ఎంత పెద్ద శుద్ధకైనా రవ్వంటనైనా స్వార్థం ఉంటది ,దేశంలోనే దళితులంటే ఎప్పుడు ఏపదవిలో ఉన్నా నేటికీ చిన్నచూపు,అసూయా పగ ,ద్వేశం చూపుతున్నారు ,అలాంటిది మాకు మీరు మంచి ఎలా చేస్తారు అని మిమ్మును నమ్మాలి సార్.
ప్రొఫెసర్ గారు మీ విషయ లోతుని అనుభవిస్తేనే గాని అర్ధం అవుతుంది మీరు చాలా గొప్పగా చెప్పినారు పాలకుల ఆటలో ఎస్సీ లను పావుల గా మార్చారు ఎస్సీ ల అందరికి నష్టం జరుగుతుంది
అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు.... వున్నా జీతాలు తక్కువ... కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలే అరకొర జీతం తో వుంటాయి. Dsc అని ముష్టి వేసేస్తారు. లేని ఉద్యోగాలకు ఇంత రిజర్వేషన్ గందరగోళం ఎందుకు ? ఉన్న పాఠశాలలు, పాలిటెక్నిక్ లు, యూనివర్సిటీలు బలపరచాలి అని ఒక్కడు అడగడు....
మీరు చెప్పింది చాలా కరెక్ట్... సరియైన విద్యను అందించి ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చేయగలగాలి... ఇంకా ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్ సిస్టం
@@edaragovindareddy7577 reservations వుండాలా, వద్దా కాదు ముఖ్యం.... అత్యున్నత నాణ్యత విద్య కోసం ఉద్యమించాలి. ITI, Polytechnic, technical education systems పూర్తిగా నీరుగారిపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని demand చేయాలి.
లేని ఉద్యోగాలకు వర్గీకరణ జరిగింది ఏమీ లేని దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు? మీలాంటి సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉద్యమం చేయవచ్చు కదా . ఐఐటి ,పాఠశాల అభివృద్ధి కోసం 😂
రిజర్వేషన్ పెట్టింది ఆర్థిక సమానత్వం కోసం కాదు. సామజికంగా సమానత్వం కోసం. మనకు క్రిమిలేయర్ వర్తించదు. మన జనాభాపెరిగారు కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచాలి. లేకుంటే దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలజరపటం చాలా మంచిది 🙏
how do u quantify social equality. if one SC guy gets rich, would he marry a poor from the same caste. We hardly see that. So creamy layer is a must. There is no absolute justice. Even a Dalit mother or for that matter any caste mother cant give preference equally. Mother distributes according to the requirement.
అన్నింటికన్నా ముందు మాలలు మాదిగలు కలసి దేశ జనాభాలో ఎస్సీ పాపులేషన్ ఎంతుందో ఆ పర్సంటేజ్ రిజర్వేషన్ సాధించాలి.ఆ తర్వాత, ఉప కులాలకు ప్రాముఖ్యత ఇస్తూ వర్గీకరించుకుంటే బాగుంటుంది.
సార్ మీరు మాల కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదు మిగతా కులాలకి అసలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు కాబట్టి వర్గీకరణకు సహకరించండి అన్ని కులాల అభివృద్ధికి పాటుపడండి లేనిపోని అడ్డంకులు మాట్లాడకండి సార్ దయచేసి
ఈ వర్గీకరణ ఖచ్చితంగా అవసరం. మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు వారికి ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగాలు చదువుల్లో సీట్లు మాదిగ వారి సీట్లు కూడా మలలే పొందారు
@@yelleshabn7792 ఇప్పుడు మాలలకు ఉప కులాలు గుర్తొస్తున్నాయి ఇంతకాలం ఎస్సీ కోటలో ఉన్న ఉద్యోగాలన్నీ 16% లో దాదాపు పది పన్నెండు శాతం ఉద్యోగాలను కేవలం మాల కులస్తులకు పొందారు ప్రొఫెషనల్ కోర్సులలో సీట్లు కేవలం మల కులస్తులే పొందారు ఇప్పుడు వర్గీకరణ తో మాల కులస్తులు కేవలం ఆరు శాతానికి పరిమితం కావాల్సి ఉంటుంది అందులో కొన్ని ఉప కులాల తో సహా.! దాంతో మాల మేధావుల్లో విపరీతమైన భయాలు, ప్రజాస్వామ్యము, ఉప కులా లు. అందరూ గుర్తొస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ చూడండి మాల మేధావులు ఎంతగా తల్లడిల్లి పోతున్నారో
దేశమంతా వెంటనే కుల గణన జరగాలి. OC,BC,SC ,ST,Muslim and Other Minority లను , మళ్ళీ ప్రతి కేటగరీ ని A,B,C,D, కాకుంటే ఇంకా E, F లుగా అంటే O C ని A,B,C,D లుగా B C ని A,B,C,D,E,F లుగా S C ని A,B,C,D,E లుగా S T లను A,B,C,D,లుగా అలానే మిగతావారిని వర్గీకరించండి. " మేమెంతో మాకంత" సామాజిక న్యాయం పాటించండి. అప్పుడు రెండు, మూడు శాతం ఉన్నవాడు డెబ్భై, ఎనబ్బై శాతం కొట్టేసే వీలుండదు. ఈ దోపిడీకి వాళ్ళు పెట్టినపేరు " మెరిట్ "
మన మందరం రాజ్యాంగం పరిధి లో డాక్టర్ అంబేద్కర్ గారు లా , కానిషరామ లా రాజ్యాధికారం , పవేట్ రంగాలలో రిజర్వేషన్ లను అమలు దిశగా అడుగులు వేయడం చాలా అత్యవసరం డాక్టర్ గంటా చక్రపాణి గారి కి జైభీమ్ లు
చక్యపాణి గారు మాల మాదిగలు ఎలా కలిసుంటారు సార్ ఈ అగ్రవర్ణవాల్లు వీల్లిద్దరి మద్య విడగొట్టి విబేదాలు రేపారు. మాలవాడ్ని త్రాసుపాము కంటే విష జంతువు లాగ మాదిగవాడ్ని ప్రేరే పించారు మాదిగలవాల్లు మాలవాడు కనపడినా ఎదురు పడినా చంపేయ్య్ త్రాసుపాము కనపడినా చంపెయ్యె అని ఈ రిజర్వేషన్ చిచ్చు పెట్టాడు బాబు సార్ ప్రభుత్వరంగ సంస్థలే లేనప్పుడు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనం ఏం లాబం సార్ మాదిగలకు వృత్తి వుంది అలనాడు ఈ బాటా చెప్పులు గాని లిటి కేప్ చెప్పులు గాని లేవు ఆనాడు డబ్బున్న వాడు చెప్పుల కోసం మాదిగవాని చే చెప్పులు కుట్టించుకునేవాల్లు కొత్త చెప్పులు గాని అవి తెగిపోతే కుట్టించుకొనడానికి మాదిగల మీదే ఆదారపడేవాడు మానవుడు ఆరకంగా మాదిగవానికి వృత్తి వుండేది మాలవానికి వృత్తి అంటూ లేక కూలిపని చేసుకొని పిల్లల్ని చదివించుకొన్నారు ఆనాడు మాదిగలు తాటాకు గొడుగు చెప్పులుకుట్టే కంటం దారం వుంటే డబ్బులు సంపాదించేవారు ఆర్థికంగా స్థిరంగా వుండేవారు ఇప్పుడు చెప్పుల కంపెనీలు కోకొల్లలు వాల్లవృత్తికి భంగం కలిగింది అయినా మాదిగలు దళితులమీద దాడులకు స్పందించిన దాఖలాలు లేవు ఒక చుండూరు గాని కారంచేడు గాని లక్మీపురం దాడులు గాని అన్యాయమని మాలలే పోరాడారు ఇదంతా దేనికి జనాభా దామాసు ప్రకారం సృష్టిసంపదనంతా పంచవచ్చు కదా భూమి నీరు గాలి ఎవడబ్బా సొమ్ము భూమి పంచవచ్చుకదా ఇంతకీ ఈ తీర్పు తీర్చే. జడ్జిల్లో. ఒక sc గాని st bc గాని ఉన్నాడా ఇప్పుడు సుప్రీం కోర్టు లో గాని హై కోర్ట్ ల్లో గాని దళిత గిరిజన బిసులు ఎంతమంది వన్నారు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ పాటించరా ఇది అన్యాయం కాదా అగ్రవర్ణ శాతం ఎంతమంది వాల్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగాలెన్ని ఇవి గమనించరా ఏంది బాడుకొవ్ విబజన కాకపోతే ఈపనికి మాలిన వ్యవస్థలు కలవ్యవస్థను రూపుమాపవచ్చుకదా భూమిని జనాబా ప్రకారం పంచవచ్చు కదా భూమిని వీల్లబ్బులు దొబ్బిపుట్టించారా ఈ జడ్జీలు భూమి పంచమని తీర్పు ఇవ్వ వచ్చుగా దీనెమ్మ రాజకీయం విబజించి పాలించు అనే చందాన కుల్లి రాజకీయం. జై బహుజన జై మూల్ నివాసి వీల్ల కుతంత్రాలు త్రిప్పి కొట్టండి జై భీమ్
ఈ వర్గీకరణ వలన ఉప కులాలకు ఏమి లాభం లేదు. ఉప కులాల పేరు చెప్పి మాల,మాదిగలు అనుభవిస్తారు.ఇది వాస్తవం. ఈ వర్గీకరణ వలన మాదిగలకు మేలు జరుగుతుంది. రోస్టర్ పద్దతిలో A+B+D=B మొత్తం మాదిగలు లాగేస్తారు.
విభజన జరగాల్సిందే. గంటా గారు.. తెలంగాణ విభజన జరగాలి అన్నప్పుడు మాతృ భాష ఒక్కటే కాబట్టి విభజన జరగాల్సిందే అన్నారు. భాష రెండు రాష్ట్రాలకు ఒకటే అయ్యుండి తెలంగాణ విడిపోయినప్పుడు ... ఎస్సీ ల వర్గీకరణ ఎందుకు జరగకూడదు . మాల కులం వేరు, మాదిగ వేరు ..ఎవరి వృత్తులు వారివి .ఒక మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి ఇవ్వరు..అక్కడ అంటరానితనం చూస్తారు.. అంతెందుకు మీ కే సీ ఆర్ దొర నీకు టీ ఎస్ పి ఎస్ సీ ఛైర్మెన్ చేశాడు.. కొప్పుల ఈశ్వర్ ను మంత్రి చేశాడు.అదే మాదిగలకు ఒక్క అవకాశం ఇవ్వలేదు..మాలల కంటే 5. శాతం ఎక్కువ జనాభా ఉన్నా కూడా యే అవకాశం ఇవ్వలేదు..అంటే మాలలు రిజర్వేషన్ ఉపయోగించుకొని చైతన్యం ఉండబట్టే కదా.....కాబట్టి ఎవరి జనాభా ఎంతో అంత ఫలాలు అందాలి..ఇందులో ఒకరికి అన్యాయం చెయ్యమని కాదు దయచేసి అర్థం చేసుకుంటారని....
Sir Reservation vargeekarana chesukunte chesukondi kani Maku ye padavulu Ivvaledu anakandi. T. Rajaiah - First Dy CM Pidamarthi ravi - SC corporation Chairman Kadiyam srihari _ Dy CM From Sub category Errolla srinivas - SC,ST commission chairman etc
చాలా తెలివిగా మాట్లాడుతూ వర్గీకరణ చేయకూడదని ,ఎలాగైనా ఈ ప్రక్రియను prolong చేయాలని AP తెలంగాణ Issue తో ముడి పెట్టడం సరికాదు మీరు Democratic Judgment అని భావిస్తే మీ stand clear గా చెప్పండి .
ఒక తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు ఎవరు వాటా పంచారు తల్లిదండ్రులు దానికి తప్పేముంది చదువులో మీర ముందు వరసలో ఉన్నారు అందుకే నేనొక్కడే తింటా అంటే ఎట్లా చక్రపాణి ఒక దమ్ము రిజర్వేషన్లు 75 సంవత్సరాల నుంచి అనుభవిస్తారు అందులో నాలుగు సంవత్సరాలు మాకు వర్తించని 71 సంవత్సరాలు దొబ్బి తిన్నారు ఇంకా తింటుంటే ఎట్లారా నీ కుట్రలు కుతంత్రాలు నశించాలి,,,,,
మాల మాదిగ లు ఎంతో కొంత రిజర్వేషన్ల ను అనుభవించారు కాబట్టీ మిగితా ఉప కులాలు కూడా అనుభవించేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇప్పటి వరకు మాల మాదిగ ఎంత మంది రిజర్వేషన్లు ఉపయోగించారు అనేది జెన్యూన్ గా లెక్క తీయండి ఎవరు ఎక్కువ మంది అనుభవించారో లెక్క తీయండి అదే విధంగా ఎస్సీ వారే కాదు oc లు ఎన్ని సౌకర్యాలు అనుభవించారు తీయాలి హడ విడి చేసి ఆగం చేయొద్దు
చక్రపాణి గారు వట్టి మాటలు విశ్లేషణలు కట్టిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ జాబితా లోని అన్ని కులాలకు అందే విధంగా విభజన జరగాలి ఎస్సీ రిజర్వేషన్ కేవలం మాదిగ మాలలకు సంబంధించినది మాత్రమే కాదు 60 ఉప కులాలకు జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే మాలలకు వచ్చే నష్టం ఏమి ఉండదు అలాగని మాదిగలకు ఎక్కువ లాభం ఉండదు అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకం సమస్య వచ్చినప్పుడు సమాన పంపిణీ జరగకపోతే అన్నదమ్ములు కూడా ఐక్యంగా ఉండలేరు కాబట్టి రిజర్వేషన్ సమాన పంపిణీ జరగకపోతే మీరు మాట్లాడుతున్న దళితుల ఐక్యత శుద్ధ అబద్ధంగా నిలుస్తుంది ఎప్పటికీ దళితుల మధ్య ఐక్యత రాదు సమాన పంపిణీ జరిగినప్పుడే ఐక్యతకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్ చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16(సమాన అవకాశాలు) కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యో గాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.
మరి ఇంత పరిజ్ఞానమున్న మీరు కోతి రొట్టె ముక్క కథలో జరిగినట్లు భవిష్యత్తు లో అసలుకే ఎసరు పెట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి మీరు ఎందుకు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి మాల మాదిగల మధ్య ఐక్యత ఉందా ABCD వర్గీకరణ వల్ల ఐక్యత చెడిపోతుందా? లేని ఐక్యత ఎలా విడిపోతుంది. నేనూ ఎన్నో సంఘాలను చూసాను సంఘాలలో ఉన్నత పదవుల్లో పని చేశాను కానీ ఏనాడూ మాలలు మాదిగలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తగినంత దూరం పెట్టడమే కాకుండా వారిపట్ల తీవ్రమైన అస్పృశ్యతను పాటించిన విషయం మీకు తెలియదా!!! ఇది చాలా తీవ్రమైన విషయం. మీకు నిజంగా మాల మాదిగల ఐక్యత కావాలంటే ABCD వర్గీకరణకు మీ మాల వర్గం పెద్దలను ఒప్పించి ఒక ప్రకటన విడుదల చేయండి. అంతే గానీ స్టీరియోఫోనిక్ రికార్డు లాగా ఐక్యత దెబ్బ తింటుంది అని మూర్ఖపు వాదనలు ఆపండి. మాల మాదిగల మధ్య ఐక్యత లేదని ఓక 90 ఏళ్ల ముసలామెను అడిగినా చెపుతుంది.
ఉద్యోగం పొందిన వాడి కుటుంబంలో వారి పిల్లలకు రిజర్వేషన్ ఉండకూడదు పలాలు అందని వారికి ఇవ్వాలి మాల అయిన మాదిగ అయినా పలాలు అందరి వారికి ఇవ్వాలి అప్పుడే నిజమైన వర్గీకరణ జరుగుతుంది అసలు ఉద్యోగాలే లేవు గవర్నమెంట్లో బిజెపి గవర్నమెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అంటున్నారు ప్రైవేట్ సెక్టార్లో చీపురుకట్ట ఉద్యోగాలు ఇస్తున్నారు అది గమనించాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కూడా ఇష్టంలేని ఆంధ్ర లీడర్స్ ఇలాగే అడ్డం దిడ్డం వాడించారు..చివరికి ఏమైంది..రాష్ట్రము ఏర్పడింది..all is well..ఇది కూడా అంతే..వర్గీకరణ చేయొచ్చు..చేయాలి ఇది సమ న్యాయం 👍🏼
Creamy layer పెట్టాలి..sc లలో మాదిగ,మాల అదేవిధంగా st లలో లంబాడా, ఎరుకల ఎక్కువ ప్రయోజనాల పొందుతున్నారు... మిగిలిన వారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నారు.... ఇంకో విషయం మొత్తం రిజర్వేషన్లు తీసి... సర్వే చేసి, వివక్ష, విద్య, ఆదాయం, ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి...
Super clarification sir హ్యాట్సాఫ్
ప్రొఫెసర్ చక్రపాణి గారు మీ విశ్లేషణకు ధన్యవాదాలు సార్.
ప్రొఫెసర్ చక్రపాణి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది జై మాల
Jai mala jai madiga kadandi sama nayam jaragalani korukovali
చాలా అద్భుతమైన ఇంటర్వూ సార్ మంచి విశ్లేషణ చేశారు థాంక్యూ సర్ 🙏
జైభీమ్
Super గా చెప్పారు sir.. great analysis.. మీరు good knowledge person మీకు ధన్యవాదాలు..
సూపర్బ్ ఇంటర్వ్యూ.... వెల్ డాన్... మీఇద్దరి కాంబినేషన్ లో చాలా వీడియోస్ రావాలి... థాంక్స్ ఫర్ బోత్
Super analysis sir
Great Analysis sir, Excellent interview
సర్ మీ విశ్లేషణ 100% కరెక్ట్ అవును 🎉🎉🎉
ఎంత పెద్ద శుద్ధకైనా రవ్వంటనైనా స్వార్థం ఉంటది ,దేశంలోనే దళితులంటే ఎప్పుడు ఏపదవిలో ఉన్నా నేటికీ చిన్నచూపు,అసూయా పగ ,ద్వేశం చూపుతున్నారు ,అలాంటిది మాకు మీరు మంచి ఎలా చేస్తారు అని మిమ్మును నమ్మాలి సార్.
super message sir
సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు.
Super clarification Annayya 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🎉🎉
Super sir ❤good explanation
Wonderful analysis, hats off to you
Sir, mi Analysis lo chala depth vundhi... Meru chepina two examples 100% Correct sir...Chala Sensible ga matladaru...
Grate Analysis sir
Sir great super 22:53 speech 💬
సూపర్ సార్ మీ వివరణ
అగ్రకుల ఆదిపత్య కుట్రలను
Good and useful information
Good discussion..deep and ...informative...
An EXCELLENT COMMENTARY
thank you sir
Super sir
సూపర్ సార్ బాగాచెప్పారు 💐
దీనికి ప్రధాన కారకుడు CBN రాజకీయ కారణముతో. మాలలంటే మంట .
Manchidhe
@@shivasri26 కారంచెడు లో మాదిగోళ్లను నరికింది కమ్మోళ్ళే కాబట్టి మంచిదే...
CBN divided police
జాబు గారు పాలసీ విభజించు పాలించు
Excellent analytical speech
Excellent analysis sir
Valuable analysis......
Super, this is the analysis between 10class studied person and professor.
ప్రొఫెసర్ గారు మీ విషయ లోతుని అనుభవిస్తేనే గాని అర్ధం అవుతుంది మీరు చాలా గొప్పగా చెప్పినారు పాలకుల ఆటలో ఎస్సీ లను పావుల గా మార్చారు ఎస్సీ ల అందరికి నష్టం జరుగుతుంది
Super.speech.sir
Exlent explantion
👏👏👌analysis sir ..
The analysis of implications and practicality of SC categorisation is unbiased and transperant.
Sir...ur analysis 100% correct
Good analasys sir 🎉
Good. Exception. Sir. God bless you
Super analysis, congratulations to you sir.
అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు.... వున్నా జీతాలు తక్కువ... కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలే అరకొర జీతం తో వుంటాయి. Dsc అని ముష్టి వేసేస్తారు. లేని ఉద్యోగాలకు ఇంత రిజర్వేషన్ గందరగోళం ఎందుకు ?
ఉన్న పాఠశాలలు, పాలిటెక్నిక్ లు, యూనివర్సిటీలు బలపరచాలి అని ఒక్కడు అడగడు....
మీరు చెప్పింది చాలా కరెక్ట్... సరియైన విద్యను అందించి ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చేయగలగాలి... ఇంకా ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్ సిస్టం
@@edaragovindareddy7577 reservations వుండాలా, వద్దా కాదు ముఖ్యం.... అత్యున్నత నాణ్యత విద్య కోసం ఉద్యమించాలి. ITI, Polytechnic, technical education systems పూర్తిగా నీరుగారిపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని demand చేయాలి.
Good n quality question, bhayya
లేని ఉద్యోగాలకు వర్గీకరణ జరిగింది
ఏమీ లేని దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు?
మీలాంటి సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉద్యమం చేయవచ్చు కదా .
ఐఐటి ,పాఠశాల అభివృద్ధి కోసం
😂
@@reset.india20 రేపటి నుండి నువ్వు ఉద్యమం చెయ్యి సోదరా
నువ్వు ఇంట్లో ఉండి సలహాలు ఇవ్వటం మాని
Analysis Super Sir .. Excellent Sir
గంటా గారు సాద్య అసాద్యాలను మరచి చిక్కుముడులను విశ్లేషించడం రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం.
Most relavant analasys and openion on Supreme cort judgement and further consequences. Thank you sir.
Professor chakrapani Garu super mee analysis
Sir your analysis is very good
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన.. ఇంకా మనం రిజర్వేషన్ సిస్టం గురించి... డిబేట్లు పెట్టుకుంటున్నాం.. చాలా శోచనీయం
పాలకుల లోపం రెడ్ల పాలన కాబట్టి అభివృద్ధి వెనుకబాటుకు కారకులు పొలిటికల్ రెడ్లు
Supar👌speech ❤sar🙏🙏🙏
రిజర్వేషన్ పెట్టింది ఆర్థిక సమానత్వం కోసం కాదు. సామజికంగా సమానత్వం కోసం. మనకు క్రిమిలేయర్ వర్తించదు. మన జనాభాపెరిగారు కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచాలి. లేకుంటే దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలజరపటం చాలా మంచిది 🙏
how do u quantify social equality. if one SC guy gets rich, would he marry a poor from the same caste. We hardly see that. So creamy layer is a must. There is no absolute justice. Even a Dalit mother or for that matter any caste mother cant give preference equally. Mother distributes according to the requirement.
Yes
ఓహో అయితే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కూడా ఇంకా సామాజికంగా వెనుకబడ్డారు అంటారా?
మరి మిగిలిన వారి జనాభా కూడా పెరిగిందిగా. వారి సంగతి ఏమిటి?
Yes@@arrao633
Superb sir your explanation is out standing 💩🙏🙏👌👌
Excellent analysis 👏👍
అన్నింటికన్నా ముందు మాలలు మాదిగలు కలసి దేశ జనాభాలో ఎస్సీ పాపులేషన్ ఎంతుందో ఆ పర్సంటేజ్ రిజర్వేషన్ సాధించాలి.ఆ తర్వాత, ఉప కులాలకు ప్రాముఖ్యత ఇస్తూ వర్గీకరించుకుంటే బాగుంటుంది.
It is very good interview so unity is always strength so I request all the Scheduled castes should be united
సార్ మీరు మాల కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదు మిగతా కులాలకి అసలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు కాబట్టి వర్గీకరణకు సహకరించండి అన్ని కులాల అభివృద్ధికి పాటుపడండి లేనిపోని అడ్డంకులు మాట్లాడకండి సార్ దయచేసి
మాదిగ మహారాజులర మీరు కూర్చునా కొమ్మనే నర్కున్న సంతోష పడే మహాన్ బహుల్రామీరు tg లొ ఉన్న మాదిగలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే తీర్పు.
migitha vallu pattumani 1-2%undaru
ChiefJustice kante ekkuva telivi unda meeku
16 mandi andhra Christian malalu
Single time use reservation only family?
Excellent sir jai mala namo buddhaya
WE SAPORT ABCD.
Knowledgeable analysis sir.
ఈ వర్గీకరణ ఖచ్చితంగా అవసరం.
మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు వారికి ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది
ఇన్ని రోజులు ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగాలు చదువుల్లో సీట్లు మాదిగ వారి సీట్లు కూడా మలలే పొందారు
సామాజిక వివక్ష మాల లకు పోయిందా
రిజర్వేషన్లు అనేది డిస్క్రిమినేషన్ వల్ల కదా
Madigalu and Malalu balanga unnaru .... Remaining sc caste s vallaku ivvali......preparanc
ఉప కులాల సంగతేంది మాదిగ ఉప కులాలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఉప కులాల పేర్లు చెప్పి మాదిగల లబ్ధి పొందుతున్నారు
@@yelleshabn7792 ఇప్పుడు మాలలకు ఉప కులాలు గుర్తొస్తున్నాయి ఇంతకాలం ఎస్సీ కోటలో ఉన్న ఉద్యోగాలన్నీ 16% లో దాదాపు పది పన్నెండు శాతం ఉద్యోగాలను కేవలం మాల కులస్తులకు పొందారు ప్రొఫెషనల్ కోర్సులలో సీట్లు కేవలం మల కులస్తులే పొందారు ఇప్పుడు వర్గీకరణ తో మాల కులస్తులు కేవలం ఆరు శాతానికి పరిమితం కావాల్సి ఉంటుంది అందులో కొన్ని ఉప కులాల తో సహా.! దాంతో మాల మేధావుల్లో విపరీతమైన భయాలు, ప్రజాస్వామ్యము, ఉప కులా లు. అందరూ గుర్తొస్తున్నారు ఇప్పుడు
ఒక్కొక్క ఇంటర్వ్యూ చూడండి మాల మేధావులు ఎంతగా తల్లడిల్లి పోతున్నారో
దేశమంతా వెంటనే కుల గణన జరగాలి. OC,BC,SC ,ST,Muslim
and Other Minority లను , మళ్ళీ ప్రతి కేటగరీ ని A,B,C,D, కాకుంటే ఇంకా E, F లుగా అంటే O C ని A,B,C,D లుగా B C ని
A,B,C,D,E,F లుగా S C ని A,B,C,D,E లుగా S T
లను A,B,C,D,లుగా అలానే మిగతావారిని
వర్గీకరించండి.
" మేమెంతో మాకంత"
సామాజిక న్యాయం పాటించండి. అప్పుడు రెండు, మూడు శాతం
ఉన్నవాడు డెబ్భై, ఎనబ్బై శాతం కొట్టేసే వీలుండదు. ఈ దోపిడీకి
వాళ్ళు పెట్టినపేరు
" మెరిట్ "
Good Analysis sir
Jai bheem 👏👏
నిజం చెప్పారు సర్
Super explanation
Excellent sir
మంచి విశ్లేషణ sir
Nice 👍
Jai bheem sir
🌺🙏🌺
మన మందరం రాజ్యాంగం పరిధి లో డాక్టర్ అంబేద్కర్ గారు లా , కానిషరామ లా రాజ్యాధికారం , పవేట్ రంగాలలో రిజర్వేషన్ లను అమలు దిశగా అడుగులు వేయడం చాలా అత్యవసరం
డాక్టర్ గంటా చక్రపాణి గారి కి జైభీమ్ లు
Nice Analysis
చక్యపాణి గారు మాల మాదిగలు ఎలా కలిసుంటారు సార్ ఈ అగ్రవర్ణవాల్లు వీల్లిద్దరి మద్య విడగొట్టి విబేదాలు రేపారు. మాలవాడ్ని త్రాసుపాము కంటే విష జంతువు లాగ మాదిగవాడ్ని ప్రేరే పించారు మాదిగలవాల్లు మాలవాడు కనపడినా ఎదురు పడినా చంపేయ్య్ త్రాసుపాము కనపడినా చంపెయ్యె అని ఈ రిజర్వేషన్ చిచ్చు పెట్టాడు బాబు సార్ ప్రభుత్వరంగ సంస్థలే లేనప్పుడు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనం ఏం లాబం సార్ మాదిగలకు వృత్తి వుంది అలనాడు ఈ బాటా చెప్పులు గాని లిటి కేప్ చెప్పులు గాని లేవు ఆనాడు డబ్బున్న వాడు చెప్పుల కోసం మాదిగవాని చే చెప్పులు కుట్టించుకునేవాల్లు కొత్త చెప్పులు గాని అవి తెగిపోతే కుట్టించుకొనడానికి మాదిగల మీదే ఆదారపడేవాడు మానవుడు ఆరకంగా మాదిగవానికి వృత్తి వుండేది మాలవానికి వృత్తి అంటూ లేక కూలిపని చేసుకొని పిల్లల్ని చదివించుకొన్నారు ఆనాడు మాదిగలు తాటాకు గొడుగు చెప్పులుకుట్టే కంటం దారం వుంటే డబ్బులు సంపాదించేవారు ఆర్థికంగా స్థిరంగా వుండేవారు ఇప్పుడు చెప్పుల కంపెనీలు కోకొల్లలు వాల్లవృత్తికి భంగం కలిగింది అయినా మాదిగలు దళితులమీద దాడులకు స్పందించిన దాఖలాలు లేవు ఒక చుండూరు గాని కారంచేడు గాని లక్మీపురం దాడులు గాని అన్యాయమని మాలలే పోరాడారు ఇదంతా దేనికి జనాభా దామాసు ప్రకారం సృష్టిసంపదనంతా పంచవచ్చు కదా భూమి నీరు గాలి ఎవడబ్బా సొమ్ము భూమి పంచవచ్చుకదా ఇంతకీ ఈ తీర్పు తీర్చే. జడ్జిల్లో. ఒక sc గాని st bc గాని ఉన్నాడా ఇప్పుడు సుప్రీం కోర్టు లో గాని హై కోర్ట్ ల్లో గాని దళిత గిరిజన బిసులు ఎంతమంది వన్నారు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ పాటించరా ఇది అన్యాయం కాదా అగ్రవర్ణ శాతం ఎంతమంది వాల్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగాలెన్ని
ఇవి గమనించరా ఏంది బాడుకొవ్ విబజన కాకపోతే ఈపనికి మాలిన వ్యవస్థలు కలవ్యవస్థను రూపుమాపవచ్చుకదా భూమిని జనాబా ప్రకారం పంచవచ్చు కదా భూమిని వీల్లబ్బులు దొబ్బిపుట్టించారా
ఈ జడ్జీలు భూమి పంచమని తీర్పు ఇవ్వ వచ్చుగా దీనెమ్మ రాజకీయం విబజించి పాలించు అనే చందాన కుల్లి రాజకీయం. జై బహుజన జై మూల్ నివాసి వీల్ల కుతంత్రాలు త్రిప్పి కొట్టండి జై భీమ్
Bagaeducatekavalicriticismkaadu
మాల మాదిగలు విడిపోవడమే మంచిది. కానీ A B C D విభజన సరిగా లేదు.
What a wonderful message given by you.....
SC-A
Sc-B
SC-C
SC -D లలో ఉన్న ఉపకులాలా వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది.
మాదిగ -mala ఉపకులలకు సెపరేట్ గా వర్గీకరణ చేస్తేనే సామాజిక న్యాయం.
సూపర్ msg అన్న... ❤️
Grate speech
Good analysis
ఈ వర్గీకరణ వలన ఉప కులాలకు ఏమి లాభం లేదు. ఉప కులాల పేరు చెప్పి మాల,మాదిగలు అనుభవిస్తారు.ఇది వాస్తవం. ఈ వర్గీకరణ వలన మాదిగలకు మేలు జరుగుతుంది. రోస్టర్ పద్దతిలో A+B+D=B మొత్తం మాదిగలు లాగేస్తారు.
Madiga and mala vallanu oka daggara padesthe appudu migilina vallaku benifit avthundemo ika 😂😂😂
బుద్ది తక్కువ ఆలోచన నీది
సూపర్ నువ్వు అన్న
@@1687star అంటే ఇంతకాలం మీ మాల సోదరులను అలాగే లాగేసి అని చెబుతున్నావా సోదరా
కరెక్ట్ స్టోరీ చెప్పారు సార్.
విభజన జరగాల్సిందే. గంటా గారు.. తెలంగాణ విభజన జరగాలి అన్నప్పుడు మాతృ భాష ఒక్కటే కాబట్టి విభజన జరగాల్సిందే అన్నారు. భాష రెండు రాష్ట్రాలకు ఒకటే అయ్యుండి తెలంగాణ విడిపోయినప్పుడు ... ఎస్సీ ల వర్గీకరణ ఎందుకు జరగకూడదు . మాల కులం వేరు, మాదిగ వేరు ..ఎవరి వృత్తులు వారివి .ఒక మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి ఇవ్వరు..అక్కడ అంటరానితనం చూస్తారు.. అంతెందుకు మీ కే సీ ఆర్ దొర నీకు టీ ఎస్ పి ఎస్ సీ ఛైర్మెన్ చేశాడు.. కొప్పుల ఈశ్వర్ ను మంత్రి చేశాడు.అదే మాదిగలకు ఒక్క అవకాశం ఇవ్వలేదు..మాలల కంటే 5. శాతం ఎక్కువ జనాభా ఉన్నా కూడా యే అవకాశం ఇవ్వలేదు..అంటే మాలలు రిజర్వేషన్ ఉపయోగించుకొని చైతన్యం ఉండబట్టే కదా.....కాబట్టి ఎవరి జనాభా ఎంతో అంత ఫలాలు అందాలి..ఇందులో ఒకరికి అన్యాయం చెయ్యమని కాదు దయచేసి అర్థం చేసుకుంటారని....
Mee annadammulu ippatiki kalise unnara ververuga undatamleda
57 kadu 59+1(neo buddist)
Sir Reservation vargeekarana chesukunte chesukondi kani
Maku ye padavulu Ivvaledu anakandi.
T. Rajaiah - First Dy CM
Pidamarthi ravi - SC corporation Chairman
Kadiyam srihari _ Dy CM
From Sub category
Errolla srinivas - SC,ST commission chairman
etc
Rashamai minister ga cheshinanaru
చాలా తెలివిగా మాట్లాడుతూ వర్గీకరణ చేయకూడదని ,ఎలాగైనా ఈ ప్రక్రియను prolong చేయాలని AP తెలంగాణ Issue తో ముడి పెట్టడం సరికాదు మీరు Democratic Judgment అని భావిస్తే మీ stand clear గా చెప్పండి .
Oka..best interviewer,,,,🙏🙏🙏🙏
Wonderful explanations.
Finally reservations are under confusion !!!!
ఒక తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు ఎవరు వాటా పంచారు తల్లిదండ్రులు దానికి తప్పేముంది చదువులో మీర ముందు వరసలో ఉన్నారు అందుకే నేనొక్కడే తింటా అంటే ఎట్లా చక్రపాణి ఒక దమ్ము రిజర్వేషన్లు 75 సంవత్సరాల నుంచి అనుభవిస్తారు అందులో నాలుగు సంవత్సరాలు మాకు వర్తించని 71 సంవత్సరాలు దొబ్బి తిన్నారు ఇంకా తింటుంటే ఎట్లారా నీ కుట్రలు కుతంత్రాలు నశించాలి,,,,,
మాల మాదిగ లు ఎంతో కొంత రిజర్వేషన్ల ను అనుభవించారు
కాబట్టీ మిగితా ఉప కులాలు కూడా అనుభవించేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ
ఇప్పటి వరకు మాల మాదిగ ఎంత మంది రిజర్వేషన్లు ఉపయోగించారు అనేది జెన్యూన్ గా లెక్క తీయండి ఎవరు ఎక్కువ మంది అనుభవించారో లెక్క తీయండి
అదే విధంగా ఎస్సీ వారే కాదు oc లు ఎన్ని సౌకర్యాలు అనుభవించారు తీయాలి హడ విడి చేసి ఆగం చేయొద్దు
ఈయన మాల అవునా hoo
@@Teacher3897 ఏస్ నీ అభిప్రాయం నీవు చెప్పడం కరెక్ట్ యా
నా అభిప్రాయం లెక్కా ఉండదు కావొచ్చు
Pambala@@Teacher3897
@@Teacher3897maala ,maadiga ani kaadu cheppina vishyaalu nijamaa kaada anedi chudandi... ...
@@Teacher3897 నీవు మాదిగ hoo
ఎందుకు బ్రదర్ ఈ కామెంట్
నాకు అనరాద
Good mesege
చక్రపాణి గారు వట్టి మాటలు విశ్లేషణలు కట్టిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ జాబితా లోని అన్ని కులాలకు అందే విధంగా విభజన జరగాలి ఎస్సీ రిజర్వేషన్ కేవలం మాదిగ మాలలకు సంబంధించినది మాత్రమే కాదు 60 ఉప కులాలకు జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే మాలలకు వచ్చే నష్టం ఏమి ఉండదు అలాగని మాదిగలకు ఎక్కువ లాభం ఉండదు అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకం సమస్య వచ్చినప్పుడు సమాన పంపిణీ జరగకపోతే అన్నదమ్ములు కూడా ఐక్యంగా ఉండలేరు కాబట్టి రిజర్వేషన్ సమాన పంపిణీ జరగకపోతే మీరు మాట్లాడుతున్న దళితుల ఐక్యత శుద్ధ అబద్ధంగా నిలుస్తుంది ఎప్పటికీ దళితుల మధ్య ఐక్యత రాదు సమాన పంపిణీ జరిగినప్పుడే ఐక్యతకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి
మాల మాదిగలే బాగుండాల? మిగతా వర్గాల ప్రజలు చాలా దుర్భారంగా ఉన్నారు.
🙏🙏👍👍✊✊
సార్ మీరు చాలా బాగా చెప్పారు
👌❤👍
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్
చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16(సమాన అవకాశాలు) కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యో
గాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.
There is something else that you have to say and u r questioning sc please check and speak
కులాలు ఉన్న దేశం భారత దేశం ఒక్కటే .మిగిలినదేశాలలో లేవు
మంచి విశ్లషణాత్మకంగా వివరించారు sir 🎉
Buchnna you are improving questions day by day, however you should have asked from a few more dimensions , kudos 👏🏻
jai bheem sir excellent .......✍🙏🌹
చక్రపాణి గారు మీకు ధన్య వాదాలు 🙏
341. అనుసరిస్తే బాగు!
మరి ఇంత పరిజ్ఞానమున్న మీరు కోతి రొట్టె ముక్క కథలో జరిగినట్లు భవిష్యత్తు లో అసలుకే ఎసరు పెట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి మీరు ఎందుకు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి మాల మాదిగల మధ్య ఐక్యత ఉందా ABCD వర్గీకరణ వల్ల ఐక్యత చెడిపోతుందా? లేని ఐక్యత ఎలా విడిపోతుంది. నేనూ ఎన్నో సంఘాలను చూసాను సంఘాలలో ఉన్నత పదవుల్లో పని చేశాను కానీ ఏనాడూ మాలలు మాదిగలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తగినంత దూరం పెట్టడమే కాకుండా వారిపట్ల తీవ్రమైన అస్పృశ్యతను పాటించిన విషయం మీకు తెలియదా!!!
ఇది చాలా తీవ్రమైన విషయం. మీకు నిజంగా మాల మాదిగల ఐక్యత కావాలంటే ABCD వర్గీకరణకు మీ మాల వర్గం పెద్దలను ఒప్పించి ఒక ప్రకటన విడుదల చేయండి. అంతే గానీ స్టీరియోఫోనిక్ రికార్డు లాగా ఐక్యత దెబ్బ తింటుంది అని మూర్ఖపు వాదనలు ఆపండి. మాల మాదిగల మధ్య ఐక్యత లేదని ఓక 90 ఏళ్ల ముసలామెను అడిగినా చెపుతుంది.
He is pambala
గంట చక్రపాణి గారు పంబాల కులానికి చెందినవారు వారు రిజర్వేషన్ ఫలము తో ఈ స్థాయిలో కి వచ్చాడు
నీవు పొంధాలేవా
సుప్రీమ్ కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి సార్ వింటలేడు
ఉద్యోగం పొందిన వాడి కుటుంబంలో వారి పిల్లలకు రిజర్వేషన్ ఉండకూడదు పలాలు అందని వారికి ఇవ్వాలి
మాల అయిన మాదిగ అయినా
పలాలు అందరి వారికి ఇవ్వాలి
అప్పుడే నిజమైన వర్గీకరణ
జరుగుతుంది
అసలు ఉద్యోగాలే లేవు గవర్నమెంట్లో బిజెపి గవర్నమెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అంటున్నారు
ప్రైవేట్ సెక్టార్లో చీపురుకట్ట ఉద్యోగాలు ఇస్తున్నారు
అది గమనించాలి
Vajpaai gari time (election,s ) nunche 1 core job,s per year annaru kaani ippativaraku enni jobs ichharu
అయితే చంద్రచూడ్ గారికే మొదట వర్తింపచేయాలి. ఎందుకంటే వారి తండ్రిగారు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా పని చేశారు.
Super analysis sir❤
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కూడా ఇష్టంలేని ఆంధ్ర లీడర్స్ ఇలాగే అడ్డం దిడ్డం వాడించారు..చివరికి ఏమైంది..రాష్ట్రము ఏర్పడింది..all is well..ఇది కూడా అంతే..వర్గీకరణ చేయొచ్చు..చేయాలి ఇది సమ న్యాయం 👍🏼
Creamy layer పెట్టాలి..sc లలో మాదిగ,మాల అదేవిధంగా st లలో లంబాడా, ఎరుకల ఎక్కువ ప్రయోజనాల పొందుతున్నారు... మిగిలిన వారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నారు.... ఇంకో విషయం మొత్తం రిజర్వేషన్లు తీసి... సర్వే చేసి, వివక్ష, విద్య, ఆదాయం, ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి...
Good discussion
ఏబీసీడీ అనే 4 parts కాదు 57 భాగాలు చేయాలి , 15/ 57 percentage భాగాలు చేయాలి
😂7బుర్ర తక్కువ