Nageswari Rupakula
Nageswari Rupakula
  • 229
  • 904 570

วีดีโอ

చల్లగాలినే పిల్లనగ్రోవిగా // పసిఫిక్ తీరంలో // గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 4203 หลายเดือนก่อน
చల్లగాలినే // లాస్ ఏంజలిస్ పసిఫిక్ సముద్ర తీరంలో // లలిత గీతం // గాయని నాగేశ్వరి రూపాకుల
షార్ట్ వీడియో //నా నావ నడిపేదెవరో //లలిత గీతం //గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 3033 หลายเดือนก่อน
నా నావ నడిపేదెవరో //లలిత గీతం //రికార్డింగ్ లాస్ ఏంజిలిస్ //గాయని నాగేశ్వరి రూపాకుల
మనసాఎటులోర్తునే //మలయమారుతం //త్యాగరాజ కీర్తన //గాయని నాగేశ్వరి రూపాకుల//వయోలిన్ వినయ్ కృష్ణ
มุมมอง 9304 หลายเดือนก่อน
Manasa etulorthune //malaya maarutha ragam //roopaka talam //tyagaraja swamy keerthana //singer nageswari rupakula //violin chy. Vinay Krishna Pratapa //Keerthana recorded at long beach, Los Angeles
ద్విజావంతి రాగం //రాగ వివరణ //పది తెలుగు సినిమా పాటలు //గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 7K4 หลายเดือนก่อน
Dwijaavanthi ragam //raga vivarana //10 telugu cinema patalu //singer nageswari rupakula
భరతవేదముగా || మహా శివరాత్రి || పౌర్ణమి మూవీ || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 4415 หลายเดือนก่อน
BHARATHA VEDAMUGA || POURNAMI || SINGER NAGESWARI RUPAKULA || ORIGINALLY SUNG BY SMT. K.S.CHITRA || MUSIC DEVI SRI PRASAD || LYRICS SIRIVENNELA
తిరుప్పర కుండ్రములో || తెలుగు || సుబ్రహ్మణ్య స్వామి పాట || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 2905 หลายเดือนก่อน
ఈ పాట తెలుగులో వ్రాసి గానం చేసిన వారు నాగేశ్వరి రూపాకుల తిరుప్పర కుండ్రములో నీ నగవు మురుగా తిరుత్తణి కొండపైన వెలిగేను తిరుచ్చందూరిలో వెలిశావు నీ తిరుప్పుగళ్ పాడి మేము మురిశాము || చ || పళనిలో పూచినది స్కంద ఫలం నీ చూపులో విరిసినది కరుణ ఫలం పళముదిర్ చోలలోన భక్తి ఫలం ముక్తి కోరేటి భక్తులకు జ్ఞాన ఫలం || చ|| కరుణను కురిపించే నీ హృదయం చిరునవ్వు చిందించే నీ వదనం మదిలోన నిలుపుకున్న ఆలయమే అందు వేరొకటి కన...
తిరుప్పరం కుండ్రత్తిల్ || కందన్ కరుణై|| గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 1745 หลายเดือนก่อน
THIRUPPARAM KUNDRATTHIL || KANDAN KARUNAI || TAMIL || SINGER NAGESWARI RUPAKULA || ORIGINALLY SUNG BY SMT. SOOLAMANGALAM RAJYALAKSHMI, SMT. P.SUSEELA || LYRICS POOVAI SENGOTTAVAN || MUSIC K.V.MAHADEVAN
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 5725 หลายเดือนก่อน
SUBRAHMANYA KARAAVALAMBA STOTRAM || SINGER NAGESWARI RUPAKULA
చిలిపి కృష్ణుని తోటి || వారసత్వం || గానం నాగేశ్వరి రుపాకుల & రామకృష్ణ యనమండ్ర
มุมมอง 2906 หลายเดือนก่อน
CHILIPI KRISHNUNITHOTI CHESEVU || VARASATWAM || MUSIC GHANTASALA || LYRICS NARLA CHIRANJEEVI || ORIGINALLY SUNG BY GHANTASALA AND P.LEELA || REPLICATED BY NAGESWARI RUPAKULA AND RAMAKRISHNA YANAMANDRA
ఏమండోయ్ శ్రీవారు || మంచి మనసులు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 1816 หลายเดือนก่อน
EMANDOY SRIVARU || MANCHI MANASULU || MUSIC K.V.MAHADEVAN|| LYRICS ARUDRA || ORIGINALLY SUNG BY SMT. P.SUSEELA || REPLICATED BY NAGESWARI RUPAKULA
వెన్నెలలోని వికాసమే || ఆరాధన || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 3746 หลายเดือนก่อน
VENNELALONI VIKASAME || ARADHANA|| MUSIC S.RAJESWARA RAO|| LYRICS ACHARYA ATREYA || ORIGINALLY SUNG BY SMT.P.SUSEELA || REPLICATED BY NAGESWARI RUPAKULA
DEVA DEENA BANDHAVAA || PANDAVA VANAVASAM|| SINGER NAGESWARI RUPAKULA
มุมมอง 6856 หลายเดือนก่อน
దేవా దీన బాంధవా || పాండవ వనవాసం || గాయని నాగేశ్వరి రూపాకుల|| సంగీతం ఘంటసాల || రచన సముద్రాల || గానం పి. లీల
రావమ్మా మహాలక్ష్మీ || ఉండమ్మా బొట్టు పెడతా || గానం నాగేశ్వరి రూపాకుల మరియు రామకృష్ణ యనమండ్ర
มุมมอง 5696 หลายเดือนก่อน
రావమ్మా మహాలక్ష్మీ || ఉండమ్మా బొట్టు పెడతా || గానం నాగేశ్వరి రూపాకుల మరియు రామకృష్ణ యనమండ్ర
శ్రీరామ నామాలు శతకోటి || మీనా చిత్రం || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 7207 หลายเดือนก่อน
శ్రీరామ నామాలు శతకోటి || మీనా చిత్రం || గాయని నాగేశ్వరి రూపాకుల
సింధు భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 10K9 หลายเดือนก่อน
సింధు భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
ఉదయ రవి చంద్రిక రాగం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 19K10 หลายเดือนก่อน
ఉదయ రవి చంద్రిక రాగం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
హిందోళం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 26K10 หลายเดือนก่อน
హిందోళం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
శంకరాభరణం 29 వ మేళకర్త రాగం
มุมมอง 74310 หลายเดือนก่อน
శంకరాభరణం 29 వ మేళకర్త రాగం
శంకరాభరణం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 15K10 หลายเดือนก่อน
శంకరాభరణం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 106K11 หลายเดือนก่อน
మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
ఆనంద భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 8K11 หลายเดือนก่อน
ఆనంద భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
మాయా మాళవ గౌళ || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 9K11 หลายเดือนก่อน
మాయా మాళవ గౌళ || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
బిలహరి రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 12K11 หลายเดือนก่อน
బిలహరి రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల
గుండమ్మకథ || సన్నగ వీచే || జమున || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 52311 หลายเดือนก่อน
గుండమ్మకథ || సన్నగ వీచే || జమున || గాయని నాగేశ్వరి రూపాకుల
జాబిల్లి కోసం ఆకాశమల్లె || ఇళయరాజా || మంచి మనుషులు || గాయని నాగేశ్వరి రూపాకుల
มุมมอง 668ปีที่แล้ว
జాబిల్లి కోసం ఆకాశమల్లె || ఇళయరాజా || మంచి మనుషులు || గాయని నాగేశ్వరి రూపాకుల
NEEVU LEKA NIMUSHAMAINAA|| BHAGYA CHAKRAM || SINGERS NAGESWARI RUPAKULA AND SHYAM KRISHNA
มุมมอง 481ปีที่แล้ว
NEEVU LEKA NIMUSHAMAINAA|| BHAGYA CHAKRAM || SINGERS NAGESWARI RUPAKULA AND SHYAM KRISHNA

ความคิดเห็น

  • @suryaprakasam7296
    @suryaprakasam7296 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ బహు ధన్యవాదములు. మా అమ్మమ్మ తెల్లవారు ఝామున 4 గంటల సమయంలో కుండలో మజ్జిగ చిలుకుతూ పాడేవారు. 1971 లో ఆఖరిసారి విన్నాను. 1972 లో అమ్మమ్మ కాలం చేశారు. ఎంతో మందిని ఈ కృష్ణ తత్వం గురించి అడిగాం. ఈ జన్మాష్టమి రోజు నా శ్రీమతి TH-cam లో చూస్తూ విని నాకు వినిపించింది. విన్న తర్వాత కాస్సేపు కళ్ళ లో నీరు ఆగలేదు అమ్మా. ఈ అద్భుత అనుభూతిని అందించిన మీకు కృష్ణ పరమాత్మ అనుగ్రహం సదా ఉండాలని ప్రార్థిస్తూ -- శెలవు.

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 ชั่วโมงที่ผ่านมา

    నేను సంగీతం నేర్చుకోలేదు కానీ పాటలంటే చాలా ఇష్టం అందుకే ఆ రాగం పేరు వినగానే ఏదో విన్న పాట లాగా ఉందని అనిపిస్తుంది 🙏🙏

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 2 ชั่วโมงที่ผ่านมา

    మేము సౌందర్య లహరి నేర్చుకున్నప్పుడు కొన్ని రాగాలతో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కో రాగం తో నేర్పించారు అప్పుడు నేను ఆ రాగం పేరు రాసుకుని ఆ శ్లోకం పాడుతుంటే వీటికి ఏవో సరిపోయే పాటలండాలి కదా అనుకునేదాన్ని so ఇప్పుడు clear గా అర్థమవుతుంది 🙏🙏

  • @jajisarma
    @jajisarma 5 ชั่วโมงที่ผ่านมา

    అత్యద్భుతంగా పాడారు తల్లీ !! చాలా కాలం తరువాత కళ్ళు, మనస్సు ఆర్ధ్రమైంది.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 2 ชั่วโมงที่ผ่านมา

      Thank you so much sir. 🙏😇

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 6 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా explain చేస్తున్నారు madam బాగా పాడారు.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 2 ชั่วโมงที่ผ่านมา

      @@muktevivschalapathirao2182 ధన్యవాదాలు అండీ 😇🙏

  • @sundarinagamani
    @sundarinagamani 20 ชั่วโมงที่ผ่านมา

    తిల్లాంగ్ రాగం గురించి చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు నాగేశ్వరిగారూ!

    • @raosuniverse548
      @raosuniverse548 14 ชั่วโมงที่ผ่านมา

      ❤l😄😄😄😄😄😄😄l

  • @shivamom8
    @shivamom8 วันที่ผ่านมา

    Ma'am may I request you to teach me music

  • @santhipriyate2724
    @santhipriyate2724 2 วันที่ผ่านมา

    This song was sung by my dearest friend & classmate Nageswari.

  • @santhipriyate2724
    @santhipriyate2724 2 วันที่ผ่านมา

    Praise the lord Nageswari!

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v 2 วันที่ผ่านมา

    Don't Stop Your Pleasant Programme. అద్భుతమైన విశ్లేషణ. వాద్యాలులేకుండా పాడి మెప్పించడంచాలాకష్టం! - - - BVRamana, Retd.IRSE, HYD.

  • @bharatiamma-ip8ig
    @bharatiamma-ip8ig 2 วันที่ผ่านมา

    Do you teach online music

  • @konekumar5260
    @konekumar5260 2 วันที่ผ่านมา

    Great job amma🎉 you are doing.

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 2 วันที่ผ่านมา

    అద్భుతమైన విశ్లేషణ, అమోఘమైన ప్రదర్శన, రాగాల వివరణ, ఒకే రాగానికి సంబంధించిన పాటల సేకరణ, మీ గాత్రం అన్నీ అద్భుతం అండీ. ధన్యవాదాలు. మీరు ధన్యులు❤❤

  • @muralidharsiripurapu4608
    @muralidharsiripurapu4608 2 วันที่ผ่านมา

    Great effort 🎉

  • @padmavalli2480
    @padmavalli2480 2 วันที่ผ่านมา

    Ragam- vasantha. If possible.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 2 วันที่ผ่านมา

      చాలా తక్కువ ఉన్నాయి అండీ. అమావాస్య చంద్రుడు లో సుందరమూ సుమదురము , నరసింహ లో మెరిసేటి పువ్వా ...ఇంకా ఏమి ఉన్నాయో వెతకాలి.

  • @padmavalli2480
    @padmavalli2480 2 วันที่ผ่านมา

    Very nice concept. Interesting. Please continue.

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v 3 วันที่ผ่านมา

    "ప్రాగ్దిశవీణియపైన" - - - సరైన పదం! "వేణియ" పదానికి ఇక్కడ "అర్ధం" ఉండదు! ... భమిడిపాటి వెంకటరమణ, Retd.IRSE, HYD!

  • @srinivasamurthy7042
    @srinivasamurthy7042 3 วันที่ผ่านมา

    మీ గొంతు చాలా తీయగ ఉందమ్మా.

  • @arunakondapalli5247
    @arunakondapalli5247 3 วันที่ผ่านมา

    Adbhutamga vunnadandi nagasrigaru vinatamlone ma Jaana dhanyamayindi thankyou

  • @smskumarkumar4278
    @smskumarkumar4278 3 วันที่ผ่านมา

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pothurajuapparao4871
    @pothurajuapparao4871 3 วันที่ผ่านมา

    Exlent madam

  • @kalidassai5608
    @kalidassai5608 3 วันที่ผ่านมา

    ఇళయరాజా ఈ రాగం లో అద్భుతమైన పాటలు చేశారు, వెనకాల back ground శృతి sound చాలా ఎక్కువగా ఉంది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 3 วันที่ผ่านมา

      avunu andi. taruvathi video lalo shruthi sound tagginchaanu.

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 4 วันที่ผ่านมา

    తమిళ గాయకులతో పోటీగా తీసుకు వస్తున్నారు .నమస్తే .

  • @kalidassai5608
    @kalidassai5608 4 วันที่ผ่านมา

    శుద్ధసావేరి రాగం లో చేసిన పాటలు వివరించిండి 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @P_k_5
    @P_k_5 4 วันที่ผ่านมา

    Excellently explained .

  • @asrophir6190
    @asrophir6190 4 วันที่ผ่านมา

    Excellent presentation. God bless you Madam

  • @పద్మావతిchitturi9564
    @పద్మావతిchitturi9564 4 วันที่ผ่านมา

    గురువు గారు పంచేకొలది పెరిగేసంపద విద్యకదా! దయచేసి మాలాంటి వారికీ స్వరస్థానాలు చెప్పండీ.వయసుమీరినమాకు మీలాంటివారే-పూనుకోని చెప్పాలమ్మా!❤

  • @lalithamudigonda3877
    @lalithamudigonda3877 5 วันที่ผ่านมา

    Super,,,🙏

  • @junutulasarma2036
    @junutulasarma2036 5 วันที่ผ่านมา

    ❤❤

  • @sekharswamybhajanaluamalap2514
    @sekharswamybhajanaluamalap2514 5 วันที่ผ่านมา

    నమస్తే అండి స్మర వారం వారం.. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన.. నేను బహుదారి రాగం అని విన్నాను.. మీరు తిలాంగ్ రాగం అని అంటున్నారు ఏది సరైనది తెలియజేయగలరు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 5 วันที่ผ่านมา

      @@sekharswamybhajanaluamalap2514 బ్రోవ భారమా రఘు రామా భువనమెల్ల నీవై అనే త్యాగరాజ స్వామి వారి కీర్తన బహుదారి అండీ. రెండూ హరికాంభోజి జన్య రాగాలే. బహుదారి లో దైవతం ఉంది.

    • @sekharswamybhajanaluamalap2514
      @sekharswamybhajanaluamalap2514 5 วันที่ผ่านมา

      గూగుల్ లో చూస్తే.. అందులో కాఫీ రాగం అని ఉందండి

    • @sekharswamybhajanaluamalap2514
      @sekharswamybhajanaluamalap2514 5 วันที่ผ่านมา

      అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.. పాడిన వీడియో చూస్తే అందులో బహుదారి రాగం అని ఉందండి

  • @పద్మావతిchitturi9564
    @పద్మావతిchitturi9564 5 วันที่ผ่านมา

    అమ్మనమస్కారము.మీగానం అధ్బుతం.దయచెసి వసంత,వరాళి రాగాలగురించి వీడియొ చేయగలరామేడం.❤

  • @venkataramayya7058
    @venkataramayya7058 5 วันที่ผ่านมา

    అప్పటి సినిమాలు చక్కని సందేశాన్ని అందించే వారు , ఈ పాట భానుమతి గారు చక్కగా పాడారు అదే స్థాయి లో నాగేశ్వరీ గారు కమ్మ నీ గొంతుకతో వినిపించారు అభినందనలు ఆశీస్సులు

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 5 วันที่ผ่านมา

    ఇన్ని తెలుగు పాటలున్నాయని అనుకోలేదండీ.. చాలా చాలా కృతజ్ఞతలు🎉🎉

  • @SrisriA-fv8hm
    @SrisriA-fv8hm 5 วันที่ผ่านมา

    Madam garu koncham key board meda play chasi chupistay inka chal baguntadi madam.

  • @bvsubbarao115
    @bvsubbarao115 6 วันที่ผ่านมา

    Amma chala baguga pabinaru sangeetam Nerpinsagalara Dasesi phone no. Telupagalara

  • @kalidassai5608
    @kalidassai5608 6 วันที่ผ่านมา

    బంగారు గాజులు లో విన్నవించుకోనా చిన్న కోరిక పాటల చలపతి రావు గారి కళ్యాణి composition కదా madam 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @kattamurimanasa9044
    @kattamurimanasa9044 6 วันที่ผ่านมา

    గుమ్మడి అనగా అర్థము తెలుపగలరు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 2 ชั่วโมงที่ผ่านมา

      @@kattamurimanasa9044 బూచాడు అన్న అర్థం లో వాడబడింది అండీ 🙏

  • @dadipydiraju1076
    @dadipydiraju1076 6 วันที่ผ่านมา

    చాలా చక్కగా పాడుతున్నారమ్మ తల్లి సరస్వతీతల్లి పాడుతున్నట్టు వుందమ్మా దాడిపైడిరాజు..కొత్తపాలెం ..విశాఖపట్నం

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 6 วันที่ผ่านมา

      @@dadipydiraju1076 ధన్యవాదాలు అండీ 🙏

  • @Manchivishayam
    @Manchivishayam 6 วันที่ผ่านมา

    Serching apt song for sravana మాసం సాంగ్స్ . Yqqq సో మచ్ medam 🎉🎉

  • @suryaraogorthi7331
    @suryaraogorthi7331 6 วันที่ผ่านมา

    అమ్మా చాలా మంచి ప్రయత్నం జోహార్

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 6 วันที่ผ่านมา

      @@suryaraogorthi7331 ధన్యవాదాలు అండీ 🙏

  • @Manchivishayam
    @Manchivishayam 6 วันที่ผ่านมา

    I learned just now from your vidio . Tqqq somuch madam ..సహస్రకు ఆశీస్సులు.. madam,who wrote this song

  • @Manchivishayam
    @Manchivishayam 6 วันที่ผ่านมา

    Ilaa app lo background మృదంగం ,వయొలిన్ అడ్డ్ చెయ్యాలంటే ..సెట్టింగ్స్ ఏంటి madam.can u pls help

  • @Manchivishayam
    @Manchivishayam 6 วันที่ผ่านมา

    Naaku ishtamaina paata.chalaa adbhutam gaa paaderu madam ❤❤🎉🎉

  • @Manchivishayam
    @Manchivishayam 6 วันที่ผ่านมา

    Adbhutam madam...anta అలవోకగా పాడటం ..వివరించడం...ఇట్ will take somuch efforts tqqqqqq so much for sharing your knowledge. Mee sangeeta prema ku నిదర్శనం❤🎉🎉🎉

  • @suchitrapratap2643
    @suchitrapratap2643 6 วันที่ผ่านมา

    Adbutamga padutunnaru

  • @kishorekrishnakumar8009
    @kishorekrishnakumar8009 6 วันที่ผ่านมา

    Himagiri...aalaap sooper..

  • @kalidassai5608
    @kalidassai5608 7 วันที่ผ่านมา

    Madam అమర గాయకుడు ఘంటసాల గారి తో పాటు మా పెదనాన్న గారు మాధవపెద్ది సత్యం గారు కూడా పద్యాలు చాలా గొప్పగా పాడారు. కలనైనా నీ తలపే పాట ( శాంతి నివాసం ) ఘంటసాల గారి గొప్ప హిందోళ రాగ composition - అసలు హిందోళం లో ఏ పాట అయినా అనన్య సామాన్యం 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @parischecks
    @parischecks 7 วันที่ผ่านมา

    Madam, tiro tiro javarala song gambhira nata ragam kada

  • @kalidassai5608
    @kalidassai5608 7 วันที่ผ่านมา

    చాలా బావుంది madam - జయం మనదే సినిమా లో ఓ చందమామ అన్న పాట ఉదయ రవిచంద్రక కదా - ఘంటసాల గారి సంగీతం - సిరి వెన్నెల లో పాటలో - ప్రాగ్ధదిశ వీణయ కాదు, వేణియ పైన అన్నది సరైన పదం - infact ఇళయరాజా ఈ రాగంలో చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు Madam అభేరి రాగం మీద కుడా ఒక ప్రోగ్రాం చెయ్యండి 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @pallamaruthisaibaba4434
    @pallamaruthisaibaba4434 7 วันที่ผ่านมา

    అమ్మా సిక్కుల పవిత్ర గ్రంథం పేరు గురుగ్రంథ సాహిబ్ . గురు గోవింద వారి గురువులలో ఒకరు.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63 6 วันที่ผ่านมา

      ఓహ్ ... అవును కదా ! పొరపాటున అలా వచ్చేసింది. ఒకటికి నాలుగు సార్లు చదివిన తరువాతే వీడియో చేస్తాను. అయినా కొన్ని ఇలా మాటల మధ్య తప్పులు దొర్లుతాయి. నోట్స్ లో కరెక్ట్ గానే ఉంది. సారీ అండీ