ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం సాంగ్ || Oo Manava Okasari Alochinchumu Ne Jeevitham Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం సాంగ్ || Oo Manava Okasari Alochinchumu Ne Jeevitham Song
    #ఆరాధనగీతములు #jesuschristiansongs
    #anuparthianand #christiansongs

ความคิดเห็น • 14

  • @anuparthianand
    @anuparthianand  ปีที่แล้ว +10

    ఉజ్జీవ కీర్తనలు (NO : 266)
    ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం
    ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెఱి మానవా ఓ మానవా ఆ...ఆ...
    1 ఎండిపోయే గడ్డివంటా రాలిపోయే పూవువంటా చేద నుండి జారే బిందువంటా సాగిపోయే నీడవంటా త్రాసు మీద ధూళివంటా మానవా పగిలి మట్టి కుండవంటా
    || ఓ మానవా||
    2 నీ జీవము కొంత సేపు కనబడే అంతలోన మాయమై
    పోయెను
    ఆవిరివంటా ఎగిరి పోదుమా కానరాని దుమ్మువంటా
    నీ జీవితం మాయరా మానవా నీ బ్రతుకే మాయరా ఓ మానవా
    || ఓ మానవా||
    3 నీలో ఉన్న ఆత్మ మంట దేవుడు పెట్టిన దీపమంటా ఆ దీపము ఆరిపోయినా మరలా మండదురా ఏనాడైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు
    ప్రభుని నమ్ముకో యేసయ్యను నమ్ముకోరా మానవా పరలోకం చేరుకోరా మానవా... మానవా...
    || ఓ మానవా||

    • @LavanyaJustin
      @LavanyaJustin หลายเดือนก่อน

      Paise the lord

    • @anuparthianand
      @anuparthianand  หลายเดือนก่อน

      @@LavanyaJustin Praise the Lord

  • @suryach1
    @suryach1 ปีที่แล้ว +2

    Praise the lord

  • @anuparthisunny5032
    @anuparthisunny5032 ปีที่แล้ว +3

    Nice Pastor Garu❤

  • @godasiesther7079
    @godasiesther7079 ปีที่แล้ว +2

    Osm....🤗🤗

  • @godasiesther7079
    @godasiesther7079 ปีที่แล้ว +1

    It's true
    Repu em avutado manaki teliyadu so ippude mari god chepinatugaa jeevinchali
    God manai bless chestaru ,love chestaru,help chestaru and yepudu manaki thoruga untaru... its true love so pranam unapude manam prabhuni cherukovali..😇

  • @samuelbrave2980
    @samuelbrave2980 ปีที่แล้ว +2

    Praise the lord uncle
    Thank you uncle for song...😇

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤God Bless you Amen ❤❤❤❤❤❤❤

  • @deevenaprem
    @deevenaprem ปีที่แล้ว +1

    Prise the Lord uncle

  • @KilloSiva-fe2np
    @KilloSiva-fe2np 6 หลายเดือนก่อน +1

    Super❤😂🎉❤🎉

  • @mohanraopairdha9484
    @mohanraopairdha9484 11 หลายเดือนก่อน +1

    Ple sing and put in youtube