మంద కృష్ణ అన్న చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం మాదిగలు ప్రతి విషయం లో దగాపడ్డారు అందుకే దేవుడు మంద కృష్ణ అన్న పోరాటానికి విజయాన్ని అందించారు మోడీగారు దమ్మున్న గొప్ప నాయకుడు ఈ లాంటి గొప్ప నాయకుడు దేశానికి ప్రధాని కావడం మాదిగ ప్రజల అదృష్టం ఈ వర్గీకరణ విషయం లో ఎందరో మహానుభావులు తమ వంతు సహాయం అందించారు వారి అందరికి మా మాదిగ బిడ్డల తరుపున పాదాభివందనంలు 🙏🙏🙏
మందకృష్ణ మాదిగ అన్న గారికి,ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు,దామోదర్ రాజనరసింహ గారికి,అన్ని పార్టీల మాదిగ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు..🎉🎉ఈ విజయం వర్గీకరణ కోసం ప్రాణాలు బలిదానం చేసుకున్న అమరులకు అంకితం...
జై భీమ్ సోదరులందరికీ ఈ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల ఒక కలగా మిగిలిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఆగస్టు ఒకటి రోజున సుప్రీంకోర్టు నిజమైన న్యాయం వైపు నిలబడింది. ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర పోషించిన మంద కృష్ణ అన్న మాదిగ అన్నగారికి. మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన దేశ ప్రధాని గౌ; శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి హృదయపూర్వక ధన్యవాదములు
St vargikana kuda cheyandi sir ok category mathrame profit pondhithundhi migitha category lu peruke st ma dantlo mundhuku vachi questions chese vaallu leru sir
2004 లో గల్లీలో, ఢిల్లీ లో కాంగ్రెస్ వచ్చింది.. అప్పుడెందుకు సుప్రీమ్ కోర్ట్ లో నిలబడలే, ఇప్పుడే ఎందుకు నిలబడింది??.. సంకల్పం మంద కృష్ణ అన్నది..ఆచరణ YSR చేసినారు, సంకల్ప సిద్ధి మాత్రం మోడీ అన్న.. ఈ విషయం అందరికి తెలిసిన సత్యం 🙏🏻🙏🏻
గత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్ర అవసరం లేదు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014-2024 వరకు అన్ని శాఖల కేటాయింపు లెక్కలు బయటపెట్టండి..ఎవడు ఎవడి సొమ్ము తింటున్నాడో తెలుస్తుంది..!👍👍👍
@@Saivinaysupremeఇందుకు అంటే 1976 లో లంబాడీల జనాభా చాలా తక్కువ వుండే తొమ్మిది ఆదివాసీ తెగలు కంటే...ఇప్పుడు st lu చెలామణి అవుతూ వలసలు జరిగి ముందు నుంచి వున్న తొమ్మిది ఆదివాసీ తెగలు కంటే నలుగు రెట్లు జనాభా కలిగి ఉన్నారు.పై గా లంబాడీల st lu చెలామణి అయ్యేటప్పుడు 2% రిజర్వేషన్ కలిపి మొత్తం ఇప్పుడు వున్న st ల కి అందరికీ కలిపి 6% రిజర్వేషన్ అయింది అని అంటున్నారు... ఆ విధంగా చూస్తే లంబాడీలకు 2% రిజర్వేషన్ వచ్చి మిగిలిన వారికి 4% అవుతది.
Avunuu andii mamuu yerkula valamuu maa valakuu avarikii jobs lavuu. Only lambadivallaki jobs unayii vallu asaluu bc category loo undavaruu eppudu st loo unaruu valanii bc loo kalapalii🙏💯💝
1976 కంటే ముందు లంబాడా లు బీసీ జాబితాలో వుండిరి, దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ లు గానే వున్నారు, ఒక్క రాష్ట్రంలో మాత్రమే st లు గా కొనసాగుతున్నారు, AP లో సుగాలి జాతి మాత్రమే st వున్నది 1956 నుండి, కర్ణాటకలో sc వున్నది, దేశంలో నీ అన్ని రాష్ట్రాలలో బీసీ గా వున్నారు ఈ బంజారా జాతి, తెలంగాణలో మాత్రం ఈ బంజారాలు 1976 నుండి st లు గా 10 ఏండ్ల వరకే కొన సాగాలి అని కేంద్ర క్యాబినెట్ తెలిపింది, కానీ ఇప్పటి వరకు st లు గానే కొనసాగుతున్నారు మన తెలంగాణలో, ఈ విషయం గురించి సుప్రీం కోర్టు వివరణ కోరింది రాష్ట్ర ప్రభుత్వాన్ని , రాష్ట్రా ప్రభుత్వం స్పందించా లేదు కెసిఆర్ హయాంలో, పార్ల మెంట్ ఆమోదం లేకుండా st లు గా కొన సాగుతున్న బంజారా జాతి గురించి సుప్రీం కోర్టు కు వివరించాలి రాష్ట్ర ప్రభుత్వం, 1976 కంటే ముందు బీసీ లు గా వున్న బంజారాలు ను st జాబితాలో ఎలా చేర్చుతారు కేంద్ర పార్లమెంట్ ఆమోదం లేకుండా అని సుప్రీం కోర్టు కు తెలప వలసిన భాధ్యత ఈ ప్రభుత్వం పైన వున్నది
Good evening sir Neenu T Ganesh Gatha 7 years nundi BC gurukulam(MJPTBCWREIS )lo Guest JL & DL ga sevalandincha Ardhamtha ranga Regular recruitment tho Naa job nundi monna terminate chesindru . Iddaru pillalu valla chaduvulu poshana ,EMI la badalu Academic year madyalo terminate valla emi ardhamu kani sthitilo unna Meeru Edo oka alachanatho ee vishayamunu cm drustiki tisukellagalaru endukante idi okka na laanty valla yendaro samasya Thank you sir
ఇప్పుడు వీళ్ళ ఇద్దరు కలిసి మంద కృష్ణమాదిగ గారు చేసిన ఇన్ని యేండ్ల పోరాటాన్ని , అటూ ప్రధానమంత్రి గారు నరేంద్రమోడీ గారు చేసిన సహాయాన్ని చిన్నదిగా చూపిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు , నాయకులే దీన్ని సాధించినట్టుగా మాట్లాడుతున్నారు . ఇప్పుడు వర్గీకరణ క్రెడిట్ ను వారికి అనుకూలంగా మార్చుకోవడానికి, ఈ Q news కూతలు కోస్తున్నారు. మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. మీరెన్ని భూటకపు మాటలు చెప్పినా .. వర్గీకరణ ఎవరివల్ల జరిగింది, వర్గీకరణకు ఎవరు సహాయపడుతే దానికి ఇవ్వాళ ఈ ఫలితం దక్కింది అనేది ప్రజలు చూస్తున్నారు. మొత్తం అర్దం చేసుకుంటున్నారు..... మల్లన్న
అన్నా నమస్తే నా పేరు జగదీష్ రేవల్లి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి కానీ, మాదిగ కు, ఒక గ్రూప్, మాలకు ఒక గ్రూప్, మాదిగ ఉప కులాలకు ఒక గ్రూప్, మాల ఉప కులాలకు ఒక గ్రూపుగా, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అప్పుడైతే, విద్య ఉద్యోగం రాజకీయంగా కూడా సమ న్యాయం జరుగుతుంది.
Only credit goes to మాదిగ కృష్ణ
మంద కృష్ణ అన్న చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం మాదిగలు ప్రతి విషయం లో దగాపడ్డారు అందుకే దేవుడు మంద కృష్ణ అన్న పోరాటానికి విజయాన్ని అందించారు మోడీగారు దమ్మున్న గొప్ప నాయకుడు ఈ లాంటి గొప్ప నాయకుడు దేశానికి ప్రధాని కావడం మాదిగ ప్రజల అదృష్టం ఈ వర్గీకరణ విషయం లో ఎందరో మహానుభావులు తమ వంతు సహాయం అందించారు వారి అందరికి మా మాదిగ బిడ్డల తరుపున పాదాభివందనంలు 🙏🙏🙏
MRPS... 🎉🎉🎉🎉❤❤❤
Sc reservations jarugali jai MRPs
Best leader మంద కృష్ణ గారు 👌👌
మందకృష్ణ మాదిగ అన్న గారికి,ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు,దామోదర్ రాజనరసింహ గారికి,అన్ని పార్టీల మాదిగ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు..🎉🎉ఈ విజయం వర్గీకరణ కోసం ప్రాణాలు బలిదానం చేసుకున్న అమరులకు అంకితం...
వర్గీకరణకు కృషి కి కారకులైన mrps నాయకుడు మందకృష్ణ మాదిగ గార్కి ❤🎉వర్గీకరణ జరగాలి, మాదిగ లు మనుగడ జరగాలని కోరుతూ 🎉🎉🎉
Anna evi epudu notification laku varthinche la chedam anna please 🙏🙏🙏🙏
@@vamshikrishna6091 avunu bro,CM icchina maata nilabettukovaali kaani,vaariki chitthashudhi unte assembly 2days penchi bill Governor dhvaaraa ordinance pass cheyinchaali vallu kaalam gaduputhuru
MRPS అంటేనే కృష్ణ మాదిగ
మాదిగల దేవుడు 💐💐💐💐
మోడీ గారికి ధన్యవాదాలు
Idi court ichindi ,modi garu chesindem ledu
@@srplc2501mari eni rojulu court lekundyana
Jai shree Ram Jai modi
@@srplc2501మీరు మారారు మోడి గారు చేయించిన్నారు❤❤
Orey congress party antavu ruling lo unnappudu congress party muddi kadugutu undha appudu nee lanti vaari Valle raa maa AP ki anyayam jarigindi
మోడీ గారికి ధన్యవాదాలు✅
మంద కృష్ణమాదిగ కృషి కీ ఫలితం✊
మంద కృష్ణ మాదిగ గారికి మోడీ గారికి ధన్యవాదములు ❤️❤️❤️❤️❤️
జై భీమ్ సోదరులందరికీ
ఈ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల ఒక కలగా మిగిలిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఆగస్టు ఒకటి రోజున సుప్రీంకోర్టు నిజమైన న్యాయం వైపు నిలబడింది. ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర పోషించిన మంద కృష్ణ అన్న మాదిగ అన్నగారికి. మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన దేశ ప్రధాని గౌ; శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి హృదయపూర్వక ధన్యవాదములు
60 శాతం ఉన్న BC లకు 27శాతం రిజర్వేషన్. 1 శాతం ఉన్న OC EWS కి 10 శాతమా. రేవంత్ రెడ్డి అగ్ర కుల పిచ్చి దింపాలి...
Congratulations మంద కృష్ణమాదిగ... క్రెడిట్ goes to మోడీ అండ్ మంద కృష్ణమాదిగ
Naa lovdaa eemkadu😂😂😂😂😂
Yes sir we are very much thankful to Dr. RAJNARSIMHA SIR❤❤❤❤
Great madakeishna madiga garu.
Bapanonivaa aandi😂😂😂😂
మోడీ గారికి ,మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు🙏🙏
Maa Sc laku . P. M. Modiji garu💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯M. Krishna anna garu 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉🎉 Big Thankful for me
మోడీకి ధాన్యవాదాలు ❤❤❤❤
జై మందా కృష్ణ అన్న.....❤❤❤❤❤
మందకృష్ణమాదిగ పెద్ద డాడీ కి క్రేడిట్ ❤
Debate correct 100% explain Tq Manda Krishna madiga Anna 🎉 PM Modi garu i congratulations 💐👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
St vargikana kuda cheyandi sir ok category mathrame profit pondhithundhi migitha category lu peruke st ma dantlo mundhuku vachi questions chese vaallu leru sir
జై మంద కష్ణమాదిగ జై
గ్రేట్ మోడిజి❤❤ జై తెలంగాణ జై బిజెపి
ST లలో కూడా ఒక వర్గమే లబ్ధి పొందుతుంది... వర్గీకరణ జరగాలి
Super bro
Nijeme bro
జరగాలి జనాభా ప్రకారం లంబాడీస్ కి 9% గోండు, కోయ ఎరుకల కి 1% బాగుంటుంది
@@ravinderbanothu2172antha ledu asalainollaku thakkuva ichi ekkuva ela aduguthunnav
వర్గీకరణ sc st రెండింటికి చేయమని చెపింది సుప్రీం కోర్ట్
అసలు అతను మాదిగ కాదు ....అతను ఒక క్రిచెన్స్ ఇలా కులం మారిన వారికి రిజర్వేషన్ ఉండ కూడదు జై మాదిగా 🙏🚩
❤❤❤ Minister Damodar narsimha ❤❤❤ Garu great ❤❤❤
మోడీ గారి వల్లే మాదిగ లకు మేలు జరగబోతుంది
Sc. వర్గీకరణ. ఎందుకు చేస్తున్నారు సూపెర్మీ కోర్ట్ లాస్ట్ కొట్టేసింది మరి ఇప్పుడు ఎందుకు ఇలా తిరుపిచ్చించిది. కోర్ట్ ఇయర్. ఒక తిరుపు ఇస్తుంది
2004 లో గల్లీలో, ఢిల్లీ లో కాంగ్రెస్ వచ్చింది.. అప్పుడెందుకు సుప్రీమ్ కోర్ట్ లో నిలబడలే, ఇప్పుడే ఎందుకు నిలబడింది??.. సంకల్పం మంద కృష్ణ అన్నది..ఆచరణ YSR
చేసినారు, సంకల్ప సిద్ధి మాత్రం మోడీ అన్న.. ఈ విషయం అందరికి తెలిసిన సత్యం 🙏🏻🙏🏻
మొత్తం రిజర్వేషన్ లను మతం మారిన వారు తింటూ ఉన్నారు
Super
Next process ?
మోడీ, మందకృష్ణ ఫలితం..... 👍👍👍
జై దామన్నా❤
ఎస్టి వర్గీకరణ కూడా జరగాలి సార్
Govt drushtiki thisukellandi
70 yrs poratam
Meru kuda prayatnam cheyyandi...msg chesinantha easy kadu cheyyadam ante chala pattudhala opika undali..
Adhi success ayyetappatiki untamo ledo kuda telidu
Poratam cheyandi chestaru
Malanti SC St sub categories process valla reservation benifits vastai
So Jai bheem ❤ TQ Modi Ji
Special thanks to Pm garu 🙏
మంద కృష్ణ మాదిగ గారిని పక్కదోవ పట్టించే ఆలోచనలు చేస్తున్న కాంగ్రెస్
మంద కృష్ణ అన్న గారు ST ల లో కూడా వర్గీకరణ జరగాలి
Good explain anna
Jai bham meru rasinna rajangam maku varam ❤❤❤
గత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్ర అవసరం లేదు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014-2024 వరకు అన్ని శాఖల కేటాయింపు లెక్కలు బయటపెట్టండి..ఎవడు ఎవడి సొమ్ము తింటున్నాడో తెలుస్తుంది..!👍👍👍
ఎస్టి వర్గంలో కూడా ఒక వర్గమే లబ్ధి పొందుతుంది
St. అంటే
ఓన్లీ
లంబాడీ వాళ్ళే అంట..
కోయ వాళ్ళు
గోండు వాళ్ళు
మిగతా వాళ్ళు కాదు అంట.
@@సఖీ-sweety-777cheppinodiki sigguledu , aadivasile asalaina st lu
@@సఖీ-sweety-777inkosare ala ante dentho aina rendu dengu
@@సఖీ-sweety-777 లంబాడి వాళ్ళు అసలు ST లే కాదు ఇందిరా గాంధీ వాళ్ళని ST lo కలిపింది కానీ అసలైన ST లు కొయ్య,ఎరుకల, గోండు,నాకాయపు, వాళ్ళు
S andhuke sc st lo vargeekarana start
జై బేడ బుడగ జంగం జై మంద కృష్ణ మాదిగ
మోడీ గారి రుణం తీర్చుకుంటాం❤❤❤❤
😂
Thank you modigi garu
Thank you prime minister gaaru
1976 జనాభా ప్రాతి పాధికన st జాబితా లో కూడా abcd వర్గీకరణ చెయ్యాలి
2024 lo kula gananam chesi vargikarinchali,
ekkadunnaru inka 1976, leka 1947 prakaram cheyala?
S chesthunnaru sc tho patu st ki kooda
@@Saivinaysupremeఇందుకు అంటే 1976 లో లంబాడీల జనాభా చాలా తక్కువ వుండే తొమ్మిది ఆదివాసీ తెగలు కంటే...ఇప్పుడు st lu చెలామణి అవుతూ వలసలు జరిగి ముందు నుంచి వున్న తొమ్మిది ఆదివాసీ తెగలు కంటే నలుగు రెట్లు జనాభా కలిగి ఉన్నారు.పై గా లంబాడీల st lu చెలామణి అయ్యేటప్పుడు 2% రిజర్వేషన్ కలిపి మొత్తం ఇప్పుడు వున్న st ల కి అందరికీ కలిపి 6% రిజర్వేషన్ అయింది అని అంటున్నారు... ఆ విధంగా చూస్తే లంబాడీలకు 2% రిజర్వేషన్ వచ్చి మిగిలిన వారికి 4% అవుతది.
ఇలాగే oc లలో కూడా రిజర్వేషన్ పద్దతి లో ఉద్యోగాలలో విభజన జరిగితే ఆ లో కుడా అందరికీ న్యాయం జరుగుతుందేమో.
మోడీ కృష్ణ nv😴ఏందిరా చెప్పేదే చుతేయ్
Super massage sir
Thanks krishna ana 💐
Thanks to Modi ji and Manda Krishna madiga
Chandrababu గారికి thanks Cheppandi
Thanks to Madi and Manda krishna madiga
Jai mallanna
Credit goes to Only One Leader Sri MANDA KRISHNA MADHIGA...👍
Super Anna ❤
Good 👍
మంద క్రిష్ణ గారు 🙏🙏🙏🙏🙏
ST lo yerukula and enadi kulalu chala venukabadi unaayee dayachesi .nyayam jarigela cheyandi
St vargikarana cheyali nu annadi correct
Avunuu andii mamuu yerkula valamuu maa valakuu avarikii jobs lavuu. Only lambadivallaki jobs unayii vallu asaluu bc category loo undavaruu eppudu st loo unaruu valanii bc loo kalapalii🙏💯💝
1976 కంటే ముందు లంబాడా లు బీసీ జాబితాలో వుండిరి, దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ లు గానే వున్నారు, ఒక్క రాష్ట్రంలో మాత్రమే st లు గా కొనసాగుతున్నారు, AP లో సుగాలి జాతి మాత్రమే st వున్నది 1956 నుండి, కర్ణాటకలో sc వున్నది, దేశంలో నీ అన్ని రాష్ట్రాలలో బీసీ గా వున్నారు ఈ బంజారా జాతి, తెలంగాణలో మాత్రం ఈ బంజారాలు 1976 నుండి st లు గా 10 ఏండ్ల వరకే కొన సాగాలి అని కేంద్ర క్యాబినెట్ తెలిపింది, కానీ ఇప్పటి వరకు st లు గానే కొనసాగుతున్నారు మన తెలంగాణలో, ఈ విషయం గురించి సుప్రీం కోర్టు వివరణ కోరింది రాష్ట్ర ప్రభుత్వాన్ని , రాష్ట్రా ప్రభుత్వం స్పందించా లేదు కెసిఆర్ హయాంలో, పార్ల మెంట్ ఆమోదం లేకుండా st లు గా కొన సాగుతున్న బంజారా జాతి గురించి సుప్రీం కోర్టు కు వివరించాలి రాష్ట్ర ప్రభుత్వం, 1976 కంటే ముందు బీసీ లు గా వున్న బంజారాలు ను st జాబితాలో ఎలా చేర్చుతారు కేంద్ర పార్లమెంట్ ఆమోదం లేకుండా అని సుప్రీం కోర్టు కు తెలప వలసిన భాధ్యత ఈ ప్రభుత్వం పైన వున్నది
It's true
Well information brother
సూపర్ అన్న 🙏👍💐
ప్రకాశం జిల్లాకి నేటి తెలంగాణ కి ఏమి సంబంధం???? 2014-2024 తెలంగాణ రాష్ట్ర కేటాయింపు లెక్కలు తీయండి...ప్రజలకు చెప్పండి!👍👍👍
Super tqs to Modi
Malla sir meru chala honest journalist
జై మంద కృష్ణ మాదిగ ❤🎉
జై మంద కృష్ణ మాదిగ అన్న
Jai madiga
❤Great Manda Krishna madiga Anna great person thank you brother❤ credit Tq your proud Manda Krishna Mahadev Anna💐👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Manda krishna madiga garu ❤
Malalaku pilichi pillanichinattu urike echinara sodi apu babu
Narendra Modi gaaru central government lo kuda SC Classification cheyandi 😢😢
మల్లన్న నీ ముచ్చట అంతా కాంగ్రెస్ నాయక్ చేయడం ఐపు
Hat's off to Manda Krishna garu.
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ అన్న...
Jai Mallanna mimmalni kalavali Anna
Good evening sir
Neenu T Ganesh
Gatha 7 years nundi BC gurukulam(MJPTBCWREIS )lo Guest JL & DL ga sevalandincha
Ardhamtha ranga Regular recruitment tho Naa job nundi monna terminate chesindru .
Iddaru pillalu valla chaduvulu poshana ,EMI la badalu Academic year madyalo terminate valla emi ardhamu kani sthitilo unna
Meeru Edo oka alachanatho ee vishayamunu cm drustiki tisukellagalaru endukante idi okka na laanty valla yendaro samasya
Thank you sir
Good job .sir
Good job. Nenukuda.nelage.gust.job.
సీఎం లలో కూడా సీఎం లలో కూడా వర్గీకరణ ఉండాలి ప్రధానమంత్రి పదవిలో కూడా వర్గీకరణ ఉండాలి
జై మంద కృష్ణ మాదిగ
Teenmar mallanna ❤❤❤
Modi ji best wishes
Jai krishananna
జై మంద కృష్ణ అన్న
jai Dhamodher Raja Narasimha garu 🙏✊
In Telangana SC population as per 2011 census, Is 52 lakhs.
Among them Madiga-32.33 lakhs and mala-15.27 lakhs
మోడీ గారికి కృతజ్ఞతలు
modi edulo chesindi m.ledu ra puvvu gaa
Dhantla modi gani di m undi
సుప్రీం కోర్టు కి మోడీ కి సంబంధం ఏముంది
@@mohandovuri8462 yerri jenalaku m telusu bro ...andha bhakuthulu unte ela
@@ajayparunandi886manda krishan madiga ABCD vargikaran Petitioner Athane cheppadu kada thana Modiji thanaki support chesadu ani
Tq🙏 Qnews
As per the Population no worries
Jai MKM Anna
SC VARGEEKARANA JARIGINA TARVATHA AP MEGA DSC CONDUCT CHEYALI 🙏✊✊✊✊
Mallanna nuvvu news report Patra dharinchav... Usha mehra commission ki adhika pradanyatha echav.... Nuvvu super... Krishna anna adiki poyindu... Modi peru kuda chepaledu
ఇప్పుడు వీళ్ళ ఇద్దరు కలిసి మంద కృష్ణమాదిగ గారు చేసిన ఇన్ని యేండ్ల పోరాటాన్ని , అటూ ప్రధానమంత్రి గారు నరేంద్రమోడీ గారు చేసిన సహాయాన్ని చిన్నదిగా చూపిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు , నాయకులే దీన్ని సాధించినట్టుగా మాట్లాడుతున్నారు . ఇప్పుడు వర్గీకరణ క్రెడిట్ ను వారికి అనుకూలంగా మార్చుకోవడానికి, ఈ Q news కూతలు కోస్తున్నారు. మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. మీరెన్ని భూటకపు మాటలు చెప్పినా .. వర్గీకరణ ఎవరివల్ల జరిగింది, వర్గీకరణకు ఎవరు సహాయపడుతే దానికి ఇవ్వాళ ఈ ఫలితం దక్కింది అనేది ప్రజలు చూస్తున్నారు. మొత్తం అర్దం చేసుకుంటున్నారు..... మల్లన్న
jai madega ❤
వర్గీ కరణ కాదు, ఇప్పటికీ సమాజంలో ఉనికిలో ఉన్న కుల వివక్ష్యత ఫై పోరాడాలి. జైభీమ్.జై పూలే.
సామాజిక న్యాయం జరగాలంటే ABCD కావాలి
ఇప్పటివరకు అన్ని రంగాలలో మలాల కే న్యాయం జరిగింది. మాదిగ మరియు ఉప కులాలకు అన్యాయం జరిగింది.
నీను దళితుడు నే కానీ ఉన్న రిజర్వేషన్ పెంచకుండా నే division చేస్తే భౌష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.
em cheddam antav 100 % chesddama, news lo bangladesh chudu artham ayithadi.
kula gananam prakaram, samanana samanyayam andhariki jaragali BC, SC, ST edhina
100% reservation cheyadam correct@@Saivinaysupreme
Political organization of stant over
Desam kosam bjp 💯💯♥️
Credit goes to manda Krishna garu sadincharu sir miru....i am SC.D
D ante wich one?
A I'm B
Jai CBN JAI MRPS Jai MKM JAI ABCD....
అన్నా నమస్తే నా పేరు జగదీష్ రేవల్లి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి కానీ, మాదిగ కు, ఒక గ్రూప్, మాలకు ఒక గ్రూప్, మాదిగ ఉప కులాలకు ఒక గ్రూప్, మాల ఉప కులాలకు ఒక గ్రూపుగా, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అప్పుడైతే, విద్య ఉద్యోగం రాజకీయంగా కూడా సమ న్యాయం జరుగుతుంది.
Barabar cheppav brother....
Ala cheyakute...
Upa kulala vata mottam MaDiga,Mla lu tine avakasam undi.
రెండే గ్రూపులుగా చేయాలి మాల మాదిగ ఒక గ్రూపు మిగతా ఉప కులాలను ఒక గ్రూపు అప్పుడే సమన్యాయం జరుగుతుంది
@@kranthikumar-vt2vk అది కూడా మంచిదే....
St vargikarana kuda jaragali
Only credit goes to manda krishna madiga & modi govt