కేకలు విన్నావా? ప్రభు కేకలు విన్నావా? సాంగ్ || Kekalu Vinnava Prabhu Kekalu Vinnava Song
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- కేకలు విన్నావా? ప్రభు కేకలు విన్నావా? సాంగ్ || Kekalu Vinnava Prabhu Kekalu Vinnava Song
#kekaluvinnavasong #anuparthianand
#christiansongs #jesussongs #ఆరాధనగీతములు
మంచి అర్థవంతమైన పాట....బ్రదర్ కొర్నెలీ గారు చక్కగా పాడారు....ఇలాంటి పాటలు ఇంకా పాడి దేవుని మహిమ పరచాలని నా ప్రార్థన
Amen 🙏 brother, please keep in u r preyars, thank you brother
Glory to god nice song😊
Amen 🙏
Thank you for the song 🙏🙏🙏🙏 vandhanalu 🙏🙏
@@k.johnpoul praise the Lord brother
🕊
Praise the lord 🙏
Praise the Lord brother 🙏
Good song 🎵 👌 uncul
Super
Glory to God 🙌
Thank you anand
Nanna patalu epudina, ekkadina vinadaniki youtube dwara andistunnanduku.
Glory to God 🙌 Anna, keep in your preyars, thank you🙏
Praise the Lord,song superga padavu thammudu
మంచిపటపడరు🙏🙏🙏🙏
All glory to God bro
మంచి మాట పడరు ❤
Very nice brother
praise the lord super ga padavu anna
God bless you your family
Amen 🙏
పల్లవి: కేకలు విన్నావా? ప్రభు కేకలు విన్నావా?
కలువరి సిలువలో ప్రేమతో పలికిన { 2 }
కేకలు విన్నావా? ప్రభు కేకలు విన్నావా?
చరణం : 1
అడవికి పోయి వేటను తెచ్చి { 2 }
భోజనముకై సిద్ధము చేసి { 2 }
దీవెన కొరకై యేశావు వేసినా.. ఆ.. ఆ.. { 3 }
ఆ కేకలు కావు { 4 }
చరణం : 2
దావీదు కుమారుడ నను కరుణించుమయ్యో { 2 }
నాకు చూపును దయచేయుమయ్యో { 2 }
దుష్ఠిని అడుగుచు అంధుడు వేసినా.. ఆ.. ఆ { 3 }
ఆ కేకలు కావు { 4 }
చరణం : 3
మార్గము చేయుడనుచు అరణ్యము ఖేతేంచి { 2 }
దేవుని వాక్కుగా పంపబడిన { 2 }
తేనెను తినుచు యెాహాను వేసినా.. ఆ.. ఆ { 3 }
ఆ కేకలు కావు { 4 }
చరణం : 4
మా మీదను మా పిల్లల మీదను { 2 }
రక్తాపరాధము ఉండును గాకని { 2 }
సిలువ వేయుడనుచు
యూదులు వేసినా..ఆ..ఆ.. { 3 }
ఆ కేకలు కావు { 4 }
చరణం : 5
వేయుము కేకలు పాపిని నేనని { 2 }
ప్రభువగు యేసుని చెంత { 2 }
పాపము కడిగి పరమున చేర్చును.. ఆ.. ఆ { 3 }
నిన్ను ఆ ప్రభు యేసు { 4 }
Bother
❤❤❤❤❤❤❤😂😂😂😂😂🎉
❤❤❤❤❤❤❤❤❤🎉😢😮😅😊
Praise the lord 🙏🙏
Praise the Lord🙏
Praise the Lord 🙏