ఓ మానవుడా - పాపమనే విషమున్నది యీ లోకములో సాంగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 9

  • @anuparthianand
    @anuparthianand  10 หลายเดือนก่อน +3

    ఉజ్జీవ కీర్తనలు (NO : 265)
    ఓ మానవుడా-పాపమనే విషమున్నది యీ లోకములో యేసు మాట వినరమ్ము మానవుడా
    1 రాజును రారాజునని విఱ్ఱవీగకు ఈ లోక వైభవములు ఒక్క నాటికే ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలెను నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము
    ||ఓ మానవుడా||
    2 అందము నాకున్నదని ఆర్భటించకూ నీ వయస్సు నడిప్రాయము వాడిపోవును నీవేమి చేయుచూ-తిరుగుచుంటివో నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము
    ||ఓ మానవుడా||
    3 ధనము ధనము ధనమని ధనములో పడిపోకుము ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంతో-దుర్లభము
    ||ఓ మానవుడా||

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤❤

  • @nageshpulledula6052
    @nageshpulledula6052 16 วันที่ผ่านมา

    super sogu

  • @kiranbands3105
    @kiranbands3105 10 หลายเดือนก่อน +1

    Thank you uncle for your spiritual songs... 😊

  • @mahendra4jesus921
    @mahendra4jesus921 10 หลายเดือนก่อน +1

    Glory to God

  • @godasiesther7079
    @godasiesther7079 9 หลายเดือนก่อน +2

    Praise the Lord... 😇😇

    • @anuparthianand
      @anuparthianand  9 หลายเดือนก่อน

      Praise the Lord 🙌

  • @AlekhyaMelam-h6i
    @AlekhyaMelam-h6i 10 หลายเดือนก่อน

    Super