మిత్రులారా సంగీతం నేర్చుకునే చాలామందికి, రాగాల మధ్య ఉన్న తేడా తెలియక, ఒక రాగానికి బదులుగా ఇంకొక రాగాన్ని పాడుతూ, సతమతమవుతూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. వీక్షించి సాధన చేయండి. ధన్యవాదాలు
గురువు గారూ ! చాల బాగా చెప్పారు! మాయామాళవ గౌళ లో సంగీత సాధన మొదలు పెట్టి ఆతరువాత ఈ రాగాన్ని నిర్లక్ష్యం చేసామేమోనని అనిపిస్తుంది! హిందుస్తానీ భైరవ్ ఈ రాగానికి సమతుల్యమనుకుంటాను!
మీది ఏంతో గొప్ప కళాసేవ. ఎంతోమందికి సంగీత బిక్ష పెట్టిన పుణ్యఫలితం మీకు, మీకుటుంబానికి దక్కుతుంది. సులభంగా సంగీత పాఠాలు చెప్పడం లో మీకు మీరే సాటి. గాత్ర సంగీతంలోని క్లిష్టమైన అంశాలు అందరికి అర్థం అయ్యేలా మీరు శ్రమ తీసుంటున్నందుకు మీకు అనేకానేక ధన్యవాదములు, గురువుగారు.
హలో గురువుగారు మీరు ప్రతి రాగానికి సరిగా మా పాల దేశాన్ని చెప్తూ వస్తున్నారు. కానీ మాకు సరిగా అర్థం కావడం లేదు మీరు ఏ రాగం చెప్పదలుచుకున్నారు దానికి సంబంధించిన పాట వహించితే మేము కనుక్కుంటాము
ఈ స్వరాలు piano లో ఎలా play చేశారో చూపించాల్సింది 🙏🙏🙏 I have casio your videos are really helpful for both vocal and insturmental Thankyou so much I am learning everyday Can we ask more questions regarding music classes? My question is i didn't understand the difference between ragas For every raaga u said M1M2 but i didnt find any difference between ragas Why sir Can i get a clear view of piano How r u playing different ragas in the same board Do we need to change anything if we are playing other Raaga
🙏🙏🙏
Baga Chepparu
రాగాల మధ్య తేడాలు చాలా చక్కగా, స్పష్టంగా చెప్పిన గురువు గారికి పాదాభివందనం.
వినికిడి శక్తి అద్భుతం. అభ్యాసం అత్యంత శక్తివంతమైనది. మీ విశ్లేషణ అత్యంత ప్రయోజనకరమైనది. తరతరాలకు వర్థమాన గాయకులకు మార్గదర్శకులైనారు మీరు.
Chala excellent ga vivarichara di. NAKU Chala clarity vachindi...Raagala gurtimpu lkoncham doubt anta clear ayi di....GNRao
చక్కటి వివరణ,నిశ్లేషణ🙏🌹
మిత్రులారా
సంగీతం నేర్చుకునే చాలామందికి, రాగాల మధ్య ఉన్న తేడా తెలియక, ఒక రాగానికి బదులుగా ఇంకొక రాగాన్ని పాడుతూ, సతమతమవుతూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. వీక్షించి సాధన చేయండి. ధన్యవాదాలు
Sir నేను vocal classes నేర్చుకోవాలి అనుకుంటున్నాను , దయచేసి మీ contact number ఇవ్వగలరు..
Mail your details
sangeethasthali@gmail.com
గురువు గారూ ! చాల బాగా చెప్పారు!
మాయామాళవ గౌళ లో సంగీత సాధన మొదలు పెట్టి ఆతరువాత ఈ రాగాన్ని నిర్లక్ష్యం చేసామేమోనని అనిపిస్తుంది!
హిందుస్తానీ భైరవ్ ఈ రాగానికి సమతుల్యమనుకుంటాను!
ధన్యవాదాలు గురువు గారు ఎప్పటి నుంచో ప్రయత్నామ్ చేస్తున్నాను ఇప్పుడు తేలికగా తెలిసింది
మీది ఏంతో గొప్ప కళాసేవ. ఎంతోమందికి సంగీత బిక్ష పెట్టిన పుణ్యఫలితం మీకు, మీకుటుంబానికి దక్కుతుంది. సులభంగా సంగీత పాఠాలు చెప్పడం లో మీకు మీరే సాటి. గాత్ర సంగీతంలోని క్లిష్టమైన అంశాలు అందరికి అర్థం అయ్యేలా మీరు శ్రమ తీసుంటున్నందుకు మీకు అనేకానేక ధన్యవాదములు, గురువుగారు.
Chala Baga chepparu
K. Sridhar Garu,
రాగాల మధ్య తేడాల గురించి... చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు.
K. Sridhar Garu,
రాగాల....గురించి... చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు.
మీరు చాలా అద్భుతంగా..శ్రావ్యంగా పాడారు. ధన్యవాదములు.👏👏👏.
చాల బగా వివరించినారు
మీ ప్రోత్సాహమే మాకు శ్రీరామరక్ష గురువుగారు🙏🏻
శుభం భూయాత్
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నమస్కారములు చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు పాదాభివందనాలు
చాలాబాగా చెబుతున్నారు గురువు గారూ చాలా బాగుంది మాలాంటి వాళ్ళకు...మీ చేయూత మాకు శ్రీ రామ రక్ష...
ధన్యవాదములు గురువుగారు 👣🙏
గురుభ్యోన్నమః🎉
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
🎉ధన్యవాదములు, సంగీత సాధకులకు మీ విశ్లేషణ చాల ఉపయోగకరం !
చాలా అధ్బుతం గా చక్కగా వివరించారు ధన్యవాదములు
చక్కగా అర్థం అయ్యేలా చెబుతున్నారు... మీకు ధన్యవాదాలు
Good god bless you sir mee videos Anni chela adubutham
Thanks gurugaru
చాలా అద్భతమైన సహనముతో వివరించి తెలియపరచి నందులకు ధన్యవాదములు గురూజీ
L. ,G
మీ సెల్ నం. ప్లీజ్
adhbuthanga vivarincharu guruvu garu
Excellent teaching,super.
చాలలా అద్భుత విశ్లేషణ గురువు గారూ.....
💐💐
Swarala pattukodamlo raga swaroopaniki enta Pranamo challa chakkaga visadhikarinchina GURUVUGRIKI entorunapadivuntam DHANYAVADALU
దీర్ఘాయుష్మాన్ భవ
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు🙏🙏🙏
Really your service in telling about Ragas is too worthy and useful and you are great for such service🙏
చాలా బాగా వివరించారు sir. హోర్మోనియం మెట్లు చూపిస్తూ వివరిస్తే ఇంకా effective గా ఉండునని అనుకుంటున్నాను
Next time will try tq
చాలా బాగా చెపుతున్నారు సార్. ధన్యవాదములు.
, చాలా చక్కగా వివరించారు గురువు గారు కృతజ్ఞతలు
Tq sir intha vivaramga chepparu
SRI GURUBHYO NAMAHA .KRUTHAJNUDINI.
Challa chinna chinaa thelina mistakes difference theliyachesaru gurugaru e points maku inka prayathnaniki use avudhi
చాలా చక్కగా వివరించారు
ధన్యవాదాలు
గురువు గారు ధన్యవాదములు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు 🙏
Very well explained Sir, meeku paadaabhivandanam !
Very well explained sir 👏🙏
Tq andi💐💐
చక్కగా వివరించారు గురువుగారు🙏.
చాలా బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
Very nice explanation sir
7.15 AM .. Very very good mrng sir... పొద్దున్నే చుసిన బెస్ట్ వీడియో 🥰🥰Thanq Very much Sir
God bless you
All the best
ధన్యవాదములు గురూజీ. చాలా వివరముగా తెలిపారు.
అయ్యా తమరి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా..
Namaste Sir! Thank You Very Much!!!
Think.yousar
Very good teaching Sir hats off to you sir 🙏😁
God bless you sir
Good class sir
Sir, మీరు తప్పనిసరిగా మీ videos కి ఒక వరుస క్రమంలో numbers ఇవ్వండి, అనుకూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీ classes చాలా బాగున్నాయి. ధన్యవాదాలు
Check playlist
సూపర్ సార్ 🙏🙏🙏
Excellent 👌 guruvu gaaru🙏
Super sir
Gurujvu gariki padabhi vandanamulu
God bless you
Namaste guruvu garu🙏
Baga cepar guruvugaru
18:25 👌🙏🙏
ధన్యవాదాలు🙏 గురూ గారు
Supar guruvgaru
Owesome sir 🙏
Thanks sir
Excellent sir keyboard meda chupechade sir 👍 👌 👏 😀 🙌 🙏
సూపర్
సూపర్ 👌👌👌🙏🙏
🙏Well Explained Sir🙏
Very good sir 🙏🙏🙏
Nice sir
హలో గురువుగారు మీరు ప్రతి రాగానికి సరిగా మా పాల దేశాన్ని చెప్తూ వస్తున్నారు. కానీ మాకు సరిగా అర్థం కావడం లేదు మీరు ఏ రాగం చెప్పదలుచుకున్నారు దానికి సంబంధించిన పాట వహించితే మేము కనుక్కుంటాము
Namaskaram guruvu garu.
మంచి సోదాహరణ వివరణ.
💐💐💐
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐
🙏🙏🙏💐💐💐
👍
Plz class evvandi sir
Namaskaram guru garu
God bless you
Ma1M2,swara sthanam may kindly be exlained.
🙏🙏
Thankyoudsirbutexplainwithsong
super sir 🙏
ఈ స్వరాలు piano లో ఎలా play చేశారో చూపించాల్సింది 🙏🙏🙏
I have casio your videos are really helpful for both vocal and insturmental
Thankyou so much
I am learning everyday
Can we ask more questions regarding music classes?
My question is i didn't understand the difference between ragas
For every raaga u said M1M2 but i didnt find any difference between ragas
Why sir
Can i get a clear view of piano
How r u playing different ragas in the same board
Do we need to change anything if we are playing other Raaga
thankU sir. how do we differentiate those withsimilar swaras allthose ragas having R1 nd all those havingR2
Naku 10 year's nanu sangitham narchoko vacha❤
Yes
Sir your class very useful to us tq sir
Sir naku paatalu padaalani undi sir plz
dhaiva sakhiga naku sangitam teliyadu 3 days nuchi mi videos chustunnanu eroje om saa pa saa lu sadana modhalu pettanu
Good luck
👍🙏🙏
Sir
Om Shree gurubhyo namaha 🕉️🌼🙏🌼🕉️
naku kolatam cheyada vachu patala midha avagahana ledu sir
🙏🙏🙏
18:25
🙏🙏🙏🙌🏿🙌🏿🙌🏿🙌🏿🙌🏿🙏🙏🙏🙏🙏🙏⭐
Howtofindrsgaofsongexplain
రేవగుప్తి అంటే భూపాలమా? Thankq
No
nenu ma urilo pillalaki kolatam nerpinchanu program kuda chestunnam kani na patalu tappu padutunnav antunnaru
Sir ma1ma2 ante enti
🙏gurugaru miru online class chepptaru memu Bengaluru lo untamndi
Mail me your details
sangeethasthali@gmail.com
Detels yem kavalandi
నమస్తే సార్ సంగీతం నేర్చుకునే వారికి మీరు వర్మ లాంటి వారు మాలాంటి వారికి దేవుడు అని చెప్పొచ్చు మాలాంటి వారికి సృష్టికర్త బ్రహ్మ అని చెప్పొచ్చు
Hai
Surely will try
Regards