garikapati narasimha rao latest | garikapati narasimha rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 262

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 หลายเดือนก่อน +12

    సమాజాన్ని చైతన్యపరిచే ఈలాంటి ప్రసంగాలు నేటి సమాజానికి ఎంతో అవసరం.. కృతజ్ఞతలు గురువు గారూ.

  • @dattahayagreevabolisetty9501
    @dattahayagreevabolisetty9501 10 วันที่ผ่านมา +12

    ✔️ నోరు పారేసుకోవడం ఏంట్రా దరిద్రుడా ఉన్న విషయం చెప్పాడు అంత తప్పే ఉందంట దరిద్రుడా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాడు

  • @-bhavamramam8586
    @-bhavamramam8586 หลายเดือนก่อน +3

    Nijalani nishkarshaga cheppey dhairyam undali, evaroo cheppakapothey samajam nasanam avutundi... Aa badhyatho meeru chesey prasangalanni alochimpa cheseviga untayi... Chala dhanyavadalu guruvu garu 🙏🙏

  • @sridharandukuri2732
    @sridharandukuri2732 หลายเดือนก่อน +9

    నిరూపారెసుకోవడం కాదు నిజం చెప్పే ధైర్యం ఉన్న వారు గరికపాటి

  • @Abhi-Siva
    @Abhi-Siva หลายเดือนก่อน +9

    Super

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 หลายเดือนก่อน +3

    గురువు గారు wonderful speech Wonderful explain

  • @AbhiramCh-r9f
    @AbhiramCh-r9f หลายเดือนก่อน +8

    Nice

  • @pushparao6922
    @pushparao6922 หลายเดือนก่อน +2

    Great personality with lot of knowledge/reality.

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 12 วันที่ผ่านมา +4

    సనాతన ధర్మం ఉద్దందుకులు 1) పవన్ కళ్యాణ్ 2) గరికపాటి

  • @akkupallisathyamyadavsathy3745
    @akkupallisathyamyadavsathy3745 26 วันที่ผ่านมา +3

    గరికపాటి గారు అన్ని విషయాలు నిజాలే చెబుతారు ఆయన ఉన్న విషయాలు చెబుతారు ప్రతి మాట బంగారు పాట

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 หลายเดือนก่อน +2

    Discourse is insightful and relevant,appreciated. This apart, youth in particularly responsible for the immoralistic ambiance prevalent in our society. Parents too fundamentally responsible for not correcting their children from childhood.

  • @jyothsnak6438
    @jyothsnak6438 19 วันที่ผ่านมา +4

    ఉన్నమాట నోరు పరెదుకుంటం కాదు. అతను ఓటు వేసిన వ్యక్తి. అడిగే హక్కు వుంది.

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 หลายเดือนก่อน +8

    ఉన్నది నిజమే చెప్పాడు. లేనిది చెప్పడంలేదు కదా.

  • @sobhalathachirumamilla7778
    @sobhalathachirumamilla7778 22 วันที่ผ่านมา +2

    Garikapati garu right in saying the truth. He has every right to make people choose the Dharma.

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 หลายเดือนก่อน +6

    బాగుంది. రైతు తన పంటని తానే ధర నిర్ణయించాలి. Ok. వారు నిర్ణయించారు. Ok. బియ్యం మార్కెట్ లో 150, కిలో కూరలు కిలో 100. ఆయిల్ లీటరు 200, పప్పులు కిలో 300. ఇప్పుడు చెప్పండి ఎలా బతకాలో? డబ్బులెనోడికి ప్రభుత్వం ఫ్రీ గా ఇస్తుంది. డబ్బున్నోడికి పర్వాలేది. సామాన్యుడు ఎలా బతకాలి? చావాలా? బ్రతకాలా?

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 หลายเดือนก่อน +8

    నిష్కర్షగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది.
    ఇది అక్షరాలా నిజం

    • @PremSingh-jy7hn
      @PremSingh-jy7hn หลายเดือนก่อน

      @@vinnakotaramachandramurty2041 నిజం కాదు నింద..అలా నిజం మాట్లాడి తె cbn ని కూడా ఆనాలీ ..ఇంకా చాలా మంది ఉన్నారు....

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 27 วันที่ผ่านมา +1

    దేశంలోని విపరీత మైన అవినీతి వలననే మన దేశం అభివృద్ధి కుంటుపడుతోంది.

  • @cheechu9671
    @cheechu9671 2 วันที่ผ่านมา

    Well said

  • @engineermoorthy479
    @engineermoorthy479 วันที่ผ่านมา

    నిజాం నిష్టూరంగా ఉంటుందినిజంచెప్పడమేగరికపాటివారినైజం

  • @Priyahasini15
    @Priyahasini15 หลายเดือนก่อน +1

    Chala correct ga vunnadi vunnatlu ga chepparu guruvu gariki namaskaralu

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 17 วันที่ผ่านมา +3

    నోరు పారేసుకోవడం ఏటి వున్నదే గదా అన్నారు తప్పేటి

  • @jaganadharaob3069
    @jaganadharaob3069 หลายเดือนก่อน +4

    పంతులు గారు మీతో మేము సంప్రదించల్ని కూతుహలంగా ఉంది. అందుచేత తమ యొక్క చరవాణి సంఖ్య మాకఇప్పించండి.

  • @saikumarkoneti3440
    @saikumarkoneti3440 หลายเดือนก่อน +2

    ఎలాంటి ప్రవచనం చెప్పాలంటే ధైర్యం కావాలి

  • @subbareddycv8208
    @subbareddycv8208 21 วันที่ผ่านมา +1

    When one talk fair,no need to fear or hert about criticism. You proceed in your way. That's all . Ok. Thank you.

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 12 วันที่ผ่านมา +3

    నీ ప్రవచనాలు... నీతి లేని... ప్రవచనాలు

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 หลายเดือนก่อน +4

    సార్ మనకెందుకు రాజకీయాలు??

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 หลายเดือนก่อน +2

    Yes farmers are suffering a lot. They are not getting minimum support price.

  • @Sririshi2422
    @Sririshi2422 หลายเดือนก่อน +24

    Meru సనాతన ధర్మము కోసం మే ప్రవచనాల ధర ప్రజలు ను చైతన్య పరచాలి ఒక ఉద్యమము చాలా అవసరము అందుకు మేము కూడా రాముడు కి వుడుతల గమేము మే వెనకాతల వుంటాము dhanyavadhamulu

  • @butchibabu8935
    @butchibabu8935 18 วันที่ผ่านมา +4

    ఇందులో రాజకీయాలు ఎక్కడ మాటలు ఆడలేదు. కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించి పెడితే మంచిది

    • @vinayakwebworld
      @vinayakwebworld 14 วันที่ผ่านมา

      Headings పెట్టే ముందు ఆలోచించి పెట్టాలని మనవి కాకపోతే కొంచం వివరణ ఇచ్చారు

  • @ananthram
    @ananthram หลายเดือนก่อน +1

    సరిగ్గా చెప్పారు రైతులందరికీ కౌలు రైతులకు కూడా జగన్ గారు తమ ఆస్తి పంచితే అది చరిత్ర ఔతుంది గురువు గారు

  • @murthyrvk5605
    @murthyrvk5605 หลายเดือนก่อน +7

    లేవండి,మిమ్మ లని,మీరు,తెలుసుకొండి, మా,పాలిట, రామకృష్ణ పరమహంస మీరు

  • @vasanthasai5869
    @vasanthasai5869 6 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా చెప్పారు గరికపాటి వారు 😊

  • @suryaraokonna8437
    @suryaraokonna8437 8 วันที่ผ่านมา +1

    ఇప్పుడు చదువులు భాగున్నాయ గరికిపాటి గారు

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 25 วันที่ผ่านมา

    THANKS

  • @VishnukumarRayipati
    @VishnukumarRayipati หลายเดือนก่อน +3

    Sir,,what you are educating is 100 percent relevent to the present society,sir ,please dont care the criticism of public,sir if public follows your words,entire country will be good,people must listen and follow your words to be happy

  • @amarnathmallapuramu3264
    @amarnathmallapuramu3264 22 วันที่ผ่านมา +1

    మనకు మైండ్ అప్సెంట్ 🤭ఐనట్లు ఉన్నది. మనకు స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుండి 🤝గ్రౌండ్ లెవెల్ ఫ్యామిలీ లు గ్రౌండ్ LeveL లోనే వున్నాయి. ఇతనే ఆ ఫ్యామిలీ లను, ఓ ఉదయ సూర్యుని వలె - ఓ మన్ధడుగు - ఓ మెట్టు ముందడుగు వేయించిన గొప్ప వ్యక్తి. అదే ఆడవారికే ఇచ్చిన వ్యక్తి. ఆ ఆడ వారికి ఇస్తే, ఆ ఫ్యామిలీ లు వెలుగులు పొందుతాయ్. అదే మొగ గాడిదలు కు ఎప్పుడూ మందుల షాపులలో ఉండి, తూల తూగుతూ 🤭ఉంటారు.

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 หลายเดือนก่อน +6

    Pl.don't post comments just by looking at thumb nails. Pravachanam lo ekkada Jagan peru mention cheyya ledu

    • @pradeepkumar.m7322
      @pradeepkumar.m7322 หลายเดือนก่อน

      No he commented pl observe carefully

  • @nracharyulu1146
    @nracharyulu1146 หลายเดือนก่อน +2

    శ్రీ గరికిపాటి గారి ప్రవచనాలు విద్యార్ధులలో , మనిషిలోమార్ప ఉత్తేజం తెచ్చే టట్టుగా ఉంటున్నాయి. ప్రతి నగరం లో ఒక్కొక్క గరికిపాటి ఉంటే దేశంలో నైతిక సూచి ఎక్కడికో పెరిగిపోతుంది . విశ్వం లో ఆదర్శంగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి లేదు .
    గురువుగారికి పరమాత్మ ఆయువుఆరోగ్యాలు ఇవ్వాలని మనమందరం ప్రార్థనలతో వేడుకోవాలి . 🙏🙏🙏

  • @dattahayagreevabolisetty9501
    @dattahayagreevabolisetty9501 10 วันที่ผ่านมา +2

    ✔️✔️

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 25 วันที่ผ่านมา +2

    Noru paresukodam enti? He is speaking truth.

  • @sureshkumarpothuri1691
    @sureshkumarpothuri1691 หลายเดือนก่อน +4

    వాక్ స్వాతంత్య్రం అందరికి ఉంది. వైసీపీ వాలకేనా

  • @SimhachalamPaidi
    @SimhachalamPaidi 7 วันที่ผ่านมา

    Please speak on the consumption of alcohol in Telugu speaking states where people are depending on freebies due to poverty

  • @series134
    @series134 หลายเดือนก่อน +4

    🙏స్వామీ కేవలం సనాతన ధర్మం గూర్చి చెప్పండి 🙏. మీలాంటి వారు రాజకీయ దుర్గంధం లోకి రావద్దు 🙏. ప్రస్తుత రాజకీయ ప్రపంచం, దుర్గంధం కంటే మించిన విష పూరిత దుర్గంధ భూయిష్టం గా మారింది. నేటి రాజకీయం,,, మాట తప్పడం, పర నింద, ప్రజాధన దోపిడీ, గర్వం, అహంకారం, దురాలోచన, కపటం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడం. స్వలాభం,..... etc....! మీరు దయచేసి సనాతన ధర్మం పరిధిలో ఉండి మా కొరకు ప్రశాంతంగా ఉండండి స్వామీ 🙏🙏🙏🙏

  • @crksagar5786
    @crksagar5786 หลายเดือนก่อน +5

    హాయిగా ప్రవచనాల బిజినెస్ చేసుకోండి, రాజకీయాలు ఎందుకు

  • @ynarendrareddy9078
    @ynarendrareddy9078 10 วันที่ผ่านมา +1

    Dachesi rajakiyu meeku vaddu guruvugaru meeku gowravam vundadi

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 หลายเดือนก่อน +2

    In each nd every speech he used to say Am “pravachana kartha”, am “scholar” Sahasraavadani etc., seems not good, moreover it shows his self praise and proud. Chagantivaaru never says like him. Moreover, is (Garikipati) against to Jagan. Jagananna did good fr d state. He has to understand the fact.

    • @9416100
      @9416100 หลายเดือนก่อน +1

      @@pradeepkumar.m7322 జై శ్రీ రాం
      ప్రవసనకర్తలకు అహంకారం తగదు
      వారికి ఎవరిమీద ద్వేషాలు ఉండరాదు అని నా అభిప్రాయం

    • @pradeepkumar.m7322
      @pradeepkumar.m7322 หลายเดือนก่อน

      Thank you sir for coinciding with me. Thanks a lot. Naku telugu typing teliyadu. Pl emi anukokokandi Jai Sri Ram🙏🙏

  • @tadiboinakoteswaramma3270
    @tadiboinakoteswaramma3270 หลายเดือนก่อน +4

    Poli😊tics meekenduku pravachanalu cheppukondi

    • @SuryaprakasamSusarla-o8e
      @SuryaprakasamSusarla-o8e หลายเดือนก่อน

      Ore Bhadaka, evvadu cheppaka pothe, vaadi Mundachepputhunda!

  • @muralimohanrevanur7381
    @muralimohanrevanur7381 หลายเดือนก่อน +2

    Garikepati is not speaking not like pravachan. He takes money from the persons then he gives speech. Accordingly. This will not improve his dignity
    P

  • @gajendranaidubothsa6102
    @gajendranaidubothsa6102 หลายเดือนก่อน +3

    మీ ప్రవచనాలు బాగున్నాయి ఇతరులను విమర్శించడం తగదు మీకు ఇతరులు మీ గురించి ఏమీ అనటం లేదు కదా వేకువ జామున మీ ప్రవచనాలు వింటున్నాను కానీ ఇతరులను విమర్శించడం మీకు తగదు మీలాంటి ఉత్తములు పండితులు ఇటువంటి విమర్శలు మానుకోండి చక్కగా భారతదేశ ఆధ్యాత్మిక మైనటువంటి విషయాలు చెప్పండి

  • @ananthareddy6141
    @ananthareddy6141 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @vippartis
    @vippartis หลายเดือนก่อน +1

    As a scholar you have a responsibility to educate,motivate people to elect good rulers. Do not show your political biased mindset. That will spoil your image. Once you lost your image, no one take you seriously

  • @rameshmakupalli9474
    @rameshmakupalli9474 หลายเดือนก่อน +5

    Sir...meeru రాజకీయాల్లోకి వెళ్ళకండి..

  • @murthyrvk5605
    @murthyrvk5605 หลายเดือนก่อน +4

    నా,వయస్సు 76, మీకు,నాఆశీసులు

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln หลายเดือนก่อน

    Yescorrectsir

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 หลายเดือนก่อน +1

    RIP దొంగోళ్లు 😢😢😢🙏🙏🙏. దోచుకొన్న డబ్బులు కోసం దొంగోళ్ల పోరాటాలు చూస్తున్నాం 😢😢😢🙏🙏🙏కలియుగం కాదా? 🤭🤭🤭

  • @MasusZ-je4fz
    @MasusZ-je4fz หลายเดือนก่อน +3

    Neeku endukayya neeku post ivvaledana

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 หลายเดือนก่อน

  • @JagataHanumantharao
    @JagataHanumantharao หลายเดือนก่อน

    Yes sir you talked like this your own murdhra Jai Shree Ram

  • @greenwinston1784
    @greenwinston1784 หลายเดือนก่อน +5

    Manishiva pasuvava nuvvu?

  • @thariprasad5366
    @thariprasad5366 หลายเดือนก่อน +4

    మీకు రాజకీయాల గురించి అనవసరం లేదు. ప్రవచనాలు చెప్పండి చాలు.

  • @sbalakrishna9439
    @sbalakrishna9439 หลายเดือนก่อน +3

    జగనకు. మూండే. రామారావు. చంద్రబాబు. అవేనీతేపారులనే.
    పెరూ. వుండెకాదా.

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 หลายเดือนก่อน +2

    Too long....

  • @prasadkss108
    @prasadkss108 2 วันที่ผ่านมา

    No 2 ఎవరు మరి

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 6 วันที่ผ่านมา

    🙏
    🎉
    👋👋👋

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 12 วันที่ผ่านมา +2

    నువ్వు అక్కడ కూర్చొని ఎందుకు చెబుతున్నవ్వు ..నీకు ... మానవత్వం ఉందా...అసలు నువ్వు... ఈ రోజు ఒకటి మాట్లాడుతాడు...రేపు ఒకటి మాట్లాడుతాడు...

  • @mahdhawvarmaapusapati9916
    @mahdhawvarmaapusapati9916 หลายเดือนก่อน +1

    RUJUVULU SAAKSHAALU LEKUNDA NORU PAARESUKUNTUNNARU.

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 หลายเดือนก่อน +1

    Pravavachana vakthalu Nithi sookthulu cheppe varu Diva sandeshalu bodinchevaru Aa kullu rajakiya la joli kallavaddhu viru manchi varu varu kadhu anavasaramu andharu andhare dondhe dondhe varantha okate Ee Nithi sookthulalo Aa kullu rajakiya prasangaladdhu

  • @arutlagiri3018
    @arutlagiri3018 หลายเดือนก่อน +4

    ప్రవచన కర్తలు వ్యక్తి గత రాజకీయాల్లోకి వెళ్లొద్దు.

  • @kamsalasomasekhar2108
    @kamsalasomasekhar2108 หลายเดือนก่อน +6

    నీ దృష్టిలో జగన్ తప్ప మిగతా నాయకులు శ్రేష్ఠమయినవారా? నీకెందుకు ఈ రాజకీయ కుళ్ళుమోతు మాటలు??

  • @bhaskarp8664
    @bhaskarp8664 6 วันที่ผ่านมา

    Real time pravachana karta

  • @NagarajuC-v1n
    @NagarajuC-v1n หลายเดือนก่อน +2

    Neekenduku rajakiyalu oka sari. Alochinhu

  • @varaprasad9654
    @varaprasad9654 หลายเดือนก่อน +3

    వెన్నుపోటు గురించి కూడా చెప్తే బాగుంటుంది

    • @aavula5808
      @aavula5808 หลายเดือนก่อน

      గొడ్డలి పోటు గురించి కూడా

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 12 วันที่ผ่านมา +3

    ఇతను చెప్పే మాటలు వింటే..సగం హిందూ కుటుంబాలు రోడ్డున పడతాయి

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli หลายเดือนก่อน +1

    దివి నుండి భువికి దిగివచ్చే గంగ ఈశ్వరచైతన్యం గరికపాటి నరసింహారావు వచనం ద్వారా మమ్మల్ని పవిత్రం చేస్తోంది. గురువుగారి ప్రవచనం సనాతన వైదిక గంగా ప్రవాహం!

  • @kolavenkatasubbaiah6818
    @kolavenkatasubbaiah6818 หลายเดือนก่อน +2

    Meeku gnanamekaadu agnanam. Kuadaa chalavundi chethanite avineetiparula motham cheppaandi jagan vokkadr kanapadinaada pravachanaalu cheppukoni brathkandi raajakiyamlu endukandi andha guruvugaru

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 12 วันที่ผ่านมา +1

    Self praise, self greatness much more in his speeches. While telling all are equal to me on one hand, shows full favour to CBN nd BJP on the other hand, so bad.

  • @Ambedkar9876
    @Ambedkar9876 22 วันที่ผ่านมา

    No one can change psycho sannasi guruvu gaaru. Vaadu penta tine oora pandi.

  • @lakshmiprasannatippirisett3272
    @lakshmiprasannatippirisett3272 หลายเดือนก่อน

    Nachite follow kavali, kani bootulu tittadam enduku. Vallake teliyali. Ide ippudu unna samajam, tittadam goppaga anukovadam. Manchi cheppadam, cheppevallani tittadam.

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 25 วันที่ผ่านมา +1

    Hindu pravakthalu prajalni chitanyam cheyaka podam valle jagan lanti vallu rajyadhikaram chelaisthunnaru

  • @ramakotyada1085
    @ramakotyada1085 20 วันที่ผ่านมา +3

    గరికిపాటి గారు చెప్పింది 100% నిజం

  • @bhaskararao5191
    @bhaskararao5191 หลายเดือนก่อน +5

    సారు వారికి నోటి దూల ఎక్కువ
    సొంత డబ్బా కొట్టుకోటంలో దిట్ట
    నోరుజారటం అలవాటు తరువాత క్షమాపనలు చెప్పటం

  • @Raj_2026
    @Raj_2026 หลายเดือนก่อน +4

    Itaniki badugu balahena vargala sanskemam ante gittadu. Itani vadam durmargam.

    • @maheeinvest
      @maheeinvest หลายเดือนก่อน

      Neeku cheppada aayanaki sankshemam ante ishtam ledani? Mee Jagan gaadiki unda?

  • @rajajipilli6383
    @rajajipilli6383 หลายเดือนก่อน +2

    Rip garikapati

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 หลายเดือนก่อน +3

    వాయిముడు

  • @RohithSharma-c4u
    @RohithSharma-c4u หลายเดือนก่อน +1

    Pantulukipolicticsanduku

  • @gaddeanjali4957
    @gaddeanjali4957 หลายเดือนก่อน

    Veluva pogottu kovatam yenthasepo pattadu

  • @sreedharsravanam6687
    @sreedharsravanam6687 หลายเดือนก่อน +3

    ముందు నీకు సంస్కారం ఉందా.

  • @9416100
    @9416100 หลายเดือนก่อน +3

    జై శ్రీ రాం
    ఎవ్వరు అవినీతిపరులో
    మీరు కోర్టా జడ్జ్మెంట్ ఇవ్వడానికి మీరు మీ లిమిట్లు దాటుతున్నారు మైకు ఉందికాదని ఏదైనా మాట్లాడి మీ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని మనవి

    • @pkiuyyui9861
      @pkiuyyui9861 หลายเดือนก่อน

      Court lu 20 age lo case veste 60 vachina judgement raadu ,example jayalalita,laluprasad though proved he was outside saying health issues etc that's why no one bothered being corrupt

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 12 วันที่ผ่านมา +1

    Meeru దేవునిమీద jokuleyoddu mee value potundi

  • @rupareddy1093
    @rupareddy1093 3 วันที่ผ่านมา

    Elantivi koncham thaginchukutey maryada nilabadu thundhi

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 หลายเดือนก่อน +1

    Noru paaresukovatamendira baadkav .HE TALK ABOUT GROUND REALITY .

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 12 วันที่ผ่านมา +1

    ఒక్క పూట మైకు ముందుకు రాకపోతే పస్తులు వాడాల్సిన మీరు కూడా...ఈ విదంగా మాట్లాడుతారు...

  • @editorsprings1748
    @editorsprings1748 หลายเดือนก่อน +3

    Meeku ilati kathalu tagavu

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 22 วันที่ผ่านมา +2

    గరిక పాటి గారు రాజకీయాలకు దూరంగా ఉంటే గౌరవం ఉంటుంది.
    జగన్ గారు ఒంటరిగా పోటీ చేసి అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు గా గుర్తింపు పొందినారు
    ఒంటరిగా పోటీ చేసి 151 సీట్ల ఘన విజయం సాధించిన విషయం గరికపాటి గారు గ్రహించాలి.
    చంద్రబాబు నాయుడు గారి కి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు.
    వాలంటరీ వ్యవస్థ, పంచాయతీ సెక్రటేరియట్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వారు మెచ్చుకొన్నారు.
    ఉదాహరణకు బ్రిటన్, ఆస్ట్రేలియా వాలంటరీ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ ను కొనియాడారు.
    గరికపాటి వారికి ఇవి ఏవీ తెలియకుండా అజ్ఞనంగా రాజకీయాలు మాట్లాడకూడదు.

  • @prasadoduri6189
    @prasadoduri6189 หลายเดือนก่อน +1

    Nuvvu neehaddulalo undu

  • @rajajipilli6383
    @rajajipilli6383 หลายเดือนก่อน +2

    Jai jaganmohanreddy Anna 🇸🇱 YSRCP

  • @adinarayana8695
    @adinarayana8695 หลายเดือนก่อน +3

    నిజాలు మాట్లాడిన మీకు మా ధన్యవాదాలు .

  • @ramarajuyenugudhati354
    @ramarajuyenugudhati354 หลายเดือนก่อน

    ఈ విషయం cbn కు చెప్పండి.

  • @bhaskaras7234
    @bhaskaras7234 19 วันที่ผ่านมา

    Your lecture should give to lokesh and CBN don't give to others.

  • @PrasadVara-n8p
    @PrasadVara-n8p 18 วันที่ผ่านมา

    Pooyekalam.vacchindi vedikiii