🔴 Live : సరస్వతి పుత్రులు, మీకు ఇది తెలియదా..? || Garikapati || Priya Chowdary

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 297

  • @raghavendraraokotty3875
    @raghavendraraokotty3875 10 ชั่วโมงที่ผ่านมา +25

    ప్రియా మేడం, మీకు శతకోటి వందనములు
    ప్రస్తుత సమాజానికి గరికిపాటి వారు, కోటేశ్వరరావు గారి కావాలి
    వారిని కాపాడుకొనే ప్రయత్నం బాగా చేసారు
    ధన్యవాదములు

  • @charugundlavenkatalaxmi8898
    @charugundlavenkatalaxmi8898 12 ชั่วโมงที่ผ่านมา +23

    ప్రియా మేడమ్ మీరు చాలా చిన్న వాళ్లు, నేను తొందరగా మేడం అన్నాడు,ఈ రోజు మీరు చేసిన విశ్లేషణ చాలా హృద్యంగా, మనసుకు హత్తుకునేలా చెప్పి శ్రోతల మనసు దోచుకున్నారు

  • @Kvsnmani
    @Kvsnmani 11 ชั่วโมงที่ผ่านมา +26

    అమ్మ ప్రియ చౌదరి గారు మీ ఆవేదన, బాధ అర్థమౌతోంది, ఇద్దరు ఉన్నతమైన వ్యక్తుల సంస్కరపు విలువలను అగాధంలో పడిపోకుండా పైకి తీసుకురావాలనే తపన అర్థమవుతున్నది, ఇంకా గరికపాటి గురువుగారికి ఈ వయసులో ఆయనకు మనశ్శాంతిగా గడిపేలా మనమందరం ఆలోచించాలి. దయచేసి వారిని బాధించకండి. వారు ఈ సభ్య సమాజానికి ఎంతో అవసరం. ఆయనే లేకపోతే ఈ సమాజానికి, యువతకి ఎలా విలువలు గురించి చెప్పేవాళ్ళు దొరకడం కష్టం.

    • @adinarayanamoorthy7709
      @adinarayanamoorthy7709 4 ชั่วโมงที่ผ่านมา

      విలువలు చెప్పినవాడు పాటించకపోతే పరవాల్లేదా

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 13 ชั่วโมงที่ผ่านมา +27

    Medam your explanation is correct.
    I am supporting to Garikapati sir. 🙏

  • @ckrishnaveni2657
    @ckrishnaveni2657 4 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రియా చౌదరి గారు నమస్కారం.
    మీరు మాట్లాడే ప్రతి మాట చాలా చక్కగా , నిక్కచ్చిగా ఉన్నాయి. వింటూ ఉంటే వినాలని అనిపిస్తుంది. మీలోని ఆవేదన, మా అందరి ఆవేదనలు మీరు తీసుకుని మాట్లాడినట్టుగా ఉన్నది. మీలాంటివారు ఈ సమాజంలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం.

  • @satyanarayanamurtykocherla9287
    @satyanarayanamurtykocherla9287 10 ชั่วโมงที่ผ่านมา +6

    చాలా మంచి విశ్లేషణ
    అభినందనలు

  • @shakuthalabramhasani7321
    @shakuthalabramhasani7321 13 ชั่วโมงที่ผ่านมา +24

    లేదమ్మా గరికపాటి గారి కొడుకు ఇప్పుడు ఉండే అమ్మని మా అమ్మ నాకు ఈ సాంప్రదాయం నేర్పించింది అని వాళ్ళ అమ్మ పాదాలకి నమస్కరించి చెప్పినాడు ఒక వీడియోలు గరికపాటి గారి రెండో భార్య మా అమ్మ అని చెప్పాడు అమ్మ ఆయన

  • @sitaramalakshmiannapurna3483
    @sitaramalakshmiannapurna3483 18 นาทีที่ผ่านมา

    చాలా బాగా విశ్లేషించారు.

  • @shakuthalabramhasani7321
    @shakuthalabramhasani7321 13 ชั่วโมงที่ผ่านมา +22

    బాగా చెప్పావు తల్లి

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju8247 12 ชั่วโมงที่ผ่านมา +13

    నిజమే మేడం, మీరు చెప్పినటువంటి విషయాలు అక్షరాలా నిజం.

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 11 ชั่วโมงที่ผ่านมา +4

    చాలా గొప్పగా విశ్లేషించారు.మీ వివరణ అద్భుతము గా ఉంది.

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 6 ชั่วโมงที่ผ่านมา +2

    Priya garu ur great . How intelligent ur n analysed very greatly n explained

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 12 ชั่วโมงที่ผ่านมา +13

    ప్రియా గారు , చాలా మంచి విశ్లేషణ చేశారు..

  • @uttamakancherla1858
    @uttamakancherla1858 12 ชั่วโมงที่ผ่านมา +4

    Namaste Priya Chowdhary garu
    Your analysis is very excellent, I have watched your several videos, your way of telling the content is very nice, and it touches the heart, and you are giving genuine solutions without selfishness, I am your fan. You are very daring person and very courageous to do the videos, you are doing good service to the society, I appreciate your talent and capability,thank you

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 11 ชั่วโมงที่ผ่านมา +6

    చాలా బాగా మాట్లాడారు. మంచి విశ్లేషణ. బాగా గడ్డి పెట్టారు

  • @vakulamalakumara6292
    @vakulamalakumara6292 32 นาทีที่ผ่านมา

    Miku vandhanalu thalli. Chala bhaga chepparu

  • @GopalaKrishna-ge2yo
    @GopalaKrishna-ge2yo 11 ชั่วโมงที่ผ่านมา +2

    Jai shree Ram 🙏
    Currect chepparu Priyachowdary medam on media and Garikapaati family
    Thank you Priya Chowdhary medam

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju8247 13 ชั่วโมงที่ผ่านมา +14

    ప్రియా మేడం నమస్కారం, మీ వివరణ బావుంది

  • @sensehnal
    @sensehnal 13 ชั่วโมงที่ผ่านมา +11

    Amazing clarity of thought. Veey respectful message.
    🙏🙏🙏🙏🕉🕉🕉🕉

  • @bvijaya2085
    @bvijaya2085 12 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రియా గారు నమస్కారం అండీ. మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @pmallaiah4463
    @pmallaiah4463 2 ชั่วโมงที่ผ่านมา

    ప్రియ మేడం గారు మీరు చాలా బాగా వివరించారు మీ లాంటి వారు ఈ సమాజంలో చాలా చాలా అవసరం

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 8 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రియ చౌదరి గారు చాలా బాగా విశ్లేషణ గా చెప్పారు నిజం గా నిజాలు చెప్పారు.

  • @padmavathiaddada124
    @padmavathiaddada124 4 ชั่วโมงที่ผ่านมา +1

    Super Amma 👌

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 10 ชั่วโมงที่ผ่านมา +5

    నిజం. ఆమె గౌరవం ఆమె నిలబెట్టుకోలేకపోయారు

  • @lakshmiraniyelamanchili9748
    @lakshmiraniyelamanchili9748 12 ชั่วโมงที่ผ่านมา +3

    Perfect analysis Priya garu.
    Aame ontaritanam thattukoleka ela burest ayyaru anukuntunnanu

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 6 ชั่วโมงที่ผ่านมา +1

    Super opriya gaaru

  • @rajarammanala3275
    @rajarammanala3275 12 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రియా గారు సూపర్ గా చెప్పారు. హ్యాట్సాఫ్.

  • @mythilisrisahasra4142
    @mythilisrisahasra4142 9 ชั่วโมงที่ผ่านมา +1

    Madam chala baga cheparu andi goppa matalu vennamu tq Madam. Mee msg valla bad chesavallaki manchi answer echaru 3days nuchi eda topics.guruvu garu anta chala abhimanamu andi chala bada ga undi Madam

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 11 ชั่วโมงที่ผ่านมา +1

    Priya Choudhary is the great. Never seen anyone like her. Nijam gaa devatala amsa tho puttaru. Meeku bhagavantuni aasisulu mendu gaa undali, meeru challaga undali

  • @ronith970
    @ronith970 58 นาทีที่ผ่านมา

    Baga chepparu amma

  • @ncvrlaxmi
    @ncvrlaxmi 6 ชั่วโมงที่ผ่านมา +1

    Madam Meeru okkara correct chapparu point to point…. Andaru sollu chapparu . Weast of time and videos . Your Rocking Rocking madam.

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 10 ชั่วโมงที่ผ่านมา +2

    చాలా బాధాకరమైన చేష్టలు, మాటలు, చాడీలు, దౌర్భాగ్యం అనంతమైపోతున్నాయ్

  • @gundimedavlogs
    @gundimedavlogs 6 ชั่วโมงที่ผ่านมา +3

    మనసున మనసై ఏ episode lo ఉన్నారు గరికపాటి వాళ్ళు

  • @suryakumaridokka9109
    @suryakumaridokka9109 12 ชั่วโมงที่ผ่านมา +5

    Correct question vesaru. Priyagaru. Chala Finnegan matladaru.

  • @jyothip358
    @jyothip358 5 ชั่วโมงที่ผ่านมา +1

    Good job 👍

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 12 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent sister. Rightful explanation. God bless you. 👍👍👍

  • @sailajapidathala5503
    @sailajapidathala5503 13 ชั่วโมงที่ผ่านมา +6

    Sooper sooper sooper👃👋👋

  • @Anu3051
    @Anu3051 2 ชั่วโมงที่ผ่านมา

    మీ మాటలకు మాటలు రావటం లేదు 👏👏👏

  • @chilumulaashokavardhan7398
    @chilumulaashokavardhan7398 13 ชั่วโมงที่ผ่านมา +15

    Garikapati gariki దేవుడండి

  • @Agnathavaasi552
    @Agnathavaasi552 12 ชั่วโมงที่ผ่านมา +12

    ఇన్నాళ్లకు మీ మాటలు నచ్చాయి, ప్రతి వాడి జీవితంలో చాలా ఉంటాయి, ఎవరు ఉత్తములు కాదు, కానీ అయన సరస్వతి పుత్రులు ఆయనని ఎత్తి చూపే స్థాయి మనకి ఉందా అని ఒక్కసారి ఆలోచించండి 🙏

  • @parthasarathy8685
    @parthasarathy8685 13 ชั่วโมงที่ผ่านมา +5

    Dhayachesi aa mahaanubhaavuni pai chedugaa etuvannti vedios cheyakandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 10 ชั่วโมงที่ผ่านมา

    Excellent. You are always good in your arguments and clarity in your explanations.

  • @anandravada6092
    @anandravada6092 13 ชั่วโมงที่ผ่านมา +6

    Super Amma. Chalaa vaga chepparu. Namaskaram. Thalli.

  • @gomathinetha1837
    @gomathinetha1837 11 ชั่วโมงที่ผ่านมา +2

    Hi Amma Super Super nice good Video and great 👍 👌 🙏🙏🕉🕉🕉👍👍

  • @bhuvanadosapati5075
    @bhuvanadosapati5075 12 ชั่วโมงที่ผ่านมา

    Super madam . Awaiting such meaningful n perfect analysis . Persons like u r needed apart from spiritual scholars , to analyse n enlighten on many situations. Namaskaram.

  • @saisrikanth7932
    @saisrikanth7932 11 ชั่วโมงที่ผ่านมา +1

    Chala baga chepparu amma

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 12 ชั่วโมงที่ผ่านมา +8

    అవును ఆయనకు చెడ్డవారయినపుడు పిల్లల్ని వదలకూడదు కదా. కానీ శారద గారు దేవతలాగా పిల్లల్ని కాపాడారు. గరికపాటి వారు కూడా పిల్లల్ని వదలలేదు

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 11 ชั่วโมงที่ผ่านมา +1

    Very very good amma god bless you 🙏🙏

  • @radhikamandala1242
    @radhikamandala1242 13 ชั่วโมงที่ผ่านมา +2

    Priya garu chaala bagachepparu

  • @soumyamlk
    @soumyamlk 11 ชั่วโมงที่ผ่านมา +1

    Chala chakagaa chepparu madam.

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఆద్భుతమమ్మా

  • @manisaibabu4076
    @manisaibabu4076 12 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అండి మీరు కరెక్ట్ గా మాట్లాడారు

  • @bharatsai1165
    @bharatsai1165 12 ชั่วโมงที่ผ่านมา +1

    right explanation madam.

  • @Shankar.D9669
    @Shankar.D9669 9 ชั่วโมงที่ผ่านมา +1

    ఔనామా 🎉నిజమే 🙏

  • @naginigudipati6731
    @naginigudipati6731 12 ชั่วโมงที่ผ่านมา

    Very good analysis right judgment and right conclusions thank you priya choudary garu

  • @satyavathik5023
    @satyavathik5023 12 ชั่วโมงที่ผ่านมา

    Good explanation and good conclusion, great Mam

  • @raghunandan9044
    @raghunandan9044 10 ชั่วโมงที่ผ่านมา

    Thanks for the video..

  • @radharanga9368
    @radharanga9368 13 ชั่วโมงที่ผ่านมา +1

    Super madam. Bale chepparu

  • @sailajapidathala5503
    @sailajapidathala5503 13 ชั่วโมงที่ผ่านมา +2

    Baaga chepparu buddhileni manushulu

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 13 ชั่วโมงที่ผ่านมา +3

    Last dialogue biyyam beddalu raallu very very nice

  • @bargavvv8868
    @bargavvv8868 11 ชั่วโมงที่ผ่านมา +1

    Well said mam

  • @PraveenKumar-rm3lr
    @PraveenKumar-rm3lr 10 ชั่วโมงที่ผ่านมา

    Super Madam, correct go nijalu matladaru.

  • @VijayaBharathi-sl8dn
    @VijayaBharathi-sl8dn 10 ชั่วโมงที่ผ่านมา

    Chala baga chepparu 💯

  • @satyanarayanaponnada5412
    @satyanarayanaponnada5412 11 ชั่วโมงที่ผ่านมา

    Reality enjoyable in Madams speech

  • @purneswarivecha9617
    @purneswarivecha9617 13 ชั่วโมงที่ผ่านมา +1

    Manchiga visleshincharu 🙏

  • @vijayakolluri-wh7gl
    @vijayakolluri-wh7gl 11 ชั่วโมงที่ผ่านมา

    Chala Baga cheputunnaru priya garu super madam

  • @BheemeshwarKulakarni
    @BheemeshwarKulakarni 10 ชั่วโมงที่ผ่านมา +2

    మీ విశ్లేషణ చాలా బావుందమ్మ

  • @d.ch.e
    @d.ch.e 9 ชั่วโมงที่ผ่านมา

    Right questions PRIYAGARU

  • @rayavarapuv.g.sarraju4871
    @rayavarapuv.g.sarraju4871 13 ชั่วโมงที่ผ่านมา +3

    Smt.priya chwdari garu correct ga chapparu.

    • @jvsprasadarao7898
      @jvsprasadarao7898 9 นาทีที่ผ่านมา

      నల్ల గురివింద తన నలుపు ఏరుగనట్లు అన్నం చందానా

  • @devaranagamani782
    @devaranagamani782 10 ชั่วโมงที่ผ่านมา

    Well said,so beautifully

  • @mattaramayya5755
    @mattaramayya5755 11 ชั่วโมงที่ผ่านมา +1

    మంచి విశ్లేషణ

  • @suryakumari8238
    @suryakumari8238 11 ชั่วโมงที่ผ่านมา +1

    Super ga chepparu talli. Baga gaddipettaru

  • @gollamudiaparna1663
    @gollamudiaparna1663 11 ชั่วโมงที่ผ่านมา

    Great analysis madam.. salute

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 8 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు సమాజం కోసం మాట్లాడుతున్నారు..... భవిష్యత్ తరాల కోసం మాట్లాడుతున్నారు..... తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నారు..... సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా , న్యాయపోరాటంలో భాగంగా , మీరు మాట్లాడుతున్నారు.. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మీరు మాట్లాడారు.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను చర్చించుకోవడం సముచితం కాదు.. మీరు చెప్పినట్లు సంస్కారం అనిపించుకోదు.. మీ యొక్క వాగ్ధాటికి కూడా నమస్కారములు

  • @kopparapuashokkumar802
    @kopparapuashokkumar802 10 ชั่วโมงที่ผ่านมา

    Chala baga chepthunnaru madam

  • @DracademyramireddyPD
    @DracademyramireddyPD 12 ชั่วโมงที่ผ่านมา +2

    Andhra,telangana, bagavan garikapati swamiji, great man,ayana midha enni aligations vachina swami pravachanalu cheppali

  • @kurugantinagalakshmi830
    @kurugantinagalakshmi830 11 ชั่วโมงที่ผ่านมา +1

    Priya Chowdhary garu hats off

  • @vijaybanu6616
    @vijaybanu6616 27 นาทีที่ผ่านมา

    ఆమె తన పిల్లల ద్వారా చర్చలు జరుపుకొని ఏదైనా వ్యక్తిగతంగా పొందాలి.మీడియా తో మాట్లాడుతూ వుంటే అన్ని బయటకు వస్తాయి.ఎవరికి ఉపయోగం లేదు.ప్రియా గారు చక్కగా వివరించారు

  • @PrakashCherala
    @PrakashCherala 12 ชั่วโมงที่ผ่านมา

    మేడం మీరు చాలా చాలా 👌👌👌🙏🙏🙏👍👍👍

  • @m.sailaja3015
    @m.sailaja3015 12 ชั่วโมงที่ผ่านมา

    Super madam exllent explanation

  • @VSunitha-pm6ow
    @VSunitha-pm6ow 12 ชั่วโมงที่ผ่านมา

    Priya garu exsalant ga chepparu ma

  • @bhamamanimukkamala6573
    @bhamamanimukkamala6573 13 ชั่วโมงที่ผ่านมา +2

    Very good ,chala Baga chepparu ,

  • @Sudha-i8e
    @Sudha-i8e 11 ชั่วโมงที่ผ่านมา

    Super ga chepparu medum garu

  • @sricreations336
    @sricreations336 9 ชั่วโมงที่ผ่านมา

    భార్య కాదు కాబట్టే ఆమె చాలా మాటలు మాట్లాడి గురువుగారు కీ పక్షవాతం రావాలని తిట్టారు భర్త కీడు చేసిన అలా అనము మీరు అలా అన్నారు అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్న

  • @vijayalakshmi4842
    @vijayalakshmi4842 11 ชั่วโมงที่ผ่านมา

    Baaga chepparu madam

  • @nirmaladevimeda4906
    @nirmaladevimeda4906 9 ชั่วโมงที่ผ่านมา

    Medam chala thanks

  • @ramaniahchivukula2663
    @ramaniahchivukula2663 12 ชั่วโมงที่ผ่านมา +1

    Great madam

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 13 ชั่วโมงที่ผ่านมา +2

    Super mam 🎉🎉

  • @SrilakshmiHari-o2r
    @SrilakshmiHari-o2r 12 ชั่วโมงที่ผ่านมา +2

    మోసపోయిన ఆడవాళ్లు బాధ చెప్పుకోకూడదా

  • @rohinimulukutla8157
    @rohinimulukutla8157 11 ชั่วโมงที่ผ่านมา

    Respectful msg amma,

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 10 ชั่วโมงที่ผ่านมา

    You are absolutly cotrect

  • @sampathkumar4255
    @sampathkumar4255 10 ชั่วโมงที่ผ่านมา

    Well said sister

  • @rushendrakanderi821
    @rushendrakanderi821 13 ชั่วโมงที่ผ่านมา +2

    Really great clarity and words

  • @SharShar-n5f
    @SharShar-n5f 11 ชั่วโมงที่ผ่านมา

    Meeru anni vishayaalu baaga cheptaaru.

  • @jyothiprakash6739
    @jyothiprakash6739 11 ชั่วโมงที่ผ่านมา

    Priya madam you are super madam you are great your explanation super realize great madam

  • @nagamalleswari2557
    @nagamalleswari2557 12 ชั่วโมงที่ผ่านมา

    Meeru super ga chepparu medam

  • @vedaprakashvallala4602
    @vedaprakashvallala4602 13 ชั่วโมงที่ผ่านมา +2

    Super

  • @BrundhaKrishna-u6v
    @BrundhaKrishna-u6v 9 ชั่วโมงที่ผ่านมา

    Madam mee visleshana chala true andi

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 11 ชั่วโมงที่ผ่านมา +1

    Baga cheparu Andi 🙏

  • @VemulaKavya-j2e
    @VemulaKavya-j2e 3 ชั่วโมงที่ผ่านมา

    👌