మా నాన్నగారు నాకు 22 ఏళ్ల వయసులో జాబ్ వచ్చినప్పుడు నన్ను office కి తీసుకువెళ్ళి దిగబెట్టారు. నేను 60 ఏళ్ళకి retire అవుతున్నప్పుడు ఆఖరి రోజు సాయంత్రం ఆఫీస్ కి మా నాన్నగారు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళారు. అలాంటి అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చారు. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు వయస్సు. నా తల్లితండ్రులిద్దరూ ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారు. మా కుటుంబం ఆధ్యాత్మికతతో ప్రశాంతంగా ఒక గురువు గారి మార్గదర్శకత్వంలో జీవిస్తున్నాం.
చాగంటి వారి ప్రవచనాలు ప్రజల్లో చాలా భక్తి భావం, వినయ విధేతలు, కాల్పుస్తాయ్..హుందుత్వం పై అచంచల విశ్వశాం కల్పిస్తాయ్..చాగంటి గారు ఎంతో వినయంగా ఒక భక్త తుకారం లాగా భక్తితో ప్రవచనం చేస్తారు. అదే గరికపాటి ప్రవచనాలు కొన్ని బాగున్నాయి.. కానీ మరికొన్ని ప్రజల్లో దిక్కుమాలిన చైనా కమ్యూనిస్టు భావాలు కలుగుతాయి.. గరికపాటి అహంకారం తో ప్రవచనాలు ఇస్తుంటారు..కొన్ని అజ్ఞానం ప్రవచనాలు కూడా ఉన్నాయ్. ఇక చతుర్వేదా పండితులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, వేదాలు ,పురాణాలు ఎంతో భక్తితో వివరిస్తూ, వాటిలో నిఘుడ్డం గా వున్న సైంటిఫిక్ అంశాలు కూడా వివరిస్తూ ప్రజల్లో జ్ఞానం వచ్చేలా, హిందూధర్మం లో ఉన్నందుకు ఎంతో గొప్పగా అదృష్టంగా ,గర్వపడేలా చేస్తారు.. ఆయన పిట్టకథలు చెప్పరు. వేదాలు పురాణాలు లోని సూక్ష్మ సైన్స్ నీ వివరిస్తూ, ప్రజల్లో జ్ఞానం నింపుతారు..
ఆట్లాడేది ఆ తల్లే కోట్లాది రూపాల్లో మాట్లాడేదీ ఆ తల్లే మానవ రూపంలో జన్మించేది ఆ తల్లే పసిపాప రూపంలో జన్మిచ్చేదీ ఆ తల్లే మాతృ రూపంలో ప్రేమించేది ఆ తల్లే ప్రియురాలి రూపంలో పెళ్లాడేదీ ఆ తల్లే నవ వధువు రూపంలో విలసిల్లేది ఆ తల్లే ఇల్లాలి రూపంలో విలపించేదీ ఆ తల్లే వెలయాలి రూపంలో నడయాడేది ఆ తల్లే శ్రీ మాత రూపంలో నడిపించేదీ ఆ తల్లే స్త్రీ శక్తి రూపంలో వరమిచ్చేది ఆ తల్లే పరమేశ్వరి రూపంలో కరుణించేదీ ఆ తల్లే వరదాయిని రూపంలో పాలించేది ఆ తల్లే భువనేశ్వరి రూపంలో పోషించేదీ ఆ తల్లే భూమాత రూపంలో శిక్షించేది ఆ తల్లే రుద్రాణి రూపంలో రక్షించేదీ ఆ తల్లే దాక్షాయణి రూపంలో !! ఓం శ్రీ మాత్రే నమః !! 🙏🙏🙏🙏🙏🙏
గరిక పాటి గారు ఓ మాజీ కామ్రేడ్. ఇంకా ఆ వాసనలు పోలా. చాగంటి వారు వృత్తి వేరు అయినా ప్రవచనాన్ని ప్రవృత్తి గా మార్చుకొని ఎంతోమంది నీ ఈ ధర్మం వైపు మళ్లించారు.
ఆర్యా వందనములు ఉపాసన బలమైనది వుంది... ప్రత్యక్ష జ్ణానం వుంది... వారి వారి యోగ్యత లను బట్టి వారి ద్వారా దైవ విభూతి వ్యక్తం అవుతుంది..... మహా మేధావుల ఆలోచనలు వారివి కావు....అందరూ ఆ దివ్య శక్తి కి కేవలము వాహిక లు మాత్రమే... అందుకే నిజమైన మహానుభావులు తాము కేవలం నిమిత్త మాత్రమే యోని సర్వ మూ అతని దివ్య కళఆమయమనఇ అంటారు... వందనాలు వేణు గోపాల్ ముని గోటి
Chiranjeevi gariki 68 years. Meru correct ga chepparu. Amma mana jevitham lo yentha goppo, lenappude thelusthundi. Chaganti garu karana janmulu. Rushulu cheppendi parinche goppa vyakthu.
Aayanaki e awards raledura antele daniki artham aayana ni sanmaanichi award iche sthayilo evvaru leru, aayana mundu a birudulu saati ralevu. Aayana talli saraswathi mundu bidda. E jagattuki tallitandrulu ayina parwathi parameswarula varam maa andariki. Ide aayanaki birudu.
Sir మీ వీడియో చూచాను మీరు మత గ్రంధాన్ని తప్పు పడుతున్నారు That is not correct sir, మతాన్ని ఆచరిస్తున్న వారు చేస్తున్న మిస్టేక్ ఇది. గీత ఓ ప్రవిత్రమైన గ్రంధం బహుశ గీత ను మించిన గ్రంధం ఈ ప్రపంచం లో ఎక్కడా లేదు కానీ గీత ను స్మశానం లో play చేస్తారు is it right sir. So గ్రందాలన్ని ప్రవిత్రమైనవే,But ఆచరించే విధానం లో,మనుషులలో తెడవుంది sir.Those are all different ways to Reach God.
మాకు నీతులు వొద్దు . ముందు తిరుపతి కొండ పైన అవినీతి. . . తరువాత తిరుపతి లో జరిగే మద్యం, మాంసం విక్రయాలు, రంభ vurvasi and మేనక లాంటి వారు కోసం తిరిగే magaalaannu అదుపు చేసి వారికి సనాతన ధర్మం చెప్పండి. మెజారిటీ ప్రజలు హిందూ వ్యతిరేక పనులు చేస్తున్న వారికి మాత్రం ఏమీ చెప్పరు. పైన విభూతి బల్ల కింద లంచం పైన కొండా మీద దణ్డం కొండ కింద బీరు కొండ మీద దేవ నామ స్మరణ కొండా కింద 'గుడి యెనక నా స్వామి చిందులు. . . కొండను వదిలి ముందు మీ ఆలయాలు భక్తులలో పరిశుద్ధత నింపండి. ముందు హిందూ భక్తి అంటే ఎలా ఉంటుందో జీవించి chupandi. దేవాలయలులో బూతు చెక్కడాలు నాశనం చేయండి. గుడి వెనుక గ్రామంలో ఆసాములు చేసే ముష్టి పనులు ఆపండి. దేవాలయ మాన్యాలు కాపాడండి. ముందు మీ ఇండ్లు శుభ్రం చేసుకోండి.
మా నాన్నగారు నాకు 22 ఏళ్ల వయసులో జాబ్ వచ్చినప్పుడు నన్ను office కి తీసుకువెళ్ళి దిగబెట్టారు. నేను 60 ఏళ్ళకి retire అవుతున్నప్పుడు ఆఖరి రోజు సాయంత్రం ఆఫీస్ కి మా నాన్నగారు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళారు. అలాంటి అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చారు. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు వయస్సు. నా తల్లితండ్రులిద్దరూ ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారు. మా కుటుంబం ఆధ్యాత్మికతతో ప్రశాంతంగా ఒక గురువు గారి మార్గదర్శకత్వంలో జీవిస్తున్నాం.
Great ❤
Adrustavanthulu meeru
చాగంటి గారు, గరికిపాటి గారు ఇద్దరూ ప్రవచనానికి హరిహరులు 🙏🏼తెలుగు జాతి చేసుకున్న అదృష్టం 🤩
Even Samavedam Shanmukha Sarma Garu , check his videos
@@User10ll-m6n అవునండి.. వీడియో లో ఈ ఇద్దరి మాట వచ్చిందని ఆలా అన్నాను. 💜😊
చాగంటి గారు గొప్పా, గరికపాటి వారు గొప్పా అంటే ఇద్దరూ గొప్ప వారే అని చెప్పినందుకు ధన్యవాదములు సార్.
చాగంటి వారి ప్రవచనాలు ప్రజల్లో చాలా భక్తి భావం, వినయ విధేతలు, కాల్పుస్తాయ్..హుందుత్వం పై అచంచల విశ్వశాం కల్పిస్తాయ్..చాగంటి గారు ఎంతో వినయంగా ఒక భక్త తుకారం లాగా భక్తితో ప్రవచనం చేస్తారు.
అదే గరికపాటి ప్రవచనాలు కొన్ని బాగున్నాయి.. కానీ మరికొన్ని ప్రజల్లో దిక్కుమాలిన చైనా కమ్యూనిస్టు భావాలు కలుగుతాయి.. గరికపాటి అహంకారం తో ప్రవచనాలు ఇస్తుంటారు..కొన్ని అజ్ఞానం ప్రవచనాలు కూడా ఉన్నాయ్.
ఇక చతుర్వేదా పండితులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, వేదాలు ,పురాణాలు ఎంతో భక్తితో వివరిస్తూ, వాటిలో నిఘుడ్డం గా వున్న సైంటిఫిక్ అంశాలు కూడా వివరిస్తూ ప్రజల్లో జ్ఞానం వచ్చేలా, హిందూధర్మం లో ఉన్నందుకు ఎంతో గొప్పగా అదృష్టంగా ,గర్వపడేలా చేస్తారు.. ఆయన పిట్టకథలు చెప్పరు. వేదాలు పురాణాలు లోని సూక్ష్మ సైన్స్ నీ వివరిస్తూ, ప్రజల్లో జ్ఞానం నింపుతారు..
Real ga cheppalante garikapati Correct
❤చాలా గొప్పగా చెప్పినారు హిందూ ధర్మాన్ని కాపాడే పోరాటకులకు మీకు వందనాలు❤
జై చాగంటి జై జై చాగంటి ❤🙏🙏🙏
Jai Samavedam Shanmukha Sarma Garu
Jai Chaganti Garu
Jai Garikapati Garu
ప్రవచనమే... ద్విపాత్రాభినయమైతే..!

ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ.. మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ.. ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా.. మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే.. ఒకరేమో అలౌకిక ప్రపంచవిహారం.. మరొకరేమో లౌకికప్రపంచ సంచారం.. ఒకరేమో నేరుగా విశ్వేశ్వరుని సన్నిధికి.. మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి.. ఒకరేమో విచ్చుకునే అంతరంగం.. మరొకరేమో టింగురంగం.. ఒకరేమో పంచె.. లాల్చీ..కండువా.. మరొకరేమో అదే పంచె.. ఆపై కోటు.. ఒకరేమో నిరాడంబరం.. మరొకరేమో గండపెండేరం.. ఇద్దరి కతా ఆధ్యాత్మికతే.. ఒకే లక్ష్యం..ఒకటే గమ్యం.. విషయం అదే.. చెప్పే తీరు వేరు.. చాగంటి గుడిగంట.. గరికపాటి ఆ గుడిలో హోమం మంట.. రామాయణమైనా.. భారతమైనా.. భాగవతమైనా.. శివపురాణమైనా.. కార్తీక పురాణమైనా.. చాగంటి చెబితే తన్మయం.. గరికపాటి పలికితే విస్మయం.. ఒకరు వివరిస్తే ఇదే ప్రపంచమని అనిపిస్తుంది.. మరొకరు సవరిస్తే ఇదా ప్రపంచమని అనిపిస్తుంది.. ఇద్దరూ ప్రవచనకర్తలే.. ఒకరేమో పరవశకర్త.. మరొకరేమో తన వశకర్త..! ఇద్దరూ మహా పండితులే.. పూజ్యులు..మాన్యులు.. మించి ధన్యులు..! ఇద్దరి ధారణ అసాధారణం.. మాటల మూటలు.. విషయ పరిజ్ఞానం సాగర పర్యంతం.. ధాటి అనంతం.. మాటాడుతుంటే గుడిగంటల సవ్వడి వోలె గంటలు గంటలు.. వినాల్సిందే ఆసాంతం..! ఒకరేమో భగవంతునికి నిన్నటి ప్రపంచపు ఉత్తరం.. మరొకరేమో నేటి లోకపు ప్రత్యుత్తరం.. ఇద్దరి కీర్తీ లోకోత్తరం..! ఇద్దరిదీ ప్రియవచనం.. ఇద్దరూ ప్రవచనానికి బహువచనం.! రెండు మేరునగాలను ఒక దరి చేర్చి ఎంచి... పోల్చి చూపే ప్రయత్నం మాత్రమే ఇది.!
Meeku chala opika
వద్దిపర్తి పద్మాకర్ గారు అభినవ వ్యాసుడు, శుకుడు,సూతుడు.వారు చాలా గొప్పవారు, మన ఆంధ్రదేశంలో 18 పురాణాలు ప్రవచించిన మహానుభావుడు, ఆయన పాదాలకు నమస్కారం
Chaala correct andi,, veeritho paatugaa aaya na kooda,,
💯 currect ma gurudevulu
Challa Baga chaputaru
Jai Chaganti garu.
Jai Garikapati garu.
చాలా బాగా చెప్పేరు ఇద్దరు మహానుహవుల గురుంచి
దేవుడు పంపిన మహాత్ములు గురుంచి చెప్పిన మీకు.. వాళ్లకు పాదాభివందనాలు
నిజమే మన తల్లి మనతోపాటూ ఎన్ని సంవత్సరాలు ఉంటె మనం అంత అదృష్టవంతులం
గరికపాటి వారు ఈసమాజానికి అవసరం
100/100000000000000000000000000000గరికపాటి వారు Great
నా హిందూ మత వ్యాప్తికి సేవ చేసే వారు అందరూ గొప్పవారు...
చాగంటి గారి అభిమానిని నేను
Nenu kuda
Correct bro
2:07
మహానుభావులు 🙏🙏
Congratulations Sir. Very good speech. Never forget in our life
చాగంటి గారి అభిమానిని🙏🙏
Radha Manohar Das❤🚩🚩
Ma nanna kuda ede chepparu chaganti Garu Saraswathi puthrulu
చాంగంటి వారికి కానీ గరిక పాటి వారికి ఆ భగవంతుడే పెద్ద భూషణాలు ఈ అవార్డులు ఎందుకు ప్రజల, దేవ వృదాయాలో ఉన్నారు
రెండు తెలుగు రాస్ట్రాల్లో మీ (
మనోహర్ దాస్ ) కంటే గొప్ప వారు లేరు, సూర్యుడు నేను గొప్ప అని ఎప్పుడు చెప్పాడు
Super interview sir 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 👏👏👏🙏🙏🙏
ఆట్లాడేది ఆ తల్లే కోట్లాది రూపాల్లో
మాట్లాడేదీ ఆ తల్లే మానవ రూపంలో
జన్మించేది ఆ తల్లే పసిపాప రూపంలో
జన్మిచ్చేదీ ఆ తల్లే మాతృ రూపంలో
ప్రేమించేది ఆ తల్లే ప్రియురాలి రూపంలో
పెళ్లాడేదీ ఆ తల్లే నవ వధువు రూపంలో
విలసిల్లేది ఆ తల్లే ఇల్లాలి రూపంలో
విలపించేదీ ఆ తల్లే వెలయాలి రూపంలో
నడయాడేది ఆ తల్లే శ్రీ మాత రూపంలో
నడిపించేదీ ఆ తల్లే స్త్రీ శక్తి రూపంలో
వరమిచ్చేది ఆ తల్లే పరమేశ్వరి రూపంలో
కరుణించేదీ ఆ తల్లే వరదాయిని రూపంలో
పాలించేది ఆ తల్లే భువనేశ్వరి రూపంలో
పోషించేదీ ఆ తల్లే భూమాత రూపంలో
శిక్షించేది ఆ తల్లే రుద్రాణి రూపంలో
రక్షించేదీ ఆ తల్లే దాక్షాయణి రూపంలో
!! ఓం శ్రీ మాత్రే నమః !!
🙏🙏🙏🙏🙏🙏
Meeru matladina matalu challa madhuram ga vunnayi🙏
Jai shree Ram Krishna 🙏🙏🙏
It's the real bonding of a father and son ,rarest of of the rare occassion,it shows the affection and love of your father, good,
గరిక పాటి గారు ఓ మాజీ కామ్రేడ్. ఇంకా ఆ వాసనలు పోలా. చాగంటి వారు వృత్తి వేరు అయినా ప్రవచనాన్ని ప్రవృత్తి గా మార్చుకొని ఎంతోమంది నీ ఈ ధర్మం వైపు మళ్లించారు.
గరిక = గడ్డి; పాటి = జ్ఞానము ఆయన పేరులోనే వుంది
మా గురువుగారు గరికపాటి వారు 🙏
Radha garu super guruvu garu
Amma gurinchi chala baga chepparu guru garu🙏
No doubt, Sri గరికపాటి గారే sir, since he is an outstanding Sahasra Avadhani, etc etc. ❤
Goppavari madya comparison correct Kadu. It's not healthy issue
యేమిటి గొప్ప సోదర,రామాయణం కల్పితం అనిచెప్పే వాడిక నీ సమర్ధన మాలను మనమే విమర్శించుకుంటే ఈతర మతాలు యేమను మనుకుంటారు
Meru chala goppaga chepparu sawmi
Guruvulaku namaskaram
Mahanubhavalu vuruki puttaru
Sri mathre namaha
The legend,, S V Rangaa rao gariki,,,, mahaanati savithri gariki,,, yelaanti awards raaledhu. ।
Chaganti varu gurinchi meeru cheppi Nadi correct
🙏సూపర్ స్వామి 🤝👌👍
Om namahshivaya 🙏🙏
ఆర్యా వందనములు ఉపాసన బలమైనది వుంది... ప్రత్యక్ష జ్ణానం వుంది... వారి వారి యోగ్యత లను బట్టి వారి ద్వారా దైవ విభూతి వ్యక్తం అవుతుంది..... మహా మేధావుల ఆలోచనలు వారివి కావు....అందరూ ఆ దివ్య శక్తి కి కేవలము వాహిక లు మాత్రమే... అందుకే నిజమైన మహానుభావులు తాము కేవలం నిమిత్త మాత్రమే యోని సర్వ మూ అతని దివ్య కళఆమయమనఇ అంటారు... వందనాలు వేణు గోపాల్ ముని గోటి
Aayana personal feelings. It is difficult to judge between them. Each person and expert in his way of presentation.
Amma gurinchi Baga chepparu
Guruvu garu mmedi pedda manasu. Enta baga visleshincharo. Meeru eppudu arogyam ga vundali, maku margadarsakulu. 🙏🙏🙏🙏🙏
ఇద్దరు గొప్పవారే. వారి పద్దతులు వేరు
కరెక్ట్ బ్రో ఒక్కలు గ్రంధంలో విషం చెబుతారు వేరొకరు గ్రంధంలో రాజకీయాలు కలుపుతారు చాగంటి వారు మాకు ఆరాధ్యులు
ఇద్దరిలో ఎవరు సొసైటీలో సామాజికంగా ఉపయోగ పడతారో వాళ్ళే గొప్ప.... అనగనిన వర్గాల కోసం ఏం చేశారు ఇద్దరు
Nijmga sir prvachanulu vente chala vishayalu telusthunay sir
జై కనక దుర్గమ్మ తల్లి
Chaganti gari Kanna , Garikipati gari kanna , Sama vedam Shanmukha Sharma garu great
No doubt
Guruvulu ki maa padabivandanamulu
Om namah shivaya
Chiranjeevi gariki 68 years. Meru correct ga chepparu. Amma mana jevitham lo yentha goppo, lenappude thelusthundi. Chaganti garu karana janmulu. Rushulu cheppendi parinche goppa vyakthu.
మరి సామవేదం షణ్ముఖ శర్మ ????
Yes , Samavedam garu , Chaganti garu and Garikapati Garu all are great
నూటికి నూరు శాతం చాగంటి గారు గొప్ప వారు. బ్రహ్మశ్రీ చాగంటి గారు ఆధ్యాత్మిక తత్వవేత్త. పద్మశ్రీ గరికిపాటి వారు శ్రుంగార తత్వ వేత్త.
He is just practical
ఒకరిది భక్తి మార్గం. ఒకరిది జ్ఞాన మార్గం.
శృంగార తత్వ వేత్త కాదు
Niku chaganti
Verokariki Garikapati
Charcha Anavasaram
Neeku telusa srungara tatva vetha antav. Vinu pravachanam telustundi
When you don't know about the great Garikipati why do you comment on such God person? Not at all good@@sasikanthpoolla7473
చాగంటి గారు, గరికపాటి గారు మీరిద్దరూ కలిసి టీ తాగండి 😊😊
Super 👌
Vaddiparthi padmakar garu kuda vunnaru… vellu iddare kaadu inka chala mandi vunnaru..,
🙏🏼🌹
Undoubtedly garikapaati
❤🙏
🙏
Chaganti varu gopaa
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ 0:37
Garilapatigaru present generation ki 100/1000000000000000000%correct
చాగంటి వారు అంటే మాకు ప్రాణసమానులు వారి యెప్పటికి పూజ్యులే కానీ మతం లో రాజకీయాలు పెట్టే కొంతమంది అంటే గరికపాటి మన హిందూవుల ఖర్మ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Garikipati ki Chaganti samaanulu kaaleeu
Both are two eyes to me
యెలాగో మరి కాస్త వివరించుము జ్ఞాని
Harika pati said how to live
Manchi cheppe vallu evarina goppa valle…andulo adyatmika guruvulu vallakante goppa evaru untaru
Avaryki vaare eddaru Great....Goppavare.
.....No comparision....
ఎవరి సాధన వారిది. అంతే గాని, గొప్పా లేదు ఏమీ లేదు. మనమంతా గంపలో చేపలము. 🙏🙏
Garikapati vaari fan nenu
Muda nammakalanu vastu vaaru chebithene vinaali
Vaaru chebithene vintaaru
నడిచే దైవం చాగాంటి వారు
నండురి శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా చెపుతారు
చాగంటి చాలా గొప్ప వ్యక్తి గరికపాటి కన్న
గరికి పాటి వారిని మించిన వారు కాదు చాగంటి వారు
Aayana nalukapai Saraswati devi natyam chesthundi
I am Christian
ఇద్దరు గొప్ప వాళ్లే కానీ I సపోర్ట్ radha monahar das ఎందుకు అంటే ప్రజలు గ్రామం పల్లే అనే తేడా లేకుండా ఏనో ఇబ్బంది ఉన్నా ధర్మం పనిచేస్తున్నారు
గరికపాటి గారు గొప్పవారు
175/175
గొప్పవారు చెప్పే మాటలు మంచి వినాలి. అంతేగానీ. కంపారిజన్ 😂😂😂😂 ఇది చీప్ మైండ్. 😂😂😂😂. ఇక. వల్ల తేడా తెలుసు కావటం నువ్వు ఎం నేర్చుకొలే😂😂😂
Aayanaki e awards raledura antele daniki artham aayana ni sanmaanichi award iche sthayilo evvaru leru, aayana mundu a birudulu saati ralevu. Aayana talli saraswathi mundu bidda. E jagattuki tallitandrulu ayina parwathi parameswarula varam maa andariki. Ide aayanaki birudu.
Chagante ki rada manhor gariki polochatam kastam garkeparte mukuchute madavavi
రాధా మదన్ మోహన్ గారు మీరు ప్రభుపాద్ లకు ద్రోహం చేస్తున్నారు 😂
సాక్షాత్తు రాధా మనోహర్ గారూ, ఒకే ఒకరు కారణ జన్ములు,మిగిలిన ఇద్దరు వ్యక్తులు, కారణ జన్మలు కాదు???
Chagantey goppa , Garikapati unnecessary talk chepali anukunadhi chepadu..
చాగంటి కోటేశ్వరావు గారు - చాకో
మోగంటి గా.. - మొగ్గ
పులికి పిల్లికి పోలిక?
E padma bhushan, padma vibhushan, padma sri awards naluguriki goppa kosam chupinchukovadanike. Chaganti mahanubhavudiki atani abhimanule award. Atani pratibha, atani goppatanam, maa andari abhimaaname aayanaki puraskaara kiritam. E awards aayanaki samudram lo neeti bottu tho samaanam.
Sir మీ వీడియో చూచాను మీరు మత గ్రంధాన్ని తప్పు పడుతున్నారు That is not correct sir, మతాన్ని ఆచరిస్తున్న వారు చేస్తున్న మిస్టేక్ ఇది. గీత ఓ ప్రవిత్రమైన గ్రంధం బహుశ గీత ను మించిన గ్రంధం ఈ ప్రపంచం లో ఎక్కడా లేదు కానీ గీత ను స్మశానం లో play చేస్తారు is it right sir. So గ్రందాలన్ని ప్రవిత్రమైనవే,But ఆచరించే విధానం లో,మనుషులలో తెడవుంది sir.Those are all different ways to Reach God.
Chaganti chadavatam cheputhadu
మాకు నీతులు వొద్దు . ముందు తిరుపతి కొండ పైన అవినీతి. . .
తరువాత తిరుపతి లో జరిగే మద్యం, మాంసం విక్రయాలు, రంభ vurvasi and మేనక లాంటి వారు కోసం తిరిగే magaalaannu అదుపు చేసి వారికి సనాతన ధర్మం చెప్పండి. మెజారిటీ ప్రజలు హిందూ వ్యతిరేక పనులు చేస్తున్న వారికి మాత్రం ఏమీ చెప్పరు.
పైన విభూతి బల్ల కింద లంచం
పైన కొండా మీద దణ్డం
కొండ కింద బీరు
కొండ మీద దేవ నామ స్మరణ
కొండా కింద 'గుడి యెనక నా స్వామి చిందులు. . .
కొండను వదిలి ముందు మీ ఆలయాలు భక్తులలో పరిశుద్ధత నింపండి.
ముందు హిందూ భక్తి అంటే ఎలా ఉంటుందో జీవించి chupandi. దేవాలయలులో బూతు చెక్కడాలు నాశనం చేయండి. గుడి వెనుక గ్రామంలో ఆసాములు చేసే ముష్టి పనులు ఆపండి. దేవాలయ మాన్యాలు కాపాడండి.
ముందు మీ ఇండ్లు శుభ్రం చేసుకోండి.
Stop one Hindu criticising other,
Naa ku GARIKA PAATI VAARU ESTAM
Garikapati garu,chaganti garu chesedhi okate kadha
Oka goppa Pani chesevarini
Nuvvu thakkuva goppa ani cheppadam budhi thakkuva
చాగంటి గారు సాంప్రదాయ ఆధ్యాత్మిక వేత్త
గరికపాటి గారు అభ్యుదయ ఆధ్యాత్మిక వేత్త
కాని వీడు మాత్రం హిందుత్వానికి చీడపురుగు మతోన్మాది
Das gari kantey garikipati gariki ekkuva gyani.
Garika paati gaaru sanathana mlo entha gnana sampannulo anthe, pramaadhakaram,ga maararu raamudu Krishnudu gurinchi thappudu pracharalu chestaru, ramayan Mahabharatala gurinchi tappu du pracharalu chestaru
మీరూ 100% correct సహోదర