Ye Divilo Virisina Song | SP Balu Performance | Swarabhishekam | 15th September 2019 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2019
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    Swarabhishekam #SpBalu #K.RVijaya #Prabha #RojaRamani
  • บันเทิง

ความคิดเห็น • 356

  • @mgenterprises3908
    @mgenterprises3908 3 ปีที่แล้ว +199

    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    నా మదిలో నీవై నిండిపోయెనే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    నీ రూపమే దివ్యదీపమై
    నీ నవ్వులే నవ్యతారలై
    నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
    నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే - 2
    కాలి అందియలు ఘల్లుఘల్లుమన - 2 రాజహంసలా రావే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    నా మదిలో నీవై నిండిపోయెనే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
    బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే -2
    పదము పదములో మధువులూరగా -2 కావ్యకన్యవై రావే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
    నా మదిలో నీవై నిండిపోయెనే
    ఏ దివిలో విరిసిన పారిజాతమో
    ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

  • @meesalajogendrasai2001
    @meesalajogendrasai2001 3 ปีที่แล้ว +89

    ఈ భువిలో విరిసిన స్వర గాన గంధర్వుడు మీరు....🙏🎶

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 ปีที่แล้ว +24

    ఏ దీవిలో విరిసిన గానామృతమో
    ఈ భువిని అలరించిన బాలామృతం.
    జోహారు బాలూ

  • @srrayurvedanilayam7733
    @srrayurvedanilayam7733 4 ปีที่แล้ว +34

    ఏది ఏమైనా పాత పాటలో ఆర్ద్రత ఈ పాటలో తగ్గింది sir.. ఆ పాత పాటలో పూర్తిగా మీ మనసు ఉంది.. ఇందులో అవసరం లేని సంగతులు అనేకం వున్నాయి కానీ ఆ పాట ద్వనించలేదు.. మీరు దేవుడు.. మా తెలుగు వాళ్ళకి దొరికిన వరం..

    • @anandmandadi6686
      @anandmandadi6686 3 ปีที่แล้ว +5

      అర్థము కాని సాంకేతిక అంశాలు ఎవడికి కావాలి. పాత పాటలో కాని, కొత్తపాటలో కానీ బాలు గారే కనిపిస్తాడు

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 3 ปีที่แล้ว +1

      YOU ARE TRUE.. Appudu Obidient Baalu..

  • @namballalalitha6915
    @namballalalitha6915 3 ปีที่แล้ว +11

    అనవసరంగా చనిపోయాడు బంగారు అన్న.నేను 41 సం.Edn.deptలో పనిచేసి just retire అయ్యాను.ఒక hero చనిపోతే బాధపడను.కానీ గానకంఠం?భరించలేను.నాడు ఘంటసాల నేడు అన్న బాలసుబ్రమణ్యం.ఎందుకు మమ్మల్ని మనోవేదనను గురిచేస్తారు?

  • @hymagodba2379
    @hymagodba2379 2 ปีที่แล้ว +18

    మి లాంటి గాయకుడు,గానం మరి రారు సార్ మీరు మరిణించిన మీపాట ద్వారా జీవించే ఉన్నారు మా మధ్య 🙏🙏😢 We miss SPb sir

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya ปีที่แล้ว +7

    ఏ దివికి ఎగిసిన పారిజాతమో..😢.... మీరు రోజూ పాట రూపం లో మమ్మల్ని పాలకరిస్తూనే వుంటారు బాలు 🙏

  • @sidhardhsidhu7810
    @sidhardhsidhu7810 3 ปีที่แล้ว +22

    Lyric writer ✍️ Oka pata ni bomma ga thayaru chesthey aa bomma mi voice thoo pranam posukuntundhi sir 😢😢 we r so lucky sir Miru lekapoina mi songs mathooo vunnai ♥️♥️♥️♥️

  • @praveendasigi9206
    @praveendasigi9206 3 ปีที่แล้ว +146

    What a life... what a legacy!! Pains to think we can never hear this voice in live again. Thank you sir!!

  • @jeevanbabur6703
    @jeevanbabur6703 3 ปีที่แล้ว +22

    What a Perfection, precision, to the core. Epitome of singing. Who is he? !!! Has he come from heavens to spread the nectar of melody to all of us. I am wondering still! Was there,... really a human existed one like this, with such magical and Devine capability and ultimate humility. What else can be a better example of humanity than this wonderful creation called Sri Pathi Panditharaadhyula Balasubrahmanyam. Even today not able accept the fact you left us and attained the శివ సాయుజ్యం. Balu sir, You took the entire indian cinema industry to heights that people can't reach again. Our hearts do not crave for swarabhishekam any more. The సంగీత సౌరభ సుగంధ పరిమళం of పాడుతా తీయగా evaded from it. Perhaps the gandharvas felt jealous as you sang to better the best even at 74.The cinema lovers may not feel like listening to songs any more. We miss you so much so that we can never for get you. This world misses you. Our children misses a excellent guide. You are the true
    **"న భూతో న భవిష్యతి* "
    The world has lost an era, the era of SPB.🙏🙏🙏

    • @murthy19831
      @murthy19831 3 ปีที่แล้ว

      కారణ జన్ముడు.. 🙏🙏🙏

    • @user-su3nc8wo5g
      @user-su3nc8wo5g 10 หลายเดือนก่อน

      Exactly sir iam crying where is that mahanubhavan

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 3 ปีที่แล้ว +167

    ఈ భువిలో విరిసిన స్వర పారిజాతం.......మీరు బాలుగారు.. .... mis u forever

  • @kajolqueen2840
    @kajolqueen2840 3 ปีที่แล้ว +7

    Ee bhuvilo virisina swara parijatham SP Balasubramaniam garu meeru 🙏🙏🙏🙏🙏 idhe paata young lo unappudu ela padaro ippudu adhe vidhanga padadam adhi inka greattttttttttt .Entha cuteeeeee unnaru ikkada,entha manchithanam dowwnnnn to earth🙏🙏🙏

  • @skscreations8218
    @skscreations8218 3 ปีที่แล้ว +13

    తెలుగుభాష ను అనాధ గా వదిలి వెళ్లిపోయావ గంధర్వ..

    • @subbarajuk9658
      @subbarajuk9658 3 ปีที่แล้ว

      నిజం చెప్పారు బాలూ గారు లాంటి గాన గాంధర్వుడు మళ్ళీ పుట్టాలి లేకుంటే తెలుగు భాష బాధ పడుతుంది , సినిమా పాటలు కొన్ని విలువలు కోల్పోతాయి....

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 ปีที่แล้ว +3

    బాలు గారు పాటలో బ్రతికే ఉన్నారు బలుగారికి మరణం లేదు,,,

  • @shekarsusan5380
    @shekarsusan5380 3 ปีที่แล้ว +17

    My Favorite Gaana gandarvudu S.P.B.Sir..🙏🙏🙏we never forget you sir..Your soul Rest in Peace..You're from Gods Gift

  • @dhananjaynaidu2367
    @dhananjaynaidu2367 3 หลายเดือนก่อน +1

    ఓ మధురామర అజరామర గాన గంధర్వుడా, నీ అమృత గానాన్ని వినే భాగ్యాన్ని ఈ జన్మలో పొందడం మా పూర్వ జన్మ సుకృతం.

  • @sandeepchavala2605
    @sandeepchavala2605 3 ปีที่แล้ว +22

    SPB Garu is unique.
    The way we have only One sun to the entire universe, the same way we have SPB Garu always with us with his great voice.

  • @maheshjonnada5974
    @maheshjonnada5974 3 ปีที่แล้ว +7

    😭😭😭😭 balu sir we miss u alot...... ne place ni avaru fill chayaleru

  • @drsubbarajamitta7163
    @drsubbarajamitta7163 3 ปีที่แล้ว +13

    What a stupendous rendition of SPBalu garu.Very esthetic and fantastic.Inka heaven lo mee ganam vinalsinde!India missing u.

  • @familylibraryrelax6961
    @familylibraryrelax6961 3 ปีที่แล้ว +4

    మీ లాంటి మహా గయకుడు పుట్టలేరు ఆంథే

  • @shivachakraworthyodanapura4430
    @shivachakraworthyodanapura4430 2 ปีที่แล้ว +2

    ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. అద్భుతంగా పాడారు ఆ గాన గంధర్వుడు

  • @chanbasha8827
    @chanbasha8827 2 ปีที่แล้ว +6

    Living legend Roja Ramani madam watching the program is a high light in this Episode. Hats off to the team, the writer of the song, Balu sir and the music director.💐💐💐❤️❤️❤️🙏🙏🙏

  • @harinathrao4379
    @harinathrao4379 4 ปีที่แล้ว +11

    తెలుగు లో first top song ఇది. ఈ music గమ్మత్తు గా వుంటుంది.

  • @krisshhnaa5074
    @krisshhnaa5074 3 ปีที่แล้ว +35

    Om shanthi ..the greatest legend we have ever seen..miss you sir 😢 ❤

  • @RagaRanjaniGumma
    @RagaRanjaniGumma 3 ปีที่แล้ว +75

    Every note is a gem. The man is a textbook of music! Long live SPB.

    • @amruthdesaraju5665
      @amruthdesaraju5665 3 ปีที่แล้ว +5

      @Raga Ranjani Challapilla He is a large 50 floor library of music.

    • @sreeharim4116
      @sreeharim4116 3 ปีที่แล้ว +2

      Well said ji. Very valuable voice.

    • @kavithaanmanganla9421
      @kavithaanmanganla9421 2 ปีที่แล้ว +1

      Exactly

    • @sathya4808
      @sathya4808 9 หลายเดือนก่อน

      Exllent words

  • @kuntimukalarambabu1033
    @kuntimukalarambabu1033 ปีที่แล้ว +2

    Mana telugu mudda bidda ainandhuku garva padali hat's of sir

  • @mahithahany9726
    @mahithahany9726 3 ปีที่แล้ว +7

    Miss you Balu gaaru....can't to digest meeru lerante...😥😥😥😥

  • @m.sunitha6207
    @m.sunitha6207 3 ปีที่แล้ว +20

    You will be always with us with your voice sir you are immortal🙏🙏🙏

  • @isankararao7151
    @isankararao7151 3 ปีที่แล้ว +6

    This excellent song is a result of efforts of three great people Dr.Dasarathi (lyricist), Sri Satyam (composer) and Dr.SPB (singer). 👏👏🙏🙏

  • @venkateshalur8558
    @venkateshalur8558 3 ปีที่แล้ว +11

    Never ever v can hear such a voice. Sung 46 years back.

  • @Chennanaveena85426
    @Chennanaveena85426 2 ปีที่แล้ว +2

    Ee paata Balu gariki thappa yevvariki sadhyam kaadu mi voice ki 🙏🙏 unna ardhaalu nannu kadhilinchindi nenu goppaga alochinchela chesindi thank you ra....

  • @adistat1
    @adistat1 3 ปีที่แล้ว +9

    I wonder what he is more blessed for.., the melody of his voice or the longevity of it with which he kept reinforcing for decades his greatness!!! Greatest artistic gift to Telugu people! RIP sir!

  • @rbentertainments1415
    @rbentertainments1415 3 ปีที่แล้ว +6

    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
    నామదిలో నీవై నిండిపోయెనే .
    ఏదివిలో విరిసిన పారిజాతమో. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...
    నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో.
    పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
    నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
    పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
    నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
    కాలి అందియలు గల్లుగల్లుమన
    కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే.
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే.
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
    నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే.
    బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
    నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే.
    బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
    పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే .
    ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
    సినిమా: కన్నెవయిస్సు (1973)
    సంగీతం: సత్యం
    Singers: SPB(బాలూ), susheela
    సాహిత్యం: దాశరధి

  • @mlnmurty7332
    @mlnmurty7332 3 ปีที่แล้ว +4

    ఈ పాట పారిజాతం. అది తెచ్చిన వాడు బాలు

  • @creativezone0008
    @creativezone0008 3 ปีที่แล้ว +2

    మీలాగా మరోకరిని పొందగలమా సర్...Never..వ్ మిస్ u a lot..

  • @palahymavathi445
    @palahymavathi445 3 ปีที่แล้ว +3

    అమృతం చెవిలో పోసినట్టు, వుంది.. Great బాలూ గారూ

  • @laxminarayana80
    @laxminarayana80 3 ปีที่แล้ว +13

    Vellaku..vellakayya balu.
    Nee kosam, kotaanu kotla hridayayaalu talladillipotunnai.
    Maa kosam inka enno Patalu paadalayya.
    Please maa kosam...mammalni vadili velladdu

  • @maheshpatnala3926
    @maheshpatnala3926 3 ปีที่แล้ว +2

    Telugu jaati chesukunna punyam SPB sir...🙏🙏🙏🙏

  • @geetanjalireddy1706
    @geetanjalireddy1706 4 ปีที่แล้ว +5

    What a memorising voice sir balu garu mee pata vinte chalu manasu aanandam to nindi potundandi god bless you

  • @vijaydeepati7206
    @vijaydeepati7206 3 ปีที่แล้ว +6

    Balu gaaru. Inka leeru ante. Nenu chala yadchaanu😭😭😭

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 3 ปีที่แล้ว +9

    Yeh dive lo virisina parijatamo is you SPB came down for us.

  • @tharunraj4122
    @tharunraj4122 3 ปีที่แล้ว +1

    Abbaa Yemani Varninchagalam Balu Gaaru mee paatani. Enni saarlu vinnaaa Thanivi teeratamledhu. Love you Balu Gaaru 😍. Meeru Lerani Nen eppudu anukoledhu... Paaatagaa Maa Gundelo Chiranjeevulee... Happy Birthday Balu Gaaru 💐

  • @eshwaramlakshmiprasad1365
    @eshwaramlakshmiprasad1365 3 ปีที่แล้ว +1

    Youga purushudu. Gandarva devatha gayakalu. Realy miss you.🌹🌹🙏😭

  • @srinathan1154
    @srinathan1154 3 ปีที่แล้ว +3

    Enduko balu sir chala bada avutundi kallalo neelu vastayi, enduku vellipoyaru meeru, mimmalni chuse adrustam malli marolokam lo kuda na ki ravalani korukuntunnanu anta istam me voice

  • @khasimkeys484
    @khasimkeys484 3 หลายเดือนก่อน +1

    పాట నువ్వే ప్రాణం నువ్వే ఏమో రాయాలి అనుకున్నాను కానీ మాటలు చాలవు.... ఏం చెప్పినా ఎంత చెప్పిన .... బాలు గారు గురించి ఎవ్వరం చెప్పిన తక్కువే ❤

  • @aravindkumar5764
    @aravindkumar5764 3 ปีที่แล้ว +10

    We miss you legend sp Balasubramaniam garu...rip 😭😭😭😭😭😭 imiss you spb

  • @syamalagunturu6800
    @syamalagunturu6800 3 ปีที่แล้ว +4

    Entha baga padaru sir.God bless you .

  • @1377sv
    @1377sv 3 ปีที่แล้ว +1

    ETV ki satakoti vandanaalu..
    Balu garu inka manaki leru kaani swarabhishekam paadutaa teeyaga dwaara manaki chaala memories unnayi...

  • @Vedans534
    @Vedans534 3 ปีที่แล้ว +10

    We miss you Balu Garu your voice made our day

  • @shaikshafi917
    @shaikshafi917 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏wow wow inthaku minchi emaina undi ante ade balu great

  • @ylvvrao
    @ylvvrao ปีที่แล้ว

    ఈ భూమి ఉన్నంత కాలం ఈ పాట జీవించే ఉంటుంది.మిమ్మల్ని మేము జీవించినంత కాలం మరచి పోలేము బాలు గారూ..

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 2 ปีที่แล้ว +2

    The beauty of this program is
    The audience get to listen to voice of the singer more than the noise of the instruments....This is probably because the camera closely captures the singer's involvement in the song....That makes it easy for audience to personify themselves as either the character in the film or as the singer....People tend to hum without even realising....This makes the entire experience a pleasant one, and people always end up wanting more of it....
    SP Balasubramanyam is a highly skilled and greatly talented singer.
    Om Sai Ram.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว +2

    గాయకుడు అనే వాడికి తెలుస్తుంది
    రోజరమని గారు చెప్పిన ఆ మాటలకు అనిపిస్తుంది
    నిజంగా బాలుగారు మీరు చాలా చాలా గొప్ప గాయకులు
    మా అమ్మ నాన్న నన్ను కన్నారు అంటే అది బాలుగారి పాటలు వినటం కోసమే అని అంతే..!

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +3

    Balu Bangaram Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam Miss You Lot Balu Me Gonthulo Amrutham Vundi Balu Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Swachhamyina Navvu Me Roopam Apurooam Me Gonthulo Madhuram Vundi Enduku Vellipoyaru Balu

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 ปีที่แล้ว +13

    Come back sir. We want to listen to your great melodious songs. O God, bless him and send back home safely. We are waiting for him to listen to his devine voice

    • @karanamsagarmurthy6354
      @karanamsagarmurthy6354 3 ปีที่แล้ว +3

      Balu Garu,
      You cheated me. I have been waiting for your arrival. But you didn't come back. How can I listen to your voice. My eyes are filled with tears. May God give you a space at his feet to praise him with your songs. Love ❤️ you ever where ever you are.

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Ayyoo Learandi Aa Devudu Karinincha Leadu Eamantha Age Aiepoyndi Ani Baluki Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      @@karanamsagarmurthy6354 yes Sir Same Feeling my Self Sir 🙏🙏🙏 Marachi polekapothunna Sir Love You Soooooo Much Balu Bangaram

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 3 ปีที่แล้ว +4

    Same melody in the voice. God created you with great care for all of us. Miss you SPB.

  • @lavanyamloveyoumaa8763
    @lavanyamloveyoumaa8763 3 ปีที่แล้ว +2

    We are all love you and miss you so much Balu gaaru melaanti paatala dhevudini aa dhevudu maku dhuram chesaadu. 😭😭😭😭👏👏👏👏👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @housewifeharita
    @housewifeharita 3 ปีที่แล้ว +4

    Balu garu please come back.. I can't imagine this song without you...come back and sing this song again please...

  • @simba8073
    @simba8073 3 ปีที่แล้ว +5

    బాలు గారు 🙏🌸🙏

  • @svhasvha595
    @svhasvha595 3 ปีที่แล้ว +1

    దివికేగిన ఓ గాన గాంధర్వ...మా కోసం భువికి దిగిరావా...

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 ปีที่แล้ว

    Aa gonthulo paata tho paatu music kooda vinipistundhi ahaaa WOW emi gamakaalu me paadhaalaku 🙏🙏🙏🙏🙏🙇🙇🥀

  • @ramachary9690
    @ramachary9690 ปีที่แล้ว

    బౌతికంగా మీరు లేకపోయినా మీ జ్జాపకాలు మీరందించిన ఆణిముత్యాలు ఈజీవితానికి సరిపడా ఉన్నాయి 🙏

  • @haridharmana1361
    @haridharmana1361 3 ปีที่แล้ว +8

    Sir come back please, can't imagine songs with out you

  • @sandhyadarpalli2635
    @sandhyadarpalli2635 3 หลายเดือนก่อน

    He is a legend no body can replace him everyone has to go one day it is the bitter truth huge respect to u sir 🙏🙏🌷🌷

  • @user-wj1ph7ww4t
    @user-wj1ph7ww4t 5 หลายเดือนก่อน

    ఈ పాటలు ఈ రోజే వినేయాలి బాలు గారి గళం లో ఏమో రేపు ❤❤😢 రియల్లీ మిస్ యూ sir 😢

  • @SaiKumar-vw4qk
    @SaiKumar-vw4qk 3 ปีที่แล้ว +4

    For the first time got very angry on god u have took crores of people diamond ur not a god miss u sir miss u sir plz come back sir🙏🙏🙏

  • @Haricoolch
    @Haricoolch 3 ปีที่แล้ว +3

    Cant believe that he is no more. Will miss him forever. Devine voice.

  • @prashanthm6477
    @prashanthm6477 3 ปีที่แล้ว +5

    Pranam teesesaru ga sir maavi.. meeru leni ee prapancham velathi evaru nimpali..

  • @chefsada8844
    @chefsada8844 3 ปีที่แล้ว +1

    A voice na butho na na bavishyath....we miss you sir...😥😥😢😭

  • @jajulanrnaidu5457
    @jajulanrnaidu5457 4 ปีที่แล้ว +7

    I love you sir..I love your voice

  • @arameshpaul495
    @arameshpaul495 2 ปีที่แล้ว +2

    IT'S REALLY GREAT, I AM A CHILD WHEN I WAS LISTENING TO THAT SONG, STILL, THE SONG IS LIVE,

  • @sundeep3320
    @sundeep3320 2 ปีที่แล้ว +1

    ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ శక్తి ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ కళ నువ్వు నా వాడివి రా ఐ లవ్ యు బాలు మిస్ యు బాలు

  • @bhaskarrayavarapu1499
    @bhaskarrayavarapu1499 2 ปีที่แล้ว +1

    నేను ప్రతీ రోజు ఈ పాట వినకుండా ఉండలేను
    👌❤️❤️❤️❤️💕💕❤️❤️❤️❤️❤️❤️
    Miss you balu sir 💕

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz 3 ปีที่แล้ว

    Yenni sarlu yenni sarlu.... Vinna kuda yetha kotta ga unttundo cheppalemu. Yentha pranam petti pedaru. Balu sir❤️💖💕❤️ no words at all

  • @venkatasubramanyammantripr7430
    @venkatasubramanyammantripr7430 3 ปีที่แล้ว +6

    Evaru
    Inthakante goppaga paadagaligevaaru nijjam GA bhaaratheeyula aanimutyam mana sp balu Sir

  • @gundampatiswapna3121
    @gundampatiswapna3121 3 ปีที่แล้ว +2

    Miss u sooo much balu garu

  • @bhaascer
    @bhaascer 3 ปีที่แล้ว +21

    Baaloo gaaru.. Pls come back with good health.. We can't imagine all these songs without you

    • @harishmanuri8179
      @harishmanuri8179 3 ปีที่แล้ว +1

      వెళ్ళిపోయారండి ఏడుపు ఆగట్లేదు 😭😭😭😭😭

  • @mrshankara
    @mrshankara 3 ปีที่แล้ว +4

    Love you Sir. Thank you for your music.

  • @s.nandini2948
    @s.nandini2948 2 ปีที่แล้ว +1

    Abba !! A really blessed soul you are ❤️
    What a mesmerizing, divine voice 😘😘😘 baalu sir 🙏🙏🙏

  • @geetanjalireddy1706
    @geetanjalireddy1706 4 ปีที่แล้ว +2

    Mesmerizing song and singer also balu garu mee pata vintu delhi lo balcony lo kurchuni comment vrastunnanu

  • @ramaiahr6536
    @ramaiahr6536 3 ปีที่แล้ว +1

    Naaku chaala ishtamaina paata

  • @venkatakrishnaduppati4184
    @venkatakrishnaduppati4184 ปีที่แล้ว

    మళ్ళీ మీ కాలానికి రావడానికి మేము ఎం చెయ్యాలి సార్... 😭😭😭

  • @srinivask-qb1ve
    @srinivask-qb1ve 2 ปีที่แล้ว +1

    Spb Telugu, tamil, all languages top

  • @devarasrinu
    @devarasrinu ปีที่แล้ว

    సంగీతానికి స్వర వరుషుడు అంటే మీరే సార్ ,🙏🙏🙏

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 3 ปีที่แล้ว +2

    😏😣😭we miss u sir soo sad😭

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 ปีที่แล้ว +3

    I was told Sp Balu struggled to sing this amazing composition by Late Shree Sathyam Garu my favourite music 🎶🎼 director
    Balu was upcoming time
    So S Janaki first sang and then Sathyam Garu asked Balu to follow Janaki song..🎵🎶🎼👍🙏

  • @parvathiraja3352
    @parvathiraja3352 3 ปีที่แล้ว

    இந்த பாடலை வர்ணிக்கவார்த்தைகளே இல்லை sir super. Song

  • @mounikadana6209
    @mounikadana6209 4 ปีที่แล้ว +5

    Balu gaaru manaku dhorakadam mana adhrustam

  • @krishnaprasad4913
    @krishnaprasad4913 3 ปีที่แล้ว +4

    Miss u sir.....u r man with golden heart...

  • @kalerprathap9917
    @kalerprathap9917 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం గారు

  • @rajeshkr6900
    @rajeshkr6900 3 ปีที่แล้ว +3

    Great legend, Great singer, we miss him

  • @mraju4944
    @mraju4944 2 ปีที่แล้ว +1

    మళ్లీ మాకోసం ఒకసారి పుట్టండి బాలు గారు....🙏🙏🙏

  • @anandgarage3384
    @anandgarage3384 3 ปีที่แล้ว +10

    Even though you are not physically with us your songs still remains in our hearts

  • @user-hx6cw1ro3m
    @user-hx6cw1ro3m 11 หลายเดือนก่อน

    చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టమైనది కూడాను. 🌹🙏🌹ధన్యవాదములు. ❤️

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 3 ปีที่แล้ว +2

    బాలూ అన్నయ్యా! 2017 డిసెంబర్15న దీప్తిశ్రీ నగర్, మియాపూర్ శ్రీధర్మపురి క్షేత్రానికి వచ్చారు. మీతో మాట్లాడాలి అంటే "మళ్లీ తప్పకుండా కలుద్దాం" అన్నారు. చెప్పకుండా అలా ఎలా వెళ్లి పోయారు?😥😢

  • @prashanthnuguri08
    @prashanthnuguri08 3 ปีที่แล้ว +2

    We Miss you Balu Gaaru.

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 ปีที่แล้ว +1

    Mind blowing songs of SPB long live family god bless them RIP SPB GARU

  • @gnanaprakash5290
    @gnanaprakash5290 2 ปีที่แล้ว +1

    I love u SPB sir..The world is missing u.. I really broke down while listening to this song

  • @pari6002
    @pari6002 3 ปีที่แล้ว +1

    Suma garu mee chirakattu super

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +3

    Baluki Bharatha Rathna Evvali , Charan Babu Ni Padutha Teeyaga program Ki Ravalani Koorukuntunna Please Ramoji Garu please Charanlo Baluni Chusukuntam 🙏🙏🙏