Garikapati Narasimha Rao To Stop Prophecies ?? Kameshwari Marriage Controversy |Daamu Balaji Diaries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Ganga6842
    @Ganga6842 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక కాకినాడ వాస్తవ్యులగా మాకు తెలిసిన కొన్నాయి విషయాలు మీకు చెప్పాలి
    గరికపాటి గారు ముందు నుండి చాల అభ్యుదయ భావాలూ కలిగిన వ్యక్తి.
    వాళ్ళ అన్నయ్య కి భార్య కి గొడవలు అయ్యే విడిపోతే ఆయన ఆవిడ ని పెళ్లి చేకుని మల్లి లైఫ్ ఇచ్చారు.
    ఆవిడ పెళ్లి ayye పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యాక వేరే వాళ్ళ తో లేచిపొయిన్ది. కాకినాడ లో ఉన్న వాళ్ళు చాల మందికి ఈ విషయం తెలుసు. ముఖ్యం గ చైతన్య ఇంటర్ కాలేజీ లో చదువుకున్న వాళ్ళకి తెలుసు.
    ఇందులో డిబేట్ లు డిస్కషన్ లు పెట్టడానికి ఏమి లేదు. ఎప్పుడు ఆయన కి పెద్ద పేరు వచ్చింది కాబట్టి ఆయన మీద వ్యతిరేఖ స్ఖతులు బురద చాల్లే ప్రయత్నం. ఈ విషయాన్నీ అర్ధం చేస్కుని గురువు గారి ప్రవచనాల వాళ్ళ లబ్ది పొందిన వాళ్లంతా ఆయనకీ సపోర్ట్ గ ఉండాలని ఒక కాకినాడ వాసి గ నా అభ్యర్ధన .
    ఆడవాళ్ళ విషయం లో ఇంకా చాల జాగ్రత్తగా ఉండాలని ఈ తరం యువత గమనించగలరు.

  • @junnurivenkatalakshmi4431
    @junnurivenkatalakshmi4431 14 ชั่วโมงที่ผ่านมา

    Baga chepparu

  • @ravindarwarangal4013
    @ravindarwarangal4013 17 ชั่วโมงที่ผ่านมา +3

    ఉద్యోగము ఎరేసి చెరపట్టిండు అనేధి అర్ధమౌతోంది.....

    • @viprasree3037
      @viprasree3037 15 ชั่วโมงที่ผ่านมา

      Chala gatti vadu pillagadu
      😊

  • @venkateswarlujandhyala43
    @venkateswarlujandhyala43 14 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రొఫేసీ చెప్పాడు. రాసిన, ఉన్న విషయాలమీద సందర్భ సుద్ది తో మాత్రమే విషయాన్ని వివరముగా చెప్పుతారు

  • @bpa261
    @bpa261 14 ชั่วโมงที่ผ่านมา +1

    Life lo 1st time Manchi nirnayam. Pravachanalu cheppakandi. Nuvvemi buddi manthudivi kaadu. Devudila feel avtavu adento.

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 17 ชั่วโมงที่ผ่านมา +2

    Ante pravachanaalu cheppe vaallaku kudaa MORALS. akkarledaa?

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 9 ชั่วโมงที่ผ่านมา

    Criminal case enduku pettaru sir ?

  • @nirmalasuryadevara2244
    @nirmalasuryadevara2244 15 ชั่วโมงที่ผ่านมา +6

    మొదటి భార్య గారు ఇప్పుడు వీడియో రిలీజ్ చేయటం ఏ ప్రయోజనం కోసం? గరికపాటి గారు ప్రవచనాలు మానేయడం నిజమైతే సమాజం ఒక అద్భుత ప్రవచనకర్త ను కోల్పోతుంది. పూర్వ చరిత్రను విస్మరించి వారిని ఇప్పటిలాగానే ఆదరించి గౌరవించటం మంచిది. తప్పులు చేయటం మానవ సహజం. వయసుతో పాటు పరిణితి కలుగుతుంది. చిన్నవయసులో ని పొరపాట్లు గణించనవసరంలేదు.

    • @Pandudhy9530
      @Pandudhy9530 13 ชั่วโมงที่ผ่านมา

      ప్రవచనం చెప్పకపోతే నష్టమా

  • @SreedharBabuK
    @SreedharBabuK 9 ชั่วโมงที่ผ่านมา

    Ee madhyalo పనిలేని వారికి TH-cam upadhi hami padhakam అయ్యింది అంటున్నారు, prapamchamlo theliyani vishayalu levu.. 😢😢😢

  • @privatek1041
    @privatek1041 14 ชั่วโมงที่ผ่านมา

    damu balaji gari manchi vyakti!!

  • @srinivasjavvaji6267
    @srinivasjavvaji6267 19 ชั่วโมงที่ผ่านมา +8

    నీ చరిత్ర ఎవరైనా వీడియోస్ చేస్తే బాగుండు

    • @shailuk9862
      @shailuk9862 15 ชั่วโมงที่ผ่านมา +1

      Yes... True

    • @viprasree3037
      @viprasree3037 15 ชั่วโมงที่ผ่านมา +1

      Sai Sai raa Chinnappa reddy

    • @viprasree3037
      @viprasree3037 15 ชั่วโมงที่ผ่านมา

      Aacharichani maataa adusu baata

  • @boggarapunarasimharao7047
    @boggarapunarasimharao7047 14 ชั่วโมงที่ผ่านมา +1

    నీతులు చేరుతారు బయటి వారివి కావాలి వారివి చెప్పరు

  • @varalakshmi6916
    @varalakshmi6916 10 ชั่วโมงที่ผ่านมา

    ACB how he is getting this much amount ?

  • @jhansisonti9980
    @jhansisonti9980 12 ชั่วโมงที่ผ่านมา

    Garikapaati chilipi
    Kameswari, Garikapaati
    Tuniga tuniga

  • @balajiramana4588
    @balajiramana4588 ชั่วโมงที่ผ่านมา

    Prophecies?

  • @koteswararaoyaggadi5612
    @koteswararaoyaggadi5612 18 ชั่วโมงที่ผ่านมา +1

    టైటిల్ ఒకటి చెప్పేది ఒకటి

  • @suryabagavanulutennety7248
    @suryabagavanulutennety7248 15 ชั่วโมงที่ผ่านมา +1

    Sri garikipati must know that wisdom is superior to intelligence. Therefore he is without wisdom . And cannot adress dyva pravachanalu.

  • @vijayakumarpatibanda7617
    @vijayakumarpatibanda7617 15 ชั่วโมงที่ผ่านมา +2

    వేమన ముందరి జీవనం ఏమిటి. తర్వాత అన్నీ నీతి పద్యములే. అనుభవమయిన వాళ్ళు దానిగురించి చెప్పగలరు. ప్రవచనములో చెప్పునది సత్యమా కాదా అన్నది తెలుసుకోవాలి. దాని వలన ఉపయోగముంటే వింటాం. ఆయన ముందరి జీవితం మనకనవసరం.

    • @jyothirmaimadasu7620
      @jyothirmaimadasu7620 15 ชั่วโมงที่ผ่านมา

      Vemana dhi guilty feeling
      Ikkada thappunu kanamarugu chesey keerthi kandoothi....idi ayna matladevaraku manaki ee badha thappadu.....ani

  • @ss-di9bl
    @ss-di9bl 17 ชั่วโมงที่ผ่านมา

    #Pranavashakthi లో కొత్త వీడియో వచ్చిందే

  • @prayagr3373
    @prayagr3373 19 ชั่วโมงที่ผ่านมา +2

    సీనియర్ కళ్యాణ్ ..

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge 19 ชั่วโมงที่ผ่านมา

    Try to say shortly sir

  • @naidumalepati2926
    @naidumalepati2926 10 ชั่วโมงที่ผ่านมา

    Anni vunnayi.
    Kaani bhuddhu maathram ledhu.
    Anna bharya-Vinadaniki asahyam-Chee-Chee…..

  • @k.kirankumar4385
    @k.kirankumar4385 19 ชั่วโมงที่ผ่านมา

    😅😅

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 18 ชั่วโมงที่ผ่านมา

    Vinadaniki badha ga vundi.

  • @ramgopalkovvali3268
    @ramgopalkovvali3268 11 ชั่วโมงที่ผ่านมา

    Virai cut drawayer vuthakali ani neku chepara.over action taginchu.

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 15 ชั่วโมงที่ผ่านมา +1

    బట్టలు వదిలేసి తిరగమని చెప్పండి మూరు. ఆడాల్లకు

  • @dharmarajutirumalarao5358
    @dharmarajutirumalarao5358 18 ชั่วโมงที่ผ่านมา

    Aspalsindi pravachanslu kadu bossu chilipo panulu .nijam Cheppu koni sorry adugu.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 18 ชั่วโมงที่ผ่านมา

    Chala .chandalamina aadDdi.

  • @rkreddy4285
    @rkreddy4285 15 ชั่วโมงที่ผ่านมา

    Waste channel

  • @nirmalasuryadevara2244
    @nirmalasuryadevara2244 15 ชั่วโมงที่ผ่านมา +1

    మొదటి భార్య గారు ఇప్పుడు వీడియో రిలీజ్ చేయటం ఏ ప్రయోజనం కోసం? గరికపాటి గారు ప్రవచనాలు మానేయడం నిజమైతే సమాజం ఒక అద్భుత ప్రవచనకర్త ను కోల్పోతుంది. పూర్వ చరిత్రను విస్మరించి వారిని ఇప్పటిలాగానే ఆదరించి గౌరవించటం మంచిది. తప్పులు చేయటం మానవ సహజం. వయసుతో పాటు పరిణితి కలుగుతుంది. చిన్నవయసులో ని పొరపాట్లు గణించనవసరంలేదు.