🎉ప్రణామములు గురువుగారికి. అబ్బ. 44 సం.క్రితం చూశాను ఈసినిమా .అప్పటికంటేకూడా ఇప్పుడే చాలా చాలా గౌరవం పెరిగింది. మీ ప్రవచనాలు. వింటూ వుంటాను గురువుగారు. అలా భారత ,భాగవత, రామాయణ ప్రవచనాలు మీరుచెప్తుంటే వింటూ వింటూ ఈ ప్రాణం పోతే చాలు .ఇదే నాకోరిక గురువుగారు.🎉🎉
🙏endharo mahaanubhavulu - andhariki vandhanamulu 🙏Shankaraa Bharanam movie & songs , story - entha madhuram ee naa tiki kooda andi - aa paatalu vintoovunte aakaashana eguruthu aa Shiva lokaaniki velthunnattu feeling andi Mee ee pravachanamulu kooda meeru andharni spirituality tho aa Dheva lokaaniki dhaggira ga theesuku veluthunnandhuku ane ka a hi vandhanamulu / / mahaanubhaavulandharkini🙏🙏🙏
I like this three videos so much. SOmehow i downloaded theese videos earlier in 2018. I searched in youtube, it was not there, so i thought to upload. Thank you mam.
🕉🕉ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ఓం శ్రీ రామ, గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి పదాభివందనాలు ❤ఇంత మంది మహానుభావులు అందరికీ వందనములు ❤మీ ప్రవచనం తో మీరు కట్టి పడేశారు ❤అందుకే మీ పాద పద్మములకు మరీ మరీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Chagantivari speech is Great no words can suffice , but my small doubt is why he has not uttered SP బాలసుబ్రమణ్యం name . Without his songs there is no Shankarabharanam. Just think of Dorakuna song. Can it be forgotten,sung by SPB.
Chaganti Koteswara Rao garu cheppina mata ... Sharabharanam 100 years anniversiguda ilage cheyaale... tharataraluga... Shankarabharanam is a research subject.. not just for music, but for film direction and presenting the art and protecting our culture. Lot to learn on our Bharat's Guru-Shisya parampara..
Excellent, pravachanam..BUT ..script writer.." jandhyala..gurinchi Cheppaledu..I feel so sad, and heart breaking...next speech lo cheppi therapist...am I correct 😮
బాబా దయతో ఓం శ్రీ సాయిరాం 🙏 బాబా దయతో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మరి మరీ దన్యవాదాలు. బాబా దయతో అద్భుతమైన శంకరాభరణం సినిమా గురించి మహా అద్భుతమైన సత్సంగము రూపంలో అందించినందుకు కృతజ్ఞతలు , దన్యవాదాలు 🙏🙏🙏
నా భావం మీకు అర్ధం కాలేదు..శంకరాభరణం సినిమా చాల సార్లు చూసాను.. అది ఓ దృశ్యకావ్యం కాదనలేదు... ఏమయినా అది ఓ వ్యాపారం.. నిత్యం అలౌకికమైన దైవంను గూర్చి చెప్పే గురువుగారు చెప్పాల్సిన విషయం కాదని నా భావన.. ఓ సినిమా వృద్దుడు లేదా ఓ సాంస్కృతిక పండితుడో పొగిడితే బావుండేది... గురువుగారి మాట ఒక వేదం.. అది దారితప్పరాదని భావం..
Mee gurinchi cheppanu kiteswar Rao garu sari poru. Mee gurinchi aiyithe Bhagavanthude cheppali Ayanaki fees yemi undadu. Samayamu chusi ayane cheptharu Thondara vaddu swamy . Mee gurinchi cheppataniki Ayana ayithene saripothadu. OK na. Please wait.
చాగంటి కోటేశ్వరరావు గారు నడయాడే దైవ స్వరూపులు, దైవ ప్రసాదములు, ఆంధ్రులు అదృష్టవంతులు , ధన్యులు, వారికి సాష్టాంగ నమస్కారం లు
ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా నమో నమః గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
అత్యద్భుతం ప్రసంగo ... సినిమా చూసిన కంటే వినడం చాలా బావుంది
🎉ప్రణామములు గురువుగారికి.
అబ్బ. 44 సం.క్రితం చూశాను ఈసినిమా .అప్పటికంటేకూడా ఇప్పుడే చాలా చాలా గౌరవం పెరిగింది. మీ ప్రవచనాలు. వింటూ వుంటాను గురువుగారు. అలా భారత ,భాగవత, రామాయణ ప్రవచనాలు మీరుచెప్తుంటే వింటూ
వింటూ ఈ ప్రాణం పోతే చాలు .ఇదే నాకోరిక గురువుగారు.🎉🎉
ఈ సందర్బంగా.. శంకరాభరణం.. చిత్రములోని పాటలరచయిత.. కీ. శే.వేటూరిసుందరరామ్మూర్తి గారు.. పాటలలోని ప్రతివాక్యము కళ్ళకు కట్టి నట్లు చూపించి వ్రాశారు.. సంగీతం K. V.. మహాదేవన్ గారి సంగీతప్రవాహ ఝరి.. ఇన్నేళ్ళైనా నిలిచివున్నాయి.. నమశంకరాయా నమః..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మహామహులందరి దర్శనభాగ్యం కలగటం అద్భుతం.
శంకరాభరణం మరియు అందలి పాత్రల విశిష్టతను మహాద్భుతంగా వివరించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి ధన్యవాదములు. 🙏🏻 😊
🙏endharo mahaanubhavulu - andhariki vandhanamulu 🙏Shankaraa Bharanam movie & songs , story - entha madhuram ee naa tiki kooda andi - aa paatalu vintoovunte aakaashana eguruthu aa
Shiva lokaaniki velthunnattu feeling andi
Mee ee pravachanamulu kooda meeru andharni spirituality tho aa Dheva lokaaniki dhaggira ga theesuku veluthunnandhuku ane ka a hi vandhanamulu / / mahaanubhaavulandharkini🙏🙏🙏
Excellent spiritual visleshana Gurudev Jai shree Chaganti vari pravachanam adbhutam Om Shanti 🙏🙏🙏
Excellent speech guruvu garu
Meeku na krithagnadhabhi vandanalu...ee videos kosam vethukuthu una...Ela meeru upload chesaru.... thank you thank you thank you so much
I like this three videos so much. SOmehow i downloaded theese videos earlier in 2018. I searched in youtube, it was not there, so i thought to upload. Thank you mam.
In this movie tulasi was not talk one word with shankara shastry but the relationship between them is divine
❤❤❤❤❤❤❤ loved your excellent explanation, visitation sir.
🕉🕉ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ఓం శ్రీ రామ, గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి పదాభివందనాలు ❤ఇంత మంది
మహానుభావులు అందరికీ వందనములు ❤మీ ప్రవచనం తో మీరు కట్టి పడేశారు ❤అందుకే
మీ పాద పద్మములకు మరీ మరీ
వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
చాగంటి వారి సునిశిత పరిశీలనకు నిదర్శనం ఈ ప్రవచనం. 🙏🙏
Chagantivari speech is Great no words can suffice , but my small doubt is why he has not uttered SP బాలసుబ్రమణ్యం name . Without his songs there is no Shankarabharanam. Just think of Dorakuna song. Can it be forgotten,sung by SPB.
Very excellent speech.
శంకరాభరణం తెలుగు సినీపరిశ్రమకి అత్యంత విలువైనది. చాగంటి వారి ప్రసంగం విలువకట్టలేనిది
Guruvu gariki padabhivandanalu
Jai Sri ram Jai Sri Krishna
Guruvu gari pravachanalato Naa janma dhanya mayinadi Ayanaku Naa paadaabhi vandanamulu
Naamaskaaram andi chaala baaga teesaaru petaaru ,chaganti gaari cheli gaaru peru amiti aavida prasangaalu cheputhaara
సినిమా రెండుమూడు దీపాలు చూశాము గాని చూచి గ్రహించలేని మూలాలను విశ్వనాథ్ గారి దర్శకత్వంలోని ఆలోచనా పరంపరను కూలంకుషంగా వివరించారు చాగంటి గారికి నమఃస్కుతులు
A spell bound speech by Chaganti garu.., 🙏🙏🙏
Viswnadhavari darsakathvamlo,nirvahinchina sankarabharaa vhitrampai sri chagantivari visleshana chirakalam saswatham .idi yadardham....ssrao guntur....
నమస్కారములు
Advitheeya pravachanam.
Chaganti Koteswara Rao garu cheppina mata ... Sharabharanam 100 years anniversiguda ilage cheyaale... tharataraluga... Shankarabharanam is a research subject.. not just for music, but for film direction and presenting the art and protecting our culture. Lot to learn on our Bharat's Guru-Shisya parampara..
అద్భుతం❤❤❤ గురువులకు పాదాభివందనాలు❤❤❤
Great words
axlant axlant.axlant.chagante vareke satakote namassulu annesarulu venna taneveteerathu 🎉🎉🎉🎉🎉❤❤🙏🙏
ఓం నమో నారాయణాయ, గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి సాష్టాంగ పాదాభివందనాలు
Excellent, pravachanam..BUT
..script writer.." jandhyala..gurinchi
Cheppaledu..I feel so sad, and heart breaking...next speech lo cheppi therapist...am I correct 😮
అద్భుతం గురువుగారికి అభివందనాలు
Om namo narayana namaha
Guruvugaru mee sankarabharanam vakhyanam vinnaka eppudu Sankarabharanam choodalaniponchindi.
🙏🙏🙏🙏🙏
Not parvathi but sathi the daughter of Daksha.
Chala hayeega anandem ga undi.naku matalu ravtem ledu ananedem tho kallallo neellu vasthunnayee . Krithagythalu.
అద్భుత ప్రసంగం.
Chaganti vaariki Sankaranharanam P.Hd ivvocchu ee prasangam taruvaata.
,guruvugariki naskaram
ఏమని చెప్పగలం, మీ గొప్ప తనాన్ని, ఎంత చెప్పినా మీ గురించి, తక్కువే ,
చివరలో వివరాలు సరిగ్గా తెలిసిన యాంకర్ ని పెట్టాల్సింది..
Great guruvu garu
🙏🙏🙏🙏🙏🙏🙏
Good👌 special speech by chaghanti gharu oka mata anakunds vuda lemu adhi purvapunyamu ante edheghamari
🙏🏿🙏🏿🙏🏿
బాబా దయతో ఓం శ్రీ సాయిరాం 🙏
బాబా దయతో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మరి మరీ దన్యవాదాలు.
బాబా దయతో అద్భుతమైన శంకరాభరణం సినిమా గురించి మహా అద్భుతమైన సత్సంగము రూపంలో అందించినందుకు కృతజ్ఞతలు , దన్యవాదాలు 🙏🙏🙏
Why Babas grace for even remembering a filmi glitter..
Namaskaram 🙏🙏🙏
👌👌👌
🎉🎉🎉👏👏
😅😅😮 ఎంత
Personal ga critics cheyakudadu
No word about SPB sir we are very worried sorry
Cheppi teerali...correction
1:22:30
Krishnaiah pTirupati🙏🙏🙏🙏🙏
Kotesawara rao ani antee, athaniki saripoothundhi. Bramhasri ani annatha goppa panulu eemi weyyana cheyaleedhu- cheyaleedu.
NEE BONDHA RAA, NEEBONDHA RAA, NEE BONDHA.
Jeevitam lo okkasari memmulanu Kalavalani unnadhi.nammutharo ledoo.vallu pulakarinchinadi Kanti venta neeru vachinadi.
44 years
😅😅
గురువుగారి నోట ఇలా సినిమా వారిని పొగడడం చిత్రంగా ఉంది...
దీన్నిబట్టి,అర్థంచేసుకునే శక్తి మీకులేదు.
శంకరాభరణం సినిమాకాదు. కళాఖండం. వినకుండా, సినిమామీద తక్కువభావంకూడదు.
నా భావం మీకు అర్ధం కాలేదు..శంకరాభరణం సినిమా చాల సార్లు చూసాను.. అది ఓ దృశ్యకావ్యం కాదనలేదు... ఏమయినా అది ఓ వ్యాపారం.. నిత్యం అలౌకికమైన దైవంను గూర్చి చెప్పే గురువుగారు చెప్పాల్సిన విషయం కాదని నా భావన.. ఓ సినిమా వృద్దుడు లేదా ఓ సాంస్కృతిక పండితుడో పొగిడితే బావుండేది... గురువుగారి మాట ఒక వేదం.. అది దారితప్పరాదని భావం..
Koteswara raoharu ! Naa gurinchi orashansistu ,upanyasam ,2hrs ki entha theesukuntaaru?
Ee upanyasam koodaa adhyathmikam ani cheppukuntaaraa. Malli i kokasaari ,gollalu,type satkaram chestegani ,noru.muyyaraa. Cheppula shop pettukovaalani aashistunnaraa .cheppulu supply cheyyama taaraa?.
Mee gurinchi cheppanu kiteswar Rao garu sari poru. Mee gurinchi aiyithe Bhagavanthude cheppali Ayanaki fees yemi undadu. Samayamu chusi ayane cheptharu Thondara vaddu swamy . Mee gurinchi cheppataniki Ayana ayithene saripothadu. OK na. Please wait.
🎉🙏🙏💊
E cenu enthakante evaru vivarinchaleru emo
అంతా బాగుంది కానీ ఈయనకు దండలు ఎందుకు వెయ్యాలి ? ప్రేక్షకులకు కూడా వేయొచ్చు కదా ?
Om Sree Gurubhyonnamaha
Chaganti garu namasty meku memu chepu valamu kadu kshaminchandi e madyamu oka vishayamu vinamu meru ttd chairmen avutaru ani vinamu kani meeru veladu jagan salahadaruduga unda manty meeru veli back vacharu ipudu veluty meeru meeku sapanardhalu tappavu bhaghavanthudu ninchi
ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా నమో నమః గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
1:25:00
E cenu enthakante evaru vivarinchaleru emo