జ య దేవుని అస్ట్ పదు ల్లో పాటలు అన్నీ అద్భుతాలు. జీవితానికి ఆనందాన్ని , అయుస్సుని, ఆరోగ్యాన్ని , శ్రీ కృష్ణ పరమాత్మ తో మన కున్న అనుభూతిని తెలియ జేస్తుంది.మీకు వందనాలు.
మన సంగీత సంస్కృతి సాహిత్యాన్ని నిలబెట్ట డానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.🌹👏👏👏🌹 నేర్చుకుంటున్న ముదితలు చక్కని కట్టు బొట్టు తో చూడ ముచ్చటగా ఉన్నారు.. భారతీయ సంగీత సాంప్రదాయాలు వర్థిల్లాలి. భారత మాత కి జై 🌷🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🙏🙏🕉️🕉️🙏🙏🌷🌹🌷🌹🌷🌹🌷
చాలా ఏళ్ళ క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాత పాటలకి ఆనాటి పాటలకి ఉన్న తేడా వివరిస్తూ సంగీత సాహిత్యాలు ప్రధానంగా ఉంటే ఆ పాటలు అజరామరంగా నిత్య నూతనంగా ఉంటాయంటూ వివరించారు అలాగే ఎప్పుడో 12వ శతాబ్దంలో జయదేవుల వారు రాసిన ఈ సాహిత్యాన్ని ఈ 21వ శతాబ్దంలో కూడా వింటూ, పాడుకుంటూ, చదువుకుంటూ ఉన్నామంటే ఆ సాహిత్యానికి ఉన్న గొప్పతనం మాటలకు అందదు. జై జయదేవ. ఈ రోజుల్లో సంగీత, సాహిత్యాన్ని సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడం కోసం మీరు చేస్తున్న ఈ కృషి అమోఘం. మీకు మా జోహార్లు
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారుఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారు అనగానే నాకు తెలియదు అమ్మ ఇలాంటి ఎందరో మహానుభావులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మ
అమ్మా ఆ పరమాత్మను స్మరిస్తూ నేర్చు కోవటం గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇచ్చింది మీరు వివరించిన తీరులో ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకున్న అనుభూతి కలిగింది అమ్మ. హరే కృష్ణ
ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని నేను ఆలాపనలు లేకుండా కేవలం సాహిత్యాన్ని hum చేసుకునే వాణ్ణి, ఈ వీడియో చూడటం అదృష్టం గా భావిస్తూ సాధన చేస్తాను కేవలం నాకోసం👍🙏🙏🙏మీ స్వరం మధురం అన్నది కాదు అతిశయం👌🙏🙏
రాగ యుక్తంగా , అర్ధవంతంగా ,భావయుక్తంగా మృదు మధురంగా సాగిన మీ ఈ సాధన పధంలో నేను అనుభవించిన అనుభూతి ,ఆనందం అద్వితీయం . మీ ఈ అకుంఠిత దీక్ష కు ఇవే మా నమస్సుమాంజలి లు🙏🙏🙏🙏
శ్రీకృష్ణ భక్తుడు మహా కవిశేఖరుడు అయిన భక్త జయదేవుడు రచించిన గీతగోవింద0 కావ్యం గురించి ఆయన మధుర భక్తి గురించి చక్కగా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదములమ్మ
సరస్వతి జగజ్జనని మాత ఆశీర్వాదము మీకు కలిగినది కాబట్టి మీరు ఇంత బాగా మాకు సంగీతాన్ని నేర్పుతున్నారు. మీరు నేర్పే విధానము చాలా బాగా నచ్చింది. మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దయ కలగాలని వేడుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻.
మీరు నేర్చుకున్న సంగీతాన్ని ఐదుగురు ఒకచోట చేరి మంచి ఆశయంతో సంకల్పంతో ఆచరణలోకి తీసుకుని వచ్చి, పామరజన బాహుళ్యానికి తల్లి వలె గోరు ముద్దలుగా చేసి అందిస్తున్న పంచమాతృకలకు, సరస్వతీ అంశ స్వరూపులకు నమస్సుమాంజలి 🙏
సంగీత అభిమానులు మెచ్చే మీ గాత్రం దైవ చిత్తం వల్ల మీ నోట విని నేర్చుకొనే భాగ్యం మీ శిష్య బృందానికి కలిగించిన మీ జన్మ ధన్యమని చెప్పగల భాగ్యం నాకు కలిగినందుకు ఆనందించుచున్నాను.
మీ గాత్రం అద్భుతం మీరు చెప్పే విధానం మహాద్భుతం మీ ద్వారా ఎంతో మంది నేర్చుకోవడం చాలా ఆనందదాయకం మరెంతో మందికి ఆదర్శం. మీ channel ఎక్కువ మందికి చేరుకుని అధిక సంఖ్యలో నేర్చుకునే భాగ్యం కలిగించడం మా బాధ్యత. అదే సరస్వతికి మేము అందించే నీరాజనం. మీకు శుభమగు గాక. మా శుభ ఆశీర్వచనములు.
అమ్మ నీకు నా నమస్కారం ఇంతకు ముందు నీ ద్వారా శివతాండవ స్తోత్రం నేర్చు కున్నాను ఇప్పుడు జయదేవ జయదేవ అష్ట పది నేర్చు కుంటున్నాను మీ కు నమస్కారములు నాకు 65.. సం వ...వయసు. చాల చక్కగా నేర్పిస్తరమ్మ మీరు. మీకు వందనాలు🎉🎉🎉🎉🎉🎉
సంగీతం గురించి ఎంత మాత్రం తెలియని నేను ఈ పాట సుశీలమ్మ పాడిన సినిమా పాటగా చాలా ఆసక్తి చూపాను .మరల ఇప్పుడు నేర్చుకునే రీతిలో వినడం మరింత ఆనందాన్ని ఇస్తుంది చక్కని వివరణ స్పష్టమైన కంఠం పలికించే ప్రతి మాట వినసొంపుగా ఉంది.
నా అభిరుచి నా కొద్ది రోజుల సంగీత సాధన తరువాత ఈరోజు మీ క్లాసులో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది మీకు నమస్కారములు, ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా వివరించారు మీ గళం అద్భుతం
🕉️ జయదేవుని ఈ అష్టపదులు చాలా అద్భుతంగా పరిశీలించి విశ్లేషించి ఓపిగ్గా సంగీత సాహిత్య సౌరభం పామరులకు కూడా అర్థం అవుతుంది. కొంత సంగీత పరిజ్ఞానం ఉన్న వారు చక్కగా నేర్చు కోవడానికి అద్భుతంగా ఉంది. ఆ సరస్వతి అనుగ్రహం మీకందరికీ కల్గాలని ఆశిస్తున్నాను.
అమ్మా, 🙏🏼🙏🏼 మీరు చాలా చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ని దర్శనం చేయించారు, ఏవిటి ఆ జయదేవుల వారి రచన ఆహా ఆహా మీరు కూడా చక్కగా పాడారు, మీ స్వరం ఇంచుమించు సుశీలమ్మ కి దగ్గరిగా వుంది, కామెంట్స్ అన్ని పాజిటివ్ కామెట్స్ఏ 👍🏻👏ఈ 09-10-2023 న నాకు కృష్ణ దర్శనం నిజమైన కలిగింది, THANKS AMMA🙏🏼u
Excellent explanation...You have an extreme talent in Music...Hats off to you madam...మీ ఓపికకు, ప్రతిభకు నమస్సులు..మా లాంటి వారు..అంటే సంగీత పరిజ్ఞానం లేనివారు ఒక ఏడాది తపస్సు చేసినా మీలాగా పాడలేము...
దాదాపుగా 67 సంహత్సరాల తరువాత మీ ద్వారా ఆ అద్భుతమైన పాటకు అర్థం తెలుసుకున్నము...సుశీలమ్మ గారి గాత్రంలో ఉన్న అమితమైన మాధుర్యాన్ని మళ్ళీ మీద్వారా అంతే మాధుర్యాoగా...విని ఎంతో సంతోషం కలిగింది... అమ్మా మీకు ధన్యవాదాలు...
నేను మీకు చాలా పెద్ద అభిమానిని అమ్మ... మీ గొంతు చాలా శ్రావ్యంగా చాలా బాగుంటుంది..ఎంత బాగా విడమరచి భావం చెప్తూ నేర్పిస్తున్నారు అమ్మ🙏 మీరు నిజంగా ధన్యులు అమ్మ🙏మేమంతా చాలా అదృష్టవంతులము🙏
చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు అమ్మ చాలా గొప్పగా అర్థమవుతుంది ఎన్ని ధన్యవాదములు చెప్పినా సరిపోదు అమ్మ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు🎉🎉 సంగీత జ్ఞానం కొంచెం ఉన్నా సరే విధానానికి చాలా బాగా అర్థం అవుతుంది చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదములు ధన్యవాదములు మీకు నేర్పించిన గురువు గారికి శతకోటి శతకోటి వందనములు ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు arguru వల్లే మీకు ఎలా వచ్చింది🎉🎉
మీ గళం చాలా అద్భుతమైనది. నాకు సంగీతం ఏమీ రాదు. ఈ పాట మా తండ్రిగారు మరియు మా పెద్దక్క పాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మా కజిన్ సిస్టర్స్ ఈ పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు youtube లో మీరు ఈ పాట ఎలా నేర్చుకోవాలి అనే విధానం విన్న తరువాత, నేను senior citizen అయినా కూడా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం ఏర్పడింది.
🙏మాతృ మూర్తికి ప్రణామాలు సంగీత పామరములు ఐయన మాకు సంగీత విజ్ఞానాని పంచారు. మీరు మీ భృద్ధం ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందించి మాలాంటి వారికి ఆనందం కలగజేయ ప్రా ద్దన.
చాలా చాలా బాగా చెప్పారు, మీకు n హృదయపూర్వక ధన్యవాదములు, సంగీతం అంతే నాకు చాలా ఇష్టం, చిన్నతనము లో నేరుచూకోలేఖ పోయాను, మీ పాఠం వినక నాకు చాలా ఉత్ సహం కల్గింది, 🙏
చాలా బాగుంది తల్లి చాలా బాగా పాడారు అన్నమయ్య కీర్తనలు ప్రతి సారి అడుగుతున్నాను మిమ్మల్ని ఎక్కడి మానుష జన్మం నానాటి బ్రతుకు నాటకం నేర్పిస్తారు అని ఆశిస్తున్నాము
Sister, you are my guru at the age of 72yrs. I am very proud to learn this jayadev krerthana with full knowledge of swara raaga and meaning of Telugu. Thanks.
అసలు ఎంత హాయిగా ఉందంటే ఒక మధురమైన అనుభూతి అంచెలంచెలుగా మీతో పాటు నేనూ పాడుతుంటే ఆహా! ఆ ఆనందం అనిర్వచనీయం అండీ!! సంతోషంతో ఆనందభాష్పాలు నా ఒడిని తడిపేస్తున్నాయి గాడ్ బ్లెస్ యూ డియర్❤❤❤ ముక్యంగా మీరు వీడియో చేసే విధానం ఎంతో ఈజీగా నేర్చుకునేలా చేసింది, ఇదే పద్దతి ఫాలో అవండి ప్రతీ పాటకీ, నాలాంటి సంగీత జ్ఞానం లేనివారు కూడా మీ వీడియో వలన చాలా ఈజీగా చాలా శ్రద్దగా నేర్చుకోగలుగుతాం, థాంక్యూ థాంక్యూ సో మచ్ ❤❤❤
అమ్మ మీ తల్లిదండ్రులు ఎంతో అద్రుష్టవంతులు మీ వంటి సంగీత సరస్వతికి జన్మ నిఛ్ఛినందుకు .. మేము మి సంగీత గానామృతంలో ధన్యులమయ్యాం తల్లీ .శుభమస్తు.
Exellent
Well ,,, perfectly said. @@kvskvs38
జ య దేవుని అస్ట్ పదు ల్లో పాటలు అన్నీ అద్భుతాలు. జీవితానికి ఆనందాన్ని , అయుస్సుని, ఆరోగ్యాన్ని , శ్రీ కృష్ణ పరమాత్మ తో మన కున్న అనుభూతిని తెలియ జేస్తుంది.మీకు వందనాలు.
Namaskaramulu meerut Amma
మన సంగీత సంస్కృతి సాహిత్యాన్ని నిలబెట్ట డానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.🌹👏👏👏🌹 నేర్చుకుంటున్న ముదితలు చక్కని కట్టు బొట్టు తో చూడ ముచ్చటగా ఉన్నారు..
భారతీయ సంగీత సాంప్రదాయాలు వర్థిల్లాలి.
భారత మాత కి జై 🌷🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🙏🙏🕉️🕉️🙏🙏🌷🌹🌷🌹🌷🌹🌷
7:49
నా కోరిక మన్నించి ఈ పాట నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు తల్లీ ❤
చాలా ఏళ్ళ క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాత పాటలకి ఆనాటి పాటలకి ఉన్న తేడా వివరిస్తూ సంగీత సాహిత్యాలు ప్రధానంగా ఉంటే ఆ పాటలు అజరామరంగా నిత్య నూతనంగా ఉంటాయంటూ వివరించారు అలాగే ఎప్పుడో 12వ శతాబ్దంలో జయదేవుల వారు రాసిన ఈ సాహిత్యాన్ని ఈ 21వ శతాబ్దంలో కూడా వింటూ, పాడుకుంటూ, చదువుకుంటూ ఉన్నామంటే ఆ సాహిత్యానికి ఉన్న గొప్పతనం మాటలకు అందదు. జై జయదేవ. ఈ రోజుల్లో సంగీత, సాహిత్యాన్ని సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడం కోసం మీరు చేస్తున్న ఈ కృషి అమోఘం. మీకు మా జోహార్లు
అమ్మా సరస్వతి తల్లీ శతకోటి వందనములు చాలా చాలా బాగుంది, ఆనందామృతము ను ఆరగించాము, మనందరి జన్మ ధన్యము తల్లీ
చాలా బాగుంది 🎉
మీ గాత్రానికి మీ సంగీత పరిజ్ఞానానికి అభినందనలు తెలుపుతూ మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను
Superb...all the while I lost in divine bliss...you have got amazing voice... Thank you
Waiting for some more Astapadis
Excellent couching with Excellent voice of you super super super teacher congratulations 😍🙏🙏
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారుఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారు అనగానే నాకు తెలియదు అమ్మ ఇలాంటి ఎందరో మహానుభావులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మ
అమ్మా ఆ పరమాత్మను స్మరిస్తూ నేర్చు కోవటం గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇచ్చింది మీరు వివరించిన తీరులో ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకున్న అనుభూతి కలిగింది అమ్మ. హరే కృష్ణ
మాటల్లో చెప్ప తరమా తల్లీ ఈ ఆనందం.
చిన్న దానివైనా గురి రూపంలో భావించి నమఃస్కరిస్తున్నా 🙏
గురు
Sure madam,we should keep our culture
Radhey Radhey Radhey Radhey Radhey Radhey Radhey Krishna Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Krishna
ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని నేను ఆలాపనలు లేకుండా కేవలం సాహిత్యాన్ని hum చేసుకునే వాణ్ణి,
ఈ వీడియో చూడటం అదృష్టం గా భావిస్తూ సాధన చేస్తాను కేవలం నాకోసం👍🙏🙏🙏మీ స్వరం మధురం అన్నది కాదు అతిశయం👌🙏🙏
మీ వివరణ సూ.........పర్ . సంస్కృత పదాల అర్థాలను ఇంత వివరంగా తెలుపుతూ మాకు నేర్పించిన అందుకుగాను సదా కృతజ్ఞతలు .🙏
రాగ యుక్తంగా , అర్ధవంతంగా ,భావయుక్తంగా మృదు మధురంగా సాగిన మీ ఈ సాధన పధంలో నేను అనుభవించిన అనుభూతి ,ఆనందం అద్వితీయం .
మీ ఈ అకుంఠిత దీక్ష కు ఇవే మా నమస్సుమాంజలి లు🙏🙏🙏🙏
M
😊
అద్భుతమైన గళం మీది....శ్రావ్య లలిత మోహనమే మీ ఆలాపన...చాలా బాగా పాడారు...
Excellent 👌👌👍
🙏🙏
😊😊
నాకు ప్రాణం ఈ అష్టపదులు అమ్మా శతమానం భవతిః
పాట నేర్పడమే కాక పాట యొక్క నేపథ్యం కూడా చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు.
Chala rojula nunchi. Yeduru chusthunnamu e pata. Gurunchi, dhanyavadamulu.
చాలా మంచి పాటను నేర్పిస్తున్ననందుకు ధన్యవాదాలండి.🙏🙏🌹🌹😊
దయచేసి నాకు కూడా మీరు నేర్పిస్తున్న పద్యం నేర్చుకోవాలని వుంది మేడం ఏమి చేయమంటారు🙏🙏
శ్రీకృష్ణ భక్తుడు మహా కవిశేఖరుడు అయిన భక్త జయదేవుడు రచించిన గీతగోవింద0 కావ్యం గురించి ఆయన మధుర భక్తి గురించి చక్కగా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదములమ్మ
Padamani nanaduga tag u na pata nerpandi
Sravyamaina khantam meedhi madam,.....💯🙏👌👍👏👏👏👏👏
మీరు ఎంచుకున్న పాటలు ఆణి ముత్యాలు..... ఈ పాటలు మహా adhbhutam గా ఉంటాయి...
@@rameshbabu4033ok 33
Yentha bagaa vivarincharu. Prathee maata swachamaina ucchaaranalo madhuramgaa, chevulaki anandandaa undi andee🙏
సరస్వతి జగజ్జనని మాత ఆశీర్వాదము మీకు కలిగినది కాబట్టి
మీరు ఇంత బాగా మాకు సంగీతాన్ని
నేర్పుతున్నారు.
మీరు నేర్పే విధానము చాలా బాగా నచ్చింది.
మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దయ కలగాలని వేడుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻.
Excellently and melodious teaching for learners.
Echo the same ❤
మీరు నేర్చుకున్న సంగీతాన్ని ఐదుగురు ఒకచోట చేరి మంచి ఆశయంతో సంకల్పంతో ఆచరణలోకి తీసుకుని వచ్చి, పామరజన బాహుళ్యానికి తల్లి వలె గోరు ముద్దలుగా చేసి అందిస్తున్న పంచమాతృకలకు, సరస్వతీ అంశ స్వరూపులకు నమస్సుమాంజలి 🙏
సంగీత అభిమానులు మెచ్చే మీ గాత్రం దైవ చిత్తం వల్ల మీ నోట విని నేర్చుకొనే భాగ్యం మీ శిష్య బృందానికి కలిగించిన మీ జన్మ ధన్యమని చెప్పగల భాగ్యం నాకు కలిగినందుకు ఆనందించుచున్నాను.
చాలా బాగా పాడుతున్నారు...మీ గాత్రం గొంతు అమోఘం.
Super 👌 👍 namaste madam samajavagamana keerthana and chetta swaralu nerpinchandi 🙏 pls
పదా.పదని.వేస్లేశించి. చక్కగా.అర్ధం
మేడం ఈ రోజు నా ఆనందం ఆనంద భాష్పల్లో మాత్రమే చెప్పగలను. అద్భుతమైన గాత్రం తో మాకు ఇంత అద్భుతం గా నేర్పిస్తున్న మీకు మా శతకోటి ధన్యవాదములు. ❤❤❤❤
మమ్మల్ని ఆశ్రీక్రిష్ణ పరమాత్మ చల్లగాచూచుగాక
అద్భుతమైన గాత్రం తోఅలరించారు
అమ్మ చాలా బాగుంది మీ కృషి అద్భుతం
మీ గాత్రం అద్భుతం
మీరు చెప్పే విధానం మహాద్భుతం
మీ ద్వారా ఎంతో మంది నేర్చుకోవడం చాలా ఆనందదాయకం
మరెంతో మందికి ఆదర్శం.
మీ channel ఎక్కువ మందికి చేరుకుని అధిక సంఖ్యలో నేర్చుకునే
భాగ్యం కలిగించడం మా బాధ్యత.
అదే సరస్వతికి మేము అందించే
నీరాజనం.
మీకు శుభమగు గాక.
మా శుభ ఆశీర్వచనములు.
అమ్మ నీకు నా నమస్కారం
ఇంతకు ముందు నీ ద్వారా
శివతాండవ స్తోత్రం నేర్చు కున్నాను
ఇప్పుడు జయదేవ జయదేవ
అష్ట పది నేర్చు కుంటున్నాను
మీ కు నమస్కారములు
నాకు 65.. సం వ...వయసు. చాల చక్కగా నేర్పిస్తరమ్మ
మీరు. మీకు వందనాలు🎉🎉🎉🎉🎉🎉
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Shatakoti shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏💐🕉️
అమ్మ మీకు వందనాలు.అలాగె త్యాగరాజ కీర్తనలు మన పిల్లలకు నేర్పాలి
🙏 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్. 🙏
అమ్మా మీకు పాదాభివందనం ఇంత బాగా చక్కగా వివరం చారు.
నేర్చుకోవాలన్న కోరిక పడుతుంది
I don't know the language but I am enamoured of this Moghan rag. It's very excellent song
నాకు కూడా గీత గోవిందం పద్యం నేర్చుకోవాలని వుంది మేడం గారు.
..
సంగీతం గురించి ఎంత మాత్రం తెలియని నేను ఈ పాట సుశీలమ్మ పాడిన సినిమా పాటగా చాలా ఆసక్తి చూపాను .మరల ఇప్పుడు నేర్చుకునే రీతిలో వినడం మరింత ఆనందాన్ని ఇస్తుంది చక్కని వివరణ స్పష్టమైన కంఠం పలికించే ప్రతి మాట వినసొంపుగా ఉంది.
నా అభిరుచి
నా కొద్ది రోజుల సంగీత సాధన తరువాత
ఈరోజు మీ క్లాసులో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది
మీకు నమస్కారములు, ధన్యవాదాలు.
చాలా చాలా చక్కగా వివరించారు
మీ గళం అద్భుతం
Super ❤madam ఈ పాట నేర్చుకోవాలంటే కష్టం అని విని enjoy చేశా ఇప్పుడు మీరు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి interesting ga anipisondi 🙏🏻
చాలబాగుంది. మంచి ప్రయత్నం.సులువుగా నేర్పిస్తున్నారు
Chala sradhaga chakkaga ardham vivarinchi nerputunaru
Meeku padhabivandhanam
🕉️ జయదేవుని ఈ అష్టపదులు చాలా అద్భుతంగా పరిశీలించి విశ్లేషించి ఓపిగ్గా సంగీత సాహిత్య సౌరభం పామరులకు కూడా అర్థం అవుతుంది.
కొంత సంగీత పరిజ్ఞానం ఉన్న వారు చక్కగా నేర్చు కోవడానికి అద్భుతంగా ఉంది. ఆ సరస్వతి అనుగ్రహం మీకందరికీ కల్గాలని ఆశిస్తున్నాను.
అమ్మా, 🙏🏼🙏🏼 మీరు చాలా చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ని దర్శనం చేయించారు, ఏవిటి ఆ జయదేవుల వారి రచన ఆహా ఆహా
మీరు కూడా చక్కగా పాడారు, మీ స్వరం ఇంచుమించు సుశీలమ్మ కి దగ్గరిగా వుంది, కామెంట్స్ అన్ని పాజిటివ్ కామెట్స్ఏ 👍🏻👏ఈ 09-10-2023 న నాకు కృష్ణ దర్శనం నిజమైన కలిగింది, THANKS AMMA🙏🏼u
Excellent explanation...You have an extreme talent in Music...Hats off to you madam...మీ ఓపికకు, ప్రతిభకు నమస్సులు..మా లాంటి వారు..అంటే సంగీత పరిజ్ఞానం లేనివారు ఒక ఏడాది తపస్సు చేసినా మీలాగా పాడలేము...
ఈ సాంగ్ చాలా ఇష్టం మేడం..
పాటలోని అర్థముతో వివరిస్తూ చాలా చక్కగా నేర్పిస్తున్నారు..
హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
మహాకవి జయదేవుల గురించి అద్భుతమైన వివరణ.
శ్రీ క్రిష్ణం వందే జగద్గురుం,🌹🌹🙏🙏🍎🍎🍎🍎🍎🌼🌼🌼
సుశీల గారిలో ఎప్పుడూ సరస్వతిని చూడలేదు కానీ మీరు నేర్పించే విధానం సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కనిపిస్తున్నారు
దాదాపుగా 67 సంహత్సరాల తరువాత మీ ద్వారా ఆ అద్భుతమైన పాటకు అర్థం తెలుసుకున్నము...సుశీలమ్మ గారి గాత్రంలో ఉన్న అమితమైన మాధుర్యాన్ని మళ్ళీ మీద్వారా అంతే మాధుర్యాoగా...విని ఎంతో సంతోషం కలిగింది... అమ్మా మీకు ధన్యవాదాలు...
నేను మీకు చాలా పెద్ద అభిమానిని అమ్మ... మీ గొంతు చాలా శ్రావ్యంగా చాలా బాగుంటుంది..ఎంత బాగా విడమరచి భావం చెప్తూ నేర్పిస్తున్నారు అమ్మ🙏 మీరు నిజంగా ధన్యులు అమ్మ🙏మేమంతా చాలా అదృష్టవంతులము🙏
Mee vivarana, swaramu chaala baagundi thalli. Dhanyavaadamulu
Chandana charchita pata vinnanu chala bagaunnadi
Nenu padataniki try cheatunnanandi
❤️🙏🏼❤️🙏🏼నాకు చాలా ఇష్టమైన పాట❤🎉🎉🎉👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼
చాలా చాలా అ ద్భుతం గా నేర్పిస్తు న్నా రు ధన్యవాదములు చాలా సంతోషం 🧚🧚♂️🧚🧚♂️🧚
ఎంత బాగా నేర్పించారు. ధన్యవాదాలు గీత గారు,🙏🙏
నా చిన్నప్పట్నుంచి నాకు నా కోరిక ఇవాల్టికి తీరింది మేడం చాలా సంతోషంగా ఉంది రాధే కృష్ణ రాధే కృష్ణ మేడం మంత్రపుష్పం కావాలి మేడం
Namasthe మేడం గారు
ఎంత బాగా enjoy చేస్తూ పాడుతూ నేర్పిస్తున్నారు. సరస్వతీ మిమ్మల్ని కరుణించారండీ 🙏🙏🙏
Namaskaram guruvu garu
చాలా చక్కగా పాడారు మీరు కేవలం భగవంతుని స్వరూపులు
అద్భుతంగా పాడారు. పాట నేర్పారు. ధన్యవాదాలు.
Maa korika pai manchi keerthana nerpisthunnanduku chala chala Dhanyavaadamulu Guruvu Gaaru
చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు అమ్మ చాలా గొప్పగా అర్థమవుతుంది ఎన్ని ధన్యవాదములు చెప్పినా సరిపోదు అమ్మ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు🎉🎉 సంగీత జ్ఞానం కొంచెం ఉన్నా సరే విధానానికి చాలా బాగా అర్థం అవుతుంది చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదములు ధన్యవాదములు మీకు నేర్పించిన గురువు గారికి శతకోటి శతకోటి వందనములు ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు arguru వల్లే మీకు ఎలా వచ్చింది🎉🎉
భగవాన్ శ్రీకృష్ణుని గూర్చి చాలా బాగా వివరించారు
మీ గళం చాలా అద్భుతమైనది. నాకు సంగీతం ఏమీ రాదు. ఈ పాట మా తండ్రిగారు మరియు మా పెద్దక్క పాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మా కజిన్ సిస్టర్స్ ఈ పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు youtube లో మీరు ఈ పాట ఎలా నేర్చుకోవాలి అనే విధానం విన్న తరువాత, నేను senior citizen అయినా కూడా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం ఏర్పడింది.
Amma Vishnu Sahasranamam nerupin Chandi
జై శ్రీమన్నారాయణ 🙏 సూపర్ అండి 🙏 🙏👌👌 చాలా చాలా బాగా చెప్తున్నారు🙏
🙏మాతృ మూర్తికి ప్రణామాలు సంగీత పామరములు ఐయన మాకు సంగీత విజ్ఞానాని పంచారు. మీరు మీ భృద్ధం ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందించి మాలాంటి వారికి ఆనందం కలగజేయ ప్రా ద్దన.
అమ్మా ధన్యవాదములు
Pata chala bagundi Nerchukontunnanu thank you
@@kazarajyalakshmi2468ààà
చాలా చాలా బాగా నేర్పించుతూ, అర్ధం కూడా చెప్పడం బాగుందమ్మా. మీకు ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు ఉండాలని, మరిన్ని కీర్తనలు నేర్పించాలని కోరుకుంటున్నాము.
మీ కంఠస్వరం లోని ఆ గాత్రం మీ మాటలు చాలా బాగున్నవి మా కంట స్వరానికి ఎంతో ఎంతో వినసొంపుగా వినిపిస్తున్న వి సరస్వతీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు❤
9.20 a.m. Fantastic. ! May God's blessings be with you for ever. Mee eee teacher roll lo meerey aa deva dayaa maata Saraswati devi ni talapistunnaru..
హారతి గైకొను ఆశి,త పాల ఆనందం రూప రారా జయ హారతి గైకొనవేరా ఈసారి ఈ పాట కావాలి.
చాలా చాలా బాగా నేర్పించారు అమ్మ ఎంతో బాగా అర్థం కూడా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
Anta baga vevarencharu mom.t qs mom.gamakalu super super
చాలా చాలా బాగా చెప్పారు, మీకు n హృదయపూర్వక ధన్యవాదములు, సంగీతం అంతే నాకు చాలా ఇష్టం, చిన్నతనము లో నేరుచూకోలేఖ పోయాను, మీ పాఠం వినక నాకు చాలా ఉత్ సహం కల్గింది, 🙏
Haririha mugda vadhoonikare.
Axplen. Baga chesaru medam. Tq
మీ సంగీత గాత్రానికి ధన్యవాదములు
నాకు చాలా ఇష్టమైన పాట..చాలా బాగా చెబుతున్నారు అర్థం తో పాటు..ధన్యవాదాలు🙏🙏
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
మీ సంగీతసేవ నిరాఘాటముగా సాగును గాక.
నేను ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేస్తే బాగు అనుకున్నాను.ఇవ్వాళ చూసి నేర్చుకున్నాను.ఆనందంగా ఉంది.ధన్యవాదములు🙏🚩
Maa intilo andariku ishtamiyna astapadulu thank u very much guruvugaru
Krishnam vande jagadgurum
Hare Rama hare Rama hare Krishna hare Krishna
ನಿಮ್ಮ ಕಂಠ ಅತ್ಯಂತ ಮಧುರವಾಗಿದೆ ಅದ್ಭುತ ನಿರೂಪಣೆ 🙏🙏🙏
జయదేవుని అష్టపది గురించి చాలా చక్కగా వివరించారు.
మీ సంగీత పరిజ్ఞానానికి నమస్సులు🙏🙏
చాలా చాలా బాగుంది 🎉🎉🎉
సాహిత్య భావాన్ని ,సంగీత మాధుర్యాన్ని,మాకు వివరించి,వినిపించి మరోలోకానికి తీసుకెళ్లారు.మీకు నా కృతజ్ఞతలు.
Jayadhevula astapadhi naku chala chala estamina pata vintumte mansu hayiga prasanthamga vuntumdhi meeku naa namassu manjali amma ❤👌🏻👌🏻❤🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤
చాలా బాగుంది తల్లి చాలా బాగా పాడారు అన్నమయ్య కీర్తనలు ప్రతి సారి అడుగుతున్నాను మిమ్మల్ని ఎక్కడి మానుష జన్మం నానాటి బ్రతుకు నాటకం నేర్పిస్తారు అని ఆశిస్తున్నాము
Sri Rudram nerpinchandie
Chaalaa chaalaa baavundi paata
బాలు గారు ఈ పాట చాలా అద్భుతం గా పాడారు, ఎంతైనా గాన గంధర్వులు కదా ..!
Vela vela namaskaralu Amma
Sister, you are my guru at the age of 72yrs. I am very proud to learn this jayadev krerthana with full knowledge of swara raaga and meaning of Telugu. Thanks.
Cha bavundandi manasuki chala Haiga aanandamuga vundi meru nerpithe paata vachi theeruthundi.
Amma meekunna gaatra sampadanu,andhariki panche sahrudayamunaku Vela Vela pranamamulu
అసలు ఎంత హాయిగా ఉందంటే ఒక మధురమైన అనుభూతి అంచెలంచెలుగా మీతో పాటు నేనూ పాడుతుంటే ఆహా! ఆ ఆనందం అనిర్వచనీయం అండీ!! సంతోషంతో ఆనందభాష్పాలు నా ఒడిని తడిపేస్తున్నాయి గాడ్ బ్లెస్ యూ డియర్❤❤❤
ముక్యంగా మీరు వీడియో చేసే విధానం ఎంతో ఈజీగా నేర్చుకునేలా చేసింది, ఇదే పద్దతి ఫాలో అవండి ప్రతీ పాటకీ, నాలాంటి సంగీత జ్ఞానం లేనివారు కూడా మీ వీడియో వలన చాలా ఈజీగా చాలా శ్రద్దగా నేర్చుకోగలుగుతాం, థాంక్యూ థాంక్యూ సో మచ్ ❤❤❤
హరివిహా..అబ్బా.ఎంత.అద్భుతం...చాలా.చాలా.చక్కగా....నాకు.చాలా.చాలా.ఇష్టం.ఈ. అష్టపాధి
చాలా అందంగా వివరించుతు చక్కగా పాడిన తీరు చూస్తే నేర్చు కోవాలి అనిపించింది ఆ భగవంతుని లీలలు కళ్ళకు కట్టినట్లు చూపించారు
Meera bajans kooda nerpandi amma_kalpana