ఒకేసారి విడిపోయినప్పటికీ పాకిస్తాన్,బంగ్లాదేశ్ పరిస్థితి అలా ఎందుకుంది మన దేశం ఇంత అభివృద్ధి ఎలా జరిగిందో కనీసం జ్ఞానం ఉన్నోడికైన అర్థం అవుద్ది. ఎందుకంటే సెక్యులర్ దేశంగా ఉంది కాబట్టే. లేకపోతే మత రాజ్యాంగ అయ్యుంటే ఎలా ఉండేదో పాత చరిత్ర చదవండి. వెర్రి పుష్పల్లాగా వాట్సప్,ఫేస్బుక్ phd చదువులు కాదు
@@Himama173 ఒరేయ్ వెర్రి పుష్పం అక్కడ మరకలు ఎక్కువ కాబట్టి వాళ్లకు మతమే ముఖ్యం కాబట్టి అలా పతనం అయ్యాయి....కానీ భారత్ లో మరకల జనాభా 50 శాతం కంటే పెరిగితే అప్పుడు భారత్ ను కూడా ఇస్లామిక్ కంట్రీ గా మార్చేస్తారు.....భారత్ హిందూ దేశంగా ఉంటే వీళ్ళ ఆటలు సాగవు అందుకే సెక్యులర్ దేశంగా ఉండాలని నాటకాలు ఆడుతున్నారు....మనదేశంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను దేశం నుండి వెళ్లగొట్టాలి....అందరికీ ఒకే చట్టం అమలు చేయాలి.....
@@Himama173 సెక్యులర్ దేశంగా ఉంటేనే దొంగ బాబాలు, దొంగ స్వాములు, మతపిచ్చిగాల్లు, అరాచక శక్తులు కలిసి ఇతర మతస్తులు మైనారిటీలపై దాడులు, అరాచకాలకు అంతులేకుండా పోతూంది. ఇంకా హిందూ దేశంగా మార్చి ఏమి చేయాలని వీరి ఆలోచన.
@@Himama173 తప్పు ఇక్కడ హిందువులు మెజారిటీ గా ఉన్నారు కాబట్టే మీరు చెప్పిన అభివృద్ధి. లేకపోతే బాంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా ఆధ్వనంగా ఉండేది. అలా కాకుండా ఉండాలనే మా ప్రయత్నం. మీలాంటి వాళ్ళు ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఎప్పటికి అది అర్ధం చేసుకోలేరు
కలిసి ఉండటం వల్ల వచ్చిన నష్టం ఏమిటి, కేవలం రాజకీయ లబ్ధి కోసం బిజేపి అన్యాయం చేస్తుంది. మన హిందూ సోదరులు కోంత మంది ముస్లిం లను క్రైస్తవులను అకారణంగా వ్యతిరేకిస్తున్నారు.
తీసేయాలి...తీసేయాలి.....తీసేయాలి.......గమ్మత్తు ఏంటంటే, "Secularist" అనే పదం ఉంటే నష్టం ఏంటి, తీసేస్తే కలిగే లాభం ఏంటి అనేది ఒక్క బత్తాయికి కూడా తెలీదు.....🤣🤣🤣🤣
ఇదో వెధవల వాదం, మూర్కిస్టు పార్టీల పదజాలం, అసలు మనువాదం,బ్రాహ్మణీయవాదం ,పోషకులే,ఇ మేధావులు, సామాన్య జనానికి తెలియని వాదాలను, వాళ్ళ పై రుద్దటం లో, కమ్యూనిస్టు లు ముందే ఉంటారు,
కోర్ట్ ఉండటం వల్లనే బీజిపీ ఆటలు సాగటం లేదు... మతాలు అడ్డు పెట్టుకొని నెగ్గుతుంది... మన గొర్రెలకు కూడా ఇవే కావాలి.... ఎపుడైతే జనాలు మారుతారో అపుడే దేశం బాగుపడతాది.... అభివృద్ధి లేకుండా మతం ఉంటే చాలు అన్నట్లు ఉంది ఇండియా.... Bjjjp and miiim రెండు ఉండకూడదు....
ఇంత తక్కువ సమయంలో Adani 10లక్షల కోట్లు ఎలా సంపాదించాడో, సామాన్య ప్రజలు ఇంకా ఆకలితో పడుకుంటున్నారు adani కి మన రాష్ట్రంలో jagan, chandrababu కేంద్రంలో modi adani కి సహకారం అందిస్తున్నారు
Salute to the Hon'ble Supreme Court for keeping India a Secular and Socialist Republic. This should be a lesson for the fanatics who oppose the secular nature of our country.
సెక్యులర్ కంట్రీ ఎందుకు అయింది రా పాకిస్తాన్ మత ప్రాతిపదిక పాకిస్తాన్ ముస్లింలది హిందుస్థాన్ హిందువులది కొంతమంది ముస్లింలు మానవతా విలువలు ఉన్నవాళ్లు అలా నటించి ఇక్కడ ఉంటాము మాకు ఈ దేశం కూడా గొప్పదని ప్రకటించారు తీరా చూస్తే ఆ ముస్లిం మనసు కలుషితమై ఉన్నట్టు తర్వాత తెలిసింది ఏ దేశ జెండాకు సెల్యూట్ చేయరు ఈ దేశ జాతీయ గీతానికి పడడానికి ఇష్టపడరు తర్వాత తెలిసింది ఇవాళ కలుషితం మనసుతో జీవిస్తున్న ముస్లింలని మనకు తెలుసు సౌదీలో రామాయణం భాగవతం స్కూళ్లలో చెబుతారు ఎక్కడ చెబితే ఒప్పుకుంటారా మనకు తెలుసు సౌదీలో వాళ్ళ దేశ జెండాకు వాళ్ళ సైనికులు సెల్యూట్ కడతారు దేశం మీద గౌరవంతో మరి ఎక్కడున్నా ముస్లింలు దేశం మీద గౌరవంతో జెండాకు సెల్యూట్ కొడతారా అంటే ఇక్కడ ఉన్న కలుషిత మనసుతో బతికే ముస్లిములు ప్రమాదమైన అర్థం వాళ్ళు సెక్యులర్ అనే పదాన్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్లలో నిజాయితీ లేదు ఉన్న తక్కువ పర్సంటేజీ ఉన్నారు @@fayyazahmed544
Orey gorre Desam vidipoinappudu matam paramga aindi so pak Islam alage India Hindu Desam Appudu secular ledura Madyalo khangress add chesindi Intha erri.....k gaa unnarenti ra pandi @@fayyazahmed544
రాజ్యాంగం లోనే ఆ భావన ఉన్నపుడు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విధించినపుడే సెక్యులర్ అనే పదాన్ని జోడించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మామూలు రోజుల్లో బిల్లు పాస్ అవ్వదనేగా? అంటే పార్లమెంట్ ఒప్పుకోదు అనేగా? అంటే దేశప్రజలు ఒప్పుకోరు అనేగా? మరి నువ్వేంటి ఏదో దేశప్రజలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నట్లు అంత సంతోషంగా ఉప్పొంగిపోయి స్పీచ్ ఎస్తున్నావ్?సుప్రీం కోర్టు కూడా ఎప్పుడూ anti hindu విధానాలు ఫాలో అవుతూ పోతోంది,,కాబట్టే ఇలాంటి సుడో సెక్యులర్ ఆటలు సాగుతున్నాయి,రావాలి ఇంకో ఎమర్జెన్సీ మొత్తం. మార్చాలి భారత్ అంటే హిందువులదే అనే మిగతా వారికి కేవలం నివసించే హక్కు మాత్రమే ఉండాలి మిగతా దేశాల్లో లాగా విస్తృత హక్కులు కావాలంటే ,భాద్యతలు శిక్షలు కూడా అలానే భరించాలని తెలిసేలా రాజ్యాంగ సవరణ తేవాలి
పిటిషన్ వేసింది బీజేపీ ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు , అంటే రాజ్యాంగానికే ఎసరు పెట్టె ప్రయత్నం లో ఉన్నారు బీజేపీ వాళ్ళు ... రాజ్యాంగం వల్లనే కదా ఎస్ సి , ఎస్ టి , బి సి లు కుల ఆధిపత్యం నుంచి కాస్త విముక్తి పొందింది ... సమానత్వం పొందింది. అటువంటప్పుడు బీజేపీ ఎందుకు రాజ్యాంగానికి వ్యతిరేకం ??? ఇప్పుడు హిందూ ఏక్తా అని తర్వాత బానిసలు చేసుకోవడానికే కదా
@@HumanRationally మత రాజకీయం అంటే ఏంటో సరిగా తెలుసుకో? మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఎలాంటి నీచమైన హామీలు ఇచ్చిందో చూసి మాట్లాడు.... బ్రిటన్ లో ఎంపీ ఎలక్షన్ లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ రిజర్వేషన్ లను పూర్తిగా తీసేస్తానని చెప్పాడు....కావాలంటే న్యూస్ లో కూడా వచ్చింది చూడు....కాంగ్రెస్ హయంలో 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చారు....అంటే ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది అర్థం అవుతుంది....
ఎన్నో మతాల భాషల పూలవనం భారత దేశం అందరూ పోరాడితేనే ఇండిపెండెన్స్ వచ్చింది..సెక్యులర్ తీసి ఒకరి వైపు మళ్లించుకునే ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అవుతుంది..25% dalithulu 20% ముస్లిం లు..10% క్రిస్టియన్స్,సిక్కు,బౌద్ధ,జైన్,నాస్తికులు, intha పెద్ద మొత్తం ఉన్నాక ఈ నాటకాలు సాగవు…కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది..లేదా విచ్ఛిన్నమే
Nee bondha.... Paper lo vacchindhi nammuthaavgani... Court lo judges cheppindhi oppukova? Paper lo raaganey guddiga nammeyadam kaadhu... Cross check cheskuni abhiprayaniki raavali.
ఎందుకు? అంబేద్కర్ గారి ఉద్దేశ్యంలో భారతదేశం పెట్టుబడీదారి, హిందూదేశం గనకనా? ఒకపక్కన అంబేద్కర్ ఏమన్నాడో ప్రొఫెసర్ ఇన్నిసార్లు మొత్తుకుంటూ చెప్పినా కూడా, మళ్ళీ అదే పాత పాడతారెందుకు మీరందరూ? నాకస్సలర్థం కాదు, భక్తుల చేష్టలు
mallikarjuna garu Ambedkar garu secular, socialist words ni explicit ga mention cheyanivvakapovadaniki reason , already Fundamental rights to one's own Religion (Articles-25, 26, 27 & 28) lo mention chesi undi, so separate ga mention cheyalsina avasaram ledani chepparu
Namasthe sir By the 42nd Amendment on December 18, 1976, the term "Secular" was also incorporated in the Preamble.. Plz inform your opinion on secular adding in preamble with an amendment .
@Educateagitate రాజ్యాంగం అమలు లోనే సెక్యులరిజం అనే భావన ఉంది ...ప్రత్యేకంగా సెక్యులర్ సోషలిస్టు అనే పదాలను చేర్చడం అవసరం లేదు అని అంబేద్కర్ గారు చెప్పారు కదా.....మధ్యలో చేర్చిన సెక్యులర్, సోషలిస్టు అనే పదాలను ఇప్పుడు తొలగిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు? కానీ కొంతమంది కావాలని దీన్ని తొలగించకుండా కుట్ర చేస్తున్నారు......
@@Chandrashekerchikoti తీసేస్తే మీకు వచ్చే బాధ ఏంటి? మీరు అర్థం చేసుకోలేని అజ్ఞానులా? ఎమర్జెన్సీ లో చేర్చాల్సిన అవసరం ఏమిటి? ఇది ఖచ్చితంగా కుట్రతో చేసింది? అందుకే దీనిని తీసివేయాలి....
@@Chandrashekerchikoti తీసేస్తే నీకెందుకు అంత బాధ ....మీరు అర్థం చేసుకోలేని అజ్ఞానులా? ఇది కుట్రతో ఎమర్జెన్సీ సమయంలో చేర్చారు కాబట్టి ఖచ్చితంగా మార్చాల్సిందే?
మన భారతదేశంలో సెక్యులర్ సోషలిస్టు పదాలు ఉన్నప్పుడు మరి ముస్లిమ్స్ దేశాలలో క్రిస్టియన్స్ దేశాలలో కూడా ఈ సోషలిస్టు సెక్యులరిస్టు పదాలు ఉండాలి కదా మన హిందువులు ముస్లిమ్స్ దేశాలలో పడరాని కష్టాలు హత్యలు మానభంగాలు దౌర్జన్యాలకు గురవుతున్నారు గుళ్ళు గోపురాలు కుల కొడుతున్నారు వారు కూడా మనుషులే కదా మరి దీనికి ఈ బాధ్యత ఎవరు వహించగలరు
మీ ఫ్రెండ్ ఆస్ట్రేలియా రిపోర్టర్ అవనీ డయాస్ సోషలిస్ట్ సెక్యులరిస్టు అనే పదాలు మొదటి నుంచి ఉన్నది అని ప్రచారం చేశారు అందుకే వాడినీ దేశంలో కాలు పెట్టడానికి వీసా లేకుండా చేశారు... తన తప్పు తెలిసి క్షమాపణ కోదాడు... అవును అవును అనీ అది 1976 లోనే వచ్చింది అని తర్వాత తెలుసుకున్నాడు ...😮😮 కాస్థా నిజాలు తెలుసుకొని వార్తలు చెప్పండి ... ఉన్నది ఉన్నట్టు చెప్పండి ప్రొఫెసర్ మీరు సిగ్గుండాలి మీకు ...😮😮
Govt should not have gone for 42 nd amendment. When Dr. Ambedkar said there is no necessity for adding words secular & socialist then why congress govt made 42nd Amendment.
WAQFBORD ఆస్తులు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వాటా కల్పించాలి ... ఇప్పటికే భారతదేశం భూభాగం నుండి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ముస్లిం లకి పంచి ఇచ్చేశారు ... మిగిలిన భూభాగం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి వద్దా ... అన్ని waqfbord ఆస్తులే అయిపోతాయా ?
రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయిస్తే జమ్ము కాశ్మీర్ లో 75 సంవత్సరాల నుండి ఎందుకు లేదు ? వామ్మో ఇలాంటి అడగొద్దు యాడ చదువుకున్నావు ఏం చదువుకున్నావ్ కాస్త తెలుసుకొండి చరిత్ర ? లేకపోతే జై బోలో జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దళితుల ప్రజల పరిస్థితి చూడండి ...
The courts will give judgements based on the constitution and acts & rules framed thereon. The words socialism and secularism included in the constitution are in accordance with the constitution. Hence, these words in the constitution are correct and the order of the supreme court is correct. What is the definition of secularism is not mentioned in the constitution. Lexicons are not part of constitution. The point for concern is how the secularism is implemented. Examining this is not the duty of court, in this case. This word secularism is brought from europe for separation of state from church. It means there is no interference of religion in governance. Congres party's secularism is completely different. For them, secularism means love muslims, hate hindus. They made several laws exclusively for favour of muslims. The party leaders are always ready to shed blood and lay down their lives for the cause of muslims.
I would like to ask you if any national or regional political party follow Socialism without privatisation in accordance with letter and spirit of socialism.
పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి మీరు మాట్లాడుతున్నారా ? ఎప్పుడు మతం గోలే ప్రజలు వచ్చే జీతాలు తో తినడానికి ఇబ్బంది పడుతుంటే మీకు మతం కావాలా? 2014 లో ధరలు తగ్గిస్తా, అవినీతి లేకుండా చేస్తా అని అన్నాడు మోడీ ఎందుకు తగ్గలేదు అని మోడీ ఏనాడైనా ప్రజల్ని ఉద్దేశించి చెప్పాడా ఎప్పుడు మత రాజకీయాలే
@@sudhakarn369 ఉచితాలు కావాలి, ధరలు తగ్గాలి అంటే ఎలా కుదురుద్ది.....కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో నిరుద్యోగం లేదా? ధరలు పెరగలేదా? కాంగ్రెస్ హయాం లో ఎంత అవినీతి జరిగింది అనేది తెలుసుకో? స్వయంగా కేంద్ర మంత్రులే అవినీతి చేసారు....ఇప్పుడున్న కేంద్ర మంత్రులపై గానీ, ప్రభుత్వం పై గాని అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఎంత సేపు మతం అంటున్నారు....మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఇచ్చిన 17 హామీలు చూడు....ఎంత నీచమైన మతరాజకీయం చేసింది అనేది అర్థం అవుతుంది.... ప్రతీ సం. లక్షల మంది విద్యార్థులు పట్టాలు పట్టుకుని కళాశాలల నుండి బయటకు వస్తున్నారు.....అందరికీ ఉంద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు..... వక్ఫ్ బోర్డు అనేది మత సంస్థ కాదా? ఇష్టం వచ్చినట్లు ఊర్లను, దేవాలయాలను మింగేస్తుంటే మాట్లాడకూడదా? మతం గురించి ఎక్కువ మాట్లాడేది క్రిస్టియన్లు, ముస్లింలు కానీ చెక్కలర్ గాళ్లకు అవేవీ కనపడవు....హిందువులు ఏదైనా మాట్లాడితే మాత్రం మతం అంటూ ఎగేసుకుని వస్తారు.....
@@sudhakarn369 ఉచితాలు కావాలి, ధరలు తగ్గాలి అంటే ఎలా కుదురుద్ది.....కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో నిరుద్యోగం లేదా? ధరలు పెరగలేదా? కాంగ్రెస్ హయాం లో ఎంత అవినీతి జరిగింది అనేది తెలుసుకో? స్వయంగా కేంద్ర మంత్రులే అవినీతి చేసారు....ఇప్పుడున్న కేంద్ర మంత్రులపై గానీ, ప్రభుత్వం పై గాని అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఎంత సేపు మతం అంటున్నారు....మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఇచ్చిన 17 హామీలు చూడు....ఎంత నీచమైన మతరాజకీయం చేసింది అనేది అర్థం అవుతుంది.... ప్రతీ సం. లక్షల మంది విద్యార్థులు పట్టాలు పట్టుకుని కళాశాలల నుండి బయటకు వస్తున్నారు.....అందరికీ ఉంద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు..... వక్ఫ్ బోర్డు అనేది మత సంస్థ కాదా? ఇష్టం వచ్చినట్లు ఊర్లను, దేవాలయాలను మింగేస్తుంటే మాట్లాడకూడదా? మతం గురించి ఎక్కువ మాట్లాడేది క్రిస్టియన్లు, ముస్లింలు కానీ చెక్కలర్ గాళ్లకు అవేవీ కనపడవు....హిందువులు ఏదైనా మాట్లాడితే మాత్రం మతం అంటూ ఎగేసుకుని వస్తారు....
భగవద్ గీత లో ఒక్క పదానికి.అనీక అర్దలు వస్తయి. అన్ని మంచివి. మాన వాలికి పనికి వచ్చేవి. అట్లే,, సోషలిస్ట్, సెక్యూలర్ అన్న పదాలు అటువంటివి. మన. భారత్ కి. పనికి రావు అని నిర్ధారించ బడింది కొన్ని సంవత్సరాల తర్వాత. సెక్యూలరిజం. తొలగించాలి, అంటే పార్లమెంట్ లో. బిల్ పాస్ చేయాలి. L̤a̤w̤ e̤n̤f̤o̤r̤c̤e̤m̤e̤n̤t̤, p̤a̤r̤l̤i̤a̤m̤e̤n̤t̤, M̤o̤d̤i̤j̤i̤ ద్వారానే అవుతాది సెక్యూలరిజం ని. భారత్ ఇతర షెడ్యూల్స్ ద్వారా. పాటిస్తుంటే., సెక్యూలరిజం తొలగించటం ఏమి అంటుంది. సుప్రీమ్ కోర్ట్. ఎందుకు ప్రత్యేకంగా ఇందిరా. గాంధీ పార్లమెంట్ సస్పెన్స్ చేసి,. ఎమర్జెన్సీ. ప్రకటించి మరి ప్రియాoబల్ లో లేని పదాలు సోషలిస్ట్, సెక్యూలర్ పదాలు జోడించింది.. సుప్రీమ్ కోర్ట్ l̤a̤w̤ e̤n̤f̤o̤r̤c̤e̤m̤e̤n̤t̤ d̤e̤p̤a̤r̤t̤m̤e̤n̤t̤ కి సిఫారత్ చేయాలి .తప్పుడు న్యాయం.
మొత్తం పార్లమెంటు కూర్చుని తొలగించాలని బిల్లు పాస్ చేసిన అది చెల్లదు సుప్రీంకోర్టులో ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ నీ మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు లేకుంటే కుల వాదులు మతతత్వ వాదులు ఎప్పుడో నాటకాలు మొదలు పెడుదువు
Waqfbord మరియు మదర్స బోర్డు మరియు మైనారిటీ హక్కు ఉన్నప్పుడు బిసి లో రిజర్వేషన్ ఎందుకు ? మిగిలిన భారతదేశాన్ని మొత్తాన్ని రాసి ఇచ్చేస్తే పని అయిపోతుంది .
Basic structure lo part kaadu kabatti eh words add cheyadam correct ayinappudu.. Ipudu change chese right automatic ga vachinatte kada.. Appudu direct ga change cheyakunda court ki velladam enduku😅.. Genuine question sir
తరాలు మారినా నీ లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా మంచి మిగిలే ఉంటది. హిందూ అయినా ముస్లిం అయినా ఇంకా ఏ మతం అయినా దేవుడు దేవుణ్ణి కాపాడుకుంటాడు... ముందు మనం మనంగా ఏడుద్దాం!!!
జై మీమ్ లను అడగండి జై భీమ్ లు జమ్ము కాశ్మీర్ లో ఎన్ని సంవత్సరాలు దళితులకు రిజర్వేషన్ ఎందుకు కేటాయించలేదు ? జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ నుండి పారిపోయి ఎందుకు వచ్చిండు ?
మిత్రులారా ! దేశ అదృష్టం ఏమిటంటే దేశ మాజి ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ ఈ సమయంలో అధికారంలో లేకపోవటంమే! లేని పక్షంలో ఈ సారి ఆ మహానుభావులు ఉండి ఉంటే వారు సరాసరిగా దేశ ప్రధాని ఇంటికి వెళ్లి తీర్పు అక్కడనే వ్రాసి వారితో శ్రీ గణపతి వారి అవిఘ్న పూజలు చేసి గౌరవ న్యాయస్థానం ద్వారా వక్కాణించేవారు. ఏది ఏమైనా ఓ గొప్ప ఉపద్రవం తనకు తానుగా ఈ దేశం తనను తాను రక్షించుకుంది. అలానే ఆ గొప్ప హిందూ మాజి ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ గారు రాముని ప్రార్థనలో ఓ లిప్త కాల దీర్ఘాసుషుప్తా వ్యవస్థలో స్వయంగా సాక్షాత్తు శ్రీరాముల వారిని దర్శించి , విని , అర్ధం చేసుకుని ఈ చక్కని సుందర దేశం " హిందూ దేశం "గా మార్చే మహత్తర సదవకాశాన్ని తమ పేరున చరిత్రాత్మకం చేసుకోమ్మని శ్రీ వారు చెప్పగా వ్రాసిన " బాబీ మసీదు తీర్పు " లా ఈ తీర్పు కూడా " దేశ ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం " కాస్త "మనువాద , తీవ్రవాద , హిందూత్వ , మంది వాద , అమానుష రాజ్యంగంగా " అవతరించేది. ఏది ఏమైనా " హమారా భారత్ మహాన్ " విలక్షణ వైరుధ్యం కూడా ఇంకా మిగిలే ఉన్నది ". అనే భావన కూడా బ్రతికి బట్ట కట్టడం మనందరి " అదృష్ణ దృష్టమే". అంతిమంగా మరో మాట! గాంధీ పేరు రాగానే గౌరవ హంతకుడు "నాథూరాం గాడ్సే ". మహాశయుడు గుర్తుకు వచ్చినట్టే " ఇలాంటి చారిత్రాత్మక తీర్పులు వచ్చినప్పుడు కూడా " మరికొందరితో చంద్రచూడ్ వారు కూడా గుర్తుకు రావటం " వారే తనకు తానుగా ఇచ్చుకున్న సాదర ఘన గౌరవ సత్కారం ". ఔనౌను ! ఈ దేశ ఘన చరిత్ర , వారసత్వ సంపద అవసరార్థం అప్పుడప్పుడు వారిని గాడ్సే మహాశయునిలా గౌరవించుకుంటానే ఉంటుంది. జై హింద్ .
There are many things which conflict fundamental rights example Reservations itself conflict the right to equality . We cannot judge what is right and what is wrong if we have to really follow the constitution then we have to remove all the things like reservations which conflict right to equality.
ఒకేసారి విడిపోయినప్పటికీ పాకిస్తాన్,బంగ్లాదేశ్ పరిస్థితి అలా ఎందుకుంది మన దేశం ఇంత అభివృద్ధి ఎలా జరిగిందో కనీసం జ్ఞానం ఉన్నోడికైన అర్థం అవుద్ది. ఎందుకంటే సెక్యులర్ దేశంగా ఉంది కాబట్టే. లేకపోతే మత రాజ్యాంగ అయ్యుంటే ఎలా ఉండేదో పాత చరిత్ర చదవండి. వెర్రి పుష్పల్లాగా వాట్సప్,ఫేస్బుక్ phd చదువులు కాదు
@@Himama173 ఒరేయ్ వెర్రి పుష్పం అక్కడ మరకలు ఎక్కువ కాబట్టి వాళ్లకు మతమే ముఖ్యం కాబట్టి అలా పతనం అయ్యాయి....కానీ భారత్ లో మరకల జనాభా 50 శాతం కంటే పెరిగితే అప్పుడు భారత్ ను కూడా ఇస్లామిక్ కంట్రీ గా మార్చేస్తారు.....భారత్ హిందూ దేశంగా ఉంటే వీళ్ళ ఆటలు సాగవు అందుకే సెక్యులర్ దేశంగా ఉండాలని నాటకాలు ఆడుతున్నారు....మనదేశంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను దేశం నుండి వెళ్లగొట్టాలి....అందరికీ ఒకే చట్టం అమలు చేయాలి.....
@@Himama173 హిందూస్థాన్ గా ఉండియుంటే ఈరోజు అగ్రరాజ్యంగా ఉండేది.కమ్యూనిస్ట్ సెక్యూలర్ రోగం దేశాన్ని అభివృద్ధి చెందకుండా నిరోధించింది వాస్తవం
@@Himama173 సెక్యులర్ దేశంగా ఉంటేనే దొంగ బాబాలు, దొంగ స్వాములు, మతపిచ్చిగాల్లు, అరాచక శక్తులు కలిసి ఇతర మతస్తులు మైనారిటీలపై దాడులు, అరాచకాలకు అంతులేకుండా పోతూంది. ఇంకా హిందూ దేశంగా మార్చి ఏమి చేయాలని వీరి ఆలోచన.
@@Himama173 తప్పు ఇక్కడ హిందువులు మెజారిటీ గా ఉన్నారు కాబట్టే మీరు చెప్పిన అభివృద్ధి. లేకపోతే బాంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా ఆధ్వనంగా ఉండేది. అలా కాకుండా ఉండాలనే మా ప్రయత్నం. మీలాంటి వాళ్ళు ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఎప్పటికి అది అర్ధం చేసుకోలేరు
@@Himama173 hellow India is secular eppati varaku ante Hindus majority ga unnantha Kalam okkasari Hindus minorities aithe Inka secular thokka undadhu majority vallu narakutharu
మంచి తీర్పు ఇచ్చింది సుప్రింకోర్టు
Good Judgement
కలిసి ఉండటం వల్ల వచ్చిన నష్టం ఏమిటి, కేవలం రాజకీయ లబ్ధి కోసం బిజేపి అన్యాయం చేస్తుంది. మన హిందూ సోదరులు కోంత మంది ముస్లిం లను క్రైస్తవులను అకారణంగా వ్యతిరేకిస్తున్నారు.
But all muslim and Christians opposing Hinduism
Kalisi vundi marakalani
Penchandi
మంచి విశ్లేషణ సార్ 👍👍👍
తీసేయాలి...తీసేయాలి.....తీసేయాలి.......గమ్మత్తు ఏంటంటే, "Secularist" అనే పదం ఉంటే నష్టం ఏంటి, తీసేస్తే కలిగే లాభం ఏంటి అనేది ఒక్క బత్తాయికి కూడా తెలీదు.....🤣🤣🤣🤣
@@fayyazahmed544 ఇతరులకు నీతులు బోధించే నువ్వు సెక్యూలర్ వా మేధావీ
రాజ్యాంగం వర్ధిల్లాలి, jai హింద్, jai భారత్,jai భీమ్.
అంధభక్త్ స్ కి మింగుడు పడడం లేదు మీ విశ్లేషణ .
గొర్రెలకు అలాగే అనిపిస్తుంది....
మరి సెక్యూలర్ పేరు మీద దేశం ఇస్లామిక్ కంట్రీ గా మార్చొచ్చు
Soros baktas enjoy cheyandi meeku idhi okkate anandham anthe
అంధ ద్వేషులకు ఆనందంగా ఉంటుంది.
BJP vallu vattalu pisukunna em pikaleru Indian constitution ni..
రాజ్యాంగం లో సెక్యులర్, సోషలిల్ట్ పదాలు
లేకుంటే.....పనికిమాలిన బ్రాంహనణీయ మనువాదమే అవుతుంది 🙋♂️
ఇదో వెధవల వాదం, మూర్కిస్టు పార్టీల పదజాలం, అసలు మనువాదం,బ్రాహ్మణీయవాదం ,పోషకులే,ఇ మేధావులు, సామాన్య జనానికి తెలియని వాదాలను, వాళ్ళ పై రుద్దటం లో, కమ్యూనిస్టు లు ముందే ఉంటారు,
అవినీతి, కి జాగ్రత్త పడాలి, సెక్యులరిజం, సోషలిజం, లేకపోతే, నియంతga మారుతున్న పరిస్థితులకు దారి
Socialist ki
Manuvadam ki sambandham enti saami
Ayina okka country Peru cheppandi
Socialist and Communist siddhantalatho bagupadina countries
అవి అట్లాగే వుంచి...ఇస్లాం కిరస్థని దేశాలుగాచెయ్యాలని విదేశీ నీచ మతస్థుల కుట్ర...
అవును మా భారత దేశం లో మనువాదం కాక యేసు వాదం ..alla వాదం అనుసరించాలా.బాస్టర్డ్...చెప్పులు కుట్టుకునే మాదిగా
కోర్ట్ ఉండటం వల్లనే బీజిపీ ఆటలు సాగటం లేదు... మతాలు అడ్డు పెట్టుకొని నెగ్గుతుంది... మన గొర్రెలకు కూడా ఇవే కావాలి.... ఎపుడైతే జనాలు మారుతారో అపుడే దేశం బాగుపడతాది.... అభివృద్ధి లేకుండా మతం ఉంటే చాలు అన్నట్లు ఉంది ఇండియా.... Bjjjp and miiim రెండు ఉండకూడదు....
First waqf act minority act endowment act places of worship act enduku unnayo telusuko oorke religious card munduku tevadam kadu
@@pratapreddy201endukunnayante article 25-31 chudandi
ఇంత తక్కువ సమయంలో Adani 10లక్షల కోట్లు ఎలా సంపాదించాడో, సామాన్య ప్రజలు ఇంకా ఆకలితో పడుకుంటున్నారు adani కి మన రాష్ట్రంలో jagan, chandrababu కేంద్రంలో modi adani కి సహకారం అందిస్తున్నారు
Samanya prajalu aakali tho undadaniki, jobs dorakakapovadaniki karanam Socialism
ఒక్క ఆధాని ఆస్తులు సంపాదించాడా ఇంకెవరు సంపాదించలేదా. ఆధాని పేరు కాంగ్రెస్ తీసుకు వచ్చింది, అందరు తందాన అంటున్నారు.....
Mari jagan ki vote ela vesav ra kukka
Desam kosam dharmam kosam
Dharmam ante anti?@@manoharkota732
Super good job Supreme Court 👏 👌 👍 🙌 💪 jai Bheem 💙
గొర్రెలు చాలా అనందిస్తున్నాయి....
@@Naani345హేట్ స్పీచ్ బాగా విని పెరిగినట్టు ఉన్నావు.. మానసిక వైద్యుడిని సంప్రదించాలి నువ్వు..
@@prudhvi0831first nv po bro... Aa brain washed he'd ki mental hospital lo current pedite taggudemo Mee matha picha
@@prudhvi0831
ఆ ముక్క అంధభక్త్ ఐన నువ్వు చెప్తున్నావు 😂😂
@@noelnaveenstark3058 నాకెలాంటి భక్తి లేదు.. it's ridiculous 🤣🤣
Super analysis Sir
Good explanation sir 👍👍👍
Professor గారికి వందనాలు
U are Intalectual. WE SELUTE YOU SIR.
Good analysis
Excellent analysis
Sir, your elaborated views about the Socialist and Securalist words in construction cleared so many doubts. Thank you.
Salute to the Hon'ble Supreme Court for keeping India a Secular and Socialist Republic. This should be a lesson for the fanatics who oppose the secular nature of our country.
Very good decision of our SCI
మంచిగా చెప్పారు.
మంచి ఇన్ఫర్మేషన్ & ఎనాలసిస్ సార్
Excellent గా చెప్పారు సార్.
Super Anna ❤
నాగేశ్వర్ గారు మీ ఆనందం ఎంతో దూరంలో లేదు
Great explanation sir
Superb sir
Good analysis ❤❤
న్యాయమూర్తులకు మనసార నమస్కారములు
మతపరంగా దేశం విడిపోయినప్పుడు మరి మన దేశం సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది
అరె పినాకో, దేశం విడిపోయిన తర్వాతే సెక్యులర్ కంట్రీ అయింది. ఎక్కడివరకు చదువుకున్నావు.??? 🤣🤣🤣🤣
సెక్యులర్ కంట్రీ ఎందుకు అయింది రా పాకిస్తాన్ మత ప్రాతిపదిక పాకిస్తాన్ ముస్లింలది హిందుస్థాన్ హిందువులది కొంతమంది ముస్లింలు మానవతా విలువలు ఉన్నవాళ్లు అలా నటించి ఇక్కడ ఉంటాము మాకు ఈ దేశం కూడా గొప్పదని ప్రకటించారు తీరా చూస్తే ఆ ముస్లిం మనసు కలుషితమై ఉన్నట్టు తర్వాత తెలిసింది ఏ దేశ జెండాకు సెల్యూట్ చేయరు ఈ దేశ జాతీయ గీతానికి పడడానికి ఇష్టపడరు తర్వాత తెలిసింది ఇవాళ కలుషితం మనసుతో జీవిస్తున్న ముస్లింలని మనకు తెలుసు సౌదీలో రామాయణం భాగవతం స్కూళ్లలో చెబుతారు ఎక్కడ చెబితే ఒప్పుకుంటారా మనకు తెలుసు సౌదీలో వాళ్ళ దేశ జెండాకు వాళ్ళ సైనికులు సెల్యూట్ కడతారు దేశం మీద గౌరవంతో మరి ఎక్కడున్నా ముస్లింలు దేశం మీద గౌరవంతో జెండాకు సెల్యూట్ కొడతారా అంటే ఇక్కడ ఉన్న కలుషిత మనసుతో బతికే ముస్లిములు ప్రమాదమైన అర్థం వాళ్ళు సెక్యులర్ అనే పదాన్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్లలో నిజాయితీ లేదు ఉన్న తక్కువ పర్సంటేజీ ఉన్నారు @@fayyazahmed544
Desham vidi poyina tarvata ambedkar secular ani pettaledura Indira Gandhi 1976 lo forceful ga pettindi @@fayyazahmed544
Orey gorre Desam vidipoinappudu matam paramga aindi so pak Islam alage India Hindu Desam
Appudu secular ledura
Madyalo khangress add chesindi
Intha erri.....k gaa unnarenti ra pandi @@fayyazahmed544
@@fayyazahmed544intha erri ...k vallu unnara 😂
రాజ్యాంగం లోనే ఆ భావన ఉన్నపుడు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విధించినపుడే సెక్యులర్ అనే పదాన్ని జోడించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మామూలు రోజుల్లో బిల్లు పాస్ అవ్వదనేగా? అంటే పార్లమెంట్ ఒప్పుకోదు అనేగా? అంటే దేశప్రజలు ఒప్పుకోరు అనేగా? మరి నువ్వేంటి ఏదో దేశప్రజలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నట్లు అంత సంతోషంగా ఉప్పొంగిపోయి స్పీచ్ ఎస్తున్నావ్?సుప్రీం కోర్టు కూడా ఎప్పుడూ anti hindu విధానాలు ఫాలో అవుతూ పోతోంది,,కాబట్టే ఇలాంటి సుడో సెక్యులర్ ఆటలు సాగుతున్నాయి,రావాలి ఇంకో ఎమర్జెన్సీ మొత్తం. మార్చాలి భారత్ అంటే హిందువులదే అనే మిగతా వారికి కేవలం నివసించే హక్కు మాత్రమే ఉండాలి మిగతా దేశాల్లో లాగా విస్తృత హక్కులు కావాలంటే ,భాద్యతలు శిక్షలు కూడా అలానే భరించాలని తెలిసేలా రాజ్యాంగ సవరణ తేవాలి
Intha sollu cheppinodivi... Aa savaranani after Indira Gandhi vacchina janatha party ( BJP alliance) samardhinchidhi.
Idhi kuda cheppaliga... Ee sollu akkarledhu mee mathonmadhulaki... Dhonga yedupulu yedavadam, ithara mathasthula perlu cheppu poseskodamey thelisindhi.waste fellows
Babu nuv అస్సలు చదువుకున్నావా
@@aswinkumar9941 what's up యూనివర్శిటీ gold medalist 🥇
Take a bow ...🤣
@@kollatiraju301 ఎం నువ్వు చదువుకోలేదా
@@kollatiraju301 నీకు ఏం అర్ధమైంది చెప్పు?
Will decide by Parliament and NDA
No one is higher than supreme court 😂😂😂 and no one can amend fundamental rights bro
This augurs well and sure a sign of "achedin" to come now!
Correct sir
నాయం బతికే ఉంది.
భారతదేశంలో జై హిందు అనే పదం తొలగించి జై భారత్ అనే పదం పెట్టాలి....
Very good judgement
పిటిషన్ వేసింది బీజేపీ ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు , అంటే రాజ్యాంగానికే ఎసరు పెట్టె ప్రయత్నం లో ఉన్నారు బీజేపీ వాళ్ళు ...
రాజ్యాంగం వల్లనే కదా ఎస్ సి , ఎస్ టి , బి సి లు కుల ఆధిపత్యం నుంచి కాస్త విముక్తి పొందింది ... సమానత్వం పొందింది.
అటువంటప్పుడు బీజేపీ ఎందుకు రాజ్యాంగానికి వ్యతిరేకం ???
ఇప్పుడు హిందూ ఏక్తా అని తర్వాత బానిసలు చేసుకోవడానికే కదా
Asalki ardam ayenda ah ra neku emaina .. Emergency lo add chesaru anta.. daniki SC ST ki endi ra sambandam illiterate fellow
Exllent reply
Yes rajyangam lekapothe manudharma shasthram malli vasthundi
@@HumanRationally మత రాజకీయం అంటే ఏంటో సరిగా తెలుసుకో? మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఎలాంటి నీచమైన హామీలు ఇచ్చిందో చూసి మాట్లాడు.... బ్రిటన్ లో ఎంపీ ఎలక్షన్ లకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ రిజర్వేషన్ లను పూర్తిగా తీసేస్తానని చెప్పాడు....కావాలంటే న్యూస్ లో కూడా వచ్చింది చూడు....కాంగ్రెస్ హయంలో 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చారు....అంటే ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది అర్థం అవుతుంది....
Reservation tisesi vallu reservation pettukuntaru.
Secularism is very important to the Nation.
Truth' always prevails.
Constitutional values always prevails in our country. preamble of the constitution is soul of our constitution
మేమే ఆ రెండు పదాలను రాజ్యాంగం లో చేర్చాం అని చంకలు గుద్దుకునే వారికి సరైన తీర్పు.
ఆ పదాల భావనలు ముందు నుండే రాజ్యాంగం లో ఉన్నాయి అని తీర్పు.
Jai bheem sir 🎉🎉🎉🎉🎉
Excellent Sir
Why our country dividing religion , three countries , what about this
ఎన్నో మతాల భాషల పూలవనం భారత దేశం అందరూ పోరాడితేనే ఇండిపెండెన్స్ వచ్చింది..సెక్యులర్ తీసి ఒకరి వైపు మళ్లించుకునే ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అవుతుంది..25% dalithulu 20% ముస్లిం లు..10% క్రిస్టియన్స్,సిక్కు,బౌద్ధ,జైన్,నాస్తికులు, intha పెద్ద మొత్తం ఉన్నాక ఈ నాటకాలు సాగవు…కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది..లేదా విచ్ఛిన్నమే
హిందువుల గురించి చెప్పలేదు మీరు
Dr. B R Ambedkar గారు సామ్యవాద, లౌకిక పదాలను రాజ్యాంగం లోకి చేరనివ్వకుండా అడ్డుకున్నారు.. ఈరోజు ఈనాడు పేపర్ లో వచ్చింది.. చదవండి
Nee bondha.... Paper lo vacchindhi nammuthaavgani... Court lo judges cheppindhi oppukova?
Paper lo raaganey guddiga nammeyadam kaadhu... Cross check cheskuni abhiprayaniki raavali.
సామ్యవాద, లౌకికం అంటే ఏంటి?
పేపర్ మళ్ళీ చదవండి....
ఎందుకు? అంబేద్కర్ గారి ఉద్దేశ్యంలో భారతదేశం పెట్టుబడీదారి, హిందూదేశం గనకనా? ఒకపక్కన అంబేద్కర్ ఏమన్నాడో ప్రొఫెసర్ ఇన్నిసార్లు మొత్తుకుంటూ చెప్పినా కూడా, మళ్ళీ అదే పాత పాడతారెందుకు మీరందరూ? నాకస్సలర్థం కాదు, భక్తుల చేష్టలు
mallikarjuna garu Ambedkar garu secular, socialist words ni explicit ga mention cheyanivvakapovadaniki reason , already Fundamental rights to one's own Religion (Articles-25, 26, 27 & 28) lo mention chesi undi, so separate ga mention cheyalsina avasaram ledani chepparu
Namasthe sir
By the 42nd Amendment on December 18, 1976, the term
"Secular" was also incorporated in the Preamble..
Plz inform your opinion on secular adding in preamble with an amendment .
@Educateagitate రాజ్యాంగం అమలు లోనే సెక్యులరిజం అనే భావన ఉంది ...ప్రత్యేకంగా సెక్యులర్ సోషలిస్టు అనే పదాలను చేర్చడం అవసరం లేదు అని అంబేద్కర్ గారు చెప్పారు కదా.....మధ్యలో చేర్చిన సెక్యులర్, సోషలిస్టు అనే పదాలను ఇప్పుడు తొలగిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు? కానీ కొంతమంది కావాలని దీన్ని తొలగించకుండా కుట్ర చేస్తున్నారు......
ఉన్న దానిని మళ్ళీ క్లియర్ గా పెడితే ఏంటి ప్రాబ్లం మీకు. క్లియర్ గా పెడితే ఏంటి ప్రాబ్లం.
@@Chandrashekerchikoti తీసేస్తే మీకు ఎందుకు అంత బాధ....మీరు అర్థం చేసుకోలేని అజ్ఞానులా? ఇది కుట్రతో చేసింది కాబట్టి తీసేయాలి....
Good
@@Chandrashekerchikoti తీసేస్తే మీకు వచ్చే బాధ ఏంటి? మీరు అర్థం చేసుకోలేని అజ్ఞానులా? ఎమర్జెన్సీ లో చేర్చాల్సిన అవసరం ఏమిటి? ఇది ఖచ్చితంగా కుట్రతో చేసింది? అందుకే దీనిని తీసివేయాలి....
@@Chandrashekerchikoti తీసేస్తే నీకెందుకు అంత బాధ ....మీరు అర్థం చేసుకోలేని అజ్ఞానులా? ఇది కుట్రతో ఎమర్జెన్సీ సమయంలో చేర్చారు కాబట్టి ఖచ్చితంగా మార్చాల్సిందే?
Justices D.Y. Chandrachud and Sanjeev Khanna deviated from the ideology of their fathers! May be due to generation gap!
❤❤ప్రధానమంత్రి గారికి సూటి ప్రశ్న??
మీరు ఈవీఎం లు లేకుండా గెలువలేరా??
కొన్ని రాష్ట్రాలలో మిస్సింగ్ ఈవీఎం ల గురించి మాట్లాడరెందుకు ??
Karnataka & telagana Lo EVM machine lu Ela work chesaai?.
Mari BJP sarkar endhuku raaledhu.
@@D.Srisailam-d7yBJP ki 14% votes,brs ki 30 % + EVM La dwarane babu.
మన భారతదేశంలో సెక్యులర్ సోషలిస్టు పదాలు ఉన్నప్పుడు మరి ముస్లిమ్స్ దేశాలలో క్రిస్టియన్స్ దేశాలలో కూడా ఈ సోషలిస్టు సెక్యులరిస్టు పదాలు ఉండాలి కదా మన హిందువులు ముస్లిమ్స్ దేశాలలో పడరాని కష్టాలు హత్యలు మానభంగాలు దౌర్జన్యాలకు గురవుతున్నారు గుళ్ళు గోపురాలు కుల కొడుతున్నారు వారు కూడా మనుషులే కదా మరి దీనికి ఈ బాధ్యత ఎవరు వహించగలరు
Correct ga cheppindi
PLEASE MAKE A VEFIO ON WAKF. AND ALSO A VIDEO JUSTIFYING REMOVING RESERVATIONS BASED ON THE EQUALITY IN THE CONSTITUTION.
Good judgement from SC.
పార్లమెంట్లో మార్చుకోమన్నది సుప్రీం .... అంత క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది..
నీకు అలా అర్ధం అయిందా శర్మా...??? 😂😂😂😂
👏👏👏👏👏
😢
మీ ఫ్రెండ్ ఆస్ట్రేలియా రిపోర్టర్ అవనీ డయాస్ సోషలిస్ట్ సెక్యులరిస్టు అనే పదాలు మొదటి నుంచి ఉన్నది అని ప్రచారం చేశారు అందుకే వాడినీ దేశంలో కాలు పెట్టడానికి వీసా లేకుండా చేశారు... తన తప్పు తెలిసి క్షమాపణ కోదాడు... అవును అవును అనీ అది 1976 లోనే వచ్చింది అని తర్వాత తెలుసుకున్నాడు ...😮😮 కాస్థా నిజాలు తెలుసుకొని వార్తలు చెప్పండి ... ఉన్నది ఉన్నట్టు చెప్పండి ప్రొఫెసర్ మీరు సిగ్గుండాలి మీకు ...😮😮
Meeru jagrathaga matladam nerchukondi
సెక్యూలర్ పదం 1976 లో వచ్చినా కుడా రాజ్యాంగాన్ని సెక్యూలర్ గానే తయారు చేసారు 🤦♂️కొంచెం రాజ్యాంగం చదువుకో నాయనా
సత్యమేవ జయతే
అన్ని విషయాలు కచ్చితంగా అడుగుతాం భయం లేకుండా
జోగేంద్రనాథ్ మండల్ స్టోరీ చదువుకోండి ..... చదువు గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు ....
Jai bhim
Govt should not have gone for 42 nd amendment. When Dr. Ambedkar said there is no necessity for adding words secular & socialist then why congress govt made 42nd Amendment.
Right to equality ante mari reservation kuda teeseyyali ani kuda gattiga nokku vakkaadinchandi tatayya
Good point
brother know the difference between equality and equity
Reservation system గురించి తెలుసుకో ముందు😂😂😂😂😂😂.
WAQFBORD ఆస్తులు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వాటా కల్పించాలి ... ఇప్పటికే భారతదేశం భూభాగం నుండి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ముస్లిం లకి పంచి ఇచ్చేశారు ... మిగిలిన భూభాగం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి వద్దా ... అన్ని waqfbord ఆస్తులే అయిపోతాయా ?
Pls do a video on Walkf board issues
Mata swacha❤
రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయిస్తే జమ్ము కాశ్మీర్ లో 75 సంవత్సరాల నుండి ఎందుకు లేదు ? వామ్మో ఇలాంటి అడగొద్దు యాడ చదువుకున్నావు ఏం చదువుకున్నావ్ కాస్త తెలుసుకొండి చరిత్ర ? లేకపోతే జై బోలో జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దళితుల ప్రజల పరిస్థితి చూడండి ...
There is no meaning in calling SECULAR When MUSLIM CHRISTIAN RELIGIONS Patronised in the Country
Jai Narendra Modi prime minister of India 🎉🎉🎉
We are secular but not like you and Intellectuals on television and media.
Only half knowledge people will talk about definitions of secular socialism but in reality this is not implemented that is why it should be removed
Then why did they make 42nd amendment- when constitution is inherently secular.
First of all the basic structure of constitution is socialist and secular
The courts will give judgements based on the constitution and acts & rules framed thereon. The words socialism and secularism included in the constitution are in accordance with the constitution. Hence, these words in the constitution are correct and the order of the supreme court is correct. What is the definition of secularism is not mentioned in the constitution. Lexicons are not part of constitution. The point for concern is how the secularism is implemented. Examining this is not the duty of court, in this case. This word secularism is brought from europe for separation of state from church. It means there is no interference of religion in governance. Congres party's secularism is completely different. For them, secularism means love muslims, hate hindus. They made several laws exclusively for favour of muslims. The party leaders are always ready to shed blood and lay down their lives for the cause of muslims.
Prof garu Supreme Court epudiana laukikavadham gurinchi judgement ichinappudu dayachesi meeru video cheyakandi endhukanti meeru cheppindhe chebutaru
Remove secular and socialist if already the same exists with other names.
Alage chei 400 seats vaste
Already unnadhi add chesthey unchadaniki noppenti mee matha picchollaki?
Andhuku brother antha feel aithunav😂😂
I would like to ask you if any national or regional political party follow Socialism without privatisation in accordance with letter and spirit of socialism.
Waqf బోర్డు పై ఈ నాగేశ్వర్ వీడియో చేయడు....
పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి మీరు మాట్లాడుతున్నారా ? ఎప్పుడు మతం గోలే ప్రజలు వచ్చే జీతాలు తో తినడానికి ఇబ్బంది పడుతుంటే మీకు మతం కావాలా?
2014 లో ధరలు తగ్గిస్తా, అవినీతి లేకుండా చేస్తా అని అన్నాడు మోడీ ఎందుకు తగ్గలేదు అని మోడీ ఏనాడైనా ప్రజల్ని ఉద్దేశించి చెప్పాడా
ఎప్పుడు మత రాజకీయాలే
@@sudhakarn369 ఉచితాలు కావాలి, ధరలు తగ్గాలి అంటే ఎలా కుదురుద్ది.....కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో నిరుద్యోగం లేదా? ధరలు పెరగలేదా? కాంగ్రెస్ హయాం లో ఎంత అవినీతి జరిగింది అనేది తెలుసుకో? స్వయంగా కేంద్ర మంత్రులే అవినీతి చేసారు....ఇప్పుడున్న కేంద్ర మంత్రులపై గానీ, ప్రభుత్వం పై గాని అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఎంత సేపు మతం అంటున్నారు....మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఇచ్చిన 17 హామీలు చూడు....ఎంత నీచమైన మతరాజకీయం చేసింది అనేది అర్థం అవుతుంది.... ప్రతీ సం. లక్షల మంది విద్యార్థులు పట్టాలు పట్టుకుని కళాశాలల నుండి బయటకు వస్తున్నారు.....అందరికీ ఉంద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు..... వక్ఫ్ బోర్డు అనేది మత సంస్థ కాదా? ఇష్టం వచ్చినట్లు ఊర్లను, దేవాలయాలను మింగేస్తుంటే మాట్లాడకూడదా? మతం గురించి ఎక్కువ మాట్లాడేది క్రిస్టియన్లు, ముస్లింలు కానీ చెక్కలర్ గాళ్లకు అవేవీ కనపడవు....హిందువులు ఏదైనా మాట్లాడితే మాత్రం మతం అంటూ ఎగేసుకుని వస్తారు.....
ప్రొఫెసర్ దేశ ద్రోహి అందుకే వీడియో చెయ్యడు
@@sudhakarn369 ఉచితాలు కావాలి, ధరలు తగ్గాలి అంటే ఎలా కుదురుద్ది.....కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో నిరుద్యోగం లేదా? ధరలు పెరగలేదా? కాంగ్రెస్ హయాం లో ఎంత అవినీతి జరిగింది అనేది తెలుసుకో? స్వయంగా కేంద్ర మంత్రులే అవినీతి చేసారు....ఇప్పుడున్న కేంద్ర మంత్రులపై గానీ, ప్రభుత్వం పై గాని అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఎంత సేపు మతం అంటున్నారు....మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఉలేమా బోర్డు కి ఇచ్చిన 17 హామీలు చూడు....ఎంత నీచమైన మతరాజకీయం చేసింది అనేది అర్థం అవుతుంది.... ప్రతీ సం. లక్షల మంది విద్యార్థులు పట్టాలు పట్టుకుని కళాశాలల నుండి బయటకు వస్తున్నారు.....అందరికీ ఉంద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు..... వక్ఫ్ బోర్డు అనేది మత సంస్థ కాదా? ఇష్టం వచ్చినట్లు ఊర్లను, దేవాలయాలను మింగేస్తుంటే మాట్లాడకూడదా? మతం గురించి ఎక్కువ మాట్లాడేది క్రిస్టియన్లు, ముస్లింలు కానీ చెక్కలర్ గాళ్లకు అవేవీ కనపడవు....హిందువులు ఏదైనా మాట్లాడితే మాత్రం మతం అంటూ ఎగేసుకుని వస్తారు....
తొందరలో మీ బోర్డు మీద చేస్తాడులే...🤣🤣🤣🤣
భగవద్ గీత లో ఒక్క పదానికి.అనీక అర్దలు వస్తయి. అన్ని మంచివి. మాన వాలికి పనికి వచ్చేవి. అట్లే,, సోషలిస్ట్, సెక్యూలర్ అన్న పదాలు అటువంటివి. మన. భారత్ కి. పనికి రావు అని నిర్ధారించ బడింది కొన్ని సంవత్సరాల తర్వాత.
సెక్యూలరిజం. తొలగించాలి, అంటే పార్లమెంట్ లో. బిల్ పాస్ చేయాలి. L̤a̤w̤ e̤n̤f̤o̤r̤c̤e̤m̤e̤n̤t̤, p̤a̤r̤l̤i̤a̤m̤e̤n̤t̤, M̤o̤d̤i̤j̤i̤ ద్వారానే అవుతాది
సెక్యూలరిజం ని. భారత్ ఇతర షెడ్యూల్స్ ద్వారా. పాటిస్తుంటే., సెక్యూలరిజం తొలగించటం ఏమి అంటుంది. సుప్రీమ్ కోర్ట్.
ఎందుకు ప్రత్యేకంగా ఇందిరా. గాంధీ పార్లమెంట్ సస్పెన్స్ చేసి,. ఎమర్జెన్సీ. ప్రకటించి మరి ప్రియాoబల్ లో లేని పదాలు సోషలిస్ట్, సెక్యూలర్ పదాలు జోడించింది..
సుప్రీమ్ కోర్ట్ l̤a̤w̤ e̤n̤f̤o̤r̤c̤e̤m̤e̤n̤t̤
d̤e̤p̤a̤r̤t̤m̤e̤n̤t̤ కి సిఫారత్ చేయాలి
.తప్పుడు న్యాయం.
మొత్తం పార్లమెంటు కూర్చుని తొలగించాలని బిల్లు పాస్ చేసిన అది చెల్లదు సుప్రీంకోర్టులో ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ నీ మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు లేకుంటే కుల వాదులు మతతత్వ వాదులు ఎప్పుడో నాటకాలు మొదలు పెడుదువు
one of great video
Waqfbord మరియు మదర్స బోర్డు మరియు మైనారిటీ హక్కు ఉన్నప్పుడు బిసి లో రిజర్వేషన్ ఎందుకు ? మిగిలిన భారతదేశాన్ని మొత్తాన్ని రాసి ఇచ్చేస్తే పని అయిపోతుంది .
2047 islamic republic of india
I love our constitution
Basic structure lo part kaadu kabatti eh words add cheyadam correct ayinappudu.. Ipudu change chese right automatic ga vachinatte kada.. Appudu direct ga change cheyakunda court ki velladam enduku😅.. Genuine question sir
సెక్యూలరిజం అనే రోగగ్రస్త పదాన్ని ఖచ్చితంగా తొలగిస్తాం
ఇంకా ఎందుకు ఆగావ్
@@subbaraoparri8014 ఆ రోగం యొక్క లక్షణాలు తెలుపగలరు.
అది నీ తరం కాదు...,నీ తాత మోడీ తరం కూడా కాదు రా. ఈ భారత దేశం ఎప్పటికీ సెక్యులర్..,సోషలిస్టు.. దేశం. హిందూ ఉగ్రవాద దేశం కానే కాదు.మేము కానివ్వం.
తరాలు మారినా నీ లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా మంచి మిగిలే ఉంటది.
హిందూ అయినా ముస్లిం అయినా ఇంకా ఏ మతం అయినా దేవుడు దేవుణ్ణి కాపాడుకుంటాడు... ముందు మనం మనంగా ఏడుద్దాం!!!
@@Himama173 నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు
Enatikainaa secular and socialist povaalsindey
జై మీమ్ లను అడగండి జై భీమ్ లు జమ్ము కాశ్మీర్ లో ఎన్ని సంవత్సరాలు దళితులకు రిజర్వేషన్ ఎందుకు కేటాయించలేదు ? జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ నుండి పారిపోయి ఎందుకు వచ్చిండు ?
Prof is fully happy; because prof is fully secular.....but against....
మిత్రులారా ! దేశ అదృష్టం ఏమిటంటే దేశ మాజి ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ ఈ సమయంలో అధికారంలో లేకపోవటంమే!
లేని పక్షంలో ఈ సారి ఆ మహానుభావులు ఉండి ఉంటే వారు సరాసరిగా దేశ ప్రధాని ఇంటికి వెళ్లి తీర్పు అక్కడనే వ్రాసి వారితో శ్రీ గణపతి వారి అవిఘ్న పూజలు చేసి గౌరవ న్యాయస్థానం ద్వారా వక్కాణించేవారు. ఏది ఏమైనా ఓ గొప్ప ఉపద్రవం తనకు తానుగా ఈ దేశం తనను తాను రక్షించుకుంది.
అలానే ఆ గొప్ప హిందూ మాజి ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రచూడ్ గారు రాముని ప్రార్థనలో ఓ లిప్త కాల దీర్ఘాసుషుప్తా వ్యవస్థలో స్వయంగా సాక్షాత్తు శ్రీరాముల వారిని దర్శించి , విని , అర్ధం చేసుకుని ఈ చక్కని సుందర దేశం " హిందూ దేశం "గా మార్చే మహత్తర సదవకాశాన్ని తమ పేరున చరిత్రాత్మకం చేసుకోమ్మని శ్రీ వారు చెప్పగా వ్రాసిన " బాబీ మసీదు తీర్పు " లా ఈ తీర్పు కూడా " దేశ ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం " కాస్త "మనువాద , తీవ్రవాద , హిందూత్వ , మంది వాద , అమానుష రాజ్యంగంగా " అవతరించేది.
ఏది ఏమైనా " హమారా భారత్ మహాన్ " విలక్షణ వైరుధ్యం కూడా ఇంకా మిగిలే ఉన్నది ". అనే భావన కూడా బ్రతికి బట్ట కట్టడం మనందరి " అదృష్ణ దృష్టమే".
అంతిమంగా మరో మాట! గాంధీ పేరు రాగానే గౌరవ హంతకుడు "నాథూరాం గాడ్సే ". మహాశయుడు గుర్తుకు వచ్చినట్టే " ఇలాంటి చారిత్రాత్మక తీర్పులు వచ్చినప్పుడు కూడా " మరికొందరితో చంద్రచూడ్ వారు కూడా గుర్తుకు రావటం " వారే తనకు తానుగా ఇచ్చుకున్న సాదర ఘన గౌరవ సత్కారం ".
ఔనౌను ! ఈ దేశ ఘన చరిత్ర , వారసత్వ సంపద అవసరార్థం అప్పుడప్పుడు వారిని గాడ్సే మహాశయునిలా గౌరవించుకుంటానే ఉంటుంది. జై హింద్ .
విష నాగు
Great judgement..
Professor, Nageshwar Rao gaaru.
Nehru Ji tharivatha.
Barath rathna mee ke ivvali.
In practical, these are not considered by present govts
These should not be considered 😅😅
నా అసలైన పోస్టులను కట్ చేశారు ఏంటిది ? ఏంటిది భయమా ?
There are many things which conflict fundamental rights example Reservations itself conflict the right to equality . We cannot judge what is right and what is wrong if we have to really follow the constitution then we have to remove all the things like reservations which conflict right to equality.
Let us know, one more, just one more fundamental right that is in conflict with the right to equality.
🙏🏼 చాలా బాగా చెప్పారు సార్.
మత ఉన్మాదంతో పిక్చెక్కిన వారికిది చెంప పెట్టు!
Private property ( spoons,plates avi kadu but land, buildings, money earned etc.,) unte eppudu godavale
Preamble ఒక సారి ఎందుకు మార్చేరు.... కాబట్టి మళ్ళీ ఒరిజినల్ preamble ని రిస్టోర్ చేయాలి... జడ్జీలు + మీరు మేధావులు అనుకోండి... కాదనం