అనంత శ్రీరామ్ స్పీచ్‌తో దద్దరిల్లిన హైందవ శంఖారావం సభ | Anantha Sriram Powerful Speech | ABN
ฝัง
- เผยแพร่เมื่อ 6 ม.ค. 2025
- 🔴Live: హైందవ శంఖారావం సభ | Vishva Hindu Parishad | Haindava Shankaravam | ABN Telugu
#haindavashankaravam #vishvahinduparishad #abntelugulive
WATCH ABN LIVE HERE: • ABN Telugu News LIVE |...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
► For ABN Sports: www.youtube.com/ @ABNSports
► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
► For ABN Agri : www.youtube.com/ @abnagri
► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
► For ABN Health : www.youtube.com/ @abn_health
► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
శ్రీరామ్ గారు, మీరు చెప్పినది అక్షర సత్యం. మనలో తెలియక ఊరుకున్నవారు కొంత మంది.అన్ని తెలిసి ఏమి పట్టనట్లు గా ప్రవర్తించిన వారే ఎక్కువ. ఎవ్వరూ అడగక పోవటం, పటించుకోకపోవటంతో పెరిగి పెద్దయి హిందుత్వం పై విశృంఖలానికి అవకాశం వచ్చినది. దానికి కారణం ఉదాసీనత కలిగిన మనమే.ఇప్పటికైనా మేల్కొని సరిద్దిద్దుకోక పోతే మొగిలేది బూడిదే.
Hinduvulu Andaru ekam kaka kulalu peru tho kottukunte chivaraku migiledi budide
Jai shree Ram garu
Super super super
Yes you are correct.
We should protect hinduism.
Meanwhile rich Hindus and bjp leaders kids will live happily in Christian majority countries.
We should work hard , so that rich Hindus can live happily in Dubai and USA.
Jai shree ram.
@@Ashketchum1110u cannot protect because modi never showed his power on Muslim community…. He didn’t implement 2 kid policy, he didn’t stop conversion….
మీరు కెరీర్ పట్టించుకోకుండా చావజచ్చిన హిందువులలో చైతన్యం నింపడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
Me bonda
Exactly
దమ్మున్న వ్యక్తి అన్నయ్య మీరు
🙏👍👍🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సార్ మీ మాటలు నేను వచ్చాను స్వాయంగా మిమ్ములను చూసాను మీ మాటలు అక్షర సత్యం పచ్చి నిజాలు ప్రతి సిని దర్శకులు మీలా తిరగబడాలి డబ్బు సాశ్వతం కాదు మన ధర్మం ముఖ్యం మనదర్మాన్ని సర్వనాసనం చేస్తున్నది ముమ్మాటికి మన హిందువులే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అన్ని మతాలు ఒకటే అంటూ మన ధర్మాన్ని సర్వనాసనం చేస్తున్నారు మీలాల మేమందరం మారితే తప్ప ఏమిచేయాలెం మీ అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్
మీలాంటి వ్యక్తులు మన హిందూ ధర్మానికి చాలా అవసరం
🎉🎉🎉🎉 ఇలాంటి హిందూ సింహాలను చూస్తూంటే మనస్సు ఉప్పొంగి పోతుంది
జైజై శ్రీరామ్ జైవీరహనుమాన్ ❤
Ki o❤11
జై శ్రీరామ్ 🚩
Ne gudda. Covid vasthe e simhalu hospitals chuttu tirugutayi.
జైశ్రీరామ్ జైహింద్ భారత్ మాతా కీ జై, చాలా మంచి ఉపన్యాసం,అనంత్ శ్రీరామ్ గారిది, వారికి కృతజ్ఞతలు.
క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి హిందువుల పేరుతో రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లను రద్దు చేయించాలి ఇది ప్రతి ఒక్క హిందువుల బాధ్యత VHP దీని ముందుండి తీసుకెళ్లాలి జై శ్రీరామ్ 🚩🙏
రిజర్వేషన్ ఇచ్చేది కులానికి. మతానికి కాదు.
కులానికి రిజర్వేషన్ ఇవ్వటం చేతకాకపోతే... మతానికి ప్రత్యేక దేశం ఇవ్వటం మంచిది.
Supreme Court judgement chudu
Job jagratta@@Professordhanamurthy
@@Professordhanamurthy oka matam nundi inko mataniki maarite ...Inka kulam Ela vartistundi?? Addagolu vaadana deniki??
@@Professordhanamurthyati telivi pradarshinchaku. Kulam veru matam veru ani andariki telusu. Christianity lo kulalu unnaya? Kulam Leni matam loki convert ayyaka Inka reservation enti? Rajyangam prakaram Christianity loki convert ayina vallaki SC reservation vartinchadu. Ayina sigguleni janmalu hindu SC ani caste certificate teesukoni reservation tho government jobs chestunnaru. Hinduvulu chusi chudanattu oorukontunnaru kabatti saripoindi.
అవును క్రిస్టియన్ స్కూల్స్ క్రిస్టియన్ హాస్పిటల్స్, మరి మీ పిల్లలను,క్రిష్టియన్ స్కూల్స్,లో చేయిపించ వద్దు,అలాగే క్రిస్టియన్ మెడిసిన్స్, బ్యాన్ క్రిస్టియన్ ,హ్హల్కహల్, క్రిష్టియన్ వస్తువులు, అన్ని బ్యాన్,చేయాలి, watsup facebook, అన్ని క్రిస్టియన్ ,స్ , చేసిందే,అన్ని బ్యాన్ చేయాలి,ఫోన్స్ కార్స్ అన్ని క్రిస్టియన్ చేసిందే,అన్ని బ్యాన్ చేయాలి
మొదటిసారిగా ABN కి లైక్ కొట్టుతున్న🚩💐🙏
nenu kooda
అన్నయ్య నీకు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా నీకు పాదాభివందనాలు🙏🙏🙏
అనంత శ్రీరామ్ గారు. ..
మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. అద్భుతం. ఇంతకంటే ఏమి చెప్పలేను.
జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
ఇంతవరకు జరిగింది విడిచి, ఇకముందు జరగబోయే దాన్ని జాగ్రత్తగా గమనించాలి..హిందూ వ్యతిరేకత వున్న వాటిని బాయ్ కాట్ చెయ్యాలి...హిందూ ఐక్యత చూపించాలి...
🙏🙏🙏🙏🙏🙏⛳⛳⛳⛳🙏🙏🙏🙏
🙏🙏👌👌
@@marpuraju5528 హిందూ వ్యతిరేకు లు అంటే ఎవరు? నేటి రాజకీయ అధికార ప్రముఖ లు. నాటి రాజులు భక్తులు దేవుడు కోసం ఇచ్చిన భూములు ఎవరు కబ్జాలు చేశారు.
Nenu oka School lo Pani chestunna..adi reddla school..akkada Reddy's ke preference..so who is Hindu 😂
🙏👏👏👏👏👏 అనంతశ్రీరామ్ గారు అద్భుతం చాలా బాగా మాట్లాడారు పూర్వ సినిమాల నుంచి అన్ని తప్పులే చూపెట్టారు ఇక మీదట రాబోయే సినిమాల్లో మటుకు ఈ తప్పులు జరగకూడదు
చూపెట్టినది హిందూవులా కాదా ?
adekada cheppedi ananth garu@@madugulaprabhudas623
Super👏👏👏👏దమ్మున్నేడు👍🙏
అనంతశ్రీరామ్ గారు మీలో హైందవధర్మంమీద ఇంత గౌరవం,భక్తి నిండుగా ఉన్నందుకు చాలా సంతోషం...మీ వాక్యాలు మీ పాటలవలే పదునుగా కనబడుతున్నాయి మీ లాంటి యువకులే ,శక్తులే ఇప్పుడు ఈ దేశానికి మన ధర్మానికి చాలా అవసరం..మీలాంటి యువశక్తి, , యువగరళం ఈ దేశంలో ప్రతిచోట ఉన్నాయి వాళ్ళందరూ బయటికిరావాలి..మన హైందవధర్మాన్ని,మనదేశాన్ని కాపాడుకోవాలి....జై హింద్..
❤
ధర్మాన్ని ఎలా నిలపాలో, హైందవాన్ని ఏ కాపాడోలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి చెప్పి యున్నారు...అది ఒక్కటే భారతీయ సమాజానికి సరైన పరిష్కారం. సమాజ మందిరాన్ని సంస్కరిస్తే మందిరం నిలబడుతుంది.
Super sir ❤❤❤❤
స్వామి చెప్పలేదు. అబద్దాలు చెప్పకండి
Me nichapu kula vyavasthani kuda brahmendra swamy tokki bara teesadu. Adi kuda chadivi chavu
అనంత శ్రీరామ్ గారు మీ ప్రసంగం లో ఉన్న పదజాలం అద్భుతం. మీరు ప్రతి హైందవ శంఖారావం సభ లో మీరు ప్రసంఘించాలని ఆశిస్తున్నాను.
అనంతశ్రీరాం గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ నిజాన్ని భయపడకుండా చెప్పినందుకు శతకోటి ధన్యవాదాలు 🙏
దమ్ము, ధైర్యం అంటే నిజమైన అర్థంలా ఉంది అన్న వింటుంటే 🚩🚩🚩🚩
దమ్మున్న హిందుత్వ వాదిగా కనిపిస్తున్నారు మీరు
జై హిందూ జై జై hindu
Excellent speach
అనంత శ్రీరాములు గారు మీకు సనాతనధర్మం పై ఉన్న అభిమానం కి హిందూ ధర్మ పోరాటంలో మీ వంతు కృషి కీ హిందూ సమాజం మీకు ఋణపడి వుంటుంది. జై శ్రీరామ్ జై హిందు జై బీజేపీ
జై శ్రీరామ్ 🚩🚩🚩
సూపర్....సూపర్ స్పీచ్ అంతే..ధర్మం కంటే సినిమా గొప్పేమీ కాదు,తొక్కలో సినిమా అని చెప్పకనే నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ గారికి అభినందనలు
కళ్ళు తెరిచి మేల్కుందం మనకి ఉన్నది ఒకే ఒక్క దేశం ❤🔱
🙏🙏🙏 s🚩🚩🚩
మాకు ఉన్నది వకే దేశం అదే ఇండియా 😍....
@@shadaapfirdos మీ కు 50 కి పైగా దేశాలు వున్నాయి కాని మాకు అది కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారు మా పై సికుకు లర్ ఉచ్చు భిగించి
Ni nukuda sabiyatham. Sishha.
Huge respect
అద్భుతంగా మాట్లాడారు అనంత్ శ్రీరాం గారు, మేము ప్రతక్షంగా చూసాము. జై శ్రీరాం 🙏🏻
శ్రీరామ్ గారి తల్లికి పాదాభివందనాలు
ఏమిరా వాణి తల్లి పాదాలకు వందనాలు అంటావు.
నీ తల్లి పాదాలకు వందనాలు చెప్పు నీకు స్వర్గం లభిస్తుంది.
వాని తల్లి కంటే నీ తల్లి మంచిది కాదా పిచ్చివాడా
ఎవరు తల్లి అయినా గొప్పదే
కాబట్టి ముందు నీ తల్లిని సన్మానించుము
@@GurramEdwardneeku ante artham avuthadi le. Keep quiet.
సనాతన ధర్మం సూద్రులు, పంచములు పాటించాలా. మేము హిందువులము కానీ మీ మానుధర్మాన్ని అంగీకరించము. మేము హిందువులం కానీ మానుధర్మం చెప్పినట్లు మహిళలను 2వ పౌరులుగా గుర్తించం. మేము హిందువులం కానీ దేశ సంపదను అదాని, అంబానీ లకు దేశంలో సంపదను అప్పలంగా అప్పగిస్తే ఊరుకోము. దేశాన్ని ప్రేమిస్తాము, దేశ సంపదను దోపిడీ దారులకు సపోర్ట్ చేయము.
' మానవత్వానికి ' మించిన ధర్మం కానీ ,
మతం కానీ , కులం కానీ , భాష కానీ మరొకటి లేదు ' మానవునికి ' .
కేవలం మానవులు మాత్రమే ఈ ............
❤❤❤❤❤❤అనంతశ్రీరాం 100 /నిజాలు నిర్భయంగా చెప్పాడు, జై శ్రీరామ్
జయహో సనాతన ధర్మ హిందూ బోర్డు ఈ బోర్డు ని అతి త్వరలో ఇందు బంధువులచేతిలోకి రావాలి జైశ్రీరామ్
Excellent speech sir
As a muslim I loved his speech❤
Regardless my identity, he spoke truth of today's world
Super speech thanks you for doing this
No words.. Huge respect❤️❤️❤️
శ్రీ రాం గారు, సినీ పరిశ్రమ కు మంచి పచ్చ గడ్డి పెట్టారు. పురాణేతిహాసాలను వక్రీకరించడం ఆనాటి తరం నుంచి అలవాటు గా మారింది. దీనికి చరమగీతం పాడవలసిన సమయం వచ్చిందని సీనీ పెద్దలు గమనిస్తారు ఆశిద్దాం. 🙏🏻
శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు....🎉
సూపర్ ❤
Excellent 🙏🙏🙏
ఇస్లాం స్వీకరించడం అంటే ప్రాయశ్చిత్తమే లేని పాపానికి ఒడిగట్టినట్లు 🚩🚩
ఇస్లాం ప్రతి మానవుని దర్మం చిల్లర దేవుళ్లు పేరుతో చిల్లర పనులు చేసే కొడుకులకు నాశనం తప్పదు
ఇంతమంది వచ్చి నా అభినందనలు…….. అందరూ శస్త్రసంకేతానికి ఉపయోగిస్తే చాలు….. ఇండియా ఆకాశం లో వెలుగుతుంది అని నా అభిప్రాయం
India is already shining.
Rich Hindus are leaving India and marrying Christian and settling in Christian majority countries.
Bjp leaders kids, already left india.
But we need to work hard for our religion.
We should work hard so that rich Hindus can live happily in Dubai and USA
జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻👌🏻🕉️🚩🕉️🚩🕉️🚩🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏జై సనాతన ధర్మం 🌹👌🌹👌👌👌🙏🙏🙏
Super speech brother
అనంత్ శ్రీరామ్ గారు నిర్భయంగా నిజం చెప్పారు గ్రేట్ సెల్యూట్
Great massage sir
Goosebumps vachai ee speech vini 💪
జై హైందవ ధర్మం
అనంత శ్రీరామ్ గారు సూపర్ మీ స్పీచ్
హిందూ ధర్మం వర్ధిల్లాలి జైశ్రీరామ్ జై జగన్నాథ్
అనంత్ శ్రీరామ్ గారు.. మీకు శతకోటి వందనాలు..
నిజమైన హైందవత్వాన్ని తిరిగి జీవింప జెయ్యాలంటే మీలాంటి హిందూ వీరులు ఇంకా చాలా మంది ముందుకు రావాలి..
మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది మేధావులు ముందుకు రావాలి.. వస్తారు కుడా..
జై శ్రీరాం..
ఈ హిందూ సభ ని చూసి నేను ఇంత బలవంతుడినా చాలా ధైర్యం కలుగుతోంది
Eye opener comments
Great respect on u sir
Ananth garu miru chala great
జై శ్రీరామ్ అనంత శ్రీరామ్ కి శతకోటి నమస్కారాలు
అనంత్ శ్రీరామ్ గారు మీకు నా పాదాభివందనం 🙏🙏🙏
నేను ఒక హిందువు గా మీ స్పీచ్ వింటుంటే చాలా గర్వంగా ఉంది sir,,,,, జై శ్రీరామ్ ✍️✍️✍️✍️✍️🔱
🙏
జై భవానీ... వీర శివాజీ...🦁🙏🚩
❤❤❤❤
జై శ్రీ రామ్ 🚩🚩🚩
అనంతశ్రీరామ్ గారి కి 👌👌🙏🙏🙏🚩🚩🚩🚩
Exllent super 🌹🌹💐👍👍👌
100% true sir🌹🌹🌹
jai sanathana dharma🌹🙏
jai sriram🌹🙏🙏🙏
Salute 🫡 Sri Ram Garu mee speach ki
Well said sir,
Wakeup Sanathanis
Let's demand for Sanathan Dharma Protection Board and Hindu Rashtra asap.
Sanathan Dharma Protection Board should establish asap to Preseve & Protect every Hindu Temples in the State and in the entire Nation, and entitled to safeguard and promote our proud Sanathani culture and heritage and should make sure to end the illegal religious conversions. and radicalisation in the entire nation.
Every temple should administer only by its religious leaders, followers and should establish Santhan Dharma Trust to do all kinds of Social Service, Enlightenment, establish Gurukul Patashsla and to promote our Sanathan culture and to preserve it.
Jai Shree Ram 🕉
Jai Hind 🇮🇳
Jai sri ram
Super 🙏
Super Brother.....hatsoff to you.....i am unable to write in Telugu.....
జైశ్రీరామ్ హిందూ ధర్మాన్ని కాపాడు నీకు హిందూ సింహం గర్జన కి విచ్చేసిన అపర మేధావులు అందరికీ శతకోటి వందనాలు మీతో పాటు హిందూ సమాజమంతా ఉంటామని కోరుతూ దేవాదాయ కమిటీలను అతి త్వరగా నిర్మూలించాలని స్వయం పాలని మంచిదని దానికి మన హిందువులే పాలించాలని ఒక ట్రస్టు లాగా పాడుచేసి మన హిందూ సంపాదన మొత్తం మన హిందువులకే చెందేలా గా చేయాలని సభ సత్కరించిన పెద్దల అందర్నీ కోరుకుంటున్నాను అదే మాకు మీరు ఇచ్చే వరం స్వామి జైశ్రీరామ్
Ananth anna great speech
మన హిందువులు అందరం ఏకమవుదం జై శ్రీ రామ్ 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పటికి ఏకం కాలేరు ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్నది హిందూ మతం లోనే
🙏🙏🙏great sir
tq sir
అనంత శ్రీరామ్ గారు మీకు శతకోటి వందనాలు
Jai Sri ram 🚩 🕉
జై శ్రీరామ్ 🙏🙏సూపర్ స్పీచ్ 👌👌
Jai jai hindhu sanatana dharammu
Jay Krishna jay sri ram.radhe radhe❤❤❤
ధన్యవాదాలు 💐💐🙏🙏🌹🌹
Jai sriram
మీ కమిట్మెంట్ కి నా కోటి కోటి అభినందనలు🎉
భారతదేశ ప్రజలందరూ సత్యమును గ్రహించుదురు గాక.....in the true God
మీలాంటి వాళ్లు ఉన్నంతవరకు మన హిందూ ధర్మం ఇలాగే నిలబడి ఉంటుంది
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
Tq sir give more information
💯🙏 anna
భారత్ మాతా కీ జై
ఇప్పుడు ఉంటది sc st bc లకు మళ్ళీ వెనకటి దినాలలోకి వెళ్ళండి అప్పుడు నిచ్చెన మెట్ల సిద్ధాంతంలో అడుక తిందూరు.
You fool
Super sir, True
చాలా చక్కని ఉపన్యాసం
Good to see such videos regarding Hindus
జై హింద్, ఓం నమఃశివాయ హర హర శంకర మహాదేవ్ 🛕🛕🛕🛕🛕🛕🛕
నీలాగా అందరూ రావాలి, మాకు నాయకులు కావాలి.jaisriram
జై శ్రీరామ్ జై హింద్
మీకు మంచి భవిష్యత్ రావాలని కోరుకుంటున్నాను.. బ్రదర్
జై హిందవాదర్మం జై భారత్
Excellent Jai shree Ram
అనంత శ్రీరామ్ గారికి అభినందనలు 🎉🎉
Motivating and thought provoking. As Hindus, be alert and act against any rubbish acts of the enemies. Excellent .
Words are not enough to praise you, super speech anna. Without thinking about your career you did this. Hat's off
జై శ్రీ రామ్ 🚩🙏💪