ఆర్థికంగా భలమైన కులాల్ని "బార్న్ టు రూల్" అని కులంతో రెచ్చగొట్టాలి, ఆర్థికంగా బలహీనమైన కులాల్ని మన మతం ప్రమాదంలో ఉంది అని మతంతో రెచ్చగొట్టాలి....ఇదే నేటి రాజకీయం.
A Very good scholarly lecture on equally contentious topic. Will be helpful for comprehensive understanding of the subject in detail. Thank you Prof. Nageswar garu.
For the benefit of students and knowledge seekers: 03:34 A brief history of Caste census of India Arguments against need of Caste census: 17:40 Too many castes, how to categorize? 31:38 Why to do caste census in a society that should ideally be free of caste consciousness? 36:12 How to categorize people with intercaste background? 41:42 Don’t doing caste census increase the demand for more reservations Argument in favor of caste census: 53:46 It helps in implementing Welfare schemes and also establish relationship between caste and economic status
The Indian economy operates through the caste system,so you cannot avoid caste no matter what,your ignorance about caste doesn't mean caste discrimination doesn't exist.
@@rajumulagapati4790 కులాలు కేవలం హిందూ మతానికి చెందిన ఒక ప్రత్యేక లక్షణం... వేరే మతాలకు కులాలు ఉండవు... మొత్తం కులాలు 3 వేలు, ఉప కులాలు 25 వేలు ఉన్నాయి.. అన్ని కులాలు ముస్లీం, క్రిస్టియానిటి లో ఉంటే చెప్పండి... ఒక వేళ ఉంటే చెప్పండి నేనూ మీతో గొంతు కలుపుతా.... కుల గణన అంటే కులతత్వం పెంచేది కాదు కాదు వెనుకబాటు కులాల యొక్క సామాజిక, ఆర్ధిక, విద్యా అభివృద్ధిలో ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, వారి స్థితి గతులు ఏంటి.. ఆర్థిక, రాజకీయ, బ్యూరోక్రసీ వ్యవస్థలో వారికి దక్కాల్సిన భాగం , వారి జనాభాకు అనుగుణంగా దక్కుతుందా లేదా అని చూడాలంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎంతో ముఖ్యం.. ప్రతీ ప్రభుత్వాలు ఇలాంటి సర్వేలు చేస్తాయి... ప్రజల సామజిక స్థితిగతులు తెలియాలంటే తప్పదు.... అంతే గానీ అవగాహనా రాహిత్యంతో తప్పుడు వ్యాఖ్యలు చేయరాదు..

రాహుల్ కి ఎవరు సలహా ఇచ్చారో తెలీదు కానీ కులగణన తప్పు సమాజం నిట్ట నిలువునా చీలిపోయింది ఇది వరకు మతం పేరుతో దేశమే ముక్కలు అయింది ఇది తెలిసి మళ్ళీ కుల గణన చేయడం తప్పు అందరూ దేశ పౌరులే ఇందులో రెండో మాటకు తావు ఏక్కడ ఉంది నాగేశ్వర్ గారు లాంటి మేధావులు సమాజ హితం కోరి ....ప్రభుత్వానికి ఇది తప్పు అని సలహా ఇవ్వాలి
Mari BC lake ala justice cheyamantavu cast census cheyakunda bc lake reservations penchatam possible ledu Central government bc lake reservations penchavachu like EWS Kane ala cheyadam ledu
@@onepluslatest కుల గణన కంటే దారుణంగా తన రాజకీయ స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే టప్పుడు ఏమైంది మీ జ్ఞానం తెలివి బుద్ధి
@@onepluslatest హిందూ మతంలో కులాలు ఎప్పుడూ కలసి లేవు... ఎప్పుడూ కూడా విడిపోయే ఉన్నారు , కొత్తగా విడిపోవడానికేం లేదు...ఎవరి అస్తిత్వం కోసం, ఎవరి బలం కోసం, ఎవరి అవకాశాల కోసం వాళ్లు పోరాడుతూనే ఉన్నారు...
Dear Sir, I believe the focus has shifted from the core issue. The problem isn't about the caste census itself but the questionable practices surrounding it. Why are details like properties, loans, appliances, and livestock being collected? Why are enumerators using pencils instead of pens? Why are filled forms found discarded on roads? What guarantees do we have that this data won’t be misused? Please address these concerns.
కుల గణన అర్థం చేసుకోవాలంటే ముందు socialogy, anthropology, రాజ్యాంగం అర్థం చేసుకోవాలి. ముందు గా అంతరించి పోతున్న జాతులను గుర్తించి, వారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుంది. విద్య,ఆరోగ్య, ఉపాధి లలో ప్రత్యేక శ్రద్ద చూపడం ద్వారా అంతరించి పోతున్న జాతులు లేక కులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుంది. అది ప్రబుత్వం బాధ్యత. కుల ఘనన చేయడం ద్వారా ఏ కులం ఎంత మంది జనాభా ఉన్నారో తెలుసుకొని వారికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించే విధంగా mla, mp, స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను కేటాయించటం జరుగుతుంది. ఏ కులానికి చెందిన వాడికి అన్యాయం జరిగిన ఆ కులానికి చెందిన mla, mp లకు తెలియ జేయడం ద్వారా చట్ట సభలలో వాళ్ళ సమస్యలు చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తారు. ఎందుకంటే మనది కులాలథొ కూడిన సమాజం. కుల ఘనన లేకపోతే మొత్తం అందరూ ఒకే కులం వాళ్ళు చట్ట సభలో ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది. ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. ఒకే కులం వాళ్ళు చట్ట సభలో ఉంటే ప్రజాస్వామ్యం కాదు రాచరికం అవుతుంది. చట్ట సభలు ఉన్నది ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి. అసలు ఒక కులానికి సంబంధించినవాడు చట్ట సభలో లేకపోతే, ఆ కుల జనాభాకి కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మతం అంతరించిపోతుంది మతం కాపాడుకోవాలి అనే మనం, కులం గురించి కూడా ఆలోచించాలి. భారత దేశంలో కులం ఉన్నంతకాలం కుల ఘనన జరగాలి. కుల జనాభా తెలుసుకుంటే ఆ కులానికి అసలు కులం లో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకుంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. కుల గణన లేకపోతే BC కులాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందరికి న్యాయం జరిగాలి, అంతరచిపోతున్న కూలాలను గుర్తించాలి అని బ్రిటిష్ వాడు ఎప్పుడో 1881 సంవత్సరం లోనే కుల ఘనన చేసాడు. కుల ఘనన బ్రిటిష్ వాడు వెళ్లిపోయేవరకు 1931 వరకు చేసాడు. అదే data ను మనం ఇప్పటికి ఉపయోగించుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో OC లుగా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో BC లుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ST లుగా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో OC లుగా ఉన్నారు. దేశమంతా ఒకేలాగా లేదు. ప్రాంతాలను బట్టి మారుతుంది. మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరిపోదు పక్కరాష్ట్రంలో ఉన్న మన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలి అనుకోవాలి. OC, BC, SC, ST అందరికి న్యాయం జరగాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. పల్లెకారులు, పద్మశాలీలు, రజకులు, నాయీబ్రహ్మలు లాంటి ఇతర BC కులాలకు చెందిన వాళ్లకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు. అసలు కుల ఘనన ఉంటేనే కదా ఏకులం లో ఎంతమంది ఉన్నారో తెలిసేది, ఆయా కుల వృత్తుల వారికి బడ్జెట్ కేటాయించేది.
ఈ విషయాలు తెలియని బత్తాయి గాళ్ళు కుల గణన వ్యతిరేకిస్తున్నారు. ఇంకా బాధపడాల్సిన విషయం ఏమిటంటే దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్న మెజారిటీ ప్రజలు గుడ్డిగా కులగనను వ్యతిరేకిస్తూ తమను తాము మోసం చేసుకోవడానికి ముందువరుసలో ఉంటున్నారు
నైపుణ్యం అధారంగా ఉద్యోగాలు ఇస్తారా కులం చూసి ఉద్యోగాలు ఇస్తారా? కులం చుసి ఇస్తే, వృత్తిలో నైపుణ్యం లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనా? మీ విశ్లేషణ సగం మాత్రమే బాగుంది.
Sir... Cast Sensus NOT REQUIRED as it indirectly increases SOCIAL DIVIDE by the necessity to mention and discuss CASTE NAMES . If your motive is to distribute benefits then you can collect data on economic status , ownership and value of properties and purchasing capacity of individuals and act accordingly. Political parties should TRY TO BRING LAWS through which A CITIZEN NEED NOT MENTION HIS CASTE IN ANY APPLICATION FORM OR DATA SHEET.
Sir మీరు 50 ని మాట్లాడారు మీరు speachమొదలు నేను 0C అని చెప్పారు కానీ నికులంచెప్పలేదు నువ్వు మాత్రం 100 స ..చరిత్ర ఆంత చెప్పావు అమెరికా జర్మనీ ఎన్నో చెప్పవ పక్కన ఉన్న పాకిస్థాన్ లో కులగణన జరిగింది లెదా ఆని చెప్పలేదు .
My opinion 1. Do Caste sensus accurately and also validate their economic status (income ranges in caste/subcastes) 2. Now, Pool all the people based on income ranges (level 1, level 2 etc.,) independent of caste. Give them something like aadhar card, where entire family gets free quality education and health care in any govt/private Institute across India paid entirely by govt. 3. Setup future plan or strategy moving towards economy based reservation from old caste based reservation. 4. As a buffer time, continue caste reservations until 2047 (india 100 b'day), then 100% completely remove "caste based reservation" and just implement "economy based reservations" independent of caste from 2047. 5. Whoever gets benefited from economy based reservations in their life , need to pay extra tax for certain years 6. All others with no economy/caste based reservations who paid tax for all others, need to get certain percent of entire tax they paid during their life like PF with interest of FD rate 7%. GOVT is responsible for this. 7. To repay the money, govt will have no other option other than doing an incredible job by pushing all indian citizens out of poverty with a good standard of living. 8. Most importantly, caste or economic reservations should be carefully handled as they can be "weaponized" against genuine citizens and as a country, we will head towards becoming a more fragmented society from the present.
@@thisislifewithhemanth4962neeku telikunte telusuko .. wrong statements vaddu.. okkasaari google lo search cheyyi telustai enni matalu unnai ela disrimination ki guru chestaru ani
అన్ని ఉచిత పథకాలు మాత్రమే పంపిణీ లేదు ఇప్పుడు డివిడెండ్ రాజకీయాలు మాత్రమే మరియు 78 సంవత్సరాలు పూర్తి కాలేదు అన్ని ఉచిత పథకాలు లేవు మరియు కులాల లెక్కలు లేవు ఇప్పుడు హిమాచల్ మరియు కర్ణాటక మరియు తెలంగాణా రాష్ట్రాలు మాత్రమే ఎందుకు అవసరం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు దాటింది. కుల వృత్తుల నుండి దూరంగా ఉద్యోగాలు, lawer గానూ, డాక్టర్ గానూ, engineer గానూ, లేక అనేక రకాల సేవ లలో ఉన్న ప్రజలను కులాలు గా విభజించి పరిపాలన చే స్తున్నారు యీ రాజకీయ నాయకులు. యెప్పుడు మనం యీవిభజన రాజకీయ నాయకుల సంకుచిత సంకెళ్ళ నుండిబయటపడుతాము ? నిజంగా రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కులాంతర వివాహాలకు మంచి ప్రోత్సాహము యివ్వండి.
పెట్టుబడిదారీ సమాజంలో సామాజిక న్యాయం అనేది హాస్యాస్పదం! ఒక పార్టీ మత రాజకీయం, మరొక పార్టీ. కుల రాజకీయం చేస్తూ ఉంటే! మీ లాంటి మేధావులు క్లాసు రూమ్ పాఠాలను పబ్లిక్ కి చెప్పి ఒప్పించాలని అనుకోవడం అవివేకం! ప్రజలకు కావలసింది సమాచారం కాదు! కావలసింది సత్యం!
International school lo lower class students 10 % tiskunte . valu manchi jobs cheskogalgutar. Studies iyanike chatagadu governments ki. Not a single party
మత గణన ప్రతి 10 ఏళ్లకు జరుగుతుంది, కానీ కుల గణన జరగడం లేదు.. అందుకే ఇప్పుడు కుల గణన చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ముందుకు తెచ్చింది.. అమల్లో పెడుతోంది.... ఇది సామాజిక సమానత్వం కోసమే
What does kula gananam address that reservations don't already? Is it for jitni abadi utna haq? Can somone list the ways in which kula gananam is proposed to be used?
😂😂😂😂😂 ఇలా చెప్పడానికి బాగుంటుంది కానీ వాస్తవం వేరే దేశంలో కొందరి చేతుల్లో ఉన్న సంపదను అందరికీ పంచలేము. కొందరికే (కొన్ని కులాలకు)పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచాలేము కొందరి చేతుల్లో(కష్టం, వ్యవసాయం చేయలేని) ఉన్న భూమిని కష్టపడే వారికి పంచలేమూ .....
At least population bcs scs sts minorities is evident your brahminical castes population also can be surfaced to nageswarao brahminical castes are afraid of it
త్వరలోనే హిందూ రహిత భారత ఏర్పడుతుంది, చరిత్ర చెబుతున్న సత్యం దేశం ఎలా ఆక్రమణకు గురైంది, ఇప్పటికీ కేరళా, పశ్చమబెంగాల్, కాశ్మీర్ లో జరుగుచున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది మరో 20 సంవత్సరాలలో ముస్లిం దేశం దేశం గా రూపు దిద్దుకొంటుంది , దీనికి బీజేపీ కూడా సహాయ పడుతున్నది@@VenkatDravidian
ఆర్థికంగా భలమైన కులాల్ని "బార్న్ టు రూల్" అని కులంతో రెచ్చగొట్టాలి, ఆర్థికంగా బలహీనమైన కులాల్ని మన మతం ప్రమాదంలో ఉంది అని మతంతో రెచ్చగొట్టాలి....ఇదే నేటి రాజకీయం.
A Very good scholarly lecture on equally contentious topic. Will be helpful for comprehensive understanding of the subject in detail. Thank you Prof. Nageswar garu.
ఇంత చక్కగా చెప్పే వారు JP కూడా కాడు
Mee lanti vallu lekapothe e unmadulu edi chepthe ade namme vallam. Thanks for the enlightenment sir ji ❤❤❤
For the benefit of students and knowledge seekers:
03:34 A brief history of Caste census of India
Arguments against need of Caste census:
17:40 Too many castes, how to categorize?
31:38 Why to do caste census in a society that should ideally be free of caste consciousness?
36:12 How to categorize people with intercaste background?
41:42 Don’t doing caste census increase the demand for more reservations
Argument in favor of caste census:
53:46 It helps in implementing Welfare schemes and also establish relationship between caste and economic status
కులం పేరుమీద అన్నీ మానేసి ఆర్థిక స్తోమత ప్రకారం అన్నీ కల్పిస్తే పీడ విరగడ తధ్యం.
You right but is it practically possible to have fair income certification
The Indian economy operates through the caste system,so you cannot avoid caste no matter what,your ignorance about caste doesn't mean caste discrimination doesn't exist.
కులగణన చేయడం కష్టమా, కాదా అని కాదు, దాని వల్ల దేశానికి లాభమా నష్టమా అనేది ఆలోచించాలి.
@@muralimohanbandaru4571 వెనకబడ్డ కులాలు అందరికీ లాభమే... వ్యతిరేకించింది కేవలం forward మాత్రమే
@@sidsiddhus Hinduvlalo matrame enduku chestunanru. Ee khan grace ku muslims and cristians lo venakabadda kulalu kanipinchadam leda
@@rajumulagapati4790 కులాలు కేవలం హిందూ మతానికి చెందిన ఒక ప్రత్యేక లక్షణం... వేరే మతాలకు కులాలు ఉండవు... మొత్తం కులాలు 3 వేలు, ఉప కులాలు 25 వేలు ఉన్నాయి..
అన్ని కులాలు ముస్లీం, క్రిస్టియానిటి లో ఉంటే చెప్పండి... ఒక వేళ ఉంటే చెప్పండి నేనూ మీతో గొంతు కలుపుతా....
కుల గణన అంటే కులతత్వం పెంచేది కాదు కాదు వెనుకబాటు కులాల యొక్క సామాజిక, ఆర్ధిక, విద్యా అభివృద్ధిలో ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, వారి స్థితి గతులు ఏంటి.. ఆర్థిక, రాజకీయ, బ్యూరోక్రసీ వ్యవస్థలో వారికి దక్కాల్సిన భాగం , వారి జనాభాకు అనుగుణంగా దక్కుతుందా లేదా అని చూడాలంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎంతో ముఖ్యం.. ప్రతీ ప్రభుత్వాలు ఇలాంటి సర్వేలు చేస్తాయి... ప్రజల సామజిక స్థితిగతులు తెలియాలంటే తప్పదు....
అంతే గానీ అవగాహనా రాహిత్యంతో తప్పుడు వ్యాఖ్యలు చేయరాదు..

దేశం గురించి ఎవడికి కావాలి.. జనాలు సంతోషంగా లేని దేశం ఉంటే ఎంత ముక్కలైతే ఎంత. ...
మీ లెక్చర్ బాగుంది సర్
ee paniki malina lectures evariki kavali. WAQF baord meeda ee donga metavi enduku mataladam ledu
Excellent analysis.It is unfortunate that the Govt. is telling all lies to evade caste census
నువ్వు ఈ దేశానికి చాలా ప్రమాదకరం
Neantollu kuda
రాహుల్ కి ఎవరు సలహా ఇచ్చారో తెలీదు
కానీ
కులగణన తప్పు
సమాజం నిట్ట నిలువునా చీలిపోయింది
ఇది వరకు మతం పేరుతో దేశమే ముక్కలు అయింది
ఇది
తెలిసి మళ్ళీ కుల గణన చేయడం తప్పు
అందరూ దేశ పౌరులే
ఇందులో రెండో మాటకు తావు ఏక్కడ ఉంది
నాగేశ్వర్ గారు లాంటి మేధావులు సమాజ హితం కోరి ....ప్రభుత్వానికి ఇది తప్పు అని సలహా ఇవ్వాలి
ఆల్రెడీ హిందూ సమాజాన్ని కులాలుగా ఎప్పుడో విడదీశారు. నువ్వు ఇప్పుడే నిద్ర లేచిన కుంభకర్ణుడిలా మాట్లాడితే ఎట్లా?
Mari BC lake ala justice cheyamantavu cast census cheyakunda bc lake reservations penchatam possible ledu
Central government bc lake reservations penchavachu like EWS Kane ala cheyadam ledu
@@onepluslatest కుల గణన కంటే దారుణంగా తన రాజకీయ స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే టప్పుడు ఏమైంది మీ జ్ఞానం తెలివి బుద్ధి
@@ksharathgoud9025Em cheskuntav reservation tho.
Kotladukoni saavatam thappa.
Govt jobs levu. Unnavatiku pension ledu. Inka bokka lo job deniki
Cleaner sweeper aithe govt job lo ekkuva jeetham vasthadi migitha vatiko pvt jobs better.
@@onepluslatest హిందూ మతంలో కులాలు ఎప్పుడూ కలసి లేవు... ఎప్పుడూ కూడా విడిపోయే ఉన్నారు , కొత్తగా విడిపోవడానికేం లేదు...ఎవరి
అస్తిత్వం కోసం, ఎవరి బలం కోసం, ఎవరి అవకాశాల కోసం వాళ్లు పోరాడుతూనే ఉన్నారు...
Dear Sir,
I believe the focus has shifted from the core issue. The problem isn't about the caste census itself but the questionable practices surrounding it. Why are details like properties, loans, appliances, and livestock being collected? Why are enumerators using pencils instead of pens? Why are filled forms found discarded on roads? What guarantees do we have that this data won’t be misused? Please address these concerns.
Great speech sir...
Good speech sir
కుల గణన అర్థం చేసుకోవాలంటే ముందు socialogy, anthropology, రాజ్యాంగం అర్థం చేసుకోవాలి. ముందు గా అంతరించి పోతున్న జాతులను గుర్తించి, వారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుంది. విద్య,ఆరోగ్య, ఉపాధి లలో ప్రత్యేక శ్రద్ద చూపడం ద్వారా అంతరించి పోతున్న జాతులు లేక కులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుంది. అది ప్రబుత్వం బాధ్యత.
కుల ఘనన చేయడం ద్వారా ఏ కులం ఎంత మంది జనాభా ఉన్నారో తెలుసుకొని వారికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించే విధంగా mla, mp, స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను కేటాయించటం జరుగుతుంది.
ఏ కులానికి చెందిన వాడికి అన్యాయం జరిగిన ఆ కులానికి చెందిన mla, mp లకు తెలియ జేయడం ద్వారా చట్ట సభలలో వాళ్ళ సమస్యలు చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తారు.
ఎందుకంటే మనది కులాలథొ కూడిన సమాజం.
కుల ఘనన లేకపోతే మొత్తం అందరూ ఒకే కులం వాళ్ళు చట్ట సభలో ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది. ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. ఒకే కులం వాళ్ళు చట్ట సభలో ఉంటే ప్రజాస్వామ్యం కాదు రాచరికం అవుతుంది. చట్ట సభలు ఉన్నది ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి. అసలు ఒక కులానికి సంబంధించినవాడు చట్ట సభలో లేకపోతే, ఆ కుల జనాభాకి కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి?
మతం అంతరించిపోతుంది మతం కాపాడుకోవాలి అనే మనం, కులం గురించి కూడా ఆలోచించాలి. భారత దేశంలో కులం ఉన్నంతకాలం కుల ఘనన జరగాలి.
కుల జనాభా తెలుసుకుంటే ఆ కులానికి అసలు కులం లో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకుంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కూడా ఇవ్వడానికి వీలుంటుంది.
కుల గణన లేకపోతే BC కులాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
అందరికి న్యాయం జరిగాలి, అంతరచిపోతున్న కూలాలను గుర్తించాలి అని బ్రిటిష్ వాడు ఎప్పుడో 1881 సంవత్సరం లోనే కుల ఘనన చేసాడు. కుల ఘనన బ్రిటిష్ వాడు వెళ్లిపోయేవరకు 1931 వరకు చేసాడు. అదే data ను మనం ఇప్పటికి ఉపయోగించుకుంటున్నాం.
కొన్ని రాష్ట్రాల్లో OC లుగా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో BC లుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ST లుగా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో OC లుగా ఉన్నారు. దేశమంతా ఒకేలాగా లేదు. ప్రాంతాలను బట్టి మారుతుంది. మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరిపోదు పక్కరాష్ట్రంలో ఉన్న మన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలి అనుకోవాలి. OC, BC, SC, ST అందరికి న్యాయం జరగాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం.
పల్లెకారులు, పద్మశాలీలు, రజకులు, నాయీబ్రహ్మలు లాంటి ఇతర BC కులాలకు చెందిన వాళ్లకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు. అసలు కుల ఘనన ఉంటేనే కదా ఏకులం లో ఎంతమంది ఉన్నారో తెలిసేది, ఆయా కుల వృత్తుల వారికి బడ్జెట్ కేటాయించేది.
ఈ విషయాలు తెలియని బత్తాయి గాళ్ళు కుల గణన వ్యతిరేకిస్తున్నారు.
ఇంకా బాధపడాల్సిన విషయం ఏమిటంటే దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్న మెజారిటీ ప్రజలు గుడ్డిగా కులగనను వ్యతిరేకిస్తూ తమను తాము మోసం చేసుకోవడానికి ముందువరుసలో ఉంటున్నారు
నైపుణ్యం అధారంగా ఉద్యోగాలు ఇస్తారా కులం చూసి ఉద్యోగాలు ఇస్తారా? కులం చుసి ఇస్తే, వృత్తిలో నైపుణ్యం లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనా? మీ విశ్లేషణ సగం మాత్రమే బాగుంది.
The private sector is dominated by upper caste....so yes upper caste employers always prefer upper caste employees
@Anarchist_syndicalist I never saw anyone asked about caste in any private job interviews.
Yes you said correct
Sir...
Cast Sensus NOT REQUIRED as it indirectly increases SOCIAL DIVIDE by the necessity to mention and discuss CASTE NAMES .
If your motive is to distribute benefits then you can collect data on economic status , ownership and value of properties and purchasing capacity of individuals and act accordingly.
Political parties should TRY TO BRING LAWS through which A CITIZEN NEED NOT MENTION HIS CASTE IN ANY APPLICATION FORM OR DATA SHEET.
Sir మీరు 50 ని మాట్లాడారు మీరు speachమొదలు నేను 0C అని చెప్పారు కానీ నికులంచెప్పలేదు నువ్వు మాత్రం 100 స ..చరిత్ర ఆంత చెప్పావు అమెరికా జర్మనీ ఎన్నో చెప్పవ పక్కన ఉన్న పాకిస్థాన్ లో కులగణన జరిగింది లెదా ఆని చెప్పలేదు .
Let STATE have entire data of citizens so that data is useful to take decisions.
సార్, మీరు కూర్చొని ప్రసంగించండి. అదే మాకు ఆనందం.
Excellent speech sir India is a beautiful diverse and united nation
కుల గణన చేసి వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇక్కడ తేడా అర్థం చేసుకోవాలి... కులాన్ని బట్టి కాదు కుల జనాభాను బట్టి.
అలా నిజంగా చేసేట్టయితేనే గణన చేయాలి
ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇస్తునపుడు ఆ డేటా వారి కంప్యూటర్స్‌లో ఉంటుంది కదా!!
😂😂😂
👍👍👍
we support caste census. Jai Hind
ముస్లిమ్ లో 177 కులాలు ఉన్నాయి.
ఉప కులాలు ఉన్నాయి.వాటి సంగతేమిటి?.( West Bengal )
ఆ డేటా తయారుచేసి నువ్వు ఓ విడియో పెట్టు ఎవడొద్దు అన్నాడు
Included in TS BCE castes list
@@Himama173 mee dogna metavi ku video pettadaniki dammu dahiryam leva.
@@Himama173nuvvu isthava dabbulu cheyyadaniki
My opinion
1. Do Caste sensus accurately and also validate their economic status (income ranges in caste/subcastes)
2. Now, Pool all the people based on income ranges (level 1, level 2 etc.,) independent of caste. Give them something like aadhar card, where entire family gets free quality education and health care in any govt/private Institute across India paid entirely by govt.
3. Setup future plan or strategy moving towards economy based reservation from old caste based reservation.
4. As a buffer time, continue caste reservations until 2047 (india 100 b'day), then 100% completely remove "caste based reservation" and just implement "economy based reservations" independent of caste from 2047.
5. Whoever gets benefited from economy based reservations in their life , need to pay extra tax for certain years
6. All others with no economy/caste based reservations who paid tax for all others, need to get certain percent of entire tax they paid during their life like PF with interest of FD rate 7%. GOVT is responsible for this.
7. To repay the money, govt will have no other option other than doing an incredible job by pushing all indian citizens out of poverty with a good standard of living.
8. Most importantly, caste or economic reservations should be carefully handled as they can be "weaponized" against genuine citizens and as a country, we will head towards becoming a more fragmented society from the present.
అన్ని మతాల వారి కులవర్గీకరణ చేయాలి
Anni mathalo caste discrimination ledhu only hindu lone undhi
@@thisislifewithhemanth4962asraf and non ashraf?
@@thisislifewithhemanth4962neeku telikunte telusuko .. wrong statements vaddu.. okkasaari google lo search cheyyi telustai enni matalu unnai ela disrimination ki guru chestaru ani
కులం అనే ప్రత్యేక లక్షణం హిందూ మతం లోనే ఉంది, వేరే మతాల్లో లేవు... ముస్లీం ల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చెప్పు చూద్దాం...
@@thisislifewithhemanth4962thelusuko. Christians lo kooda sc st reservation adugutunaru.
Muslims lo pashmandas Syed, qureshi Anni castes untayi
Only to divide Hindu community on basics of cast!?
With out proof how " Kulanana " !? Why their property details!? Communists say that they wants " Kula rahita samaajsm " ?!
అన్ని ఉచిత పథకాలు మాత్రమే పంపిణీ లేదు ఇప్పుడు డివిడెండ్ రాజకీయాలు మాత్రమే మరియు 78 సంవత్సరాలు పూర్తి కాలేదు అన్ని ఉచిత పథకాలు లేవు మరియు కులాల లెక్కలు లేవు ఇప్పుడు హిమాచల్ మరియు కర్ణాటక మరియు తెలంగాణా రాష్ట్రాలు మాత్రమే ఎందుకు అవసరం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు దాటింది. కుల వృత్తుల నుండి దూరంగా ఉద్యోగాలు, lawer గానూ, డాక్టర్ గానూ, engineer గానూ, లేక అనేక రకాల సేవ లలో ఉన్న ప్రజలను కులాలు గా విభజించి పరిపాలన చే స్తున్నారు యీ రాజకీయ నాయకులు. యెప్పుడు మనం యీవిభజన రాజకీయ నాయకుల సంకుచిత సంకెళ్ళ నుండిబయటపడుతాము ? నిజంగా రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కులాంతర వివాహాలకు మంచి ప్రోత్సాహము యివ్వండి.
పెట్టుబడిదారీ సమాజంలో సామాజిక న్యాయం అనేది హాస్యాస్పదం!
ఒక పార్టీ మత రాజకీయం, మరొక పార్టీ. కుల రాజకీయం చేస్తూ ఉంటే!
మీ లాంటి మేధావులు క్లాసు రూమ్ పాఠాలను పబ్లిక్ కి చెప్పి ఒప్పించాలని అనుకోవడం అవివేకం!
ప్రజలకు కావలసింది సమాచారం కాదు! కావలసింది సత్యం!
Ee metai oka khan grace agent. anduke agenda prakaram vidoe lu chestu vuntadu
As correct this coment
Waiting for question and answer session video sir
E W S కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.ప్రొఫెసర్.
సుప్రీం కోర్టు కూడా సమ్మతించింది.
Ledhu only OC BC matrame
@@rangamsetty6691 wow super star vochadu
EWS only for non Bc Sc St
Saaar Hindu lone vunnaya caste please video cheyandi saaar.......
కుల గణన ఖచ్చితంగా జరగాలి
International school lo lower class students 10 % tiskunte . valu manchi jobs cheskogalgutar. Studies iyanike chatagadu governments ki. Not a single party
Nice explanation sir
Caste census is legally valid. Please try to enrol details of financilal and evonomic status of individuals.
Gowrava nageshwar garu...
Chala sandarbhallo agrakula purushulu vudyogulyna nimna kulala mahilalato pillalni kani varini vari talli thone peraganistaru tappa tama santanam ga oppukoru vari pillalu tallitone perugutaru dayachesi grahinchagalaru
కుల గణన తో పాటు.... మత గణన కూడా చెయ్యాలి 😊😊😊
Yes but constitution only about discrimination
మత గణన ప్రతి 10 ఏళ్లకు జరుగుతుంది, కానీ కుల గణన జరగడం లేదు.. అందుకే ఇప్పుడు కుల గణన చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ముందుకు తెచ్చింది.. అమల్లో పెడుతోంది.... ఇది సామాజిక సమానత్వం కోసమే
2021 జనాభా లెక్కలు చేయలేదు? ఇప్పటికీ కూడా చేయలేదు కేంద్రం
నైపుణ్యం అధారంగా ఉద్యోగాలు ఇస్తారా కులం చూసి ఉద్యోగాలు ఇస్తారా? కులం చుసి ఇస్తే, వృత్తిలో నైపుణ్యం లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనా?
Caste..reddy...cm..plan to go back 50 years
ఒక బుక్ లో ఎస్సీ కోడ్ 2 ఉంటే మరో బుక్ లో 01 ఉంది సార్ ఇలా కులాల లెక్కలు తప్పి పోతాయి
What does kula gananam address that reservations don't already? Is it for jitni abadi utna haq? Can somone list the ways in which kula gananam is proposed to be used?
Ap lo August 2024 lo 15 kg la freedom oil 1750 ippudu 2400 entidi nenu eda chudala.
Sir ఈ ఉపన్యాసం IAS ACADEMY లో చెబుతున్నారు. అంటే అక్కడనుంచే brain wash start చేసారు. మీరు మీ దరిద్రపు adeology.
కులం వద్దు మతం వద్దు!
మానవత్వమే ముద్దు!
అంటూ ఉంటే మీకు వినబడదా!
AI తో లెక్కలు వేయమని!
ఏ మూర్ఖుడు చెప్పారండి?
😂😂😂😂😂
ఇలా చెప్పడానికి బాగుంటుంది కానీ వాస్తవం వేరే
దేశంలో కొందరి చేతుల్లో ఉన్న సంపదను అందరికీ పంచలేము.
కొందరికే (కొన్ని కులాలకు)పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచాలేము
కొందరి చేతుల్లో(కష్టం, వ్యవసాయం చేయలేని) ఉన్న భూమిని కష్టపడే వారికి పంచలేమూ .....
నైపుణ్యం అధారంగా ఉద్యోగాలు ఇస్తారా కులం చూసి ఉద్యోగాలు ఇస్తారా? కులం చుసి ఇస్తే, వృత్తిలో నైపుణ్యం లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనా?
Sir please do Indian constitution assembly debts
సొంతంగా ఆలోచించండి ....
మెద్దావిగా పిలవబడే వారికి దూరంగా ఉండండి.....
At least population bcs scs sts minorities is evident your brahminical castes population also can be surfaced to nageswarao brahminical castes are afraid of it
Prof gari vivaralu ichara….isthe ikkada pettandi
వక్ బోర్డ్ గురించి ఎందుకు మాట్లాడరు
.
Veedoka khan graace agent. Aduke matlada leka potunandu/ Ade BJP gurinchi matladamante laksha bokkalu vediki mari vide lu chestadu
ఆపరేషన్ కాంగ్రెస్ చేపట్టింది విభజించు పాలించు, ఈ సిద్ధాంతానికి ప్రపెసర్ కొవార్ట్
Mi party మతాల పేరుతో జనాల మధ్య విద్వేషాలు పెంచటం సిగ్గు మాలిన పద్ధతి అనిపియదా
మతం పేరుతో ప్రజలను విడగొట్టే సన్నసులకు కూడా కొందరు యెడ్డి గొర్రెలు ఉన్నారు మిలా
త్వరలోనే హిందూ రహిత భారత ఏర్పడుతుంది, చరిత్ర చెబుతున్న సత్యం దేశం ఎలా ఆక్రమణకు గురైంది, ఇప్పటికీ కేరళా, పశ్చమబెంగాల్, కాశ్మీర్ లో జరుగుచున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది మరో 20 సంవత్సరాలలో ముస్లిం దేశం దేశం గా రూపు దిద్దుకొంటుంది , దీనికి బీజేపీ కూడా సహాయ పడుతున్నది@@VenkatDravidian
బీజేపీ ది కార్పొరేట్ మత రాజకీయం కాదా ?
@nageswararaopatini1561 1st ur brain
సృష్టి లో అన్నిటికన్నా బలమైనది కులం
దాన్ని పెకిలించబోయి యికిలించిన వాళ్ళే అందరూ.
Ide BJP chesunte andaru road medaku vacchi raakesevaru
అంతా మాయ మాటలు
కాంగ్రెస్ ఏజెంట్
Accurate data collection not possible
తప్పకుండా caste census చేయాలి ఎందుకంటే ఎవరి వాటా వారికి వస్తుంది
lot of o.c is big big companys only o.c ..iam alredy remove other cast no jod my company .. you check
idi kula ganana kadu astula ganana😄
కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ప్రజల కోసం స్పీచ్ ఇవ్వడం హాస్యాస్పదం..
Hydraa gurinchi kuda edo annav ,emayindi ,mundu unta annav ga
బీసీ, ఎస్‌సీ, ఎస్టీ లకు క్యాస్ట్‌సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఇంకెందుకు గణనం?
😂😂😂😂😂😂 నీ ఆలోచన అక్కడే ఆగింది
నువ్వు అక్కడే ఆగుతావు
😂😂sodhi yeluva gaa vundhi😂😂
OC valaku kulaganana meaningless….
కులగణన దేశానికి అత్యవసరం
ఫస్ట్ రాహుల్ గాంధీ ది ఏ కులము చెప్పమనండి కరిగేది కూడా ఏ కులము చెప్పమనండి వాళ్లకు ఎంత ఆస్తి ఉందో అది కూడా చెప్పమనండి ఆ తర్వాత ప్రజల్ని అడగండి
నువు చెప్పు వెళ్లి నీకు తెలుసుగా
నైపుణ్యం అధారంగా ఉద్యోగాలు ఇస్తారా కులం చూసి ఉద్యోగాలు ఇస్తారా? కులం చుసి ఇస్తే, వృత్తిలో నైపుణ్యం లేకపోయినా అభివృద్ధి సాధ్యమేనా?
Meeru enni cheppina adj oka paniki ma alina pani
Coungress agent
Meelanti medhavulu religion Gananani endukU KORUKORU
ఏమయ్య ప్రొఫెసర్ ఇంతసేపు చెప్తున్నావు అసలు ఏం చెప్పినావు నీకు అర్థం అవుతుందా
అర్థం చేసుకునే తెలివి బుద్ధి నీకు లేకపోతే లోపం నీలో ఉంది అతనిలో కాదు
అర్థం కాకపోతే వదిలేయండి.
నీవు బీజేపీ తోత్తు.
Vadoka prof. Nuvvoka bajana gadivi @@VenkatDravidianv
అర్థం కాకపోతే అర్థం అయ్యే వరకు విను,
Donga partile karanam
😂😂😂😂😂😂😂😂😂
1st year chapter sexual disorder in Cancer 🦀🦀🦀🦀🦀🦀🦀🦀🦀🦀
😍💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
కూకట్పల్లిలో సెక్స్ వర్కర్స్ ఉన్నారు మరి వాళ్ళ కులం ఉందా..,
ఉంటుంది
మరి వాళ్ళందరికీ సామాన్యంగా అందరి దగ్గర ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింలు చేస్తుంది కదా@@sagarpream7376
వాళ్లు కూడా భారతపౌరులు ..... మీకుంటే వాళ్లకి ఉంటుంది సార్
@@veerinagopalam8070నీ పెళ్ళాన్ని కూడా నేను సమానంగా చూసుకుంటా పంపించే నా దగ్గరికి
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, ప్లంబర్లు మొదలైన వారికి కులం ఉంటే, సెక్స్ వర్కర్లు ఎందుకు ఉండకూడదు? అన్నీ వృత్తులే కదా
Rahul gandhi caste enti