ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ సాంగ్ || Idigo Kaluvari Siluva Prema Song #ఆరాధనగీతములు #christiansongs #youtubechristiansongs #jesussongs
ఉజ్జీవ కీర్తనలు (NO : 286) ఇదిగో కలువరి సిలువ ప్రేమ - మరపురాని మధుర ప్రేమ కలువరి సిలువ ప్రేమ - మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ - నా యేసు ప్రేమ - యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ||ఇదిగో|| 1.యేసుని సిలువకు పంపిన ప్రేమ - దోషిని కరుణతో పిలిచిన ప్రేమ మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ ||ఇదిగో|| 2.మహిమైశ్వర్యము బాసిన ప్రేమ - నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ||ఇదిగో|| 3.చెడిన నన్ను కడిగిన ప్రేమ - పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ ||ఇదిగో||
ఉజ్జీవ కీర్తనలు (NO : 286) ఇదిగో కలువరి సిలువ ప్రేమ - మరపురాని మధుర ప్రేమ
కలువరి సిలువ ప్రేమ - మరపురాని మధుర ప్రేమ
యేసు ప్రేమ - నా యేసు ప్రేమ - యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ
||ఇదిగో||
1.యేసుని సిలువకు పంపిన ప్రేమ - దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ
||ఇదిగో||
2.మహిమైశ్వర్యము బాసిన ప్రేమ - నా దోషములను మోసిన ప్రేమ
విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ
||ఇదిగో||
3.చెడిన నన్ను కడిగిన ప్రేమ - పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ
||ఇదిగో||
చాలా బాగుంది బ్రదర్ సూపర్
Praise the lord brother 🙏 ఆరాధన గీతములో పాటలు అన్నీ పాడండి 🙏🙏
Chaala vandanalu
Praise the lord😊
Love you 🕊❤👼
❤🥰😘
Thank You korneli garu for your wonderfull God's songs...😊😊
Keep in u r preyars Thank you
❤
Siluva paata koraikai vandhanalu...😇😇
Praise the Lord
❤️