Already రిజర్వేషన్ వాడుకొని పెద్ద పెద్ద Govt officers ఇంకా MLAs and MPs అయిన వారి పిల్లలకు ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాలు పొందితే అవే సామజిక వర్గాలలో వుండే పేదవారు వెనక పడుతూనే వుంటారు. తరువాతి జనరేషన్ పిల్లలకు ఈ అధికారుల పిల్లలు పోటీ అవుతారు. వారు కుటుంబం రిజర్వేషన్ వలన ఉన్నత స్థానం లో వున్నారు. వారు వేరే వాళ్ళకి ఎదిగే అవకాశం ఇవ్వాలి. కానీ అలా జరుగుట లేదు.
ఇంతకుముందు వర్గీకరణ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కోటేసిందో మళ్ళి పెటిషన్స్. వేయాలి స్టేట్ స్టేట్ కు రిజర్వేషన్ ఏంటి ఉత్తర ప్రదేశ్ మాదిగలు మలాలా కంటే ఆర్థికంగానూ ఎంప్లాయిస్ లో డామినెటే. చేస్తున్నారు.మరి ఇక్కడ ఎపి తెలంగాణాలో అపుడు మాదిగలకు వృత్తులు ఉండటం డప్పులు కొట్టటం తాళ్లు అల్లటం చెప్పులు తాయారు చేయటం చేస్తున్నారు.మరి ఈలాంటి అనేక వృత్తులు ఉండటం వలన మాదిగ సోదరులు విద్యను అశ్రద్ధ చేశారు మాల లు ఈ వృత్తి లేకపోవటం వలన పూర్వ కాలం లో విద్య పై శ్రద్ధ పెట్టటం వలన మాదిగలకంటే కొద్దిమంది మాలలు విద్యాధికులు అధికం తాయారు ఇంటర్వ్యూ లో ముందుగా మాదిగ సోదరులను పిలిచినప్పుడు మాదిగ కేటగిరి లేకపోవటం వలన నెక్స్ట్ మాల సోదరుల ను ఇంటర్వ్యూ లో పిలిస్తే మాల సోదరులకు అవకాశం ఇచ్చారు అంతేగాని మాదిగ ల జాబ్స్ మాలలు ఎపుడు కొల్లకొట్టలేదు మందకృష్ణ రాజకీయ కుట్ర మోసం మళ్ళి పోరాటం చేయవలసిందే పార్లమెంట్ లో రజ్జ సభలో 341 సవరణ చేయండి రజ్జంగా విరుద్ధం ఒకే సుప్రీమ్ కోర్ట్ లో రెండు భిన్నమైన తీర్పులు.ఈ తీర్పులో బేలా త్రివేది విబేధించటం సబబే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుప్రీమ్ కోర్ట్ లో స్టే పిటిషన్ వేయాలి పోరాడాలి.ఎస్సి లు దేశం అంతటా వున్నారు వేరు వేరు రాష్ట్రాల్లో ఒక దగర ఒక వర్గం అభివృద్ధి ఉంటే మరో వర్గం వేరే స్టేట్ లో అభివృద్ధి లేదు . 30 సంత్సర ల కాలగర్భంలో ఎస్సి ల అన్ని జీవితాల్లో మార్పులు వచ్చినాయి మళ్ళి కమిటీ వేసి సంప్రదించకుండా తీర్పు యివ్వటం మాలలకు సబబు కాదు .ఇది విభజించి పాలించు అనే కుట్ర.
sc లు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు.. బీసీ ల లో బలం లేకపోవడానికి కారణం వర్గీకరణే ..ఇప్పుడు ఇక ఎవరికి వారే ఎమునా తీరు .. ఒక చీపిరిని 4 బాగాలు చేస్తే చీపిరిలో క్వాలిటీ ఉండదు కదా..!
Anna మనం kalisy vundham anna,, ఒక తండ్రి కి పుట్టిన పిల్లలు, ఎవరి వాటా vallu తీసుకుంటారు ఇది అంతే,, మనం ఒకటి గానే vundham,,, మనం దళితులు ము anna ,, Jai bheem
మల వర్గానికి చెందిన అమ్మాయిని మాదిగ వర్గానికి చెందిన అబ్బాయి కి ఇచ్చి పెళ్లి చేస్తార చేయరుగా మరి విద్య ఉద్యోగం లో కలిసి మాత్రం ఉండాలి...how is possible
ప్రకృతి=దైవము; మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి,
Sc A ఆది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేరు Sc B మాదిగ, ఉపకులాలు18 Sc C మాల,25 ఉపకులాలు Sc D రెల్లి తెలంగాణ రాష్ట్రంలో లేరు ఇది SCవర్గీకరణ... మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 15 అనుకుందాం.. Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 1 Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 7 Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 6 Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 1 Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ తెలంగాణ రాష్ట్రంలో లేరు కాబట్టి 1సీట్ల రొటేషన్ ప్రకారము Sc B లో వెళుతుంది7సీట్లు +A1+B7=8 Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి వారికి సరిపోతాయి... Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 1 సీట్లలో వచ్చాయి అనుకుందాం. చదువుకున్నవారు లేరు కాబట్టి Sc A కి కేటాయించిన సీట్లే 1 మన తెలంగాణ రాష్ట్రంలో లేరు కాబట్టి Sc A కి... చెందిన 1 సీటు రొటేషన్ పకారము ఎవరికెళతాయి Sc B కి... వెళుతుందిA చెందిన ఒక సీటు B6 చెందిన ఆరు సీట్లు D1 ఒక సీటు. A 1+B7+D1=9 మొత్తం తొమ్మిది సీట్లు మాదిగ సోదరులు అనుభవిస్తున్నారు అర్ధం అయిందా ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా.. మీ సిద్దిపేట జిల్లా సామాజిక ఉద్యమకారుడు
మాల మహానాడు సోదరులు దళితులు విడిపోవడ్డు కలిసి ఉండాలి అంటున్నారు. కదా అసలు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మాల , మాదిగ మధ్య సామాజిక అంటే పెళ్ళీలు మన మధ్య జరుగుతున్నాయ. మరి మనం ఎలా కలిసి ఉన్నాం అంటున్నారు. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకోవడం మే కదా న్యాయం మరి మీకేం ఇబ్బంది అంటే మీ జనాభా ప్రకారం కంటే ఎక్కువ లాభం మీకు జరగలనా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సమాజం అందరిని గమనిస్తుంది. నిజాయితీ గా ఉండండి. ఒకరి వాటా ఇంకొకరు తినలనుకోవడం స్వార్థం ఔతుంది. స్వర్దపరులుగా సమాజం లో మిగిలిపోతరో నిజాయితీగా నిలబడతారో మీ ఇష్టం జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
ఎస్సీ కొన్లిలో అంబేద్కర్ విగ్రహాలు వుంటాయి... మరి ఏ దళిత కొనిలో వుండవు వాలు పెట్టారు... కానీ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రం కవాలి .. సిగుండుఅలి అంబేద్కర్ పేరు వాడుకోవటని కీ... జై భీమ్ ✊
Supreme తీర్పు ఇచ్చే సమయానికి మందకృష్ణ మాదిగ గారితో మోడీ సఖ్యతగా ఉన్నంత మాత్రాన ఈ విజయాన్ని మోడీ, బిజెపి ఖాతాలో వేయడం సరైంది కాదు. బిజెపి కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు మాత్రమే ఎమ్మార్పీఎస్ ను వాడుకోవాలి అనుకుంది.
లింగస్వామి అన్న నమస్తే ...! తీర్పు విషయంలో మీరేమి బాధపడకండి, ఈ రోజు గౌరవ ధర్మశాసనం ఇచ్చిన తీర్పులో ఉన్న కొన్ని అంశాలలో ఒకటి మీకు గుర్తు చేస్తున్న... వర్గీకరణ అంశంపై ఆయా రాష్ట్రలకు అధికారం కల్పించిన సందర్భంగా ధర్మాసనం ఒక ముఖ్యమైన విషయం చెప్పింది అది ఏమిటంటే quentitable data తీవ్రమైన అసమానత ఆధారంగా నే వర్గీకరణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వర్గీకరణను పునః సమీక్షించే అధికారం ధర్మాసనానికి ఉంది కాబట్టి రాజకీయ లబ్ధి కోసం కాక తీవ్రమైన అసమానతలు ఆధారంగానే వర్గీకరణ జరగాలి అని స్పష్టం చేసింది కాబట్టి విషయంలో మీరేమి అధైర్య పడకండి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగానే అందుతాయి
ఇది కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఓటు బ్యాంకు కోసం మాత్రం చేయలేదు జరిగేది అలాంటి మాదిగలకు బిజెపి అండగా ఉందని భావిస్తున్నారు కానీ ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో కచ్చితంగా పార్టీలకు బుద్ధి చెప్పి వర్గీకరణ అంశాన్ని తొలగిస్తాం జై మాల జై జై మాల
నువ్వాన్నట్టు మదిగలకే ఎక్కువ పలాలు అందుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు వర్గీకరణ వల్ల మాలలు లాభ పడుతారు కదా. మరి వర్గీకరణ ఒప్పుకోను అంటావెంది. ఇక్కడే అర్థమవుతుంది. మీరెంత అన్యాయం చేస్తున్నారో
నాకూ అర్ధం కాదు మీకు టాలెంట్ లేక వర్గీకరణ అంటున్నారు, అసలు 16% రిజర్వేషన్ల లో మీరు ఉన్నారు మరీ మీరు ఎందుకు అడుగుతున్నారు ఏం మీకు కష్ట పడటం చేత కలేదా లేక టాలెంట్ లేదా.
Sc వాల్లు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పొందుతున్నారు.4% ఉన్న OC లు 10% EWS reservation పొందుతున్నారు మరి 70% మీద ఉన్న బీసీలు కేవలం 27% రిజర్వేషన్ పొందుతున్నారు అసలు బీసీ ప్రజలు ప్రభుత్వాల దృష్టిలో మనుషులు కారా.స్వతంత్రం వచ్చాక ఎస్సీ ప్రజలకు భూమి మీద,ఉద్యోగాల మీద హక్కులు వచ్చాయి,OC ప్రజలకు జమీందార్లు,తాత ముత్తాతల ఆస్తులు వచ్చాయి, ఇపుడు EWS reservation కూడా వచ్చింది కానీ బిసి ప్రజలు మాత్రం ఆప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ కూడా ఒకడి కింద బానిసలా పనిచెయ్యాల్సిందేనా🤔🤔.
ఏ పార్టీ లో వున్నా బీసీ లకు న్యాయం చేసిన వాళ్లే గే లుస్తారు. బీసీ లు అందరూ ఆలోచిస్తున్నారు. దేశంలో బీసీల ద్వారా మోడీ పీఎం అయ్యాడు ts లో రేవంత్ సీఎం అయ్యాడు. ఎవరు బీసీలకు మంచి చేస్తే వాళ్లకు అధికారాo.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చిన్న విషయం బీసీలకు రిజర్వేషన్ హక్కు రిజర్వేషన్ తీసుకొనే దొంగలు కుల పిచ్చి అనడమే విచిత్రం. బీసీ లా వాళ్ళ sc, st లకు అందరికి లాభం జరుగుతుంది. బీసీ లకు నష్టం చేస్తున్న వాళ్లకు మాత్రం వడ్డీ తో సహా ఏ రూపంలోనైనా బుద్ది చెపుతేనే ఉంటాము.
@@Digitalharsha_46 అరేయ్ ఏంటి sir మిమ్మల్ని అంటే అట్రాసిటీ అంటారు, బీసీ జానాభ తెలంగాణ లో 56% వుంది, యి రాజ్యం మాకు యిచేధి 24% మాత్రమె గౌండ్లోళ్లు 14% వుంటే వారికి కనీసం 4% లేదూ పద్మశాలి లు12% వుంటే 2% లేదూ ముదిరాజు లు 10% వుంటే 1% యిస్టున్నారు ఎందయ్య మా బీసీ లా పరిస్తితి మాకు sc,st, EWS మాదిరి యియ్యాలే
🙏🙏🙏 ఎన్నో సంవత్సరాల కల మాదిగల ఎస్టీలు ఉప కులాలుగా విడిపోవాలని గత 32 సంవత్సరాలు కల సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ఎస్సీలు వెనకబడి పోయిన ఉప కులాల పేర్లు కూడా తెలియదు వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు వాళ్ళందరూ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నా జై మాదిగ జై జై మాదిగ జై జై మాతంగి శేషు కుమార్ మాదిగ 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹👌👌👌👌
Half knowledge... Rajamouli oka movie teesaasu anuko.. aa movie ki director evarante rajamouli okkade kaadu andaru teesaaru Ani chepthaava? Ambedkar is Director of Rajyanga committee
లింగస్వామి గారికి అన్ని చెప్పిండు కానీ జాబ్స్ లో ఎవ్వరూ ఎక్కువగా వున్నారు .... ఐనా అందరి సమాన న్యాయం చేస్తుంది మీ వాటా మీకు వస్తుంది మీ బాధ ఎంది..... మన కడుపు నేంతే సరిపోదు పక్కవారిది కూడా నిండాలి ...
మాల మాదిగలను విడగొట్టడానికనే వర్గీకరణ అని తెలివిగా మాట్లాడుతున్నారు కొందరుసూడో మేధావులు నిజానికి మాదిగలను అభివృద్ధిని జరగకుండా అడ్డుకున్నారు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది ఒకరికి ఒకరు వివక్ష చూపించుకున్నారు చూపించే వాళ్ళని వాళ్లను పూర్తిగా అన్యాయం అయిపోయారు వాళ్ల స్వార్థం కోసం ఇప్పుడు కలిసుందాం అంటున్నా
కుంటూ సాకులు చెప్పమాకు లింగుస్వామి అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటాం కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ల ప్రకారం వర్గీకరణ చేశారు అంతేగాని రాజకీయ ఒత్తిళ్లతో కాదు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై భీమ్❤
Sc A ఆది ఆంధ్ర Sc B మాదిగ, ఉపకులాలు Sc C మాల, ఉపకులాలు Sc D రెల్లి ఇది SCవర్గీకరణ... మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 100 అనుకుందాం.. Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ కాబట్టి 25సీట్లలో 10సీట్లు నియామకం జరిగింది అనుకుందాం.. Sc B లో 25సీట్లు +Sc A లో మిగిలిన 15 సీట్లు = మొత్తం 40 సీట్లు.. Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి 25సీట్లు వారికి సరిపోతాయి... Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 25 సీట్లలో 15 సీట్లు వచ్చాయి అనుకుందాం.. వీటిలో 10 మిగులు సీట్లు అవి Sc A కి వెళతాయి... Sc A కి కేటాయించిన సీట్లే 15మిగిలిపోగా ఈ 10 సీట్లు కలుపుకుంటే 25 మిగులు సీట్లు Sc A కి... ఆ మిగులు సీట్లన్నీ ఎవరికెళతాయి Sc B కి... అర్ధం అయిందా సోదరులారా Sc B కి కేటాయించింది 25 సీట్లయితే 25 మిగులు సీట్లతో కలిపి 50 సీట్లు వారికి చెందుతాయి.. Sc C కి వారికి కేటాయించిన ఆ 25 సీట్లే వస్తాయి... ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా..
🎉🎉🎉🎉ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను మాల మాదిగలకు పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు అత్యంత ధారణ మైనది ఎస్సీ వర్గీకరణ అనేది మహా పాపం అలాంటి పాపాన్ని చేసినటువంటి ప్రభుత్వాలు పడగొట్టడం మాకు సాధ్యం కచ్చితంగా మేము ఆ పని చేస్తాం జై మాల జై జై మాల🎉🎉🎉🎉
*సుప్రీంకోర్ట్ తీర్పు రాజ్యంగ బద్దంగా లేదు అనేది వాదన రాజ్యంగ సవరణ లేకుండా చెయ్యడానికి లేదు. కానీ BJP మరియు NDA తప్పించుకొని సుప్రీంకోర్ట్ మీదకు తోశారన్నదే అసలు వాదన. నిజంగా Modi Ji మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. నిజానికీ ఒకటీ రెండు రాష్ట్రలలోనే మాలలు లేదా మహర్ లు లాభపడుతున్నారు కానీ మిగత అన్నీ రాష్ట్రలలో మాదిగ లేదా చమార్లు లాభపడుతున్నారు కదా! అదేమిటో సమానత్వమా? జనాన్ని తెలివితక్కువ వాళ్ళు అనుకోవద్దు. బంగ్లాదేశ్ పరిస్థితి చుడండి. నిజంగా న్యాయం చెయ్యలనుకుంటే పద్దతిగా వర్గీకరణ చెయ్యమనండి. దమ్ముంటే అందరికి న్యాయం జరగాలి అంటే సాకులు చెప్పకుండా MODI Ji 🇮🇳మణిపూర్ కథలు సృష్టిద్దామని అనుకున్నాడు కానీ అది పేలలేదు కారణం ఎస్సీలలో అంత మూర్ఖులు లేరు చట్టాలనే కాదు రాజ్యంగాన్ని మోడీ ని చంద్రబాబు జిత్తులను కూడా చదివారు. జైభీమ్ జైఫులే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏✅💯*
మాలలు చాలా తెలివైన వారు, వారికి రిజర్వేషన్ వున్నా లేకున్నా పైకోస్తారు, వారు మంచి వారు, దేవుని పిల్లలు కనుక ఎన్ని వర్గీకరణ లు చేసిన అసలు 14% మాదిగలు తీసుకొన్నా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు.
@@Truth-y7x మాదిగలు best అయితే మేము పోటీ పడలేక పోతున్నాము అన్ని జాబులు మాలలే పొందు తున్నారు అనే కదా ఈ వర్గీకరణ, ఇంత సింపుల్ లాజిక్ కూడా నీకు అర్ధం కాలేదు
@@barberianking9272mi side ala undemo but once servey cheyandi..one rp ki paniki Rani OC,BC lu manchi telivi unna SC,ST Lani respect cheyaru and in return they want respect from us..aa reservation undi elagola chaduvi jobs techukunnaru kabatte kastho goppo society lo maku konchem ina value undi value means bathike daniki sthomatha undi.. lekapote edo papam chesina vallani chusinattu edo peddarogam vallani chusinattu chustharu..I agree there people who has assets but adi 1 percent vallake not all. Ila vargikarana cheyatam valla madiga vallaki vallu valla jobs ponde avakasam untundi, meeru mottam jalleda Patti chusthe telusthundi madiga vallu entha Mandi jobs chesthunnaru ani..do you know ikkada madiga vallu kooli panulu chesukuntu chadivina daniki jobs raka sasthunnaru..first know the reality pls
Arey నాయన సపోర్ట్ చెయ్యండి లేకపోతే మూస్కొని ఊకొండి.విద్య ఉద్యోగాల్లో మాలలు బాగుపడినంతగా ఎస్సీ లలో ఏ ఉపకులం కూడా బాగుపడలేదు.జనాభా ప్రాతిపదికన మాదిగలు ఎక్కువగా ఉన్నప్పటికీ తరాలుగా వాళ్ళు అన్ని రా గాల్లో నష్టపోయారు.ఇది మీకు డైజెస్ట్ చేసుకోలేక ఇలా తరాల నుండి అడ్డుపడుతున్నారు.అన్ని లెక్కలు తీస్తే నిజాలు ఇంకా ఘోరంగా ఉంటాయ్.30 ఏండ్ల నుండి మంద కృష్ణ మాదిగ గారు అలుపెరగని పోరాటం చేశారు ఇది దేశ చరిత్రలో ఒక చెరగని పోరాట ఫలితం!!
అందరితో పోటీపడే శక్తి లేక అడ్డదారిలో గెలవాలనే మనస్తత్వం. మొత్తము రిజర్వేషన్ మీరే తీసుకోండి నాకు తెలిసి మాలలకు రిజర్వేషన్ అవసరం లేదు. వారు జనరల్ కేటగిరీ లో పోటీపడి విజయవంతం అవుతున్నారు.
ప్రభుత్వ పథకాలలో భాగంగా నల్గొండ జిల్లాలో ఒకే గ్రామంలో యస్ సి కులంలో మూడు ఎకరాల పథకంలో భాగంగా కేవలం యస్ సి లో మాల కులనికే 5*3=15 ఎకరాలు ఇవ్వడం జరిగింది.ఇక్కడ మాదిగ మరియు ఉపకులకు ఎలాంటి భూములు ఇవ్వలేదు. ఇదే విదంగా ఉన్నత విద్య లో ప్రవేశం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో 7 యస్ సి సీట్లు ఉంటే అందులో భాగంగా 3 మాల 3మాదిగ,1 మహార్ కులాలు మాత్రమే వున్నారు
దళితులకు వచ్చేది ఏమీలేదు మరియు పోయేది ఏమీలేదు....కానీ ఇప్పుడు మాత్రం దళితులు ఆదివాసీలు అందరూ కలిసి నష్టపోతారు. ఎందుకంటే దళితుల్లో ఎవరూ లేరని వర్గీకరణ ప్రకారం నిర్ధారించుకుని తిరిగి బాపనొల్లు తీసుకుంటారు కూడా. ముందు ఏమి చేయాలో అర్థం కాక దళితులు ఆదివాసీలు ఎదగడం లేదు, ముందు సోల్లు కబుర్లు తగ్గించి ఏమీ చేయాలి అని ఆలోచించండి.....NRI Dalith...
My fav judge cji chandrachud, I don't like modi , but his support for this is appreciatable, Krishna madiga will be remembered forever .. 🎉 I'm not sc or St. 🎉🎉
Chandrababu chesindi, India 20 years tarvata follow avtundi.. 1997 lo ney committe vesi, 1999 lo ney SC vargikarana chesaru.. But Supreme Court 2004 lo CBN chesina chattanni kottesaru.. 20 years tarvata Adhe Supreme Court chandrababu chesindi correct ani cheppinattu ayindi
🔷🔹 SC వర్గీకరణ లక్ష్యం - మాదిగల స్వార్ధ ప్రయోజనం మాత్రమే 🔹🔷 వర్గీకరణ డిమాండ్ కేవలం మాదిగల సొంత ప్రయోజనాల కోసమే తప్ప, మాల-మాదిగేతర 59 SC కులాలకు ఏ మాత్రం న్యాయం చేసే అవకాశం లేదు.. ఉదాహరణకు - వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు.. SC-B కేటగిరీ చేర్చబడిన కులాల సంగతే చూద్దాం.. SC-B కేటగిరీలో మొత్తం 18 కులాలను చేర్చి వారికి 7% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.. ఆ 18 కులాలు ఏమిటంటే.. 1. మాదిగ. 2. అరుంధతీయ. 3. బేడ/ బుడగ జంగం 4. బైండ్ల 5. చంబార్ 6. డెక్కలి. 7. చమార్ / మోచి. 8. ధోర్ 9. గోదారి 10. జగ్గలి. 11.జాంబవులు. 12. మాంగ్ 13. మాతంగి 14. చిందులు. 15.మాదిగదాసు/మాస్టీన్ 16. సమగర 17. మాంగ్ గరోడి. 18. కొలుపులవాండ్లు.. ఇందులో మాదిగ కులం తప్ప మిగతా కులాలు అన్నీ బలహీనమైన కులాలు,, మిగతా 17 కులాల కంటే, మాదిగలు సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ముందు ఉన్నారు... కాబట్టి.. SC-B క్యాటగిరీకి కేటాయించిన సీట్లు/ఉద్యోగాలు అన్నీ కూడా,, కేవలం మాదిగలు మాత్రమే పొందుతారు.. అంటే.. 17 కులాల అవకాశాలను, అప్పనంగా మాదిగలకు కట్టబెట్టినట్టే.... ఇక్కడ మరి మిగతా 17 కులాలకు సమాన వాటా దక్కే అవకాశం ఉందా.. ?? 👉 మాదిగల ప్రయోజనం కోసం పెట్టబడిన మెలిక - వర్గీకరణ చట్టంలో మాదిగలకు ప్రత్యేక లబ్ది చేకూర్చడానికి ఇంకో మెలిక పెట్టబడింది.. అదేమిటంటే, మిగతా SC-A, SC-D కేటగిరీలో ఎవరూ అభ్యర్థులు లేకపోతే,, ఆ అవకాశాలు కూడా, SC-B కి కేటాయించబడతాయి.. అంటే.. పరోక్షంగా,, మిగతా కులాల అవకాశాలు కూడా మాదిగలకే దోచి పెట్టె విధంగా చేయబడిన కుట్ర అని అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా SC-A లోని కులాలు చూస్తే.. ఆ కేటగిరీలో 12 కులాలను చేర్చి, వారికి 1% రిజర్వేషన్లు కేటాయించబడింది.. అందులోని కులాలు 1. రెల్లి. 2. బవురి/యవురి. 3. ఛండాల. 4. దండాసి 5. ఘాసి/ హడ్డి 6. డోమ్/దోంబర/పైడి. 7. ఛచండి 8. గోడగాలి 9. మెహతర్. 10.పాకి/ మొటీ/తోటి. 11.పమిడి. 12. సపురు వీరిలో ఒక్క రెల్లి తప్ప, మిగతా ఏ కులం కూడా, బడి ముఖం చూసి ఎరగరు.. వీటితో పాటు SC- A,B,C,D ల్లో అనేక కులాలు సంచార కులాలుగా జీవనం సాగిస్తున్నాయి.. వీరికి సంబందించిన సమగ్రమైన జనాభా లెక్కల సేకరణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని.. కనీసం ప్రాథమిక స్థాయి విద్య కూడా అందుకోలేకపోయిన,, ఈ కులాలకు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల సమయంలో మాత్రమే ఉపయోగపడే వర్గీకరణ వలన, ఏ మాత్రం ఉపయోగం ఉండదు.. గ్రూప్-4 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో,, కనీసం బడి మెట్లు ఎక్కని ఈ కులాలకు ఉద్యోగాలు దక్కే అవకాశమే లేదు.. కాబట్టి,, అభ్యర్థులు ఎవరు లేరు, అనే నెపంతో,, వీరి అవకాశాలను కూడా అప్పనంగా మాదిగలకు దోచి పెట్టడమే, వర్గీకరణ చట్టం ద్వారా చేయబడిన కుట్ర.. వర్గీకరణ అమల్లో ఉన్నన్ని రోజులు,, ఇలా 58 కులాల అవకాశాలు మాదిగలు మాత్రమే దక్కించుకున్నారు.. ఒకటో రెండో ఉద్యోగాలు, అదీ కింద స్థాయి ఉద్యోగాలు మాత్రమే రెల్లి కులస్తులకు మాత్రమే దక్కాయి.. మిగతా 56 కులాలకు కనీస అవాకాశం దక్కలేదు.. అలా 58 కులాల అవకాశాలను అప్పనంగా, కష్టపడకుండా అనుభవించే అవకాశం, వర్గీకరణ చట్టం రద్దుతో, పోవడంతో మాదిగలు 25 సంవత్సరాల నుండి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.. 👉 బడి మెట్లు కూడా ఎక్కని కులాలను బడికి పంపించే శక్తి వర్గీకరణకు ఉందా ..?? దీనికి సమాధానం లేదు అని చెప్పాలి.. మాల మాదిగ రెల్లి తప్ప మిగతా SC కులాలు వెనకబడడానికి ముఖ్య కారణం, వారికి మౌలిక వసతులు అయిన, విద్య, వైద్యం, ఆవాసం లాంటివేమీ అందుబాటులో ఉండకపోవడం,, వారి సంచార జీవనవిధానం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.. వర్గీకరణ చట్టం ఆ కారణాలను శోధించి తొలగించే ప్రయత్నమే చేయలేదు.. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు లాగా మిగతా 56 SC కులాలలో కూడా రిజర్వేషన్లు ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు ఏమీ లేకపోగా,, వీరి దీనమైన స్థితిని, మాదిగలకు అనుకూలంగా మలిచే నీచమైన ఆలోచన చేయబడింది.. జాతీయ SC కమీషన్ కూడా వర్గీకరణ చట్టం మీద పైన చెప్పిన పరిశీలనలు చేసి, పార్లమెంట్ కు సమర్పించింది.. వర్గీకరణ ద్వారా మాల- మాదిగ - రెల్లి కులాలకు తప్ప మరే కులానికి న్యాయం చేసే అవకాశమే లేదు అని చెబుతూ,, 55 SC కులాలకు నిజంగా న్యాయం చేయాలంటే,, కింది సూచనలు చేసింది..
మరి మీ మాలోళ్లది లిస్ట్ పెట్టలేదేరా లిల్లీ ఫుట్. ఏ మీది పెడితేయ్ మీరు ఎంతమందిది దొబ్బుతున్నారో అర్ధం అయ్యిది అనా..? మీ నక్క జిత్తుల తెలివి ఇప్పటివారికి చూపించారు సుప్రీం కోర్ట్ చెంప చెల్లు మనిపించినా బుడ్డి రాలేదా..? దెయ్యాలు నీతులు వెళ్లి వేస్తేయ్ అది మీరేయ్.
Education should be benefited but not jobs. All jobs should be given based on skill. I'm against discriminating against people in any way, also should not punish the general category by caste.
Ha modi త్వరలోనే గా రిజర్వేషన్లు అన్ని ఏత్తేస్తారు అండ్ ప్రతి govt సెక్టార్ నీ ప్రయివేటు పరం చేసి అడానికి ఇస్తారు....అప్పుడు రిజర్వేషన్లు ఉండవు.... అప్పుడు పండగ చేసుకుందాం...
కులాల హక్కుల గురించి.. మొట్ట మొదట మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి.. మంద కృష్ణ. కుల హక్కులు గురించి మోటివేషన్ చేసిన ఓకే ఒక వ్యక్తి మంద కృష్ణ.. సరళమైన బాష లో చెప్పాలి అంటే.... ప్రతీ ఆధ్యాత్మిక గుడి దగ్గర బ్రాహ్మణ అందులో ను వివిధ ఉపాకులలు... ఆర్య వైశ్య... పేరు తో కోమటి వాళ్ళు... ఒక్కసారి చరిత్ర బయటికి తీయండి... ఆర్య వైశ్య ఎవరూ...వీరు ఆర్యుల... లేక వైశ్యయుల... ఇంతకు వీరు ఎవరూ? ఆర్యుల కి కోమటి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? బాపనోళ్ళు ఎక్కడి నుండీ వచ్చారు? ఎందుకు ఈ పూజ వ్యవస్థ లో ఎందుకు డామినేట్ చేస్తున్నారు...
అన్నగారు ఎస్సీ వర్గీకరణ అంటే మాదిగ మరియు మాలల మధ్యలో ఉండే అనుబంధాన్ని వేరు చేయడం కాదు ఎస్సీ లో ఉండే 59 ఉప కులాలకు న్యాయం జరగాలని వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
This entire credit goes to Supreme Court Chief Justice Sri Sri Chandra chud garu and equal to our Respected PM Sri Sri Sri Narendra Modi ji and BJP Govt.
ఒక్క విషయం, bc లను, a, b, c, d నాల్గు రకాలుగా చీల్చారు,, కానీ వారి జనాభా కు తగ్గట్లు, ఫలాలు ఇవ్వటం లేదు, కానీ రాజకియంగా కానీ మరే విషయంలోకానీ,వారిని యూనిటీ కాకుండా మాత్రం పాలకులు వారిని విడగొట్టడంలోసక్సెస్ ఐయ్యారు 😮, ఇపుడు sc లు,
అంబేద్కర్ గారి ఆశయం అన్ని కులాలు అభివృద్ధి చెందాలి.. ఆయన ఆశయం నెరవెరలి అంటే.. ఒక్కటే మార్గం "వర్గీకరణ తోనే సాధ్యం" 'దళిత 59కూలల ఉమ్మడి రిజర్వేషన్ తో' ఎవరు లాభం పోందరో అందరికీ తెలుసు.. అంబేద్కర్ వ్యతిరేకులు(వర్గీకరణ వ్యతిరేకులు) ఇప్పటికైనా మారండి... వర్గీకరణ అణగారిన వర్గాల అభివృద్ధి కి నాంది.. జై భీమ్..జై మాదిగ..
అబ్బో లింగస్వామి అన్న ఏమి బొంకు మాటలు మాట్లాడవే ఎందన్న ఇప్పటికి కూడా sc ల్లో 62 ఉపకులాలకి సమాన అవకాశాలు రావాలి అని నువ్వు కోరుకోవడం లేదు ఏమి స్వార్థం అన్న 77 ఏళ్లుగా sc రిజర్వేషన్స్ ఫలాలు తింటున్నది మన మాల సహోదరులేగ అన్న మళ్ళీ అబద్దపు మాటలు మాట్లాడుతున్నావు
జై మాదిగ చంద్రబాబు గారు కచ్చితంగా వర్గీకరణ చేస్తారు 🙏
మంద కృష్ణ మాదిగ గారు మోడీ గారి దగ్గర పెట్టుకున్న కన్నీళ్లు వృదా కానివ్వలేదు
That is modi guarantee bhai..
This is judicial decision. Not by govt/bjp/modi
@@sureshd5362 30 ఏళ్ళుగా జ్యూడిషియరి ఎందుకు ముందుకు కదలలేదో ఆలోచించు
@@MYaks-wc6xs Jai BJP 🙏
@sureshnikem telvadu poi abcd lu nerchuko.... modi lekapotey em avtado nik telvadu ardam kadu.d5362
మాదిగ జాతి మొత్తం మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారికి రుణపడి ఉంటుంది..
Modi ki runapadi vundandi
విడిపోయిన... అందరూ ఎదగాలి... సోదరులు ఒకరికొకరు తోడు ఉండాలి..
మీరు అప్పుడు మాతో కలిసిలేరు..ఇప్పుడు కూడా ఉండరు..
Superb sodaraa
Sc లో open category 50% petti మిగిలినది 50% ని ABCD చేస్తే మాలలు కొద్దిగ శాంత పడతారేమో.
జై మాదిగ మంద కృష్ణ జై మోదీజీ జై బీజేపీ❤
Already రిజర్వేషన్ వాడుకొని పెద్ద పెద్ద Govt officers ఇంకా MLAs and MPs అయిన వారి పిల్లలకు ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాలు పొందితే అవే సామజిక వర్గాలలో వుండే పేదవారు వెనక పడుతూనే వుంటారు.
తరువాతి జనరేషన్ పిల్లలకు ఈ అధికారుల పిల్లలు పోటీ అవుతారు. వారు కుటుంబం రిజర్వేషన్ వలన ఉన్నత స్థానం లో వున్నారు. వారు వేరే వాళ్ళకి ఎదిగే అవకాశం ఇవ్వాలి.
కానీ అలా జరుగుట లేదు.
ఇంతకుముందు వర్గీకరణ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కోటేసిందో మళ్ళి పెటిషన్స్. వేయాలి స్టేట్ స్టేట్ కు రిజర్వేషన్ ఏంటి ఉత్తర ప్రదేశ్ మాదిగలు మలాలా కంటే ఆర్థికంగానూ ఎంప్లాయిస్ లో డామినెటే. చేస్తున్నారు.మరి ఇక్కడ ఎపి తెలంగాణాలో అపుడు మాదిగలకు వృత్తులు ఉండటం డప్పులు కొట్టటం తాళ్లు అల్లటం చెప్పులు తాయారు చేయటం చేస్తున్నారు.మరి ఈలాంటి అనేక వృత్తులు ఉండటం వలన మాదిగ సోదరులు విద్యను అశ్రద్ధ చేశారు మాల లు ఈ వృత్తి లేకపోవటం వలన పూర్వ కాలం లో విద్య పై శ్రద్ధ పెట్టటం వలన మాదిగలకంటే కొద్దిమంది మాలలు విద్యాధికులు అధికం తాయారు ఇంటర్వ్యూ లో ముందుగా మాదిగ సోదరులను పిలిచినప్పుడు మాదిగ కేటగిరి లేకపోవటం వలన నెక్స్ట్ మాల సోదరుల ను ఇంటర్వ్యూ లో పిలిస్తే మాల సోదరులకు అవకాశం ఇచ్చారు అంతేగాని మాదిగ ల జాబ్స్ మాలలు ఎపుడు కొల్లకొట్టలేదు మందకృష్ణ రాజకీయ కుట్ర మోసం మళ్ళి పోరాటం చేయవలసిందే పార్లమెంట్ లో రజ్జ సభలో 341 సవరణ చేయండి రజ్జంగా విరుద్ధం ఒకే సుప్రీమ్ కోర్ట్ లో రెండు భిన్నమైన తీర్పులు.ఈ తీర్పులో బేలా త్రివేది విబేధించటం సబబే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుప్రీమ్ కోర్ట్ లో స్టే పిటిషన్ వేయాలి పోరాడాలి.ఎస్సి లు దేశం అంతటా వున్నారు వేరు వేరు రాష్ట్రాల్లో ఒక దగర ఒక వర్గం అభివృద్ధి ఉంటే మరో వర్గం వేరే స్టేట్ లో అభివృద్ధి లేదు . 30 సంత్సర ల కాలగర్భంలో ఎస్సి ల అన్ని జీవితాల్లో మార్పులు వచ్చినాయి మళ్ళి కమిటీ వేసి సంప్రదించకుండా తీర్పు యివ్వటం మాలలకు సబబు కాదు .ఇది విభజించి పాలించు అనే కుట్ర.
ಜೈ ಮಾದಿಗ ❤❤❤jai madhiga
sc లు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు.. బీసీ ల లో బలం లేకపోవడానికి కారణం వర్గీకరణే ..ఇప్పుడు ఇక ఎవరికి వారే ఎమునా తీరు .. ఒక చీపిరిని 4 బాగాలు చేస్తే చీపిరిలో క్వాలిటీ ఉండదు కదా..!
Kristian lo pikdaniki velthara
Nuvu nijanga pappu ve
Anna మనం kalisy vundham anna,,
ఒక తండ్రి కి పుట్టిన పిల్లలు, ఎవరి వాటా vallu తీసుకుంటారు ఇది అంతే,,
మనం ఒకటి గానే vundham,,,
మనం దళితులు ము anna ,,
Jai bheem
SC59 కులాలు ఉన్నాయి
Kalisi undi.. sankanakipoleru kada
మల వర్గానికి చెందిన అమ్మాయిని మాదిగ వర్గానికి చెందిన అబ్బాయి కి ఇచ్చి పెళ్లి చేస్తార చేయరుగా మరి విద్య ఉద్యోగం లో కలిసి మాత్రం ఉండాలి...how is possible
బాలే చెప్పావు బ్రో
ok😢😮
Endhuk cheyyaru. Ma chuttalu love marriage oppinchi cheskunnaru. Bagunnaru vallako papa
Love chessi oppisthe Reddy and Naidu vallu aina eestharu abbai well settled aite ..
U r missing that's possible
జయహో మాదిగ జై మంద కృష్ణ మాదిగ
ఈ విజయం మంద కృష్ణ మాదిగ అన్న గారిది❤.
Thank you anna.
Thank you modi
ప్రకృతి=దైవము;
మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి,
Jai mandha Krishna .Jai modi
Jai మందాకృష
Caste caste ani Kottuku chavadam tappa em ledhu enni decades ayna😢
Slow ga change avtundi complete ga change vastadani asistunam twaralo@@ATOZzone4662
Modi... votla kosam kakkurthi rajakeeyalu....peruguta tharuguta kosame...Supreme Court Dharmavaram...dharmam idhena
జై మాదిగ దండోరా 🙏జై బిజెపి
ఇక SC లు అందరూ కలిసి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలి.
😂😂😂
😅😅😅
Sc A ఆది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేరు
Sc B మాదిగ, ఉపకులాలు18
Sc C మాల,25 ఉపకులాలు
Sc D రెల్లి తెలంగాణ రాష్ట్రంలో లేరు
ఇది SCవర్గీకరణ...
మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 15 అనుకుందాం..
Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 1
Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 7
Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 6
Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 1
Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ తెలంగాణ రాష్ట్రంలో లేరు కాబట్టి 1సీట్ల రొటేషన్ ప్రకారము
Sc B లో వెళుతుంది7సీట్లు +A1+B7=8
Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి వారికి సరిపోతాయి...
Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 1 సీట్లలో వచ్చాయి అనుకుందాం. చదువుకున్నవారు లేరు కాబట్టి
Sc A కి కేటాయించిన సీట్లే 1 మన తెలంగాణ రాష్ట్రంలో లేరు కాబట్టి Sc A కి... చెందిన 1 సీటు రొటేషన్ పకారము ఎవరికెళతాయి Sc B కి... వెళుతుందిA చెందిన ఒక సీటు B6 చెందిన ఆరు సీట్లు D1 ఒక సీటు. A 1+B7+D1=9 మొత్తం తొమ్మిది సీట్లు మాదిగ సోదరులు అనుభవిస్తున్నారు
అర్ధం అయిందా
ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా.. మీ సిద్దిపేట జిల్లా సామాజిక ఉద్యమకారుడు
న్యాయమే ఎందుకంటే 75 ఏళ్ళుగా మాలలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఇప్పుడు అందరికీ పంచడం జరుగుతుంది.ఇప్పటివరకూ A,B,Dలవి కలిపి మీరే తీసుకుంటుందన్నారు
Avunu nyayame... Inni dashabdalu ga miru anubhavincharu ga ... Mila lekkalu vese antha aksharasyatha kani avagahana kani ma janalaku lekane ... Madiga la lo 100 lo okariki job undadam kuda chudadam arudu😢... Ippudu theerpu ragane edchi chasthunnaru...
Dalitha bandu udyogalu unnollaki isthara lenollaki isthara aalochinchali.. ye prabithwa udhyogi dalitha bandhu andhukunnado,sc corporation loan thiskunnado gamaninchali..@@TimothyPalle
@@TimothyPalle ee madigalu ku vaste evara only mala aithene istharaa em matladuthunaru asalu
ఇన్నాళ్లు
అనుభవించింది
చాలు బ్రదర్
సూపర్ బ్రదర్ జై భీమ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఇప్పుడు ఇలాంటి తీర్పు లే...
Cross breed frustation😂😂
Kukka moragadam lo thappu ledhu don't frustrate
మొన్నే అయిపోయినాయి కదా ర ఎన్నికలు
అరేయ్ చెత్తగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు రా....
న్యాయ వ్యవస్థను తప్పు పట్టకు రాజ్యాంగాన్ని అవమణించినట్టు అవుతుంది
Ante enti nee gurinchi chepthunava adhele nuvvatle puttintav andukani andarni anodhule@@ramanauppaluru5278
మాల మహానాడు సోదరులు దళితులు విడిపోవడ్డు కలిసి ఉండాలి అంటున్నారు. కదా
అసలు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మాల , మాదిగ మధ్య సామాజిక అంటే పెళ్ళీలు మన మధ్య జరుగుతున్నాయ.
మరి మనం ఎలా కలిసి ఉన్నాం అంటున్నారు.
ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకోవడం మే కదా న్యాయం
మరి మీకేం ఇబ్బంది
అంటే మీ జనాభా ప్రకారం కంటే ఎక్కువ లాభం మీకు జరగలనా
ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి
సమాజం అందరిని గమనిస్తుంది.
నిజాయితీ గా ఉండండి.
ఒకరి వాటా ఇంకొకరు తినలనుకోవడం స్వార్థం ఔతుంది.
స్వర్దపరులుగా సమాజం లో మిగిలిపోతరో
నిజాయితీగా నిలబడతారో మీ ఇష్టం
జై మాదిగ
జై మందకృష్ణ మాదిగ
ఎస్సీ కొన్లిలో అంబేద్కర్ విగ్రహాలు వుంటాయి...
మరి ఏ దళిత కొనిలో వుండవు వాలు పెట్టారు... కానీ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రం కవాలి ..
సిగుండుఅలి అంబేద్కర్ పేరు వాడుకోవటని కీ... జై భీమ్ ✊
De
Nenu SC ne ambedkar gadu evaledu reservation adi telusuko....mundu
ఎక్కడ levo ఆధారాలతో పెట్టు
మనం పుట్టకముందే పుట్టి,
మనం చనిపోయిన తర్వాత కూడా చావనిది "కులం"..!
Matham kuda brother. Devude ledu ane nijam telusuko leka pothunnaru!
మంద కృష్ణమాదిగ అన్నా గారికి. మాదిగ కులం రుణపడి ఉంటుంది జై మంద కృష్ణమాదిగ
పాలాభిషేకం చెయ్యాలి...
Don't waste milk simply by pouring down useless give to hungry it's useful
జై b j p , జై మందకృష్ణ,జై మాదిగ,,,,హిందువులకి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి. జై భారత్
Not modi
It's Judiciary
@@pavankumarbhagat5482 😂😂😂 modi influenced judiciary
క్రైస్తవులకు ఉండాలి
@@pavankumarbhagat5482 30 ఏళ్ళుగా జ్యూడిషియరి ఎందుకు ముందుకు కదలలేదో ఆలోచించు
Supreme తీర్పు ఇచ్చే సమయానికి మందకృష్ణ మాదిగ గారితో మోడీ సఖ్యతగా ఉన్నంత మాత్రాన ఈ విజయాన్ని మోడీ, బిజెపి ఖాతాలో వేయడం సరైంది కాదు. బిజెపి కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు మాత్రమే ఎమ్మార్పీఎస్ ను వాడుకోవాలి అనుకుంది.
మోడి సర్ మీకు ధన్య వాదములు
లింగస్వామి అన్న నమస్తే ...!
తీర్పు విషయంలో మీరేమి బాధపడకండి, ఈ రోజు గౌరవ ధర్మశాసనం ఇచ్చిన తీర్పులో ఉన్న కొన్ని అంశాలలో ఒకటి మీకు గుర్తు చేస్తున్న... వర్గీకరణ అంశంపై ఆయా రాష్ట్రలకు అధికారం కల్పించిన సందర్భంగా ధర్మాసనం ఒక ముఖ్యమైన విషయం చెప్పింది అది ఏమిటంటే quentitable data తీవ్రమైన అసమానత ఆధారంగా నే వర్గీకరణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వర్గీకరణను పునః సమీక్షించే అధికారం ధర్మాసనానికి ఉంది కాబట్టి రాజకీయ లబ్ధి కోసం కాక తీవ్రమైన అసమానతలు ఆధారంగానే వర్గీకరణ జరగాలి అని స్పష్టం చేసింది కాబట్టి విషయంలో మీరేమి అధైర్య పడకండి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగానే అందుతాయి
ఇది కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఓటు బ్యాంకు కోసం మాత్రం చేయలేదు జరిగేది అలాంటి మాదిగలకు బిజెపి అండగా ఉందని భావిస్తున్నారు కానీ ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో కచ్చితంగా పార్టీలకు బుద్ధి చెప్పి వర్గీకరణ అంశాన్ని తొలగిస్తాం జై మాల జై జై మాల
నువ్వాన్నట్టు మదిగలకే ఎక్కువ పలాలు అందుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు వర్గీకరణ వల్ల మాలలు లాభ పడుతారు కదా. మరి వర్గీకరణ ఒప్పుకోను అంటావెంది. ఇక్కడే అర్థమవుతుంది. మీరెంత అన్యాయం చేస్తున్నారో
Yes
నాకూ అర్ధం కాదు మీకు టాలెంట్ లేక వర్గీకరణ అంటున్నారు, అసలు 16% రిజర్వేషన్ల లో మీరు ఉన్నారు మరీ మీరు ఎందుకు అడుగుతున్నారు ఏం మీకు కష్ట పడటం చేత కలేదా లేక టాలెంట్ లేదా.
@@badugunagamalleswarao4906same adhe concept OC obc valu adgtunaru.. Sc valaki 15 % nduku talent ledha ani.. Daniki m chptav
@@badugunagamalleswarao4906ఏం ఇన్ని రోజులు దెంగి మింగింది చాలట్లేదా
Excellent question sir
Sc వాల్లు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పొందుతున్నారు.4% ఉన్న OC లు 10% EWS reservation పొందుతున్నారు మరి 70% మీద ఉన్న బీసీలు కేవలం 27% రిజర్వేషన్ పొందుతున్నారు అసలు బీసీ ప్రజలు ప్రభుత్వాల దృష్టిలో మనుషులు కారా.స్వతంత్రం వచ్చాక ఎస్సీ ప్రజలకు భూమి మీద,ఉద్యోగాల మీద హక్కులు వచ్చాయి,OC ప్రజలకు జమీందార్లు,తాత ముత్తాతల ఆస్తులు వచ్చాయి, ఇపుడు EWS reservation కూడా వచ్చింది కానీ బిసి ప్రజలు మాత్రం ఆప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ కూడా ఒకడి కింద బానిసలా పనిచెయ్యాల్సిందేనా🤔🤔.
No బ్రో , ఎస్సీ లు భూమి మీద హక్కు ఇచ్చి ఉండవచ్చు కానీ అసలు 75% భూమి అంత oc లా దగ్గరే ఉంది
OC 22% VUNNARU😂😂 andhuke sariga chaduvukondi ila free reservations tho chadivi ila matladatharu😂😂
Nijamga reservation kavalante financially backward vunte adagandi kulam addupettukuni kadhu mi lekkala prakaram major poverty milone vundhigha OC lu andharu okakadiki 100 crores vunnayi😂😂
Rey oc lu 4% ye vunnaraa...
Ilaa tea🍵 Thaaguthu, mandhu thaaguthu Sagam sagam thelusukunte ilaane vuntadhi..🤦♂
1951 లెక్క లో ప్రకారం OC జ నా బా 35%
Jai Krishna వర్ధిల్లాలి mrps
Salute to our Hero 🙏 Really it's a great achievement. Krishna Anna ku ❤
ఏ పార్టీ లో వున్నా బీసీ లకు న్యాయం చేసిన వాళ్లే గే లుస్తారు. బీసీ లు అందరూ ఆలోచిస్తున్నారు. దేశంలో బీసీల ద్వారా మోడీ పీఎం అయ్యాడు ts లో రేవంత్ సీఎం అయ్యాడు. ఎవరు బీసీలకు మంచి చేస్తే వాళ్లకు అధికారాo.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చిన్న విషయం బీసీలకు రిజర్వేషన్ హక్కు రిజర్వేషన్ తీసుకొనే దొంగలు కుల పిచ్చి అనడమే విచిత్రం. బీసీ లా వాళ్ళ sc, st లకు అందరికి లాభం జరుగుతుంది. బీసీ లకు నష్టం చేస్తున్న వాళ్లకు మాత్రం వడ్డీ తో సహా ఏ రూపంలోనైనా బుద్ది చెపుతేనే ఉంటాము.
Oc, obc లలో కూడా...
ABCD గా విభజించాలి
Alrdy undi ra bC lo😂😂😂
@@Digitalharsha_46యే ఊర్రా నీది బీసీ లలో ఆల్రెడీ ఉంది మరియు ఓసిలకు రిజర్వేషన్ లేదు పోయి చదువుకోరా
@@Digitalharsha_46
అరేయ్ ఏంటి sir
మిమ్మల్ని అంటే అట్రాసిటీ అంటారు,
బీసీ జానాభ తెలంగాణ లో 56% వుంది, యి రాజ్యం మాకు యిచేధి 24% మాత్రమె
గౌండ్లోళ్లు 14% వుంటే వారికి కనీసం 4% లేదూ
పద్మశాలి లు12% వుంటే 2% లేదూ
ముదిరాజు లు 10% వుంటే 1% యిస్టున్నారు
ఎందయ్య మా బీసీ లా పరిస్తితి మాకు sc,st, EWS మాదిరి యియ్యాలే
బీసీలను రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు అదే సత్యం ,, బీసీలు ఐక్యత అనేది ఉండదు , అధిక శాతం ఉన్న బీసీలు కులం అనే వైరస్ వల్ల కలిసి ఉండలేరు
@@poornasamala3926 Babu ayana SC ani neku ela telusu atrocities edo free ga petestharu ani anukontunav
ఎప్పుడో విడిపోయారు కులాల ప్రకారం ,ప్రతి కులం ఒక్క sc లే కాదు
Sc mean
Same Caste ayipoindi
ఇక మేము SC అనె పిలిచే ఓకే పదం లేదు, SC లను కులాల వారీగా పిలిచే పరిస్థితి వచ్చింది
అవును బ్రదర్
🙏🙏🙏 ఎన్నో సంవత్సరాల కల మాదిగల ఎస్టీలు ఉప కులాలుగా విడిపోవాలని గత 32 సంవత్సరాలు కల సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ఎస్సీలు వెనకబడి పోయిన ఉప కులాల పేర్లు కూడా తెలియదు వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు వాళ్ళందరూ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నా జై మాదిగ జై జై మాదిగ జై జై మాతంగి శేషు కుమార్ మాదిగ 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹👌👌👌👌
జై mrps. జై మంద కృష్ణ అన్న
లింగస్వామి....... మీరు మేము వేరు కాదు. మనం ఐక్యం గానే ఉన్నాం. మన దమాషా మనం పంచుకుందాం 🙏🏽.
........................jai Maala
Vargikarana valla SC lanu vidagodutunnaru😢 Vote Bank
ముందే మీరు వద్దు అనాల్సింది😂 వర్గీకరణ అంటే ఏడుపు
@@sonkambleshivakiran3778are babu sc lo mala vallu labam pondharu mari migitha vallani ?? APpudu gurthuku raledha mana varu sc ani
Jai madiga
అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాయలేదు,కమిటీలో అంబేద్కర్ గారు ఒక సభ్యుడు,.
Avunu uncle mee Amma ne constitution rasindi
@@bonneyrawada4812దాన్ని మీ తాతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది 😂😂😂 ఎమ్ జరిగిందో చెప్పు బ్రో వెటకారం ఎందుకు
Chairman brother not a member
@@bonneyrawada4812 మా అమ్మకు చదువు లేదు,నాకు అంతంత మాత్రమే,కానీ నీ అమ్మకు,నీకు బాగా చదువు ఉన్నట్లు ఉంది.
Half knowledge... Rajamouli oka movie teesaasu anuko.. aa movie ki director evarante rajamouli okkade kaadu andaru teesaaru Ani chepthaava? Ambedkar is Director of Rajyanga committee
Jai Madiga. Jai Krishna Madiga Anna Garu.🙏🙏🙏🙏
అంటరానివాళ్ళ కు క్రిమీలేయర్ సాధించిన మంద కృష్ణ మాదిగ గారు కి, జే జేలు ,జై భీమ్ లు
మాల బుద్ధి ద్రోహబుద్ధి పోనిచ్చుకోలేరు,
మీకున్న బుద్ధి ఏమైంది నీకు బుద్ధి జ్ఞానము తెలివి అనేది ఉంటే మీరు ఎదగొచ్చు కదా అనవసరంగా మాలలను ఎందుకు మీరు నిందించే ది
@@bnathaniel1660
తీర్పు ఇచ్చిన కూడా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.ఇపుడైన మారండి
@@merabharathmahan3914 ఇప్పుడు మీరు మారారా
మాదిగలు sc కాదు bc లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు కుల వృత్తిని కలిగి ఉన్నారు
Sc lu ante ney antarinthanam...indulo kuda a b c d lu enti.. ambedkar gariki teliyaka pettaledhu anukunara..idhi constitution ki opposite
లింగస్వామి గారికి అన్ని చెప్పిండు కానీ జాబ్స్ లో ఎవ్వరూ ఎక్కువగా వున్నారు .... ఐనా అందరి సమాన న్యాయం చేస్తుంది మీ వాటా మీకు వస్తుంది మీ బాధ ఎంది..... మన కడుపు నేంతే సరిపోదు పక్కవారిది కూడా నిండాలి ...
మాల మాదిగలను విడగొట్టడానికనే వర్గీకరణ అని తెలివిగా మాట్లాడుతున్నారు కొందరుసూడో మేధావులు నిజానికి మాదిగలను అభివృద్ధిని జరగకుండా అడ్డుకున్నారు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది ఒకరికి ఒకరు వివక్ష చూపించుకున్నారు చూపించే వాళ్ళని వాళ్లను పూర్తిగా అన్యాయం అయిపోయారు వాళ్ల స్వార్థం కోసం ఇప్పుడు కలిసుందాం అంటున్నా
కుంటూ సాకులు చెప్పమాకు లింగుస్వామి అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటాం కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ల ప్రకారం వర్గీకరణ చేశారు అంతేగాని రాజకీయ ఒత్తిళ్లతో కాదు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై భీమ్❤
Sc A ఆది ఆంధ్ర
Sc B మాదిగ, ఉపకులాలు
Sc C మాల, ఉపకులాలు
Sc D రెల్లి
ఇది SCవర్గీకరణ...
మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 100 అనుకుందాం..
Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ కాబట్టి 25సీట్లలో 10సీట్లు నియామకం జరిగింది అనుకుందాం..
Sc B లో 25సీట్లు +Sc A లో మిగిలిన 15 సీట్లు = మొత్తం 40 సీట్లు..
Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి 25సీట్లు వారికి సరిపోతాయి...
Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 25 సీట్లలో 15 సీట్లు వచ్చాయి అనుకుందాం.. వీటిలో 10 మిగులు సీట్లు అవి Sc A కి వెళతాయి...
Sc A కి కేటాయించిన సీట్లే 15మిగిలిపోగా ఈ 10 సీట్లు కలుపుకుంటే 25 మిగులు సీట్లు Sc A కి... ఆ మిగులు సీట్లన్నీ ఎవరికెళతాయి Sc B కి...
అర్ధం అయిందా సోదరులారా Sc B కి కేటాయించింది 25 సీట్లయితే 25 మిగులు సీట్లతో కలిపి 50 సీట్లు వారికి చెందుతాయి.. Sc C కి వారికి కేటాయించిన ఆ 25 సీట్లే వస్తాయి...
ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా..
Population prakaram vastai bro
Chandra babu supervisonary once again proved
జై మందకృష్ణ అన్నా, జై మోడీ గారూ,
Good decision taken by Supreme Court and thank you Mandakrishna Madiga sir
🎉🎉🎉🎉ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను మాల మాదిగలకు పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు అత్యంత ధారణ మైనది ఎస్సీ వర్గీకరణ అనేది మహా పాపం అలాంటి పాపాన్ని చేసినటువంటి ప్రభుత్వాలు పడగొట్టడం మాకు సాధ్యం కచ్చితంగా మేము ఆ పని చేస్తాం జై మాల జై జై మాల🎉🎉🎉🎉
Ok all the best
జై మాదిగ ❤🎉
*సుప్రీంకోర్ట్ తీర్పు రాజ్యంగ బద్దంగా లేదు అనేది వాదన రాజ్యంగ సవరణ లేకుండా చెయ్యడానికి లేదు. కానీ BJP మరియు NDA తప్పించుకొని సుప్రీంకోర్ట్ మీదకు తోశారన్నదే అసలు వాదన. నిజంగా Modi Ji మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. నిజానికీ ఒకటీ రెండు రాష్ట్రలలోనే మాలలు లేదా మహర్ లు లాభపడుతున్నారు కానీ మిగత అన్నీ రాష్ట్రలలో మాదిగ లేదా చమార్లు లాభపడుతున్నారు కదా! అదేమిటో సమానత్వమా? జనాన్ని తెలివితక్కువ వాళ్ళు అనుకోవద్దు. బంగ్లాదేశ్ పరిస్థితి చుడండి. నిజంగా న్యాయం చెయ్యలనుకుంటే పద్దతిగా వర్గీకరణ చెయ్యమనండి. దమ్ముంటే అందరికి న్యాయం జరగాలి అంటే సాకులు చెప్పకుండా MODI Ji 🇮🇳మణిపూర్ కథలు సృష్టిద్దామని అనుకున్నాడు కానీ అది పేలలేదు కారణం ఎస్సీలలో అంత మూర్ఖులు లేరు చట్టాలనే కాదు రాజ్యంగాన్ని మోడీ ని చంద్రబాబు జిత్తులను కూడా చదివారు. జైభీమ్ జైఫులే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏✅💯*
మాలలు చాలా తెలివైన వారు, వారికి రిజర్వేషన్ వున్నా లేకున్నా పైకోస్తారు, వారు మంచి వారు, దేవుని పిల్లలు కనుక ఎన్ని వర్గీకరణ లు చేసిన అసలు 14% మాదిగలు తీసుకొన్నా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు.
బొచ్చేం కాదు మాదిగలే బెస్ట్ తరువాతే next
@@Truth-y7x మాదిగలు best అయితే మేము పోటీ పడలేక పోతున్నాము అన్ని జాబులు మాలలే పొందు తున్నారు అనే కదా ఈ వర్గీకరణ, ఇంత సింపుల్ లాజిక్ కూడా నీకు అర్ధం కాలేదు
పూర్తిగా రిజర్వేషన్ తీసేస్తే గాని sc లు రాజ్యాధికారం వైపు చూడరు
Reservation teesethe bavuntundi in the same manner india lo andariki okela aasthulu pampini jaragali
@monikam6995 Start with SC/ST peoples lands 😂 so many SC, ST people have lot of lands...
@@barberianking9272but respect ite ledu ga
@@monikam6995 Simple SC, ST don't respect OC, and Oc don't respect SC, ST.. do you know this... Atleast
@@barberianking9272mi side ala undemo but once servey cheyandi..one rp ki paniki Rani OC,BC lu manchi telivi unna SC,ST Lani respect cheyaru and in return they want respect from us..aa reservation undi elagola chaduvi jobs techukunnaru kabatte kastho goppo society lo maku konchem ina value undi value means bathike daniki sthomatha undi.. lekapote edo papam chesina vallani chusinattu edo peddarogam vallani chusinattu chustharu..I agree there people who has assets but adi 1 percent vallake not all. Ila vargikarana cheyatam valla madiga vallaki vallu valla jobs ponde avakasam untundi, meeru mottam jalleda Patti chusthe telusthundi madiga vallu entha Mandi jobs chesthunnaru ani..do you know ikkada madiga vallu kooli panulu chesukuntu chadivina daniki jobs raka sasthunnaru..first know the reality pls
Arey నాయన సపోర్ట్ చెయ్యండి లేకపోతే మూస్కొని ఊకొండి.విద్య ఉద్యోగాల్లో మాలలు బాగుపడినంతగా ఎస్సీ లలో ఏ ఉపకులం కూడా బాగుపడలేదు.జనాభా ప్రాతిపదికన మాదిగలు ఎక్కువగా ఉన్నప్పటికీ తరాలుగా వాళ్ళు అన్ని రా గాల్లో నష్టపోయారు.ఇది మీకు డైజెస్ట్ చేసుకోలేక ఇలా తరాల నుండి అడ్డుపడుతున్నారు.అన్ని లెక్కలు తీస్తే నిజాలు ఇంకా ఘోరంగా ఉంటాయ్.30 ఏండ్ల నుండి మంద కృష్ణ మాదిగ గారు అలుపెరగని పోరాటం చేశారు ఇది దేశ చరిత్రలో ఒక చెరగని పోరాట ఫలితం!!
రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాలలే అధికం కదా బ్రో...
Mana st home minister madiga bro
Category vachindi evarivi vallaki set
జై మోడీ జీ🙏🕉️🌹❤
అందరితో పోటీపడే శక్తి లేక అడ్డదారిలో గెలవాలనే మనస్తత్వం.
మొత్తము రిజర్వేషన్ మీరే తీసుకోండి
నాకు తెలిసి మాలలకు రిజర్వేషన్ అవసరం లేదు.
వారు జనరల్ కేటగిరీ లో పోటీపడి విజయవంతం అవుతున్నారు.
మా AP లో మాత్రం మి మాల, అమాధిగలి మా చంద్రబాబు కాలు కింద చెప్పూనే..
ప్రభుత్వ పథకాలలో భాగంగా నల్గొండ జిల్లాలో ఒకే గ్రామంలో యస్ సి కులంలో మూడు ఎకరాల పథకంలో భాగంగా కేవలం యస్ సి లో మాల కులనికే 5*3=15 ఎకరాలు ఇవ్వడం జరిగింది.ఇక్కడ మాదిగ మరియు ఉపకులకు ఎలాంటి భూములు ఇవ్వలేదు.
ఇదే విదంగా ఉన్నత విద్య లో ప్రవేశం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో 7 యస్ సి సీట్లు ఉంటే అందులో భాగంగా 3 మాల 3మాదిగ,1 మహార్ కులాలు మాత్రమే వున్నారు
Great Mandha
Great effort definitely it will boost for those who really need them
అన్న తమ్ములు లాంటి వాళ్ళం తండ్రి లాంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనే ఆస్తిని సమానంగా పంచుకుందాం.... దానికి కొట్లాటలు తగాదాలు వద్దు
తమ్ముడికి అన్న ఇచ్చిన మాట. ధర్మానికి కట్టుబడడం వీరికి సాధ్యం
Welcome Supreemcourt decision🎉🎉🎉🎉🎉🎉
❤ " కుల నిర్మూలన. " _ అంబేడ్కర్ పుస్తకం తగలబెట్టండి.
❤ ( మాల _ మాదిగలు ఇద్దరూ కలిసి.)
దళితులకు వచ్చేది ఏమీలేదు మరియు పోయేది ఏమీలేదు....కానీ ఇప్పుడు మాత్రం దళితులు ఆదివాసీలు అందరూ కలిసి నష్టపోతారు. ఎందుకంటే దళితుల్లో ఎవరూ లేరని వర్గీకరణ ప్రకారం నిర్ధారించుకుని తిరిగి బాపనొల్లు తీసుకుంటారు కూడా. ముందు ఏమి చేయాలో అర్థం కాక దళితులు ఆదివాసీలు ఎదగడం లేదు, ముందు సోల్లు కబుర్లు తగ్గించి ఏమీ చేయాలి అని ఆలోచించండి.....NRI Dalith...
My fav judge cji chandrachud, I don't like modi , but his support for this is appreciatable, Krishna madiga will be remembered forever .. 🎉 I'm not sc or St. 🎉🎉
లింగుస్వామి గారు మీరు ఎందుకు సంబరాలు చేసుకోవడం లేదు .... ???
Chandrababu chesindi,
India 20 years tarvata follow avtundi..
1997 lo ney committe vesi,
1999 lo ney SC vargikarana chesaru..
But Supreme Court 2004 lo CBN chesina chattanni kottesaru..
20 years tarvata Adhe Supreme Court chandrababu chesindi correct ani cheppinattu ayindi
Evariki teliyani nijjam bro ❤
👌👌👌
Avunu bro... correct GA chepparu
Danivalla enti labham veelaithe anni reservation caste lu theseyali anthegani caste marpulu kosam andaru kottukuntunaru
Babu life lo sonthanga chesina manchi pani idi okate
విడతిస్తేనే కదా విరగకొట్టేది
కలిసి వుంటే ఎవరు ఏం పికలేరు ఏదో అనుకుంటున్నారు చెయ్యండి sir ఏం చెయ్యాలి అనుకుంటే అదే చెయ్యండి😂😂😂😂😂😂😂
ఎవరి వాటా వాళ్లు తీసుకోండి నాయనా..గొడవెందుకూ ..ష్ గప్ చుప్ ..
Jai madhiga 🔥
అయిందేదో అయిపోయింది, ఇకనుంచి మంచిగా కలిసిఉండండి.
Jai mala Jai bheem
🔷🔹 SC వర్గీకరణ లక్ష్యం - మాదిగల స్వార్ధ ప్రయోజనం మాత్రమే 🔹🔷
వర్గీకరణ డిమాండ్ కేవలం మాదిగల సొంత ప్రయోజనాల కోసమే తప్ప, మాల-మాదిగేతర 59 SC కులాలకు ఏ మాత్రం న్యాయం చేసే అవకాశం లేదు..
ఉదాహరణకు - వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు.. SC-B కేటగిరీ చేర్చబడిన కులాల సంగతే చూద్దాం..
SC-B కేటగిరీలో మొత్తం 18 కులాలను చేర్చి వారికి 7% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.. ఆ 18 కులాలు ఏమిటంటే..
1. మాదిగ. 2. అరుంధతీయ.
3. బేడ/ బుడగ జంగం 4. బైండ్ల
5. చంబార్ 6. డెక్కలి.
7. చమార్ / మోచి. 8. ధోర్
9. గోదారి 10. జగ్గలి.
11.జాంబవులు. 12. మాంగ్
13. మాతంగి 14. చిందులు.
15.మాదిగదాసు/మాస్టీన్ 16. సమగర
17. మాంగ్ గరోడి. 18. కొలుపులవాండ్లు..
ఇందులో మాదిగ కులం తప్ప మిగతా కులాలు అన్నీ బలహీనమైన కులాలు,, మిగతా 17 కులాల కంటే, మాదిగలు సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ముందు ఉన్నారు... కాబట్టి.. SC-B క్యాటగిరీకి కేటాయించిన సీట్లు/ఉద్యోగాలు అన్నీ కూడా,, కేవలం మాదిగలు మాత్రమే పొందుతారు..
అంటే.. 17 కులాల అవకాశాలను, అప్పనంగా మాదిగలకు కట్టబెట్టినట్టే.... ఇక్కడ మరి మిగతా 17 కులాలకు సమాన వాటా దక్కే అవకాశం ఉందా.. ??
👉 మాదిగల ప్రయోజనం కోసం పెట్టబడిన మెలిక - వర్గీకరణ చట్టంలో మాదిగలకు ప్రత్యేక లబ్ది చేకూర్చడానికి ఇంకో మెలిక పెట్టబడింది.. అదేమిటంటే, మిగతా SC-A, SC-D కేటగిరీలో ఎవరూ అభ్యర్థులు లేకపోతే,, ఆ అవకాశాలు కూడా, SC-B కి కేటాయించబడతాయి.. అంటే.. పరోక్షంగా,, మిగతా కులాల అవకాశాలు కూడా మాదిగలకే దోచి పెట్టె విధంగా చేయబడిన కుట్ర అని అర్థం చేసుకోవచ్చు..
ముఖ్యంగా SC-A లోని కులాలు చూస్తే.. ఆ కేటగిరీలో 12 కులాలను చేర్చి, వారికి 1% రిజర్వేషన్లు కేటాయించబడింది.. అందులోని కులాలు
1. రెల్లి. 2. బవురి/యవురి.
3. ఛండాల. 4. దండాసి
5. ఘాసి/ హడ్డి 6. డోమ్/దోంబర/పైడి.
7. ఛచండి 8. గోడగాలి
9. మెహతర్. 10.పాకి/ మొటీ/తోటి.
11.పమిడి. 12. సపురు
వీరిలో ఒక్క రెల్లి తప్ప, మిగతా ఏ కులం కూడా, బడి ముఖం చూసి ఎరగరు.. వీటితో పాటు SC- A,B,C,D ల్లో అనేక కులాలు సంచార కులాలుగా జీవనం సాగిస్తున్నాయి.. వీరికి సంబందించిన సమగ్రమైన జనాభా లెక్కల సేకరణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని..
కనీసం ప్రాథమిక స్థాయి విద్య కూడా అందుకోలేకపోయిన,, ఈ కులాలకు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల సమయంలో మాత్రమే ఉపయోగపడే వర్గీకరణ వలన, ఏ మాత్రం ఉపయోగం ఉండదు.. గ్రూప్-4 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో,, కనీసం బడి మెట్లు ఎక్కని ఈ కులాలకు ఉద్యోగాలు దక్కే అవకాశమే లేదు..
కాబట్టి,, అభ్యర్థులు ఎవరు లేరు, అనే నెపంతో,, వీరి అవకాశాలను కూడా అప్పనంగా మాదిగలకు దోచి పెట్టడమే, వర్గీకరణ చట్టం ద్వారా చేయబడిన కుట్ర.. వర్గీకరణ అమల్లో ఉన్నన్ని రోజులు,, ఇలా 58 కులాల అవకాశాలు మాదిగలు మాత్రమే దక్కించుకున్నారు.. ఒకటో రెండో ఉద్యోగాలు, అదీ కింద స్థాయి ఉద్యోగాలు మాత్రమే రెల్లి కులస్తులకు మాత్రమే దక్కాయి.. మిగతా 56 కులాలకు కనీస అవాకాశం దక్కలేదు.. అలా 58 కులాల అవకాశాలను అప్పనంగా, కష్టపడకుండా అనుభవించే అవకాశం, వర్గీకరణ చట్టం రద్దుతో, పోవడంతో మాదిగలు 25 సంవత్సరాల నుండి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు..
👉 బడి మెట్లు కూడా ఎక్కని కులాలను బడికి పంపించే శక్తి వర్గీకరణకు ఉందా ..??
దీనికి సమాధానం లేదు అని చెప్పాలి.. మాల మాదిగ రెల్లి తప్ప మిగతా SC కులాలు వెనకబడడానికి ముఖ్య కారణం, వారికి మౌలిక వసతులు అయిన, విద్య, వైద్యం, ఆవాసం లాంటివేమీ అందుబాటులో ఉండకపోవడం,, వారి సంచార జీవనవిధానం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి..
వర్గీకరణ చట్టం ఆ కారణాలను శోధించి తొలగించే ప్రయత్నమే చేయలేదు.. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు లాగా మిగతా 56 SC కులాలలో కూడా రిజర్వేషన్లు ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు ఏమీ లేకపోగా,, వీరి దీనమైన స్థితిని, మాదిగలకు అనుకూలంగా మలిచే నీచమైన ఆలోచన చేయబడింది..
జాతీయ SC కమీషన్ కూడా వర్గీకరణ చట్టం మీద పైన చెప్పిన పరిశీలనలు చేసి, పార్లమెంట్ కు సమర్పించింది.. వర్గీకరణ ద్వారా మాల- మాదిగ - రెల్లి కులాలకు తప్ప మరే కులానికి న్యాయం చేసే అవకాశమే లేదు అని చెబుతూ,, 55 SC కులాలకు నిజంగా న్యాయం చేయాలంటే,, కింది సూచనలు చేసింది..
మరి మీ మాలోళ్లది లిస్ట్ పెట్టలేదేరా లిల్లీ ఫుట్. ఏ మీది పెడితేయ్ మీరు ఎంతమందిది దొబ్బుతున్నారో అర్ధం అయ్యిది అనా..? మీ నక్క జిత్తుల తెలివి ఇప్పటివారికి చూపించారు సుప్రీం కోర్ట్ చెంప చెల్లు మనిపించినా బుడ్డి రాలేదా..? దెయ్యాలు నీతులు వెళ్లి వేస్తేయ్ అది మీరేయ్.
Education should be benefited but not jobs. All jobs should be given based on skill. I'm against discriminating against people in any way, also should not punish the general category by caste.
Great soma shaker thammudu
మంచి చదువులు చదివి ప్రతిభ ఆధారంగా ఉద్యోగం సంపాదించుకోవడం గొప్ప
రిజర్వేషన్లు ఆధారంగా ఉద్యోగం సంపాదించుకోవడం దేశ అభివృద్ధికి అవరోధం
Super🙏
బ్రో,వాస్తవాలు మాట్లాడండి.నిజాలు చెప్పండి.వర్గీకరణ లో న్యాయం లేక పోతే ఏ కుల నాయకులు గాని,పార్టీలు గానీ సమర్డించవు
Ha modi త్వరలోనే గా రిజర్వేషన్లు అన్ని ఏత్తేస్తారు అండ్ ప్రతి govt సెక్టార్ నీ ప్రయివేటు పరం చేసి అడానికి ఇస్తారు....అప్పుడు రిజర్వేషన్లు ఉండవు....
అప్పుడు పండగ చేసుకుందాం...
కులాల హక్కుల గురించి.. మొట్ట మొదట మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి.. మంద కృష్ణ. కుల హక్కులు గురించి మోటివేషన్ చేసిన ఓకే ఒక వ్యక్తి మంద కృష్ణ.. సరళమైన బాష లో చెప్పాలి అంటే.... ప్రతీ ఆధ్యాత్మిక గుడి దగ్గర బ్రాహ్మణ అందులో ను వివిధ ఉపాకులలు... ఆర్య వైశ్య... పేరు తో కోమటి వాళ్ళు... ఒక్కసారి చరిత్ర బయటికి తీయండి... ఆర్య వైశ్య ఎవరూ...వీరు ఆర్యుల... లేక వైశ్యయుల... ఇంతకు వీరు ఎవరూ? ఆర్యుల కి కోమటి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? బాపనోళ్ళు ఎక్కడి నుండీ వచ్చారు? ఎందుకు ఈ పూజ వ్యవస్థ లో ఎందుకు డామినేట్ చేస్తున్నారు...
అన్నగారు ఎస్సీ వర్గీకరణ అంటే మాదిగ మరియు మాలల మధ్యలో ఉండే అనుబంధాన్ని వేరు చేయడం కాదు ఎస్సీ లో ఉండే 59 ఉప కులాలకు న్యాయం జరగాలని వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
న్యాయమైన వర్గీకరణ❤ అంటే ఏడుస్తున్నారు….లెక్చర్స్ యిస్తున్నారు…విడగొట్టడం అని నీతులు వల్లిస్తున్నారు పెద్దలు😢😂😢😂
ఈ దెబ్బతో మాలలు కాంగ్రెస్ వైపు మాదిగలు బీజేపీ వైపు పక్కా
జై మాదిగ
This entire credit goes to Supreme Court Chief Justice Sri Sri Chandra chud garu and equal to our Respected PM Sri Sri Sri Narendra Modi ji and BJP Govt.
How CJI modi and bjp are related?
Anna adi Modi or Chandra babu chesindi kaadu. SC gave the judgement
But Modi ji promised @@Badassmaa31
మరి ఎస్సీ లలో ఇతర ఉపకులల పరిస్థితి ఏంటి బ్రో
వాళ్లకు కూడా రిజర్వేషన్ల క్వోట వుంటుంది
Anduke category chesaru.. ippatike chala nashtapoyaru
రాజ్యాధికార సాధన లో ఇద్దరు కల్సి నడవాల్సిందే.
Memu nadavamu
@@daraarun66 Super 😂😂😂😂 Brother
Already aina loss chalu
మీకు ఎం అయ్యింది స్వామి తెలంగాణలో అన్ని మాధిగలే తీసుకున్నారు అని ఎడుస్తున్నావ్ గా వర్గీకర చేస్తే మీకు రవలసినవి మీకు కూడా వస్తాయి గా
ఒక్క విషయం, bc లను, a, b, c, d నాల్గు రకాలుగా చీల్చారు,, కానీ వారి జనాభా కు తగ్గట్లు, ఫలాలు ఇవ్వటం లేదు, కానీ రాజకియంగా కానీ మరే విషయంలోకానీ,వారిని యూనిటీ కాకుండా మాత్రం పాలకులు వారిని విడగొట్టడంలోసక్సెస్ ఐయ్యారు 😮, ఇపుడు sc లు,
అంబేద్కర్ గారి ఆశయం అన్ని కులాలు అభివృద్ధి చెందాలి.. ఆయన ఆశయం నెరవెరలి అంటే.. ఒక్కటే మార్గం "వర్గీకరణ తోనే సాధ్యం" 'దళిత 59కూలల ఉమ్మడి రిజర్వేషన్ తో' ఎవరు లాభం పోందరో అందరికీ తెలుసు.. అంబేద్కర్ వ్యతిరేకులు(వర్గీకరణ వ్యతిరేకులు) ఇప్పటికైనా మారండి... వర్గీకరణ అణగారిన వర్గాల అభివృద్ధి కి నాంది.. జై భీమ్..జై మాదిగ..
Jai madiga ❤❤❤
అబ్బో లింగస్వామి అన్న ఏమి బొంకు మాటలు మాట్లాడవే ఎందన్న ఇప్పటికి కూడా sc ల్లో 62 ఉపకులాలకి సమాన అవకాశాలు రావాలి అని నువ్వు కోరుకోవడం లేదు ఏమి స్వార్థం అన్న 77 ఏళ్లుగా sc రిజర్వేషన్స్ ఫలాలు తింటున్నది మన మాల సహోదరులేగ అన్న మళ్ళీ అబద్దపు మాటలు మాట్లాడుతున్నావు
చూదాం లే ఇప్పుడు మీరేంటో మెమెంటో తెలుస్తది
Jai Narendra Modiji, jai BJP🎉🎉🎉🎉
Yenduku
E credit antha kuda mandha Krishna gari de
Good job mandha Krishna madiga garu
ఉప కులాలు అంటే కులం లో ఉన్న వర్గాలు ... మాదిగల లో ఎన్ని జాతులు ఉన్నాయి ...
Manda krishna anna gariki memu entho runapadi unnamu
జిందాబాద్ CJI