షెడ్యూల్డ్ కులాల్లో వర్గీకరణకు అనుమతి: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు SC on Sub-Classification

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 171

  • @RuthuRuthu1
    @RuthuRuthu1 2 หลายเดือนก่อน +2

    Thank you Sir good explosion

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 3 หลายเดือนก่อน +2

    Super sir jai mkm ❤

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన విశ్లేషణ ద్వారా, అనేక మాల సోదరులు కు కళ్ళకు కట్టిన గంతలు తొలగిపోతాయి

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 หลายเดือนก่อน +50

    మాల మాదిగ ల ఐక్యత వర్ధిల్లాలి.. వర్గీకరణ జరిగినా,ఉమ్మడి ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడండి. మా బీసీ వర్గికరణ కూడా జరిగింది కదా.. మాల సోదరులు పెద్ద మనసుతో వర్గీకరణకు సహకరించాలి ✊🇮🇳

    • @uv-5
      @uv-5 3 หลายเดือนก่อน +2

      ఆర్య, బ్రాహ్మణులు లలో వర్గాలు ప్రజలకు తెలియాలి. బ్రాహ్మణ కులంలో 200 వర్గాలు ఉన్నా వారు కొరుకో లేదు. కానీ ఎస్సీలు విభజించటం వలన ఐక్యం భలాన్ని క్షిణించే పని.

    • @uv-5
      @uv-5 3 หลายเดือนก่อน

      ఆర్య, బ్రాహ్మణులు లలో వర్గాలు ప్రజలకు తెలియాలి. బ్రాహ్మణ కులంలో 200 వర్గాలు ఉన్నా వారు కొరుకో లేదు. కానీ ఎస్సీలు విభజించటం వలన ఐక్యం భలాన్ని క్షిణించే పని.

    • @nationfirst9527
      @nationfirst9527 3 หลายเดือนก่อน +2

      ​@@uv-5 bramhana anedhi oka kulam, madhiga mala andvi different kulalu

    • @Kirankumar.k5
      @Kirankumar.k5 3 หลายเดือนก่อน +4

      ​@@nationfirst9527ఎవరిది ఏ కులం అయినా మనందరం అన్నదమ్మూలం బ్రదర్
      ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలి,కలిసి బతకాలి✊🇮🇳

    • @shiva-s1r
      @shiva-s1r 3 หลายเดือนก่อน +1

      @@uv-5డొంక తిరుగుడు ఎందుకు ఎవరికి ఎన్ని జాబులు వచ్చాయో మీరు లెక్కలేసి చెప్పండి. సమానంగా జాబులు వచ్చి ఉంటే మీరు ధైర్యంగా చెప్పండి . అసలు సమాధానం దాటవేసి ఐక్యత బొంగు అని మాట్లాడతావేంటి

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 หลายเดือนก่อน +8

    Superb Analysis sir.
    జై భీమ్ లతో.

  • @nageshraj838
    @nageshraj838 3 หลายเดือนก่อน +9

    అద్భుతమైన విశ్లేషం సర్...

  • @srikanthsri6138
    @srikanthsri6138 3 หลายเดือนก่อน +50

    SC తీర్పు ఇచ్చేముందు central government అభిప్రాయం కోరింది, CG support వల్లే ఈరోజు SC తీర్పు ఇచ్చింది.

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 หลายเดือนก่อน +9

    ఏదైతేనేం ఇప్పటికైనా మాదిగలు,మాలలపై విద్వేషాలు వదిలేసి, అట్టడుగు దళిత ఉప కులాలు అభివృద్ధికి,దళిత బహుజన ఐక్య పోరాటాలు చేసి బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరుకుందాం...జై భీం ✊✊

  • @Krishjoy-l
    @Krishjoy-l 3 หลายเดือนก่อน +4

    ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే మాలలు మాదిగలు మళ్ళీ ఐక్యంగా ఉండవలసింది ఉమ్మడిగా వచ్చే దాంట్లో ఎవరికి వచ్చే పాట వారు పంచుకుంటే తక్కువ ఉన్నది జై భీమ్

  • @VinodNervatla
    @VinodNervatla 3 หลายเดือนก่อน +14

    Good judgement

  • @RamakrishnaNaga-x3k
    @RamakrishnaNaga-x3k 3 หลายเดือนก่อน +2

    కృష్ణుడి సిద్ధాంతం కు మోడీ మాట సహాయం. 🤝💐💐

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 3 หลายเดือนก่อน +19

    జై మంద కృష్ణమాదిగ ❤🎉

  • @djdaniel7645
    @djdaniel7645 3 หลายเดือนก่อน

    Thank u very much for Every body.🎉🎉🎉🎉🙏🙏🙏💐💐💐✌✌✌

  • @devupallivijayakumar383
    @devupallivijayakumar383 3 หลายเดือนก่อน +5

    ఎస్సీ అనగానే మాల మాదిగల అనుకుంటున్నారు చాలామంది ఎస్ సి ఏ రెల్లి వాటి ఉప కులాలు కలిపి మొత్తం 13 ఉన్నాయి వాళ్లు చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు బాలు రోడ్లు ఊడ్చడం చెక్కలు ఎత్తడం గోత్రాలు శుభ్రం చేయటం పళ్ళు ఫలాలు అమ్మటం చేసి జీవనం సాగిస్తున్నారు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు వారికి దక్కటం లేదు వాళ్లలో ఐఏఎస్లు ఐపిఎస్లు లేరు వాళ్లు మాల మాదిగలలో కూడా అంటరాని వాళ్ళుగా జీవిస్తున్నారు వాళ్లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేయాలి

  • @ramudurepalli4668
    @ramudurepalli4668 2 หลายเดือนก่อน

    Supreme Judgement of SUPREME COURT..JAI

  • @shivadarling5555
    @shivadarling5555 3 หลายเดือนก่อน +2

    Thank you for your analysis sir 🙏🙏

  • @SumaBantumilli
    @SumaBantumilli 3 หลายเดือนก่อน

    Mee sidhanthham manuvaadham proff nageswar

  • @ravikumarsalivendra5174
    @ravikumarsalivendra5174 3 หลายเดือนก่อน +1

    This is a true analysis

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 หลายเดือนก่อน +30

    SC కులాల్లో ఆర్ధికం గా అభివ్రుది చెందిన వారిని తప్పించండి.
    అప్పుడే న్యాయం జరుగు తుంది.
    Vote రాజకీయం ఆపండి. ఆర్ధికం గా వెనుక బడిన వారికి సహ్యాయం చేయండి. ఉద్యోగం లో రిజర్వేషన్ వద్దూ. టాలెంట్ చూసి ఉద్యోగం ఇవ్వండి.

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 3 หลายเดือนก่อน +1

      ASALU GOVT JOBS CHALAA TAKKUVYPOYAYE OKSAARI RESERVATION PONDINA VAARIKI VAALLA PILLALAKI IVVAKOODADU

    • @hvrd5710
      @hvrd5710 3 หลายเดือนก่อน +1

      (caste system tiyinchi)...appdu reservation kosam cheppandi......
      Because sc or st ani takkuva feel ayyela still society lo unnaru ..oc lo kuda yekkuva land ni andriki equal ga distribution chyinchandi

    • @spsp9959
      @spsp9959 3 หลายเดือนก่อน +1

      Dear Satyanarayana garu..
      Talent chusi udyogalu ivammannaru bagundi kani ikkada talent kante money ni chusi udyogalu istunaru adi miru gurtinchali. Niru pedhalu convent chaduvulu unnatha chaduvulu chadavaleru alantappudu convent chaduvulu chaduvukunnavaritho niru pedha pillalu Ela poti padagalaru ??
      Reserved anedi protsahakam gane untadi kani dani valla desha sampada em tharigopdu.

    • @uv-5
      @uv-5 3 หลายเดือนก่อน +1

      రిజర్వేషన్లు అంటే పేదవారికి కాదు అని తెలుసుకోవాలి.

  • @RishikaVinay
    @RishikaVinay 3 หลายเดือนก่อน +2

    జై మంద కృష్ణ మాదిగ

  • @pilliravisunder6775
    @pilliravisunder6775 3 หลายเดือนก่อน +1

    ఒక్కొక్క స్టేట్ లో మాదిగ, మాల జనాభాలో తేడాలు ఉన్నాయి ex:-Meeru చెప్పినట్లు ఆంధ్రాలో మాలలు ఎక్కువ , తెలంగాణలో తక్కువ మరి .. రిజర్వేషన్ అనేది ప్రతి స్టేట్లో జనాభా లెక్కలు చేయాలి.. అదే విధంగా ఏ caste లో ఎంప్లాయీస్ ఎంత శాతం % ఉన్నారు ... అవన్నీ నిష్పక్షపాతంగా సర్వే చేసి ..
    ప్రతి రాష్ట్రంలో ఉన్న దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి ఇవ్వాలి... లేదా రిజర్వేషన్ మొత్తం తీసివేయండి.. టాలెంట్ ఉన్నవాడు ఉద్యోగం అవకాశాలు పొందుతాడు.. ✊జై భారత్ జై జవాన్ జైకిసాన్ ✊

  • @santhoshm9639
    @santhoshm9639 3 หลายเดือนก่อน +4

    ఎవరి వాటా వాళ్ళు పంచుకోవడం వల్ల ఇద్దరికీ ఉపయోగం ఉంటుంది

    • @venkatarao1078
      @venkatarao1078 2 หลายเดือนก่อน

      ఇది వాటా కాదు
      పోటీ పరీక్ష పంచు కోవడం ఉండదు

    • @santhoshm9639
      @santhoshm9639 2 หลายเดือนก่อน

      @@venkatarao1078 అలాంటపుడు మరి SC reservation ఎందుకు?? అందరూ Open కేటగిరి లో పోటీ పడండి...

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 หลายเดือนก่อน

    ఇది ఒక రాజకీయ నిర్ణయం,కావున ఆరాజు మారితే దీనికి విలువ ఉండదు

  • @kjayaprakashravi1342
    @kjayaprakashravi1342 3 หลายเดือนก่อน +1

    This judgement credit must be given to Krishna madiga consistent fight with out joining any political party or taking any post or position.

  • @aishwaryagollamandala1864
    @aishwaryagollamandala1864 3 หลายเดือนก่อน

    👌

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 2 หลายเดือนก่อน

    Discrepancy లను సవరించడానికి....
    అవకాశాలకు దూరంగా ఉన్నవారికి ...
    "waitage preference "
    ఇవ్వడం వలన అవకాశాలు అట్టడుగున ఉన్నవారికి చేరతాయి కదా!
    Further విభజన,వర్గీకరణ ద్వారా
    గందరగోళం సృష్టించడమే
    అవుతుంది.

  • @sandeepbandi9870
    @sandeepbandi9870 3 หลายเดือนก่อน +2

    SC-B, Subcastes-18, Reservation-7%.
    SC-C, Subcastes-25, Reservation-6%.
    How its correct.
    Sub Castes are more = less Reservation.
    Sub castes are less= MORE Reservation.
    Inequality??? Modi Mark😂

  • @darling-gamer7935
    @darling-gamer7935 3 หลายเดือนก่อน +16

    ఇది ఓ సుపర్ చరిత్ర మొడిజీ

  • @vallapudasuvenktesh3778
    @vallapudasuvenktesh3778 3 หลายเดือนก่อน +1

  • @saratjohnsmith
    @saratjohnsmith 3 หลายเดือนก่อน

    Ee judgement icche judges group kuda diverse ga anni social backgrounds nunchi vacchina judges tho unte bavuntundi.

  • @marknuthalapati3517
    @marknuthalapati3517 3 หลายเดือนก่อน +1

    సుప్రీం కోర్టు ఇచ్చిన వర్గీకరణ వెనుకబాటుతనం ఆధారంగా చేయాలి ఇప్పుడు sc లకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్ లో 5 శాతం ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందని వారికి రిజర్వ్ డ్ చేయాలి తద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు పొందని వారికి మేలు జరుగుతుంది

  • @someshwarraogundapuneni7745
    @someshwarraogundapuneni7745 3 หลายเดือนก่อน

    Creamy layer system must be implemented

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 หลายเดือนก่อน +2

    అసలు అందరికీ గౌట్ విద్య సమానమైన న్యాయమైన విద్య ఉంటే అసలు రిజర్వేషన్ అక్కర్లేదు

  • @maheshn4695
    @maheshn4695 3 หลายเดือนก่อน +3

    St లో కూడా వర్గీకరణ చేయాలి సార్

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 3 หลายเดือนก่อน +1

    Justice BR Gavai, who is to become the first CJI from Dalit community, said "State must evolve a policy to identify creamy layer among the SC ST category and take them out of the fold of affirmative action (reservation). This is the only way to gain true equality."
    Three of the seven judges asked the governments to evolve a policy to identify creamy layer among the scheduled castes and scheduled tribes so that reservation could be provided to those who deserve it more.

  • @subbugsubramanyam7192
    @subbugsubramanyam7192 3 หลายเดือนก่อน

    Sc vargeekarana jarigina tarvatha AP mega dsc conduct cheyali 🙏🙏✊✊✊✊

  • @sgyakkala
    @sgyakkala 3 หลายเดือนก่อน +11

    it's just because of Modi government's special interest in this case. Modi government helped to happen this.

    • @telugujobfighter9250
      @telugujobfighter9250 3 หลายเดือนก่อน +3

      So if Modi wants to do anything, Court cannot take any decisions 😂😂😂

    • @telugujobfighter9250
      @telugujobfighter9250 3 หลายเดือนก่อน +3

      Then why court and judges, if it's Modi's decision?

    • @91873delete
      @91873delete 3 หลายเดือนก่อน +1

      Modi just gave affidavit, but CBN implemented it in 2000-2004 itself

    • @aishwaryagollamandala1864
      @aishwaryagollamandala1864 3 หลายเดือนก่อน

      Modi is great

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 2 หลายเดือนก่อน +1

    Nageswara rao garu reservation meeda enduku durada madigalu I rechagottatame neekulan eniti

    • @jangamvenkanna9249
      @jangamvenkanna9249 2 หลายเดือนก่อน

      Negeswaraogaru pratedanilo duradaemiti neeku mala madigaluni vidateeyame neepana eetela ennitittina buddiraaleda?

  • @GSS1230
    @GSS1230 3 หลายเดือนก่อน

    In selection of reserved quota also money plays vital role. Who pays higher bribe will get the job.

  • @chandbashashaik8836
    @chandbashashaik8836 10 ชั่วโมงที่ผ่านมา

    Impartial analysis of sc and s.t.internal reservation.

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +1

    Yerukalast castjob's no poor

  • @badrinathbaddepudi6966
    @badrinathbaddepudi6966 3 หลายเดือนก่อน +2

    Does this judgement lead to conclude that General category of citizens are also an amalgamation?

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 หลายเดือนก่อน

    😅😅😅😅 బీజేపీ కుట్ర ఈ తీర్పు సుప్రీం కి సమాండం లేని వ్యవహారం పార్లమెంట్ చట్టం చెయ్యలిసిన విషయం కోర్టు రాజకీయ నాయకుల లా తీర్పులు😅😅😅😅 ఇ😅😅😅వ్వడం

  • @santpadi9107
    @santpadi9107 3 หลายเดือนก่อน

    All Bank public sector had been pvt so no reservation in pvt sector.now fighting for reservation decrease %

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 หลายเดือนก่อน

    ఒక సెక్షన్ కి రిజర్వేషన్ కల్పించిన తర్వాత పోటీ పడి చదివి సాధించాలి. ఆ సెక్షన్ లో.కానీ మేము చదవము కానీ మాకు అవకాశం అనే పద్ధతి తప్పు,నెస్ట్ ఇది ఒక తరానికి పరిమితం కావాలి కానీ తర తరాలు ఉండకూడదు. ఇక నెస్ట్ అందరి పిల్లలకు సమాన చదువు అందించి రి వేషన్ తీసి వేయాలి,

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +1

    Yerukala st cast job's no poor people a b c d e group s

  • @Rapsongs111
    @Rapsongs111 3 หลายเดือนก่อน

    Now it is cleared by central government

  • @gganganna1295
    @gganganna1295 3 หลายเดือนก่อน

    నేతకాని కులం ఆశ్రిత కులం , దళితులకు బట్టలు నేసీ అమ్ముకుని దళితులు ఇచ్చిన ధాన్యం ను తీసుకుని జీవనం గడిపిన వారు, మిగిలిన దళితులు బట్టలు కొంటేనే వారి పొట్ట గడిసేది, నేతాకనిలు తయారు చేసిన బట్టలు మిగిలిన BC OC వాళ్లకు అమ్మలేదు , అమ్మినా వారు కొనే వారు కాదు , ఎప్పుడైతే బట్టలు అమ్ముడు పోనీ పరిస్థితుల్లో గంజిగడ్డలు తిని బ్రతికిన కులం ,
    కానీ NETHAKAANI వారిని ఎస్సీ C GROUP లో చేర్చి అన్యాయం చేశారు, నేతకనిలను ఆశ్రిత కులంలో చేర్చాలి , ఎస్సీ A లేదా B గ్రూపులో వుండాలి

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 3 หลายเดือนก่อน +2

    సుప్రీం కోర్టు వారు గతంలో ఒక చిన్న విషయం: లంబాడిలు మహారాష్ట్ర లో బిసి, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టి ఎలా అయ్యారన్నది గమనించలేదా!

    • @rodedasharath12
      @rodedasharath12 3 หลายเดือนก่อน

      Lambadas Karnataka lo SC ,😊

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 หลายเดือนก่อน

    Do we have full list of subcastes and its population.??

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 3 หลายเดือนก่อน +15

    వర్గీకరణ చేసినా చేయకపోయినా ప్రయోజనం ఏముంది?
    అన్నీ ప్రైవేటీకరణ అయిపోతుంటే రిజర్వేషన్లు ఉండి ఏం లాభం..
    మందకృష్ణ గారి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే ఎందుకూ పనికి ఇది.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 หลายเดือนก่อน +3

      Anduke reservations kosam kotlade badulu quality education kosam adagandi appudu private sector lo competition face cheyyagalaru.
      Quality education lekapothe govt jobs kosame chudali.

    • @spsp9959
      @spsp9959 3 หลายเดือนก่อน +3

      Reservations ante not only jobs brother political ga kuda reservation untadi. Rajyadikaram ea okka kulaniko parimitham kaadu. Andariki palinche hakku undali. Appude e desham lo andaru baguntaru.

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 3 หลายเดือนก่อน

      @@spsp9959 రాజకీయ రిజర్వేషన్లు ఎప్పుడో దిగజారాయి సోదరా. పేరుకే రాజకీయ రిజర్వేషన్లు. ఆధిపత్యమంతా కొన్ని అగ్రకులాల వారి చేతుల్లోనే ఉంది.
      ఇప్పుడు ఓటుకు నోటు కారణంగా ఆ ఆధిపత్యం మరింత పెరిగింది.

    • @someshwarraogundapuneni7745
      @someshwarraogundapuneni7745 3 หลายเดือนก่อน

      Ok

    • @jplathamadigamrps6823
      @jplathamadigamrps6823 3 หลายเดือนก่อน

      ప్రయివేట్ లో కూడా రిజర్వేషన్ కావాలి ఓ అపర మేధావి

  • @shawn9630
    @shawn9630 3 หลายเดือนก่อน

    This judgment actually uphold the act which was introduced in united andhra by Nara Chandrababu Naidu 🔥

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 3 หลายเดือนก่อน +1

    Thanks to supreme court

  • @durgamravi1319
    @durgamravi1319 3 หลายเดือนก่อน

    ఎస్సీ ఏ లో ఉపకులాలు ఎస్సిబి మాదిగ మరియు 18 కులాలు,
    ఎస్సిసి మాల మరియు 25 ఉపకులాలు ఏ ప్రతిపాదికన చేరుస్తున్నారు .
    ఏబిసిడి ఉన్న ఉప కులాలను ఏ ఆధారంగా చేరుస్తున్నారు.
    కలిసి ఉన్న జాతులను విడగొట్టి పైచాచిక ఆనందం పొందుతున్న పార్టీలు & వ్యక్తులు రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉంచారు రాబోయే తరాలు మిమ్ములను క్షమించవు.

  • @nimmarajukalpana2548
    @nimmarajukalpana2548 3 หลายเดือนก่อน

    Caste which is used to be profession name from ancient days now become a tag. Reservations to any category should be banned. In turn those you feel to reserved should be given more emphasis to provide employment to genrate income and educational/skills/training support to make them to compete on par with others.free bees to certain people is unjustified when govt revenue comes from all people in different ways. It should be spent on common facilities

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 หลายเดือนก่อน

    ఓకే స్థితి కలిగి ఉన్నప్పుడు ఓకే విధమైన పద్ధతి తో ఉద్యోగాలు రావాలి కానీ బాగా చదవని వారికి కొన్ని చదివిన వారికి కొన్ని అనే వాదనే తప్పు.

  • @ad8943
    @ad8943 3 หลายเดือนก่อน +4

    SC malalu maadigalu mottam 51 kulalu unnayi. Prati sc kulaniki samana benefits undali. Ippati varaku maalalake ekkuva laabham kalugutondi. Anduke SC vargikarana avasaram.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 หลายเดือนก่อน

    Think of other small group of subcaste.

  • @santpadi9107
    @santpadi9107 3 หลายเดือนก่อน

    Reservation is categorised not increased but little 1 to 2 % may change among mala, madigas

  • @sdvk7779
    @sdvk7779 3 หลายเดือนก่อน +2

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1960 నుండి కాపుల తో కలిపి BC లకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చింది SC ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు.
    డా.అంబేడ్కర్ గారు పార్లమెంటు లో చర్చించిన OBC రిజర్వేషన్ లు అమలుకు SC నాయకుడు కాన్షీరాం గారు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర 14 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత OBC రిజర్వేషన్ లు వచ్చాయి.రిజర్వేషన్ లు అమలుచేయకుండ RSS చేసిన అల్లర్లలో చాలా మంది SC ST లు మరణించారు.

    • @rodedasharath12
      @rodedasharath12 3 หลายเดือนก่อน

      OBC reservation 1992-93 nundi vachai.
      Mandal commission dwara

  • @chandrasekharrao4254
    @chandrasekharrao4254 3 หลายเดือนก่อน

    Quality
    Must
    Be
    Damaged

  • @kamarajut1682
    @kamarajut1682 2 หลายเดือนก่อน

    Sir, constitution of India and annexed scheduled caste does not require sc sub classification. Primarily,scheduled caste are experiencing starvation diverting parents sends their children to kooli to get daily wage to fill stomach causing drop outs in primary schools. Prime motive is untouchability. Prime object is education providing hostels facilities. Every boader is concentrate on education to make development in their I. Q. Who developes I. Q. Is growing to occupy higher dignate as employees. But sc sub classification gives only meant for education for developing their talent to occupy any post in government or private sector want qualifying talent person. Sc must have education quilfying with talent to choose to the post in government and private undertakings for occupation needs education quilfication with talent stands for selection any post in government or private sector. With out talent and education, they could not be chosen.any job. Jaihind.

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 3 หลายเดือนก่อน +8

    లేదండీ మాల వారు మళ్ళీ 9 మంది జడ్జి ల బెంచ్ ల వద్దకు వెళ్ళి మరల 20సం: కాలయాపన చేస్తారు... ఇంకా వుంటుంది.

    • @91873delete
      @91873delete 3 หลายเดือนก่อน +1

      Kaani appati dhaaka reservation categorization implement avuthundhi

    • @gunurumohanasivasrinivasra9304
      @gunurumohanasivasrinivasra9304 3 หลายเดือนก่อน

      ఎవరి పోరాటాలు వాళ్ళవి.... మాదిగలు చేసినపుడు మాలలు వాళ్ళకి తోచిందేదో చేస్తారు
      ఎందుకు వాళ్ళని దుశించటం

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 3 หลายเดือนก่อน

    Nageswararao garu meekemitidurada a.b.c.d lo nyayam sub kulalaku nyam jatugutunda

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 2 หลายเดือนก่อน

    మీరు చెబుతున్నట్లు it is the duty of state ( govt) to correct disparities and backwardness among
    SC/ST s.
    ఇది duty అని తెలుసు కానీ....
    రిజర్వేషన్లు అమలు తీరు ఎలా ఉందో తెలియదు,
    బ్యాక్ లాగ్ లు ఏవిధంగా స్రృష్టించబడుతుందీ తెలియదు.
    స్వచ్చమైన ప్రాతినిధ్యం వహించడానికి సహకరించటం తెలియదు.
    కనీసం వారి సబ్ ప్లాన్ నిధులు వారి కోసం ఖర్చు చేయటం తెలియదు.
    ఒక శక్తి గా ఎదుగుతున్న ఆర్టికల్ 341 ప్రకారం ఏర్పాటు చేసిన సమూహాన్ని విడగొట్టి నిర్వీర్యం చేయటం మాత్రం తెలుసు.
    ఎన్ని విబేధాలు ఉన్నా,విడగొట్టే విషయం లో రాష్ట్ర, కేంద్ర నాయకులు ఒక్కటి అవడం తెలుసు.
    జై భీమ్!
    🙏🙏☸️🙏🙏

  • @merigummala9121
    @merigummala9121 3 หลายเดือนก่อน +3

    Reservation teseyali ankunevallu , mana india lo caste discrimination kudaa undakudadu ok na??

  • @SumaBantumilli
    @SumaBantumilli 3 หลายเดือนก่อน

    Motham reservation s upayoginchukunnadhi maala maadhiga ,so veella reservations cancell cheyyandi

  • @PrasadPrasad-sz7ek
    @PrasadPrasad-sz7ek 3 หลายเดือนก่อน

    జై బీమ్ జై మాదిగ

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 3 หลายเดือนก่อน +1

    గతంలో ఈ ఇష్యూ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసి కొన్ని సంస్కరణలు అమలు చేసింది ఆ సమయంలో MRPS కూడా వాటిని అంగీకరించి తమ ఉద్యమాలను విరమించింది కాని ఆ నాటి విషయాల గురించి నాగేశ్వర్ ప్రస్తావించడెందుకని?

  • @samuelmadhira8640
    @samuelmadhira8640 3 หลายเดือนก่อน

    what is divided to peoples is but you have first is given to justice titi uus becuase this supreme court is not valid to this court sirji here to i served nation but today i have not any financial sources to how can to live family how can settled how can eat sirji tell us this court is failed to showing racism by the court is it not good for this courts right now

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl 3 หลายเดือนก่อน

    I’m live example like me they’re lot of youth Especially in Telangana who are loosing opportunities due not to SC categorization
    My parents landless agricultural laborers and same community whether SC Madiga or Mala but whose parents were already employed like group 1 and other above such kind of positions being poor and not even having enough money to spend on any coaching material nowadays how difficult to a candidate to prepare a govt job however, I have to compete with those already having all kind of assistance and support from their parents and being nothing isn’t it called unequal

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 3 หลายเดือนก่อน

    దేశంలో ఉన్న కులాలను రెండు ముఖ్యభాగాలుగా అంటే ఉన్నతకులాలు ( బ్రాహ్మణులు మొదలైనవి ), వెనుకబడిన కులాలు . ఇది చాలావరకు సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడిన విభజన ! అయితే రాజ్యాంగ రచనలో షెడ్యూల్ కులాలు. ఇతర కులాలు గ విభజించి షెడ్యూల్ కులాలకు కొన్నిఅభివృద్ధి కారక అవకాశాలను కల్పింవహింది ! అందులో రాజ్యాంగపరమైన , విద్యాపరమైన , ఉద్యోగపరమైన రిజర్వేషన్ నిర్దేశించింది . ఈ షెడ్యూల్ వర్గంలో షెడ్యూల్ కులాలు , షెడ్యూల్ tribe గా విభజించి వారికి reservation శాతాలను నిర్ణయించింది . ఫలాని కులాలు సమూహంగా షెడ్యూల్ కులాలు , షెడ్యూల్ tribes గా నిర్ణయించారు . కానీ ఆ సమూహంలో కొన్ని అధిక వెనుకబడినవిగా, కొన్ని చాలావరకు అభివృద్ధిచెందినవిగా ఉన్న స్థితిలో , రెండవ వర్గం రిజర్వేషన్ ఫలాలను అధికంగా పొందడం , ఎక్కువ వెనుకబడిన కులస్తులు ఇంకా వెనుకబడిపోవటంతో రిజర్వేషన్ లో subdivision కావాలని దశాబ్దాలుగా పోరాటం ! మాదిగల పోరాట సమితి ఆవిర్భావము దానికోసమే ! వారి జనాభా ఎక్కువ ,కానీ అభివృద్ధిస్థితిలో ఉన్న మాలలు రేజర్వేషన్లు అధికంగా అనుభవిస్తున్నారు . ఇది సమస్య ! రాష్ట్రాలు మాదిగల వాదనకు అంగీకారం తెలిపాయి కానీ కేంద్రం అంగీకరింక్జలేదు . ఇప్పుడు సుప్రీం కోర్ట్ రాష్ట్రాల అధికారం అంగీకరిస్తూ పరోక్షంగా విభజనను కల్పించే వీలును చట్టబద్దం చేసాయి . అంతేకాని కేంద్రప్రభత్వాన్ని ఆదేశించలేదు . కేంద్ర పరమైన షెడ్యూల్ కులాలల విషయంలో రాష్ట్రాలకు అధికారం , కేంద్రానికి ఆ అధికారం ఉన్నట్లా లేనట్లా అనే సందిగ్ధం ! ఇదీ ప్రస్తుత స్థితి .

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 หลายเดือนก่อน

    Nageswara o garu pratidaanilo duratRu meekutelida pillegari ambeycaru emichepparu parlamentu cheyyalani alage 9mandi cheppinahudgement cheppinadanini 7guru kadanta Naku eppide jabukavali

  • @PrakashGOLLURI-ox9jm
    @PrakashGOLLURI-ox9jm 3 หลายเดือนก่อน

    Development cheyandi-Kula mathalu pakkaku pettandi [,Alo chinchandi

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 หลายเดือนก่อน +1

    Ancher గారు అడిగినది ఏంది, నాగేశ్వర్ రావు చెప్పే ది ఇంకోటి, ఎస్సీ వర్గీకరణ ఏంది అంటే, ఆ vs ఈ vs అంటాడేంది ఈయన, నాగేశ్వర్ రావు చెప్పేది, ఈ రోజు పేపర్లలో స్పష్టం గా, ఉంది. అది కాదు వర్గి కరణ ఏంది అంటే, ఏదే ఎదే చెప్తున్నాడు
    వర్గీకరణ అంటే, కొంచం మాత్ర చూడాం, ఉదాహరణ కు BC community లో Abcde
    బీసీ b వుంది, ఐతే బీసీ b లో చాలా యెనకబడిన కులాలు చాన్ తాడు అంత వున్నాయి,ఇలాంటి వాటి నీ విడగొట్టడమే వర్గీకరణ, మాలలు,మాదిగలు
    మాదిగలను, north లొ చంబర్లు అని సౌత్ లో పిలుస్తారు, ఎక్కు వ మంది వున్న మాది గ లకు తక్కువ అవకాశాలు ఉన్నాయని,వర్గీకరణ అవసరం అని కోర్టు నొక్కి చెప్పింది.,
    ఐతే క్రిమిలేయర్, అనే వక కొత్త తొ కను ఈ తీర్పులో పేర్కొంది,ఐతే ఈ క్రమి లేయర్, చొప్పిస్తే, రిజర్వేషన్ లో కొంత అంత రాయం రావచ్చు, ఏది ఏమైనా, వర్గీకరణ అన్నది చాలా మంచిది,, వీడియో చేసే వా రికి , వక, విజ్ఞప్తి, రాజ్యాంగ, నిపుణులు ఐన,అడ్వకేట్ లతో ఇంటర్వూ చేస్తే కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయగలరు, ఈ నాగేశ్వర్ రావు చెప్పేది,అన్ని పేపర్ లొ,వచ్చినవే, బిలేట్రైవేది డిసెంట్ నోట్ అనే పదం , వాడారు నాగేశ్వర్ రావు, కానీ డిసెంట్ నోట్ వేరు, తీర్పు వేరు, డిసెంట్ నోట్ cj వున్న ఫుల్ బెంచ్, వక జడ్జి రాయజలాడు. ఆమె తీర్పును వెలువరించింది అంతే. నాగేశ్వర్ రావు కి తెలియ దేమో , సిఎం CBN గారు గత రూలింగ్ లో వర్గీ కరించారు, ఐతే ,కోర్టు పరిధి లొ కి ,వెళ్ళింది., అంటే కాదు నాగేశ్వర్ రావు,అసలు, sc,untouchbility గురించి వక్క ముక్క మాట్లాడ లేదు.
    అవసరమైంది, తెలియ వల్సింది వక్క ముక్క మాట్లాడకుండా, ఆ vs ఈ vs ఈ vs ఆ vs ,ఎవరికి కావల
    Sha,nlr

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 3 หลายเดือนก่อน

    Compare scs,st s has better development growth

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 3 หลายเดือนก่อน +2

    Reservations is ZERO-Sum-game.
    Take job from one, give to other Privilaged /favored person group.
    Amkr recommended reervatiosn only for dalit samaj , and for 10 yrs.
    Our Leaders go on adding, favored casts.
    What is the charitrakmak, alampaaanas have pronunced.. not sure?
    do they have any solution for increasing, unEmployment of 1400 redundant population,
    and adding NET ~ 110 million for every decade?
    making mountain out of molhe hill.
    IF some dignitories prounce it becomes historic.
    Some tims Later, they can pronunce subCateegorize, based on Gotras also ?

  • @mbganjigatti4187
    @mbganjigatti4187 3 หลายเดือนก่อน

    SC ST vargikaranam anedi Manuwadilu srushtinchina" Divide and Spoil then Rule" policy. SC ST wallu Jasgratta, Do not accept Supreme Court Judgement.

  • @durgamravi1319
    @durgamravi1319 3 หลายเดือนก่อน

    🎉హానరేబుల్ జస్టిస్ గవాయి చెప్పినట్టు ఎస్సీల ను కూడా క్రిమిలేరియా కిందికి తీసుకురావాలి అన్నారు .
    సంపన్న ఎస్సీలు వారి ఎస్సీ కాస్ట్ ను స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వస్తుంది.
    మరి మందకృష్ణ మాదిగ గారు వారి పిల్లలకు ఎస్సీ రిజర్వేషన్ వదులుకుంటారా ?
    ఎస్సీల రిజర్వేషన్లు క్రమక్రమంగా తొలగించే ప్రక్రియ మొదలైంది మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతారు.

  • @venkatarao1078
    @venkatarao1078 2 หลายเดือนก่อน

    సుప్రీం కోర్టు చారిత్రాత్మక తప్పిదం అంటే బాగుంటుంది

  • @maddelavenkataswamy4389
    @maddelavenkataswamy4389 3 หลายเดือนก่อน

    Mitha ayyal war class కూడా ఉంది..

  • @deepand1798
    @deepand1798 3 หลายเดือนก่อน

    SC had not converted to other religions because of reservation.
    If reservation to few people among SC are not provided then they will convert to other religions 😂😂😂 thus leading to Hinduism becoming a minority.

  • @krishnamohanraopalaparthi7132
    @krishnamohanraopalaparthi7132 3 หลายเดือนก่อน

    Konni rastralalo Madigalu ekkuva unte konni rastralalo Malalu ekkuva unnaru.Ex.Ummadi Andhra Pradesh lo Madigalu ekkuva unnaru, Vibhakta Andhra lo Malalu ekkuva unnaru prabhutwalu emi cheyalo nirdhistamyna suchanalu Supreme court ivvali.

  • @krishnamohanraopalaparthi7132
    @krishnamohanraopalaparthi7132 3 หลายเดือนก่อน

    Asalu veellu reservations ani vatini vidadeeyadamani ee thanthu kante reservations khacchithanga amalu jaruguthunnaya ? Ex.Central govt budget prakaram prathi samvatcharam nidhulu pamputhunte rastra prabhuthwalu vatini purthiga viniyoginchakunda muragabetti marala venakku pampi special grants rupamlo thecchukoni aayarastralu istaprakaram dochukuntunnaru.Mundu deenni arikattamani gourava Supreme court variki na abhyardhana.

  • @SubbaraoP-jq8yd
    @SubbaraoP-jq8yd 3 หลายเดือนก่อน

    Jai mandakrishna Madigan 🙏🙏🙏🙏🙏🙏

  • @darling-gamer7935
    @darling-gamer7935 3 หลายเดือนก่อน +5

    ఒసి వర్గీకరణ కుడ అవసరం అండి

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 3 หลายเดือนก่อน +2

      EWS పీకేసి ఒసిలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఒక పని అవుతుంది

    • @Createyourwealth96
      @Createyourwealth96 3 หลายเดือนก่อน

      Ews reservation oc lake kada vundi​@@rahulsankruthyan6260

  • @prawinbharat
    @prawinbharat 3 หลายเดือนก่อน

    Okay,
    But it should not be perpetual...!

  • @uv-5
    @uv-5 3 หลายเดือนก่อน

    కుల వర్గీకరణ వలన దేశంలోని ప్రజల్లో విభేదాలు సృష్టించడమే.... కులంతో అశాంతి శృష్టించటం

  • @subramanyamr9992
    @subramanyamr9992 3 หลายเดือนก่อน

    It is modi influenced judgement

  • @sandeepbandi9870
    @sandeepbandi9870 3 หลายเดือนก่อน

    Modi sanka naki thechukunna decision, Supreme Court is not have right to take decision or interfere. Article 341, SC reservation, no one is supposed to divide Sub castes

  • @krishnamohanraopalaparthi7132
    @krishnamohanraopalaparthi7132 3 หลายเดือนก่อน

    Sc lalo Malalalonu attaduguvarunnaru,Madigalalonu attaduguna unnavaru unnaru.Madigalu ekkuvasatham vari kula vruthi pi mogguchupi unnaru kabatte ithara vruthulapi sradha chupaledu.Kani Malalaku evidhamina vruthi ledu kabatte sradhaga pattudalatho chadivi abhivrudhiloki vasthunnaru.Danini ee rajakeeya nayakulu chakuga chupi radhantham chesthunnaru.

  • @garapati2466
    @garapati2466 3 หลายเดือนก่อน

    Mari # oc # lo vargikaranaa avvasaram ledhaa justice

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 หลายเดือนก่อน +1

    ఒక జనరేషన్ కే పరిమితం కావాలి అదే న్యాయం

  • @prabhakardamalla8030
    @prabhakardamalla8030 3 หลายเดือนก่อน +1

    S C వర్గీకరణ జరగాలంటే దేశంలో వున్న రాష్ట్రల అనుమతి , తీర్మానం అవసరం. మెజారిటీ రాష్ట్రాలు ok అంటే కేంద్రం చట్టం చేస్తుంది. అప్పుడు వర్గీకరణ జరుగుతుంది.. అంతే కానీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కదా అని వర్గీకరణ జరగదు.... ఇప్పటికే ఒక్కటిగా వున్న భారతీయులను మతాల పేరుతో విడదీశారు... ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారు... షేమ్

  • @gamg7062
    @gamg7062 3 หลายเดือนก่อน

    1 gampa poinatte kadha.

  • @someshwarraogundapuneni7745
    @someshwarraogundapuneni7745 3 หลายเดือนก่อน

    Litigant professor

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os 3 หลายเดือนก่อน

    Meeru theerpu visayalu matladandi,chala brief a analyse cheyyali sir

  • @Ashok-rl8fv
    @Ashok-rl8fv 3 หลายเดือนก่อน

    Reservation vyavasthane thiseyyali

    • @ss-wb7mh
      @ss-wb7mh 3 หลายเดือนก่อน +1

      Thesedham Kani e dhesaniki pattina caste system ni theseyandi

  • @sampathpothula278
    @sampathpothula278 3 หลายเดือนก่อน +8

    Narendra modi ki, mandha krishna ki, kishan reddy ki credit ivvandi central govt chorava tho thondaraga jarigindhi idhi

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 3 หลายเดือนก่อน +1

      Ala ivvaru ikkada.

    • @Hi125.
      @Hi125. 3 หลายเดือนก่อน

      😂😂😂 Adhi jaragadhu

    • @maheshp9533
      @maheshp9533 3 หลายเดือนก่อน +3

      అలాగే ఓబీసీ లకు కూడా జనాభా పరంగా 50%రిజర్వేషన్లు పెట్టమను pm కి

    • @jagadamsiddhardhakumar181
      @jagadamsiddhardhakumar181 3 หลายเดือนก่อน +1

      Bhajan manandi,

    • @jagadamsiddhardhakumar181
      @jagadamsiddhardhakumar181 3 หลายเดือนก่อน

      Yes, needs to give their due share to all.

  • @uv-5
    @uv-5 3 หลายเดือนก่อน

    ఎస్సీ వర్గీకరణ ఇదే సూప్రిమ్ కోర్టు వర్గీకరణ వీలుకాదు అని చెప్పిన తీర్పు ఉండగా... ఇప్పుడు వర్గీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం కు ఎలా సాధ్యం అవుతుంది. ?