మోహన రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2023
  • MOHANA RAGAM || RAGA VIVARANA || 10 TELUGU CINEMA PAATALU || SINGER NAGESWARI RUPAKULA

ความคิดเห็น • 294

  • @nageswararaokommuri2815

    సంగీతము గురించి పరిచయమే కానీ ప్రవేశము లేదు, విని ఆనందించటం వరకే, మీరు చాలా తేలికగా పరిచయం చేయడం, అంతకుమించి మీరు కార్యక్రమం చేస్తున్నంతసేపూ నవ్వుతూనే చేయటం చాలా సంతోషం కలిగించింది

  • @nalinivkanth

    ఇటువంటి వీడియో లు తమిళం లో చాలా ఉన్నాయి, కానీ తెలుగు లో తక్కువ. చాలా మంచి ప్రయత్నం.❤. మీ సంగీత ప్రజ్ఞ ప్రకటితమవుతోంది, మీ అభిరుచి కనిపిస్తోంది. మీరు script మీద ఇంకొంచెం దృష్టి పెట్టి చిక్కని వీడియోలు చేయాలి. 🙏🏼

  • @knarayanappakummaranarayan3679

    మోహన రాగాన్ని హిందూస్తాని ఉత్తర భారతం వాళ్ళుభూపాలి అని పిలవడం కారణమేమి చెప్పండి

  • @vardhamanveerabhadraiah6229

    అద్భుత గానం మీది,తెలుగు సంగీత ప్రపంచ గొప్పదనాన్ని మీ ద్వారా తెలుసుకొని ఆనందిస్తున్నాను.

  • @sampatkumargudimella8842

    అద్భుతమైన రాగాన్ని వినిపించారు.బహుశా ఈ రాగాన్ని ఇష్టపడనివారు వుండరు.మీ గాత్రం కూడా మధురం.అభినందనలు.

  • @tsrvenkat

    రాగం పేరు లోనే మోహము ప్రీతి ఉన్నాయి కదండి. రాగానికి తగ్గ మీ స్వరంతో మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు మేడమ్.

  • @venugopalyarlapati5428

    మోహన రాగం పాటలను ఒక తోరణంగా కూర్చి వినిపించారు ఎంత బాగున్నాయో 🙏

  • @j.p.vemuri597

    సంగీత ప్రియత్వమే తప్ప సంగీత జ్ఞానం లేని మాలాంటి వారి కోసం మీరు పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమం మాకెంతో నచ్చింది. ఈసారి మరో కార్యక్రమాన్ని ఇలాంటిదే సమర్పించినప్పుడు ఆ రాగంలో పాడబడిన కొన్ని పద్యాలను కూడా ఉంట0కించగలనందుకు ప్రార్థన.

  • @nsr1148

    మోహన రాగం లో అనేక మధురమైన తెలుగు పాటలున్నాయి...

  • @baradwajvaras2231

    మోహన రాగం లోని తియ్యందన్నన్ని మాకు నీర్పించారు మీకు ధన్యవాదములు అమ్మా

  • @prasadjagarlapudi1634

    SP బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత తపనతో సాంప్రదాయ, లలిత, సినిమా సంగీతము గురించి వివరిస్తూ తెలియచేసేవారో అంత గొప్పగా మీరు కూడా మీ మాథురీ ప్రథానమైన గళంతో మమ్ములను సమ్మోహ పరిచారు. సంగీత సరస్వతి కి ఇట్లాగే సేవ చేసుకోగలిగేలా....మీకు శతాయిష్షు దేవుడొసంగుగాక!

  • @varaprasadareti52

    Mee ganam amrutham😊

  • @vijayakumarpurohithamvatti94

    మోహన రాగ పరిచయం చాలా బాగుంది,

  • @dr.p.shashirekha2562

    పేరే మోహన.అందరినీ పరవశింపజేసే రాగం.సంగీతం తెలియని వాళ్ళ హృదయతంత్రులను మీటుతుంది.థాంక్స్.

  • @srilakshmivinguturi8484

    మోహనరాగాన్ని ,మనోహరంగా ,విని పించి,సమ్మోహన పరచావమ్మా అభినందనలు

  • @sharmaanupoju5322

    💐💐రకరకాల మంచి మిఠాయిలు తినిపించిన అందుకు 🙏ధన్యవాదాలు

  • @rsreedhar2332

    అమ్మా సరస్వతి దేవి...నమస్కారం... ఎంత మంచి ప్రోగ్రాం.... తల్లి...

  • @user-gj4jp9cu1p

    Chala chala baguga chepparu

  • @RK-ln9xe

    మీ గానం వింటుంటే తన్వయత్వం లో మునిగిపోయాము తల్లి... మీరు నిజంగా సరస్వతి పుత్రిక🙏

  • @madhusudanaraoganipineni4244

    Mohanaragam sammohanam .ragarajam.rasaranjitham .mrudumadhuram .NA ABHIMANA SONG EENATI EEHAYI SONG MOHANARAGAMANI NAKUTHELIYADU MADAM.