్షణమైనా నే ఉండలేను ప్రభువా నా ప్రభువా "నా లోన నీవు" 1.నా గానం నా ధ్యానం నీవే దేవా నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా (2) మలినమైన నా హృదిని మార్చింది నీవే నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2) ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు" 2.వేదనలో ఆదరణ నీవే దేవా ఒంటరినై ఉన్నపుడు జత నీవే ప్రభువా (2) పనికిరాని నాబ్రతుకును చూసింది నీవే ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2) ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు" 3.నాకై మరణించింది నీవే దేవా నా పాపం తుడచింది నీవే ప్రభువా (2) శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే మధురమైన వాక్యంతో కట్టింది నీవే (2) ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు" Glory to God alone 🙌🙌🙌
Alaap ta ki shondor.Ahahaha!! What a beautiful voice God gave you Anweesha. God bless you ma. I pray you come to know this lover of our souls. And be saved in Jesus name.
Praise the Lord. Wonderful lyrics, awesome music and superb singing. Every word is from the writer's heart,loaded with meaning and it's every believer' s desire to live with Christ every moment. All Glory and Praise be to God.
చిన్న బాబు అన్న కి వందనాలన్నా చాలా మంచి సాంగ్ దేవుడు దేవునికి మహిమ
నీవు లేక క్షణమైన నేనుండలేను. ప్రభువా..ఆ ... నా ప్రభువా..ఆ ఆఆ ఆ.....
నాలోన నీవు నీలోన నేను - కలకాలం నిలవాలని..
ఆశించుచున్నది నా మది నిత్యము -నీతోనే గడపాలని... ( 2)
నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా.. నా ప్రభువా....(2)
"నాలోన నీవు "
1. నా గానం నా ధ్యానం నీవే దేవా - నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా... ( 2)
మలినమైన నా హృదిని మార్చింది నీవే దేవా - నూతనమగు సృష్టిగా చేసింది నీవే... (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా...(2)
" నాలోన నీవు "
2.. వేదనలో ఆదరణ నీవే దేవా - ఒంటరినై యున్నప్పుడు జత నీవే ప్రభువా...(2)
పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే - ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ... (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా... (2)
" నాలోన నీవు "
3.. నాకై మరణించింది నీవే దేవా - నా పాపం తుడిచింది నీవే ప్రభువా... (2)
శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే - మధురమైన వాక్యంతో కట్టింది నీవే... (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా... (2)
" నాలోన నీవు"
Good song
Nice song sister
God bless you Raa
గుడ్
🙏🙏🙏
అమ్మా, చక్కటి స్వరం, హత్తుకుపోయే సంగీతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఈ పాటను వ్రాసిన వారికి హృదయపూర్వక వందనాలు 🙏🌹💐
నీవు లేక క్షణమైనా నే ఉండలేను ప్రభువా నా ప్రభువా
నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని
ఆశిం చుచున్నది నా మది నిత్యము నీతోనే గడపాలని(2)
నీవు లేక క్షణమైనా నే ఉండలేను ప్రభువా నా ప్రభువా "నా లోన నీవు"
1.నా గానం నా ధ్యానం నీవే దేవా
నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా (2)
మలినమైన నా హృదిని మార్చింది నీవే
నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2)
ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు"
2.వేదనలో ఆదరణ నీవే దేవా
ఒంటరినై ఉన్నపుడు జత నీవే ప్రభువా (2)
పనికిరాని నాబ్రతుకును చూసింది నీవే
ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2)
ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు"
3.నాకై మరణించింది నీవే దేవా
నా పాపం తుడచింది నీవే ప్రభువా (2)
శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే
మధురమైన వాక్యంతో కట్టింది నీవే (2)
ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా (2) "నాలోన నీవు"
Glory to God alone 🙌🙌🙌
Fantastic Lyrics 🎉🎉🎉🎉❤❤❤
Amen 🎉🎉🎉🎉❤❤
సూపర్
Super
Very.nice.voice.ra.
ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం అన్నయ్య❤
Very nice meaning full song Glory to Jesus 🙏🎉
అన్వేష గారు మీరు ఎలాంటి సాంగ్ అయిన అద్బుతం గా పాడగలరుదేవునికేమహిమ
Anwesha is an excellent singer
Super song and meaning full
🎉🎉
How so effortlessly she takes the higher notes with no strain at all. So much ease.👌👍👏👏👏👏👏
😊
😊 true 🎉
Hallelujah 🙏🏿
I wish you praise the lord 🙏🏿 to All
Nice song andi
It's my favourite song superb thanks to Anveesha
Super 💖 ga padari sister prise the Lord 🙏🙏
💗 Voice 💗 of 🙏 blessings 💗💗🙏🙏🙏 praise the Lord 🎉🎉🎉🎉
Wonderful song
Good lyrics ❤
Glory to god alone 🙌🙌🙌
Excellent 😅
Wonderful song wonderful singing
Nice song sir
Ayya super
Well balanced voice
Praise the lord 🙏❤❤❤
Nice song tammudu
🎉🎉🎉 super chala bagundi
Track పెట్టండి please 😊
Wonderful
Heart touching song Praise the lord 🙏
super song..sir...
🙏
Super
Very nice Song 💐
Adorable song 🙏🙏🙏 and beautiful voice ❤❤❤❤❤❤🛐🛐
Beautiful composition and execution by Anwesshaa. Praise the Lord
Wonderful lyrics and composition sir paster gaaru
True lyrics from heart and good tune and her voice wow god bless you all
Heart touching song❤️
Praise the Lord brother chala bagundhi song heart full lyrics, music, singing God bless you all thanks brother 🙏
Exlent singer
Super song
Goodsong
Super🎉
Haleluya
Good song nice singing 💞😍😍🎉🎉🎉🎉❤❤❤
Nice song bro praise tha lord
Pls send track then the people can sing in their churches for the glory of God
Excellent 👌 song and voice and lirics God bless all of you
Alaap ta ki shondor.Ahahaha!! What a beautiful voice God gave you Anweesha. God bless you ma. I pray you come to know this lover of our souls. And be saved in Jesus name.
Listening to this song in my own Benz car have become a dream now 😮🎉
Sopr 👌 ❤
Wonderful song. Very heart touching. Glory to our LORD.
Sister nice song good singing very good good voice i like this song haert full song 🙏🙏🙏🙏❤️😭😭😭
God bless you
Praise the Lord. Wonderful lyrics, awesome music and superb singing. Every word is from the writer's heart,loaded with meaning and it's every believer' s desire to live with Christ every moment. All Glory and Praise be to God.
Ahahaha! Anweesha ki shundor gaan korecho. Simply melodious singing 👌👌👌👌👍👍♥️♥️♥️♥️♥️👏👏👏👏👏
Wonderful and xlent singing mam 👌👍..God bless you ma.
Mi.swaram
Bagundi akka👌🙏🙏🙏
అద్భుతమైన సాంగ్ అన్న చాలా చాలా బాగుంది అన్నా 🎉🎉🎉🎉🎉❤❤❤
Please try to put track with lyrics on screen karoeke very nice music, 🎵 lyrics I love sister's melodious voice God bless u all abundantly 🎉❤🎉
Praise the lord
song track pleace....nice song
❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord Amen Hallelujah very nice Song
Thank you brother / sister for this beautiful song. Thank you Lord Jesus Christ. Amen
🙏🙏🙏👌👌👌👌⛪
Mind blowing lyrics brother 🙏💐. Wonderful singing madam May God bless you🙌💯👌👌👌👌👌👌👌👌👌
Thank you my lord jesus.....God bless you brother.....Amen
Excellent brother. Excellent lyrics
Wonderful music super rrrrrrr song no words congratulations to you all team 💐💐💐💐💐💐
Very nice song nice singing sister
praise the lord good song amen
akka nee voice chala bagundi so chalabagundi ardanni vedajallu thundi namadilo...akka❤❤❤❤
Aha praise the lord annagaru great lyrics 🙏🙏🙏🙏🥳🥳🥳God bless you
🎉🎉praise the God 🙏👏👏🙌
Glory to our Lord Jesus 🙏🙏❤️❤️❤️❤️❤️
Track please send cheyandi
Goosong
,🎉Very Heartfull Song Brother
God bless u maa
Fantastic song 🎉🎉🎉❤❤
Supper song.God bless you.
God bless all
PraisreTheLord❤❤❤
Wonderful song sister I am very very proud of you and God bless you.
Amen 🙏🏿
Very nice 👍
Adbutham song vintunte vanilla baitikosthunnai.
Exlent liriks sir GOD bless you.
Beautiful song ❤😢
ఈ song track pettandi please 🥺🥺🥺🥺🥺 please 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
All glory to God🙏
Very nice sister Very faithfully song I like this song
God bless you madam garu amen amen 👏👏🙏🙏
God bless you glory to God
I Love her voice🔥🔥🔥🔥🔥
Glory to God 🙏 anveshi garu chala chakkaga padaru. దేవునికి మహిమ కలుగును గాక
Praise.the.lord
Super❤❤
Prizethelord godbless u
Praise the Lord sister 🙏nice song maa🙏🙏🙏🙏
Super melodious song and Anweesha sang so very well👏👏👏👏👍👍♥️♥️♥️♥️
పాట చాల చాల బావుంది