తొందరగా కీబోర్డ్ ప్లేయర్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి | become | pianoplayer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • • ఏ రాగమైనా ఏ శృతిలో నైన...
    • రాగాలాపన ఎలా వాయించాలో...
    • గమకాలు కీబోర్డు పై ఎలా...
    explained very clearly to become a piano player in a short time by providing easy playings
    #pianoplayer
    #telugumusic
    #harmonium
    #keyboardlessons
    #musicteacher
    #carnatic
    #songs
    #slokas
    #telugu
    #andhra #telangana #abroad # people

ความคิดเห็น • 281

  • @virupakshireddy
    @virupakshireddy 14 วันที่ผ่านมา +1

    ప్రణామములు గురువు గారికి తమరుకు 🙏🌹

    • @SangeethaSthali
      @SangeethaSthali  14 วันที่ผ่านมา

      𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮

  • @ranithallapally9974
    @ranithallapally9974 2 ปีที่แล้ว +25

    చాలా చక్కగా వివరించారు సార్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏

  • @lakshmireddy.mmutamreddy.8846
    @lakshmireddy.mmutamreddy.8846 2 ปีที่แล้ว +16

    మీ ప్రేమపూర్వక సంగీత బోధనా విధానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు గురువు గారు

  • @murthylingala
    @murthylingala 2 ปีที่แล้ว +6

    పియానో నేర్చుకోవాలి అనుకునే నాలాంటి వారికి చాలా ఉపయోగకరమైన వీడియో చేసారు.
    ధన్యవాదాలు గురువు గారు

  • @abrahamkunda6574
    @abrahamkunda6574 ปีที่แล้ว +6

    చాలా చక్కగా వివరించారు గురువుగారు నాకు పియానో నేర్చుకోవాలనుంది అయితే ఈ వీడియోలో లింక్ పంపిస్తాను అన్నారు, దయచేసి లింక్ పంపగలరని మామనవి.

  • @nirmalarangavajjala3423
    @nirmalarangavajjala3423 2 ปีที่แล้ว +5

    మీ బోధనా విధానం చాలా బాగుంది గురువు గారు 🙏 ధన్యవాదాలు 🙏

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 2 ปีที่แล้ว +3

    గురవు గారికి నమస్కారం!
    మీరు మాకు కీ బోర్డు త్వరగా నేర్చుకునే పద్దతి విశ్లేషణ చెప్పారు. మీకు ధన్యవాదాలు.
    అశోక్ సారంగి. హైదరాబాద్.

  • @balakoteswararaomandapati704
    @balakoteswararaomandapati704 2 ปีที่แล้ว +7

    చాలా చాలా అర్ధవంతంగా వివరిస్తున్నారు. మీలాంటి గురువులు ఉండడం నాలాంటివాళ్ళ అద్రుష్టం. ధన్యవాదాలు

    • @haribabua2387
      @haribabua2387 2 ปีที่แล้ว +2

      గురువు గారుమీబోధన అద్భుతమైన ది.

  • @rktholem1532
    @rktholem1532 11 หลายเดือนก่อน +3

    👌సార్,మీ పై మా అభిమానం చిరకాలం ఉంటుంది సార్.🙏

  • @LalithaLally-zf1uv
    @LalithaLally-zf1uv หลายเดือนก่อน +2

    Mi padalaku namashkaram guruvugaru

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +3

    చాలా చాలా థాంక్స్

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 8 หลายเดือนก่อน +1

    Your explanation is very clear and very good sir. Thank you.

  • @joshuapremkumar5803
    @joshuapremkumar5803 ปีที่แล้ว +1

    ఎంతో చక్కగా వివరించారు గురూ గారూ. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిస్తే ఎంతో నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @MM-fw1fr
    @MM-fw1fr 11 หลายเดือนก่อน +2

    Good chala baga chebutunnaru thank you 🙏

  • @vijayarepalli567
    @vijayarepalli567 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన విషయం విధానం చాల బాగున్నాయి మేము చాల మందిమి ఫాలో అవుతున్నాను దయచేసి ఏ పద్యన్నైన అది ఏ రాగంలో వుందో తెలుసుకోవడం రలాగో వివరించ ప్రధాన.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      చెప్పాను. గతంలో మీ కామెంట్లో, ఒకసారి చూడండి. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ధన్యవాదములు

  • @keyboardshankar8891
    @keyboardshankar8891 ปีที่แล้ว +3

    అద్భుతం గురువుగారు మీరు భోదించే పద్దతి 🙏🙏

  • @maheswark7145
    @maheswark7145 ปีที่แล้ว +2

    Namaskaram sir,
    Chala chala vivaranga chepthunnaru sir, meeku dhanyavadamulu.
    Karnekota Maheshwar.

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 ปีที่แล้ว +10

    మిత్రులారా
    కీబోర్డ్ ప్లేయర్ త్వరగా అవ్వాలి అనుకున్న వాళ్లను దృష్టిలో పెట్టుకొని, బాగా అధ్యయనం చేసి, సులభ పద్ధతిలో తొందరగా నేర్చుకోవడానికి, కొన్ని వ్యాయామాలు సూచించడమైనది. వీక్షించి, సాధన చేయండి. ధన్యవాదాలు

    • @mkrishnaiahcpr6919
      @mkrishnaiahcpr6919 2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు గురువు గారు

  • @arrajasreerajasree848
    @arrajasreerajasree848 2 ปีที่แล้ว +1

    Guruvu garu chala baguga chepparu meru maku ardham ienadi Dhanya vadamulu 🙏🙏🙏🙏💐🙏💐🙏💐🙏

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 7 หลายเดือนก่อน +2

    Very super explanation guruvu garu🙏🏼🙏🏼🙏🏼

  • @josephsilveri7025
    @josephsilveri7025 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా, సులభంగా మరియు అర్థం అయ్యేలా వివరించారు. ధన్యవాదాలు

  • @srinivasnaredla8192
    @srinivasnaredla8192 2 ปีที่แล้ว +1

    🙏పూర్వపు ఆచార్యులు వలే చాలా చక్కగా, అద్భుతంగా చెపుచున్నారు గురువుగారు హృదయపూర్వక ధన్యవాదములు 🙏

  • @josephp7254
    @josephp7254 2 ปีที่แล้ว +3

    చాలా చక్కగా అర్థవంతంగా వివరిస్తున్నారు.. tq sir.. ఒక పాటకి Chords ఎలా apply చేయాలో కూడా complete వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాం.. మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం..

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว +1

      Tappakunda viluchusukuni vivaristanu

    • @josephp7254
      @josephp7254 2 ปีที่แล้ว

      @@SangeethaSthali Tq sir..

  • @srinivasaraodasari2286
    @srinivasaraodasari2286 ปีที่แล้ว +1

    Super ga explain Chesaru guruji I

  • @ramruthwik685
    @ramruthwik685 6 หลายเดือนก่อน +2

    Namaste sir very good explination

  • @RamanaGarimella
    @RamanaGarimella ปีที่แล้ว +3

    chaala bagundi vedio, chalaa upayogakari.

  • @perapuvenkataramesh9479
    @perapuvenkataramesh9479 ปีที่แล้ว +1

    ధన్యవాదముల గురువుగారు చాలా చక్కగా అర్ధం అయ్యే విధంగా వివరించారు కృజ్ఞతలతో రమేష్

  • @muthukuruvenkatesh77
    @muthukuruvenkatesh77 2 ปีที่แล้ว +1

    గౌ శ్రీ గురువు గారు కి నాయొక్క నమస్కారాలు చాలా అద్భుతంగా డిజైన్ చేసి మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మీ వెంకటేష్

  • @asariashokkumar
    @asariashokkumar หลายเดือนก่อน +1

    బాగా చెపుచున్నారు సార్

  • @eswararaobanda545
    @eswararaobanda545 2 ปีที่แล้ว +2

    Wonderful explanation sir thank you very much

  • @taraktarak2456
    @taraktarak2456 2 ปีที่แล้ว +2

    గురువు గారు చెప్పే ప్రతిదీ అర్ధం అవుతుంది ధన్యవాదములు గురువు గారు

  • @ramamv5678
    @ramamv5678 ปีที่แล้ว +1

    మీ ఋణం తీర్చుకోలేము గురువు గారు.. మీరు పుంభావ సరస్వతీ మూర్తులు. సరస్వతీ కటాక్షం ఉండాలి గురువుగారు.

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 8 หลายเดือนก่อน +1

    చాలా ఓపిక తో చెబుతున్నరు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు
      విజయీభవ 💐💐

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 2 ปีที่แล้ว +2

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు

  • @srk63419
    @srk63419 11 หลายเดือนก่อน +1

    అధ్బుతమైన వివరణాత్మకమైన బోధన, ధన్యవాదములు🙏

  • @timothysolomonrajumylapall7780
    @timothysolomonrajumylapall7780 ปีที่แล้ว +4

    మీ రుణం ఎలా తీర్చుకోవాలొ మాకు తెలియటం లేదు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว +1

      అయ్యో చాలా పెద్ద మాట.
      మీ అభిమానానికి ధన్యవాదాలు

  • @rayuduakkabatula722
    @rayuduakkabatula722 2 ปีที่แล้ว

    గురువుగారు మీరు చెప్పినవన్నీ చాలా అర్థవంతంగా మీకు కృతజ్ఞతలు 🙏
    గురువు గారు మేము ప్రత్యక్షంగా కీబోర్డ్ నేర్చుకోవాలని
    మేము హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాము
    సంగీతం గురించి అస్సలు ఏమీ తెలియదు
    ప్రత్యక్షంగా నేర్పే ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉన్నాయా🙏🙏🙏తెలపండి ధన్యవాదాలు💐

  • @chinniboda7559
    @chinniboda7559 2 ปีที่แล้ว

    గురువు గారు మీరు చాలా అర్థవంతంగా సులభ పద్ధతి లో నేర్పిస్తున్నారు.మీ దగ్గర కీబోర్డ్ నేర్చుకోవాలని కుతూహలంగా ఉంది.మీ ఫోన్ నెంబర్ ఉంటే తెలుపగలరు.ఆన్లైన్ క్లాస్ లు ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటున్నానను గురువుగారు.ధన్యవాదములు.

  • @brotherermiya9359
    @brotherermiya9359 4 หลายเดือนก่อน +1

    Naku ardhamayyekaga cgepparu chala vandhanalu sir

  • @rameswarengworks8835
    @rameswarengworks8835 2 ปีที่แล้ว +3

    చాలా బావుంది మా లాంటి వాళ్లకి అర్థమైయ రీతిలో చాపినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు❤️❤️❤️❤️🙏🙏🙏

  • @thettubalaji9858
    @thettubalaji9858 2 ปีที่แล้ว +1

    Very very thankyou sir chala manchiga teliya paricharu thank you so mach

  • @vamsijagan1048
    @vamsijagan1048 ปีที่แล้ว +2

    Really superuoet sir

  • @ఓంనమశివాయ-ఙ8ల
    @ఓంనమశివాయ-ఙ8ల 2 ปีที่แล้ว +4

    మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి గురువుగారు👏,గురువుకు సరియైన నిర్వచనం మీరు, ఎలాంటి స్వార్థం లేకుండా నేర్పిస్తున్నారు మీరు చాలా గొప్పవారు గురువు గారు,మీరు మరెన్నో వీడియో లు చేయాలని ,ఆ దేవుడు మీకు శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👏
    కోటి ..

  • @laxmanthadivalasa5341
    @laxmanthadivalasa5341 ปีที่แล้ว +2

    Guru vu gaariki vandhanalu

  • @naaganam4104
    @naaganam4104 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏చాలా అద్భుతంగా 🙏వివరించారు

  • @KraviKumar-u2b
    @KraviKumar-u2b 10 หลายเดือนก่อน +1

    Good learn to play

  • @thukaramatram8408
    @thukaramatram8408 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu guruvu garu 👌👌🙏🙏

  • @saraswathiyedukathula2820
    @saraswathiyedukathula2820 10 หลายเดือนก่อน +1

    Sir mi video chaala wonderful ga undhi sir

  • @RajeshKumar-uv2ln
    @RajeshKumar-uv2ln 2 ปีที่แล้ว +1

    Chala chakkaga Suchincharu Guru Ji 🙏🙏🙏

  • @multy10000000000
    @multy10000000000 2 ปีที่แล้ว +1

    Chalabagachepthunnaru
    Dhanyavadhalu

  • @RajaRatnam2077
    @RajaRatnam2077 ปีที่แล้ว +1

    మీరు బోధించే విధానం అద్భుతం గురువు గారు

  • @satyasativada1007
    @satyasativada1007 2 ปีที่แล้ว +1

    Danyavadamulu guruvu gaaru 🙏

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 ปีที่แล้ว +1

    Excellent super sir meeru chala opikatho chapputhunnaru super

  • @venkatshastrivenkatshastri2677
    @venkatshastrivenkatshastri2677 2 ปีที่แล้ว +1

    చాలా సంతోషం గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 9 หลายเดือนก่อน +1

    Sir meeru chala Baga class chebuthunaaru

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 11 หลายเดือนก่อน +1

    Dyvasamanulu sir meeru. Thank u

  • @rajusakala1342
    @rajusakala1342 5 หลายเดือนก่อน +1

    గురువు గారు చాలా చక్కగా వివరించారు.. మీలాంటి వారి దగ్గర సంగీతం నేర్చు కొంటే సంగీతం లో మంచి జ్ఞానం వస్తుంది... మీరు ఆన్లైన్ లో కీ బోర్డు నేర్పడానికి అవకాశం ఏమైనా ఉందా... వుంటే తెలుపగలరు.... ...మీ కాంటాక్ట్ నంబర్ పెట్టండి.....please....please..

    • @SangeethaSthali
      @SangeethaSthali  5 หลายเดือนก่อน

      చాలా సంతోషం మీ స్పందనకు.
      ప్రస్తుతానికి ఆన్లైన్ కొత్త వాళ్ళను తీసుకోవడం లేదు.
      ఒక సారి మెయిల్ చేయండి. గురువుగారు మాట్లాడతారు.
      sangeethasthali@gmail.com

  • @GSR46
    @GSR46 ปีที่แล้ว +1

    Thank you master

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 ปีที่แล้ว +1

    శుభోదయం గురువు గారు మీరు చాలా సులభంగా చెబుతున్నారు

  • @mahendarfolksinger1997
    @mahendarfolksinger1997 2 ปีที่แล้ว +2

    చాలా వివరంగా చెప్తున్నందుకు ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🎼

  • @aryans4095
    @aryans4095 10 หลายเดือนก่อน +1

    మీరు లింక్ ఇస్తామన్నారు. కాని ఇక్కడ లింక్ చెప్పలేదు. నేను ఈమధ్యనే కీ బోర్డు తీసుకున్నాను. మీ లెసన్ చాలా బాగుంది. 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 หลายเดือนก่อน

      Description chudandi
      Link undi

  • @yesuratnam8614
    @yesuratnam8614 ปีที่แล้ว +1

    Well dear Sir

  • @krishnakumarisathramshetty3808
    @krishnakumarisathramshetty3808 ปีที่แล้ว +1

    Namaskaram chala Baga cheputunnaru thanks

  • @krishnakumarisathramshetty3808
    @krishnakumarisathramshetty3808 ปีที่แล้ว +1

    Chala bhaga cheppinaaru thanks sir namaskaram.

  • @sweetysweety230
    @sweetysweety230 2 ปีที่แล้ว +2

    Sir very very thanks.. 🌼🌼🌼🙏🙏🙏

  • @prabhudasveravalli5551
    @prabhudasveravalli5551 ปีที่แล้ว +1

    నమస్కారం సార్ మీరు అన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు సార్ మా ఇబ్బంది ని ఒక్కసారి ఆలోచించండి సార్ ఎలా వాయించాలి యూట్యూబ్ లో అన్నీ అందుబాటులో ఉండటం వలన ఒకటి కాసేపు మరొకటి కాసేపు ఏది ఎంత సేపు వేయించాలి దయచేసి తెలియజేయండి సార్

  • @babjirao536
    @babjirao536 11 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @heavenlyfireministries-sir4630
    @heavenlyfireministries-sir4630 2 ปีที่แล้ว +2

    Good explanation sir 👍👌🌹🌹🌹

  • @penchalaiah1233
    @penchalaiah1233 ปีที่แล้ว +1

    Dhanya vadsmulu guruvugareke

  • @davidrajua9087
    @davidrajua9087 2 ปีที่แล้ว +1

    Nice Guru gaaru thankyou

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 2 ปีที่แล้ว +1

    Excellent sir you are explanation is very easy to understand

  • @juliankarve5189
    @juliankarve5189 2 ปีที่แล้ว +1

    Thank you so much master. Nobody should tell that much clearly. You sing and play gamakaalu. Once again I say thank you very much master. You are expert and perfect musician.

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదాలు గురువుగారు.

  • @GadgetsandbikesGB
    @GadgetsandbikesGB 2 ปีที่แล้ว +1

    Thanks sir I will practice

  • @omnamosiva5319
    @omnamosiva5319 ปีที่แล้ว +1

    baga explain chesaru.

  • @Rajashekar_Guttala
    @Rajashekar_Guttala 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్..🙏

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 2 ปีที่แล้ว

    Chala baga explain chesesaru.tnq u so much andi .I m senior citizen .Naku eppatinunchoo korika..Keyboard nerchukovali anni.tnq u so much guruvu garu💐.From Rajahmundry

  • @babuctr5328
    @babuctr5328 11 หลายเดือนก่อน +1

    Excellent demonstration sir 👌

  • @johnchilaka2012
    @johnchilaka2012 ปีที่แล้ว +1

    Thanks

  • @ajaykumarsiddapanga2119
    @ajaykumarsiddapanga2119 5 หลายเดือนก่อน +1

    చాలా మంచి వివరణ గురువ్ గారు 🙏🙏

  • @prasadd4679
    @prasadd4679 2 ปีที่แล้ว +1

    Thanks🌹🙏 guruvu garu

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 ปีที่แล้ว +1

    Tqqq శ్రీధర్ గారు...
    జె.కృష్ణ

  • @Sunilbabu789
    @Sunilbabu789 2 ปีที่แล้ว +1

    బాగా వివరించారు 🙏

  • @nikhilrock9910
    @nikhilrock9910 4 หลายเดือนก่อน +1

    Tq sir

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +1

    ఈరోజు మీ వీడియో ద్వారా కీబోర్డ్ గురించి సరిగమలు గురించి మేము స్కూలుకు వెళ్లేటప్పుడు చాలా చిన్న అన్న వయసులో మా తాతగారు మహాభారతం శ్రీకృష్ణాంజనేయ యుద్ధం ఎటువంటి పద్యాలు రాగాలు తీస్తూ హార్మోనియం వాయిస్తూ ఉంటే మేము కొద్ది కొద్దిగా నేర్చుకున్నాము తర్వాత దాని గురించి పెద్ద అవగాహన ఈరోజు మీ వీడియో ద్వారా వింటూ మరచిపోయిన వెంటనే గుర్తు చేసుకుంటూ స్వరాలు సరిగమలు అవన్నీ కొన్ని కొన్ని గుర్తున్నాయి హార్మోనియం కూడా పాడైపోయింది మా తాతగారు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు వీడియో ద్వారా కీబోర్డు గురించి హార్మోనియం గూర్చి చూస్తూ ఉన్నాము వింటున్నాము చాలా బాగుంది

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 หลายเดือนก่อน +1

      సులభ పద్ధతిలో, తేలికగా అర్థమయ్యే విధానంలో, నిస్వార్థ చింతనతో సంగీత వ్యాప్తి కోసం కృషి చేస్తూ ఉన్నాను.మీలాంటి వాళ్లందరి అభిమానంతో,ఆదరణతో మరింత ముందుకు కర్ణాటక సంప్రదాయ సంగీతంలో ప్రయాణించాలని ఆశపడుతున్నాను. నా ఈ ప్రయాణం మిమ్మల్ని మీ మనసుని కదిలించినందుకు చాలా సంతోషంగా ఉంది.
      మీకు అంతా మంచి జరుగుగాక

  • @udayakumar-mi9dp
    @udayakumar-mi9dp 2 ปีที่แล้ว +1

    Very good nice explanation sir 🙏🙏🙏

  • @nagarajguravagalla6819
    @nagarajguravagalla6819 2 ปีที่แล้ว +1

    గురువు గారి కి శుభోదయం 💐💐

  • @venkateshwarraop9002
    @venkateshwarraop9002 2 ปีที่แล้ว +1

    Very very useful for me sir. Iam very thankful to you sir

  • @krishnarao4769
    @krishnarao4769 ปีที่แล้ว +2

    మీ సంగీత శిక్షణ అమొఘం గురువు గారూ! మీ వీడియోలు చూస్తుంటే మీరు స్వయంగా మా ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టు గా వుంది. మిగిలిన వారికి లాగా కాకుండా,మీదంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి లో, ఏటువంటి లాభాపేక్ష లేకుండా మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం.
    మీరు చెప్తున్న ఈ సంగీత పాఠాలు ఒక పుస్తక రూపంలో కూడా మాకు అందించగలరు అని ఆశిస్తున్నాము.🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว

      ధన్యవాదాలు
      ప్రయత్నిస్తాను

  • @anilkumarchakkabhajana9255
    @anilkumarchakkabhajana9255 2 ปีที่แล้ว +1

    Guruvu garu miku na manaspurthyga dhanyavadhalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moshebokinala
    @moshebokinala ปีที่แล้ว +1

    Very nice message sir

  • @arunakumarikolla7085
    @arunakumarikolla7085 2 ปีที่แล้ว +2

    గురువుగారు . సులభశైలిలో రాగాలను నేర్పిస్తూ వాటిపట్ల ఆలోచించే టట్లు చేస్తున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏

  • @ramamv5678
    @ramamv5678 ปีที่แล้ว +1

    నమస్కారం గురువు గారు.. ధన్యవాదాలు.. ఇంత విడమరిచి చెప్పిన వారిని ఎక్కడా చూడలేదు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว

      ధన్యవాదాలు శుభం భయాత్

  • @shamilluri8261
    @shamilluri8261 ปีที่แล้ว +1

    Thank you very much sir

  • @sankararaosiripuram9674
    @sankararaosiripuram9674 2 ปีที่แล้ว +1

    Guruvu garu thankas

  • @satakarnyavantsavs8223
    @satakarnyavantsavs8223 ปีที่แล้ว +1

    Very nicely explained, sir!

  • @GovidhaprasadGovidhapras-oe2ep
    @GovidhaprasadGovidhapras-oe2ep 10 หลายเดือนก่อน +1

    గురువు గారు మీకు పాదభీ వందనం 🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 หลายเดือนก่อน

      ఆశీస్సులు 💐💐

  • @srspianotelugu3489
    @srspianotelugu3489 2 ปีที่แล้ว +2

    Really good sir

  • @vasanthkumarsvk1691
    @vasanthkumarsvk1691 ปีที่แล้ว +1

    Sir excellent explaining

  • @venkykondurusinger6866
    @venkykondurusinger6866 ปีที่แล้ว +1

    Super sir, tnq