కళ్లల్లో కళ్ళు పెట్టి చూడు.. అంటూ ఐటెం సాంగ్ పడిన గరికపాటి.. సభ మొత్తం నవ్వులే నవ్వులు..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 289

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 3 หลายเดือนก่อน +91

    ఎంత బాగా చెప్పారు గురువు గారు.👏👏 మన తెలుగు వారి కీర్తి నీ ఎంత బాగా వివరించారు

  • @PrasadDunturti
    @PrasadDunturti 3 หลายเดือนก่อน +57

    మహానుభావుడు ఎన్టీఆర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు Thank you sir

  • @syamgudimalla4691
    @syamgudimalla4691 2 หลายเดือนก่อน +39

    ఎన్టీఆర్ గురించి అద్భుతంగా వివరించిన గరికిపాటి వారి పాదపద్మాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము🙏

  • @vivekanandaramanujapuram4136
    @vivekanandaramanujapuram4136 2 หลายเดือนก่อน +54

    ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో గరికపాటి గారు ఒకరు ❤

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 หลายเดือนก่อน +122

    గురువు గారు, అన్నగారి గురించి చాలా బాగా చెప్పారు. మీకు సేతకొటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krisdav6602
      @krisdav6602 2 หลายเดือนก่อน +5

      Anna emitira. Valla nayanaku nuvvu puttava nee nayanaku vaduputtada

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 หลายเดือนก่อน +5

      సేత కోటి కాదు__శత కోటి
      నేటి కాలంలో తప్పులు లేకుండా తెలుగుని వ్రాయగలవారు కనపడ టంలేదు. దుర దృష్టం.

    • @KameswaraRaoVadlamani
      @KameswaraRaoVadlamani 2 หลายเดือนก่อน +1

      Satakoti

    • @dantalasubhash8019
      @dantalasubhash8019 หลายเดือนก่อน

      NTR Garu Na Bhootho Na Bhavishyath.Telugu Jathi Khyathini Dasha Dishala Vyapimpa Chesina Maha Nayakudu.Johar NTR Johar Johar.

  • @thandusathynarayana4543
    @thandusathynarayana4543 2 หลายเดือนก่อน +13

    ఎంత బాగా చెప్పారు గురువు గారు మీ ప్రసంగానికి ధన్యవాదాలు.

  • @balakrishnat8405
    @balakrishnat8405 3 หลายเดือนก่อน +34

    గురువుగారు అన్న ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఉంటే మా మనసు పరవశిస్తుంది తెలుగు తెలుగు వాడు అంటే ఏమిటో ఈ రాష్ట్రానికికాదు దేశానికి యావత్ ప్రపంచానికి తేలియా చేసినవాడు పాఠ్యపుస్తకాలలో అన్నగారి ఘనకార్యాలను చేరిస్తే భావితరాలు అయినా బాగుపడతాయి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ గరికపాటి గారికి వందనం అభివందనం

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 หลายเดือนก่อน +7

    ఎన్నో విషయాలు... NTR గురించి మీ ద్వారా మీ శైలిలో... ఆ మహనీయుని గురించి తెలుసు కో గలిగాము.. ధన్యులం... గర్వం గా ఉంటుంది... NTR, ANR, SVR, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి... లాంటి ఎందరో మన తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలు... సి నా రె, దేవులపల్లి, అత్రేయ, ఆరుద్ర, వేటూరి శ్రీశ్రీ వంటి ఎందరో తెలుగు సినీ కవులు,,, గురజాడ, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి వంటి సంఘ సంస్కర్తలు... ఉన్న, పుట్టిన మన తెలుగు నేల...,,ప్రవచన ఘనాపాటి గరికపాటి.. చాగంటిలాంటి..వీరంతా...మన వాళ్లే అన్న భావన... గొప్ప ఆనందానుభూతి... కలిగిస్తుంది... తలచుకుంటేనే.. ధన్యులం... అన్న భావన కలుగుతుంది.... 🙏🙏 ఎందరో మన తెలుగు మహానుభావులు... అందరికీ పాదాభివందనం 🙏🙏🙏.. మీసాల ప్రసాద రావు.... విశ్రాంతి గురుకుల హిందీ ఉపాధ్యాయులు.. విజయవాడ 🙏🙏

  • @rkrbalusu3871
    @rkrbalusu3871 หลายเดือนก่อน +4

    శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 2 หลายเดือนก่อน +46

    NT. రామారావు గారు యుగపురుషుడు 🙏గరికపాటి గారు ధన్యవాదములు మీకు గురువుగారు 🙏అద్భుతం గా చెబుతారు 💐💐😍

  • @tirumalarao5158
    @tirumalarao5158 2 หลายเดือนก่อน +12

    మహానుభావుడి గురించి మరో మహా పండితుడు శ్లాఘించటం గొప్ప విషయం❤

  • @kalidasumamidi6275
    @kalidasumamidi6275 2 หลายเดือนก่อน +23

    ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు ఆయన నటించిన ప్రతి సినిమాలో రాముడుగా కృష్ణుడుగా రకరకాల సన్నివేశాల్లో పాత్రలకు కాకుండా ప్రతి తెలుగువాడు కన్నుల్లో సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమయ్యే కనబరుస్తూ పాత్రలను అవలంబిస్తూ ఆయన నట జీవితాన్ని సాగించారు

  • @prabhakargupta16
    @prabhakargupta16 2 หลายเดือนก่อน +40

    మీ ప్రసంగానికి నా ధన్యవాదాలు ❤

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 2 หลายเดือนก่อน +13

    గురువు గారు బాగా చెప్పారు పాదాభివందనాలు

  • @lakshmisuryakalanamburi4932
    @lakshmisuryakalanamburi4932 2 หลายเดือนก่อน +14

    ధన్య వాదాలు గురువు గారు 🙏🙏

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 3 หลายเดือนก่อน +31

    Very good words 🎉 about Sr NTR.. Keep it up sir 🎉🎉

  • @nareshsuji4939
    @nareshsuji4939 2 หลายเดือนก่อน +12

    చాలా చాలా బాగున్నాయండి మీ మాటలు గరికపాటి నరసింహారావు గారి నెంబరు ఫోన్ నెంబర్ ఉంటే ఎవరైనా తెలియజేయగలరు వారి కార్యక్రమం మేము పెట్టాలి అనుకుంటున్నాము కనుక దయచేసి ఫోన్ నెంబర్ ఉంటే అర్జంటుగా మెసేజ్ పెట్టగలరు

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 3 หลายเดือนก่อน +49

    ❤మన దేవుడు శ్రీ యన్ టి ఆర్ గారి గురించి బాగా చెప్పారు గరికపాటి వారు

    • @ravichimakurthi4555
      @ravichimakurthi4555 3 หลายเดือนก่อน +3

      @@radheshyalamanchili2885 NTR god ? Then why he married Laxmi Parvathi why he was dragged out by CNB from power

    • @ramakrishnapilli3423
      @ramakrishnapilli3423 2 หลายเดือนก่อน

      ​@@ravichimakurthi4555😊😊😊😊

    • @hemalathal6054
      @hemalathal6054 2 หลายเดือนก่อน

      ​@ravichimdaivam manisha rupenaakurthi4555

  • @RamaraoCheemalamarri
    @RamaraoCheemalamarri 2 วันที่ผ่านมา

    కలియుగ కృష్ణుడు , విశ్వనట చక్రవర్తి గౌరవ ఎన్టీ రామారావు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు ధన్యవాదములు. 🙏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 หลายเดือนก่อน +15

    క్షమించాలి సారు! శ్రీ కృష్ణ విజయం సినిమాలో* జోహారు శిఖి పించ మౌళి* అనే పాటలో నర్తించినది డ్రీంగర్ల్ గా ప్రసి ద్ధిగాంచిన హేమ మాలిని గారు . ఈ పాట కలర్లో వుంటుంది. ఆమెది అప్పరసలను సైతం తలదన్నే అందం. అభినయం నాట్యం ఆమె సొంతం.

  • @bhavaniprathipati
    @bhavaniprathipati 2 หลายเดือนก่อน +5

    గరికపాటివారికి నమస్కారాలు ఎన్.టి.ఆర్ గారి గురించి మాట్లాడి మా మనస్సులను రంజింపచేశారు. ఎన్.టి.ఆర్. ఏ.ఎన్ఆర్. ఎస్.వి.ఆర్. ఈ కోవకి చెందిన వారే ఇంకొకరున్నారు.ఒక తిమ్మరుసు ఒక బలరాముడు ఒక విశ్వామిత్రుడు లాంటి పాత్రలు పోషించి తాను తప్పమరెవ్వరూ చేయలేరనేంతగా ప్రజలను మైమరపించారు. ఆయనే గుమ్మ డి గారు నభూతో సభవిష్య తి అనేలగా మెప్పించారు.ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని నా కోరిక సందర్భం వచ్చినప్పు మీరు మాట్లాడ గలరు .నమస్తే.
    ,🙏🙏🙏

  • @vijaikrishnakotharu819
    @vijaikrishnakotharu819 2 หลายเดือนก่อน +16

    నరసింహారావు గారూ నమస్తే. గంగమ్మ యెంతో పవిత్రమైనది, మహా శక్తివంతమైనది. గంగ తనకు జన్మించిన యేడుగురు సంతానాన్ని జన్మించిన వెంటనే నదిలో కలిపివేసి వాళ్ళ జీవితాలను అంతం చేసింది. తన 8 వ బిడ్డను జన్మించిన వెంటనే అదే విధంగా నదిలో కలిపి అంతం చేయడానికి ప్రయత్నించుచుండగా, ఆ బిడ్డ తండ్రి శంతన మాహారాజు గారు ఆడ్డుకొనగా, గంగమ్మ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి, ఆ బిడ్డకు దేవ వ్రాతుడని పేరుపెట్టి, విద్యా, బుద్దులు నేర్పి, పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్పించి ఆ దేవ వ్రాతుడిని ఆతని తండ్రి శంతన మహారాజు దగ్గర వదలి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ దేవవ్రతుడు రాజ్యత్యాగము చేసి గాంగేయుడుగా, భీష్ముడుగా 125 సం. జీవించి, అర్జునుడి చేతిలో ప్రాణాలు వదిలితే గంగమ్మ అర్జునుడు మీద కోపించి ఆయన్ని
    శపించడం సమంజసం అంటారా? భీష్ముడు కూడా తన జీవితం చాలించాలనే ఆలోచనకు వచ్చాడనీ, తాను పేడి తో యుద్ధం చేయననీ, పేడిని ముందు పెట్టుకొని తన తో యుద్ధం చెయ్యమని అర్జునుడికి సలహా యిచ్చింది భీష్ముడే కదా? ఈ మానవ జన్మనుండి విముక్తి పొందాలని కోరుకున్నది భీష్ముడే కదా! అన్నీ తెలిసిన అమ్మవారు అర్జునుడిని యెందుకు శపించింది?

  • @kasturibhaskar8864
    @kasturibhaskar8864 3 หลายเดือนก่อน +12

    ఐటమ్ సాంగ్ కు డ్యూయల్ సాంగ్ కు తేడా తెలియకుండ టైటిల్ పెట్టటం మేము చూడటం మా ఖర్మ

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య 2 หลายเดือนก่อน +5

    మాట్లాడే అవకాశం మాకు లేదు రాదు.సూపర్.

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 2 หลายเดือนก่อน +5

    ఛానల్ వారికి నమస్కారం దయచేసి టైటిల్ పెట్టేటప్పుడు తెలుగును సరిగా వ్రాయగలరు అని మనవి చేస్తున్నాను. ఉదా: పాడిన అనే పదం బదులు పడిన అని పెట్టారు గమనించగలరు. ధన్యవాదములు.

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 2 หลายเดือนก่อน +9

    గరిక పాటి వారు ఇలా ప్రవచించడం ఏదైతే ఉందో 🙏
    మీనుంచి ఇంక మంచిని గ్రహించడానికి ఏముందో అంతా చెప్పేశారు🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopuppala871
    @srinivasaraopuppala871 2 หลายเดือนก่อน +12

    , బాగుంది గురువు గారు

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 3 หลายเดือนก่อน +27

    ఎంత బాగా చెప్పారు గురువు గారు.👏👏

  • @rajeswarareddy1800
    @rajeswarareddy1800 3 หลายเดือนก่อน +13

    రావణాసుడు దుర్యోధనుడు కిచకుడు లాంటి పాత్రలు నటించి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వారిని మనం దేవుళ్ళుగా భావించేవాళ్ళను వక్రీకరించి చూపించడం తప్పు కాదా జై లక్ష్మి రామారావు

  • @LalithaGande
    @LalithaGande 2 หลายเดือนก่อน +8

    గురువు గారికి నమస్కారము మీ లాంటి వారు సినిమా వారిని పొగడ్త బాగాలేదు

    • @santhibhushanrao8991
      @santhibhushanrao8991 2 หลายเดือนก่อน +2

      గొప్పగా సెలవిచ్చారు

  • @kva.chakravarthi9129
    @kva.chakravarthi9129 3 หลายเดือนก่อน +11

    Really great man
    Helped all Telugu people and State

  • @mangalagowri6637
    @mangalagowri6637 2 หลายเดือนก่อน +8

    Great words about NTR, the greatest star from the great Garikapati garu.🙏🙏🙏

  • @nanjundarao2784
    @nanjundarao2784 หลายเดือนก่อน +2

    గరికపాటి నరసింహరావు గారు మహా అద్భుతంగా చెప్పారు నందమూరి తారకరామారావు గారు మన తెలుగు వారు గర్వించదగ్గ నటులు ఏ భాషా సినీ రంగములో లేని నటనాగ్రేస చక్రవర్తి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అది మన తెలుగువారి అదృష్టం కారణజన్ముడు మహామనీషికి జోహర్లు

    • @venumadhavsandupatla2117
      @venumadhavsandupatla2117 10 วันที่ผ่านมา

      @@nanjundarao2784 చివరలో జోహార్లు అని ఉండాలి.

  • @prasadgunda9740
    @prasadgunda9740 2 หลายเดือนก่อน +5

    GuruvuGaru Annagaru NTR Gari Gurunchi Chala Chakkaga Chepparu Namaskaramulu

  • @ammannammabudumuru165
    @ammannammabudumuru165 วันที่ผ่านมา

    Correct ga chepparu sir very nice excellent

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 2 หลายเดือนก่อน +9

    మీ అర్ధ వాదం బావుంది ❤

  • @Ammaji198
    @Ammaji198 2 หลายเดือนก่อน +3

    Excellent speech sir,,,, proud of your valuable words...🙏🙏🙏🙏🙏

  • @medhinijadapalli318
    @medhinijadapalli318 2 หลายเดือนก่อน +2

    మీకు,ఎన్టీఆర్ గారికి నమస్కారాలు

  • @Prajamargam
    @Prajamargam วันที่ผ่านมา

    విశ్వ విఖ్యాత నటుడిగా అన్నగా,ముఖ్యమంత్రిగా పేదల పెన్నిధిగా లేడు లేడు మరో ఎన్టీఆర్ జయహో అన్నగారు.

  • @VijayaMurthy-gf1pv
    @VijayaMurthy-gf1pv 2 หลายเดือนก่อน +7

    Till today ,I had great respect towards this family

  • @kameswararao8977
    @kameswararao8977 3 หลายเดือนก่อน +15

    Great personality NTR in movies and politics

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 หลายเดือนก่อน +9

    Excellent speech about NTR. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 หลายเดือนก่อน +12

    Sree garikapatigaaru sr. N. T. R.gari adbhutha vishleshanaku chaala dhanyavaadaalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti 2 หลายเดือนก่อน +2

    Well said about .N.T.R.Good analysis namasthe sir.keepit up.

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 3 หลายเดือนก่อน +63

    అంతటి ప్రజ్ఞాశాలి ఆ ఒక్క విషయం లో దాని ప్రలోభం లో పడి పోవటం వలన మన జాతికి తీరని నష్టం జరిగింది. మనం అంత దురదృష్ట వంతులo.

    • @RamShankar-q6p
      @RamShankar-q6p หลายเดือนก่อน +1

      Yes correct

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 หลายเดือนก่อน

      Korjavada ntr poyindhi babu gudda dengithe poyadu chi alanty vedava babuni mokkuthunnarante meeru korjaale

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 หลายเดือนก่อน

      Ntr ni dinchi cm ayyindhi lakshmee parvatha baba evaru ntr nu chava dengindhi babu alanty babu kustuvyadhi vachhi chadthadu

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 หลายเดือนก่อน

      అంతా పరిస్థితుల ప్రభావం,
      అంతటి నటనావతంసునికీ
      తప్పలేదు విధి వైపరిత్యం.

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs หลายเดือนก่อน

      అంటే దాని ప్రలోభాం లో పడకూడదా ఆయన గారు సన్యాసి కాదు సాధు సన్యాసులు మాత్రమే పడకూడదు మిగితా వారు అందరూ దాని ప్రలోభానికి పడతారు

  • @Mannu-wl6bg
    @Mannu-wl6bg 3 หลายเดือนก่อน +9

    Inspiration is Inspiration.. it can come from any where to Anyone.. we have to have that listening..👌👍🙏

  • @eswaraprasad632
    @eswaraprasad632 หลายเดือนก่อน

    గురువు గారు నిజాల్ని ప్రస్తావిస్తున్నారు, ఎవరిని పొగడ లేదు అంత అవసరం లేదు.

  • @lakshmidavidavi7972
    @lakshmidavidavi7972 2 หลายเดือนก่อน +5

    Supergra chepparu sir

  • @ramanaiahavula4423
    @ramanaiahavula4423 หลายเดือนก่อน +1

    Goodspeech thankyou guruvugaru ramanaiah bangalore namaste 🎉🎉🎉

  • @phaniy1913
    @phaniy1913 2 หลายเดือนก่อน +11

    మీ అంతటి వారు ఒక సినిమా నటుడిని ఏమిబాగలేదు గురూజీ దయచేసి ఈ రకమైన పొగడ్తలు అలవాటుచేసుకోకండి

    • @santhibhushanrao8991
      @santhibhushanrao8991 2 หลายเดือนก่อน

      ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడు , నటుడి గురించీ చెప్పడం బాగా లేదు

    • @LathaMandadi
      @LathaMandadi หลายเดือนก่อน

      NTR ni kevalam cinima natudiga chudakudadu NTR entamandi aakali teerchedo entamandi. Ki aadarshavantudo. Aayanacharacterni evaru vimarsinchaledu. Entasepati party konamlo aalochinchakudadu atani valane. AP ki gouravam vachhindi alantivarini eppudu vimarsinchvaddu

  • @SailajaKavuri
    @SailajaKavuri 2 หลายเดือนก่อน +8

    Exlent words in sr. NTR

  • @jayakishorekandula4696
    @jayakishorekandula4696 3 หลายเดือนก่อน +12

    This speech will help new generation to know about Great NTR.

  • @keshavgowda4785
    @keshavgowda4785 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐

  • @lakshmidavidavi7972
    @lakshmidavidavi7972 2 หลายเดือนก่อน +5

    Super sir

  • @venugopalm6997
    @venugopalm6997 3 หลายเดือนก่อน +8

    సార్ నమస్కారములు దుష్ట పాత్ర లలో మంచి చూపించడము మంచిదే కానీ సాత్విక పాత్ర లను దుష్టులగాచూపడము సబబుకాదు... కొన్ని దురభిప్రాయములను ఆయన లాంటి నటుడు సినిమా లోబలవంతంగా చొప్పించుటచే చెడును ప్రోత్సాహం చేసినట్లుయింది..ఆయన ఏ పాత్ర ధరిస్తే అది గొప్ప..ఇతర పాత్రలను తక్కువ చేయడం ఆయన స్వీయ దర్శకత్వంలో చూస్తాం...అభిమానపు రంగు టద్దాలు వివేకవంతులైన తర్వాత వదులుకోవాలి.. వేణు గోపాల్ ముని గోటి
    ...

  • @raomn7168
    @raomn7168 3 หลายเดือนก่อน +14

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @suryanarayana.j8642
    @suryanarayana.j8642 หลายเดือนก่อน +1

    నందమూరి తారకరామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆయన పురుషుడు కాదు యుగపురుషుడు అంతటి మహోన్నతమైన అటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం గర్వ కారణంగా చెప్పుకోవచ్చు పౌరాణిక లోని మహారాజుగా వెలుగొంది నటువంటి గొప్ప నటుడు నందమూరి తారకరామారావు గారు

  • @j.vsuguna6867
    @j.vsuguna6867 หลายเดือนก่อน +1

    Subhodayam guru gariki padamuluku shatakoti vandamulu very good song lyrics in very happy every moment and sentence about sr ntr gurinchi bagaa chaparu dhanyavadalu 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @KalavanaboinaSubbarao
    @KalavanaboinaSubbarao 3 หลายเดือนก่อน +5

    Super that is Anna garu

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 หลายเดือนก่อน +1

    ఎన్టీఆర్ ను మిమ్మల్ని తెలుగు జాతి ఎప్పటికి మరచిపోదు

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 2 หลายเดือนก่อน +3

    Guruvu gaaru meeku sethakoti vandanaalu swamy 🙏🙏🙏🙏🙏🙏maa abhimaana ntaratna gaari gurinchi meeru entha baaga chepparandi

  • @VijayaMurthy-gf1pv
    @VijayaMurthy-gf1pv 2 หลายเดือนก่อน +5

    I am big fan of NTR. Jai Anna garu .

  • @patlollamallikarjunpatil8261
    @patlollamallikarjunpatil8261 2 หลายเดือนก่อน +1

    గురువుగారికి ధన్యవాదములు

  • @AmrathaluruAmrathaluru
    @AmrathaluruAmrathaluru 2 หลายเดือนก่อน +3

    ఇప్పుడు అందరికి ఇంగ్లీషు ఫ్యాష్ అయింది.

  • @kasirachapudi8579
    @kasirachapudi8579 2 หลายเดือนก่อน +5

    Super

  • @giridhargopalpratapagiriv.6617
    @giridhargopalpratapagiriv.6617 3 หลายเดือนก่อน +9

    Ntr yuga purushudu versatile actor

  • @kollurusowndarya5921
    @kollurusowndarya5921 2 หลายเดือนก่อน +1

    Challa Baga chapparu

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg 2 หลายเดือนก่อน +1

    NTR gurinchi meru chesina prasanganiki amahanubhavudiki 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏💪👍

  • @jayagopaltirupathi2250
    @jayagopaltirupathi2250 6 วันที่ผ่านมา

    అది అక్షర సత్యం! అన్న గారు అందుకే ఇప్పటికీ జన హృదయ ములో నిలిచే ఉన్నారు! అంతా గొప్ప రూపసి ఆయన! న భూతో న భవిష్యత్! అన్న ది సత్యం 5:08 ! గరిక పా టి చెప్పినది నిజమే!ఆయన హిందీ కృష్ణ పాత్ర వేసి వుంటే దేశం మొత్తం గుర్తింపు పొంది వుండే వారు!🎉🎉🎉🎉🎉🎉🎉

  • @konalaadinarayanareddy4368
    @konalaadinarayanareddy4368 2 หลายเดือนก่อน +3

    నిజం చెప్పారు

  • @ramulualluri9743
    @ramulualluri9743 2 หลายเดือนก่อน +2

    🎉 Super 🎉🎉🎉🎉🎉

  • @perumalyadav7783
    @perumalyadav7783 2 หลายเดือนก่อน +1

    Thankyousir.. ❤❤❤. N. T. R

  • @kondetiveerraju1536
    @kondetiveerraju1536 หลายเดือนก่อน

    గురువుగారు మీ వాక్కు నిజంగా.....

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 หลายเดือนก่อน +1

    🙏🙏🙏NTR... తెలుగు వాడి స్టేటస్... చిరునామా.... చిరంజీవి.. NTR.... మళ్ళీ NTR.. పుడితే బాగుండు.. 🙏🙏🙏

  • @NESRANIRANI
    @NESRANIRANI 2 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 หลายเดือนก่อน

    తెలుగు వెలుగు జిలుగుల మహానాయకుడు NTR.

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 2 หลายเดือนก่อน +1

    VERY GOOD VIDEO FOR SOUND HEALTH.

  • @chagantivijayakumari3723
    @chagantivijayakumari3723 2 หลายเดือนก่อน +1

    Sooooper sir

  • @RatnamalaKadimisetty-ho7un
    @RatnamalaKadimisetty-ho7un 2 หลายเดือนก่อน +2

    Supersir

  • @geetha.ysssgode9624
    @geetha.ysssgode9624 2 หลายเดือนก่อน +5

    Jai NTR

  • @VeerenderChakilam
    @VeerenderChakilam 2 หลายเดือนก่อน +1

    Super ❤❤❤

  • @ObulesuGontumukkula-rt4vo
    @ObulesuGontumukkula-rt4vo 2 หลายเดือนก่อน

    Chala correct chepparu guruvugaru

  • @JayakoteswararaoKandula
    @JayakoteswararaoKandula 3 หลายเดือนก่อน +6

    N T R Gurchi Meeru Cheppinadhi Akzhara Sathyam Ayyagaru

  • @syamkumarbhaskarla3073
    @syamkumarbhaskarla3073 หลายเดือนก่อน

    అయ్యా గరిక.... ఆపండి భజన. ఇది కాదు మీ ప్రవచనం ఆంటే.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 3 หลายเดือนก่อน +8

    మీరు పాడిని పాట చిత్రం పేరు. నిండు సంసారం. ఈ పాట రాసిన వారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. సంగీతం టీ. వి. రాజు. ఈ సినిమా నీ నవ జ్యోతి ఫిలిమ్స్ పతాక o పై పి. గంగాధర రావు నిర్మాణం చేసేడు.సి. ఎస్. రావు డైరెక్షన్ లో. ఈ సినిమా 1968 స లో విడుదల చేసేరు జ్యోతి ఫిలిమ్స్ ద్వారా.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 หลายเดือนก่อน

      నిందు సంసారం సినిమాకు సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు, T.V. రాజుగారు కాదు సారూ!

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 2 หลายเดือนก่อน

      O. I. See.

  • @juvvaramalingaeswarao2794
    @juvvaramalingaeswarao2794 2 หลายเดือนก่อน

    Super Sir🎉,,

  • @vadaliprasanthi999
    @vadaliprasanthi999 2 หลายเดือนก่อน

    Guru gariki sathakoti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayprabhu6255
    @vijayprabhu6255 หลายเดือนก่อน

    Jai ntr❤jai garikapati♥️

  • @rajalaxmialuri7768
    @rajalaxmialuri7768 2 หลายเดือนก่อน

    Sir super GA navvimcharu

  • @neelutripura8222
    @neelutripura8222 3 หลายเดือนก่อน +2

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Our Telugu Pride Sri NTR 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 2 หลายเดือนก่อน +3

    గరికిపాటి గారికి సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తే చాలాబాగా పోషిస్తారు

  • @dandaveeraswamy15
    @dandaveeraswamy15 3 หลายเดือนก่อน +1

    ప్రారబ్ధ కర్మలు ఎవరు తప్పించుకోలేరు అందుకే లక్ష్మీపార్వతి తో

  • @JNagashayar
    @JNagashayar 2 หลายเดือนก่อน +1

    AUM SREE GARIKIPAATI NARASIMHAA RAO SADHGURAVE NAMONNAMAHAA ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @pauldanieluba
    @pauldanieluba 2 หลายเดือนก่อน +1

    జాతి అంటే కులం కాదు
    జాతి అంటే దేశం అని వివరంగా చెప్పండి

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 หลายเดือนก่อน

    సనాతన హిందూ ధర్మం భారత్ లో వెళ్లి విరవాలంటే, భాగేశ్వర ధామ్ గురూజీ, శ్రీ కృష్ణ ధీరేంద్ర మహారాజ్ ప్రసంగాలు, ఆయన నిర్వహించే దివ్య ధర్భార్ లు చూచి, వ్యక్తిత్వ దృఢత్వం మరియు దేశ ఔన్నత్యం కొరకు పాటుపడడం & మనస్సు ను వికసతం చేసుకోవాల్సిందే! కాని ఇతరుల టైమ్ పాసు సభల్లో పాల్గొని సమయం వృధా చేసుకోవడం ఎందుకు?

  • @chinni2043
    @chinni2043 3 หลายเดือนก่อน +3

    Jai garikipati

  • @harishkumarjuluri8571
    @harishkumarjuluri8571 2 วันที่ผ่านมา

    NTR Gaaru legendary actor

  • @sricreations336
    @sricreations336 2 หลายเดือนก่อน

    గురువుగారికి 🙏🙏🙏🙏🙏😊

  • @naiduramesh2961
    @naiduramesh2961 3 หลายเดือนก่อน +1

    Garikapathi garu super analysis swamy

  • @shenigarapujayasree8497
    @shenigarapujayasree8497 2 หลายเดือนก่อน

    Super ga cheputhunaru