ఎడమ చేతి వేళ్ళతో ఎలా వాయించాలో తెలుసుకుందాం | How to | practice | left hand | fingers | piano | here

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

ความคิดเห็น • 63

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy 5 หลายเดือนก่อน +1

    Good explanation

  • @yesuratnam8614
    @yesuratnam8614 2 ปีที่แล้ว +2

    Dear Sir, very good explanation, very well, it is useful

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 3 ปีที่แล้ว +7

    సర్, ప్రతీదీ వ్యాపారంగా చూస్తున్న ఈ తరుణం లో ఎంతో విద్వత్తు ఉండీ, స్వలాభాపేక్ష లేకుండా శాస్త్రీయ సంగీతం లో అమూల్యమైన పాఠాలు, ఎన్నెన్నో మెళకువలు అందరికీ అదో పవిత్ర యజ్ఞం లా చక్కని, స్పష్టమైన, సరళమైన తెలుగు భాషలో నేర్పుతున్నారు. సంగీతం ఓ స్వప్నం అనుకున్న సామాన్యుడికి సంగీతాన్ని నేర్పి, వారిని సంగీత సరస్వతీ కటాక్షానికి పాత్రులనుగా చేస్తున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ లక్ష్మీ, సరస్వతీ మాతలు చల్లగా చూడాలి.🙏🏻

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 2 ปีที่แล้ว +1

    Excellent sir meeru excellent GA chappinaruc Sir

  • @channakeshavabk5957
    @channakeshavabk5957 ปีที่แล้ว +1

    ಬಹಳ ಉಪಯುಕ್ತ ಪಾಠ/ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದೀರಿ ಗುರುಗಳೇ..
    ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು...
    Channakeshava BK.
    Chitradurga
    Karnataka

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 2 ปีที่แล้ว +2

    సార్ వివరించే విధానం చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు.🙏🙏🙏

  • @salmonbabu7114
    @salmonbabu7114 3 ปีที่แล้ว +1

    Guru Garu chala bagundi

  • @krishnalaxmi628
    @krishnalaxmi628 3 ปีที่แล้ว +2

    Exçellent

  • @dharmakaragana9896
    @dharmakaragana9896 3 ปีที่แล้ว +1

    Chala bagundi guruvugaru

  • @sreenupathakokila4064
    @sreenupathakokila4064 3 ปีที่แล้ว +1

    Superb sir. Very beautiful explanation. Thank u somuch sir.

  • @svsrsarma3223
    @svsrsarma3223 ปีที่แล้ว +1

    Good

  • @suguna.sastry6833
    @suguna.sastry6833 2 ปีที่แล้ว +1

    Keyboard classes cheputunnamduku guruvugariki chala dhanyavadamulu.sugunasastry from hyd

  • @truemusic5035
    @truemusic5035 3 ปีที่แล้ว +1

    Nice sir useful lesson

  • @padmavathiretoju3420
    @padmavathiretoju3420 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 ปีที่แล้ว +1

    Exllent sir

  • @krishnalaxmi628
    @krishnalaxmi628 3 ปีที่แล้ว +1

    Guruvugaru meeku dhanyawadalu

  • @bagganesh7193
    @bagganesh7193 3 ปีที่แล้ว +1

    Lesson chala adbhutam bundi guru garu

  • @elumalaielumalai2668
    @elumalaielumalai2668 2 ปีที่แล้ว +1

    🙏👌🎁

  • @aligevijay2486
    @aligevijay2486 2 ปีที่แล้ว +1

    Thank you so much, sir for all your lessons

  • @dayaratnamdasari8817
    @dayaratnamdasari8817 2 ปีที่แล้ว +1

    👍🙏

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 3 ปีที่แล้ว +3

    This lesson is very useful for me and beginners.
    Namastey sir.

  • @saibabadasari3487
    @saibabadasari3487 3 ปีที่แล้ว +1

    నమస్కారం సర్,
    బాగా వివరించారు ధన్యవాదములు

  • @srinivasaraoratnala2769
    @srinivasaraoratnala2769 ปีที่แล้ว +1

    Good morning Gurvugaru

  • @sudhamadhuripodapati5555
    @sudhamadhuripodapati5555 3 ปีที่แล้ว +1

    గురుభ్యో నమః 🙏🏻

  • @chandrasekharam6158
    @chandrasekharam6158 3 ปีที่แล้ว +1

    Left hand play on key board lesson is superb Sir. Many Many Thanks. Sir yor Nistala Chandrasekharam, Puttaparthi.

  • @sangeethamusicalband2023
    @sangeethamusicalband2023 3 ปีที่แล้ว +2

    నాకు చాలా నచ్చింది నాకు బాగా ఉపయోగపడుతుందని నాకు సంతోషం కలిగింది ❤️❤️❤️

  • @venkatamohanamurthymatcha199
    @venkatamohanamurthymatcha199 3 ปีที่แล้ว +1

    Super గురువు గారు
    చాలా బాగా చెప్పారు
    Thank you very much Sir

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 ปีที่แล้ว +2

    Super sir nice exlent ❤️

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 ปีที่แล้ว +2

    💐💐👌👌👌👍

  • @lakkojukameswararaoacharya6107
    @lakkojukameswararaoacharya6107 3 ปีที่แล้ว +1

    అద్భుతం గురువుగారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్తే 🙏🙏🙏

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 3 ปีที่แล้ว +1

    Good topic sir

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 3 ปีที่แล้ว +1

    Very nice explanation sir

  • @mamidies
    @mamidies ปีที่แล้ว +1

    Super guru ji..... Nenu chala TH-cam channels chusa... Kaani meela evaru clarity ivva ledu🙏🏻

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 3 ปีที่แล้ว +1

    Tq guruvu garu

  • @tadiparthipremraju2192
    @tadiparthipremraju2192 3 ปีที่แล้ว +1

    Thank u sir

  • @rambabukosuru4053
    @rambabukosuru4053 3 ปีที่แล้ว +1

    Very fine sir

  • @vpdasdas169
    @vpdasdas169 3 ปีที่แล้ว +1

    Thank you Sir

  • @chandrasekharam6158
    @chandrasekharam6158 3 ปีที่แล้ว +1

    Awaiting such more lessons.Namaste Sir.Yours Nistala Chandrasekharam, Puttaparthi.

  • @మణికుమార్ప్రకృతివ్యవసాయం

    గురువుగారు పద్యానటకలు వేస్తున్నాను అందులో ఉన్న పద్యాలు ఎలా పాడలో వివరించగలరు

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว

      చాలా సంతోషం మీకు నా ఆశీస్సులు. మీకు దగ్గరలో ఉన్న గురువు గారిని సంప్రదిస్తే వివరిస్తారు. భవిష్యత్తులో నేను వీడియో చేస్తే ఇక్కడ తెలుసుకోవచ్చు శుభం భూయాత్

  • @vijayarepalli567
    @vijayarepalli567 3 ปีที่แล้ว +1

    దయచేసి పద్యాలకు రాగాలు ఎలకనుక్కోవలి వివరించగలరు అంటే ఏ పద్యమైన ఏ రంగంలో ఉందో ఎల తెలుసుకోవాలి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము

  • @bagganesh7193
    @bagganesh7193 3 ปีที่แล้ว +2

    Guru garu mana music centre ekkada class nerchotaniki

  • @gyaragurumurthy9194
    @gyaragurumurthy9194 8 หลายเดือนก่อน +1

    online class cheputara Guru Garu

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 หลายเดือนก่อน

      Yes andi
      Please mail your details
      sangeethasthali@gmail.com

  • @JayadarsiniRavi
    @JayadarsiniRavi 3 ปีที่แล้ว +1

    Sir, is that it called as octave. I hear from you that as octu. Pls clarify

  • @SivaKumar-vp5th
    @SivaKumar-vp5th 3 ปีที่แล้ว

    Sir keyboard neruchukovadaniki mimalni ela contact avali

  • @bagganesh7193
    @bagganesh7193 3 ปีที่แล้ว +1

    Gurugaru Mee phone no petendi please class nerchotaniki

  • @rapakapremkumar736
    @rapakapremkumar736 3 ปีที่แล้ว

    Family chords chapandi sir

  • @Murali0123
    @Murali0123 7 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యో నమః
    గురూజీ నేను 2 రోజుల క్రితం ఎడమ చేతితో ఎలా సాధన చేయాలో తెలుప గలరని మేసేజ్ పెట్టాను. బహుశా అది చూసి ఈ వీడియో మళ్ళీ పెట్టారనుకుంటున్నా. కానీ నాకు గల సందేహం నివృత్తి కాలేదు..దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ తెలుప గలరు. ధన్యవాదములు...

    • @SangeethaSthali
      @SangeethaSthali  7 หลายเดือนก่อน +1

      Only mail
      Sangeethasthali@gmail.com

    • @Murali0123
      @Murali0123 7 หลายเดือนก่อน

      @@SangeethaSthali it's okay sir..🙏🙏

  • @prashanthsinger87
    @prashanthsinger87 3 ปีที่แล้ว

    Guruvu garu Naku key board nerpinchandi guruvu garu

  • @NittaJayaraju
    @NittaJayaraju 6 หลายเดือนก่อน

    Koolla,srinivasu,gurujie,wemust,allways,prays,togod,foryou,and,entire,yours,family,teame,members,health,and,wealth,s
    10000000❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😂❤🎉

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 ปีที่แล้ว +2

    Super sir nice exlent ❤️