శౌర్యమూర్తి భీమసేనుడు Part-4 | Bheema | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.พ. 2024
  • భీముడు కీచకుడిని వధించడంలో ఎలాంటి స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాడో యుద్ధంలో చేతికి దొరికిన కర్ణుడిని ఎందుకు వదిలేసాడో చూడండి.
    శ్రీ శారదా సంగీత కళాసమితి - అనపర్తి వారి ఆధ్వర్యవంలో జనవరి 4 వ తేదీన జరిగిన కార్యక్రమంలో "మహాభారత పాత్రల విశ్లేషణ - శౌర్యమూర్తి భీమసేనుడు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #Bheema #mahabharatha #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 103

  • @subhash7588
    @subhash7588 4 หลายเดือนก่อน +18

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు . వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kishoregopa
    @kishoregopa 4 หลายเดือนก่อน +11

    మహా భారతం లోని అనేక అంశాలపై వున్న దుష్ప్రచారాల ను తొలగించే మంచి విషయాలు వెలుగులోకి తెచ్చారు. ధన్యవాదాలు గురువు గారు!

  • @sambanaidu6487
    @sambanaidu6487 4 หลายเดือนก่อน +17

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @lakshmikomaravolu1504
    @lakshmikomaravolu1504 4 หลายเดือนก่อน +15

    Guruvugariki 🙏🙏🙏. Mee videos chala istam Sir.

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 หลายเดือนก่อน +1

    గురువుగారు..
    మిమ్మల్ని ఏమని గౌరవించాలో,,, అర్థం కాలేదు.... ఎంత చక్కగా విశ్లేషణ..... మమ్మల్ని వేరే లోకం తీసుకెళ్లారు.... మహాభారతం మన జీవితంలో ఎంత ముఖ్యం,... మేము చేయవలసిన పనులు,, పాటించవలసిన ధర్మం.. కర్తవ్యం చెప్పారు... 🙏🏼🙏🏼🙏🏼

  • @bhaskarabhatlahanumathssas9100
    @bhaskarabhatlahanumathssas9100 4 หลายเดือนก่อน +7

    అవును గరిగిపాటివారి ప్రసంగం పరిగెత్తే గుర్రపు డెక్కచపుశబధంలా మధురంగా అర్ధవంతంగా గుండెకు హత్తుకునే లాగ చెంపదెబ్బ కొట్టాలనుకొనేవాడి గుండె పగిలేలాగ వుంటాయి.

  • @narsaiahkatkuri3461
    @narsaiahkatkuri3461 3 หลายเดือนก่อน +2

    మీ ప్రవచనములు అద్భుతం గురువుగారు విన్నకొద్ది వినాలనిపిస్తుంది

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 หลายเดือนก่อน +7

    Explained well.May God bless Garikapati
    Garu to have long life.

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 2 หลายเดือนก่อน +1

    ఎంత గొప్ప వాడండి భీమసేన మహారాజు. కృష్ణ పరమాత్మ ను మాటి మాటికీ పిలవకుండా, యుద్ధ ధర్మం, క్షత్రియ, ధర్మం పాటించాడు

  • @humanbeing3636
    @humanbeing3636 4 หลายเดือนก่อน +7

    ఓం నమో శివపార్వతేనమః

  • @PushpakInfra
    @PushpakInfra 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమస్సులు. వందేమాతరం గీతం మీద పూర్తి వ్యాఖ్యానం ఇవ్వవలసినదిగా నా ప్రార్ధన.🙏🙏🙏

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 4 หลายเดือนก่อน +5

    Hare krishna

  • @dhanachandrakolla3240
    @dhanachandrakolla3240 4 หลายเดือนก่อน +11

    Guruvu garu namaskaram

  • @rameshmanda8900
    @rameshmanda8900 3 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @nageswararaov4443
    @nageswararaov4443 4 หลายเดือนก่อน +43

    మహ భారతం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అది గురువు గారి నోట నుండి అయితే అమ్రుతం తాగినట్టే.🙏🙏🙏🙏🙏

    • @hauksbyers2786
      @hauksbyers2786 4 หลายเดือนก่อน +4

      స్వామి భగవద్గీత లో ఏముంది మూల సిద్ధాంతాలు మూల మంత్రాలు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఈ కథలన్నీ విడిచిపెట్టండి స్వామి అందరికీ తెలుసు సినిమాలో చిత్రాలన్నీ వచ్చినాయి ఇవి కాదు కావాల్సింది ఏకో బ్రహ్మం దేవుడు ఒక్కడే ద్వితీయ నాస్తి నేహా నాస్తి కించిత్తు నో రెండో దేవుడు లేడు లేడు లేడు లేడు దీని పైన దృష్టి సారించి స్వామి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అనే గ్రంధాన్ని అందరికీ చదివించు స్వామి మీరు చెప్పేవన్నీ మేము సినిమాలలో చూసినాము మూర్ఖులు ఉన్నంతవరకు మనలాంటి వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు ఏకం ఎవ ద్వితీయం దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు నా తస్య ప్రతిమ ఆస్తి దేవునికి విగ్రహం లేదు ఫోటో లేదు కానీ అనే పదమును తొలగించు ఇవన్నీ చూసి నాము స్వామి కల్తీ లేనటువంటి భగవద్గీతను చెప్పు అమాయకులైన ప్రజలు నన్ను చెట్టులోని పుట్టలోని పుట్ట వాని గాను జంతువుగానో మనిషి గాను ఆరాధించు చున్నారు నేను అంతటి క్రింది స్థాయి వాడిని కాదు నేను విశ్వానికి ప్రభువును ఓ అర్జున సకల ధర్మములను వదిలిపెట్టి ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించు అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది ముస్లిమ్స్ ఎక్కువగా భగవద్గీతను రామాయణమును మహాభారతం చదువు చున్నారు పెడదోవ పట్టించే కండి వేదాలలో మొహమ్మద్ ప్రవక్త గురించి వచ్చినది చెప్పండి అల్లాను గురించి వచ్చిన ఉపనిషత్తులు చెప్పలేదు భవిష్య పురాణంలో మహమ్మద్ ప్రవక్త గురించి వచ్చిన శ్లోకాలు చెప్పండి మీ జీవితము ధన్యమవుతుంది ఓయ్ హిందువులారా ఇస్లాం మతం గురించి బాగా తెలుసుకోండి అని కూడా చెప్పండి

    • @devabandari1984
      @devabandari1984 4 หลายเดือนก่อน

      అమృతం

    • @vemannagutha
      @vemannagutha 4 หลายเดือนก่อน

      Km hn​@@hauksbyers2786

    • @venkateswarareddyd6683
      @venkateswarareddyd6683 4 หลายเดือนก่อน

      ​@@devabandari1984o.o
      80.97nij

    • @KanakadrugaValluri
      @KanakadrugaValluri 3 หลายเดือนก่อน

      We aquarius ​@@hauksbyers2786

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 หลายเดือนก่อน +6

    జై గురుదేవ్ 🚩🙏

  • @drnreddy7
    @drnreddy7 4 หลายเดือนก่อน +6

    Dhanyavadamulu guruvugaru.mahabharatam ennisarluvinna vinalanipistondi.

  • @narayanaswamypabbathi4952
    @narayanaswamypabbathi4952 4 หลายเดือนก่อน +4

    Mahanu bava neevak chathuryaniki namaskaram

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 4 หลายเดือนก่อน +5

    Jai Srimannarayana 🙏

  • @djyothi4158
    @djyothi4158 4 หลายเดือนก่อน +5

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @sacredindia88
    @sacredindia88 4 หลายเดือนก่อน +2

    Virata parvam prasangam lo meeru cheppina ee rendu padyalu, nannu chala prabhavitam chesayi andi.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 4 หลายเดือนก่อน +10

    ఓం నమః శివాయ గురవే నమః ఓం 🙏 🇮🇳 🕉️

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 หลายเดือนก่อน +1

    వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. ఇది పూర్వము నుండి వాడుతున్న నానుడి. దానికి కొనసాగింపు ఏమిటంటే వింటే 'భారతం వినాలి, తింటే గారెలు తినాలి,వినే భారతం గరికపాటి వారి నోటి వెంట వినాలి' 🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 4 หลายเดือนก่อน +3

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏

  • @user-kc9fc9hx6y
    @user-kc9fc9hx6y 4 หลายเดือนก่อน +2

    Guruv Garu ki 100 Namaskaram lu

  • @satishbabu1183
    @satishbabu1183 4 หลายเดือนก่อน +6

    జై జగన్మాత 🙏

  • @surishettinagaraju9942
    @surishettinagaraju9942 4 หลายเดือนก่อน +2

    Explained well May God bless you Guruugaru

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 4 หลายเดือนก่อน +2

    Sir, Mee matlade telugu,samskrutham chala spastanga untudi. Ramyanam,Mahabharatham rasina alanati kavulu puttina desham. Meeru chepbuthunte na chinnati mastaru garu gurthostharu. Ee grandika bhasha Naku nachina bhasha telugu.

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 4 หลายเดือนก่อน +3

    Namovyasamunimdraya

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 4 หลายเดือนก่อน +2

    Guruvugaru gurajada chalabaaga pravachanalu cheptunnaru anta goppa tanayunni kanna Mee dampatulu adrustavantulu🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน +2

    అవన్నీ మహా పండితుడు సీనియర్ సముద్రాల రచన

  • @user-hv3rk6nc3c
    @user-hv3rk6nc3c 2 หลายเดือนก่อน +2

    Smt B. L. Sudha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 4 หลายเดือนก่อน +2

    Om Namah Shivaaya

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v 3 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 4 หลายเดือนก่อน +1

    Jaisreeram jaimodiji ❤

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 3 หลายเดือนก่อน +1

    Saraswati putrudivi ayya meeru padabhi vandanam

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 4 หลายเดือนก่อน +2

    Omnamasivaya🙏🙏🙏

  • @kguravaiah9611
    @kguravaiah9611 4 หลายเดือนก่อน +2

    🌹🙏🌹

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 4 หลายเดือนก่อน

    నమస్కారం గురువర్యులకు

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 4 หลายเดือนก่อน +2

    గురువు గారు, దురదృష్టం ఏంటంటే ఉత్తరంలోనే కదా కురుక్షేత్రం... మరి అక్కడ నన్నయ్య లాంటి కవులు అక్కడ లేరా... నవరత్నాలు అనే వారు ఎవరి ఆస్థానంలో ఉండే వారు.. మరి వారు కర్ణుని గురించి నన్నయ్య గారి మహాభారతానికి తేడాలు ఎందుకు... అందుకే మన చరిత్ర మనమే ఆలోచించే పరిస్థితి... 🙏
    మన్నించాలి 🙏🚩🚩

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @peddirajugannabathula9620
    @peddirajugannabathula9620 4 หลายเดือนก่อน +2

    ఓం శివాయ నమః

  • @evramana
    @evramana 4 หลายเดือนก่อน +2

    🙏

  • @aparnaappu2039
    @aparnaappu2039 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satheeshbabukn9151
    @satheeshbabukn9151 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @user-py3fl3xk9p
    @user-py3fl3xk9p 4 หลายเดือนก่อน +5

    100 aswamedha yagalu cheshadu nahushudu. 100 years tapassu Kadu sir

  • @ashokrao2377
    @ashokrao2377 3 หลายเดือนก่อน

    Namaskaram guruvaryulaku charanavandanam tamaru chagantivaru inka entho mandi guruvaryulu sanathana dharma granthala patanabhagyalopanni ee vyakyanala valla chalavaraku gnanadanam chesi maku gnanadanam chesi punyam chesaru ee daananni ilage karunatho nadipinchalani manavi Namaskaram

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 4 หลายเดือนก่อน

    Well explained sir

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 4 หลายเดือนก่อน +2

    🙏🌷🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 4 หลายเดือนก่อน +2

    💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 4 หลายเดือนก่อน

    జరాసందుడు కూడా మహాబలుడు భీముడి తో సమానంగా...గురువు గారూ...!

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 4 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @radhauday7304
    @radhauday7304 3 หลายเดือนก่อน

    .
    ఎన్నిసార్లు విన్ననూ అది
    అనునిత్యం అమృత భాండాగారమే.

  • @gucreations3783
    @gucreations3783 4 หลายเดือนก่อน +2

    Karunudi gureenchi cheppandi please

  • @psnmurthy4877
    @psnmurthy4877 4 หลายเดือนก่อน +1

    Namaskaramandi. Please maintain sequence....

  • @SubbaraoKondamudi
    @SubbaraoKondamudi 4 หลายเดือนก่อน +2

    భీముడు కర్ణుని మూర్ఛపోగొట్టింది 17వ రోజు .అప్పుడే శల్యుడు సారధి.
    భీమ కర్ణ భీకర యుద్ధం జరిగి నాలుగు సార్లు కర్ణుడు ఓడిపోయి ఆఖరికి గెలిచి ఆయనను ఎగతాళి చేసింది 14వ రోజు సైంధవ వధ రోజు

    • @prk5494
      @prk5494 4 หลายเดือนก่อน +2

      Ala vaadu Egataali chesaaka ... Bheemudu pidikili biginchi ... Orey karnaa, ninnu champadaaniki naaku ayudhaalu akharledu ...kichakudini otti chetultho ela champano, ala ninnu ippudu champuta .... Ani anagaane karnudu venakki tirigi chudakunda parigettadu - Drona parvam Moola mahabharatam

  • @chandiprasadgollamudi1972
    @chandiprasadgollamudi1972 4 หลายเดือนก่อน +3

    శ్రీ. ఎన్టీఆర్ తీసిన దాన వీర సుర కర్ణ సినిమా చీసిన వాళ్ళు అందరు కర్ణ గొప్పవాడు అని ఒకటే గోల. కర్ణ, నరకాసుర, రావణుసుర భక్తులు ఎక్కువ అయిపోయారు.

    • @rsudharani7969
      @rsudharani7969 3 หลายเดือนก่อน +2

      Correct chepparu

    • @chandiprasadgollamudi1972
      @chandiprasadgollamudi1972 3 หลายเดือนก่อน

      @@rsudharani7969 valmiki ramayanam, vyasudu bharatam chadive batch leru. Antha vopika, taste levu. Cinemaa le goppa andulo choopinde correct ani anukontaaru. Example annamayya movie

  • @AS-cc8zh
    @AS-cc8zh 4 หลายเดือนก่อน

    Sir, there is a reason why Bheemasena didn't get out of Nahusha. Nausha asked Bheemasena to tell his name to get relieved. It's khastra dharma to not to tell the name for the sake of getting rid of Nahusha.
    Karna was left by Bheemasena only for the sake of Arjuna.

  • @malakondaiahgopidesi7695
    @malakondaiahgopidesi7695 13 วันที่ผ่านมา

    Pandava Pakshapathi

  • @serveshamthumma8992
    @serveshamthumma8992 4 หลายเดือนก่อน

    Mirubaga chepparu kani krinipallu pettukunte entha karchu vastadi totalpallu pettukunte entha karchu vastadi mii adress ekkada telupandi

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 4 หลายเดือนก่อน

    Wowsuper ĵjj

  • @సనాతనధర్మం
    @సనాతనధర్మం 3 หลายเดือนก่อน +7

    దాన వీర శూర కర్ణ సినిమాలో NTR కర్ణుడు పాత్ర ఎక్కువగా చూపించాలని భీముడు పాత్ర తక్కువ చేసి తప్పుగా చూపించాడు

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 3 หลายเดือนก่อน

    ఇప్పుడు చట్టాలు అయితే తప్పుకాదు అంటాయి గురువుగారు

  • @BaladastagiriThondaladinne
    @BaladastagiriThondaladinne 3 หลายเดือนก่อน

    సిట్టింగ్ మీరు చుసినారా

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o 4 หลายเดือนก่อน +1

    Sir భీముడు కర్ణుడికి దొరికిన తరవాత ఏమి జరిగింది sir

    • @Jampana_shorts
      @Jampana_shorts 3 หลายเดือนก่อน

      Karnudu thalli kuntideviki mata ichadu. Arjununi tappa migilina kumarulanu champanu ani andukani bhimudini vadelesadu champakunda.

  • @HarishBv-vi8wm
    @HarishBv-vi8wm 3 หลายเดือนก่อน

    Half knowledge unde elage untundi

  • @educationchannel66
    @educationchannel66 4 หลายเดือนก่อน

    Vaadu edu ea bhas

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o 4 หลายเดือนก่อน

    గురువు గారు అర్జునుడు ఏకలవ్యుడు చేతిలో ఎందుకు ఓడిపోయాడు sir

    • @sanatha8772
      @sanatha8772 4 หลายเดือนก่อน +1

      Ekalavyuduki Arjunidki Yuddam Jaraga ledu

  • @sriramam247jobsinformatica
    @sriramam247jobsinformatica 4 หลายเดือนก่อน +1

    Bhima nothing have better capability and thinking than karna.
    How can he defeat karna.
    Karna always better than all except krishna.

    • @ninthrook
      @ninthrook 3 หลายเดือนก่อน

      According to tv serials u r right, but according to Vedvyas Mahabharata u r wrong, In Kurukshetra Karna lost to abhimanyu, Karma lost Satyaki, Karna lost Bhima, Karna lost 2 twice with Arjuna on 14th day ( Ashwaddhama came to his rescue to save him) and 17th day even before him wheel struck,
      Apart of kurukshetra, Karna lost to Arjuna 3times in Virat Yudh, In Ghosa yatra, Karna lost to Gandharvas and flew from battle and Duryodhana got captured by Gandharvas, and Arjuna fight will Gandharvas n defeat n release Duryodhana, before judging go n read the scriptures first if u still think Karna is superior than i have a nice laugh for u 😂

    • @sriramam247jobsinformatica
      @sriramam247jobsinformatica 3 หลายเดือนก่อน

      @@ninthrooki also same to you...bcz one can think through a book which is wrtten by an another person. But according that also there are praises about karna. Check very deeply. Based on that we should analyse that how history wrtten infavor to rajavamsha....instead karna balongs to lowcast. Karna one of a best student of parashurama.

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน

      @@sriramam247jobsinformaticakeeping everything aside. It’s clear that Karna was one of the primary reasons behind disrobing of Draupadi. You can’t bring caste everywhere. It shows your ignorance. It’s very funny that you think of TV serials and movies as truth.

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน

      @@sriramam247jobsinformaticaremember one thing. If you support Karna, you are indirectly supporting people who attack woman. Think for yourself.

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 4 หลายเดือนก่อน +1

    Karnudu beemuni tanni vadileshadu

  • @sammaiahboddu2982
    @sammaiahboddu2982 3 หลายเดือนก่อน

    Evadiki thochindi vaadu chebuthaadu.. avi manam nammale. Sodi

  • @shankarnarayans
    @shankarnarayans 4 หลายเดือนก่อน

    You know why shiv lingam alone is having abhishekam....it's Brahmins ploy to cover/ruin the Buddist figures on 'shiv lingam' stone. Till 10th century CE all major temples/universities were Buddist/Jain. Brahmins cleverly converted everything/everyone into Hindu. Shankaracharya, Ramanujacharya etc seers offered a helping hand. Indian culture was killed by selfish Brahmins

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน

      Source WhatsApp university kada?

  • @babagtl82
    @babagtl82 4 หลายเดือนก่อน

    కర్ణుడు భీముడిని వదిలేశాడు.. కానీ మీరెంది ఏ గాలికి ఆ వాటం అన్నట్లు మాట్లాడుతారు

    • @prajesh4u
      @prajesh4u 3 หลายเดือนก่อน +1

      Galivatam emi kadhu.. meku cinema knowledge matrame undhi Ani arthamu. Ayanni enndhuku Annaru. Velithee bharatham chadhivi nijalu thelusukondi..

    • @hanumantharao3925
      @hanumantharao3925 3 หลายเดือนก่อน +1

      సోదరా మీరు సినిమాలు చూసి మాట్లాడుతున్నారు. ఆయన భారతం చదివి మాట్లాడుతున్నారు.

    • @saitejreddy5966
      @saitejreddy5966 วันที่ผ่านมา +1

      @@babagtl82 velli Mahabharatam chaduvuko mahanubhava

  • @srinivasmudunuri3240
    @srinivasmudunuri3240 4 หลายเดือนก่อน

    గురువు గారు నెమళ్లు సంగమించవని సెలవిచ్చారు కాని ఇక్కడ కోడితో నెమలిని సంగమింపచేసి పెద్ద పెద్ద గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు

  • @user-mo7nu3jm6r
    @user-mo7nu3jm6r 4 หลายเดือนก่อน

    Guruvu garu okkokka murkudu devde ledu Ane vetanda vadham chestunnaru

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @pavanraju1921
    @pavanraju1921 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @satishbabu1183
    @satishbabu1183 4 หลายเดือนก่อน +1

    జై జగన్మాత 🙏