ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ 1 యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలిచిన ప్రేమ మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ ||ఇదిగో|| 2 మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ||ఇదిగో|| 3 చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ ||ఇదిగో||
ఇదిగో కలువరి సిలువ ప్రేమ
మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ
నా యేసు ప్రేమ
యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ
1 యేసుని సిలువకు పంపిన ప్రేమ
దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
మరువజాలని ప్రేమ
నన్ను మరువని ప్రేమ ||ఇదిగో||
2 మహిమైశ్వర్యము బాసిన ప్రేమ
నా దోషములను మోసిన ప్రేమ
విడువజాలని ప్రేమ
నన్ను విడువని ప్రేమ ||ఇదిగో||
3 చెడిన నన్ను కడిగిన ప్రేమ
పడిన నన్ను లేపిన ప్రేమ
మరువలేని ప్రేమ
మారనీ యేసు ప్రేమ ||ఇదిగో||
Tnq bro
Tq.. brother
Repries
Soulful, heart touching, exhibiting pure love of God ❤❤❤
ప"ఇదిగో కలువరీ శిలువ ప్రేమ
యేసు ప్రేమ నా యేసు పేమా-2
యేసును సిలువకు పంపిన ప్రేమ -2
Praise the lord 🙏🙏🙏🙏🙏 na.papaBarmu mosina na prima
Glory to jesus praise to jesus christ is all mighty God
Loved so much.Christ love is unforgettable.It is good to understand
యేసును సిలువకు పంపిన ప్రేమా..
దోషిని కరుణతో పిలిచినా ప్రేమా..
మరువజాలని ప్రేమా..నన్ను మరువని ప్రేమా..
గుండెను కోసే పదజాలం రాజబాబు గారికే సాధ్యం..
Ayya gari ki🙏🙏🙏🙏💖💗
Lyrics, Tone Compose, Singing Just Awesome..... Wonderful Man of God. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
superb song, immeasurable calvary's love
Praise the lord
Praise God thank you rajababu thaathaaji for "Kaluvari siluva prema" cross is proof of true love ,cross is 100%love👌
బావుంది
❤
God bless u bro
Super song
Awesome song ... Thank you brother
Yesuraju vachunu inka konthakalame mokshamandu cherudunu song pettandi bro...
Idhu kalloori silver Prema
Praise the lord.... Song no; 96 untay send chayara pls
Song name plz
@@nani9128 అన్న యేసే నా ద్వజము నేను ఆయన వశము అనే సాంగ్ ఉంటే పెట్టండి
Can I have the lyrics of this song please...!!
U can check down of ur comment for lyrics
Super song
Super song