వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం, But ఒక వేళ చేస్తే 25% కి పెంచి అందులో 50% open SC లో ఉంచి మిగతా 50% వర్గీకరించాలి, అలా కాకుండ వర్గీకరిస్తే sc లో ఉన్న intellectuals మరుగున పడే అవకాశం ఉంది. పూర్తిగా దళితులు విడిపోయే ప్రమాదం ఉంది ఇక ఎప్పటికి రాజ్యాదికారం దక్కదు. ఇది కచితంగా మనువాదుల కుట్ర
Veedu panikimalina person. Dalith unity is good. Unity is our strength. Sc la unity is under construction. Save the Democracy and construction. Jaibheem .jaipulay. Ambedkarisam
కులం కూడు పెట్టలేదు, మతం మానవత్వం చూపలేదు, స్వార్థ పరులు సానుభూతి చూపలేదు, ఆర్ధిక అసమానతలు ఆకాశాన్ని అంటాయి,ఊల్లో గల్లీ గల్లీ కో పంచాదు, పొలంలో గట్టు గట్టుకో పంచాదు , లంచం, చుక్క, బొక్క వీటిని బట్టే తీర్పు న్యాయం కి నిలువ నీడ లేకుండా చేసే స్వార్థ ప్రపంచంలో బ్రతుకు ఈడుస్తున్న బ్రతుకు జీవిలెందరో అందుకే కులం, మతం పక్కన పెట్టి అర్హత అనే దానిని బట్టి ధనికులు, దరిద్రులు అనే రెండు వర్గాలు చెయ్యండి చాలు అందులో దిగువ స్థాయి వారికి" విద్యా వైద్యం, న్యాయం " అందేలా చూడండి ప్రజలు కడుతున్న పన్నులు వారి జీవన ప్రమానాలు మెరుగు పరుచుకునేందుకు ఉపయోగించాలి మొదట అవినీతి ని తరిమి వేయాలు అందరి కి సమన్యాయం చేయాలి
ఉమ్మడి రిజర్వేషన్లో SC-15% ,ST-7.5% వాటిలో ఇప్పటి వరకు పూర్తిగా ఏప్పుడైనా నింపినరా, లేదు. అంటే మీరు చేప్పేవన్ని అబద్దాలే కదా. ఓక్క మాలలే కాదు మాదిగలు కూడ పోందిన పదవులు అన్ని కలిపినా 7శాతం నిండలేదు అనడానికి సాక్షం బ్యాక్ లాగ్ పోస్టులు లక్షల్లో ఉన్నాయి.
' రాజ్యాంగ నిర్మాతలు శాశ్వతప్రాతిపదికన రిజర్వేష న్లను ప్రతిపాదించలేదు. ఒక వైపు పైకి ఎదిగిన వారిని తప్పించకుండా, మరోవైపు వర్గీకరణ చేయకపోతే అట్టడుగున ఉన్నవారిని పైకి తేవడం సాధ్యంకాదు. " ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమా నతలు ఉన్నాయి. రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున వారికి చేరడంలేదు. అందువల్ల విభిన్న వర్గాల మధ్య ఉన్న తేడాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారులను తీసివేయకూడదు.
రిజర్వేషన్లు పదేళ్ళ కాల పరిమితి తో రాజ్యాంగంలో పొందు పరిచారు .ఆధిపత్య కులాకూ నిమ్న వర్గాలకూ మద్య సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం కనీసం తగ్గని కారణంగా , ఆ తరువాత పార్లమెంటులో చట్టం రూపంలో నిర్దిష్ట కాల పరిమితి తో పెంచుకుంటూ వచ్చారు. నిమ్న వర్గాలకూ ,ఆధిపత్య కులాలకూ అయినా ఆర్ధిక సామాజిక విషయంలో సమానత్వం సమసి పోలేదు..అయితే ఎస్సి ఎస్టి లలో సంపన్నుల శాతం లో మార్పు వచ్ఛిన వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టలేం. అలాగే నిమ్న వర్గాల మధ్య పేద ధనిక అంతరాలు అంతకంతకూ పెరిగి పోతున్న వాస్తవం కూడా మరువరాదు. ధనికులైన ఎస్సి ఎస్టి కులాల్లోని వారే ఇంకా వివక్షను ఎదుర్కొంటుంటున్నారు..అంటే ఇది కుల వివక్ష అయితే అదే ఎస్సి ఎస్టి కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా అడుగున పడి నలిగి పోతున్న వారు.. అటు ఆధిపత్య కులాల ద్వారా ఇటు ఎస్సి ఎస్టి సంపన్నులైన వారి చేత రెండు విధాలుగా అన్ని రకాలుగా వివక్ష ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని ఇంకా పాలకులే కాదు , ఎస్సి ఎస్టి లలో సంపన్నులైన వారు గుర్తించక పోవడం విచారకరం...అమానవీయం.
మహానీయులు బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రాసిన రాజ్యాంగం లోని సామాజిక న్యాయం అనే సూత్రం మన దళిత మనువాదులకి , రాజ్యాధికార ఉత్తర కుమారులకూ అర్ధం కాలేదు గానీ..సర్వోన్నత న్యాయ స్తానం సుప్రీంకోర్టు కి అర్ధం అయ్యింది...కాబట్టే ఎస్సి ఎస్టి రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైంది.
Sir you are a big scholar n pioneer but some how people subjected to groups of people not receiving the results of reservation so they are deprived economically socially n living standards too so appreciate yet to do this justice
వర్గీకరణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎస్సీలను వారి ఉద్యోగాల భర్తీ చేసేస్తారా? ఒకపక్క రిజర్వేషన్ తొలగిస్తాను అంటున్నారు. వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి లాభం. రాజకీయంగా పాలకులకు తప్ప
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1960 నుండి కాపుల తో కలిపి BC లకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చింది SC ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. డా.అంబేడ్కర్ గారు పార్లమెంటు లో చర్చించిన OBC రిజర్వేషన్ లు అమలుకు SC నాయకుడు కాన్షీరాం గారు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర 14 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత OBC రిజర్వేషన్ లు వచ్చాయి.రిజర్వేషన్ లు అమలుచేయకుండ RSS చేసిన అల్లర్లలో చాలా మంది SC ST లు మరణించారు.
నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు నీకు కనపడలేదు (ప్రభుత్వం ఇచ్చిన హామీలే కదా నిరుద్యోగులు అడిగింది కొత్తగా ఏం అడగలేదు కదా) అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం మీడియా లో బాగా కనిపిస్తున్నారు అంటే మీరు కూడా మీ పదవి కోసం మా నిరుద్యోగులను వాడుకున్నారు సూపర్ sir మీరు 🫡🫡🫡
మనకు కళ్లు లేవు దేశ సంపద మోత్తం అగ్ర వర్ణాలు దోసుకోని పోతున్నా కనిపించదు. 3 శాతం ఉన్న బ్రహ్మణులు 90 శాతం పదవులు , సర్వం వారి ఆదీనంలో ఉన్నా నోరు మేదపం. అదనంగా EWC పేరుతో 10 శాతం దోబ్బుకోని పోతున్నా మాట్లడం. సుప్రీం కోర్టు చేప్పిన ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అని చేప్పిన వారు అదే EWC జనగనణ లేకుండా 10 శాతం కలుపితే 60 శాతం అవుతుంది అది విరుద్దం కాదు. అక్కడ తీర్పు చేప్పింది సుప్రీం కోర్టు (బ్రాహ్మణులు). మెన్న బిహర్ ప్రభుత్వం బి.సి. లకు జనగనణ చేసి వారి జనాబకు అనుగుణంగా రిజర్వేషన్లు పేంచుతే రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అని తీర్పు ఇస్తుంది. ఇది బ్రాహ్మణుల న్యాయం. మనువాదులకు ప్రజలను కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గాల పేరుతో విడదీయడం వేన్నతో పేట్టిన విద్య. దూర దృష్టిలేని దళితులను విఢదీయడం మరీ తేలిక. మతం మత్తు, అచారం , తర్క జ్ఞానం లేకపోడం, ఆవేశం ఏక్కవ ఆలోచన తక్కువ, అన్నింటి కంటే బాబా సాహేబ్ చూపించిన మార్గంలో ప్రయానించకపోవడం. చదువుకోవడానికి, రాజ్యాదికారానికి ప్రయత్నించకపోవడం.........వీటివలననే మనువాదులు సుప్రీం కోర్టులో తిస్టవేసి కోలీజియం పేరుతో తరతరాలుగా వారికి వారే (తండ్రి చీఫ్ జస్టీస్, తరువా త కోడుకు చీఫ్ జస్టీస్) రేకమండ్ చేసుకోనే విదానం ఏప్పుడు మారుతుంది. మగిలిన కులాల వారికి ఏప్పుడు చీఫ్ జస్టీస్ పదవులు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన వర్గీకరణ జాబితా తెలంగాణకు సరిపోదు, ఇక్కడి సమీకరణాలు వేరుగా ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక కమీషన్ వేసి కొత్త జాబితా రూపొందించి వర్గీకరణ చేయాలి
Financial ga settle aina SC vallanu ah category lo nunchi teesesi OC lo merge cheyyali, appudey equality vastadi. Lekunte untouchability inko form teeskuni malli discrimination peruguthadi.
In the judgement of the Supreme Court in 2004 mentioned a crucial point. Among 59 subcastes, apart from Madiga and Mala communities, majority sub castes have do not have adequate numbers who had literates who are above matric level who can be benefitted by reservations. Court focused that governments should see that these communities should be more literate to take the advantage of reservations. 20 years passed after this judgement. There is need for critically examine this critical point.
ఇంకా ఐక్యత అన్న మాట ఉండదు 30 సంవత్సరాలు మమ్మల్ని విమర్శిస్తూ తిడుతూ కాలం గడిపారు ఐక్యత గురించి మాట్లాడే స్థాయిలో లేవు ఇప్పుడు ఒక దళిత తల్లి ఒక కుండలో అన్నం వండి పెట్టింది ఎవరికి చేతనైంది వాళ్ళు వేసుకొని తినొచ్చు ఒకడు కొద్దిగా ఎక్కువ తినొచ్చు ఒకటి కొద్దిగా తక్కువ తినొచ్చు ఒక తల్లి పిల్లలు ఎవరు ఎంత తింటే ఏమైంది కడుపుకు పట్టినంతనే కదా తినేది నిన్ను తినొద్దంటున్నామా కాదు కాదు నా వాటా నాకు ఇచ్చేయి నేను రెండు ముద్దలే తినగలుగుతాది తక్యుమాది వేస్ట్ చేస్తానంటే అంటే కుదరదు కదా ఎదుటివాడు ఒక ముద్ద ఎక్కువ తిన్నా కానీ ఓర్చుకో లేని మీతో ఇంకా ఐక్య మతం అనే మాట కుదరదు మా భావితరాలకు తెలవదా 30 సంవత్సరాలు మమ్మల్ని విమర్శించిన సంగతి
వర్గీకరణలో (ఎస్సీ)మాదిగ మరియు మాదిగ ఉపకుళాలు మాల మరియు మాల ఉపాకులాలు అనే ప్రాతిపదిక పై రెండు వర్గాలు గా మాత్రమే వార్గీక రించినట్లయితే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం కావు.ప్రోఫ్. కోదండరాం గారు మాట్లాడిన దాని పై ఏ కీబ విస్తున్నాను.
దళితుల ఐక్యంగా ఉండాలని రాజ్యాంగం కోరుకుంది కానీ బీసీలు ఐక్యంగా ఉండాలని కోరుకోలేదా ఏబిసిడిలు గా విభజించి ఐకమత్యం లేకుండా చేసే కులాల వారీగా విభజించింది రాజ్యాధికారం ఎన్నడూ దక్కకుండా చేసింది రాజ్యాంగం ఎస్సీ వర్గీకరణ చేస్తే మాత్రం వద్దంటున్నారా పెద్దలు బీసీలకు చాలా అన్యాయం జరిగింది
ఇది ప్రజలకు మేలు చేస్తది అనుకోవడము బుద్దితక్కవతనము. నిరుద్యోగము తగ్గిస్తె, ఈ విషయము పై చర్చ ఉండదు. దానిని తగ్గించలేక ఈ బాండేజులు వేస్తున్నారు. ఇది కుల నాయకులకు, వాల్లు గెలిపించె పెట్టుబడిదారి నాయకులకు తప్ప ఎవరికి లాబము చేకూరదు. ప్రబుత్వ ఉద్యోగాలు 3 శాతముకు మించవు. ఆలాంటప్పుడు కొన్ని ఉద్యోగాలు మాలల స్తానములో మాదిగలకు రావచ్చు. మన్న ముంబాయి ఏయిర్ పోర్టులో bag handler 600 ఉద్యోగాలకై ప్రకటన చేస్తె 25000 అబ్యర్దులు హజరై, తొక్కలాటలో ఒకరిద్దరు చనిపోయాకు. వర్గీకరనతో 100 మందిలో ఒక్కరికి ఉద్యోగము వచ్చి మిగతా 99 మంది బతుకు ఏమి కావాలి? వారికి బతుకు దెరువు అవసరము లేదా? మేదావులు నిరుద్యోగము గురించి ఎందుకు మాట్లాడము లేదు? ఆలోచించండి.
ముందుగా ఇదొక రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు నిర్ణయం తదనంతరం దీనికి చట్ట భద్రత కల్పించారు .మొత్తంగా ఈ వర్గీకరణ వల్ల ప్రయోజనం పొందేవారు చివరికి అభివృద్ధి చెందిన దళిత వర్గాలు .అందుకే మన ఎమ్మెల్యేలు ఎంపీలు గొప్ప నాయకులు అందరూ క్రీమీలేయర్ ను వ్యతిరేకిస్తున్నారు . ఏ వర్గానికి అయినా ఉద్యోగాలు రాకపోవటానికి ప్రధాన కారణం వారు చదువుకోక పోవడమే .దురదృష్టవశాత్తు ఈ నాయకులు చదువు మీద దృష్టి సారించలేదు. ఫలితంగా అసమానత పేరుతో వర్గీకరణ వర్గ రాజకీయ ఏమైంది.
ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి మీరు మాల వర్గానికి సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనేది మీకు తెలియదా కోదండరాం రెడ్డి,మీరు EWS ను ఎందుకు వ్యతిరేకిస్తలేదు మీకు జనాభా కంటే ఎక్కువ ఫలాలు పొందుతున్నారు కదా రెడ్డి, ముందు ఆ విషయాన్ని వ్యతిరేకించు
During the tenure of sree kiran kumar reddy as per the sc reservations in all cadres whose communities was secured posts and its detailed was raised and published ( andwer) in assembly and found no mazor variotions between 2 castes.
వర్గీకరణ రాష్ట్రాలకు వదిలివేయడం సమస్య పూర్తిగా పరిస్కారం అయినట్లు భావించలేం ! ఆ రాష్ట్రంలో ఉన్న దళితకులాల జనాభా ప్రకారం చేస్తే చాలావరకు న్యాయం జరిగేవీలుంది ! వెంటనే ఆయా కులాల నాయకుల సమావేశం వేర్పాటు చేసి వారి వాదన విని రాష్ట్రప్రభుత్వ వెంటనే వర్గీకరణ నిర్ణయిస్తే మేలు !
Ante 54 upakulalavaallu 1000 postlu ki 150 postlu reserved aite ekkuva population unna mala 10% vallaki 3 postlu, madiga 7% vallaki 3 postlu, migata A vallaki 1% 3 postlu, B vallaki Inka c vallaki total balance out of 54 ki 3 ,3,3 Ila iste , balance mala & madiga high population vallu general lo poti padali( reserved loichina 3 postlu govt employees or financial ga settled Aina mala &madiga Valla families ke veltai , normal ga cooli Pani addapani,pachi Pani chese vaalla pillalu general lo poti Ela padali ) so deep ga think chesi vargikarana cheyandi or reservation quota penchandi ....I'm also sc
ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడి ఉన్నది sca రెల్లి మరియు వాటి ఉప కులాలు వీళ్లు దళితుల్లో కూడా అంటరాని వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే వీళ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వీళ్లు రోడ్లు ఊడ్చు కొని పళ్ళు అమ్ముకొని పాయ కారణాలు శుభ్రం చేసుకొని బ్రతుకుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఇంతవరకు పొందలేకపోయారు
మీరు మేదావులు ఏమిట్రా బాబు అసలు మనిషి జీవితం నడిచేది ధనం తో ఆర్థిక పరిస్థితి ఆదారం గా వ్యవస్థ నడవాలి ఆర్థిక పరిస్థితులు ఆధారంగా ధనికులు మధ్య తరగతి పేద వారు ఇంకా విభజించి అవకాశాలు కల్పించాలి కానీ కులం ఆధారంగా విభజించి దేశాన్ని నాశనం చేసేది మిడిమిడి మేధావి వర్గమే
ఏ కులానికి మద్దతుగా మాట్లాడేవారు కాకుండా మీలాంటి మేధావులూ ప్రభుత్వాలకు సరైన సూచనలు చేయాలి.
మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మాది 30ఇయర్ పోరాటం అందరు సహకరించగలరు
వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం, But ఒక వేళ చేస్తే 25% కి పెంచి అందులో 50% open SC లో ఉంచి మిగతా 50% వర్గీకరించాలి, అలా కాకుండ వర్గీకరిస్తే sc లో ఉన్న intellectuals మరుగున పడే అవకాశం ఉంది. పూర్తిగా దళితులు విడిపోయే ప్రమాదం ఉంది ఇక ఎప్పటికి రాజ్యాదికారం దక్కదు. ఇది కచితంగా మనువాదుల కుట్ర
Veedu panikimalina person. Dalith unity is good. Unity is our strength. Sc la unity is under construction. Save the Democracy and construction. Jaibheem .jaipulay. Ambedkarisam
Manda Krishna madiga manuvaadi aa?
మాదిగల ఉద్యమానికి దశాబ్దాల పోరాటానికి నేను ఒక మాల వ్యక్తిగా అభినందిస్తున్నాను పోరాడితే పోయేది ఏమీ లేదు పోరాడి సాధించుకోవాలి జై భీమ్
Great brother 👏
అబద్దం చెబుతున్నావు, ఏ మాల దీనిని సపోర్ట్ చేయదు
నీకు 30 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలేదా బ్రదర్ @@venkatarao1078
@@venkatarao1078అందరూ నీలాగా ఉండరు కదా మాలలో కూడా ఆలోచించే మేధావులు ఉన్నారు
@@sandeepyarlagadda3645మాల వ్యక్తి కాదు అతను
ప్రజలు కూడా ప్రభుతలకు సహకారం అందించి.దీనిని ముందుకు సాగానియ్యాలి. ,
చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
ఎవరు విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు. వర్గీకరణ జరగాల్సిందే.
మీరు చెప్పింది ప్రభుత్వం చూడాలి sir.
B c వర్గీకరణ లో లేని ప్రాబ్లం ఎస్సీ వర్గీకరణలో ఎందుకు బ్రో.. ఈది మల సోదరులు అర్థం చేసుకోవాలి..
మాదిగలకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ల్లో క్రీమీ లేయర్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
Madiga SC creamy layer ni teesayali Ani kuda Courtu cheppendi😂
Adhrustamanthulu Sc st lu
@@naninanndhanreddy719em adrustam ra 15% alaney undi
@@naninanndhanreddy719 MondaKrishna maaku OC gfs kavali ..govts maaku oc ammayilu nu supply cheyali marrage kosam
Will creamy layer enjoy forward caste status after removing from SC reservation?
More Intelligent sir, Good analysis 🎉🎉
ప్రొఫెసర్ గారు మంచి విశ్లేషణ చేసారు.
కులాలవారీగా , వారి జనాభా పరంగా నిర్ణయిస్తే న్యాయంగా ఉంటుంది !
@@chinthapallirangareddy1947 evee janabha reservations aa?
@@chinthapallirangareddy1947 pellala waari ga ABC cheyyali evvari SC wives oc BC la nundi ekkuva ga sexual exploit aiyyarow walla ku first reservation
కులం కూడు పెట్టలేదు, మతం మానవత్వం చూపలేదు, స్వార్థ పరులు సానుభూతి చూపలేదు, ఆర్ధిక అసమానతలు ఆకాశాన్ని అంటాయి,ఊల్లో గల్లీ గల్లీ కో పంచాదు, పొలంలో గట్టు గట్టుకో పంచాదు , లంచం, చుక్క, బొక్క వీటిని బట్టే తీర్పు న్యాయం కి నిలువ నీడ లేకుండా చేసే స్వార్థ ప్రపంచంలో బ్రతుకు ఈడుస్తున్న బ్రతుకు జీవిలెందరో అందుకే కులం, మతం పక్కన పెట్టి అర్హత అనే దానిని బట్టి ధనికులు, దరిద్రులు అనే రెండు వర్గాలు చెయ్యండి చాలు అందులో
దిగువ స్థాయి వారికి" విద్యా వైద్యం, న్యాయం " అందేలా చూడండి ప్రజలు కడుతున్న పన్నులు వారి జీవన ప్రమానాలు మెరుగు పరుచుకునేందుకు ఉపయోగించాలి మొదట అవినీతి ని తరిమి వేయాలు అందరి కి సమన్యాయం చేయాలి
S Correct Sir
good analysis sir
Sir u r right
వర్గీకరణ జరగాల్సిందే.
జై కృష్ణమాదిగ
జనాభా పరంగ వర్గీకరణ ప్రమాదకరం.
అవును సార్ వారికి ఒక ముద్ద ఎక్కువ దొరికిందే తప్పా ఏమి లేదు
ఉమ్మడి రిజర్వేషన్లో SC-15% ,ST-7.5% వాటిలో ఇప్పటి వరకు పూర్తిగా ఏప్పుడైనా నింపినరా, లేదు. అంటే మీరు చేప్పేవన్ని అబద్దాలే కదా. ఓక్క మాలలే కాదు మాదిగలు కూడ పోందిన పదవులు అన్ని కలిపినా 7శాతం నిండలేదు అనడానికి సాక్షం బ్యాక్ లాగ్ పోస్టులు లక్షల్లో ఉన్నాయి.
' రాజ్యాంగ నిర్మాతలు శాశ్వతప్రాతిపదికన రిజర్వేష న్లను ప్రతిపాదించలేదు. ఒక వైపు పైకి ఎదిగిన వారిని తప్పించకుండా, మరోవైపు వర్గీకరణ చేయకపోతే అట్టడుగున ఉన్నవారిని పైకి తేవడం సాధ్యంకాదు.
" ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమా నతలు ఉన్నాయి. రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున వారికి చేరడంలేదు. అందువల్ల విభిన్న వర్గాల మధ్య ఉన్న తేడాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారులను
తీసివేయకూడదు.
వర్గీకరణ చేయాలి ఏ బి సి డి వర్గీకరణ జరిగిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుంది మాల మాదిగ కలిసి ఉంటారు
వాదన కాదు నాయనా నిజం....
రిజర్వేషన్లు పదేళ్ళ కాల పరిమితి తో రాజ్యాంగంలో పొందు పరిచారు .ఆధిపత్య కులాకూ నిమ్న వర్గాలకూ మద్య సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం కనీసం తగ్గని కారణంగా , ఆ తరువాత పార్లమెంటులో చట్టం రూపంలో నిర్దిష్ట కాల పరిమితి తో పెంచుకుంటూ వచ్చారు.
నిమ్న వర్గాలకూ ,ఆధిపత్య కులాలకూ అయినా ఆర్ధిక సామాజిక విషయంలో సమానత్వం సమసి పోలేదు..అయితే ఎస్సి ఎస్టి లలో సంపన్నుల శాతం లో మార్పు వచ్ఛిన వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టలేం. అలాగే నిమ్న వర్గాల మధ్య పేద ధనిక
అంతరాలు అంతకంతకూ పెరిగి పోతున్న వాస్తవం కూడా మరువరాదు.
ధనికులైన ఎస్సి ఎస్టి కులాల్లోని వారే ఇంకా వివక్షను ఎదుర్కొంటుంటున్నారు..అంటే ఇది కుల వివక్ష అయితే అదే ఎస్సి ఎస్టి కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా అడుగున పడి నలిగి పోతున్న వారు..
అటు ఆధిపత్య కులాల ద్వారా ఇటు ఎస్సి ఎస్టి సంపన్నులైన వారి చేత రెండు విధాలుగా అన్ని రకాలుగా వివక్ష ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని ఇంకా
పాలకులే కాదు , ఎస్సి ఎస్టి లలో సంపన్నులైన వారు
గుర్తించక పోవడం విచారకరం...అమానవీయం.
మహానీయులు బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రాసిన రాజ్యాంగం లోని సామాజిక న్యాయం అనే సూత్రం మన దళిత మనువాదులకి , రాజ్యాధికార ఉత్తర కుమారులకూ అర్ధం కాలేదు గానీ..సర్వోన్నత న్యాయ స్తానం సుప్రీంకోర్టు కి అర్ధం అయ్యింది...కాబట్టే ఎస్సి ఎస్టి రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైంది.
Sir you are a big scholar n pioneer but some how people subjected to groups of people not receiving the results of reservation so they are deprived economically socially n living standards too so appreciate yet to do this justice
ముందు ఎస్సీ లలో కుల నిర్మూలన చెయ్యి. బిసి ఓసి ల పై ఏడ్వడం కాదు
వర్గీకరణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎస్సీలను వారి ఉద్యోగాల భర్తీ చేసేస్తారా? ఒకపక్క రిజర్వేషన్ తొలగిస్తాను అంటున్నారు. వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి లాభం. రాజకీయంగా పాలకులకు తప్ప
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1960 నుండి కాపుల తో కలిపి BC లకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చింది SC ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు.
డా.అంబేడ్కర్ గారు పార్లమెంటు లో చర్చించిన OBC రిజర్వేషన్ లు అమలుకు SC నాయకుడు కాన్షీరాం గారు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర 14 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత OBC రిజర్వేషన్ లు వచ్చాయి.రిజర్వేషన్ లు అమలుచేయకుండ RSS చేసిన అల్లర్లలో చాలా మంది SC ST లు మరణించారు.
DIVIDE RULES OF GOVERNMENT,, 57,SC, CASTERS COUNTING PEOPLE'S, & PERCENTAGE OF EACH CASTERS PLEASE❤❤❤❤
Jaikrishna
Super super sir
Classify oc reservation also
Prof. Kodandaram sir may file a petition in the supreme court.
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
Depends upon people ratio they should implement
Jaibheem jaimala
God. Bless. You. Sir
మేదా శక్తి తో ఉద్యోగాలు ఉండాలి అందుకు సమాన చదువు ఉండాలి కానీ ఈ రిజర్వేషన్ పద్ధతి అనేదే తప్పు.
అవును
నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు నీకు కనపడలేదు (ప్రభుత్వం ఇచ్చిన హామీలే కదా నిరుద్యోగులు అడిగింది కొత్తగా ఏం అడగలేదు కదా) అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం మీడియా లో బాగా కనిపిస్తున్నారు అంటే మీరు కూడా మీ పదవి కోసం మా నిరుద్యోగులను వాడుకున్నారు సూపర్ sir మీరు 🫡🫡🫡
Yeah its a histoeical judgement we.have to bound by it
2011-12నుండి మాల మాదిగలకు లంబాడాలకు క్రిమిలేయర్ పెట్టాల్సిందే 👍👍
మనకు కళ్లు లేవు దేశ సంపద మోత్తం అగ్ర వర్ణాలు దోసుకోని పోతున్నా కనిపించదు. 3 శాతం ఉన్న బ్రహ్మణులు 90 శాతం పదవులు , సర్వం వారి ఆదీనంలో ఉన్నా నోరు మేదపం. అదనంగా EWC పేరుతో 10 శాతం దోబ్బుకోని పోతున్నా మాట్లడం. సుప్రీం కోర్టు చేప్పిన ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అని చేప్పిన వారు అదే EWC జనగనణ లేకుండా 10 శాతం కలుపితే 60 శాతం అవుతుంది అది విరుద్దం కాదు. అక్కడ తీర్పు చేప్పింది సుప్రీం కోర్టు (బ్రాహ్మణులు). మెన్న బిహర్ ప్రభుత్వం బి.సి. లకు జనగనణ చేసి వారి జనాబకు అనుగుణంగా రిజర్వేషన్లు పేంచుతే రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అని తీర్పు ఇస్తుంది. ఇది బ్రాహ్మణుల న్యాయం.
మనువాదులకు ప్రజలను కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గాల పేరుతో విడదీయడం వేన్నతో పేట్టిన విద్య. దూర దృష్టిలేని దళితులను విఢదీయడం మరీ తేలిక. మతం మత్తు, అచారం , తర్క జ్ఞానం లేకపోడం, ఆవేశం ఏక్కవ ఆలోచన తక్కువ, అన్నింటి కంటే బాబా సాహేబ్ చూపించిన మార్గంలో ప్రయానించకపోవడం. చదువుకోవడానికి, రాజ్యాదికారానికి ప్రయత్నించకపోవడం.........వీటివలననే మనువాదులు సుప్రీం కోర్టులో తిస్టవేసి కోలీజియం పేరుతో తరతరాలుగా వారికి వారే (తండ్రి చీఫ్ జస్టీస్, తరువా త కోడుకు చీఫ్ జస్టీస్) రేకమండ్ చేసుకోనే విదానం ఏప్పుడు మారుతుంది. మగిలిన కులాల వారికి ఏప్పుడు చీఫ్ జస్టీస్ పదవులు వస్తాయి.
మాలలో, మాధిగలో విడిపోతే మగిలిన ఎస్సీ ఉప కులలు రెల్లి, చచ్చడ పరిస్థితి ఏమిటి?
🎉🎉🎉🎉🎉
Channel vallu correct chesukondi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన వర్గీకరణ జాబితా తెలంగాణకు సరిపోదు, ఇక్కడి సమీకరణాలు వేరుగా ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక కమీషన్ వేసి కొత్త జాబితా రూపొందించి వర్గీకరణ చేయాలి
Financial ga settle aina SC vallanu ah category lo nunchi teesesi OC lo merge cheyyali, appudey equality vastadi. Lekunte untouchability inko form teeskuni malli discrimination peruguthadi.
SC kulala vaariki OC And BC Kulala vaarinichi Pendlilu cheyali chestharaa evaranna Appude vaaru Crimilayer Avutharu
@@RambabuM18Mastu jarugutunnai nuvvane Intercaste Marriages.Kani atla cheskunna ye family kuda reservation vadulukole..endukayya panikirani matalu...Mee drushtilo kula nirmolana ante,vere kulalu padagottale..Mee kulalu nilabettukovale.... Vere caste tarvata..Asalu mee upakulalone cheskuntara subcaste marriages?
సార్ మాల మాదిగల మధ్య ఐక్యత లేదు ప్రజా ఉద్యమాలను విడనాడి జననాడిని విడనాడిన వడిదుడుకుల ఓనమాలే కదా సార్
మాల మాదిగలు మరి మిగిలిన కులాలు ఏమవ్వాలి
మిగిలిన ఉప కులాలు కి ఎక్కువ ఇవ్వాలి.....
In the judgement of the Supreme Court in 2004 mentioned a crucial point. Among 59 subcastes, apart from Madiga and Mala communities, majority sub castes have do not have adequate numbers who had literates who are above matric level who can be benefitted by reservations. Court focused that governments should see that these communities should be more literate to take the advantage of reservations. 20 years passed after this judgement. There is need for critically examine this critical point.
మొదట sc బ్యాక్ లాగ్ పోస్టులు పిలప్ చేసి మాట్లాడితే బాగుండు
Sir we losses many years
Please let them do ABCDl
Jaimadega
ఇంకా ఐక్యత అన్న మాట ఉండదు 30 సంవత్సరాలు మమ్మల్ని విమర్శిస్తూ తిడుతూ కాలం గడిపారు ఐక్యత గురించి మాట్లాడే స్థాయిలో లేవు ఇప్పుడు ఒక దళిత తల్లి ఒక కుండలో అన్నం వండి పెట్టింది ఎవరికి చేతనైంది వాళ్ళు వేసుకొని తినొచ్చు ఒకడు కొద్దిగా ఎక్కువ తినొచ్చు ఒకటి కొద్దిగా తక్కువ తినొచ్చు ఒక తల్లి పిల్లలు ఎవరు ఎంత తింటే ఏమైంది కడుపుకు పట్టినంతనే కదా తినేది నిన్ను తినొద్దంటున్నామా కాదు కాదు నా వాటా నాకు ఇచ్చేయి నేను రెండు ముద్దలే తినగలుగుతాది తక్యుమాది వేస్ట్ చేస్తానంటే అంటే కుదరదు కదా ఎదుటివాడు ఒక ముద్ద ఎక్కువ తిన్నా కానీ ఓర్చుకో లేని మీతో ఇంకా ఐక్య మతం అనే మాట కుదరదు మా భావితరాలకు తెలవదా 30 సంవత్సరాలు మమ్మల్ని విమర్శించిన సంగతి
Jai madiga 💪🌈🙏😭😍💯🖕🇮🇳✍️🪔🌺
ఎస్సీ నీ వర్గీకరణ చేస్తే 59గ్రూప్స్ చేయాలి.
ABCD గ్రూప్ లుగా విభజిస్తే క్రిమిలేయర్ జరగాల్సిందే.........
Avsgahana lekunda heading pettadu bro
Jaimrps
ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది
Vargeekana,avarasamle,resirvetion,penchamani,pooraadandi?
Bjp wants devide SC leaders Unity, pls stop.
🕉️గౌరవ శ్రీ కోదండరాం గారు - భారతం లో శకుని లాంటివాడు
కరెక్ట్ చెప్పారన్న. 1000%
ఈయనకు ఏది చాతకాదు సావురాదాన్నట్టుగా ఉంటది
It is better to privide crimiayer
వర్గీకరణలో (ఎస్సీ)మాదిగ మరియు మాదిగ ఉపకుళాలు మాల మరియు మాల ఉపాకులాలు అనే ప్రాతిపదిక పై రెండు వర్గాలు గా మాత్రమే వార్గీక రించినట్లయితే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం కావు.ప్రోఫ్. కోదండరాం గారు మాట్లాడిన దాని పై ఏ కీబ విస్తున్నాను.
Sir,meebiddalu,ante,abhivriddichendana,maala,maadigalu,pillale,abivriddi,chendutaaru,saamaanyulapillalakundaapotundi?
Kodanda ram garu sc castes are 59 castes. Not 54 castes. He doesn't know about sc vargikarana. Jaibheem
Jai bheem 🇮🇳💙🖕👌💪🙏🔥🛖✍️
దళితుల ఐక్యంగా ఉండాలని రాజ్యాంగం కోరుకుంది కానీ బీసీలు ఐక్యంగా ఉండాలని కోరుకోలేదా ఏబిసిడిలు గా విభజించి ఐకమత్యం లేకుండా చేసే కులాల వారీగా విభజించింది రాజ్యాధికారం ఎన్నడూ దక్కకుండా చేసింది రాజ్యాంగం ఎస్సీ వర్గీకరణ చేస్తే మాత్రం వద్దంటున్నారా పెద్దలు బీసీలకు చాలా అన్యాయం జరిగింది
ఇది ప్రజలకు మేలు చేస్తది అనుకోవడము బుద్దితక్కవతనము. నిరుద్యోగము తగ్గిస్తె, ఈ విషయము పై చర్చ ఉండదు. దానిని తగ్గించలేక ఈ బాండేజులు వేస్తున్నారు. ఇది కుల నాయకులకు, వాల్లు గెలిపించె పెట్టుబడిదారి నాయకులకు తప్ప ఎవరికి లాబము చేకూరదు. ప్రబుత్వ ఉద్యోగాలు 3 శాతముకు మించవు. ఆలాంటప్పుడు కొన్ని ఉద్యోగాలు మాలల స్తానములో మాదిగలకు రావచ్చు. మన్న ముంబాయి ఏయిర్ పోర్టులో bag handler 600 ఉద్యోగాలకై ప్రకటన చేస్తె 25000 అబ్యర్దులు హజరై, తొక్కలాటలో ఒకరిద్దరు చనిపోయాకు. వర్గీకరనతో 100 మందిలో ఒక్కరికి ఉద్యోగము వచ్చి మిగతా 99 మంది బతుకు ఏమి కావాలి? వారికి బతుకు దెరువు అవసరము లేదా? మేదావులు నిరుద్యోగము గురించి ఎందుకు మాట్లాడము లేదు? ఆలోచించండి.
Kodhandaram garu. Maa sc lo. Vundi. Chudandi sirji
మాలలను ఓపెన్ లో కలిపితే సరిపోతుంది
దేశంలోని అన్ని దేవలయాల్లో మాదిగలకు 7శాతం పుజారులుగా నియమించాలి. బ్రాహ్మణులు 3 శాతం కాని అన్ని గుడుల్లో పుజారులుగా 100శాతం వారే ఇదివాస్తవం కదా .
ముందుగా ఇదొక రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు నిర్ణయం తదనంతరం దీనికి చట్ట భద్రత కల్పించారు .మొత్తంగా ఈ వర్గీకరణ వల్ల ప్రయోజనం పొందేవారు చివరికి అభివృద్ధి చెందిన దళిత వర్గాలు .అందుకే మన ఎమ్మెల్యేలు ఎంపీలు గొప్ప నాయకులు అందరూ క్రీమీలేయర్ ను వ్యతిరేకిస్తున్నారు . ఏ వర్గానికి అయినా ఉద్యోగాలు రాకపోవటానికి ప్రధాన కారణం వారు చదువుకోక పోవడమే .దురదృష్టవశాత్తు ఈ నాయకులు చదువు మీద దృష్టి సారించలేదు. ఫలితంగా అసమానత పేరుతో వర్గీకరణ వర్గ రాజకీయ ఏమైంది.
ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి మీరు మాల వర్గానికి సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనేది మీకు తెలియదా కోదండరాం రెడ్డి,మీరు EWS ను ఎందుకు వ్యతిరేకిస్తలేదు మీకు జనాభా కంటే ఎక్కువ ఫలాలు పొందుతున్నారు కదా రెడ్డి, ముందు ఆ విషయాన్ని వ్యతిరేకించు
SC B 15 sub castes SC C 28 sub castes then how categorisation will help . All the Analysists & experts & professors can explore?
During the tenure of sree kiran kumar reddy as per the sc reservations in all cadres whose communities was secured posts and its detailed was raised and published ( andwer) in assembly and found no mazor variotions between 2 castes.
ఈడూమరిపేదహీరోమరి😮😅😅
వర్గీకరణ రాష్ట్రాలకు వదిలివేయడం సమస్య పూర్తిగా పరిస్కారం అయినట్లు భావించలేం ! ఆ రాష్ట్రంలో ఉన్న దళితకులాల జనాభా ప్రకారం చేస్తే చాలావరకు న్యాయం జరిగేవీలుంది ! వెంటనే ఆయా కులాల నాయకుల సమావేశం వేర్పాటు చేసి వారి వాదన విని రాష్ట్రప్రభుత్వ వెంటనే వర్గీకరణ నిర్ణయిస్తే మేలు !
54 కాదు 59 ఉప కులాలు
BC లు sc లు ఒక్కటి కాదు ప్రొఫెసర్. గుణాత్మక, పరిణామాత్మక అంటూ పడికట్టు పదాలు కాదు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చదువు.
ఎస్సి లు అంటే ఒక్క మాల మాదిగలేన
Anni padhavulu property s anni varagalu ku sama namu gaa dhakkali
Meeru currect cheppru sir
Manakiche,15,saatam,saaladu,25,saatam,ivvamanandi?
St &Lambadalu kuda adhey paristidhee
Peace prevailed between mala and madiga
Mala caste Reservations has to be protected.
Kodandarami reddy avakashavada Political scholar
Dalithulu renduga cheelipotharu
ఎస్సీ ఉపకులాలు 59 అని కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకుని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అతనితో కామెంట్ చేయించడం ఒక దిక్కుమాలిన చర్య
అసలు మీ టైటిల్ బాగులేదు
indailo andaru bagu padali indai bharatha jathi ani ithara deshalaku adarshanga undali
Jai mkm sir konaaseema labdi pondindi ap&Ts lo mailolu tappa madiga labdi ledu
Sc20%reservation evvali
Adi sc st vargikarana kadu kevalam sc vargeekarana matrame
Ante 54 upakulalavaallu 1000 postlu ki 150 postlu reserved aite ekkuva population unna mala 10% vallaki 3 postlu, madiga 7% vallaki 3 postlu, migata A vallaki 1% 3 postlu,
B vallaki Inka c vallaki total balance out of 54 ki 3 ,3,3 Ila iste , balance mala & madiga high population vallu general lo poti padali( reserved loichina 3 postlu govt employees or financial ga settled Aina mala &madiga Valla families ke veltai , normal ga cooli Pani addapani,pachi Pani chese vaalla pillalu general lo poti Ela padali ) so deep ga think chesi vargikarana cheyandi or reservation quota penchandi ....I'm also sc
BC, Lo , ABCD,unte. SC. Lo. Enduku Vaddu,evari Kota variki Ivvali
Classification anedi undi already first dantlo kuda percentage of people are loosing benefits of reservation
ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడి ఉన్నది sca రెల్లి మరియు వాటి ఉప కులాలు వీళ్లు దళితుల్లో కూడా అంటరాని వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే వీళ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వీళ్లు రోడ్లు ఊడ్చు కొని పళ్ళు అమ్ముకొని పాయ కారణాలు శుభ్రం చేసుకొని బ్రతుకుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఇంతవరకు పొందలేకపోయారు
మీరు మేదావులు ఏమిట్రా బాబు అసలు మనిషి జీవితం నడిచేది ధనం తో ఆర్థిక పరిస్థితి ఆదారం గా వ్యవస్థ నడవాలి
ఆర్థిక పరిస్థితులు ఆధారంగా ధనికులు మధ్య తరగతి పేద వారు ఇంకా విభజించి అవకాశాలు కల్పించాలి కానీ
కులం ఆధారంగా విభజించి దేశాన్ని నాశనం చేసేది మిడిమిడి మేధావి వర్గమే