చాలా బాగా చెప్పారు మేడం నా దెగ్గర కీబోర్డ్ వుంది కానీ ఇంత వరకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు మీరు చెప్పిన విధానం చాలా సింపుల్ గా వుంది అందరికి అర్థం ఐయేటట్లు చాలా బాగా చెప్పారు 🙏
మీ వీడియో లు చూస్తుంటే..... మా ఏజ్ అమ్మాయి లా వున్నారు.... నాకు ఏ పాటలు తెలుసో... స్కేల్స్ వాయిస్తుంటే ఎలాటి పాటలు వస్తుంటాయో... అలవే అచ్చు వాయిస్తున్నారు... చెబుతున్నారు కూడా 😃🙏🏻
Madam very nice. Meeru paadutu play cheste vinadanini chala bavundi. Just ala ala vinalnipistundi. Inka videos pettandi madam meeru patalu padutu play cheste bavundi
మేడం గారు నమస్తే. శివరంజని రాగమే ఒక మిరాకిల్ అయితే అందులో ని పాటలు ఎలా కనిపెట్టాలో మిరాకిల్ చేసి చూపించారు మీరు. ఇంకా చాలా రాగాలు కూడా వాయించి ఆ రాగాలు మిరాకిల్ ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ. ఇట్లు, సంగీత అబిమాని, సారంపాటి శ్రీనివాస్.
అమ్మ నమస్కారం. మీరు చెప్పింది విధానం. బాగుందమ్మా. మీరు చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తున్న. నా వయసు 45 సంవత్సరాలు. రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను మీ వీడియోస్ చూస్తూ. నాకు వస్తుందంటారా అమ్మ
Sooper madam, నేర్చొకోవాలని ఇంట్రెస్ట్ గ ఉంది, రాగాలు స్వరాలు చాలా చెప్పడం వలన నేర్చుకోలేమని భయమేసింది. మీరు సింపుల్ గ చెప్పడం చాలా బాగుంది థాంక్స్ 🙏
❤ Thank you. .మేడమ్. .చాలా బాగా చెప్పారు. ..ప్రత్యేక ధన్యవాదాలు. ..మీకు.. మేడమ్
చాలా బాగా చెప్పారు మేడం నా దెగ్గర కీబోర్డ్ వుంది కానీ ఇంత వరకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు మీరు చెప్పిన విధానం చాలా సింపుల్ గా వుంది అందరికి అర్థం ఐయేటట్లు చాలా బాగా చెప్పారు 🙏
Medam super ga chepputunnaru
Chala chala ardam avutondi
Tq stomach
మంచిగా చెప్పారు ధన్యవాదములు
Exlent formula no one can said in youtube this formula very simple .thank u so much
Medam meeru chala baga chepputunnaru thank u so much
అంకుశం మూవీ లో, ఇది చెరగని ప్రేమకు శ్రీకారం....అనే డ్యూయెట్ కూడా చాలా బాగుంటుంది.
Madam the way u explained the operating of keys on sivaranjani raga is awesome. It is so easy to practice. 🎉
Medam chala baga chepparu simpulga
Super encouragement madam very Noiec explanation and moyivation
Super madam baga expain chestunnaru..
Thanks super medamji
మంచి idea ఇచ్చారండి చాలా thanks 🎉
Thank you madam music meeda interest perigindi ippudu
నేర్చుకొనే వాళ్లకు చాలా ఉపయోగంగా ఉంది. మరిన్ని రాగాలను పరిచయం చెయ్యండి
Very nice melody song of Sivaranjani ragam. Thanks Medam. నాకు చాలా ఇష్టమైన రాగం. సరిగపదస
Medam chala baga cheptunaru hare ramalo todi ragam lo cheppindi medam
Excellent Madam
Medam.garu Baga ardhamayyela cheptunnaru thank you medam
Super talent madam
Regarda
Pvsreddy
మీ వీడియో లు చూస్తుంటే..... మా ఏజ్ అమ్మాయి లా వున్నారు.... నాకు ఏ పాటలు తెలుసో... స్కేల్స్ వాయిస్తుంటే ఎలాటి పాటలు వస్తుంటాయో... అలవే అచ్చు వాయిస్తున్నారు... చెబుతున్నారు కూడా 😃🙏🏻
Thank you madam for your motivational words for the beginners like me....
Your explanation is very simple... and giving us strength....❤
Very nicely explained. U have sweet voice. Truly.
Super madam
చాలా బాగా చెపుతున్నారు మేడం థాంక్యూ మేడమ్ 🙏🙏
Nice explaining of ragas
మేడం చాలా బాగా చెబుతున్నారు మేడం హార్మోనియం మా దగ్గర ఉంది మేడం మాకు ఇలా ఎవరూ చెప్పడం లేదు ఇంత బాగా
Thank you so much mam🙏🙏🙏🙏
Super.songs.madam.
Madam meeku veelaite konni videos cheyyandi please madam
Congratulations 🎉successful video keep doing god bless you 16:45
🕉️🌷🙏, Sree Gurubhyo Mamatha🙏
Exlent
Medam enkasongs play cheyandi medam plese
Your encouragement is very spportive to learners👍
Super super super madam garu
మేడం గారు నా హృదయపూర్వక ధన్యాదములు చాలా బాగా చెప్పారు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. KSR . RJY.
Your teaching gives you fine idea thank you madem
Amma super 🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice 👍
Thanks 👍👍👍🙏🙏🙏
మీరు చెప్పిన category కి నేను చెందుతాను. చాలా చక్కగా చెప్పేరు. నాకు మీ వీడియో నచ్చింది. ఇంకా ఎన్నో వీడియోస్ మీ నుంచి ఆశిస్తున్నాను.
Superb
Super excellent
Kalyni raga guruchi cepandi and song
Madam super naaku class chepputhaara
EXCLLENT EXCELLENT medam
Tq madam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ మేడం గారు 🙏🙏🙏🙏🙌🏻🙌🏻🙌🏻 ఆన్లైన్ క్లాస్ చెప్పండి
Super medam 👌
Your explaining method is awsam
Madam very nice.
Meeru paadutu play cheste vinadanini chala bavundi.
Just ala ala vinalnipistundi.
Inka videos pettandi madam meeru patalu padutu play cheste bavundi
Nenu nerchukovadaniki elanti keyboard teesukunte baguntundhi chepthara please🙏
Very nice madam
Very nice voice over
Medam gamakalu gurinchi cheppandi medam
🌺🌹💐🌼🌻🌷❤️👌
Super.
మీరు key board వాయిస్ తగ్గించి explain చేసిన యెడల ఇంకా బాగా ఉంటుంది. గమనించ గలరు.
Key notes పెట్టండి మేడం గారు
నేను కీబోర్డ్ play చేస్తాను కాని నాకు రాగలు ఎలా వాయించలో తెలియదు
👍💯🎉
మేడం గారు ఇప్పుడు రాగ అలపన ఎలా చేయాలి
Yepata padi upyogam kedu swaralu pettandi peditene upyogam
మేడం గారు నమస్తే. శివరంజని రాగమే ఒక మిరాకిల్ అయితే అందులో ని పాటలు ఎలా కనిపెట్టాలో మిరాకిల్ చేసి చూపించారు మీరు. ఇంకా చాలా రాగాలు కూడా వాయించి ఆ రాగాలు మిరాకిల్ ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ.
ఇట్లు,
సంగీత అబిమాని,
సారంపాటి శ్రీనివాస్.
Nice video mdm
అమ్మ నమస్కారం. మీరు చెప్పింది విధానం. బాగుందమ్మా. మీరు చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తున్న. నా వయసు 45 సంవత్సరాలు. రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను మీ వీడియోస్ చూస్తూ. నాకు వస్తుందంటారా అమ్మ
Tappakundaa sir👍all the best.
మేడం సేమ్ కీబోర్డ్ కొన్నాను కొంచెం ఆపరేటింగ్ చెప్పండి మేడం ప్లీజ్
Hello
🙏🙏🙏
Super melodic madam ❤
,🙏🙏
కొంచం చెప్పండి maa
Nenu mundhu 3 keyboards teesukunnanu kani ye okkati naku set kaledhu
👌👌👌
Medam nenu practice chethunanu medam kani naku సాంగ్స్ గుర్తుకురావటం లేదు medam ఎమి చేయాలి medam
Bagunnara andi
Bavunna andi 😊Tq
😅
రాగ ఆలాపన చెప్పండి మీరు song play ardam అవదు కదా
మీ నంబర్ చెప్పగల ర సిస్టర్
Madam mi phone no please
మీ వాయిస్ తక్కువ కీ బోర్డు ఎక్కువ వుంది..
Medam me number chepandi
Yenduku
🙏🙏