పుస్తకాలు చదవడం అలవాటు దాదాపు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఈ మహాత్ములు తమ ప్రవచనాల ద్వారా ఎన్నో గ్రంథాలలోని విషయాలు సులభంగా అర్ధం అయ్యేలా చెపుతున్నారు.ధన్యవాదాలు. వారిద్దరూ కలకాలం సంతోషంగా వుండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనం మీరు ఇద్దరూ గురువుగారు మీ ప్రసంగం వల్ల ఎంతోమంది నిజమే ఇలా ఉండాలి అనుకునేలా ప్రసంగం చేస్తారు గురువుగారు ధన్యవాదాలు ఆ దేవుడు చాలా గొప్పవాడు మిమ్మల్ని ప్రసంగం రూపంలో మాకు పరిచయం చేసినందుకు మంచిది గురువుగారు🎉
నేను ఒక ముస్లిం pravachanalu ఎక్కువ వింటుంటాను నిజంగా మీరు చాలా మంచి జీవితం ఎలా ఉండాలి ఎలా జీవించాలి చాలా గొప్పగా చెబుతారు ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు మీరు ఒక వేదిక మీద కలిసినందుకు దేవి చాలా సంతోషం అవుతున్నాను
ఎప్పటిదో అయినా ఇప్పుడే మహానుభావులైన చాగంటి, గరికపాటి వారిని ఓకే వేదిక పైనున్న వీడియో చూసాను. గరికపాటి వారి పద్యాలతో కూడిన ప్రసంగం ఎంతో బాగుంది. అంతటి ఘనాపాటి అయినప్పటికీ తోటి ప్రవచన కర్త గా చాగంటి వారిని స్తుతించడం, సూచనలు ఇవ్వడం, ఆశీస్సులు అందించడం మరింత బాగుంది. ఆయన నిగర్వం, వినయం అందరికీ ఆదర్శనీయం.
పూజ్యులు గౌరవనీయులు గరికపాటి గారు చాగంటి గారు గారికి పాదాభివందనములు మీ ఇద్దరు హరిహరులు భగవంతుడు ప్రత్యక్షంగా కన బడలేక మిమ్ములను ఇద్దరినీ భగవంతుని రూపం లో మన 2 తెలుగు రాష్ట్రాల కు పంపించాడు మేము చేసుకున్న పూర్వజన్మ ఫలితము❤❤❤❤
గోదావరి నీళ్లా మజాకానా!! ఒకరు పశ్చిమ గోదావరి మరొకరు తూర్పుగోదావరి. ఈ ఇద్దరు గోదావరి జిల్లాల పండితులు తెలుగు యువతకు చాలా అవసరం. క్షమించాలి జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చాను. క్షమించాలి. ప్రాంతాలు ఎలా ఉన్నాగాని రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ ఇద్దరు పండితుల అవసరం చాలా ఉంది. "మనస్తత్వ శాస్త్రవేత్తలు కన్నా ప్రవచనకర్తలే ఇప్పుడు చాలా ముఖ్యం" అన్న వాక్యం చాలా చాలా బాగుంది.🙏
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన కలయిక, ఈ తరానికి భగవంతుడు ఇచ్చిన అపూర్వమైన వరం ఇరువురు గురువులు .ఈ తరం లో మనం జీవించినందుకు మనందరం ధన్యజీవులం. గురువులివురి పాదపద్మములకు ద్వాదశి నమస్కారములు ,,
ప్రవచన కర్తలు ప్రవచనం చెప్పే విధానం అందునా రవి చంద్రులను అన్వయించడం, మరియు చంద్రుడున్ని చక్రవర్తి అనియు రవిని కిరీటి అనియు,అందునా... మీ ఇరువరి చెప్పే ప్రవచన పరంపర విధానం తెలియజేప్పారు. మీ పద విన్యాసం చాలా సంతోషంగా ఉన్నది గురువుగారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేటి సమాజానికి గరికిపాటి వంటివారి అవసరం ఎంతైనా వుంది. మూఢ నమ్మకాలను నిరసిస్తూ, మంచి చెడులను విడదీసి మంచిని మాత్రమే సమాజానికి అందించేటటువంటి రాజహంస శ్రీ గరికపాటి నరసింహారావు గారు...🙏
దయచేసి ఎవరు కూడా " మూఢ నమ్మకాలు " అనే మాట నీ వాడ వద్దు. ధర్మము, నమ్మకాలు కాలాన్ని బట్టి మనిషి బట్టి మారుతూ వుంటాయి. చాదస్తం, మూడ నమ్మకాలు అనే మాటలు హిందూ వ్యతిరేకులు వాడ తారు. వ్యంగ్యం వద్దు, అన్ని మాటలు భక్తి గా, నమ్మకం వుండాలి.
Garikipati vari poetry is superb. Great ASUKAVI even in 21st century. Very good heart to praise his coliegue. Yes the present day youth require a Pravachana kartha like him. We should appreciate his boldness, stright forwardness and openness.
మానవ విలువలు సమాజంలో వాటి పాత్రప గురించి చాగంటి కోటేశ్వరరావుగురువుగారి ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. మూఢనమ్మకాల పైన మన సమాజం ఎలా ప్రవర్తిస్తుందో మార్చుకోవడానికి గరికపాటిగురువు గారి ప్రసంగం ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేయడంలో సందేహం లేదు. గురువులు ఇద్దరికీ శతకోటి వందనములు 🙏🙏🙏🙏
నాకు 45ఏళ్ళు నాచిన్నప్పుడు కొందరు పండితులు మీలాంవిధ్యావిశారధులు ఉడేవారు కాబట్టే మీరు చెప్పే ప్రవచనాలు విని అర్ధం చేసుకోగలిగే కాస్తంత జ్ఞానం మాకుంది .మేం చాలా అదృష్టవంతులం మీలాంటి వారిమాటలు వినటానికి మీరంతా ఉన్నారు కానీ మా పిల్లలూ వారిపిల్లలూ చాలా దురదృష్టవంతులు ఎందుకంటే మీలాంటి పండితప్రఖండులు ఈకాలంలో లేరుకదా మీలాంటి వారి వీడియో లు చూసినా అర్దంచేసుకొనే జ్ఞానం ఈనాటిపిల్లలకు లేవు ,ఎవరో ఒకరిద్దకితప్ప.
మీ ప్రవచనాలు చాలాబాగునవి షిర్డీ గుర్చిచెప్పినరుకని మన తిరుపతి కి వచ్చే ఆదాయం తరువాత వచ్చేది షిర్డీ అని అంటుంటారు ఈ ఆదాయం ఎవరికి పోతుంది ఎటువడుతునారు. మన హిందూ ధర్మం కు ఆట అంకము లేదుకదా వివరము తెలుపుతారాణి మనవి.
విశ్వము నందు కల్గు అవివేకము బాపుటకై ఏతెంచిన శివ-కేశవులిరువురిని ఒక చోట దర్శించినంత ఆనందంగా ఉంది మీ ఇరువురిని ఒక చోట చూడటం అనేది. ప్రతి రోజు ని రవి, చంద్రులు అహోరాత్రములు ప్రకాశింపజేస్తున్నట్లుగా మీ ఇరువురి ప్రవచనములు సమాజాన్ని ఆ విధంగా దట్టమైన అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతితో ప్రకాశింపజేస్తున్నాయి. అందులకై అందరమూ మీకు సదా కృతజ్ఞులము. ఓం నమః
Unparalleled Memory, intelligence and reasoning of both these noble men . Had Einstein and Stephen Hawking been alive and understood what they preach, they would sure to become permanent devotees. There should be live telecasts with interpreters in all languages to express their views. Then only the world will come to know the greatness of our mother land.
Both Garikapati varu,,Chagantivaru equally talented in their ways.One is Avadhani the other is gifted with unimaginable and undaunted memory power.They are gifted personalities to our Telugu people.
Sri Chaganti Koteswar Rao couple look so divine together...my pranamamulu to them and as well as to Sri Garikapati Narasimha Rao garu.... I listen to both your pravachanamulu.... I require both your blessings, Please bless me in my Spiritual Sadhana... 🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷
గురువు గారికి సాధారప్రమాణం అమ్మగర్భభాద్గ మీ మనః స్థితిని తెలిసికొని నాయానాంబుది అది దాటిందని ప్రమాణ పూర్వకముగా ప్రాణమిళ్లుచిన్నాను. గరికపారివారు పర బ్రంహం🙏
మా హిందువులు కు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఈ ఇద్దరు సరస్వతీ పుత్రులు.వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
నమస్కారం
తెలుగు ప్రజలు అందుకున్న అదృష్టం..ఈ త్రిమూర్తులు శ్రీ గరికపాటి, చాగంటి,సామవేదం
ఈ త్రిమూర్తులు కి నా పాదాబివందనాలు. ఈ ప్రపంచానికి వీరి సేవలు ఎంతో అవసరము. 🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻
ఇంకా వున్నారు, నండూరి వారు లాంటివారు. ఎందరో మహాను భావులు. ఆంధ్ర ప్రజలకు వెలుగు, దారిని నీ చూపుతున్న వారు.
చాగంటి వారిని గరికపాటి వారు అభ్యర్థించిన తీరు అద్భుతం మరియు అమోఘం. శ్రోతల అదృష్టం 🙏🙏💐💐
Chaganti Garu, Garikapati Garu are Surya , Chandrulu
మన సమాజానికి విరిలాంటివారి అవసరం అత్యధికంగా వుంది !!
వీరిలాంటివాళ్లనే మనం ప్రోత్సాహించాలి !!!
జై చాగంటి !! జై జై గరికిపాటి !!
🙏🙏🙏 మీరు ఇరువురు కలసి మెలసి వుంటే చాలు గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
ఇద్దరూ మహానుభావులే తెలుగువారికి రెండు కళ్ళు 🙏🙏🙏
great sons of telugu talli
మీ ఇరువురికి కృతజ్ఞతలు.
ఒకే stage మీద మిమ్మల్ని చూసిన మాకు ఎంతో ఆనందం.
హిందూ వ్యతిరేక మీడియా వారికి ఏడుపులు.
సరస్వతి పుత్రులు మరియు పరమ పూజ్యులు అయిన గురువులు ఇద్దరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరియు పాదాభివందనాలు 😊
Dhanyosmi guruvu gaaru.
@@prakashreddytoom3807 a//
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప ప్రవచనకర్తలను,సరస్వతి పుత్రులను పొందిన ఈ జన్మ ని పొంద డం వల్ల దన్యులము అయ్యాము.,
ఆశీర్వచనం పద్యం అద్భుతం.
కవి సంతోషిస్తే వెలువడింది అబ్బురమైన కవిత.
పుస్తకాలు చదవడం అలవాటు దాదాపు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఈ మహాత్ములు తమ ప్రవచనాల ద్వారా ఎన్నో గ్రంథాలలోని విషయాలు సులభంగా అర్ధం అయ్యేలా చెపుతున్నారు.ధన్యవాదాలు. వారిద్దరూ కలకాలం సంతోషంగా వుండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
ఇద్దరు గురువులకు ప్రణామాలు……వీరిద్దరిని ఇలా చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను….🙏🙏🙏💐💐🪴💐
అద్భుతం గా చెప్పేరు తండ్రీ.
మీరంతా ఉన్న ఈ గడ్డ మీద మేమూ నడయాడటం మా అదృష్టం 🙏🙏
నిజంగా నిజం sir
ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనం మీరు ఇద్దరూ గురువుగారు మీ ప్రసంగం వల్ల ఎంతోమంది నిజమే ఇలా ఉండాలి అనుకునేలా ప్రసంగం చేస్తారు గురువుగారు ధన్యవాదాలు ఆ దేవుడు చాలా గొప్పవాడు మిమ్మల్ని ప్రసంగం రూపంలో మాకు పరిచయం చేసినందుకు మంచిది గురువుగారు🎉
నేను ఒక ముస్లిం pravachanalu ఎక్కువ వింటుంటాను నిజంగా మీరు చాలా మంచి జీవితం ఎలా ఉండాలి ఎలా జీవించాలి చాలా గొప్పగా చెబుతారు ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు మీరు ఒక వేదిక మీద కలిసినందుకు దేవి చాలా సంతోషం అవుతున్నాను
❤
Santosham AVUTHUNDI anu
Chala santhosham sodara
To hear a good word there is no religion.
Anadharam ఒకటే మనసు mukyam mathamu kaadu 🙏
పార్వతీ పుత్రులని ఇద్దరని వకేవేదికపై నిండు పండు వెన్నెల లాంటి మీ మోము తరించిన మెమెంతో ధన్యులం మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ప్రవచనాలు చెపుతూనే హిందూ ధర్మాన్ని వెలికి చూపుతూ విజ్ఞానాన్ని పెంపొందించాలని మనస్ఫూర్తిగా ఈ విశ్వాన్ని, దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.❤
గరికపాటి గారు మీరు మీకే సాటి. మీరిద్దరూ దైవ సమానులే మా అందరికి. ఇలాంటి మంచి వీడియో You tubelo అప్లోడ్ చేసిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదములు 👌👌🙏🙏🙏
Matru vandanambavundi
Both are spiritual Masters &Gods
గురుదేవులిద్దరికి సహస్రకోటి నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పటిదో అయినా ఇప్పుడే మహానుభావులైన చాగంటి, గరికపాటి వారిని ఓకే వేదిక పైనున్న వీడియో చూసాను. గరికపాటి వారి పద్యాలతో కూడిన ప్రసంగం ఎంతో బాగుంది. అంతటి ఘనాపాటి అయినప్పటికీ తోటి ప్రవచన కర్త గా చాగంటి వారిని స్తుతించడం, సూచనలు ఇవ్వడం, ఆశీస్సులు అందించడం మరింత బాగుంది. ఆయన నిగర్వం, వినయం అందరికీ ఆదర్శనీయం.
నర నారాయణులు,సూర్య చంద్రులు, రామ లక్ష్మణుల వంటి సరస్వతీ పుత్రులు ఇద్దరు మహానుభావుల పాద పద్మా లకు శిరో వందనం.🙏🙏🙏
తెలుగు వారి సంపద 🙏
Surya chandrulu naranarayanululagarkipativaru mariyu chagantivaru meeku ma padabhivandanamulu
BULUSU satyavatiTeacher
DLBHighschool
Vizag
Teluguvaro sampada
🎉
Yes... Absolutely u said right
గురువులిద్ధరికి హ్రుదయపూర్వక పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
పూజ్యులు గౌరవనీయులు గరికపాటి గారు చాగంటి గారు గారికి పాదాభివందనములు మీ ఇద్దరు హరిహరులు భగవంతుడు ప్రత్యక్షంగా కన బడలేక మిమ్ములను ఇద్దరినీ భగవంతుని రూపం లో మన 2 తెలుగు రాష్ట్రాల కు పంపించాడు మేము చేసుకున్న పూర్వజన్మ ఫలితము❤❤❤❤
అద్భుతంగా చెప్పారు గరికపాటి గారు. చైతన్యం కావాలి. మీ పాదాలకు నా నమస్కారములు
దాదాపు ప్రతి రోజూ నేను పడుకునేటప్పుడు చాగంటి ప్రవచనములు వింటాను. చాలా అద్భతంగా వుంటాయి. దేవుడు మన generation ki ఇచ్చిన గొప్ప వరం
మంచి మాట.
రక్తి కట్టించే విధానము.రక్తము ఉప్పొంగించటము.మా ఇద్దరి లో ఉన్న తేడా
మాత్రమే.
మా ఊర్లో ఒక కోళ్ల ఫార్మ్ యజమాని , ఎప్పుడూ ఫోన్ లో ప్రవచనాలు లౌడ్ స్పీకర్ జేబు లో పెట్టుకొని తిరుగుతారు
గోదావరి నీళ్లా మజాకానా!! ఒకరు పశ్చిమ గోదావరి మరొకరు తూర్పుగోదావరి. ఈ ఇద్దరు గోదావరి జిల్లాల పండితులు తెలుగు యువతకు చాలా అవసరం. క్షమించాలి జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చాను. క్షమించాలి. ప్రాంతాలు ఎలా ఉన్నాగాని రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ ఇద్దరు పండితుల అవసరం చాలా ఉంది. "మనస్తత్వ శాస్త్రవేత్తలు కన్నా ప్రవచనకర్తలే ఇప్పుడు చాలా ముఖ్యం" అన్న వాక్యం చాలా చాలా బాగుంది.🙏
ఓం శ్రీ గురుభ్యోనమః. మీరిరువురూ నిజంగా సరస్వతీ పుత్రులుగా జన్మించడం ఈ భారతదేశం యొక్క భారతీయులు అందులో మన తెలుగు రాష్ట్రాలు యొక్క అదృష్టం నమస్కారములు
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన కలయిక, ఈ తరానికి భగవంతుడు ఇచ్చిన అపూర్వమైన వరం ఇరువురు గురువులు .ఈ తరం లో మనం జీవించినందుకు మనందరం ధన్యజీవులం. గురువులివురి పాదపద్మములకు ద్వాదశి నమస్కారములు ,,
చాగంటి వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణానికి ప్రణామాలు మీ పాదపద్మాలకు శతకోటి వందనములు
గురువులిద్దరికీ సాష్టాంగం. నమస్కారము ఇప్పుడున్న సమాజంలో మీ ఇద్దరి ప్రవచనాలు ఎంతో అవసరం🙏🙏🙏
మీరు ఇద్దరు కలిసిచేసిన ప్రవచము వినవలెను
చాలాబాగా చేపరు గురువుగారు ,,,
Guruvugari gari speech super
kalisthay dicaution ki paalu kalipi Chakkati coffees thagi natlu vintundhi. Bless you all.
ప్రవచన కర్తలు ప్రవచనం చెప్పే విధానం అందునా రవి చంద్రులను అన్వయించడం, మరియు చంద్రుడున్ని చక్రవర్తి అనియు రవిని కిరీటి అనియు,అందునా... మీ ఇరువరి చెప్పే ప్రవచన పరంపర విధానం తెలియజేప్పారు. మీ పద విన్యాసం చాలా సంతోషంగా ఉన్నది గురువుగారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great Garikipati Garu. Saraswati putrudu . God's gift to Telugu Rashtralu.
జై గురు మహారాజ్. గురువు లిద్దరూ సరస్వతి పుత్రులు. మీకు మా వందనములు.,,🙏🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు
నేటి సమాజానికి గరికిపాటి వంటివారి అవసరం ఎంతైనా వుంది. మూఢ నమ్మకాలను నిరసిస్తూ, మంచి చెడులను విడదీసి మంచిని మాత్రమే సమాజానికి అందించేటటువంటి రాజహంస శ్రీ గరికపాటి నరసింహారావు గారు...🙏
దయచేసి ఎవరు కూడా " మూఢ నమ్మకాలు " అనే మాట నీ వాడ వద్దు.
ధర్మము, నమ్మకాలు కాలాన్ని బట్టి మనిషి బట్టి మారుతూ వుంటాయి.
చాదస్తం, మూడ నమ్మకాలు అనే మాటలు హిందూ వ్యతిరేకులు వాడ తారు. వ్యంగ్యం వద్దు, అన్ని మాటలు భక్తి గా, నమ్మకం వుండాలి.
శివ కేశవుల దర్శన భాగ్యం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం .🙏🙏🙏
నాకు నేను గా ఆధ్యాత్మిక దారిలో కి వచ్చి నాకు నేను సంస్కరించ కో గాలిగాను అంటే చాగంటి వారి ప్రవచనాలు. వారికి ధన్యవాదాలు
సరస్వతీ దేవి పుత్రులు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
మాకు మీరు మహామాహులు చాలా వున్నతులు. మీప్రవచనములు అద్భుతం.మీకువందనములు🙏🏿🙏🏿🙏🏿
గరికిపాటి గారి సహృదయo 🙏🏻🙏🏻🙏🏻 ఇరువురికి నమస్కారం
, చాలా, సంతోషం కలిగింది, ఇద్దరు, మహా ను,బావులు, కలయిక
మా జన్మ ధన్యమైంది మీ రిరువురు శివకేశవుల ను ఒకే వేదిక పై చూసిన మాకు
Both are spirtual persons seekers of a divine bliss
Garikipati vari poetry is superb. Great ASUKAVI even in 21st century. Very good heart to praise his coliegue. Yes the present day youth require a Pravachana kartha like him. We should appreciate his boldness, stright forwardness and openness.
మీరు ఇద్దరూ మాకు అందరికీ సమాజం లో ఎంతో మేలు చేకూరుతుందని ఆశయం మీ ప్రవచనాలు వింటూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది
చాగంటిచాగంటి వారికి గరికపాటి వారికి ఇరువురికి పాదాభివందనం
నాకు పద్యములో వున్న అర్థము తెలుసుకొని న కల్ల నిండా ఆనంద భాష్పాలు కురిశాయి ఇద్దరికీ ప్రణామములు🙏🌺🙏🌺🙏
కళ్ల నిండా
కళ్ళ నిండా అండి
అధ్భుతం. గరికపాటి వారి, ప్రసంగం. చక్కటి ఆశీర్వచనం, చివర్లో, గొప్పగా ఉంది.. యిద్దరు , ఇద్దరే, పరమేశ్వరుడు, మనకు, ప్రసాదించిన, వరప్రసాదాలు..అందరం, దన్యులం..
Meeru iddaru mana Telugu jathi Keerthi kereetaalu. Evari sthanamlo vaaru goppavare. Meeku koti vandanaalu
ఎన్నిసార్లు విన్నా మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది❤
పూజ్యులు పెద్దలు గరికపటి చాగంటి వంటి పండితులను మా జనరెషన్ లో పుట్టడం మా అదృష్టం గురువులు మీకు పాదాభివందనం చేయడం తప్ప మేమూ చేసేదీ ఎమీ లేదు గురువులు 💐💐🙏
👏👏👏🙏
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర🙏🙏🙏👌👌👌🌹🌹🌹
👏ఓం నమఃశీవాయ👏 హరహర మహాదేవ👏శంభోశంకరా👏నమఃపార్వతిపతయేనమః👏
మానవ విలువలు సమాజంలో వాటి పాత్రప గురించి చాగంటి కోటేశ్వరరావుగురువుగారి ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. మూఢనమ్మకాల పైన మన సమాజం ఎలా ప్రవర్తిస్తుందో మార్చుకోవడానికి గరికపాటిగురువు గారి ప్రసంగం ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేయడంలో సందేహం లేదు. గురువులు ఇద్దరికీ శతకోటి వందనములు 🙏🙏🙏🙏
నాకు ఇద్దరు గురువును గౌరవిస్తాను మీ ఇద్దరిది ప్రవచనాలు వింటుంటే ఎన్నోనో కొత్త వ్యాఖ్యలను తెలుసుకోవాలని ఉంటుంది. మీ ఇద్దరి గురువులకు.నమస్కరములు.🙏
సరస్వతి పుత్రులిరువురికి పాదాభివందనములు🙏🙏
మహానుభావులు పుట్టిన మన ఆంధ్రప్రదేశ్...
Samavedam Shanmukha Sarma Garu , Chaganti garu and Garikapati Garu are saviours of Hinduism 🕉️
Chala chakka chepparu sir mee eruvuri sevalu prasthuta samajaaniki yentho avasaram
Undi.
నాకు 45ఏళ్ళు నాచిన్నప్పుడు కొందరు పండితులు మీలాంవిధ్యావిశారధులు ఉడేవారు కాబట్టే మీరు చెప్పే ప్రవచనాలు విని అర్ధం చేసుకోగలిగే కాస్తంత జ్ఞానం మాకుంది .మేం చాలా అదృష్టవంతులం మీలాంటి వారిమాటలు వినటానికి మీరంతా ఉన్నారు కానీ మా పిల్లలూ వారిపిల్లలూ చాలా దురదృష్టవంతులు ఎందుకంటే మీలాంటి పండితప్రఖండులు ఈకాలంలో లేరుకదా మీలాంటి వారి వీడియో లు చూసినా అర్దంచేసుకొనే జ్ఞానం ఈనాటిపిల్లలకు లేవు ,ఎవరో ఒకరిద్దకితప్ప.
మీ ప్రవచనాలు చాలాబాగునవి షిర్డీ గుర్చిచెప్పినరుకని మన తిరుపతి కి వచ్చే ఆదాయం తరువాత వచ్చేది షిర్డీ అని అంటుంటారు ఈ ఆదాయం ఎవరికి పోతుంది ఎటువడుతునారు. మన హిందూ ధర్మం కు ఆట అంకము లేదుకదా వివరము తెలుపుతారాణి మనవి.
మీలాంటి సరస్వతీ పుత్రులు తెలుగు వారవడము మా అద్రృష్టము.🙏🙏🙏🙏🙏
అవును మీ లాంటి ప్రవచన కర్తలు ఎంతో అవసరం. గరువు గారు మీ ప్రవచనం ఎంతో లోతుగా మరియు ఎంతో శోదించి చెబుతారు... మీ యందు దైవ కటాక్షం ఎప్పుడు వుండు గాక...🙏
సాష్టాంగ నమస్కారం మీ ఇరువురకూ... మహానుభావులయ్యా మీరు!❤
Hats off to you Sir.We are lucky to be your contemporaries.God bless you both.
Saraswati putruluku namaskaramlu
Great Garikapati master & Chaganti master garu
ధర్మో రక్షిత రక్షితః మార్గాలు వేర్తెన గమ్యం ఒక్కటే మాకు ఇద్దరూ కావాలి
చాగంటివారు ముఖ్యమంత్రి అవుతే గరికపాటి హోమ్ మినిష్టర్ అవుతే ఎంత బాగుంటదో ఆరోజులు రావాలని కోరుకుంటున్న 🙏
నిజమే... భలే ఉంటుంది... కూర్చుని కబుర్లు చెప్పడానికి... కదిలి పనులు చేయడానికి తేడా అప్పుడు తెలుస్తుంది....
@purushothambheemavarapu2454 వారు చెప్పేది ధర్మ భద్ధంగా పనిచేయడానికి చెప్పుతారు, కబుర్లు అనరు , బద్ధకస్తులు అలా అనుకుంటారు, ఎందుకంటె పనిచేయవలసి వస్తుందని
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 మీ ఇద్దరి ప్రవచనాలు,మన సనాతన వైదిక సంస్కృతి కి ప్రాణప్రతిష్ట చేసేందుకు ఎంతైనా అవసరం.
మి లక్ష్యం సుభిక్షం
మి లౌక్యం సుభిక్షం
మి ఇరువురి ప్రవచనం వాక్యాలు ప్రవలాక్యం
మీమల్ని ఇలా చూడడం మీ మాటలు వినడం మాకు చాలా అద్రుష్టం గా వుంది గురువు గారు
ఓం శ్రీ గురుభ్యోన్నమః💐💐
Danyavadalu guruvu garu
Iam from Maharashtra both of you are super 🌹🌹🙏🙏
2 legend's in one stage ❤
విశ్వము నందు కల్గు అవివేకము బాపుటకై ఏతెంచిన శివ-కేశవులిరువురిని ఒక చోట దర్శించినంత ఆనందంగా ఉంది మీ ఇరువురిని ఒక చోట చూడటం అనేది. ప్రతి రోజు ని రవి, చంద్రులు అహోరాత్రములు ప్రకాశింపజేస్తున్నట్లుగా మీ ఇరువురి ప్రవచనములు సమాజాన్ని ఆ విధంగా దట్టమైన అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతితో ప్రకాశింపజేస్తున్నాయి. అందులకై అందరమూ మీకు సదా కృతజ్ఞులము. ఓం నమః
సమాజాన్ని ఉద్దరించడం కోసం మీరు చేసే ప్రయత్నం గొప్పది.గరికపాటి గురువు చెప్పే మాటలో నిజం నిప్పు లా నిజం ని నిరూపిస్తుంటాయి
Unparalleled
Memory, intelligence and reasoning of both these noble men . Had Einstein and Stephen Hawking been alive and understood what they preach, they would sure to become permanent devotees. There should be live telecasts with interpreters in all languages to express their views. Then only the world will come to know the greatness of our mother land.
Excellently stated. Beautifully thought.❤
ఈ ఆధునిక యుగంలో మీ వంటి మహాత్మా ల ప్రవచనం వినుట మా భాగ్యం 🙏
Great to see both on same dais.. Both of you are very very important to our society now a days
Both Garikapati varu,,Chagantivaru equally talented in their ways.One is Avadhani the other is gifted with unimaginable and undaunted memory power.They are gifted personalities to our Telugu people.
గురువులిద్దరికీ పాదాభివందనాలు 🙏
సరస్వతీ పుత్రులు మీ ఇద్దరకి మనస్సుమాంజలీ....
Sri Chaganti Koteswar Rao couple look so divine together...my pranamamulu to them and as well as to Sri Garikapati Narasimha Rao garu....
I listen to both your pravachanamulu....
I require both your blessings, Please bless me in my Spiritual Sadhana...
🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷
గరికిపాటి వారికి పాదాభివందనం చాగంటి వారిగురించి చెప్పిన మీపరసంగం మీ గొప్ప సమభావన తత్వం తెలియచేయబడింది ,భగవంతునిఆశీరవాదములు కలుగు గాక
TI ..DWAYAM
MA... DWAYAM..
SA . DWAYAM
CHI. DWAYAM
endaro mahaanu bhaavulu. andariki vandanamulu .
మీరు ఇరువురు సరస్వతీ పుత్రులు మీరు మాకు దేవుడు ఇచ్ఛిన వరం
100%
Yes
@@chittiboyanavenkateswarlu6865 😂😂😀😗🙃😉😚😊🤔qyvuyg😢6,o⅝74²664675875wa. 765ŕ7
Avunu
నిజంగా
గురువు గారికి సాధారప్రమాణం
అమ్మగర్భభాద్గ మీ మనః స్థితిని తెలిసికొని నాయానాంబుది అది దాటిందని ప్రమాణ పూర్వకముగా
ప్రాణమిళ్లుచిన్నాను.
గరికపారివారు పర బ్రంహం🙏
Both are great persons of this land🎉🎉🎉🎉🎉🎉
ఆర్యా..మీ ఇరువురు మా తెలుగు తల్లికి రెండు కళ్ళు..మీ ఇరువురి ప్రవచనాలు మా జీవితాలకు బంగారు బాటలు..
శివ, కేశవులు తెలుగు నాట తిరిగి జన్మించారు, మీ ఇరువురు యుగ పురుషులు. మీ ఇరువురి కి నా హృదయపూర్వక నమస్కారములు.
God 's gift to the people of world of telugu states, you both sir garikapati garu.
చాగంటి కోటేశ్వరరావు గారు pravachanalu నేను ప్రతిరోజు వింటాన
Daily we are hearing both of your Pravachanaalu May God Shower Blessings on both Families
Great role of pravachanakarthalu is being played well by Chaganti garu and Garikapati garu🙏🙏🙏
భగవంతుడా వక్ వక సారి శివాకేషువల్ని దర్శించి భాగ్యం ఇవ్వండి.. 🙏🙏
Trimurthulu Changanti garu, Garikapati garu, Samavedam garu
ఎన్ని సార్లు విన్నా ఆనందంగా అనిపిస్తూంది మీ ఇరువురి ప్రవచనాలు.
Avunu 🙏🙏🙏
OM NAMAH SHIVAYA🙏🙏🙏
Chaganti Koteswara Rao Mario garikipati variki na hrudaya prurvaka namaskaramlu